ప్రతీకారం అంటే ఇజ్రాయిల్ గూఢచార విభాగం ఏజెంట్లు… మొసాద్… వరల్డ్ ఫేమస్… తమ దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన ఎవరినైనా, ఎంత కాలమైనా సరే, ఎంత కష్టమైనా సరే ఖతం చేయడం దాని స్పెషాలిటీ… రష్యన్ గూఢచార విభాగం కేజీబీకి కూడా దాదాపు అదే చరిత్ర ఉంది… మరి మన దేశంలో లెక్కలేనన్ని విద్రోహచర్యలకు పాల్పడుతుంటారు కదా అనేకమంది అంతర్గతంగా, బయటి నుంచి.,. మరి మనకు చేతకాదా..? ఇది కదా ప్రశ్న… మన గూఢచార విభాగం మొత్తాన్నే నిర్వీర్యం […]
అటూ ఇటూ తిరుగుతూ… ఆ రాయి ప్రమాదవశాత్తూ జగన్‌కు తగిలింది…
జగన్ మీద రాయితో దాడి జరిగింది… నుదుటి మీద గాయం కనిపిస్తోంది… దాని తీవ్రత ఎంతో తేల్చడానికి వైద్యులు ఆరోగ్యపరీక్షలు చేస్తున్నారు… ఒకరోజు ప్రచారసభలు ఆపేసింది వైసీపీ… ఇవన్నీ వార్తలు… ఒక ముఖ్యమంత్రి మీద రాయితో దాడి జరగడం అనేది తీవ్ర విషయమే… ఐతే… పొలిటికల్ సీజన్ కదా… ఎక్కడ జగన్‌కు సానుభూతి మైలేజీ వస్తుందేమో అనుకుని టీడీపీ ఠారెత్తింది… ఎహె, ఇదంతా చేయించుకున్న దాడి అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు… వోకే, అది పొలిటికల్ అవసరం అనుకుందాం… […]
వరల్డ్‌వార్3 అప్డేట్… ఇరాన్ యుద్ధనగారా… వెల్కమ్ అంటున్న ఇజ్రాయిల్…
WW3 అప్డేట్! ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాం.. ఇరాన్! ఇరాన్ నుండి వచ్చే మిస్సైల్ కోసం ఎదురు చూస్తున్నాం..ఇజ్రాయెల్! గత రెండు రోజులుగా అంతర్జాతీయంగా పరస్పర ఛాలెంజ్ లతో వేడెక్కిన వాతావరణం! **** ఏప్రిల్ 1,2024. గాజాలో హమాస్ తీవ్రవాదులను మట్టు పెడుతూ అడపా దడపా అటు లెబనాన్, సిరియా ల మీద కూడా దాడులు చేస్తూ వస్తున్నది ఇజ్రాయెల్! లెబనాన్ లో ఉన్న హెజ్బొల్ల తీవ్రవాదులు IDF కి గట్టి పోటీ ఇస్తున్నారు గత అయిదు […]
టీడీపీతో కలవకుండా ఉండాల్సింది… బీజేడీతో కలిసి ఉండాల్సింది…
వోకే… బీజేపీ సొంతంగా 370 సీట్లను, ఎన్డీయేతో కలిసి 400 సీట్లను సాధించాలనే భారీ లక్ష్యాన్ని ముందు పెట్టుకుంది… దాని టార్గెట్ హ్యాట్రిక్ కాదు, ఇప్పట్లో ఏ పార్టీకి సాధ్యం కాని నంబర్ సాధించడం… పలు మీడియా సంస్థలు చేయించిన ఒపీనియన్ పోల్స్‌లో బీజేపీకి గతంలోకన్నా ఎక్కువ సీట్లు వస్తాయని నంబర్లు కనిపిస్తున్నాయి… గుడ్, కానీ నిజంగా బీజేపీ అంత బలాన్ని ప్రదర్శించబోతోందా..? కాసేపు ఈ ఒపీనియన్ పోల్స్, సర్వేలు పక్కన పెడితే… వోటర్ల మూడ్‌ను కొన్నిసార్లు […]
ww3… క్రోధి ప్రభావం అప్పుడే ప్రారంభం… ప్రపంచ యుద్ధమేఘాలు…
WW-III అప్డేట్! క్రోధి నామ సంవత్సరం నిజంగానే తన కోపాన్ని ప్రజల మీద చూపించబోతున్నదా? 2024 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రాణ నష్టం సంభవించిన సంవత్సరంగా రికార్డ్ సృష్టించబోతున్నది! ఇజ్రాయెల్, హమాస్,హేజ్బోల్ల కాన్ఫ్లిక్ట్ ఒక వైపు, మరో వైపు రష్యా, ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ చివరి దశలో ఉండగా ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి దాడికి సన్నాహాలు చేస్తున్నట్లు బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాయి. ఇరాన్ కనుక ఇజ్రాయెల్ మీద దాడికి దిగితే అది తీవ్ర ప్రాణ నష్టానికి దారి తీయవచ్చు […]
ఇందిర హంతకుడు బియాంత్ గుర్తున్నాడా..? పంజాబ్ బరిలో ఆయన కొడుకు..!
బియాంత్ సింగ్ గుర్తున్నాడా..? 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని తన నివాసంలోనే కాల్చి చంపిన ఇద్దరు అంగరక్షకుల్లో ఒకడు… దేశం మొత్తానికీ ఓ హంతకుడు… కానీ చాలామంది సిక్కులకు ఓ హీరో… ఎందుకు..? సిక్కుల పవిత్రస్థలి స్వర్ణదేవాలయం మీద సైన్యం జరిపిన ఆపరేషన్ బ్లూస్టార్‌కు ఆమే బాధ్యురాలు కాబట్టి… బియాంత్ సిక్కు సమాజం తరఫున ప్రతీకారం తీర్చుకున్నాడు కాబట్టి… ఆ తరువాత దేశంలోని అనేకచోట్ల, ఢిల్లీ సహా వేలాది మంది సిక్కులు ఊచకోతకు గురైన విషాదం […]
అయోధ్య రామనవమికి కరోనా ఆంక్షలు… 14 రోజుల క్వారంటైన్ అట…
పేరున్న పత్రికే… పేరు ఎకనమిక్ టైమ్స్… మరి ఎందుకలా రాసింది..? తేదీ చూస్తే మొన్నటిదే… మరో నాలుగైదుసార్లు డౌట్‌తో పట్టిపట్టి చూసినా సరే ఏప్రిల్ 9 అనే కనిపిస్తోంది… శీర్షిక… These people will have to stay in 14 days quarantine if visiting Ayodhya Ram Temple during Ram Navami… ‘‘ఈ వ్యక్తులు రామ నవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడానికి వస్తే 14 రోజుల క్వారంటైన్లో ఉండవలసి ఉంటుంది…’’ ఇదీ […]
ఒక జబర్దస్త్, ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ, ఒక ఢీ… ఒక జనసేన పార్టీ…!!
ఆవేశపు హైపిచ్ నినాదాల, అరుపులు, కేకలు, సినిమాటిక్ అడుగుల మీదుగా… నడుమ నడుమ అరుణారుణ వామపక్ష సామాజిక బహుజనపద ఉదాత్త దారుల్లో కూడా నడిచినట్టు నటిస్తూ… చివరకు ఓ టీడీపీ అనుబంధ విభాగంగా (పాపం శమించుగాక) కనిపిస్తున్న పవన్ కల్యాణ్ పార్టీ ప్రస్థానం గమనిస్తే…. ఇప్పుడు కనీసం జాలి, ఆశ్చర్యం కూడా కలగడం లేదు… అందుకే జనసేన తాజా ప్రెస్ నోట్ ఒకటి చూశాక నిర్లిప్తత తప్ప మరేమీ అనిపించలేదు… ఎందుకంటే, పార్టీ ఇన్నేళ్లయినా పవన్ కల్యాణ్ […]
అనుకూల జీవోతో సాక్షికి నో ఫాయిదా… కోర్టుకు వెళ్లి ఈనాడు తెల్లమొహం…(2)
ప్రతి జిల్లాలోనూ వేలాది మంది జగన్ నియమించిన వాలంటీర్లు ఉన్నారు… వాళ్లు నెలనెలా డెయిలీ పేపర్ కొనడానికి డబ్బులు ఇస్తూ ఓ జీవో కూడా ఇచ్చాడు… అధికారంలో ఉన్నాడు, కోట్లకుకోట్ల యాడ్స్ ఇస్తున్నాడు పత్రికకు… అలాగే సర్క్యులేషన్ పెంపునకూ ఇదొక మార్గం అని అందరూ భావించారు… ఒక కోణంలో అది అనైతికమే అయినా సరే, ఇలాగైనా ఈనాడును బీట్ చేస్తుందని అనుకున్నారు… తమ నంబర్ వన్ స్థానం పోతుంది, యాడ్స్‌కు, ఆదాయానికి దెబ్బ అనీ.., జనంలోకి తాము […]
ఈనాడే నంబర్ వన్… బీట్ చేయలేని సాక్షి… ఆంధ్రజ్యోతి ఆమడదూరం…(1)
ఒక్కసారి తెలుగు డెయిలీ పేపర్లకు సంబంధించి తాజా (2023) ఏబీసీ (Audit Bureau of Circulation) ఫిగర్స్ విశ్లేషించుకుంటే… రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర మెట్రోల్లో సేల్స్ కలిసి… ఈనాడు ఇప్పుడు కూడా నంబర్ వన్… 2022లో 13.50 లక్షల కాపీలు కాగా, 2023లో అది 35 వేలు తగ్గి 13.15 లక్షలకు తగ్గింది… నిజానికి గతంలోని పతనంతో పోలిస్తే ఒకరకంగా రిలీఫే దానికి… పైగా అది ప్రింట్ కాపీల మీద పెద్దగా కాన్సంట్రేట్ చేసే పరిస్థితి […]
కాలమహిమ..! ఎదురులేని రామోజీరావుకు ఇప్పుడన్నీ ఎదురుదెబ్బలే…!!
Murali Buddha… ఏమంటాడంటే..? ‘‘కాల మహిమ… ఈటీవీలో పాతాళ భైరవి సినిమా వస్తోంది… తోటరాముడు ఎన్టీఆర్ రహస్యంగా తోటలో రాజకుమారిని చూసి ఆమె అందానికి ముగ్దుడు అవుతాడు . చూస్తే మనల్ని చంపేస్తారు అంటాడు మిత్రుడు అంజిగాడు … అందమైన రాజకుమారి పక్కన నిలబడ్డాక చనిపోయినా పరవాలేదు అంటాడు తోట రాముడు … రియాలిటీకి వస్తే, అంతటి అందగత్తె రాజకుమారి చివరి దశలో ఆలయంలో ప్రసాదంతో కడుపు నింపుకుంది … అనాథలా బతికి – కాచిగూడ ప్రభాత్ […]
బడా మీడియా మోకరిల్లినవేళ… కాలరెత్తుకుని నిటారుగా డిజిటల్ జర్నలిజం…
…(రమణ కొంటికర్ల)…. కళ్లతో చూసేది.. చెవులతో వినేది మాత్రమే నిజం. ఇప్పుడు పెద్ద పత్రికలు, బడా టీవీ ఛానల్స్.. మొత్తంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా నెత్తికెక్కించుకున్న మోటో ఇది. వెరసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చచ్చిపోతోందన్నది ఇప్పుడు దేశంలో జరుగుతున్న ప్రధాన చర్చ. దాంతో కలుగులో ఉన్న ఎలుకలు.. అలాగే, తమ ఆట అవి ఆడేస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ కళ్లకు గంతలు కట్టుకుంది. కాదు.. ప్రభుత్వ, కార్పోరేట్ పెద్దలే ఆ గంతలు కట్టేసి.. ఎక్కడి దొంగలు అక్కడే గప్ […]
నో పబ్లిక్ ఇష్యూస్… ఒక హత్య కేసు కేంద్రకంగా ఏపీ ఎన్నికలు…
మీడియా అంటే ఇంతే… షీనా బోరా అనే మహిళ హత్య, ఇంద్రాణి ముఖర్జీ పాత్ర అనే అంశాల మీద మన మీడియాలో బహుశా ఓ లక్ష వార్తలు వచ్చి ఉండవచ్చు… (పాపం శమించుగాక, గాంధీ హత్య మీద కూడా ఇన్ని వార్తలు రాలేదేమో…) ప్రాంతీయ భాషా మీడియా పెద్దగా పట్టించుకోలేదు గానీ ఇంగ్లిషు, హిందీ మీడియా హౌజులు షీనా బోరా హత్య అనగానే శివాలెత్తిపోతాయి… ఒక మహిళ హత్య గురించి ఎందుకింత రచ్చ జరిగిందీ అంటే జవాబు […]
పాలకులు చెప్పిందే చరిత్ర… మార్చేద్దాం మన పొలిటికల్ పాఠాల్ని…
ఏది చరిత్ర..? పాలకస్థానంలో ఉన్నవాడికి నచ్చిందే చరిత్ర… నాటి రాజుల నుంచి నేటి వరకూ అదే కథ… అదే అసలు పాఠం… పాఠ్యపుస్తకాల్లో చేరే చరిత్ర కూడా అంతే..! నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్- ఎన్సీఈఆర్టీ తాజా నిర్ణయాలు, పాఠాల్లో మార్పులు కూడా ఇంతే… ప్రైవేటు స్కూళ్లు, ఆయా రాష్ట్రాల సిలబసులు రకరకాలుగా ఉన్నా సరే, ఎన్సీఈఆర్టీ సిలబస్ స్థూలంగా ఓ గైడ్… చరిత్రను కాషాయీకరిస్తున్నారు, పిల్లల పాఠాల్ని కమలీకరిస్తున్నారు అనే ఆందోళన […]
జెడ్పీటీసీ నుంచి రాజ్యసభ దాకా… అన్ని పదవులూ ఆ కుటుంబసభ్యులకే…
అందరూ బీఆర్ఎస్ను ఆడిపోసుకుంటారు… కేసీయార్, కేటీయార్, కవిత, హరీష్‌రావు, సంతోష్‌రావు… అంతా ఆ కుటుంబమేనా అని… కానీ అయిదుగురే కదా… మొన్నమొన్నటిదాకా కేసీయార్ జిగ్రీ దోస్త్ దేవెగౌడ ఫ్యామిలీని చూడండి… ఏకంగా తొమ్మిది మంది రాజకీయాల్లో యాక్టివ్… లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి… ఏదైనా వాళ్లకే… మా కుటుంబం, మా పార్టీ, అంతే… ఈ కుటుంబ పెద్ద త్వరలో 90 ఏళ్లు నిండబోయే మాజీ ప్రధాని దేవెగౌడ… సరిగ్గా సంవత్సరం క్రితం మోడీ ఎక్కడో మాట్లాడుతూ… జేడీఎస్ […]
రాబోయే లోకసభ ఎన్నికలపై చైనా ఎఐ కుట్ర… తప్పుడు ప్రచారాలు చేస్తదట…
కరోనా సమయంలో ఎస్బీఐ రెగ్యులర్‌గా నివేదికలు విడుదల చేసేది… WHO ఇండియా విభాగం అన్నట్టుగా…! ఈ బ్యాంకుకు కరోనాతో సంబంధం ఏమిటనే ప్రశ్నలు తలెత్తినా సరే, మన మీడియా కథనాల్లాగే భయాందోళనల్ని మరింత పెంచేవి ఆ రిపోర్టులు… ఓ వార్త చదివాక ఇదే గుర్తొచ్చింది… మైక్రోసాఫ్ట్ ప్రకటన ఇది… అమెరికా, దక్షిణ కొరియాలతోపాటు ఇండియా జనరల్ ఎలక్షన్స్‌ను ప్రభావితం చేయడానికి చైనా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించే అవకాశమున్నట్టు ఆ ప్రకటన చెబుతోంది… (ఇది కొత్తేమీకాదు, రష్యన్ అధినేత […]
మన దేశ తొలి ప్రధాని ఎవరు…? నెహ్రూ..? నేతాజీ..? మీకు తెలుసా..?
మొత్తానికి నటి, బీజేపీ మండి లోకసభ స్థాన అభ్యర్థి కంగనా రనౌత్‌కు తనకు ఉపయోగపడే వివాదాన్ని ఎలా సృష్టించుకోవాలో బాగానే తెలుసు… బీజేపీ క్యాంపు సహజంగానే పటేల్‌ను, నేతాజీని ఎత్తుకుంటూ, నెహ్రూను డిగ్రేడ్ చేస్తుంటారు కదా… ఈసారి కంగనా ఏం చేసిందంటే..? ఈ దేశ తొలిప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కదా, స్వాతంత్య్రం వచ్చాక ఏమైపోయినట్టు..? అని ఓ ట్వీట్ కొట్టింది… మండీమే క్యా రేట్ చల్ రహా ఆజ్ కల్ అంటూ (మండీలో (అంగట్లో) ఇప్పుడు […]
శత్రువుల అడ్డాల్లోకే జొరబడి… సింపుల్‌గా ఖతం చేసి మాయమవుతున్నారట…
గార్డియన్… బీబీసీలాగే ఇదీ బ్రిటన్ మీడియాయే… దీనికీ భారత వ్యతిరేకతే… బ్రిటన్ ప్రధానికి భారతీయ మూలాలున్నా సరే, మారుతున్న వరల్డ్ సినేరియోలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు ఇండియా సహకారం అత్యవసరమే అయినా సరే… స్థూలంగా అమెరికన్, బ్రిటన్ మీడియాలు మారవు… తాజాగా గార్డియన్ ఏదో వ్యతిరేకంగా రాసినా సరే, ఆ కథనం చదివేవారికి మోడీ పట్ల మరింత ఆదరణ పెంచేట్టుగానే ఉంది పరోక్షంగా… ఇన్నాళ్లూ మన కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్న అభిప్రాయం ఏమిటి..? […]
నిను వీడని నీడను నేనే… వయనాడులోనూ స్మృతీ ఇరానీ ప్రత్యక్షం…
నిను వీడని నేనే… అన్నట్టుగా రాహుల్ గాంధీ వెంట పడుతోంది స్మృతీ ఇరానీ..! 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై ఆమేథీలో ఆమె గెలుపు బీజేపీ క్యాంపులో ఓ ఆనంద సందర్భం… కాకపోతే దీన్ని సందేహించిన రాహుల్ మైనారిటీ వోట్లు అధికంగా ఉన్న వయనాడులో పోటీచేసి, గెలిచి లోకసభలోకి మళ్లీ వచ్చాడు… ఇప్పుడు కూడా ఆమేథీకి మళ్లీ రాదలుచుకోలేదు, రిస్క్ తీసుకోదలుచుకోలేదు, మళ్లీ వయనాడుకే జై అంటున్నాడు… ఆమేథీలో మరో పాపులర్ పర్సనాలిటీని నిలబెట్టడమో లేక తమ మిత్రపక్షం […]
లీగల్ లిటిగేషన్లతో కొట్టాలి బీఆర్ఎస్ను… రేవంత్‌కు ఆంధ్రజ్యోతి పిలుపు…
గేట్లు తెరిచి, ఎడాపెడా చేరికలకు వోకే చెప్పేసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బ్యానర్ స్టోరీలో చెప్పిన ఓ సలహా పాటిస్తే బెటరేమో…! మన ఎమ్మెల్యేల సంఖ్య పెరగకపోతేనేం, ఎదుటోడి ఎమ్మెల్యేల సంఖ్య ఎలా తగ్గినా సుఖమే కదానేది ఈ స్టోరీ మార్మిక సారాంశం… ఆంధ్రజ్యోతికి రేవంత్ రెడ్డి ఎలాగూ నిత్యపాఠకుడే కాబట్టి తను సీరియస్‌గానే ఆలోచించే చాన్సయితే ఉంది… విషయం ఏమిటంటే..? మెజారిటీకన్నా అయిదారు స్థానాలే ఎక్కువున్నయ్… ఒకవేళ కేసీయార్, బీజేపీ గనుక కలిస్తే… (అవకాశాలు […]
- « Previous Page
- 1
- …
- 32
- 33
- 34
- 35
- 36
- …
- 149
- Next Page »