Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎవడి ఆయుధదందా వాడిదే… అమెరికాకు ఎప్పుడూ అదే యావ, అదే తోవ…

September 19, 2021 by M S R

sub marine

….. By….. పార్ధసారధి పోట్లూరి …… ఆయుధ పోటీ అగ్ర రాజ్యాల మధ్య చిచ్చు పెట్టింది! తాజాగా ఎన్నడూ లేనిది ఫ్రాన్స్ తమ రాయబారులని వెనక్కి పిలిపించింది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుండి! ఇది చాలా తీవ్రమయిన చర్య అనే చెప్పుకోవాలి. ఫ్రాన్స్ లాంటి దేశం అందులోనూ నాటో [North Atlantic Treaty Organization] కి మూలస్థంభం. అలాంటిది ఫ్రాన్స్ అమెరికా, ఆస్ట్రేలియా దేశాలతో దౌత్య సంబంధాలు తెంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మంచిది కాదు మూడు […]

‘‘మీడియా దందా’’లోకి ఆదానీ..! లేటుగానైనా సరే లేటెస్టుగా కళ్లుతెరిచాడు..!!

September 19, 2021 by M S R

adani

ఆదానీ తెలివైనోడు… ఎంత తెలివైనోడు కాకపోతే సంపదలో వేగంగా అంబానీకి చేరువవుతున్నాడు మరి…! మనం చెప్పుకునేది ఏమిటంటే..? ఆదానీకి మీడియా దందా ఎంత లాభసాటో అర్థమైంది… లేటుగానైనా సరే, లేటెస్టుగా సమజైంది… కళ్లు తెరుచుకున్నయ్… అరె, మనం ఇన్ని రంగాల్లోకి మన వేళ్లను విస్తరించాం కదా, అసలు ఇన్నేళ్లూ మీడియా అనే దందాను ఎందుకు వదిలేశాం అని ఆత్మమథనంలో పడ్డాడు… వెంటనే నిర్ణయం తీసేసుకున్నాడు… మనం కూడా మీడియాలో అడుగుపెట్టేయాలి… ముందుగా ఒక చీఫ్ ఎడిటర్‌ను అపాయింట్ […]

కేసీయార్ తప్పక చదవాల్సిన ఓ చిన్న వార్త… కాదు, నిజానికి పెద్ద వార్తే…!!

September 18, 2021 by M S R

dalitabandhu

నిజానికి కొన్ని వార్తలు అమిత ప్రాధాన్యాన్ని కలిగి ఉంటయ్… కానీ అవెక్కడో మూలకు కనీకనిపించకుండా అచ్చవుతుంటయ్… కొన్ని పత్రికల్లో అసలు కనిపించనే కనిపించవు… టీవీలకు సహజంగానే ఇవి అక్కర్లేదు… వాటి లోకం వేరు… విషయం ఏమిటంటే..? ఇది కరీంనగర్ వార్త… ఏ హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం కేసీయార్ తలబద్దలు కొట్టుకుంటూ కొత్త పథకాలు ఆలోచిస్తున్నాడో, అదుగో ఆ హుజూరాబాద్ నియోజకవర్గం ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్త… ప్రపంచానికే నేను మార్గదర్శకుడిని, ప్రపంచంలోని ఏ లీడరూ ఈ […]

భూమిపూజ జరిగి ఏడాది..! అయోధ్య గుడి నిర్మాణం ఎక్కడిదాకా వచ్చినట్టు..?!

September 18, 2021 by M S R

ayodhya

అయోధ్య గుడి వివాాదంలో ఉన్నప్పుడు… చీమ చిటుక్కుమన్నా కథలకుకథలు రాసేది మీడియా..! నెగెటివ్, కంట్రవర్సీ సబ్జెక్టులపై ఉన్నంత శ్రద్ధ, ఆసక్తి మీడియాకు సజావుగా సాగిపోయే విషయాలపై అస్సలు ఉండవు… ఎప్పుడూ పెట్రోల్ పోసే వార్తలే కావాలి దానికి… ఏ మీడియా సంస్థా దీనికి భిన్నం కాదు… ఉదాహరణకు అయోధ్య గుడినే తీసుకుందాం… ఏళ్లకేళ్లు దీనిపై వచ్చినన్ని వార్తలు అసంఖ్యాకం… అసలు ఈ వివాదం ఎప్పటికైనా తెగుతుందా..? రావణకాష్టంలా మండిపోతూనే ఉంటుందా అనుకునేవాళ్లు అందరూ… కానీ ఆ స్థలవివాదాన్ని […]

ఫీల్డులో కొట్లాడేవాడికి తెలుస్తుంది… తగిలే గాయాలేమిటో, ఆ నొప్పి ఏమిటో…

September 17, 2021 by M S R

donkey

‘‘అక్కడికి నేనేదో శశిథరూర్‌ను అనకూడని మాటలేవో అన్నట్టు, పెద్ద పంచాయితీ… అవున్లెండి, అసలే కాంగ్రెస్… ఇప్పటికే కేసీయార్ తొక్కీ తొక్కీ నారతీశాడు… ఎవరేమిటో అర్థం కారు, ఎవరు కేసీయార్ మనుషులో అర్థం కాదు, అలాంటిది ఫీల్డులో నానా గదుమలూ పట్టుకుంటూ, అందరి కడుపుల్లో తలకాయలు పెడుతూ… కేడర్‌ను కదిలించుకుంటూ… రాష్ట్రమంతా తిరుగుతూ, సభలు పెడుతూ… నానా కష్టాలూ పడుతున్నాను…. ఫీల్డులో పనిచేసేవాడికి తెలుసు, ఈ పెయిన్ ఏమిటో… మేం కేసుల పాలవుతం, మేం జైళ్లపాలవుతం… వీళ్లు ఎక్కడి […]

సంజయా, వెలుగు పేపర్ చదివావా..?! రేవంతూ, ఈ కథేమిటో తెలిసిందా..?!

September 16, 2021 by M S R

velugu

ఒక స్కీం… అది వోట్ల కోసం కేసీయార్ ఆలోచించిన స్కీమే… అదీ ఆయనే చెప్పుకున్నాడు… దళితబంధు పేరిట ఒక్కో ఎస్సీ కుటుంబానికి పది లక్షలు ఇస్తాను, ఎలాగైనా ఖర్చుపెట్టుకో అంటున్నాడు కేసీయార్… జస్ట్, పైలట్ ప్రాజెక్ట్ పేరిట కేవలం ఉపఎన్నిక జరగాల్సిన హుజూరాబాద్‌లో మాత్రమే ప్రారంభిస్తాడు… మళ్లీ మాట మార్చి వాసాలమర్రిలో స్టార్ట్ చేస్తాడు… ఆయన మదికి ఏది తోస్తే అదే స్కీం… ఇది దేశంలోనే సీఎంలందరి కళ్లూ తెరిపించే స్కీం, ప్రపంచానికే మార్గదర్శకం అనే దాకా […]

బిగ్‌బాస్ కంటెస్టెంట్లపై హేయమైన ముద్రలు..! నువ్వు ఒక జాతీయ నేతవా..?!

September 15, 2021 by M S R

biggboss

ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కోణంలో భ్రష్టుపట్టిపోవచ్చుగాక… పార్టీ ఉనికే ఊగిసలాటలో ఉండవచ్చుగాక… కానీ సీపీఐకి ఈ దేశ రాజకీయ చరిత్రకు సంబంధించి ప్రాముఖ్యత ఉంది… ఈరోజుకూ ఆ పార్టీ జెండా కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలున్నారు, అభిమానులున్నారు… ఒకప్పుడు పార్టీ ప్రవచించిన సిద్ధాంతాల కోసం, ఆదర్శాల కోసం ఎందరెందరో తమ ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్ర కూడా ఉంది… అలాంటి పార్టీకి నారాయణ జాతీయ కార్యదర్శి… ఆయన పిచ్చి కూతలు వింటుంటే, అసలు ఎలా ఆ హోదా […]

సిద్ధాంతం, మన్నూమశానం ఏమీ లేదు… ఎవరొచ్చినా ఎర్ర కండువాలు కప్పేయడమే…!!

September 15, 2021 by M S R

cpim

లెఫ్ట్, రైట్ పార్టీలు కాస్త నిబద్ధత పంథాలో ఉండేవి గతంలో… పూర్తి రైట్ అంటే బీజేపీ… ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేవైఎం వంటి అనుబంధ సంస్థల్లో పనిచేసి మెల్లిగా ఎలివేట్ అయ్యేవాళ్లు నాయకులు… వేరే పార్టీల నాయకుల్ని అంత త్వరగా నమ్మదు బీజేపీ… కానీ ఇప్పుడలా కాదు… మోడీషా శకం కదా… పక్కా కాంగ్రెస్ తరహా… ఏ పార్టీయో, కేసులున్నాయో లేదో, ఎలాంటి గత చరిత్ర అనేది ఏమీ చూడటం లేదు… డబ్బోదస్కమో, ఇతర ప్రలోభమో, వచ్చావా, పార్టీలో […]

హబ్బ… మన జీహెచ్ఎంసీ బాసుల బుర్రల్ని చూస్తే కళ్లు చెమరుస్తున్నయ్…!!

September 14, 2021 by M S R

ghmc

కేసీయార్ కాలర్ ఎగరేయాలి, జీహెచ్‌ఎంసీకి అద్భుతమైన బుర్రలున్న అధికారులను నియమించినందుకు…! కాబోయే ముఖ్యమంత్రి, ప్రస్తుత నగరాధిపతి కేటీయార్ కూడా కాలర్ ఎగరేయాలి, జీహెచ్‌ఎంసీ అద్భుతంగా పనిచేస్తున్నందుకు..! ఓ మెగా హీరో స్పోర్ట్స్ బైక్ జారిపడటానికి కారణం ఎవరు..? ఇసుక…! అది అక్కడెందుకు ఉంది..? సదరు కంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం..! ఎంతటి నేరం..? ఎంతటి పాపం..? ఆ నిర్లక్ష్యానికి, ఆ తప్పుకి ఆ కంపెనీ ఓనర్‌ను ఉరితీసినా తప్పులేదు… కాకపోతే మన జీహెచ్ఎంసీ అధికారుల హృదయాలు విశాలం కదా… […]

పాపం మామూలు దేవుళ్లు కదా… ఈ సినిమా పెద్ద దేవుళ్లను ఏమీచేయలేరు…

September 14, 2021 by M S R

palliyodam

మాజీ గవర్నర్ నరసింహన్ వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా కావచ్చుగాక….. ఒక విషయంలో మాత్రం తనను చూసినప్పుడల్లా ఓరకమైన చీదర..! ప్రతి గుడికీ వెళ్లడం, ప్రొటోకాల్ పేరిట మర్యాదలు, ప్రాధాన్యతలు, సామాన్య భక్తులకు అవస్థలు… గంటలకొద్దీ… ఒక్కొక్క భక్తుడూ క్యూలో నిలబడి బూతులు తిట్టుకున్నాడు… దేవుడి దర్శనంతో ఆయన ఏం పుణ్యం సంపాదించుకున్నాడో గానీ భక్తుల తిట్లు శాపనార్థాలతో అదనపు పాపాన్ని మూటగట్టుకున్నాడు… తన ఇంటికి దగ్గరలోని ఆంజనేయుడి గుడి దగ్గర నుంచి తిరుమల వరకూ అదే పైత్యం […]

అమెరికా డబుల్ గేమ్..! గల్ఫ్ రీజియన్ నుంచీ బలగాలు వాపస్..?!

September 13, 2021 by M S R

usa

………… By…. పార్ధసారధి పోట్లూరి ….  అంతు పట్టని అమెరికా ఆలోచనలు ! అమెరికా – సౌదీ ఆరేబియాల మధ్య విడదీయలేని దౌత్య, ఆర్ధిక, రక్షణ పరమయిన బంధం ఉంది చిరకాలంగా ! అసలు గల్ఫ్ ప్రాంతంలోని ఆయిల్ కొనుగోలు డాలర్ రూపంలో జరుగుతుంది. అలాగే గల్ఫ్ రీజియన్ రక్షణ బాధ్యత అమెరికా తీసుకుంది. చాలా కాలంగా అది కొనసాగుతూనే ఉంది. అయితే …. రెండు వారాలక్రితం అమెరికా తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని సౌదీ […]

చెక్ ఢాం..! ఎంగిలి వార్త అయినా సరే.., ఈనాడు ధైర్యంగానే రాసిందండోయ్…

September 13, 2021 by M S R

eenadu

ఈనాడు ఇంట్రస్టింగ్, ఇన్వెస్టిగేటివ్ వార్తలు రాయడం మానేసి చాలారోజులైంది కదా… ఏదో కరోనా మీద నలుగురి బైలైన్ ఇంటర్వ్యూలు రాస్తూ పొద్దుపుచ్చుతోంది… మోడీ, జగన్, కేసీయార్… ఏ ప్రభుత్వం జోలికీ వెళ్లేది లేదు… కళ్ల ముందు ఏం జరుగుతున్నా ఉలికేది లేదు, కదిలేది లేదు… కానీ అకస్మాత్తుగా ఈరోజు ఓ బ్యానర్ కనిపించింది… శీర్షిక చెక్ ఢాం… ఆ ఫోటో చూడగానే, ఆ హెడ్డింగ్ చదవగానే ఇదేందబ్బా, ఎక్కడో చదివాం కదా అనిపించింది… అబ్బే, ఈనాడు బ్యానర్ […]

హీరో మహేశ్‌బాబుకు ఆ పెంటడబ్బు అవసరమా..? ఇదేం హీరోయిజం..?

September 13, 2021 by M S R

panbahar

ఒక ఫెయిర్‌నెస్ క్రీమ్ వాణిజ్యప్రకటనలో నటించడానికి ఓ కంపెనీ 2 కోట్లు ఆఫర్ చేస్తే, సాయిపల్లవి ఎడమకాలితో పక్కకు తోసేసింది… బేసిక్‌గా నల్లతోలును తెల్లతోలు చేయడమనేదే అశాస్త్రీయం, అబద్ధం, మోసం, అదొక అనైతిక దందా… మన చట్టాలు, గడ్డి తినే మన వ్యవస్థలు వాటిని ఏమీ చేయలేకపోవచ్చు… కానీ ఆమె నిజాయితీగా, ఒక మనిషిగా వ్యవహరించింది… దాన్ని ప్రమోట్ చేయడమంటే ప్రజల్ని మోసగించడమే అనే నైతికతకు కట్టుబడింది… ఆమె హీరో… రియల్ హీరో… డబ్బు కోసం ఏదైనా […]

ట్రూఅప్ ఛార్జీలు..! జగన్‌కు కొత్త ఇరకాటం..! బాబును తిట్టేశాం సరే, మరిప్పుడు..?!

September 13, 2021 by M S R

trueup

మన రాజకీయ పార్టీలు, నాయకులు, వాటి అనుబంధ మీడియా, సోషల్ మీడియాకు ఒకటే పని… ఎదుటోడి మీదకు నెట్టేయడం…!! చివరకు ఏపీలో రోడ్లు బాగాలేవురా బాబూ అన్నా సరే, చంద్రబాబు దుర్మార్గపాలనే కారణం అంటాయి వైసీపీ శ్రేణులు… చంద్రబాబు దుర్మార్గం వద్దనుకునే కదా, నిన్ను కుర్చీ ఎక్కించింది, మరి ప్రతిదానికీ వాడినెవడినో తిట్టడం దేనికి..? మనమేం చేశామో చెప్పవయ్యా బాబూ అంటే వినిపించుకునేవాళ్లు ఉండరు… ఉదాహరణకు… 3,669 కోట్ల మేరకు జనంపై ‘‘ట్రూఅప్ ఛార్జీలు’’ బాదుతున్నారు ఇప్పుడు… […]

మోడీ దుర్మార్గుడు సరే… మరి మన పాలసీలు ఏం ఉద్దరించినయ్ సర్కార్..!?

September 13, 2021 by M S R

paddy

వరి వేస్తే ఉరే… ఇక రైతుల నుంచి ఎక్కువ కొనేది లేదు… వరి మాన్పించి, రైతులను ప్రత్యామ్నాయం వైపు మళ్లించాలి… అంతా కేంద్ర సర్కారు నిర్వాకమే… ఓ ముందుచూపు లేదు, అంతర్జాతీయ ఎగుమతుల్లేవు, దొడ్డు బియ్యం, బాయిల్డ్ బియ్యం ఒక్క బస్తా కూడా కొనబోమని చెబుతున్నది…… దాదాపు ప్రతి పత్రిక పతాక శీర్షిక ఇదే… తమకు పొలిటికల్ నష్టం ఏమీ లేకుండా, బీజేపీని ఇరుకునపెట్టడానికి ఇలా నెపాన్ని కేంద్రంపైకి నెట్టేస్తున్నది తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వానికి మొదటి నుంచీ […]

టీవీ9 పై దుమ్మెత్తిన సోషల్ మీడియా… శ్రీదేవి బాత్‌టబ్బు తర్వాత మళ్లీ ఇప్పుడే..!!

September 12, 2021 by M S R

saidharm

ఒక టీవీ చానెల్ అయిదారొందల కోట్లతో కొనడం కాదు… కోట్లకుకోట్ల కాయలు కోసుకోవడం కాదు… పాత్రికేయంలో ఓ టేస్ట్ ఉండాలి, ఆ టీవీ నడుస్తున్న తీరుపై ఓ నిఘా ఉండాలి… అత్యంత భారీ ప్యాకేజీలతో పనిచేస్తున్న ముఖ్యుల పనితీరు మీద విశ్లేషణలుండాలి… వార్తల నాణ్యతపై సొంత పరిశీలన ఉండాలి… పెద్ద తలకాయలతో మహిళా ఉద్యోగినులకు ఏమైనా సమస్యలొస్తున్నాయా చూసుకోవాలి… ఎవరికైనా అమ్ముడుబోతున్నారా చెక్ చేసుకోవాలి… అన్నింటికీ మించి చానెల్ కవరేజీ తీరుపై ప్రజలు, ప్రేక్షకుల స్పందన ఏమిటో […]

ఒక్క తెలుగులోనే కాదు… ఈ రిపోర్టింగ్ పైత్యం ప్రపంచమంతా ఉన్నదే బాసూ…

September 11, 2021 by M S R

special correspondents

ఫేక్ రిపోర్టింగ్.. ఉన్నది లేనట్టు… లేనిది ఉన్నట్టు… అసలు జరుగుతుందో, లేదో తెలియనిదాన్ని ఊహాజనితంగా చిత్రించి ప్రెజెంట్ చేయడం.. ఇదేదో తెలుగు మీడియాకే పరిమితమైందేం కాదు.. జాతీయ, అంతర్జాతీయస్థాయిలోనూ పొరపాటుగా మారిన అలవాటే! అందుకే ఏ ప్రాంతంవారు చూసినా… అరె, ఇది అచ్చూ మన మీడియాకు సరిగ్గా అతికినట్టు సరిపోతుందే అన్నట్టుగా జనం ఒకింత హాశ్చర్యంతో నవ్వుకుంటూ చూసే సెటైరికల్ మూవీ.. special correspondents!! ఎప్పుడో 2016లోనే విడుదలైనా.. ఏదో యాదృచ్ఛికమన్నట్టు ఒకటో, అరో కాకుండా… ఇప్పటికీ […]

అమెరికా కక్కలేక, మింగలేక..! సాయపడిన వేలాది అప్ఘన్లు గజగజ…!!

September 10, 2021 by M S R

afghan news

……….. By…. పార్ధసారధి పోట్లూరి ……… చాలా పెద్ద మొత్తంలో బయో మెట్రిక్ డాటా తాలిబాన్ల చేతిలోకి చిక్కింది ! ఇది చాలా పెద్ద దెబ్బ అటు CIA కి కానీ ఇటు RAW కి కానీ! ఏమిటీ ఈ బయోమెట్రిక్ డాటా ? Afghan Automated Biometric Identification System (AABIS). వెల్..! 2001 లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి తాలిబన్లని తరిమేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని స్థానిక […]

ఆ ఇద్దరు కీలకవ్యక్తులు వచ్చి మన అజిత్ ధోవల్‌ను ఎందుకు కలిశారు..?!

September 9, 2021 by M S R

dhoval

….. By……. పార్ధసారధి పోట్లూరి…….   రెండు అగ్ర రాజ్యాల భద్రతా సలహాదారులు భారత దేశ భద్రతా సలహాదారు ని కలిశారు ఒకే రోజు తేడాతో ! అమెరికన్ భద్రతా సలహాదారు,రష్యన్ సలహాదారు భారత భద్రతా సలహాదారుని కలిశారు అంటే భారత దేశానికి ప్రాముఖ్యం ఇస్తున్నట్లా ? లేదా భారత్ రష్యా వైపో లేదా అమెరికా వైపో మొగ్గు చూపుకుండా ఆపె చర్యలో భాగమా ? అమెరికన్ CIA చీఫ్ విలియం బర్న్స్ [William Burns] మంగళవారం న్యూ […]

కేరళలో అంతే…! నొక్కు కూలీ పేరిట రౌడీ మామూళ్లు…!! ఇస్రోనూ వదల్లేదు..!!

September 8, 2021 by M S R

isro truck

2014… టీవీ అనుపమ… ఓ ఐఏఎస్ అధికారిణి… తనది కూడా కేరళే… కన్నూరు సబ్‌కలెక్టర్‌గా చేసి టూరిజం, ఫుడ్ సేఫ్టీ అడిషనల్ డైరెక్టర్‌గా ట్రివేండ్రం బదిలీ అయ్యింది… ఓ వెహికల్‌లోకి సామాను ఎక్కించుకుని ట్రివేండ్రం చేరింది… సమయానికి ఎవరూ లేబర్ దొరకలేదు… ఆమె, కుటుంబసభ్యులు, ఆ వెహికిల్ డ్రైవర్, హౌజ్ ఓనర్ అందరూ కలిసి సామాను అన్‌లోడ్ చేశారు, చివరలో ఓ వాషింగ్ మెషిన్ మిగిలింది… అప్పుడక్కడికి వచ్చిన సీఐటీయూ కూలీలు దాన్నలాగే ఆపేసి, మొత్తం లోడ్‌కు […]

  • « Previous Page
  • 1
  • …
  • 130
  • 131
  • 132
  • 133
  • 134
  • …
  • 141
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions