చిలకమర్తి ఎక్కడో రాసినట్టు గుర్తు… కొన్ని వందల కణితులను తొలగించిన ఓ వైద్యుడికే ఓ కణితి మొలిచింది… ఇంకెవరో డాక్టర్ వచ్చాడు, తీశాడు… అప్పుడన్నాడట, కణితి తీసేటప్పుడు ఇంత నొప్పి ఉంటుందా అని..! మొన్న రేవంత్ రెడ్డి రండ అనే పదాన్ని వాడటం దుర్మార్గం, సంస్కారరాహిత్యం అని నానా విమర్శలూ చేశారు, రచ్చ చేశారు కదా… అవును, అదే మాటను అదే కేసీయార్ ఓ కేంద్ర మంత్రిని ఉద్దేశించి వాడలేదా..? ఆ పదంతో నొప్పి ఇంతగా ఉంటుందని […]
గీతాభవన్ చౌరస్తా దాటని బండి సంజయుడు… క్రీస్తుపూర్వం ఆలోచనలు…
అప్పుడప్పుడూ ఆశ్చర్యం వేస్తుంది… జాతీయ స్థాయిలో అనితర సాధ్యమైన రాజకీయ ప్రణాళికల్ని అమలు చేసే సాధనసంపత్తి, సామర్థ్యం ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అచేతనంగా ఉండిపోతోంది..? ఏపీని వదిలేయండి, ఇప్పట్లో బీజేపీ పెరగదు అక్కడ… ఆ రాష్ట్రాన్ని బీజేపీ వదిలేసినట్టుంది… కానీ మంచి అవకాశాలున్న తెలంగాణ బరిని కూడా ఎందుకు ఇగ్నోర్ చేస్తోంది..? మొత్తం దక్షిణాదిలో బీజేపీకి కర్నాటక తరువాత మంచి అవకాశాలున్నది తెలంగాణలోనే… కానీ సరైన వ్యూహం లేదు, ఆచరణ లేదు… నిజానికి మొన్నటి […]
వీల్ చెయిర్..! సమయానికి దొరకలేదు… నడిచాడు, నడిచాడు, కూలిపోయాడు…
కొన్ని దురదృష్ట సంఘటనలు జరుగుతూ ఉంటాయి… ఎవరిని తప్పుపట్టాలో తెలియదు, ఎందుకు తప్పుపట్టకూడదో అర్థం కాదు… మొన్నటి ఆదివారం ఎయిర్ ఇండియా ఫ్లయిట్ న్యూయార్క్ నుంచి ముంబై వచ్చింది… రావడమే చాలా లేటు… 11.30కు రావల్సింది 2.10కు ల్యాండయింది… అందులో అమెరికా పాస్‌పోర్టులున్న ఇద్దరు ఇండియన్ల వృద్ధజంట వచ్చింది… ఇద్దరూ వీల్ చెయిర్ ఆప్ట్ చేసుకున్నారు… అర్హులే… వృద్ధులు… కానీ వీల్ చెయిర్ల కొరత… ఆ ఫ్లయిట్లో 32 మంది ప్రయాణికులకు వీల్ చెయిర్లు కావాలి… కానీ […]
కడదాకా కలిసి ఉండి… చిట్ట చివరి చూపులతో జంటగా ‘కలిసే వెళ్లిపోయారు’…
యూథనేసియా… euthanasia… మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెర మీదకు వచ్చింది ఈ పదం… నేపథ్యం ఏమిటంటే..? డచ్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ అట్… వయస్సు 93 ఏళ్లు… ఆయన భార్య పేరు యూజినీ… ఆమె వయస్సు కూడా 93 ఏళ్లు… ఇద్దరూ ఇక ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోవాలని అనుకున్నారు… వెళ్లిపోయారు… ఎలా..? ఒకరి కళ్లల్లోకి ఒకరు ప్రేమతో చివరిచూపులు చూసుకుంటూ… కళ్లుమూశారు… నిజానికి ప్రపంచంలో ఇలాంటి మెర్సీ కిల్లింగులు కొత్తేమీ కాదు… పలు దేశాల్లో అది […]
మేడిగడ్డ సందర్శన… దేహం నుంచి ఏదో తెగిపడ్డ వ్యాకులత…
Kandukuri Ramesh Babu…. మేడిగడ్డ – ఒక తెగిన వీణ…. ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధులు, వందలాది మీడియా ప్రతినిధులు, – ఎంతమంది ఉన్నప్పటికీ నిన్న మేడిగడ్డ సందర్శించినప్పుడు ఒక వంటరితనం ఫీలయ్యాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిల్లర్లను, ఇతర పరిసరాలను, మొత్తంగా బ్యారేజీని పరిశీలించి తర్వాత ప్రజా ప్రతినిధులకు, మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రెజెంటేషన్ వద్ద మాట్లాడారు. ఐనప్పటికీ ఒకింత అలజడి, ఆందోళనగానే అనిపించింది. ఏదో శరీరంలోంచి తెగిపడ్డ భావన. చాలా ఏండ్ల క్రితం పోలీసు […]
మనమే తోపులం కాదు… బాలీవుడ్ తీసికట్టు కాదు… ఈ మిషన్ చెప్పేదీ అదే…
ఒక సినిమాను థియేటర్లో చూస్తుంటే సీన్లు చకచకా కదిలి వెళ్తుంటే… వాటి విశేషం, అర్థం గట్రా మన మెదడుకు ఎక్కేలోపు మరో సీన్ వచ్చేస్తుంది… మరో డైలాగ్ ఏదో వినిపిస్తుంది… సినిమా బాగున్నట్టు అనిపిస్తుంది గానీ బుర్రలో రిజిష్టర్ కావు సరిగ్గా… టీవీల్లో కూడా అంతే… కానీ ఓటీటీ యుగం వచ్చాక బెటర్… కొన్నిసార్లు వెనక్కి వెళ్లి, డైలాగ్ విని, ఆ సీన్ చూసి, ఇంకా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయగలం… లేదా మైనస్ పాయింట్లు కూడా పట్టుకోగలం… […]
ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ హిమాలయాల్లో సాగించిన ఆధ్యాత్మిక యాత్ర అనుభవాలు…
ఒక పుస్తకం గురించి చెబుతాను… ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆధ్యాత్మిక అన్వేషణలో సాగించిన ఓ యాత్ర గురించిన పుస్తకం అది… స్వామి రాసిన అద్బుతమైన పుస్తకం తెలుగు ట్రాన్సలేషన్ కూడా తీసుకువచ్చారు… లాస్ట్ ఇయర్ ఇది నేషనల్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది… ఇండియాలో టాప్ పబ్లిషింగ్ హౌస్ లలో ఒకటైన Harper Collins Publishers వారి దగ్గర రైట్స్ తీసుకుని ఇంగ్లీష్ టు తెలుగు చేసారు. ఇప్పటికే ఈ పుస్తకం హిందీ, మరాఠీ, కన్నడ […]
ఇప్పుడు బతుకొక గూగుల్ గజిబిజి సాలెగూడు… మిగిలేది వర్చువల్ బూడిద…
పెళ్లి కొడుకు ఉద్యోగం తీసిన ప్రీ వెడ్ షూట్… డిజిటల్ వ్యామోహంలో మనుషులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. వైవిధ్యం కోసం ఉచితానుచితాలు మరచిపోతున్నారు. ఎక్కడ ఏమి చేయకూడదో అవే చేస్తున్నారు. ఎక్కడ ఏమి మాట్లాడకూడదో అవే మాట్లాడుతున్నారు. పదేళ్లలో డిజిటల్ మీడియా ఆకాశం అంచులు దాటి ఇంకా ఇంకా పైపైకి వెళుతోంది. చేతి గడియారం, క్యాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్ టాప్, టార్చ్ లైట్…ఇలా అనేక వస్తువులను స్మార్ట్ ఫోన్ మింగేసింది. ఇప్పుడు సెల్ ఫోనే […]
UCC… ఈ ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి ఏం చెబుతోంది..?
Pardha Saradhi Potluri ….. ఫిబ్రవరి 6, 2024… ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధమీ యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భారత్ లో UCC ను ప్రవేశ పెట్టిన మొదటి రాష్ట్రం అయ్యింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన తరువాత, తిరిగి గవర్నర్ దగ్గరికి వెళ్లి ఆమోదం పొందిన తరువాత చట్టం అమలులోకి వస్తుంది. ఉత్తరాఖండ్ UCC బిల్లు అమలులోకి వస్తే ఎలాంటి చట్ట పరమయిన మార్పులు వస్తాయి? 1.UCC అమలులోకి వస్తే హిందూ వివాహ చట్టం, […]
చదివేస్తే ఉన్న మతి పోయినట్టు… వింత తర్కాలతో ఎందుకిలా అభాసుపాలు..?!
Nationalist Narasinga Rao……. ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయడం / రాజీపడటమ్ అనే నెరేషన్ బిల్డప్ చేయాలని అనే దృక్పథం ఎందుకు …? నిజంగా ముఖ్యమంత్రి కేంద్రంతో ఫైట్ చేసి ఏం సాధిస్తాడు? గుజరాత్ కు 12 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కూడా అప్పుడు అన్ని అంశాలలో కేంద్రంతో విభేదించి ఫైట్ చేయలేదు కదా….కేంద్రానికి అయినా రాష్ట్రానికి అయినా ఇచ్చి పుచ్చుకునే దోరణి ఉండటం ఫెడరల్ సిస్టంలో మంచిది… […]
స్థితప్రజ్ఞత… నిర్వికారం… ఏ సర్టిఫికెట్లూ అక్కర్లేని ఓ శ్రేష్ట మానవుడు…
భారతరత్న పివి… మౌన ముని… పివి చెప్పే పాఠం… అనేక భాషల్లో పివి పాండిత్యం, ఆయన రచనలు, అంతర్జాతీయ విధానాలు, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకున్న సాహసోపేతమయిన నిర్ణయాలు, ఇతర పార్టీల నాయకులను గౌరవించిన తీరు, ఆర్థిక సంస్కరణలు, వార్ధక్యంలో కూడా కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం…ఇలా పివి గురించి అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. సినిమా తారాల్లాంటి వారిని కంటితో చూడాలి. ఘంటసాల లాంటివారిని చెవితో వినాలి. పివి, వాజపేయి […]
మోడీ ఓబీసీ కాదట… సో వాట్..? సిల్వర్ స్పూన్ పుట్టుక మాత్రం కాదుగా…
రాహుల్ అనేకసార్లు తెలిసి మాట్లాడతాడో, తెలియక తప్పులో కాలేస్తాడో అర్థం కాదు… కానీ అభాసుపాలు అవుతుంటాడు… అప్పట్లో మోడీ పేరున్నవాళ్లంతా దొంగలే అని వ్యాఖ్యానించి లీగల్ చిక్కుల్లో పడ్డాడు, కొంతకాలం పార్లమెంటు సభ్యుడిగా అనర్హతకు కూడా గురయ్యాడు తెలుసు కదా… ఇప్పుడేమంటున్నాడూ అంటే… మోడీ అసలు ఓబీసీ కాదు, బీజేపీ ప్రభుత్వం ఆ కులాన్ని ఓబీసీల్లో కలిపింది గానీ ఒరిజినల్‌గా ఓసీలే అంటున్నాడు… ఒడిశాలోని బెల్పహార్లో ఓ ర్యాలీలో మాట్లాడుతూ తను ఈ వ్యాఖ్యలు చేశాడు… మోడీని […]
ఘనత వహించిన సోకాల్డ్ ఉన్నతాధికారులంతా సేఫ్ అయిపోతున్నారు..!!
తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌ను రాజీనామా చేయమని ఆదేశించారు… చేస్తాడు, తప్పదు… హాయిగా చేసేసి, సుబ్బరంగా శేషజీవితం విలాసంగా బతుకుతాడు… మరో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించారు… ఆయనకేం, హేపీ… ఇన్నాళ్ల ఆర్జనలు చాలవా ఏం..? ఎటొచ్చీ ఆ మేడిగడ్డే ఇక పనికిరాకుండా పోతుందని తెలంగాణ బాధపడుతుంది… అన్నారం కూడా అదే ఖాతాలో పడుతుంది… మల్లన్నసాగర్ భూకంపం రావొద్దని రోజూ కొమురవెల్లి మల్లన్నకు పెద్ద పట్నం వేసి మొక్కుతూ ఉంటుంది… […]
ఉద్యమ జ్వాలకు చమురు పోసిన జాతి గీతం… ఈ స్వల్ప మార్పులు సరి..!
జయజయహే తెలంగాణ . కాల గమనంలో పాటలు కూడా ఆటుపోటులకు గురవుతాయి. గీతాలు తమ రీతులు మార్చుకుంటాయి. తొలి దశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఎన్.టి.ఆర్ తాను స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ‘తల్లా పెళ్లామా’ చిత్రాన్ని 1970 లో విడుదల చేశాడు. ప్రాంతీయ విభేదాలకు అతీతంగా ఆంధ్ర ప్రదేశ్ సమైక్యంగా ఉండాలని ఉద్దేశిస్తూ’ సినారె’ గారితో ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’ అనే పాటను రాయించారు. అనేక పోరాటాల పరిణామాల […]
పత్రికొక్కటి చాలు… పది విధంబుల చేటు… సేమ్ ఆంధ్రజ్యోతి…
మీడియా అంటేనే ఇప్పుడు ప్రజలపక్షం కాదు… ఏదో ఒక పార్టీకి, ఏదో ఒక నాయకుడికి ఊడిగం చేసే బాకా… అది క్లియర్… టీవీలు, పత్రికలు, వాటి అనుబంధ సైట్లు, సోషల్ మీడియా గ్రూపులు, ఎఫ్ఎం స్టేషన్లు, వినోద చానెళ్లు… అన్నింటిదీ అదే తోవ… ప్రజలకు కూడా ఇప్పుడు మీడియా నిష్పాక్షికత మీద భ్రమలేవీ లేవు… మరీ తెలుగు పత్రికలైతే రొచ్చులో పడి దొర్లుతున్నయ్… సరే, అదంతా వేరే చర్చ… కొన్నిసార్లు నాయకుడిని మించి యాక్షన్ చూపిస్తుంటయ్ కొన్ని […]
సీబీఐ వలలో ఓ బిగ్ షాట్… కూసాలు కదిలిపోతున్నయ్ ఓ ముఠాకు…
పార్థసారథి పోట్లూరి :: ఇది ప్రధాన మీడియాలో పతాక శీర్షిక కింద రావాల్సిన వార్త! కానీ కనీస కవరేజ్ లేదు! ఫిబ్రవరి 2 శుక్రవారం రోజున హర్ష మందర్ (Harsha Mander) మీద CBI కేసు రిజిష్టర్ చేసింది. ఆరోపణలు ఏమిటీ? విదేశీ నిధుల దుర్వినియోగం! FCRA (Foriegn Contribution Regulation Act) ఎవరీ హర్షమందర్? హార్షమందర్ IAS ఆఫీసర్! జార్జ్ సొరోస్, సోనియాలకి హర్షమందర్ చాలా దగ్గరి సన్నిహితుడు. అంతే కాదు UPA1,UPA 2 అంటే 2004 […]
ఆ భగీరథుడి వేల కోట్ల బాగోతాల్లో… అమ్మ గారి పాత్రపైనా విజి‘లెన్స్’…
కాలేశ్వరం ఢమాల్… ధరణి కమాల్… రెరా బాలకృష్ణ గోల్మాల్… నయీం డైరీస్ గందరగోళ్… హరితహారం సేమ్ సేమ్… ఇలా ఏది తవ్వినా సరే అంతులేని అక్రమాలు… మొత్తానికి కేసీయార్ పదేళ్లపాటు తెలంగాణను కుళ్లబొడిచిన తార్కాణాలే బయటపడుతున్నయ్… ఎలాగోలా తెలంగాణ సమాజం వదిలించుకుంది… ఇప్పుడు తెలంగాణ సమూహం భయమేమిటంటే… ఒకవేళ రేవంత్ రెడ్డి గనుక ఫెయిలైతే, మళ్లీ కేసీయార్ గద్దెనెక్కితే… ఇక కాష్మోరా మేల్కొని మీద పడ్డట్టే..! (చదవడానికి హార్ష్‌గా ఉన్నా సరే, దస్కిన మేడిగడ్డ బరాజ్‌ను చూస్తూ, […]
ఇండి కూటమికి తాజా వరుస షాకులు… మమత చెప్పిందే జరగబోతున్నదా ఏం..?!
1) ఇన్నాళ్లూ సమాజ్‌వాదీ పార్టీతో ఉన్నఅజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ ఇండి కూటమికి ఝలక్ ఇచ్చి, ఎన్డీఏలో చేరిపోతోంది… దానికి యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓ మోస్తరు ఉనికి ఉంది… 2) ఆల్రెడీ జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ఇండి కూటమిలో చేరడానికి సుముఖంగా ఏమీ లేడు… 3) బీహార్‌లో ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితిశ్ తన మాజీ భాగస్వాములు కాంగ్రెస్, ఆర్జేడీలకు జెల్ల కొట్టి ఎన్డీయేలో చేరిపోయాడు… […]
వెండి తెరపై నెగెటివ్ క్యాంపెయిన్… ఏపీలో రెండు పొలిటికల్ క్యాంపులూ సేమ్…
ముందస్తుగా ఓ డిస్‌క్లెయిమర్ :: మీడియా రాతలు, ప్రచారంతో ఎవరూ గెలవరు, ఎవరూ ఓడిపోరు… ప్రజలు వోట్లు వేయటానికి ఈ క్యాంపెయిన్స్‌ను ఏమీ పరిగణనలోకి తీసుకోరు… వాళ్ల లెక్కలు వేరు, కొలిచే ప్రమాణాలు వేరు… ఐనా సరే, ప్రతి పార్టీ, ప్రతి నాయకుడికీ మీడియా కావాలి… భజన కావాలి లేదా ప్రత్యర్థుల వాదనలకు కౌంటర్లు వేయాలి… వాయిస్ జనంలోకి పోవాలి, అందుకే మీడియా కావాలి… అంతకుమించి మీడియా ప్రభావం శూన్యం… వైఎస్ సీఎం గాకుండా యెల్లో మీడియా […]
హిందువులకు మరో చారిత్రిక స్థలం దక్కింది… లక్క ఇల్లు కట్టిన 100 బీఘాలు…
సనాతనులకి మరో విజయం దక్కింది! విషయము మహాభారత కాలం నాటిది! ఉత్తర ప్రదేశ్ లోని భాగపట్ జిల్లాలోని బర్నావ పట్టణంలో ఉన్న 100 బీఘాల భూమి హక్కులు సనాతనులకి చెందినవి అం అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది! ఇంతకీ ఆ 100 బీఘాల భూమి విశిష్టత ఏమిటీ? పాండవుల లక్క గృహం ఉన్న ప్రదేశం అది! వనవాసం చేస్తున్న పాండవులు ఇక్కడి లక్క గృహంలో ఉన్నారు. దానిని దుర్యోధనుడు తగుల బెట్టడం, శ్రీ కృష్ణుని సలహా మేరకు భీముడు లక్క […]
- « Previous Page
- 1
- …
- 35
- 36
- 37
- 38
- 39
- …
- 146
- Next Page »