. 14 ఏళ్ల అమ్మాయి… ఇంటి దగ్గర దిగబెడతామని నమ్మబలికి ఆమెను తీసుకెళ్తున్నారు… మధ్యలో ఆపేసి ఒకడు ఆమె స్థనాలు గట్టిగా పట్టుకున్నాడు… మరొకడు ఆమె పైజామా బొందు తెంపేశాడు… ఇద్దరూ కలిసి ఓ కల్వర్టు కిందకు ఆమెను లాక్కెళ్తుంటే కేకలు వేసింది, అరిచింది… ఈలోపు పరిసరాల్లో నుంచి పలువురు రావడంతో ఈ నిందితులు కంట్రీమేడ్ తుపాకీ చూపిస్తూ పారిపోయారు… ఇదీ కేసు… అలహాబాద్ హైకోర్టు ఇది అత్యాచార ప్రయత్నంగా పరిగణించలేమనే ఓ వివాదాస్పద తీర్పు ఇచ్చింది… […]
జడ్జి ఇంట్లో కరెన్సీ గుట్టలు…! ఎవరు చర్య తీసుకోవాలి..? ఎలా..?!
షాకింగ్ న్యూస్. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లోని గదిలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. భారీ మొత్తంలో ఉన్న ఈ నగదు మొత్తం విలువ ఎంత అన్నది మాత్రం బయటకు రాలేదు. అయితే అగ్ని ప్రమాదంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంచలన విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ అఫ్ ఇండియా వెలుగులోకి తెచ్చింది. శుక్రవారం నాటి పేపర్ లో ఈ విషయాన్ని ప్రచురించింది. ఆ వివరాల ప్రకారం ఢిల్లీ హైకోర్ట్ […]
ఈమె 9 నెలలే… ఆయన ఏకంగా 15 నెలలపాటు స్పేస్‌లోనే…!!
. సునీతా విలియమ్స్… క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది… అందరూ ఆనందించారు… ప్రత్యేకించి భారతీయలు అధికంగా… కొద్దిరోజులుగా ఇండియన్ మీడియా కూడా సునీత వార్తలతో హోరెత్తించింది… ఇంకా పలు కోణాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి… 9 రోజులు అనుకున్నది కాస్తా 9 నెలలుగా చిక్కుపడిపోయింది… నడక మరిచిపోతుంది ఇక… కండరాలు క్షీణిస్తాయి… నెలల తరబడీ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి వంటి వార్తల దగ్గర నుంచి చివరకు ఆమెకు ఓవర్ టైమ్ జీతం ఎంత వస్తుందనే అంశాల దాకా… […]
ఇంట్రస్టింగ్ పాయింట్ లేవనెత్తిన విజయ్ దేవరకొండ టీమ్… కానీ..?
. ముందుగా విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ పేరిట డిజిటల్ మీడియాలో కనిపిస్తున్న ఓ ప్రకటన చూడండి… చట్టప్రకారమే నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే ప్రకటనలు చేసిన హీరో విజయ్ దేవరకొండ… ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు… విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన […]
మహిళా కమిషన్ స్పందన సరే… కానీ ఈ స్టెప్పులు వేసినోళ్ల మాటేంటి..?!
. ముందుగా తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ జారీ చేసిన ఓ నోటీసు చదవండి… తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, […]
భేష్ తెలంగాణ పోలీస్… సెలబ్రిటీల తిక్క అహాల్ని బద్దలు కొట్టేశారు…
. కొన్నిసార్లు పోలీసులను కూడా మెచ్చుకునే సందర్భాలు వస్తుంటాయి… ఇది తెలంగాణ పోలీసులను అభినందించాల్సిన విషయమే… ఖచ్చితంగా… సరే, ఈ కేసులు కోర్టుల్లో ఎలా కొట్టుడుపోతాయో తెలియదు కానీ… మేం సెలబ్రిటీలం, మేం దేవుళ్ల సంతానం, ఈ సమాజం మాకు సాగిలపడాల్సిందే, మేమే సుప్రీం అని మబ్బుల్లో తిరిగే కక్కుర్తిగాళ్ల అహాల్ని బ్లాస్ట్ చేసి, నేల మీదకు తీసుకొచ్చారు… సో వాల్, మీరెవరైతే మాకేంటి, తప్పు చేస్తే ఎవడినైనా బుక్ చేస్తామనే ధోరణి కనబర్చినందుకు అభినందనలు… బెట్టింగ్ […]
దళితులపై హత్యాకాండ కేసులో… 44 ఏళ్ల తరువాత ‘న్యాయం’ తీర్పు..!!
. ఒక వార్త… యూపీలోని దిహులీలో… 1981 నవంబరు 18 సాయత్రం… ఎస్సీ కాలనీలోని సాయుధ దుండగుల బృందం జొరబడి పురుషులు, మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా విచ్చలవిడిగా కాల్పులు జరిపింది… 24 మంది ప్రాణాలు కోల్పోయారు… ఈరోజు ఐదుగురికి మరణశిక్ష విధిస్తూ మెయిన్‌పురి కోర్టు తీర్పు వెలువరించింది… అంటే 44 ఏళ్ల తరువాత గానీ బాధిత కుటుంబాలకు కాస్త ఉపశమనం కలిగించే తీర్పు ఇవ్వలేకపోయింది మన వ్యవస్థ… “justice delayed is justice denied” […]
ఈ కక్కుర్తిగాళ్లపై కేసులు సరే… కానీ ఆ యాప్స్‌నే కంట్రోల్ చేయాలి…
. నటి సురేఖా వాణి బిడ్డ సుప్రీత ఓ వీడియో విడుదల చేసింది… ‘నేను సేఫ్, ఎవరూ ఆందోళన చెందవద్దు, మీడియాలో వచ్చే వార్తలు అబద్దాలు, నేను షూటింగులో ఉన్నాను’ ఇదీ ఆ వీడియో సారాంశం… ఏమో, ఆమె పరారీలో ఉందని రాస్తున్నారో ఏమో… సోషల్ మీడియాకు ఇలాంటి వివాదాలు వస్తే పండుగ కదా, ఏదైనా రాసేస్తారు… ఐనా సేఫ్‌గా ఉన్నావు సరే, షూటింగ్ చేస్తున్నావు సరే, కానీ జనానికి ఆందోళన ఎందుకు..? పోనీ, నీ కోసం […]
తిండి నుంచి పిండం దాకా… పిన్ నుంచి గన్ దాకా… ఆన్లైన్ సేల్స్…!!
. వాట్సాప్ మార్కెట్లో తుపాకుల అమ్మకం…. భూగోళం అరచేతిలో ఇమిడిపోయిన కాలంలో ఉన్నాం. అంతర్జాలానికి అనుసంధానమై ఉంటే చాలు వీధి మార్జాలం (పిల్లి) కూడా అడవిలో రారాజు సింహానికి క్లాసులు తీసుకోగలదు. ఆన్ లైన్ లో దొరకనిది లేదు. బతికి ఉండడానికి తినే తిండి నుండి… పోతే పెట్టే పిండం వరకు ఏదైనా ఆన్ లైన్లో ఆర్డర్ ఇవ్వచ్చు. ఒక్కో ఆర్డర్ కు వస్తువు తయారు చేసినవారి, అమ్మినవారి లాభంతో పాటు యాప్ వాడి లాభం, ఇతర […]
పుల్వామా పెయిన్ ఏమిటో… పాకిస్థాన్‌కు ఇప్పుడు అర్థమైంది…
. ( పొట్లూరి పార్థసారథి ) …… టేబుల్ మారింది! వడ్డించే వాడు మారాడు అంతే! వంటలు మారలేదు! వండే వాడు మారాడు! 2014 వరకూ కాశ్మీర్ టేబుల్ మీద పాకిస్థాన్ మనకి వడ్డిస్తూ వచ్చింది! 2015 నుండి పాకిస్తాన్ టేబుల్ మీద మనం వడ్డీస్తున్నామ్! BLA ఆదివారం మధ్యాహ్నం పాకిస్తాన్ సైనిక కాన్వాయ్ మీద ఆత్మహతి దాడి చేసి 90 మంది సైనికులని హతమార్చింది! మొత్తం 8 ప్రయాణీకుల బస్సులు ఒక దాని వెనుక ఒకటిగా టఫ్తాన్ ( Taftan) […]
పొట్టి శ్రీరాములు పేరు పీకిపారేసి… సమర్థనకు నానాతంటాలు, అబద్ధాలు…
. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ పేరును తొలగించి, సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టే విషయంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థించుకుంటున్న తీరు విస్మయకరంగా, తప్పుడు పద్ధతిలో ఉంది… రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన వివరణ కూడా అభ్యంతరకరంగా ఉంది… ఎస్, తను చెప్పినట్గుగానే… ‘‘రాజకీయాలు కలుషితమయ్యాయో… నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదు…’’ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయి… ‘‘పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటం లేదు, వారి ప్రాణత్యాగాన్ని […]
సునీత దిగొస్తే… కల్పన మళ్లీ పుట్టినట్టేనట… హేమిటో ఫాఫం సాక్షి రాతలు..!!
. గతంలో దినపత్రికల సండే సప్లిమెంట్స్‌లో ఆర్టికల్స్, భాష, ప్రజెంటేషన్ గట్రా నాణ్యంగా ఉండేవి… సాక్షి వచ్చాక ఫ్యామిలీ పేజీ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది… కానీ ఇప్పుడు..? ఆ సండే మ్యాగజైన్స్, ఫ్యామిలీ పేజెస్ తమ విలువను కోల్పోయాయి… రీడబులిటీ వేగంగా పతనమైపోయింది… నిన్న అనుకోకుండా సాక్షి సండే మ్యాగజైన్ చూడబడ్డాను… సునీతా విలియమ్స్ గురించిన స్టోరీ… హెడింగ్, లీడ్ చూడగానే ఆశ్చర్యంతోపాటు ఒకింత అసహ్యమూ కలిగింది… ఎస్, 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుబడిపోయిన […]
ఆహా… కీలకమైన ఉగ్రవాద నేత హతం..? గుర్తుతెలియని యమకింకరులతో…
. …. ( పార్థసారథి పొట్లూరి ) …. హఫీజ్ సయిద్ చనిపోయాడు! ఎవరు అతను అనుకుంటున్నారా..? 26/11 ముంబై మారణకాండ మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్… గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పులలో మరణించాడు! గుర్తుతెలియని వ్యక్తులు అనేకమంది భారత వ్యతిరేక శక్తులను ఖతం చేస్తున్నారు తెలుసు కదా కొన్నాళ్లుగా… నిన్న అంటే శనివారం రోజున అబు కతల్ ( Abu Qatal) ను జీలం జిల్లాలోని దిన అనే ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి […]
అసలు హిందీ ఓ భాషేనా..? దాన్ని ఎందుకు దేశం మీద రుద్దుతారు..?!
. Why not HINDI (త్రిభాషా విధానం.. కొన్ని వాస్తవాలు) NOTE: IMPORTANT Points tobe Noted. త్రిభాషా విధానం మీద రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ విషయంపై కొన్ని వాస్తవాలు తెలుసుకోవడం అవసరం. * జాతీయ విద్యా విధానం-2020లోని త్రిభాషా విధానం విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని పేర్కొంది. అందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలన్నది తప్ప, హిందీ తప్పకుండా ఉండాలన్న నిబంధన లేదు. మూడోది ఏదైనా అంతర్జాతీయ […]
కీరవాణి ఆంధ్రుడు కాబట్టి అనర్హుడా..? మరి అల్లిపూల వెన్నెల మాటేమిటి..?
. ఆంధ్రజ్యోతిలో ఓ వార్త కనిపించింది… కేసీయార్ బిడ్డ కవిత మండలిలో మాట్లాడుతూ ‘తెలంగాణలో సంగీత దర్శకులే లేరా..? జయజయహే తెలంగాణ పాటకు ఆంధ్రా వ్యక్తితో సంగీత దర్శకత్వమా..? సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు… ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు…’ అని విమర్శించింది… నవ్వొచ్చింది… వోకే, కీరవాణి స్వరకల్పన ఏమాత్రం బాగాలేదు, తెలంగాణ జనానికి అస్సలు నచ్చలేదు… ఫాఫం కీరవాణికి ఏమైంది అనిపించింది… ఆయన రాజమౌళి సినిమాలకు తప్ప ఇక తన క్రియేటివిటీ చూపించే స్థితిలో […]
లేదు… అస్సలు నమ్మేలా లేదు కథ… ఇంకేవో చేదు నిజాలు..?!
. ఆ వార్త చదవగానే పెద్దగా ఆసక్తి అనిపించలేదు, ఈమధ్య ఈ ధోరణి బాగా గమనిస్తున్నదే కాబట్టి… కానీ సంఘటనకు కారణాల్ని చదివితే మాత్రం సందేహాస్పదంగా అనిపించింది… పైగా ఆ ఫోటో చూడగానే కడుపులో దేవేసినట్టు అయ్యింది… కాకినాడ ఓఎన్జీసీలో కొలువు చేసే వానపల్లి చంద్రశేఖర్ తన పిల్లలు సరిగ్గా చదవడం లేదనీ, ఈ పోటీ ప్రపంచంలో వాళ్లు నెగ్గుకురాలేరనీ ఓ సూసైడ్ నోట్ రాసి…పిల్లలిద్దరి కాళ్లూ కట్టేసి, తలల్ని బాత్రూమ్లో నీళ్ల బకెట్లలో ముంచి, చంపేసి… తరువాత […]
వై నాట్… మన సినిమాల్ని నార్త్ మార్కెట్లో అమ్మేస్తాం, తప్పేమిటి..?!
. విశీ (సాయివంశీ) …. ..‘దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష అయిన హిందీని తమిళ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరహా వాదనలు తప్పు. హిందీ వద్దనుకున్నప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దు మరి! హిందీ భాష వద్దనుకున్నప్పడు, ఆ భాష మాట్లాడే రాష్ట్రాల నుంచి డబ్బులెందుకు ఆశిస్తారు?’ – పవన్‌కల్యాణ్, డిప్యూటీ సీఎం, ఏపీ. PS: కింది ఫొటో 2017 నాటిది. అదేంటని, ఎందుకని మీరు అడగొద్దు. గప్‌చుప్! త్యాగరాజ కీర్తన పాడాలనిపిస్తోంది.. […]
ఓహో… డీఎంకే తాజా పొలిటికల్ కుప్పిగంతుల వెనుక మద్యం ఉచ్చు..!!
. ( పొట్లూరి పార్థసారథి )…… తమిళనాడు మద్యం కుంభకోణం! పార్ట్ -1 ద్రావిడ దేశం నాటకం! ప్రాంతీయ పార్టీల అవసరం మన దేశానికి ఉందా? అవినీతి, అక్రమార్జన లేనంత వరకూ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా పెద్దగా భేదం ఏమి ఉండదు! అవినీతి, అక్రమార్జన అనేది ఇప్పుడు ప్రాంతీయ, జాతీయ పార్టీ అనే భేదం లేకుండా ఒక సాంప్రదాయం అయి కూర్చుంది. అంచేత అది ఏ పార్టీ అన్నది ప్రధానం కాదు. తన […]
ఒరేయ్, పిచ్చి పాకిస్థానోడా… సీఐఏ అంటేనే వాడుకొని వదిలేయడంరా..!!
. పొట్లూరి పార్థసారథి…. CIA తో సహవాసం అంటే వాడుకొని వదిలెయ్యడమే! పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI 20 ఏళ్ళు CIA తో కలిసి పనిచేసింది! కలిసి పనిచేయడం అంటే పాకిస్తాన్ లో ఒకే ఆఫీసులో CIA, ISI లు కలిసి పని చేశాయి. ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ సైన్యానికి వ్యతిరేకంగా ముజాహిదిన్ లకి శిక్షణ ఇచ్చే నెపంతో CIA, ISI లు కలిసి పనిచేసాయి. తమ లక్ష్యం నెరవేరాక చెప్పాపెట్టకుండా CIA తన సామాను సర్దుకొని పాకిస్థాన్ […]
సైబర్ ఫ్రాడ్ దందా క్యాంపెయిన్‌లో… ఏకంగా రాష్ట్రపతి ఎడిటెడ్ వీడియో…
. హఠాత్తుగా ఫేస్బుక్లో అనేక యాడ్స్ కనిపిస్తున్నాయి… తెల్లారిలేస్తే కమ్యూనిటీ స్టాండర్డ్స్ అంటూ పిచ్చి పిచ్చి వాడికే అర్థం కాని ప్రామాణికాలతో అందరి ఖాతాలపై కత్తెర పెత్తనం చేస్తుంటాడు కదా… నిజానికి వాడు డబ్బు తీసుకుని స్పాన్సర్ చేసే యాడ్స్ ఇవి… అంటే వాడు బాధ్యత వహించాలి… ఈ యాడ్ ఏకంగా ఈ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫేక్, ఎడిటెడ్, ఫాల్స్ వీడియోను వాడటమే కాదు… రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా యాడ్‌లో వాడేశాడు… […]
- « Previous Page
- 1
- …
- 14
- 15
- 16
- 17
- 18
- …
- 124
- Next Page »