అడ్డెడ్డె… ఇదేం అన్యాయమప్పా… ఈ జగన్ అటు బీజేపీ వాళ్లతోనూ, ఇటు కాంగ్రెసోళ్లతోనూ దోస్తీ చేస్తున్నాడు… మాయ చేస్తున్నాడు… ఎంత దారుణం..? అసలు సోనియాకు, రాహుల్‌కు రాజకీయం తెలియదు, అందుకే జగన్‌ను నమ్మేస్తున్నారు… ఫాఫం… అందుకే కోరి దగ్గరకు వచ్చిన షర్మిలను సందేహంలో పడేశారు… కాంగ్రెస్‌లో ఆమె చేరిక గందరగోళంలో పడింది… జగన్ డబ్బుతో మేనేజ్ చేసి, కాంగ్రెస్ శిబిరాన్ని లోబర్చుకున్నాడు… అంతేనా..? కాంగ్రెస్ వైపు రాయబేరాలు నడుపుతున్నా సరే జగన్‌కు మోడీ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు… […]
