. మీకు గుర్తుందా..? వివేక్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు… అప్పటికి ఇంకా బీఆర్ఎస్ కాలేదు… వీ6 లో కావాలని రెడ్లపై ఓ డిబేట్ నడిపించారు… సోకాల్డ్ మేధో జర్నలిస్టులు, ఉద్యోగనేతలు, మేధావులతో రెడ్ల మీద ఉద్దేశపూర్వకంగా దాడి… కేసీయార్ సూచనల మేరకు నడిచిన ప్రిప్లాన్డ్ ప్రచారం… వాళ్ల జనాభా ఎంత..? వాళ్లకు దక్కుతున్న అధికారం వాటా ఎంత..? తెలంగాణ ఇక ఈ రెడ్డిరికానికి చరమగీతం పాడలేదా అనేంత స్థాయిలో మాట్లాడాయి సదరు డిబేట్ అతిథి పాత్రలు… అంతకన్నా తక్కువ […]
పరుగుల పోటీల్లో రారాజు… ఈ చిరుత ఇప్పుడు పరుగెత్తితే ఎగశ్వాస…
. 8 సార్లు ఒలింపిక్ విజేత పరుగులో… తన రికార్డుల దరిదాపుల్లోకి వెళ్లేవారే లేరు… ప్రపంచంలోకెల్లా వేగంగా పరుగెత్తే చిరుత తను… కానీ ఇప్పుడు పరుగు తీస్తే ఎగశ్వాస, మెట్లెక్కితే ఆయాసం… ఏమిటిలా..? ఎవరతను..? . (రమణ కొంటికర్ల) …. ఎంత పరిగెత్తి పాలు తాగేవారైనా.. ఒక దశకు చేరుకున్నాక నిల్చుండి నీళ్లు తాగాల్సిందే. ఎందుకీ మాటా అంటే.. ఒకప్పుడు వేగానికి మారుపేరు.. వడివడిగా పరిగెత్తే చిరుతకూ అసూయ పుట్టించిన దూకుడు.. వాయువేగానికి పర్యాయపదంగా కనిపించిన నమూనా.. జమైకా […]
రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
. మహాభారతంలో ఓ చిక్కుప్రశ్న వేస్తుంది ద్రౌపది వస్త్రాపహరణం ఎపిసోడ్లో… ‘ధర్మరాజు నన్నోడి తన్నోడెనా..? తన్నోడి నన్నోడెనా..?’ భీష్ముడు, ద్రోణుడు వంటి పెద్ద తలకాయలూ సమాధానం చెప్పలేక తలలు దించుకుంటారు… నిన్నటి మావోయిస్టు ప్రకటన చదివితే ఆ భారత ప్రశ్నే గుర్తుకొస్తుంది… ఆపరేషన్ కగార్ నిలిపివేస్తే ఆయుధాలు వదిలేయడానికి సిద్ధం అని మావోయిస్టుల ప్రకటన అది… ఆయుధాలు వదిలేస్తే ఇక ఆపరేషన్ కగార్ అవసరం ఏముంది..,? అలాగే ఆపరేషన్ కగార్ ఆపేస్తే ఇక ఆయుధాలు వదలడం దేనికి..? […]
అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
. చిలుకూరు బాలాజీ టెంపుల్… పొద్దున్నే… వందల మంది ఎప్పటిలాగే సీరియస్‌గా ప్రదక్షిణలు చేస్తున్నారు… రంగరాజన్ హఠాత్తుగా అందరినీ ఆగి, తన దగ్గరకు రమ్మన్నాడు… మైకు తీసుకుని… ‘ఇది పితృపక్షంలోని ఏకాదశి… విశేషమైనది ఎందరికి తెలుసు’ అనడిగాడు… చేతులెత్తండీ అన్నాడు… ఎవరూ ఎత్తలేదు… అవును, ఇది విశేషమైన రోజని ఓ కామన్ భక్తుడిని ఏం తెలుసు..? భగవద్గీతలోని ఓ శ్లోకం రెండుసార్లు అందరితోనూ చదివించాడు… అర్థం చెప్పాడు… తెలుగులో, ఇంగ్లిషులో, హిందీలో… తరువాత ‘వాట్సప్ చూస్తూ ప్రదక్షణలు […]
అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…
. నిజానికి ఇది రాయాల్సిన సబ్జెక్టే కాదు. రాశామన్న తృప్తికోసం రాయాల్సిన మొక్కుబడి విషయం- అంతే. పాపం! దీనికి హైదరాబాద్ లో మనముండే కాలనీ ఏమి చేయగలదు చెప్పండి? కాలనీ మెయిన్ రోడ్డంతా అటు ఇటు ఇళ్లు కూల్చి…కింది ఫ్లోర్లు షాపులు చేయాలా? అద్దెలకివ్వాలా? పైన ఇంటి ఓనర్ ఉండాలా? పదడుగుల ఒక్కో షాపు ముందు పది బైకులు పెట్టాలా? ఒకటో అరో ఓనర్ పాతరాతి యుగపు నాటి ఏనాడూ వాడని కవర్ కప్పిన కారు పెట్టాలా? […]
కృష్ణాజలాలపై కేసీయార్ తప్పుటడుగులకు రేవంత్ విరుగుడు ప్రయాస..!
. కేసీయార్ పాలన తాలూకు నీళ్ల వైఫల్యాలు- రేవంత్ రెడ్డి ప్రయాసల గురించి చెప్పుకుంటున్నాం కదా… గోదావరిపై తాజాగా వ్యూహాత్మక, తెలంగాణ జలప్రయోజనాల అడుగుల గురించి చెప్పుకున్నాం కదా ఫస్ట్ పార్ట్‌లో… మరి కృష్ణా జలాల సంగతి ఏమిటి…? అదీ ఈ సెకండ్ పార్ట్… అప్పుడెప్పుడో కృష్ణా జలాల్ని బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రాల నడుమ పంచింది… అదీ 75 శాతం డిపెంబులిటీ లెక్కలతో… మనకు వచ్చింది సుమారు 800 టీఎంసీల వాటా… (ఉమ్మడి ఏపీ)… తరువాత బ్రజేష్ […]
కేసీయార్ బాపతు గోదావరి జలవైఫల్యాలకు రేవంత్‌రెడ్డి దిద్దుబాట..!
. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ నీళ్ల హక్కుల విషయంలో తెలివైన వ్యూహంతో వెళ్తూ… గతంలో కేసీయార్ చేసిన నదీజల నష్టాల్ని సరిదిద్దే దిశలో కదులుతున్న తీరు ఆసక్తికరం, తెలంగాణకు ప్రయోజనకరం.., కాస్త వివరంగానే చెప్పుకోవాలి… ఎందుకంటే, పదేళ్ల కేసీయార్ హయాంలో జరిగిన జలనష్టం ఇప్పుడు చర్చకు వస్తోంది కాబట్టి… మరీ టీఎంసీలు, క్యూసెక్కుల భాషలో గాకుండా… తెలంగాణ ప్రయోజన రాజకీయాల భాషలో చెప్పుకుందాం… తెలంగాణ పోరాట ముఖ్యసూత్రాలు ఏమిటి..? నీళ్లు, నిధులు, నియామకాలు… చాలా ఇష్యూస్ […]
విరిగిన ఎముకలకు ‘క్విక్ ఫిక్స్’… నిమిషాల్లో అతికించే మ్యాజికల్ జిగురు..!!
. చైనాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో కొత్త ఆవిష్కరణలు అద్భుతాలను సృష్టిస్తున్నాయి… మెడిసిన్స్ దగ్గర నుంచి జీన్ ఎడిటింగ్ వరకు… రాబోయే రోజులు మనిషి జీవితాన్ని మరింత ఆరోగ్యవంతం చేసి, మరింత ఆయుష్షును పోస్తాయి… మరణాన్ని జయించలేమేమో గానీ… వాయిదా వేయగలం..! ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సగటు మానవ జీవనకాలం (సగటు ఆయుష్షు) పెరిగింది కూడా…! ఇప్పుడు చెప్పుకునే వార్త ఏమిటంటే..? విరిగిన ఎముకలను మూణ్నాలుగు నిమిషాల్లో అతికించేయగల మెడిసిన్… (డ్రగ్ జిగురు)… చైనాలో ఓ ఆర్థోపెడిక్ […]
సత్సంగత్వే నిస్సంగత్వం… పలు భ్రమల్ని బద్దలుకొట్టే ఆత్మవైరాగ్యం…
. Bhandaru Srinivas Rao …. ఆరు రాత్రులు – ఆరు పగళ్ళు ఇదేమీ వెనుకటి రోజుల్లోని మళయాళం డబ్బింగు సినిమా టైటిల్ కాదు. అచ్చంగా నా సొంత గొడవ. ఎవరితోనూ పెట్టుకున్న గొడవ కాదు, నాకై నేను, నాతో నేను పెట్టుకున్న గొడవ. పైగా అయిదేళ్ళ కిందటిది కూడా… మా ఆవిడ చనిపోయిన ఏడాదికి హైదరాబాదులోనే వుంటున్న మా రెండో అన్నయ్య కొడుకు, కోడలు లాల్, దీప కొంచెం మార్పుగా వుంటుందని నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. […]
రేప్పొద్దున విలేకరులకు ఇంకేం జరిగినా ఇంతేనా ఈనాడూ..?!
. నిన్న సోషల్ మీడియాలో ఓ పోస్టు (Va Sam) కనిపించింది… అది ఇలా… ‘‘ఈనాడు ఎంత అమానవీయంగా ఉంటుందో చూడండి… గాయపడిన వ్యక్తి ఈనాడు విలేకరి… పోనీ వాళ్ళ భాషలో న్యూస్ టుడే అనుకుందాం… ఇప్పుడిప్పుడే కాదు.. ఓ 15 ఏళ్లుగా… వార్తలు రాసి వెళ్తుండగా దాడి జరిగితే ఈనాడు రాతలు చూడండి… ఏపీలో విలేకరులకు రక్షణ లేదనుకుంటారని భయమా… ఈనాడు అని రాస్తే నష్టమా..? వాడుకున్నంత వాడుకుని ఇలా చేతులు దులుపుకోవడం తగునా ఈనాడుకి..? వీళ్ళు […]
నేపాల్ అల్లర్ల వెనుక ‘వెరీ డీప్ స్టేట్’… అసలు కథలేమిటంటే..? పార్ట్-2 ….
. పార్థసారథి పొట్లూరి…. నేపాల్ లో ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, చైనాలే ప్రధాన కారణం! డీప్ స్టేట్ ఆనవాళ్లు చేరిపేసినా చెరిగిపోయేవి కావు.. హామి నేపాల్ ( Hami Nepal- We the Nepal ) అనే NGO సంస్థ ఇచ్చిన పిలుపు కి తోడుగా ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా మద్దతు తోడవ్వగా ప్రస్తుత హింస చెలరేగింది! హమి నేపాల్ అనే NGO 2015 లో నేపాల్ లో వచ్చిన భూకంపం సందర్భంగా నేపాల్ ప్రజలకి […]
నేపాల్ దహనకాండకు అసలు కారకులెవరు..? రియల్ స్టోరీస్..!!
. Pardha Saradhi Potluri….. నేపాల్ లో రాజకీయ, ఆర్ధిక సంక్షోభం! మోడస్ ఆపరేండి చూస్తే డీప్ స్టేట్ వైపు వేళ్ళు చూపిస్తున్నాయి! కాదు! ఇది భారత్ కి చెందిన RAW ఆపరేషన్ అని కూడా అంటున్నారు! నిజా నిజాలు ఏమిటో చూద్దాం! సూత్రధారి : బాలేంద్ర షా! నేపాల్ రాజధాని ఖాట్మండుకి ఏ రాజకీయ పార్టీకి చెందని స్వతంత్ర అభ్యర్థిగా మేయర్ పదవి కోసం పోటీలో నిలిచి గెలిచి ఖాట్మండుకి మేయర్ అయ్యాడు! బాలేంద్ర షా […]
మనమే రెచ్చగొడుతూ, రచ్చ చేస్తూ… అశాంతి, ప్రమాదాల్ని ఆహ్వానిస్తున్నాం…
. బ్రిటన్‌లో ఏం జరిగింది..? వలసదారులపై జనాగ్రహం పెల్లుబుకింది… అది మరింత పెరిగితే ఏమవుతుంది..? నాన్-బ్రిటన్ పౌరులపై దాడులు జరుగుతాయి… అంతే కదా… అక్కడ స్థిరపడిన ఇండియన్లకూ ప్రమాద సంకేతాలే ఇవి… అమెరికాలో కూడా కొన్నిచోట్ల ఇండియన్స్ వ్యవహార శైలి ఎలా ఉందంటే..? మన కింద మనమే గోతులు తవ్వుకుంటున్నట్టుగా ఉంది… ప్రత్యేకించి పలుచోట్ల మన తెలుగు జనం పోకడలు అక్కడి అమెరికన్లలో ఆగ్రహాన్ని పెంచుతున్నాయి… రాబోయే కాలంలో అవి మనవాళ్లకే ప్రమాదకరం అనే సోయి మనవాళ్లకే […]
ఎందుకు మంత్రి సీతక్క ఈ ఫోటో వైరల్ అయ్యిందో తెలుసా..?!
. మంత్రి సీతక్క… ఆమె జిల్లా ఎస్పీ శబరీష్ మోటార్ సైకిల్ వెనుక కూర్చుని మేడారం జాతర పరిసరాల్లో పర్యటించిన ఫోటో నిన్న వైరల్… గుడ్ టు సీ దట్ ఫోటో… కానీ ఎందుకు..? మంత్రుల దాకా ఎందుకు… చిన్న చిన్న ఊళ్ల సర్పంచులు, పట్టణాల్లో కౌన్సిలర్లు, నగరాల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, చోటా నాయకులు కూడా కాన్వాయ్స్ మెయింటెయిన్ చేస్తున్న రోజులివి… అట్టహాసం, ఆడంబరం, పటాటోపం… ఆమెకు కాన్వాయ్ లేక కాదు… కానీ మారుమూల అటవీ ప్రాంతాల్లో […]
ఎందుకీ ఆందోళనలు..? వలసదారులపై ఎందుకు బ్రిటిషర్ల ఆగ్రహం..!?
. బ్రిటన్ స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది… కట్టలు తెంచుకుంటోంది… నిన్న లండన్ వీథుల్లో కనిపించిన జనప్రదర్శన అదే… కానీ ఎందుకు..? వలసదారులు… ఇదే బ్రిటన్ ఆందోళన ఇప్పుడు… అక్కడి ప్రభుత్వాలకు వలసలపై ఓ విధానం అంటూ లేకపోవడం… విశాల ప్రపంచం, గ్లోబల్ విలేజ్, జాతుల మధ్య సఖ్యత, ఔదార్యం, మానవత్వం భావనలతో ఇన్నేళ్లూ వలసదారులపై ప్రదర్శించిన మానవీయ ధోరణి చివరకు తమ సంస్కృతికి, తమ ఉపాధికి, తమ స్థానికతకే ఎసరు పెట్టే పరిస్థితి రావడం… ఇదే ఇప్పుడు […]
పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడాల్సిందేననీ ట్రంపే చెప్పాడా ఏం..?!
. వర్గకసి … సాధారణంగా మావోయిస్టు భాషలో చాలాసార్లు వినిపించే పదం ఇది… మన శత్రువు ఎవరో స్పష్టంగా తెలిసి, వాడి బలాలపై, బలహీనతలపై దెబ్బతీయడానికి సర్వవేళలా సన్నద్ధంగా ఉండాల్సిన మనోస్థితి ఇది… ప్రధానిగా ఉన్నది యోగి కాదు… మోడీ… తనలో ఆ జాతీయతాభావపు కసి కనిపించడం లేదు… మాటల్లో తప్ప పాకిస్థాన్‌కు చేతల్లో జవాబులు చెప్పే దూకుడు లేదు… ఎవడో ఆదేశించాడని అర్థంతరంగా ఆపరేషన్ సిందూర్‌ను, అదీ మన రక్షణ బలగాలు అద్భుతమైన ఆధిపత్యం సాధించిన […]
టార్గెట్ సాక్షి ఎడిటర్..! జగన్ సన్నిహితగణంపై పాలకుల ప్రత్యేక దృష్టి..!!
. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై ఏపీ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తున్న తీరును ‘ముచ్చట’ ఖండిస్తుంది… ఇలాంటి పోకడలు ఏ ప్రభుత్వం నుంచి కనిపించినా అవి ఖండనీయం… అందులో వేరే మాట లేదు, ఖండనకు వెనుకంజ కూడా అవసరం లేదు… ఐతే తమ వ్యతిరేక గొంతుల్ని మూయించడానికి ప్రయత్నించే పాలకుల్లో చంద్రబాబు మొదటి వాడు కాదు, చివరి వాడు కూడా కాదు… అంతెందుకు..? వైఎస్ ఏకంగా ఈనాడు ఆర్థిక మూలాల్నే పెకిలించే ప్రయత్నం చేయలేదా..? […]
పార్టీ పాలసీల్లో గందరగోళం, అస్పష్టత… అమరావతిపై యూటర్న్ అదే…
. శాసనమండలి కొనసాగింపు వంటి పలు విషయాల్లోలాగే జగన్ పార్టీ మరో బిగ్ యూటర్న్ తీసుకుందా..? మొన్నటి 11 సీట్ల అత్యంత దారుణ వోటమి తీవ్రమైన విధాన గందరగోళంలోకి నెట్టేస్తోందా..? ఇది ఆత్మమథనమా..? లెంపలేసుకుని సవరించుకునే పాత రాజకీయ విధానమా..? సమయానుకూల పరివర్తనా..? లేక ఎటు వెళ్లాలో తెలియని గందరగోళమా..? ఒపీనియన్స్ ఛేంజ్ చేసుకోనివాడు పొలిటిషియన్ ఎలా అవుతాడు..? అచ్చం మన చంద్రబాబులాగే… గంటకో పాలసీ మాట్లాడగలిగేవాడే పొలిటిషియన్… మరీ ఈరోజుల్లో… ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అన్నట్టుగా… దాన్నే […]
కేసీయార్ పదేళ్ల స్వరాష్ట్ర పరిపాలనకు మరో వికృతకోణం ఇది…
. స్వరాష్ట్ర సాధన తరువాత కేసీయార్ సాగించిన పదేళ్ల అరాచక, అక్రమ, అవినీతి, అప్రజాస్వామిక, నియంతృత్వ పాలనలో ఇది మరో వికృతకోణం… ఈమాట హార్ష్‌గా అనిపించినా సరే… వరుసగా బట్టబయలవుతున్న విషఅధ్యాయాల్లో మరొకటి చెప్పుకోవాలి… వెయిట్, వివరంగానే చెప్పుకుందాం… ముందుగా ఈ ఫోటో చూడండి… 90 రోజుల్లో 84 మందిని దొరకబుచ్చుకుంది ఏసీబీ… సరే, టిప్ ఆఫ్ ఐస్ బర్గ్… ఐనా సరే, పదేళ్ల తరువాత కాస్త దూకుడు కనిపిస్తోంది… సీన్ కట్ చేయండి ఇక… కేసీయార్ […]
GenZ … నెట్ వీథుల్లో విప్లవరచన… అసలు ఏమిటీ తరం..? చదవండి..!
. Raghu Mandaati …. అప్పుడప్పుడు కామెడీగా వినపడే పదం ఇప్పుడు పవర్ సూచిస్తోంది. చాలా మంది వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది. అదే Gen Z. ఒకసారి అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం. Gen Z అంటే ఒక తరం, ఒక తత్వం. మన చిన్ననాటి జ్ఞాపకాలు గాడ్జెట్ల కాంతిలో కాకుండా, ఆకాశంలోని నక్షత్రాల వెలుగులో రాసుకున్నవే. విద్యుత్ పోయిన రాత్రుల్లో, కొవ్వొత్తి చుట్టూ కూర్చుని అమ్మ చెప్పిన కథలు, నాన్న గళంలో వినిపించిన పద్యాలు అవే […]
- « Previous Page
- 1
- …
- 12
- 13
- 14
- 15
- 16
- …
- 116
- Next Page »



















