Nationalist Narasinga Rao…. లోకసభ ఎన్నికలకు సుమారు నాలుగు ఐదు నెలల ముందు నుండి ( 2024 జనవరి) ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు ఇచ్చిన అన్ని రకాల సర్వేలు ఫాలో అయ్యా… కేవలం ఈ సర్వేల మీదనే మాత్రమే ఆధార పడకుండా…. 15 రాష్ట్రాల్లో (ఒక్కొక్క రాష్ట్రమ్ లో పది మందికి తక్కువ కాకుండా ) నాకు ప్రత్యక్ష పరిచయం ఉన్న ఫ్రెండ్స్ / కొలీగ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు… వీళ్ళతో ఈ 5 నెలలలో […]
ఫాఫం, కేసీయార్ నిర్వాకాలు ఇన్నేళ్లూ సెంట్రల్ ఇంటలిజెన్స్‌కు తెలియవా..?
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలట… బీజేపీ అరివీర భీకర డిమాండ్ అట… ఎందుకు..? కేసు మన చేతుల్లోకి వస్తుంది కాబట్టి… రేవంత్ పాత కేసీయార్ బాగోతాలన్నీ తవ్వుతూ, ఎక్కడేం జరిగిందో చెబుతుంటే, సీబీఐకి ఇవ్వాలి, సీబీఐకి ఇవ్వాలనే ఓ తర్కరహిత డిమాండ్ తప్ప బీజేపీ నుంచి వేరే స్పందనే కనిపించదు… చాలా విచిత్రమైన రాష్ట్ర నాయకులు… ఒకవైపు కేసీయార్ యాంటీ బీజేపీ కూటమికి డబ్బులిస్తుంటాడు, ఇటు కవితను కాపాడుకోవడానికి ఏకంగా బీజేపీ కేంద్ర నాయకులనే బుక్ […]
వేగంగా క్షీణించిన నవీన్ పట్నాయక్ ఆరోగ్యం… అసలు ఏం జరుగుతోంది..?!
నన్ను దేవుడే పంపించాడు… నాతో కొన్ని పనులు చేయించదలిచాడు…. ఈ మాట అన్నది మోడీ… అసలు గాంధీ మీద సినిమా వచ్చేవరకు ఆయన ఎందరికి తెలుసు..? …… ఈ మాట అన్నది కూడా మోడీయే…. పెళ్లాల మెడల్లో పుస్తెలు కూడా లాక్కుని మైనారిటీలకు ఇస్తారు జాగ్రత్త… ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసేసి మైనారిటీలకు ఇస్తారు కాంగ్రెసోళ్లు… ఈ మాటలూ మోడీవే… తనేం మాట్లాడుతున్నాడో తనకైనా తెలుసా..? చిప్ ఏమైనా తేడా కొడుతోందా..? ఈ విమర్శల మాటెలా […]
‘ఒకపరి’ శ్రావణ భార్గవి… ఏ వీడియో పెట్టినా హెవీ ట్రోలింగ్ ఫాఫం…
శ్రావణ భార్గవి… అందరికీ తెలిసిన గాయకురాలు… మంచి మెరిట్ ఉన్న సింగర్… డౌట్ లేదు… భర్త హేమచంద్రతో విడిపోయిందని వార్తలు… ఆ ఇద్దరూ ఖండించింది లేదు, అవునని అంగీకరించిందీ లేదు… సరే, చాలామంది విడాకులు తీసుకుంటారు, వీళ్లు తీసుకున్నారేమో, వదిలేస్తే… ఆమె సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ పెట్టుకుంది.,. ఏవో వీడియోలు పెడుతుంటుంది… అడపాదడపా ఈవెంట్లు, సాంగ్స్, డబ్బింగులు… ఒకరే సంతానం అనుకుంటా… బిడ్డ పేరు శిఖర చంద్రిక అని గుర్తు… స్కాట్లండ్ విద్యార్థి ఆమె… ఆమధ్య […]
నో చార్మినార్, నో కాకతీయం… గన్‌పార్కు అమరవీరుల స్థూపమే..!?
ముందుగా చార్మినార్, కాకతీయ కళాతోరణాలు చిహ్నాలు ఉండటం మన గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక, అందుకే కేసీయార్ అలా ఎంబ్లమ్ చేయించాడు, రేవంత్ దాన్ని భగ్నం చేస్తూ, తెలంగాణ అస్థిత్వ ఆనవాళ్లను చెరిపేస్తున్నాడంటూ బీఆర్ఎస్ శ్రేణులు గోల స్టార్ట్ చేశాయి… అవి గత వైభవ సామ్రాజ్యాల ఆనవాళ్లనీ కీర్తించాయి… అయ్యా, బాబులూ… చార్మినార్, కాకతీయ కళాతోరణాలు మత చిహ్నాలు కావు, వాటి ఎంపికకూ ఈ గంగా జమునా తెహజీబ్ భావనకూ లింకేమీ లేదు అనే కౌంటర్లు రావడంతో […]
టాయిలెట్ వార్..! ఆ రెండు కొరియన్ దేశాల యుద్ధం తీరే వేరు మరి..!!
యుద్ధం పలురకాలు… సరిహద్దుల్లో సైన్యం ఎదురెదురుగా తారసపడి కాల్చుకోవడం చాలా ఓల్డ్ స్టయిల్… ఇప్పుడు కాలం మారింది, పద్దతీ మారింది… సపోజ్, చైనా- అమెరికా అనుకొండి, ఆర్థిక యుద్దాలు చేసుకుంటాయి… పాకిస్థాన్ అనుకొండి, ఇండియాలోకి నకిలీ కరెన్సీ, ఉగ్రవాదులు, డ్రగ్స్ గట్రా పంపించి అదోరకం రోగ్ యుద్ధం చేస్తుంటుంది… రష్యా, ఉక్రెయిన్ అనుకొండి, భీకరంగా మిసైళ్లు, బాంబులతో దాడులు చేసుకుంటుంటాయి… ఇజ్రాయిల్, పాలస్తీనా అనుకొండి… వేల పారాచూట్లలో ఉగ్రవాదులు దిగి కనిపించినవాళ్లనల్లా కాల్చేసి, ఆడవాళ్లను ఎత్తుకుపోతారు… ఇజ్రాయిల్ […]
ఎన్టీవోడు అంటే… ఒక రాముడు, ఒక కృష్ణుడు కాదు… ప్యూర్ గిరీశం..!!
Sai Vamshi….. ‘గిరీశం’ పాత్ర మరొకరు వేయగలిగారా? … సూర్యకాంతం అనే పేరు తెలుగునాట మరొకరు పెట్టుకోలేదు. అదొక బ్రాండ్. జ్యోతిలక్ష్మి పేరు మరొకరికి కనిపించదు. అదొక ట్రెండ్. అట్లాంటిదే ఈ గిరీశం క్యారెక్టర్. నందమూరి తారకరామారావు అనే నటుడు ఒకే ఒక్క మారు దాన్ని పోషించారు. తెలుగు తెరపై మళ్లీ మరొకరు ఆ పాత్ర ప్రయత్నించలేదు. న భూతో న భవిష్యతి!… కథానాయక పాత్ర చేయొచ్చు. ప్రతినాయక పాత్ర పోషించవచ్చు. హాస్యపాత్ర తలకెత్తుకోవచ్చు. సహాయక పాత్రలో […]
మోడీషా మెడలే వంచాలనుకున్న కేసీయార్… సోయి తప్పిన బీజేపీ..!!
సుస్పష్టంగా తేలిపోతోంది… తన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని ఓ పెద్ద కేసు బిల్డప్ చేయడానికి కేసీయార్ చేసిన ప్రహసనం, నాటకం చాలా క్లియర్‌గా తేటతెల్లం అవుతోంది… ఫోన్ ట్యాపింగ్ నిందితులు నోళ్లు విప్పేకొద్దీ కేసీయార్ ఆడించిన కుటిల నాటకాలన్నీ బట్టబయలవుతున్నాయి… లిక్కర్ స్కాం బయటపడగానే కవిత అవినీతి యవ్వారాలన్నీ బయటపడ్డాక… ఇక ఇది మెడకు చుట్టుకోకతప్పదని కేసీయార్ గ్రహించాడు… కేటీయార్, కేసీయార్ సహా బీఆర్ఎస్ నాయకులెందరో ఎన్నో వ్యవహారాల్లో జాగ్రత్తగా చక్కబెట్టుకుంటున్నా సరే, కవిత […]
వేణుస్వామిపై తెలుగుదేశం వింత ట్వీట్… ఆహా, సూపర్ చమత్కారం…
ఏపీలో ఎవరు గెలుస్తారు..? ఏమో, ఎవరూ చెప్పలేని స్థితి… వాడు తెలంగాణ వోటరు కాదు, కడుపులో ఉన్నది కక్కేయడానికి… ఏపీ వోటరు, గుంభనంగా ఉంటాడు, ఉన్నాడు… సరే, ఎవరు గెలిస్తేనేం… దొందూ దొందే… జగన్ ఉద్దరించిందేమీ లేదు, రేపు చంద్రబాబు గెలిస్తే ఉద్దరించబోయేదీ లేదు… పోనీ, జగన్ మళ్లీ గెలిచినా పెద్ద తేడా ఏమీ ఉండదు, ఈ ఐదేళ్ల ఉద్దారకమే మరో ఐదేళ్లు… కానీ బీజేపీని, జనసేనను కలుపుకుని, సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన తెలుగుదేశం అధికారంలోకి వస్తామనే […]
జయజయహే… తెలంగాణ ఆత్మగీతంపై మరో అనవసర రచ్చ…
సడెన్‌గా ఇది యాంటీ తెలంగాణ సెంటిమెంట్ భావన అనుకుంటారేమో… అలా అనుకునే పనిలేదు, అవసరం లేదు… జయ జయహే తెలంగాణ… జననీ జయకేతనం… ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం… తెలంగాణ సహజకవి అందెశ్రీ రాసిన ఈ గీతం తెలంగాణ ఉద్యమకాలంలో ఉధృతంగా వినిపించింది… ఉద్యమ కార్యక్రమాల్లో తప్పకుండా వినిపించేది… అదొక చోదకశక్తి… తెలంగాణ జాతిగీతంగా యావత్ తెలంగాణ సమాజం ఓన్ చేసుకుంది… తెలంగాణ ఆత్మగీతంగా కీర్తించింది… కానీ దాన్ని నేను తెలంగాణను తెచ్చానహోయ్ అని పదే పదే […]
మీ తలకాయ్ సర్వే… అసలు యాణ్నుంచి వస్తార్రా భయ్ మీరంతా…
ఒక దిక్కుమాలిన సర్వే… రకరకాల పనికిమాలిన సర్వేలు జరుగుతూ ఉంటాయి కదా, దానికి ఓ లెక్కాపత్రం ఏమీ ఉండదు… ఇదీ అలాంటిదేనని ఓ గట్ ఫీలింగ్… ఎందుకంటే… దానికీ కారణాలున్నయ్… ముందుగా సదర్ హోమ్ క్రెడిట్ ఇండియా సర్వే సారం ఏమిటంటే..? ‘‘ఆదాయంలో 21 శాతం అద్దెలకే… చదువులకు 17 శాతం, సినిమాలకు 19 శాతం, ముందుగా ప్లాన్ చేసి పెట్టే ఖర్చు 35 శాతం, రుచికరమైన తిండికి 28 శాతం ఖర్చు… గత ఏడాదితో పోలిస్తే […]
తినబోతూ మీకూ ఆ రుచులెందుకు..? తమరి రాతలూ అవే కదా…!
నిజమే… ఏపీలో రిజల్ట్ ఎలా ఉండబోతున్నదో ఎవరికీ అంతుపట్టడం లేదు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతున్నట్టు క్రెడిబులిటీ లేని సోషల్, డిజిటల్ మీడియా ప్లేయర్లు ఏదేదో రాస్తున్నారుట… గందరగోళం క్రియేట్ చేస్తున్నారుట… ఉద్యోగాలు పోయిన సీనియర్ జర్నలిస్టులు ఈ వికారాలకు పాల్పడుతున్నారట… వోటర్ల నాడి అంతుపట్టని సిట్యుయేషన్లో రకరకాల ఊహాగానాలు, ఆశలు, అంచనాలు సహజమే కదా… ఇందులో తప్పుపట్టడానికి ఏముంది..? అందరికీ సగటు మనిషే కదా అలుసు… మరి రాధాకృష్ణ చేస్తున్నది మాత్రం భిన్నంగా ఉందా..? జగన్ మీద […]
రేహాన్, మిరియా… ఆ కుటుంబం నుంచి అయిదో తరం కూడా రెడీ…
అయిదో తరం… ఈ దేశాన్ని సుదీర్ఘంగా ఓ హక్కులా పాలిస్తున్న కుటుంబం నుంచి అయిదో తరం రెడీ… పేరుకు గాంధీ కుటుంబంలా చెలామణీ… కానీ గాంధీలు కారు… నిజానికి నెహ్రూ కుటుంబం, ఆ పేరుతో అస్సలు చెలామణీ కారు… వాద్రా కుటుంబంగా ఎవరూ పిలవరు… గాంధీ పేరుకు భారత రాజకీయాల్లో ఉన్న డిమాండ్ అది… ఒక నెహ్రూ… కశ్మీరీ పండిట్, హిందూ… సరే, మతం కేవలం వ్యక్తిగతం, అదేమీ వారసత్వం కాదు అనుకుందాం… ఆయన కూతురు ఇందిర […]
ఒక సీఎంగా గుంపు మేస్త్రీ పనెలా ఉంది..? కేసీయార్‌కు ఏమిటి భిన్నం..?
ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో చాన్నాళ్ల తరువాత అనుకోకుండా మాట్లాడుతుంటే, తను గమనిస్తున్న కొన్ని విషయాలు చెప్పాడు… ఇంట్రస్టింగ్ అనిపించాయి… కొన్ని ముఖ్యాంశాలు… ‘‘రేవంత్‌రెడ్డిని అందరూ గుంపు మేస్త్రీ అని వెక్కిరిస్తున్నారు కదా, నిజానికి ఆ పదం సీఎం పనికి కరెక్ట్ ఆప్ట్… అదే గుంపు మేస్త్రీ ఒక రాజకీయ నాయకుడిగా ఎలా వ్యవహరిస్తున్నాడో పక్కన పెట్టండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా పనిచేస్తున్నాడో మనకు ప్రధానం… నాకు తెలిసి ఒక దశలో కేసీయార్ దగ్గర పెండింగ్ […]
మోడీ ఓ మానవాతీత వ్యక్తి అట… కాదు, దేవుడే పంపించని శక్తి అట…
ప్రధాని మోడీ… ఒకటి మాత్రం క్లియర్, ఆ హోదాలో తను ఏం చెప్పినా దానికి న్యూస్ వాల్యూ ఉంటుంది… ఐతే న్యూసెన్స్ వాల్యూ లేదంటే సెన్స్ వాల్యూ… ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ నేత, ఒక మంత్రి ఏం చెప్పినా సరే, వాటికి పెద్ద విలువ ఉండదు… కానీ మోడీ బీజేపీని సొంత మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చాడు, మరోసారి అధికారం కావాలని తిరుగుతున్నాడు… పదేళ్లుగా తను అంతర్జాతీయంగా కూడా భారతదేశ గళం… సో, తన […]
ఇళయరాజా చేస్తున్నది తప్పేనా..? నాణేనికి ఇది మరో కోణం…!
Sai Vamshi…… ఇళయరాజా పాటల మీద హక్కు ఎవరిది? తన అనుమతి లేకుండా స్టేజీలపై తన పాటలు పాడకూడదంటూ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ చరణ్, చిత్రలకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు పంపిన కొన్ని రోజుల తర్వాత ఓ తమిళ టీవీ ఛానెల్ ఓ నిర్మాతను ఇంటర్వ్యూ చేసింది. ఆయన పేరు గుర్తు లేదు. ఆయన తీసిన నాలుగు సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించారని చెప్పారు. అందులో ‘నాయగన్’ ఒకటి. ఈ నోటీసుల విషయం గురించి […]
4 రోజులు మీడియా హడావుడి, అంతే… రూట్స్ జోలికి వెళ్లని నార్కొటిక్స్…
హైదరాబాద్ వ్యాపారి వాసు నిర్వహించిన రేవ్ పార్టీ… వోకే… పర్లేదు… బోలెడు మంది టీవీ, సినిమా నటీనటులు, రాజకీయ పార్టీల నాయకులు గట్రా హాజరయ్యారు… వోకే, అంతగా పరిచయాలు, సర్కిల్ ఉన్న బడా వ్యాపారి అన్నమాట… పర్లేదు… బెంగుళూరు శివారులోని బీఆర్ ఫామ్ హౌజు (ఓనర్ గోపాలరెడ్డి అట)లో జరిగిన ఆ రేవ్ పార్టీని బెంగుళూరు నార్కొటిక్ పోలీసులు భగ్నం చేశారు, వోకే… అబ్బే, మేమక్కడ లేనేలేం అని మాజీ హీరో శ్రీకాంత్, ఒకప్పటి నటి హేమ […]
జాబితాలో చిట్టచివరన మూలుగులు కాదు… టాప్ రేంజులో ఉరుకులాట…
(జాన్ కోరా)…. ఒక జట్టుకు కెప్టెన్ ఎంత ముఖ్యమైన వ్యక్తో.. అతడు జట్టుపై చూపే ప్రభావం ఏంటో ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)ను చూస్తే అర్థం అవుతుంది. పాట్ కమ్మిన్స్ నాయకత్వంలో ఎస్ఆర్హెచ్ జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఎవరూ ఊహించని రీతిలో ఆడుతోంది. గతంలో ఇదే జట్టు.. ఇదే ఆటగాళ్లు.. కానీ ఒక్క కెప్టెన్ మార్పుతో సరికొత్త జట్టులా కనపడుతోంది. అసలు గత మూడు సీజన్లను గమనిస్తే.. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో కూడా టేబుల్లో చివరనే […]
ఆప్… భ్రష్టాచార్కా బాప్… ఎలాంటి కేజ్రీవాల్ ఎక్కడికి జారిపోయాడు…
వ్యక్తులను కాదు, ఈసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలియాస్ ఈడీ ఏకంగా ఓ రాజకీయ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది… ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ పార్టీని కూడా చేర్చిన ఈడీ ఎనిమిదో చార్జ్ షీటును దాఖలు చేసింది… వేరే పార్టీపై ఇలాంటి చర్య గనుక జరిగి ఉంటే రచ్చ, గగ్గోలు, గాయిగత్తర ఉండేవేమో… కానీ ఆప్, భ్రష్టాచార్కా బాప్ అయ్యింది కదా… పెద్దగా వ్యతిరేకత ఏమీ రావడం లేదు జనంలో కూడా..! ఒకప్పుడు తన శిష్యుడిగా పరిగణించి, […]
ఎక్కువ పిల్లల్ని కావాలని కనకపోవడం వేరు… కనలేకపోవడం వేరు…
ఫారిన్ రీసెర్చ్ అనగానే మనం కళ్లుమూసుకుని టేకిట్ ఫర్ గ్రాంట్ అన్నట్టుగా పరిగణిస్తున్నామేమో… మనం అంటే ఇక్కడ మన మీడియా అని..! లేక ఏవో ఇంగ్లిష్ వార్తల్లో కనిపించిన అంశాలను మనం వేరుగా అర్థం చేసుకుని జనానికి ట్విస్టెడ్ వెర్షన్ అందిస్తున్నామేమో… ఒక వార్త చూడగానే అదే అనిపించింది… వాల్ స్ట్రీట్ జర్నల్ పబ్లిష్ చేసి, మన మీడియా యథాతథంగా తర్జుమా చేసుకున్న ఆ వార్త ఏమిటంటే..? ప్రపంచవ్యాప్తంగా ఫర్టిలిటీ రేట్ పడిపోతోంది అని..! ఈ ట్రెండ్ […]
- « Previous Page
- 1
- …
- 28
- 29
- 30
- 31
- 32
- …
- 149
- Next Page »