Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వేణుస్వామి చేస్తున్నది తప్పే… మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా చేస్తున్నదేమిటట..?!

August 12, 2024 by M S R

srivani

లోకస్ స్టాండీ… మన సోకాల్డ్ జర్నలిస్టులో 95 శాతం మందికి దీనికి అర్థం తెలియదు… ష్యూర్… లీగల్ ఇష్యూస్ రెయిజ్ అయినప్పుడు, ఎవరైనా ఏదేని పిటిషన్ వేసినప్పుడు, నీకేం సంబంధం అనడుగుతుంది కోర్టు ఓం ప్రథమంగా… అదే లోకస్ స్టాండి అంటే… సరే, ఇక విషయానికి వద్దాం… ఫర్ డిబేట్, వేణుస్వామి అనే ఆస్ట్రాలజిస్టు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి జ్యోతిష్యం పేరిట జొరబడుతున్నాడు అని ఎవరో జర్నలిస్టులు కోర్టుకు వెళ్తారట… కేసు పెడతారట… రైట్, తను చేసేది […]

రజతం వస్తే మంచిదే, ఆహ్వానిద్దాం… కానీ సాధ్యాసాధ్యాలు ఏమిటి..?

August 12, 2024 by M S R

vinesh

అది 2011 World Championships / 100 మీటర్స్ race అథ్లెట్స్ అందరూ starting position లో ఉన్నారు. Gun ని fire చేయకముందే Usain Bolt కొంచెం ముందుకు కదిలాడు. అతను line ని cross చేయలేదు, కానీ body movement ఉంది. అంటే sitting start తీసేసుకున్నాడు. Disqualify చేసేసారు…. రెండేళ్లకు ఒకసారి వచ్చే championship, రెండేళ్లు కష్టపడ్డాడు దీనికోసం, 8 ఒలింపిక్స్ gold లు గెలిచిన అథ్లెట్ కదా… Race ని బోల్ట్ […]

సొంత ప్లేన్… సొంత బోట్… ఏ కోర్టుకు వెళ్లాలన్నా వాటిల్లోనే పయనం…

August 12, 2024 by M S R

lawyer

సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వాదించే కొంత మంది లాయర్ల ఫీజులు చూస్తే కళ్లు తిరిగిపోవడం ఖాయం. గంటకు ఇంత అంటూ తీసుకొని వాదించే లాయర్లు కూడా ఉన్నారు. చంద్రబాబు అరెస్టై జైల్లో ఉన్నప్పుడు ఆయన బెయిల్ పిటిషన్, క్వాష్ పిటిషన్ కోసం వాదించడానికి వచ్చిన సిద్ధార్థ్ లూథ్రా అనే అడ్వొకేట్ గురించి అనేక కథనాలు మీడియాలో వచ్చేవి. రోజుకు కోటిన్నర తీసుకుంటాడని.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం, 5 స్టార్ హోటల్ బస ఏర్పాటు చేశారని అనేక మీడియా […]

వినేశ్‌కి రజతం… అంత వీజీ అయితే కాదు… ఫలితం ఇప్పుడే చెప్పలేం…

August 12, 2024 by M S R

vinesh

చాలామందికి ఉన్న doubt ఏంటంటే, సరైన weight తోనే Semi Finals గెలిచింది కదా, Silver ఎందుకు ఇవ్వరు? అని….. United World Wrestling ప్రకారం, అలా ఇవ్వరు. వినీష్ అప్పీల్ కూడా తన disqualification కి దారి తీసిన ‘పరిస్థితులకి’ సంబంధించినది. లేదా tournament లో తన overall performance ని చూసి consider చేయమని కూడా చెప్పి ఉండొచ్చు. అంతేకానీ సెమి ఫైనల్స్ గెలిచినందుకు తనకి silver రావాలి అని కాదు.   ——- […]

సంక్షోభంలోకి ప్రపంచ రాజకీయాలు… ఆ వ్యూహాల్లో బంగ్లాదేశ్ ఓ పావు…

August 12, 2024 by M S R

bangla crisis

షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో అల్లర్లను ప్రేరేపించింది ఎవరు..? ఆమె దేశం వదిలిపెట్టి పారిపోయే రేంజులో, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చిన స్థాయిలో మూకల స్వైరవిహారం… వందల మంది మరణాలు, విధ్వంసాలు, పనిలోపనిగా మతోన్మాదులు కూడా చెలరేగి హిందూ సమూహాలపై దాడులు… సర్వత్రా అరాచకం…  జైళ్ల నుంచి ఖైదీలు పారిపోవడం, హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా విడుదలైపోవడం, సైన్యం రంగప్రవేశం… చివరకు ఓ నోబెల్ విజేత యూనుస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఎంపిక కావడం […]

బాబు గారూ… ఉదాసీనత వదిలేసి ఇంకా యాక్షన్‌లోకి దిగుతారా లేదా..?

August 11, 2024 by M S R

aj

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు విషమించి… మూకలు బజారుకెక్కి, విధ్వంసాలకు దిగాక… అన్నీ అదుపు తప్పాయి… చివరకు సుప్రీంకోర్టు మీదా పోరాటానికి సై అనేసరికి ఆ చీఫ్ జస్టిస్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది… మా వ్యతిరేకులకు ఆశ్రయం ఇస్తే బహుపరాక్ అని ఇండియానూ బెదిరిస్తున్నది అక్కడ ప్రస్తుతం పైచేయి సాధించిన ఓ రాజకీయ పార్టీ… అంతే, ఒకసారి అరాచకం ప్రబలితే ఇక అది ఎటు దారితీస్తుందో ఎవరూ చెప్పలేరు… ఐతే ఆ వార్తలు చదువుతుంటే, హఠాత్తుగా ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ […]

వినేశ్ ఫోగట్ వార్తలు ఫాలో అవుతున్నారా..? ఇదీ ఖచ్చితంగా చదివి తీరాలి…

August 10, 2024 by M S R

aman

100 గ్రాముల బరువు తగ్గించుకోలేక… వినేశ్ ఫోగట్ అనర్హతకు గురైంది… ఒలింపిక్స్‌లో రూల్ అంటే రూలే… జస్ట్, 100 గ్రాముల అధిక బరువుకు అంత శిక్షా అని యావత్ దేశం, ఇతర దేశాల క్రీడాకారులు సైతం ఆశ్చర్యాన్ని, ఆమె పట్ల సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు… కానీ ఓ ఉదాహరణ… ఈమె 2016లోనూ అనర్హతకు గురైంది, ఆమెకు రూల్స్ అన్నీ తెలుసు… ఇదే ఒలింపిక్స్‌లో ఓ ఇటాలియన్ క్రీడాకారిణి కూడా బరువు తగ్గించుకోలేక అనర్హతకు గురైంది… సరే, వినేశ్ ఫోగట్ […]

ఇరుగూ పొరుగూ దివాలా… భారత్‌లో మాత్రం సమృద్ధిగా ఫారిన్ రిజర్వ్స్‌…

August 10, 2024 by M S R

india

దాదాపు ప్రపంచంలో ప్రతి దేశం తమదైన ప్రత్యేక కరెన్సీని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు అమెరికా డాలర్, భారత్ రూపాయి, బ్రిటన్ పౌండ్, జపాన్ యెన్, చైనా యువాన్, రష్యా రూబుల్. కానీ ఒకదేశం ఇతర దేశాలతో వర్తక వాణిజ్యాలు చేయడానికి ప్రపంచంలో ఎక్కువ దేశాలు అంగీకరించిన కరెన్సీలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలో అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికా డాలర్ ను దాదాపు అన్ని దేశాల్లో కరెన్సీగా అంగీకరిస్తారు. అమెరికా అగ్రరాజ్యంగా మారడంలో డాలర్ ఆధిపత్యం ఒక ప్రధాన […]

ఓ నీరజ్ చోప్రా… ఓ అర్షద్ నదీమ్… ఓ జావెలిన్… ఓ నిజమైన అమ్మ…

August 9, 2024 by M S R

Neeraj

టోక్యోలో గోల్డ్ గెలిచిన నీరజ్ చోప్రా.. పారీస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ గెలిచి మన దేశ పరువును కాపాడాడు. జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్‌ను గమనిస్తే.. అతడిపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు కనపడింది. టోక్యోలో గోల్డెన్ త్రో వరకు నీరజ్ అంటే ఎవరో దేశంలో 99 శాతం మందికి తెలియదు. అప్పుడు అతనిపై ఎలాంటి ఒత్తడి లేదు. కానీ గోల్డ్ గెలిచాక.. 140 కోట్ల మంది ఆశలు అతడు భుజన మోస్తూ ప్యారీస్‌లో జావెలిన్ విసరాల్సి వచ్చింది. ఒక […]

True Sportsman..! గొప్ప క్రీడాస్పూర్తి..! మరిచిపోలేని మంచి పాజిటివ్ ఫోటో..!!

August 9, 2024 by M S R

real sportsman

ప్రత్యర్థిని గెలిపించిన అథ్లెట్… అది ప్యారీస్ ఒలింపిక్స్‌లో జరిగిందా? గెలుపోటములను సమానంగా తీసుకోవడమే క్రీడా స్పూర్తి (Sporting Spirit) అంటారని మనకు తెలిసిందే. ఎవరైనా ఓడిపోతే స్పోర్టీవ్‌గా తీసుకోరా అని సలహాలిస్తుంటారు. క్రీడాకారులకు ఆటలో శిక్షణతో పాటు అనేక విషయాల్లో రాటుతేల్చే శిక్షణ కూడా ఇస్తారు. స్పోర్ట్స్ సైన్స్, మెంటల్ హెల్త్ అనే సబ్జెక్టులపై క్రీడాకారులకు తర్ఫీదు ఇస్తారు. ఇదంతా ఎందుకంటే.. ఒక ఆటగాడు తన ఎమోషన్స్‌ను నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం కాబట్టి. గెలిచినా, ఓడినా ప్రత్యర్థి […]

అదుపు తప్పిన జావెలిన్… పదే పదే ఫౌల్ త్రో… స్థూలంగా ఈ ఒలింపిక్సే పెద్ద నిరాశ…

August 9, 2024 by M S R

neeraj

నీరజ్ చోప్రా… తన రజత ప్రతిభను మెచ్చుకుందాం… గత ఒలింపిక్స్ స్వర్ణం, ఈ ఒలింపిక్స్ రజతం… గ్రేట్… కానీ తనపై ఈసారి కూడా బంగారు ఆశలు పెంచుకున్న కారణమేమో గానీ… ఫైనల్స్‌లో తన ఫౌల్ త్రోల సరళి వల్లనేమో గానీ… బాగా నిరాశపరిచాడు… తను కూడా మనూ బాకర్ తరహాలో ‘నా కర్మ నేను చేస్తా, ఫలితం దైవాధీనం’ అనే స్థిరచిత్తంతో వ్యవహరిస్తే బాగుండేది… కానీ బాగా ఫ్రస్ట్రేటైనట్టున్నాడు… మొదటి త్రో ఫౌల్… మరోవైపు పాకిస్థాన్ ఆటగాడు […]

అందమే ఆమెకు శాపమై… నిజంగా ఓ క్రీడాకారిణి గుండె పగలడం అంటే ఇదీ…

August 8, 2024 by M S R

olympics

ఆమె అందమే ఆమెకు శాపమయ్యింది.. రిటైర్మెంట్ ప్రకటించే వరకు వెళ్లింది! కాస్త అందంగా కనపడితే రోడ్ల వెంట చెత్త ఏరుకునే వాళ్లను, అడుక్కునే వాళ్లను కూడా వదలరు మగాళ్లు. అందంగా కనపడితే అప్పుడే చెడ్డీలు తొడిగిన పోరగాడి నుంచి మంచం మీద నుంచి లేవలేని ముసలోళ్ల వరకు చొంగ కార్చుకుంటూ చూస్తారు. అందంగా కనిపించే సాధారణమైన అమ్మాయిలనే వదలని సమాజం.. ఇక సెలెబ్రిటీలను మాత్రం ఎందుకు విడిచిపెడుతుంది. ఐపీఎల్ వంటి మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు బంతి ఫోర్ లేదా […]

సుంకిశాలను మరో మేడిగడ్డలా చూపిస్తే… అదంతా ఉల్టా తగిలేది కేసీయార్‌కే…

August 8, 2024 by M S R

sunkisala

హైదరాబాద్‌కు నాగార్జునసాగర్ కనీస నీటిమట్టం నుంచి కూడా తాగునీటిని సప్లయ్ చేయడానికి ఉద్దేశించిన పథకం… సుంకిశాల ప్రాజెక్టు..! అంటే సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని పంప్ చేయడానికి ఉద్దేశించింది… ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి… అయితే హఠాత్తుగా శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరదనీటి ప్రవాహం పెరిగింది… ఆగస్టు మొదటి వారంలోనే ఇంత వరద వస్తుందని ఎవరూ అంచనా వేయలేదు… ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న కేసీయార్ సంకల్పంలో తప్పులేదు… మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ […]

నా బిడ్డలు చెప్పారు… శాకాహారినయ్యాను… పట్టు, తోలు ఉత్పత్తులను వదిలేశాను…

August 8, 2024 by M S R

cji

జనరల్‌గా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా… ప్రతి తండ్రికీ తన బిడ్డ ఓ యువరాణి… ప్రేమగానే చూసుకుంటాడు… తన శక్తిమేరా అలా చూడటానికి ప్రయత్నిస్తాడు… మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా అంతే… తనూ నలుగురు పిల్లలకు తండ్రి… కాకపోతే వారిలో ఇద్దరు దత్తత బిడ్డలు… వాళ్లూ దైహికంగా వైకల్యాన్ని అనుభవిస్తున్నవాళ్లు… కానీ తెలివైన బిడ్డలు… వాళ్ల గురించి చెప్పుకోవడానికి ఎప్పుడూ ఆ తండ్రి సంతోషిస్తాడు, అపురూపంగా షేర్ చేసుకుంటాడు… తన బిడ్డల పేర్లు […]

నిరాడంబరుడు… నిజాయితీపరుడు… గుణధనికుడు… బుద్ధదేవుడు…

August 8, 2024 by M S R

buddhadev

‘కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే అమరవీరుల స్తూపానికి ఎర్ర రంగు వేస్తారా,’ అని సీపీఎం చివరి సీఎం బుద్ధదేవ్‌ను ఎత్తిపొడిచిన సత్యజిత్‌ రే! ……………………………….. పశ్చిమ బెంగాల్‌ రెండో మార్క్సిస్టు ముఖ్యమంత్రి, రాష్ట్ర రెండో బ్రాహ్మణ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య 80 ఏళ్ల వయసులో గురువారం కన్నుమూయడం దేశంలో కమ్యూనిస్టు సానుభూతిపరులకు పెద్ద విషాదం. నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరైన కామ్రేడ్‌ బుద్ధదేవ్‌ బెంగాల్‌లో కమ్యూనిస్టు పాలనకు తన అనాలోచిత పాలనా విధానాలతో పాతరేశాడనే చెడ్డ పేరుతో మనకు కనుమరుగవ్వడం […]

వినేశ్ ఫోగట్ కాదు… ఇదుగో వీళ్లు దేశం పరువును పారిస్ వీథుల్లో ఈడ్చేశారు…

August 8, 2024 by M S R

ankita

వినేష్ ఫొగట్ వల్ల కాదు.. ఇదిగో ఇప్పుడు పోయింది ఇండియా పరువు! ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా డిస్‌క్వాలిఫై అయ్యి అంతర్జాతీయ వేదికపై భారత పరువు తీసిందని కొంత మంది వాదిస్తుండగా.. అదేమీ లేదు. ఆమె దేశ్ కి బేటీ.. నిజమైన బంగారం. మన మహిళల సత్తా ఏమిటో నిరూపించిన ధీర వనిత అంటూ మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. దేశం ఇప్పుడు వినేష్ విషయంలో రెండుగా విడిపోయి వాదోపవాదాలు చేసుకుంటోంది. కానీ అదే సమయంలో నిజంగానే దేశం […]

అర్బన్ రేటింగ్స్‌లో సాక్షి పదకొండో ప్లేసు… మొన్నటి ఎన్నికల్లో సీట్ల సంఖ్యలాగే…

August 8, 2024 by M S R

sakshi

  బార్క్ రేటింగ్స్ తాజావి పరిశీలిస్తుంటే… (న్యూస్ చానెల్ రేటింగ్స్) ఆశ్చర్యం కలిగింది… ఆమధ్య నాలుగైదు టాప్ చానెళ్ల జాబితాలోకి కూడా చేరిన సాక్షి చానెల్ ఇప్పుడు ఏకంగా తొమ్మిదో ప్లేసులోకి వెళ్లిపోయింది… అసలు ఆ ప్లేసు అని కాదు, అసలు ఎవరూ పెద్దగా చూడరు అనే అభిప్రాయం, అదే రేంజ్ రేటింగ్స్ ఉంటే ఈటీవీ తెలంగాణ చానెల్ సరసన చేరిపోయింది సాక్షి టీవీ… ఫాఫం, చివరకు మహాన్యూస్ కూడా సాక్షితో పోటీపడే రేంజుకు వచ్చేసింది… రాజకీయాల్లో […]

వ్యూహం ప్రకారమే… బంగ్లా అల్లర్లకు ఆజ్యం పోసిన ఎఐ, బోట్ డీప్ ఫేక్ న్యూస్…

August 8, 2024 by M S R

bangla crisis

బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం! Part -2…. బంగ్లాదేశ్ విఫల ప్రయోగం ఎలా అవుతుంది అనే సందేహం రావొచ్చు ! అసలు పాకిస్థాన్ అనేదే విఫల ప్రయోగం అని 1971 లోనే నిరూపితం అయినప్పుడు అదే పాకిస్థాన్ నుండి విడిపోయిన బంగ్లాదేశ్ విఫల ప్రయోగం అవకుండా ఎలా ఉంటుంది? ఏ 2 bn డాలర్ల అప్పు కోసం పాకిస్థాన్ దేబిరిస్తున్నదో అంతకంటే చిన్న దేశం అయిన బంగ్లాదేశ్ 5 bn డాలర్ల కోసం చైనా దగ్గరకి వెళ్ళింది! […]

1975 నుండి 2011 వరకూ 19 సార్లు సైనిక కుట్రలు జరిగాయి బంగ్లాదేశ్‌లో…!

August 8, 2024 by M S R

bangla

1971 లో పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయి స్వంతంత్ర దేశంగా ఏర్పడినప్పుడు అప్పటి భారత ఆర్మీ అధికారి ఒకరు ఇలా వ్యాఖ్యానించాడు….. ‘బెంగాలీ మాట్లాడే వారు ఉర్దూ మాట్లాడే వారి నుండి వేరుపడ్డారు అనేది తాత్కాలికం ! కానీ మతం ఒకటే అన్నది విస్మరించ కూడదు. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ! మహా అయితే ఒక 30 ఏళ్ళపాటు ప్రశాంతంగా ఉంటుంది బంగ్లాదేశ్ ! బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్ అవుతుంది త్వరలో! ముక్తి బాహిని (ముక్తి […]

వినేశ్ ఫొగట్ విషయంలో ఏం జరిగింది..? ఆమె మోసం చేసిందా..?

August 7, 2024 by M S R

phogat

ఒలింపిక్స్ ఫైనల్ బౌట్‌కి చేరుకున్న మొదటి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించిన వినేశ్ ఫొగట్ సంతోషం 12 గంటల్లో తల్లక్రిందులు అయ్యింది. నిర్దేశించిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంతో వినేశ్ ఫొగట్‌ను డిస్‌క్వాలిఫై చేయడమే కాకుండా.. 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో ఐవోసీ ఆమెను ఆఖరు స్థానానికి పరిమితం చేసింది. సెమీస్‌లో వినేశ్ చేతిలో ఓడిపోయిన క్యూబా రెజ్లర్ గుజ్‌మాన్ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. పతకం గెలుస్తుందని భావించిన వినేశ్.. […]

  • « Previous Page
  • 1
  • …
  • 44
  • 45
  • 46
  • 47
  • 48
  • …
  • 114
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • అదే కథ, అదే పాత్ర… విజయచందర్ సూపర్ హిట్… నాగార్జున ఫ్లాప్…
  • కాళేశ్వరంపై బీఆర్ఎస్ క్యాంప్ ఆపసోపాలు… నానా విఫల సమర్థనలు…
  • కాంతారా బీజీఎం మోతల వెనుక ఈ ఆఫ్రికన్ గిరిజన వాయిద్యం..!
  • సింగరేణి మట్టి కూడా బంగారమే… అత్యంత విలువైన ‘రేర్ ఎర్త్ మినరల్స్’…
  • ఎందుకు కట్టాలి టోల్..? భలే బాగా చెప్పారు యువరానర్…
  • వేరే గ్రహాల దాకా దేనికి..? ఈ భూమి లోపలే తెలియని ఏవో ప్రపంచాలు…!
  • భలే మ్యాషప్ చేశారబ్బా..! అరుదైన స్వరవిన్యాసాలు, స్వరప్రయోగాలు..!!
  • సింగరేణి అంటే నల్లబంగారమే కాదు… ఇప్పుడిక అసలు బంగారం కూడా..!!
  • అవునూ.., హిందూ ఉత్సవాల వేళ భారత్ మాతాకీ జై అనకూడదా..?!
  • తెలుగు అభ్యర్థి..! ఇండియా కూటమిలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions