. అమెరికాలో ఎక్కడ టెస్లా కారు కనిపించినా అక్కడ తమిళ, తెలుగు వ్యక్తులు ఉన్నారని లెక్క… మనవాళ్లు తప్ప అమెరికన్లు, ఇతర దేశస్తులు దాన్ని లైట్ తీసుకుంటారు ఎందుకోగానీ… ఇప్పుడేమో అమెరికాకు టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అయ్యి కూర్చున్నాడు… తనకేమో ఇండియా మార్కెట్ కావాలి… కానీ మోడీ రానివ్వలేదు మొన్నమొన్నటిదాకా… చైనాలో తయారు చేసి, మా దేశంలో అమ్ముకుంటానంటే కుదరదుపో అన్నాడు… మేకిన్ ఇండియా అన్నాడు… కానీ ఏదో జరిగింది… మోడీ మెడపై […]
బురద రాజకీయం..! ప్రమాదాల సందర్భాల్లోనూ అవే తిక్క రాజకీయాలా..?!
. అనుకోని ప్రమాదం… ఎస్ ఎల్ బి సి సొరంగంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మందిపై ఆశలు వదిలేసుకుంటున్న విషాదం… ఆ టన్నెల్ బోరింగ్ మిషన్, ఆ ప్రాజెక్టు స్థితే ప్రశ్నార్థకం కాబోతున్న దుస్థితి… సొరంగం లోపల పరుచుకున్న బురద… అదే బురద తెలంగాణ రాజకీయాల్లో… మరింత చిక్కటి బురద… అటు ప్రమాదం జరిగిందో లేదో బీఆర్ఎస్ బురద రాజకీయం మొదలు… ఆలస్యమే లేదు… అదేదో రాజకీయంగా అప్పర్ హ్యాండ్ సాధించడం అన్నట్టుగా… కమీషన్ల కక్కుర్తితో పర్యవేక్షణ […]
ఓ అరుదైన ఖగోళ దృగ్విషయంతో మహా కుంభమేళా ముగింపు
. మహా కుంభ మేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తోంది కదా… ఆ ముగింపు మరో ఖగోళ విశేషాన్ని తీసుకొస్తోంది… ఆసక్తికరమే… అరుదైన మరియు ప్రత్యేకమైన ఖగోళ దృగ్విషయం ఇది… సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలూ రాత్రిపూట ఆకాశంలో కనిపిస్తాయి… వివరాల్లోకి వెళ్తే… సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలు – బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్ – ఆ రాత్రి సమయంలో కనిపించనున్నాయి.., ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశానికి ప్రత్యేక ప్రాముఖ్యతను […]
ఒకప్పటి సమర్థ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు ఇప్పుడేమయ్యాడు..?!
. అసలు ఈయన పాత చంద్రబాబేనా..? ఏమైంది తనకు..? ఏ ఇష్యూ వచ్చినా సరే, అధికార యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకుని, ఇష్యూ సార్టవుట్ చేయగలిగే సామర్థ్యం, పేరు ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఫేడవుట్ అయిపోయాడా..? ఆ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఏమైపోయాయి..? నిర్వీర్యం అయిపోయాయా..? అసలు ఎవరు నడిపిస్తున్నారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని..? ఈ సందేహాలు, పెదవివిరుపులు ఎందుకంటే..? ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల వివాదంలో చంద్రబాబు చేతులెత్తేయడం… రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగడం…! దాదాపు లక్ష మంది […]
గంగజలానికి స్వీయశుద్ధి సామర్థ్యం… ఎవరు చెప్పారో తెలుసా..?!
. అయ్యో, అయ్యో… అపచారం… దారుణం… కుంభమేళా స్నానాలతో అక్కడ దారుణంగా మలబ్యాక్టీరియా పెరిగిపోయి కంపు కంపు అయిపోయాయి నీళ్లు… అంటూ ఆమధ్య ఎవరో ఏదో రిపోర్ట్ ఇచ్చారనీ, ఏదో సంస్థ సీరియస్ అయ్యిందనీ వార్తలొచ్చాయి కదా… ఎహె, పోవయ్యా, తలతిక్క రిపోర్టులు రాయకండి, స్నానం చేయడమే కాదు, తాగొచ్చు కూడా… అంటూ యోగీ ఖండఖండాలుగా నరికాడు కదా… ఇప్పుడు ఓ భిన్నమైన రిపోర్టు గురించి చదువుకుందాం… అదేమిటంటే…? ‘‘అరవై కోట్ల మంది స్నానాలు చేసినా సరే […]
ఈ ‘అందుబాటు’ విషయంలో ఒక్కసారి వైఎస్‌ను గుర్తుకు తెచ్చుకోవాలి…!
. ఎవరో అడిగారు… గుమ్మడి నర్సయ్యకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం తప్పు కాదా..? అంతసేపు పడిగాపులు కాస్తే… ఐదుసార్లు ఎమ్మెల్యే, పెద్దమనిషి… కలవకపోవడం అంటే అవమానించడం కాదా..? నిజమే… ఖచ్చితంగా రేవంత్ రెడ్డి టీమ్ నుంచి తప్పు… తను ఒకవేళ కలిసే పరిస్థితి లేకుండా ఉంటే… తన ఇంటి వద్దో, సచివాలయం వద్దో… ఎవరైనా వచ్చి చెప్పి ఉండాల్సింది… లేదా నిజంగా రేవంతుడే వచ్చి కలిసి ఉంటే అది తనకే మంచి పేరు తెచ్చి పెట్టి […]
అందం అంటే..? ఏ రూపు..? ఏ వర్ణం..? కొలమానాలేమిటి..?
. భారతదేశంలో మొహానికి పూసుకునే పౌడర్లు, స్నోలు, గ్లోలు, వైటెనింగ్ క్రీములు, యాంటీ ఏజింగ్ క్రీములు, ఇతర సౌందర్య సాధనాల మార్కెట్ విలువ ఏటా పది శాతానికి పైబడి పెరుగుతోంది. ఇది ఆయా ఉత్పత్తులు తయారు చేసే హిందూస్తాన్ యూనీలీవర్, ఇమామి, జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి పెద్ద కంపెనీల కాకి లెక్క. చిన్నా చితకా లోకల్ సౌందర్యసాధనల విలువ కూడా కలిపితే సున్నాలు లెక్కపెట్టడం కష్టం! ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక్క మన […]
శంభాజీ చిత్రవధ సరే… తర్వాత తన భార్య ఏమైపోయిందో తెలుసా..?!
. అవునూ… ఛావా అనగా సింహ సంతానం… అనగా శివాజీ కొడుకు శంభాజీ కథ తెలుసుకున్నాం… స్వధర్మం వీడకుండా, మొఘలులు ప్రత్యేెకించి ఔరంగజేబును ధిక్కరించి, పోరాడి… చిత్రహింసలకు గురై… చివరెకు నీ కూతుర్ని నాకిచ్చినా నేను మతం మారను, నీకు లొంగను, తలవంచను అంటూ… ఆ తలను ఖండించినా సరే, ఆ మరణాన్ని గర్వంగా స్వీకరించాడు… వోకే… ఛావా కథ అదే కదా… అబ్బే, అంత సీన్ లేదు… శంభాజీ చరిత్రను మరీ కావాలని ఓవర్ ఎక్స్పోజ్ […]
ఓహో… మహా కుంభ మేళా కూడా బీజేపీ రాజకీయ ఉత్సవమేనా..?!
. అవును, మన దేశం అంటే అంతే… ప్రతి దానికీ రాజకీయాలు… చివరకు సొంత మతాన్ని ఆచరించాలన్నా, అనుసరించాలన్నా ఎక్కడ మైనారిటీలకు కోపం వస్తుందోననే భయం… సందేహం… పవిత్రమైన సెక్యులరిజం అంటే స్వధర్మాన్ని పాతరేసి, పరధర్మాల్ని నెత్తికెత్తుకోవడం…. — ఓ మిత్రుడి చేసిన ఈ వ్యాఖ్య తరువాతే కాస్త కుంభమేళా స్నానాల వార్తల్ని మరో కోణంలో తవ్వా… కొన్ని చెప్పుకోవాలి… అచ్చంగా అయోధ్యలాగే కుంభమేళాను కూడా అదేదో బీజేపీ కార్యక్రమం అన్నట్లుగా తీసిపడేశాయ్ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు… […]
సో… బన్నీ బాబా కూడా నిఖార్సైన స్వచ్ఛుడే… రేవంత్ తొందరపాటు..!!
. బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ అండ్ ఫైనల్లీ…. అంటూ ఆ సంక్రాంతికి వస్తున్నాం అనబడే ఓ పిచ్చి కామెడీ సినిమాలో వెంకటేష్,.. (బాలయ్యను బాల అనాలట, వెంకటేష్‌ను వెంకీ మామ అనాలట… మధ్యలో ఇదో దరిద్రం మనకు…) ఓ పాట పాడాడు కదా, బాలును బీట్ చేస్తూ,… సరే, ఎవడి పని చేయాలి వాడు చేయాలి అనే సూత్రాన్ని కాస్త పక్కన పెడితే, ఈ పాట హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… ఓ వార్త… ఏందయ్యా అంటే..? […]
ఢిల్లీ గెలుపు వెనుక చాణక్యుడు..! నవీన్ పట్నాయక్ మాజీ శిష్యుడు..!
. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు మీద నేషనల్ మీడియాలో చాలా విశ్లేషణలు వచ్చాయి… కొన్ని రొటీన్ ఫార్ములా రివ్యూలు… ప్రభుత్వ వ్యతిరేక వోటు పనిచేసిందనీ, కేజ్రీవాల్ పార్టీ నుంచి నాయకుల్ని బీజేపీ కొనేసిందనీ, కేజ్రీవాల్‌పై అవినీతి కేసుల ప్రభావం బాగా పడిందనీ… ఇలా… ఒక విశ్లేషణ కాస్త డిఫరెంటుగా… ఒక వ్యక్తిని ఫోకస్ చేసింది… ఆ వ్యక్తి చాణక్యం వల్లే ఢిల్లీలో బీజేపీ గెలవగలిగిందని దాని సారాంశం… గత రెండు ఎన్నికల్లో ఓసారి 67, […]
సో, జగన్ రైట్… ఆదానీ రైట్… ఆ ఒప్పందం రైట్… మోడీ సూపర్ రైట్…
. అవును, రాజకీయాలంటే అంతే… ఒక విషయం మీద నిర్ణయాలపై ప్రభుత్వం మీద పదే పదే అవినీతి ఆరోపణలు చేస్తుంది ఒక పార్టీ… తీరా తను అధికారంలోకి వచ్చాక అవే ఆరోపణల్ని విడిచిపెట్టేసి, ఆ నిర్ణయాలపై తనే ఆమోద్రముద్ర వేస్తుంది,.. మరి ఆ ఆరోపణలు అబద్ధం అని అంగీకరించినట్టేనా..? విషయం ఏమిటంటే..? జగన్ హయాంలో సెకితో కుదిరిన ఒప్పందం వల్ల ప్రజలపై లక్ష కోట్ల రూపాయల మేర భారం పడుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది టీడీపీ… […]
ఢిల్లీ ఫంక్షన్లో పవన్ కల్యాణ్‌కు మోడీ అమిత ప్రాధాన్యం… ఎందుకో..?!
. Paresh Turlapati ……….. ఇందాక టీవీల్లో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమం లైవ్ చూశా. అందులో ఒక దృశ్యం నన్ను ఆకర్షించింది ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన 12 రాష్ట్రాల బీజేపీ పాలిత సీఎంలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లతో సహా అందరూ వేదిక మీద మోడీని రిసీవ్ చేసుకోవడానికి రెండు చేతులూ జోడించి లైను లో నిలబడి ఉన్నారు మోడీ కూడా […]
సీఎం రేవంత్.., కనీసం ఈ ఇష్యూలోనైనా ధైర్యం చూపించగలవా..?!
. నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదు అన్నాడు కదా మొన్నామధ్య కేసీయార్… ఎందుకోగానీ హఠాత్తుగా గుర్తొచ్చాయి ఆ మాటలు… కాలేశ్వరం అక్రమాల మీద కేసు వేసిన రాజలింగం దారుణ హత్య వార్త చదివాక… లింక్ ఉందో లేదో తెలియదు, కానీ అంతకుముందు హైకోర్టు అడ్వొకేట్ల దంపతుల హత్య… రేపు విచారణ అనగా దారుణ హత్య… ఈరోజుకూ అది తేలలేదు, తేలదు, తేలుతుందనే నమ్మకమూ లేదు ఎవరికీ… ఆరోజు కేసీయార్ బర్త్ డే… ఇప్పుడు కేసీయార్ బర్త్‌డే […]
శివాజీలు, శంభాజీలు సరే… మన ప్రతాపరుద్రుడు ఎందరికి తెలుసు..?!
. Thummeti Raghothama Reddy ……… తెలుగు పట్టణాలలో నిన్న, చత్రపతి శివాజి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆ ఉత్సవాల నిర్వాహకులు, బిజెపి కార్యకర్తలు. శివాజీ మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తన జీవితాంతం వరకు పోరాడాడు.అందులో సందేహం లేదు. అతని జయంతి వర్ధంతి జరపడానికి అర్హుడు. ఎక్కడ? మహారాష్ట్ర వ్యాప్తంగా! శివాజీ జయంతిని తెలుగు పట్టణాలలో జరపడం ఏమిటి? మహారాష్ట్ర వ్యాప్తంగా జరపాలి, కానీ గత దశాబ్ద కాలంగా, అంటే కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత, […]
దిగ్రేట్ మోడీ గారి సర్కారు అట్టర్ ఫెయిల్యూర్ ఎందులోనో తెలుసా..?!
. నాన్సెన్స్… పెద్ద నోట్లు బ్లాక్ మనీకి కారణం అంటాడు ఓ మేధావి… వాడికి అంతకన్నా ఏమీ తెలియదు… ఇంకెవరో అవన్నీ రద్దు చేస్తాడు… అంతా ఆన్లైన్, యూపీఐ, ఫోన్ పేమెంట్స్… ఖాతాలు లేనోడు ఏం చేయాలి..? మీ ఖర్మ అనుభవించండి… నాకు చదువు రాదు, ఈ యూపీఐ ఎలా మేనేజ్ చేయాలి… నీకు ఈ దేశంలోనే బతికే హక్కు లేదుఫో… అయ్యో, సారూ, నాకు ఫోనే లేదు, స్మార్ట్ ఫోన్ ఎలా కొనుక్కోను..? చావు, నీకు […]
శంభాజీలాగే చిత్రవధల పాలైన తెలుగు ధర్మవీరుడు తెలుసా మీకు..?!
. మరాఠీ జనం శంభాజీ ఛత్రపతి చరిత్ర ఛావా సినిమాలో చూసి, తెలుసుకుని, ఆ కథతో కనెక్టయి, శోకిస్తున్నారు… హరహరమహాదేవ అని నినదిస్తున్నారు… అన్నింటికీ మించి పరమ క్రూరుడైన ఔరంగజేబు శంభాజీని పెట్టిన చిత్రహింసలు చూసి మహారాష్ట్ర యావత్తూ ఉద్వేగానికి గురవుతోంది… మరి మన తెలుగు వారికి ఇలాంటి కథలు, అవీ క్రూర పాలకులపై పోరాడిన రాజుల కథలు… స్వధర్మం కోసం ప్రాణాలర్పించిన కథలు లేవా..? ఉన్నాయి… కానీ మనవాళ్లకు ఆ చరిత్రను చిత్రస్థం చేసే అభిరుచి […]
అబ్బే, ఇప్పుడు కుర్రప్రేమలు కాదు… ముదురు ప్రేమలే ట్రెండింగ్..!!
. Paresh Turlapativ …… సమయం అర్థరాత్రి దాటింది, ఊరు ఊరంతా గాఢ నిద్రలో ఉంది ఇంతలో ఓ మండువా లోగిలి ఇంటిలో నుంచి ఓ పద్దెనిమిదేళ్ళ అమ్మాయి చప్పుడు చేయకుండా గోడ దూకింది బయట ఓ కుర్రాడు సైకిల్ మీద రెడీ గా ఉన్నాడు అమ్మాయి రాగానే గబుక్కున సైకిల్ ఎక్కించుకుని వాయు వేగంతో తొక్కడం మొదలు పెట్టాడు కట్ చేస్తే కుర్రాడు కోయంబత్తూరు గుడిలో పిల్ల మెడలో తాళి కడతాడు కట్ చేస్తే పిల్ల […]
శామ్ పిట్రోడా…! మళ్లీ ఏవేవో కూతలు… జైరాంరమేష్ సర్దు‘పాట్లు’..!!
. శామ్ పిట్రోడా… ఓ పర్వర్టెడ్ కాంగ్రెస్ మేధావి… పిచ్చి కూతలకు, తలతిక్క వ్యాఖ్యలకూ పెట్టింది పేరు… తరచూ పార్టీ ఆగ్రహానికి గురవుతాడు… కొన్నిసార్లు బహిష్కరణలు కూడా… మళ్లీ ఎవడూ దిక్కులేనట్టుగా పార్టీలోకి తీసుకుంటారు, అదే కాంగ్రెస్ అంతర్జాతీయ విభాగానికి మరెవరూ పోటీలేని కేరక్టర్‌గా మళ్లీ చేరతాడు… తాజాగా మళ్లీ కూశాడు సారు వాడు… ‘చైనాను ఓ శత్రువుగా చూడటం మానేయాలి… ఇండియా ఎప్పుడూ దాంతో ఘర్షణాత్మక వైఖరితోనే ఉంటోంది… అందుకే ఉద్రిక్తతలు… ఆ దేశాన్ని గౌరవించడం, […]
జైబాలయ్యకు మరో కోణం… అది అభినందించాల్సిన ఓ సుగుణం…
. Paresh Turlapati …….. సోషల్ మీడియాలో కొందరికి బాలయ్య నవ్వులు పూయించే కామెడీ సరుకు మరికొందరికి మంటెక్కించే హాట్ సరుకు అభిమానులకు మాత్రం మనసులో దాపరికాలు లేకుండా మాట్లాడే భోళా సరుకు బాలయ్య నిజమే బాలయ్య ఏదీ మనసులో దాచుకోడు లౌక్యం కూడా తక్కువే ఆవేశం వస్తే ఎంతటివాడికైనా దబిడిదిబిడి తప్పదు ఆహ్లాదం వస్తే చేసే కామెడీ చేష్టలు మాములుగా ఉండవు అంతా ఓపెన్ ఈ కామెడీ చేష్టల వల్ల బాలయ్య కొంత లోకువ అయిన […]
- « Previous Page
- 1
- …
- 18
- 19
- 20
- 21
- 22
- …
- 124
- Next Page »