గీతా ప్రెస్… యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఉన్న ఈ ప్రింటింగ్ ప్రెస్ 1923లో ఏర్పాటైంది… ఈరోజుకూ ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిషర్స్‌లో ఒకటి… 15 భాషల్లో 95 కోట్ల పుస్తకాలు పబ్లిష్ చేసింది ఈ ప్రెస్… ఇదీ దీని చరిత్ర… వరదలా వచ్చిపడుతున్న ఓ పుస్తకం ఆర్డర్లకు తగినట్టు ప్రింట్ చేయలేక సతమతం అవుతోంది మొదటిసారి… దాంతో తొలిసారిగా ఎవరైనా సరే ఆ పుస్తకాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చునని ప్రకటించింది… మంచి సందర్భం, మంచి పేరు వదులుకోవడం ఇష్టం లేక… […]
ఓహ్… జగన్ తాడేపల్లి సంబరాల వెనుక అంత మర్మం ఉందా..? బాబు శుద్ధపూసా..!?
ఆ వార్త చదివి, ఆ ఫోటోలు చూశాక… ఇలా కూడా విశ్లేషించవచ్చా అని ఆశ్చర్యమేసింది… అలాగని ఆంధ్రజ్యోతి వాడు రాసిందాంట్లో పూర్తి అబద్ధాలేమీ లేవు… విషయమేమిటంటే… తాడేపల్లిలో జగన్ నివాసంలో జగన్ భారీ ఖర్చుతో రాజకీయ సంక్రాంతి వేడుకలు జరిపాడు… జగన్ నివాసంలోనే ఏకంగా తిరుమల సెట్టింగ్ వేశారు… అంతేకాదు, ప్రముఖ ఆలయాల్లోని దేవుళ్లు నమూనాలు కూడా ప్రతిష్టించారు… శఠగోపం స్వీకరించి నామాలు కూడా పెట్టించుకున్నాడు… ఇదీ వార్త సారాంశం… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధేమిటంటే… అయ్యో, అయ్యో […]
జై ఆంధ్రా… సందేహించిందే జరిగిపోయింది… కేసీయార్ దొర మరో దగా…
సందేహించిందే జరిగిపోయింది… ఇద్దరు ఆంధ్రా అధికారులకు కేంద్రం ఐఏఎస్ హోదా కట్టబెట్టింది… మరి కేసీయార్ చేసిన దగా ఏమిటీ అంటారా..? ఆ పెద్ద దొర పంపించిన పది మంది జాబితాలో ముగ్గురు ఏపీ వాళ్లే… తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనేమో… ఆ ముగ్గురిలో ఇద్దరికి మోడీ ప్రభుత్వం టిక్ పెట్టింది… ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్ అని మళ్లీ మార్చి, తెలంగాణ సమాజం కళ్లకు గంతలు కడతాడట… ఇదీ గెజిట్… అసలు విషయం ఏమిటీ అంటారా..? ఇదుగో… […]
అబ్బో.., మోడీ పక్కనే థిల్లానా మీనా కళకళ… ఏమిటో అంత ప్రాధాన్యం..?!
ప్చ్… ఢిల్లీలో మన వెంకయ్యనాయుడు లేని లోటు కనిపిస్తోంది… సంక్రాంతి పూట చక్కగా సంబురాలు చేయించేవాడు… పార్టీ ముఖ్యులను కూడా ఆహ్వానించి మాంచి తెలుగు భోజనం పెట్టించేవాడు… నాన్-తెలంగాణ కాబట్టి సకినాలు, తాడ్కల పాశం ఉండకపోవచ్చునేమో గానీ మాంచి ఆంధ్రా వెజ్ కడుపు నిండా పెట్టేవాడు… ఫాఫం, తెర మీదే లేకుండా పోయాడు… అయోధ్యకైనా ఆహ్వానించారో లేదో… ఇప్పుడు ఆ చాన్స్ తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ తీసుకున్నాడు… ఆయన కేంద్ర చేపలు, పశుసంపద […]
టాలీవుడ్ ‘రెగ్యులేషన్’ అవసరమే… కానీ కొరడా పట్టాల్సింది ఎవరు..?!
అందరికీ క్లియర్… తెలుగు సినిమా ఇండస్ట్రీ కొందరు గుత్తాధిపత్యాల గుప్పిట్లో చెరబట్టబడిందని..! తక్కువ బడ్జెట్‌తో క్రియేటివ్‌గా తీయబడి బంపర్ హిట్ కొట్టిన హనుమాన్ సినిమాను ఎన్నిరకాలుగా తొక్కేయాలని చూశారో అందరూ చూశారు… హైదరాబాదులో నాలుగంటే నాలుగు థియేటర్లు మాత్రమే ఇచ్చారు మొదట్లో… అదీ నిర్మాత మొండిగా నిలబడితేనే… అగ్రిమెంట్లు కుదిరిన థియేటర్లు కూడా మాటతప్పి హనుమంతుడికి మొండిచేయి చూపాయి… పేరుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఎట్సెట్రా బోలెడు సంఘాలు… కనీసం తనకు ఆ హనుమంతుడే […]
ఈయన అయిదో శంకరాచార్య… ప్రతి మాటా సనాతన ధర్మశాస్త్ర బద్ధం…
Why Modi..? అక్కడ జరుగుతున్నది ఓ బృహత్తర కార్యక్రమమని మరిచిపోయి, కేవలం మోడీ వ్యతిరేకతతో, అసంబద్ధమైన పిచ్చి వ్యాఖ్యలతో ఓ పండుగ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు కొందరు నాయకులు, మఠాధిపతులు… పోనీ, Why not Modi అనడిగితే ఒక్కరి దగ్గరా సరైన జవాబు లేదు… ఏళ్లుగా అయోధ్య పునర్నిర్మాణం కోసం ప్రయాసపడుతున్న ప్రతి రామభక్తుడూ ఈ ప్రాణప్రతిష్ఠకు అర్హుడే… మోడీ ఎందుకు అర్హుడు కాదు..? అంటే రకరకాల వితండాలు, మోడీ సతీవియోగుడు, అసంపూర్ణ గుడిలో ప్రాణప్రతిష్ఠ తగదు […]
తెలంగాణ దస్కిందే మీవల్ల… పైగా ఇప్పుడు అబద్దాలు, వక్రబాష్యాలు…
వక్రబాష్యాలు, అబద్దాలు, వక్రీకరణలతో పదేళ్లూ తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూనే ఉన్నారు… కాస్త ఆగండిర భయ్… అప్పుడే మొదలుపెట్టారా..? నమస్తే తెలంగాణలో ఈరోజు బ్యానర్ స్టోరీ… పచ్చని తెలంగాణలో పంట బంద్ అట… క్రాప్ హాలీడే అట… భోగి వేళ రైతన్నకు బ్యాడ్ న్యూస్ అట… ఇప్పుడు బరాజ్‌ల రిపేరుతో తల్లడం మల్లడం అట… 2019 నుంచి కాళేశ్వరంలో ఫుల్లు నీళ్లు అట… పైగా మార్పు అని వెటకారంగా ఓ చిన్న టచ్… ఔరా వారీ… కేసీయార్ […]
అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ముందుగానే… ఇదుగో ఇక్కడ మరో బృహత్తరం…
అటు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ… దేశమంతా సందడి… హంగామా… తరతరాల ఈ జాతిపురుషుడి కార్యక్రమమంటే ఓరకమైన పండుగే కదా… మరోవైపు భిన్నంగా ఓ కార్యక్రమ ఏర్పాట్లు జరిగిపోతున్నయ్… ఇంత హడావుడి, అట్టహాసం కాదు, లోప్రొఫైల్… 17 జనవరిన జరగబోయే ఈ కార్యక్రమం పేరు ‘శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప’ ఇది పూరీ జగన్నాథుడికి సంబంధించిన టెంపుల్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు… దీనికి శ్రీజగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (SJTA) 90 ప్రధాన పుణ్యక్షేత్రాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించింది… కనుమ పండుగ తరువాత […]
‘రాముడు బీపీఎల్… అందుకే బీజేపీ ఇల్లు కట్టిస్తోంది… లవకుశులకూ కట్టిస్తే సరి’
హిందూ దేవుడు కదా… ఎవరైనా ఏమైనా తూలనాడవచ్చు, కించపరచవచ్చు… నష్టం ఏమీ ఉండదు, పైగా మేధావి, సెక్యులర్ అనే పొగడ్తలు కూడా దక్కవచ్చు… ‘రామజన్మభూమి అట, ఇంకా నయం, శూర్పణఖ జన్మభూమి, రావణజన్మభూమి అనలేదు’ అంటూ కేసీయార్ వెక్కిరించాడు తెలుసు కదా… ఇప్పుడు కేసీయార్ కూడా అదే బాట… యాదాద్రి అక్షితలు పంచితే గెలిచేవాళ్లమేమో, కానీ మేం సెక్యులర్ అంటున్నాడు… సెక్యులర్ అంటే హిందువులను ద్వేషించడం కాదు అనే బేసిక్ తెలిసినట్టు లేదు యువరాజా వారికి… దేశంలో […]
‘మోడీ అయినా, నేనయినా… మొదట గుజరాతీలం… తరువాతే గ్లోబల్ ఎక్స్పోజర్…’
వైఎస్ ముఖ్యమంత్రి… హైదరాబాద్‌లో ప్రవాసీదివస్… అన్ని రాష్ట్రాలకూ ప్రత్యేకంగా విభాగాలు… ప్రవాస భారతీయులతో తమ రాష్ట్రాల గుడారాల్లో భేటీలు… గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ పాల్గొన్నాడు… దద్దరిల్లిపోయింది… ఏపీ సహా మిగతా అన్ని రాష్ట్రాల గుడారాలు, ముఖ్య నేతల ప్రసంగాలు గట్రా వెలవెలబోయాయి… ఆరోజు నుంచీ మోడీ పెట్టుబడిదారులకు సన్నిహితుడు… గుజరాత్‌కు… ప్రధానిగా సైతం… ఒక వీడియో చూస్తుంటే నాటి హైదరాబాద్ ప్రవాసీ దివస్ గుర్తొచ్చింది… సరే, నిన్నివాళ వైబ్రంట్ గుజరాత్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుగుతోంది కదా… […]
నయనతారకు వాచిపోయింది… దిక్కుమాలిన ఆ సినిమాకు భారీ షాక్…
మొన్న మనం కూడా చెప్పుకున్నాం కదా… అన్నపూరణి అనే ఓ దిక్కుమాలిన సినిమాలో క్లైమాక్సులో దర్శకుడి పైత్యం ఎలా పెడదోవలు పట్టిందో… బిర్యానీ అద్భుతంగా రుచిగా రావడానికి, వంటలపోటీలో గెలవడానికి ఓ బ్రాహ్మణ పడతి ముస్లిం వేషధారణతో వంట చేయాలని సూచించిన ఆ సినిమా గురించి… అసలు మతానికీ వంటలకూ సంబంధం ఏమిటి..? వేషధారణకూ వంట అద్భుతంగా రావడానికి లంకె ఏమిటి..? సినిమా చూసిన ప్రేక్షకులకు పిచ్చెక్కింది… అంటే… దద్యోదనం బాగా వండాలంటే జంధ్యం వేసుకుని, పంచె […]
ఆరోజు కూడా వేరే దిక్కులేక ఇండియా శరణుజొచ్చింది మాల్దీవులు
మాల్దీవులు కథ ఏమిటి? గత వారం రోజులుగా మాల్దీవుల మీద న్యూస్, ఎలెక్ట్రానిక్, సోషల్ మీడయాలో విపరీతంగా వివిధ కథనాలు వైరల్ అవుతున్న నేపథ్యంలో నా అభిప్రాయాల్ని రెండు భాగాలుగా వివరిస్తాను. మొదటిసారిగా నాకు మాల్దీవుల గురుంచి తెలిసింది 1984 లో. అప్పట్లో ఆంధ్ర ప్రాంతం నుండి సింగపూర్, మాల్దీవులుకి టూరిజం ఎక్కువగా ఉందేది. 1984 లో జపాన్ కి చెందిన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలు కొనడానికి ఎక్కువగా వెళ్ళేవారు సింగపూర్ కి. కొద్ది మంది మాల్దీవులు […]
నో అయోధ్య- నో రామ్ లల్లా… కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది- బీజేపీ ఊపిరి పీల్చుకుంది…
క్లియర్… ఇండి అసోసియేషన్‌లోని ఏ పార్టీ కూడా ఇక అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చు… హాజరు కాకూడదని కాంగ్రెస్ అధికారికంగా నిర్ణయం తీసుకుని ప్రకటించింది… కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఓ ప్రకటనలో తాము అయోధ్యకు వెళ్లడం లేదని స్పష్టం చేశాడు… బీజేపీ ఊపిరి పీల్చుకుంది… సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరిలకు అయోధ్య ట్రస్టు ఆహ్వానాలు పంపించింది… కొన్నాళ్లుగా ఏదీ తేల్చకుండా నాన్చింది కాంగ్రెస్… ఈలోపు మమత బెనర్జీ మేం […]
నిజ సన్నాసి… హిందూ ఆధ్యాత్మిక వ్యాప్తికి వీళ్లతో నయా పైసా ఫాయిదా లేదు…
ఒక వార్త… మోడీ మీద పూరీ శంకరాచార్య ఆగ్రహం అట… రాముడిని మోడీ తాకడం చూడలేడట… అందుకే అయోధ్యకు వెళ్లడట… బహిష్కరిస్తాడట… ఎంత ధైర్యం మోడీకి అని మండిపడుతున్నాడు… తన వంటి ఆధ్యాత్మిక గురువులకు తప్ప మోడీలకు అలా రాముడి ప్రాణప్రతిష్ట అధికారం లేదట… సరే, ఇంకా ఏదేదో చెప్పుకొచ్చాడు… అరె, మోడీని తిట్టాడు కదాని ఈయన వ్యాఖ్యల్ని హైలైట్ చేసిన మీడియా ఏదో తెలుసా..? కమ్యూనిస్టు పత్రికలు… మామూలు రోజుల్లో ఈ స్వామిని, ఈ సన్నాసిని […]
‘మేం మార్కోస్ కమాండోలం.., మీరు సేఫ్.., అందరూ బయటికి రండి…’
పోట్లూరి పార్థసారథి…. భారత్ మాతా కి జై! మేరా భారత్ మహాన్! ఈ నినాదాలు చేసింది భారత్ లో కాదు! దక్షిణ అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకలో! జనవరి 4 గురువారం, 2024. సాయంత్రం భారత్ నావీకి ఒక అత్యవసర సందేశం వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే దక్షిణ అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న బల్క్ కారియర్ (రవాణా నౌక)ని ఎవరో హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి సహాయం చేయండి అని! ఎమర్జెన్సీ హెల్ప్ కోసం […]
నాట్ పెప్సీ, నాట్ కోక్… ఇకపై క్యాంపా… ఇది అంబానీ వారి సాఫ్ట్ డ్రింక్…
తెలిసిందే కదా… భారతీయ ఆర్థిక వ్యవస్థ మీద ముఖేష్ అంబానీ పట్టు ఏమిటో… బీజేపీ మద్దతుతో ఆదానీ కూడా అంబానీకి తాతలాగా ఎదుగుతున్నా సరే, వ్యాపార ఎత్తుగడల్లో ఈరోజుకూ అంబానీయే టాప్ అంటుంటారు… ప్రజానీకాన్ని ప్రభావితం చేసే ప్రతి రంగాన్నీ ఇప్పుడు తను శాసిస్తున్నాడు… పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీడియా, వినోదం, కమ్యూనికేషన్స్ మీద కాన్సంట్రేట్ చేశాడు… ఏకంగా డిస్నీ హాట్‌స్టార్ మెజారిటీ వాటానే కొనుగోలు చేసి, ఆ ఫీల్డ్‌లో తనకు తానే పోటీగా మారిపోయాడు… చాలా పెద్ద […]
కాలేశ్వరం కథలో కంట్రాక్టర్లకు ఎడాపెడా అక్రమ అదనపు చెల్లింపులట…
అప్పట్లో ఏమైంది..? లక్ష కోట్ల అవినీతి అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శించేవారు కాలేశ్వరం ప్రాజెక్టు మీద… కాంగ్రెస్ సీరియస్‌గా విమర్శలు చేస్తే, బీజేపీ మొదట్లో విమర్శించి తరువాత సైలెంటయిపోయింది… మన కేసీయారే కదా అనుకుని…! నాన్సెన్స్, ఈ ప్రాజెక్టే 80 వేల కోట్లు, లక్ష కోట్ల అవినీతి ఏమిటి..? కాంగ్రెస్, బీజేపీ నేతలకు తలకాయలున్నాయా అన్నట్టుగా బీఆర్ఎస్ పెద్దలు ఎదురుదాడి చేసేవాళ్లు… 2019 వరదల్లోనే బరాజులు, ప్రాజెక్టు భాగాలు దెబ్బతింటే 500 కోట్లు అడ్జస్ట్ చేశారనీ […]
ఈ వార్త చదువుతుంటే… నాలుగేళ్ల నాటి ఆ వెటర్నరీ డాక్టర్ల గోస యాదికొచ్చింది…
ఒక వార్త… విషయం ఏమిటంటే..? తెలంగాణను నయా హైదరాబాద్ సంస్థానంలాగా, తను ఓ నయా నిజాం నవాబులాగా, ప్రగతిభవన్ ఒక నయా ఫలక్నామా ప్యాలెస్‌లాగా… అంతా నయా నయా రాజరికం నడిచింది కదా… ఆ ప్యాలెస్‌లో కుక్కల షెడ్డుకు 12 లక్షలు పెట్టారని ఆ వార్త… అంతేనా..? బ్యాడ్మింటన్ కోర్టుకు 2 కోట్లట, నిర్వహణకు 2.5 కోట్లట… ఆ ప్యాలెస్‌కు 60 కోట్ల ఖర్చు అంచనాలు వేస్తే చివరకు 200 కోట్లు పెట్టారట… ఇటలీ నుంచి 25 […]
పేలిపోయే వార్త… 2019లోనూ కాలేశ్వరానికి దెబ్బలు… రిపేర్ల ఖర్చు 500 కోట్లు…
ప్రపంచ అద్భుతం, నదికి కొత్త నడకలు… ఇంకా ఏవేవో ఉపమానాలతో, కేసీయార్‌ను అపర భగీరథుడు అంటూ మొన్నమొన్నటిదాకా ఆకాశానికి ఎత్తారు కదా… మేడిగడ్డ కుంగిపోతే అబ్బే, ఇవన్నీ సహజమేనని కొట్టిపారేశారు కదా… మరీ కేటీయార్ అయితే పీసా టవర్‌తో పోల్చి అపహాస్యం చేశాడు కదా… మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం, సుందిళ్ల కూడా ప్రమాదకరంగా ఉన్నాయని కేంద్ర బృందం తేల్చి చెప్పింది కదా… ఈరోజుకూ దీనికి హోల్‌సేల్ బాధ్యుడైన కేసీయార్ ఒక్క ముక్క మాట్లాడలేదు… అసలు అది […]
దెబ్బకు దెయ్యం దిగొచ్చింది… భారత వ్యతిరేక వ్యాఖ్యలకు లెంపలేసుకుంది…
ఉన్నదే పిడికెడంత దేశం… నిజానికి అదొక పెద్ద దీవి… సముద్రమట్టం ఒక మీటర్ పెరిగితే ఆనవాళ్లు కూడా కనిపించదు… దాని బతుకే టూరిజం… వచ్చీపోయే అతిథులకు సేవ చేసుకుంటేనే దాని ఎకానమీ… అవును, మాల్దీవుల గురించే చెబుతోంది… చెప్పుకోవాల్సి వస్తోంది… ఇప్పుడక్కడ భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటైంది తెలుసు కదా… భారత బలగాలను వెనక్కి పోవాలంటూ ఉరుముతోంది… చైనా ఏ పాట పాడమంటే ఆ పాట పాడుతోంది… చివరకు ఓ మంత్రి మొన్నటి ప్రధాని లక్షద్వీప్ యాత్రను […]
- « Previous Page
- 1
- …
- 43
- 44
- 45
- 46
- 47
- …
- 149
- Next Page »