గుర్తుందా..? కరోనా విజృంభిస్తున్న మొదట్లో హైడ్రీక్సీ క్లోరోక్విన్ మాత్రల్ని ఇండియా ప్రపంచదేశాలకు ఉదారంగా పంపిణీ చేసింది… ఏయ్, మాకు ఎక్కువ పంపించు అని అమెరికా మనల్ని బెదిరించింది కూడా ఓ దశలో… నిజానికి ఆ మందు కరోనాపై పనిచేస్తుందా, ట్రయల్స్ జరిగాయా..? ఎవరికీ అక్కర్లేదు… ప్రపంచం డెస్పరేటుగా ఉంది కాబట్టి, పనిచేస్తుందేమో అనే ఆశతో వాడింది… అది పనిచేయదు అని తేలిపోయింది… ఆ డ్రగ్ ముడిసరుకు మీద కూడా పంచాయితీయే… ఇప్పుడిక దాన్ని అడిగేవాళ్లు లేరు… మరి […]
తెలంగాణ సీఎం అంబటి రాయుడు కాదా..? ఫ్యూచర్ జర్నలిస్టులు…!!
ఓ ట్వీట్… షాకింగ్… మన భావిభారత పాత్రికేయ భాగ్యవిధాతల పరిజ్ఞానం చూసి, అబ్బురపడి, ఆందోళనపడి, ఇక విరక్తిపడే ట్వీట్… inshorts అనబడే ఓ న్యూస్ పోర్టల్ కోసం జర్నలిస్టులు కావాలని కోరుకున్నారు… చాలామంది దరఖాస్తు చేసుకున్నారు… అది బ్రీఫుగా వార్తల్ని అందించే ఓ డిజిటల్ యీప్ ప్లాట్ఫారం… రాబోయే రోజులు ఈ డిజిటల్ జర్నలిస్టులవే కదా… జనానికి లంబాచోడా వార్తల్ని చదివే ఓపిక లేదు… స్ట్రెయిటుగా, సింపుల్‌గా, విషయం ఏమిటో చెప్పాలి… నెటిజనం అదే కోరుకుంటున్నారు… దీర్ఘ […]
Jagan, KCR, Mamata, Himanth… కాంగ్రెస్ చేతులు మూతులు కాలిన మరో కథ…
నిన్న మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం…. ఒక జగన్, ఒక కేసీయార్, ఒక మమత, ఒక హిమంత్ బిశ్వ…. వీళ్లందరినీ కాంగ్రెస్ ఎలా చేజార్చుకున్నదో… ఎలా నష్టపోయిందో, ఇప్పటికీ బుద్ధిరాకుండా ఎలా ఉండిపోయిందో…!! కేసీయార్ తన టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సర్వసన్నద్దమైన స్థితిలో దిగ్గీరాజా అనే బుద్ధిహీనుుడు మొత్తం చెడగొట్టాడు… జగన్ ఇష్యూను చేజేతులా సోనియాయే సరిగ్గా టాకిల్ చేయలేదు… ఫలితం :: ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ దీనావస్థ..! మమతను అలాగే […]
టీఎన్ఆర్..! సినీజర్నలిస్టుకు తెలుగు నెటిజనం అపూర్వ నివాళి…!
నిజంగా ఆశ్చర్యమే…. టీఎన్ఆర్… పూర్తి పేరు కూడా అనవసరం… టీఎన్ఆర్ అంటేనే తెలుసు అందరికీ…. కోట్ల మంది తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు తెలుసు… దురదృష్టవశాత్తూ కరోనా వల్ల తనను కోల్పోయాం… చాలామందిని కోల్పోతున్నాం రోజూ… కానీ ఒక టీఎన్ఆర్ మరణం గురించి తెలుగు నెటిజనమంతా బాధపడుతోంది… కేవలం ఫేస్బుక్ పోస్టుల కోసమో, సోషల్ మీడియాలో సంతాపం కోసమో కాదు… గుండె లోతుల్లోంచి ఓ పెయిన్ ఫీలవుతున్నది తెలుగు నెట్ సమాజం… నిజం… ఒక సినిమా జర్నలిస్టు, అదీ […]
డర్టీ పాలిటిక్స్..! జనం పిట్టల్లా రాలిపోతున్నా వీళ్ల పైత్యాలు మాత్రం మారవ్…!!
కరోనా కాలంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది ఎవరో తెలుసా…? ది గ్రేట్ పొలిటిషియన్స్…. వీళ్లు మారరు, సమాజానికి నిజమైన శాపం వీళ్లే…. కరోనా వైరస్‌కు అసలైన మిత్రులు వీళ్లే…. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఏపీ పాలిటిక్స్…. ఒక్కడు, ఒక్కడంటే ఒక్కడు కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించిందీ లేదు… తమ పార్టీల తరఫునో, తమ వ్యక్తిగతంగానో ఒక్క రోగికీ సాయపడ్డదీ లేదు… దిక్కుమాలిన రాజకీయాలే ఈరోజుకూ వాళ్లకు అవసరం… శ్మశనాల్లో పడుకోబెట్టినా సరే, రాజకీయాలే మాట్లాడే […]
ఒక జగన్…! ఒక మమత…! ఈ కార్యసాధకుడినీ కాలదన్నుకున్నది కాంగ్రెసే…!!
నిజం… ఒక మమత బెనర్జీ, ఒక జగన్మోహన్రెడ్డి… మరో కోణంలో ఒక కేసీయార్… వాళ్లలాగే ఇప్పుడు అస్సోం ముఖ్యమంత్రి కాబోతున్న హిమంత బిశ్వ శర్మ (52) కూడా కాంగ్రెస్ స్వయంగా కాలదన్నుకున్న వజ్రం… ఇక్కడ వజ్రం అనే మాట తన మేనేజ్మెంట్ నైపుణ్యాలకు సంబంధించిన పదం… మంచి కార్యసాధకుడు… సొల్లు మాటలతో అజ్ఞానాన్ని బయటపెట్టుకునే టైపు కాదు… నిశ్శబ్దంగా కదులుతాడు… తన టార్గెట్ ఏమిటో దానిపైనే దృష్టి పెడతాడు… మింగేస్తాడు… నిజానికి బీజేపీ ఈయన్ని అస్సోంలో అనవసరంగా […]
అయ్యా, ప్రభూ… వేక్సిన్, ఆక్సిజన్ సరే… ఈ మందైనా సరిగ్గా ఇవ్వగలవా..?
మోడీ ప్రభుత్వానికి కరోనా మీద ఓ దశ లేదు, ఓ దిశ లేదు…. కుప్పకుప్ప చేసిపెట్టింది కేంద్ర ప్రభుత్వం…. చివరకు ఆక్సిజన్ మీద సుప్రీంకోర్టు ప్రత్యేకంగా తను టాస్క్ ఫోర్స్ వేసి పర్యవేక్షిస్తోంది… ఒకరకంగా కరోనా మీద పోరాటం నీకు చేతకాదు అని మోడీని అభిశంసించినట్టే…! సగటు జనానికి కూడా అలాగూ ఊపిరాడటం లేదు నిజంగా…. ఆక్సిజన్ దొరకడం లేదు, వేక్సిన్లు లేవు, హాస్పిటళ్లలో బెడ్లు లేవు, శ్మశానాల్లో కూడా స్పేస్ లేదు… మరి రాష్ట్రాలు ఏం […]
స్టాలిన్ అల్లుడు..! వెన్నుపోటుదారు కాదు… డీఎంకే గెలుపుకి అసలైన సూత్రధారి…!!
ఇప్పుడు కాదు… ఎప్పటి నుంచో…. దశమగ్రహం అనే పదం భారత రాజకీయాల్లో ప్రముఖపాత్ర పోషిస్తూనే ఉంది… అంటే అల్లుడు…!! నిజానికి మన రాజకీయాల్లో అసలు అధికారాన్ని అనుభవించేది అల్లుళ్లే… తిక్కలేస్తే మామను ఫసాక్ అనిపించి ఆ అధికారాన్ని హైజాక్ చేసేదీ అల్లుళ్లే… పెళ్లిళ్లు కాని ఆడ నేతలకు, పెళ్లయ్యీ కొడుకులు చవటలైన మగ నేతలకు చాలావరకూ అల్లుళ్లే దిక్కు… సరే, మన పాలిటిక్సులో అల్లుళ్ల గురించి చెబుతూ పోతే ఒడవదు, తెగదు… పైగా అల్లుడు అనగానే అందరూ […]
ఆ కరోనా సింహాలను ఏం చేశారు సార్..? ఎవరూ కిక్కుమనరేమిటబ్బా..!!
కరోనా పుణ్యమాని అందరమూ డాక్టర్లం అయిపోయాం… సోషల్ మీడియా మాత్రమే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అసత్యాలు, అభూత కల్పనలతో కూడిన సమాచారంతో తన అజ్ఞానాన్ని నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది… ఈ విపత్తు కాలంలోనూ క్షుద్ర రాజకీయాలతో తన్నుకుంటున్న మన పార్టీలకు దీటైన ధోరణి ఇది… ఉదాహరణలు బోలెడు… ఓ క్లాసిక్ ఉదాహరణ చూడాలి మనం… హైదరాబాద్ జంతుప్రదర్శనశాలలోని సింహాలకు కరోనా సోకిందని దాదాపు అన్ని టీవీలూ తెగ వాగాయి… దాదాపు అన్ని పత్రికలు మస్తు ప్రాధాన్యం […]
ఈనాడు రామోజీ… ఈ విశ్వ విపత్తువేళ ఏం రాయాలో తెలియని విజ్ఞతకు నివాళి…!!
ఈనాడుకన్నా ఆంధ్రజ్యోతి టెంపర్ కొన్ని విషయాల్లో చాలా బెటర్… (మిగతావి పత్రిక లక్షణాల్ని కోల్పోయి, డప్పులుగా మారి చాలా రోజులైంది కాబట్టి… ఆ సిబ్బంది కార్యకర్తల రేంజ్ కాబట్టి… వీటికి Neutral ముసుగు ఉంది కాబట్టి… ఈ రెండింటినే ఓసారి పోలుద్దాం….) చాలా విషయాల్లో ఆంధ్రజ్యోతి ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెబుతుంది… ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా, ఏ అభ్యంతరాలున్నా, రాసిన దాంట్లో బండబూతులున్నా సరే…. దానికంటూ ఓ లైన్ ఉంది… కొన్నిసార్లు నేరుగా చెబుతుంది, లేకపోతో ఎవడో […]
ఇదేం మాట, ఇదేం లెక్క జగనూ..? మీ ముగ్గురిపై పెరిగిన ఆశలపై నీళ్లు..!!
ఒకప్పుడు ఎన్టీయార్, తరువాత చంద్రబాబు, ఆ తరువాత వైఎస్ఆర్… ఢిల్లీ పాలసీల్ని కూడా ప్రభావితం చేశారు… కారణం, వాళ్ల చేతుల్లో అధిక సంఖ్యలో పార్లమెంటు సభ్యులు ఉండటం…! అవును, నంబర్ మ్యాటర్స్… మన పాలిటిక్స్‌ను నంబర్లే శాసిస్తాయి… వాజపేయి ప్రభుత్వాన్ని ఒకే ఒక్క వోటు కూలదోసిన తీరే నిదర్శనం… ఈ స్థితిలో జగన్, కేసీయార్, స్టాలిన్ త్రయంపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది… వీళ్లు ముగ్గురూ ఒక్కటిగా ఉంటే… హస్తినను శాసించగలరు, ఢిల్లీ పెత్తనాన్ని నిలువరించగలరు అనే ఆశ […]
ఆ స్పేస్ అలా ఖాళీగా వదిలేసి… ఇది భర్తీ చేయలేని ఓ ఖాళీ అని నివాళి…
‘‘కొన్ని ఖాళీల్ని పూరించలేం… ఆ ఖాళీతనాన్ని ఓర్చుకోలేం… ఒక నిండైన నివాళిని ఖాళీగా ప్రజెంట్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేం…’’ విషయం ఏమిటంటే..? కాదు, విషాదం ఏమిటంటే..? అనిర్బన్ బోరా… ఎకనమిక్ టైమ్స్ పత్రికలో డిప్యూటీ గ్రాఫిక్ ఎడిటర్‌గా పనిచేసేవాడు… కార్టూన్లు, బొమ్మలు కూడా గీసేవాడు… ఈ కరోనా సెకండ్ వేవ్ సునామీకి ఐదు రోజుల క్రితం బలైపోయాడు… చాలా పత్రికాఫీసుల్లో పరిస్థితి ఇదే… ఆ ఖాళీ కుర్చీ చూసేకొద్దీ ఎడిటోరియల్ సిబ్బంది విషాదం మరింత ఎక్కువయ్యేది… మనమధ్య […]
ఈటలపై గురిపెడితే… అది భారీ తేనెతుట్టెకు తగుల్తోంది… కేసీయార్‌కూ తెలిసిందా..?!
ఒకటి క్లియర్…. ఇప్పుడు కాదు, ఎప్పుడూ….. కేసీయార్ పదే పదే ఒక అంశంపై గాయిగాయి గత్తర చేస్తున్నాడంటే, అది కేవలం తాత్కాలికం అని అర్థం… తన మాటలు వేరు, చేతలు వేరు……….. నాటి గురుకుల్ దగ్గర్నుంచి నేటి దేవరయాంజాల్ వరకు….. నిజానికి దేవరయాంజాల్ కేసును ఈటల కోణంలో కెలకడం ఓ తప్పు రాజకీయ నిర్ణయం… అది తనకూ తెలుసు, కానీ ఈటలపై అవసరార్థం ప్రయోగించిన ఓ ఈటె అది… ఈటల కబ్జాకోరు అని చెప్పడానికి ఆ భూముల […]
కోడి కూసిందా… పదండి, త్వరగా పదండి.., లేటయితే మందు దొరకదు…
‘‘ప్రజలు మందు తాగడం మానేసి ఉండగలరు- ప్రభుత్వమే మందు అమ్మడం మానేసి ఉండలేదు’’……. ప్రభుత్వపరంగా మద్యనిషేధం లేని ఏ రాష్ట్రమైనా సరే ఇదే వర్తిస్తుంది… మద్యం ఖజానాకు ఆక్సిజెన్… అది లేకపోతే ప్రభుత్వం నడవదు… కాదు, అలా అలవాటు చేశారు… మద్యం పాలసీల వెనుక బోలెడు మతలబులు ఉంటయ్… జనం ఎంత తాగితే నాయకులకు, అధికారులకు, వ్యాపారులకు, డిస్టిలరీలకు, బ్రూవరీలకు అంత కిక్కు… అసలు సడెన్‌గా ప్రజలంతా మందు మానేస్తామంటే ప్రభుత్వమే ఊరుకోదు, ఎలా తాగరో నేనూ […]
బిల్ గేట్స్, మిలిందా విడాకుల సెటిల్మెంట్ విలువ ఎంతో తెలుసా..?!
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలోకెల్లా కుబేరుడు… రెండేళ్ల క్రితం భార్య మాకెంజీకి విడాకులు ఇచ్చాడు… వాళ్లిద్దరికీ నలుగురు పిల్లలు… 1992లో పెళ్లయితే 2019లో విడిపోయారు… కొన్ని దేశాల్లో వివాహానికి ముందే ఒక అగ్రిమెంట్ ఉంటుంది… ఒకవేళ పెళ్లి పెటాకుల దాకా వస్తే ఎవరికేమిటో రాసుకుంటారు… prenuptial agreement లేదా ప్రెనప్ ఒప్పందం… 3800 కోట్ల డాలర్లు… అంటే 2.8 లక్షల కోట్ల రూపాయల్ని బెజోస్ ఇచ్చాడు… ప్రపంచంలో ఇప్పటికి ఇవే అత్యంత ఖరీదైన విడాకులు… ఆ […]
తమిళ ఓటర్లు కమల్‌హాసన్‌కు షాక్ ఇవ్వడానికి 10 కారణాలు..?
(ఎస్. రాము)…….. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తారని భావించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓటమి చవిచూసినట్లే… తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తానని రెండేళ్లకు పైగా పనిచేస్తున్న అసాధారణ అందాల నటుడు సూపర్ స్టార్ కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన కోయంబత్తూర్ (దక్షిణ) నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో పరాజయం పొందటం అభిమానులను నిరాశ పరిచింది. 2018 ఫిబ్రవరిలో కమల్ అనేక సదుద్దేశాలతో […]
దుకాణం ఉంటుంది… తను వేరే దందాపై దృష్టిపెడతాడు… అదేమిటి..?!
ముందుగా ఓ చిన్న డిస్క్లయిమర్ :: ఒక పార్టీ గెలుపు, ఒక నాయకుడి గెలుపు లేదా ఓటముల వెనుక చాలా సమీకరణాలు ఉంటయ్… ఎవరో ఓ మంత్రగాడు వచ్చి అబ్రకదబ్ర అనగానే ఆ మాయ పనిచేయదు… సంక్లిష్టమైన భారతీయ రాజకీయాల్లో, ఏ ఉద్వేగమూ లేని స్థితిలో… ఓ వ్యక్తి వచ్చి, హాంఫట్ అనగానే మార్పులు రావు… కాకపోతే క్రెడిట్స్ వస్తయ్…. ప్రశాంత్ కిషోర్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్’ అనే పేరు దక్కించుకోవడానికి జస్ట్, ఇదే కారణం… […]
రాజకీయ తాంత్రికుడు ప్రశాంత్ కిషోర్… మంత్రాలు మానేస్తే ఎవరొప్పుకుంటారు..?!
(ఎస్. రాము)……………. క్రూరత్వానికి, పైశాచికత్వానికి, టక్కుటమార గజకర్ణ గోకర్ణ జిత్తులకు ఆలవాలమైన ఆధునిక రాజకీయాల్లో కొన్ని సంఘటనలు అనుకోకుండా శాశ్వతత్వాన్ని సాధిస్తాయి. అలాంటిదే… కింగ్ మేకర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డిసెంబర్ 21, 2020 లో చేసిన ఒక ట్వీట్. ఒక పక్క, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎలాగైనా పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ను కూల్చి పాగా వేయాలని కత్తులు కటార్లు నూరుతుంటే, వంగ దేశంలో కమల వికాసం […]
భారీ క్షతగాత్రుడు రాహుల్ గాంధీ… ఆ కుటుంబ నాయకత్వానికి ఇక చుక్కలే…
ఇంతకీ ఎవరు గెలిచారు..? ఎవరు ఓడిపోయారు..? ఈ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి..? మోడీకి కర్రు కాల్చి వాతలు పెట్టాయా..? లేదు… అసలే కాదు, రెండుమూడు సీట్లున్న బెంగాల్లో ఈరోజు హోరాహోరీ ఫైట్ దాకా వచ్చారు… లెఫ్ట్, కాంగ్రెస్‌లను నిండా తొక్కేశారు… చివరకు నందిగ్రాంలో మమతకు చివరిదాకా చుక్కలు చూపించారు, ఆమెకు నవ్వాలో ఏడవాలో తెలియని దురవస్థ… అస్సాంలో నిలిచారు… కేరళలో పాదం మోపారు… స్థూలంగా బీజేపీ హేపీయే… కాకపోతే ఆశించినంత స్వీటు దక్కలేదు, అంతే… ఐతే […]
ఔనా..? టెన్త్ మార్కులకూ పెద్ద కొలువులకూ లంకె ఉందా..? అదెలాగబ్బా..?!
ప్రభుత్వాన్ని ఏదేని కీలకాంశంలో సపోర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, అది ఆయా పత్రికల ఇష్టం… జనం కోణం అనేది మృగ్యమై, యాజమాన్య కోణం ప్రధానమైందో ఇక అంతే… ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై వివాదం… ప్రతిపక్షాలు వద్దంటున్నయ్… హైకోర్టు కూడా పునరాలోచించండీ అంటోంది… కానీ జగన్ సర్కారు ససేమిరా అంటోంది… అంతేకాదు, పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులకు నష్టం అని వాదిస్తున్నది… ఆయా పత్రికలు తమ పొలిటికల్ లైన్లకు అనుగుణంగా రాసుకుంటున్నయ్… ఇక్కడ రెండు అంశాలు… తమ కుటుంబంలో ఎవరైనా […]
- « Previous Page
- 1
- …
- 129
- 130
- 131
- 132
- 133
- …
- 146
- Next Page »