Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అఫ్ఘన్ నుంచి మనవాళ్లను అంత వేగంగా ఎలా తీసుకురాగలిగామో తెలుసా..?

August 26, 2021 by M S R

gissar

అఫ్ఘన్ సంక్షోభం గురించి మనకెందుకు ఇంత హైరానా అనుకోవడానికి వీల్లేదు… తాలిబన్లు బలపడటం, వాళ్లతో చైనా, పాకిస్థాన్ దోస్తీ బలపడటం, వాటికి రష్యా డప్పు కొట్టడం మనకు ఎప్పుడూ ముప్పుకారకమే… అందుకే అధ్యయనం అలవాటైన కలాలన్నీ కదులుతున్నయ్… రకరకాల కోణాల్లో విశ్లేషణలు, కథనాలు కనిపిస్తున్నాయి… సోషల్ మీడియాలో కూడా బోలెడు ఆసక్తికరమైన సమాచార వ్యాప్తి జరుగుతోంది… ఇదే అప్ఘనిస్థాన్‌కు ఎగువన తజికిస్థాన్ అని ఓ దేశం ఉంటుంది… గతంలో సోవియట్ యూనియన్‌లో పార్ట్, తరువాత విడిపోయింది… అక్కడ […]

ఆంధ్రజ్యోతికి ఏమిటీ హఠాత్ జ్ఞానోదయం..? ఇన్నేళ్లకు ఆ బిడ్డల సొమ్ము వాపస్…!!

August 25, 2021 by M S R

aj

వివిధ విపత్తులు, ఇతర సందర్భాల్లో ప్రజల్ని ఆదుకోవడం కోసం విరాళాలు వసూలు చేస్తే… వచ్చిన ప్రతి పైసాకు లెక్క చెప్పి, ఆ డబ్బును ‘కనిపించే’ ఉపయుక్త పనులకు ఉపయోగించడంలో ఈనాడు నిజాయితీ గొప్పది… మీరు ఈనాడును ఎన్ని విషయాల్లో ఎన్నిరకాలుగా తిట్టుకున్నా సరే ఈ విషయంలో మాత్రం ఈనాడు పారదర్శకత అభినందనీయం… ఆంధ్రజ్యోతి పూర్తి కంట్రాస్టు… అప్పట్లో అమరావతి రాజధాని పేరిట ఏదో డబ్బు వసూలు చేసినట్టు గుర్తు… ఆ డబ్బు 2.5 కోట్లు చంద్రబాబు చేతుల్లో […]

కోళ్లదొంగ… ఇంటికోడి… పాముపిల్ల… బేబీ పెంగ్విన్…! ఈ వైరం ఏనాటిదో…!!

August 25, 2021 by M S R

rane uddav

ముందుగా వార్త చదవండి… కేంద్ర మంత్రి నారాయణ రాణెను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు… కారణం ఏమిటంటే..? తను సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడనేది కేసు… ఏమన్నాడు..? ‘‘మనకు స్వరాజ్యం ఎప్పుడొచ్చిందో కూడా ఈ సీఎంకు తెలియదు, ప్రసంగం మధ్యలో ఆపి ఎవరినో అడుగుతున్నాడు, నేను గనుక అక్కడ ఉండి ఉంటే చెంప చెళ్లుమనిపించేవాడిని’’… ఇదీ వ్యాఖ్య… వెంటనే రాష్ట్రవ్యాప్తంగా శివసేన కేడర్ రగిలిపోయింది, రాణె దిష్టిబొమ్మలు తగులపెట్టారు, బీజేపీ ఆఫీసులపై రాళ్లు […]

ఏదో గట్టి తేడా కొడుతోంది..? అసలు మనం చూసేది ఆ పాత కేసీయార్‌నేనా..?

August 24, 2021 by M S R

kcr

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నిక కోణంలో…. ఇప్పుడప్పుడే బీజేపీ ఉపఎన్నికలపై దృష్టిపెట్టదు అని చాలారోజుల క్రితమే ‘ముచ్చట’లో చెప్పుకున్నాం కదా… అదే జరుగుతోంది… ఇప్పుడంత అర్జెంటుగా హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహించాల్సిన అవసరం కేంద్రానికి లేదు… ఉండదు… ఇంకా జాప్యం జరుగుతూనే ఉంటుంది… (అబ్బే, కేంద్రానికీ ఎన్నికల సంఘానికీ లింకేమిటి అనడక్కండి, అది చాలా లోతైన సబ్జెక్టు)… ఈ జాప్యం వల్ల జరుగుతున్నదేమిటి..? కేసీయార్ తెలంగాణలో అజేయుడు అనే భావన బద్దలవుతోంది… విపక్షాలను తొక్కేశాడు, తిరుగులేని చాణుక్యుడు […]

మెరిట్ ఉంటే… మంచి చదువు ఉంటే… అవి బెయిల్‌ అర్హతలా యువరానర్..?

August 24, 2021 by M S R

court

అసలు పార్లమెంటులో చర్చలు జరుగుతున్నాయా..? మొన్నీమధ్య సుప్రీం చీఫ్ బాధిపడిపోయాడు… తప్పులేదు, కానీ అది పార్లమెంటు, నిజానికి అదే సుప్రీం… ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల వేదిక… ఈ దేశానికి అల్టిమేట్ అధికార కేంద్రం… సరే, దాన్నలా వదిలేద్దాం… కానీ సీజే అర్జెంటుగా దృష్టి సారించాల్సిన అంశాలు కొన్ని ఉన్నయ్… అసలు అదే తన ప్రధాన బాధ్యత ఇప్పుడు… లక్షల కేసుల పరిష్కారం, వరుస వాయిదాలు, జాప్యంతో పాటు అసలు బెయిళ్లు అనే అంశం మీద తను ద‌ృష్టి […]

నిజంగా మనకు థర్డ్ వేవ్ ముప్పు ఉందా..? అది కబళించేయబోతోందా..?

August 24, 2021 by M S R

corona

………… By…. Amarnath Vasireddy…..    మన దేశంలో మొదటివేవ్ రెండోవేవ్ లలో సుమారుగా డెబ్భై శాతం మంది ఇన్ఫెక్ట్ అయ్యారు . మొదటి వేవ్ లో ఇన్ఫెక్ట్ అయినవారికి ఆల్ఫా కరోనా యాంటీబోడీలు వచ్చాయి . రెండో వేవ్ లో ఇన్ఫెక్ట్ అయినవారికి డెల్టా లేదా డెల్టా ప్లస్ కరోనా యాంటీబోడీలు వచ్చాయి . యాంటీబోడీలు రక్తం లో ఆరు నుంచి ఎనిమిది నెలలు ఉంటాయి . యాంటీబోడీలు రక్తంలో వున్నప్పుడు కరోనా సోకే అవకాశం లేదు […]

టీఆర్ఎస్ వింత ఏడుపు… బీజేపీ ఎడ్డిమొహం… భలే దొరికాయి, దొందూదొందే…

August 24, 2021 by M S R

aj

ఒక చిన్న పాయింట్… దీనికి పెద్ద తెలివి కూడా అక్కర్లేదు… ఒకవేళ తెలివి ఉన్నట్టు కనిపించినా సరే, ప్రస్తుతం రోజులు బాగాలేవు కాబట్టి… జస్ట్, కామన్ సెన్స్‌తో ఆలోచిద్దాం…… ఒక ఫ్యాక్టరీ ఉంది, ప్రభుత్వ రంగంలో ఉంది, అన్నిరకాల అవలక్షణాలూ ఉన్నాయి, నష్టాలు… సరే, దాని నిర్వహణకు కొంతకాలానికి ప్రైవేటు వాళ్లకు అప్పగిద్దాం అనుకుంది కేంద్ర ప్రభుత్వం… అమ్మడం కాదు, కేవలం నిర్వహణకు అప్పగించడం… మరీ సింపుల్‌గా చెప్పాలంటే లీజుకు ఇవ్వడం… కౌలుకు ఇవ్వడం అంటే అమ్మినట్టు […]

పారిపోతూనే అమెరికా డర్టీ గేమ్… అగాధంలో అప్ఘన్ సైనికులు…

August 23, 2021 by M S R

afghan

……… By…….. పార్ధసారధి పోట్లూరి……   డొనాల్డ్ ట్రంఫ్ ఏమంటున్నాడు…: అమెరికా చరిత్రలోనే ఆతి పెద్ద తప్పిదం… హఠాత్తుగా 3 rd క్లాస్ ప్లాన్ ని అమలుచేశాడు జో బీజింగ్… నేను సరయిన నిర్ణయమే తీసుకున్నాను .. జో బీజింగ్ ! (జో బైడెన్)… ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ లోని పరిస్థితికి జో బీజింగ్ తీసుకున్న చెత్త నిర్ణయమే ప్రధానం కారణం… వాస్తవాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. జో బీజింగ్ ఏం అంటున్నాడు…? 2020 లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ […]

చివరకు డాక్టర్ రెడ్డీస్ కూడా అంతేనా..? ఇవేమి తప్పుడు ప్రకటనలు..?!

August 23, 2021 by M S R

celevida

మన దేశ ప్రధాన ఆరోగ్య సమస్య సుగర్… ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ… సైలెంట్ కిల్లర్… ఒకేసారి ప్రాణం తీసినా బాగుండు, ఇది రకరకాలుగా మనిషిని దీర్ఘకాలం పీల్చేస్తుంది… ఈ మధుమేహం నియంత్రణ పేరిట జరిగే అక్రమాలు, మోసాలు పెద్ద సబ్జెక్టు… మన దేశంలో సరైన మెడికల్, ఫార్మా కంట్రోల్ వ్యవస్థలు లేవు కాబట్టి.., సహజంగానే కుర్చీ మీద ఉన్నవాడికి రాజ్యపాలన అంటే తెలియదు కాబట్టి, ఇలాంటివన్నీ చెలామణీ అయిపోతున్నయ్… కానీ చివరకు డాక్టర్ రెడ్డీస్ వంటి […]

ఒక్కో ఇటుక పేర్చుకుంటూ, నిలబెట్టుకుంటూ…. దటీజ్ చిరంజీవి..! కానీ…?

August 22, 2021 by M S R

chiru

….. By… Shiva Prasad……..  2000 సంవత్సరం అనుకుంటా.. ఆదాయం పన్ను ఎక్కువ కట్టినందుకు చిరంజీవికి చెన్నైలో అవార్డ్ ఇచ్చారు. అప్పుడు ఆయన దగ్గర జెమిని న్యూస్ ఒక సౌండ్ బైట్ తీసుకుంది. అది ఆఫీస్ కి వచ్చి ఎడిటింగ్ అయ్యేలోపు చిరంజీవి అనుచరవర్గం నుంచి కాల్.. ఆ బైట్ వాడకండి.. సార్ మళ్ళీ పంపిస్తారని అభ్యర్థన. ఆ మధ్యాహ్నం ఫ్లైట్ కే చిరంజీవి హైదరాబాద్ వచ్చేసారు. చిరంజీవి వచ్చేసరికి ఆయన బైట్ రికార్డ్ చేయడానికి ఇద్దరు రెడీగా […]

బాలయ్య మొహం మీద ఉమ్మేశాడు..! మరి ఆ బ్లడ్డు, ఆ బ్రీడు అసహజం కదా…!!

August 22, 2021 by M S R

balayya

ఓ చిన్న వీడియో బిట్ చూస్తే నిజంగా బాధేసింది… కోట శ్రీనివాసరావు ఇన్నాళ్లూ దాచుకుని, దాచుకుని ఇప్పుడెందుకు బయటపడి తను ఎదుర్కొన్న అవమానాల్ని చెబుతున్నాడో తెలియదు… బహుశా, ఎప్పుడో ఓసారి ప్రజలకు చెప్పాలి, ఇప్పుడిక నన్ను చేసేదేముంది వీళ్లు అనే మొండి ధైర్యమేమో… విషయం ఏమిటంటే..? అప్పట్లో సూపర్ స్టార్ క‌ృష్ణకూ, ఎన్టీయార్‌కూ పడేది కాదు… అది అందరికీ తెలుసు… ఎన్టీయార్ నిర్మించుకున్న ఓ బలమైన గ్రూపును ఢీకొన్నది కృష్ణే… అప్పట్లో ఎన్టీయార్ భజనబృందం చాలా పవర్‌ఫుల్… […]

మహాత్మాగాంధీ బక్క దేహం, బుడ్డ గోచీ, చేతి కర్ర, బోసి నవ్వు గుర్తున్నాయా..?

August 22, 2021 by M S R

ajrk

అనుకుంటాం గానీ… బట్టతలకూ, మోకాలికీ ఖచ్చితంగా సంబంధం ఉంటుందండీ… ఉండదు అంటే మన తెలుగు పాత్రికేయులు అస్సలు ఒప్పుకోరండీ… మనం ఇన్నాళ్లూ గమనించలేదు గానీ… మోడీ పట్ల జనాదరణ ఘోరంగా పడిపోవడానికి అసలు కారణం మనం పట్టుకోలేకపోయాం, ఎందుకంటే… మనం ఆప్టరాల్ జర్నలిస్టులం, ఆఫ్టరాల్ రీడర్స్ కాబట్టి… అదే రాధాకృష్ణ మాత్రం నిశితంగా పరిశీలించి, శోధించి, క్రోడీకరించి, విశ్లేషించి, తవ్వివడబోసి అసలు కారణం ఇట్టే పట్టేశాడు… సింపుల్… మోడీ అడ్డదిడ్డంగా పెంచుతున్న గడ్డం, జులపాలు జనానికి ఏమాత్రం […]

ఎవరి ఆట వాళ్లదే..! అప్ఘన్ బోర్డు మీద అయిదు దేశాల చదరంగం..!

August 21, 2021 by M S R

afghan

అఫ్ఘనిస్థాన్ పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నయా..? పాకిస్థాన్ అత్యుత్సాహంతో ఎగిరెగిరిపడుతోంది గానీ మెల్లిగా తాలిబనిజం తన పక్కలో బల్లెం కాబోతోందా..? పంజషీర్ కేంద్రంగా ప్రారంభమైన ప్రతిఘటన అప్పుడే మూడు జిల్లాల్ని స్వాధీనం చేసుకుందనీ, తాలిబన్లతో గట్టి పోరు నడుస్తోందని వార్తలొస్తున్నయ్… దాని వెనుక ఇండియా ఉందా..? రష్యా, ఇండియా దోస్తీకి అఫ్ఘన్ రాజకీయం చిచ్చు పెట్టబోతోందా..? ఇండియాతోపాటు అమెరికా, రష్యా, చైనా, పాకిస్థాన్ కూడా ఎవరి మైండ్ గేమ్ వాళ్లు ఆడబోతున్నారా..? మిత్రుడు పార్ధసారధి పోట్లూరి….   ఫేస్‌బుక్‌లో రాసిన ‘‘ఆఫ్ఘనిస్తాన్-కొత్త […]

మరిచిపోయే హక్కు..! ఓ ఇంట్రస్టింగు కేసు… వెంటాడే పాత డేటా తుడిచేయడం ఎలా..?

August 20, 2021 by M S R

pdp bill

జాగ్రత్తగా చదవండి…… ఒకాయన మీద పోలీసులు ఒక కేసు నమోదు చేశారు… అరెస్టు చేశారు… కోర్టు మెట్లు ఎక్కించారు… ప్రెస్ మీట్లు పెట్టి వివరాలు చెప్పారు… టీవీలు, పత్రికలు ఘోషించాయి… విచారణ జరిగింది… తరువాత కొంతకాలానికి కోర్టు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది… బయటికి వచ్చాడు… గూగుల్‌లో తన పేరు కొట్టగానే ఈ కథనాలు, ఈ ఫోటోలు, ఈ వీడియోలు… పదే పదే కెలుకుతున్నయ్… మానసికంగా, సామాజికంగా గోస… ఉపాధి, కెరీర్ అవకాశాల్లేవ్… సమాజం దోషిగానే చూస్తూ ఉంటుంది… […]

ఆ ఇద్దరూ విమానం నుంచి పడిపోయారు..! తర్వాత ఏం జరిగిందో తెలుసా..?

August 19, 2021 by M S R

afghan

బోలెడు దృశ్యాలు… అప్ఘనిస్తాన్ వదిలి పారిపోవడానికి లక్షలాది మంది ప్రయత్నం… తాలిబన్ల పాలనలో బతకలేమంటూ భయం భయంగా ప్రజలు పరుగులు తీస్తున్న ఫోటోలు, వీడియోలు, వార్తలు… ‘‘అబ్బే, తాలిబన్లు మరీ చెడ్డవాళ్లు ఏమీ కారు, ఇండియా వాళ్లను గుర్తించాలి, చర్చలు జరపాలి, సత్సంబంధాలు పెట్టుకోవాలి, ఎట్టకేలకు అప్ఘన్‌కు విముక్తి లభించింది’’ అని పేలుతున్న మన మేధస్సుల సాక్షిగా… ఆ దేశప్రజలే ప్రాణాలకు తెగించి పారిపోతున్నారు…!! వాళ్లకన్నా మన బుర్రలకు ఎక్కువ తెలుసేమో తాలిబన్ల గురించి…! ఇండియాలో బతికేవాళ్లకు […]

ఫేస్‘బుక్కయిపోతారు’ జాగ్రత్త… అసలు ఖాతా ఉండటమే డేంజర్ కొన్నిసార్లు…

August 19, 2021 by M S R

harishbangera

హంగెర హరీష్… కడుపు చేత్తో పట్టుకుని 2014లో సౌదీ అరేబియా వెళ్లాడు… ఎయిర్ కండిషనర్ మెకానిక్‌గా పనిచేసేవాడు… తనది కర్నాటకలోని ఉడిపి జిల్లా, బీజడి… భార్య సుమన ఇక్కడే అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తూ ఉంటుంది… ఒక బిడ్డ… ఇధీ తన జీవితం… ఇవ్వాళారేపు అందరికీ ఉన్నట్టే తనకూ ఓ ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది… ఎప్పుడో ఓసారి దానివైపు వెళ్లేవాడు… అకస్మాత్తుగా తన వాల్ మీద రకరకాల పోస్టులు కనిపించసాగాయి… అందులో ఒకటి సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ […]

జయలలిత కేసుల్లో ఇద్దరు సీఎంలు…? తెలివిగా ఫిక్స్ చేయనున్న స్టాలిన్..!!

August 19, 2021 by M S R

kodanadu

కాస్త వెనక్కి పోదాం… ఓ మూర్ఖ నియంత జయలలిత తత్వాన్ని, పాలననూ కాసేపు విస్మరిద్దాం… అతిరథ మహారథుల పీచమణిచిన ఆమె టెంపర్‌ను కాసేపు పక్కనపెడదాం…. కానీ అన్యాయంగా ఆమె ప్రాణాలు తీశారు… అరెరె, కోట్ల మంది తమిళజనమే కాదు, దేశమంతా నమ్ముతోంది… ఆమె హాస్పిటల్‌లో ఉన్నన్నిరోజులూ నడిచిన డ్రామాలు అందరూ చూశారు కదా… అసలు ఎవరు ఆమె ఉసురుపోసుకున్నది..,? తన దేహంలో ఓ భాగమని నమ్మి, చేరదీసిన నెచ్చెలి శశికళా..? తన విశ్వాసపాత్రుడు అని నమ్మి ఏకంగా […]

ఫాఫం, సోషల్ డప్పు బ్యాచులు…. ఆ సర్వేపై తిట్టలేక, మింగలేక, కక్కలేక…

August 18, 2021 by M S R

disha

నిన్న ఉదయం 10 గంటలకే ‘ముచ్చట’ ఓ స్టోరీ పబ్లిష్ చేసి, విశ్లేషించింది ఇండియాటుడే తాజా సర్వేను… ఆ సర్వేలో పరస్పర భిన్నంగా ఉన్న అంశాలను, డౌట్లను కూడా వ్యక్తీకరిస్తూనే…. ఇద్దరు సీఎంలు ప్లస్ ప్రధాని మోడీల ర్యాంకులు ఘోరంగా దిగజారిపోయిన సర్వే సమాచారాన్ని కూడా అందించింది… ఈ దేశం మూడ్ తెలుసుకోవడానికి జస్ట్, 15 వేల శాంపిళ్లు సరిపోతాయా..? దాని కచ్చితత్వం పాలెంత అనే చర్చలోకి మనం ఇప్పుడు వెళ్లబోవడం లేదు గానీ… ఒకటి మాత్రం […]

‘తాలిబన్ల తాతలకూ తలవంచం..! ‘ఐదు సింహాల’ ధిక్కారం… ఏమిటా కథ..?!

August 18, 2021 by M S R

panjshir

ఇప్పుడు ప్రపంచమంతా ఒకవైపు ఆసక్తిగా చూస్తోంది… అదేమిటో తెలుసా..? పంజ్ షీర్..! కాశ్మీర్ లోయలాగే ఇది ఒక లోయ… లక్ష, లక్షన్నర మంది కూడా జనాభా ఉండదు… ఒక్కొక్క ఆవాసంలో పదీపదిహేను వేలు… గరిష్టంగా 40 వేలు… ఇప్పుడు ఈ లోయ వైపు అందరి ఆసక్తీ ఎందుకు కాన్సంట్రేట్ అయ్యిందంటే… అప్ఘన్ నుంచి ప్రస్తుతం తాలిబన్లకు భయపడి వేలాది మంది ప్రాణాలకు తెగించి పారిపోతున్నారు కదా… ఎంబసీలన్నీ ఖాళీ అయిపోతున్నాయి కదా… చివరకు అప్ఘన్ జవాన్లు కూడా […]

అఖండ అప్ఘన్..! తాలిబన్లు ఫిక్సయితే చైనాకు, పాకిస్థాన్‌కు ‘‘కాలడం’’ ఖాయం…!!

August 17, 2021 by M S R

taliban

ప్రాణాలకు తెగించి లక్షలాది మంది ప్రజలు పారిపోతున్నారు, దేశాల ఎంబసీలు మూసేస్తున్నారు, ఆడవాళ్లు గజగజ వణికిపోతున్నారు… అప్పుడే ఆడవాళ్లపై తాలిబనిజం వార్తలు బయటికొస్తున్నాయి… ఒక చీకటియుగంలోని అప్ఘన్ వేగంగా నడుస్తోంది… అదంతా వోకే… అమెరికాకు ఓ చేదుమరక… బోలెడుమంది సైనికుల మరణం, బోలెడు డబ్బు నిరుపయోగం… ఇదీ సరే… పాకిస్థాన్ అర్జెంటుగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి రెడీ… చైనా తాలిబన్లతో దోస్తీకి రెడీ… రష్యా డబుల్ రెడీ… సో, ఇండియాకు ఇప్పుడు ఓ కొత్త బెడద… కానీ […]

  • « Previous Page
  • 1
  • …
  • 132
  • 133
  • 134
  • 135
  • 136
  • …
  • 141
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions