Va Sam వాల్ మీద కనిపించిన ఓ పోస్ట్ ఒకసారి పూర్తిగా చదవండి… జర్నలిస్టులకు వైఎస్ ఇచ్చిన ఇళ్లస్థలాల విధానంబెట్టిదనిన… 2009లో చివరిసారిగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. వైఎస్సార్ మొదటి విడత పాలన ముగింపు దశలో ఇది జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆయన తనయుడు జగన్ పాలనలో ఇళ్లస్థలాల కోసం జీవో కేటాయించారు. కానీ ఆనాటి విధానంతో పోలిస్తే నేటి జీవోలో పేర్కొన్న నిబంధనలు అనేకం కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి జర్నలిస్టుల సంఘాలను భాగస్వామ్యం చేస్తూ, […]
బిహారీ కుర్మీ..! కేసీయార్ కులం మీద రేవంత్ అనుచిత, అడ్డగోలు వ్యాఖ్యలు..!
Nancharaiah Merugumala……. “కేసీఆర్ బిహారీ కుర్మీ, విజయనగరం మీదుగా తెలంగాణకొచ్చిన ఫ్యామిలీ ఆయనది, కేసీఆర్‌ది బిహార్ డీఎన్యే , బిహార్ డీఎన్యే కన్నా తెలంగాణ డీఎన్యే మేలైనది” రేవంత్‌రెడ్డి ఇంత అడ్డగోలుగా మాట్లాడినా కంట్రోలు చేయని ఇండియాటుడే రాహుల్ కవల్ ……………………………………….. బుధవారం హైదరాబాద్‌లో ఇంగ్లిష్ న్యూజ్ చానల్ ఇండియా టుడే ‘తెలంగాణ రౌండ్‌టేబుల్’ పేరుతో నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికలపై నడిపిన చర్చాగోష్ఠిలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి నోటికి అడ్డూఅదుపూ లేకుండా మాట్లాడాడు. […]
అక్కడ ఈటల రాజేందర్ మరో సువేందు అధికారి అవుతాడా..?
శీర్షిక చూసి… ఎవరు ఆ సువేందు అధికారి..? ఏమా కథ అనుకోకండి… సువేందు అధికారి పశ్చిమబెంగాల్ నాాయకుడు… మొదట్లో కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ఆరంభించినా తరువాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు… ఎమ్మెల్యే, తరువాత మంత్రి… ఆ తరువాత బీజేపీ అధికారంలోకి వస్తుందని భ్రమపడి, బీజేపీలో చేరాడు… మమతను బీజేపీ అధికారం నుంచి కొట్టలేకపోయింది కానీ సువేందు మాత్రం ఏకంగా మమత బెనర్జీనే ఓడించాడు… దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించాడు… ప్రస్తుతం బెంగాల్ ప్రతిపక్ష నేత ఆయన… […]
బభ్రాజమానం భజగోవిందం… ఎవరికి వోటేస్తే నిజంగా ఎవరికి సపోర్ట్..?
మిత్రుడు Bharadwaja Rangavajhala వ్యంగ్యంగా ఏమంటాడంటే… ‘‘ఎవరికి ఓటేయాలి అనే మీమాంస వద్దు! అద్వైతంగా ఆలోచన చేయండి … సైకిల్ ఓటుబ్యాంకును హస్తానికి అమ్మేసుకున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న టీగ్లాసు మద్దత్తుతో పోటీ చేస్తున్న కమలంతో లాలూచీ పడ్డ కారు గుర్తుకే మీ ఓటు…’’ చదవగానే నవ్వొచ్చినా… నిజంగానే తెలంగాణలో ఓ వింత పరిస్థితి… ఎలాగంటే..? టీడీపీ పోటీచేయడం లేదు, కాంగ్రెస్‌కు అనుకూలించడం కోసం… బహిరంగంగా చెప్పకపోయినా, ప్రకటించకపోయినా, ఇప్పుడు పోటీచేసే స్థితిలో లేమంటూ ఆ జాతీయ పార్టీ చెప్పుకున్నా సరే… ఆ […]
కర్నాటక డీకే శివకుమార్ మరో జయలలిత కాబోతున్నాడా..? చూడబోతే అదే..!!
వేడెక్కుతున్న కర్ణాటక రాజకీయం! కాంగ్రెస్ అంటే ముఠా తగాదాల రాజకీయం! కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు సహజమే! దానికి మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ప్రచారం చేసుకుంటుంది! అసలు రెండు లేదా మూడు వర్గాలుగా చీలిపోయి పాలన చేసిన రాష్ట్రాలు ఉన్నాయి గతంలో! కర్ణాటకలో కూడా ప్రస్తుతం అదే ట్రెండ్ నడుస్తున్నది! ************************* కర్ణాటక కాంగ్రెస్ లో రెండు పవర్ హౌస్ లు ఉన్నాయి! సిద్ధరామయ్య, డీకే శివకుమార్… పేరుకే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి! తనకి, […]
పాకిస్థాన్ ఇంటికే… న్యూజిలాండ్‌తోనే ఇండియా సెమీ సమరం…
ఒకప్పుడు శ్రీలంక, ఇంగ్లండ్ వంటి జట్లతో పోటీ అంటే మాంచి థ్రిల్ ఉండేది… కానీ ఇప్పుడవి తుస్… మరీ ఇంగ్లండ్ అయితే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి, అనేక ఓటములతో అసలు క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండేనా అనే సందేహాల్లో పడేసింది అందరినీ… ఆస్ట్రేలియాతో, న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ మ్యాచులు కొంతకాలంగా ఎన్నో చూశాం కదా… చివరి బంతి వరకూ అదే థ్రిల్… నిజానికి పాకిస్థాన్ కూడా ఒకప్పుడు సూపర్ జట్టే… ఇంగ్లండ్, శ్రీలంకలతో పోలిస్తే ఇప్పటికీ ఇది […]
ఎవరు ఎవరికి దోస్త్..? జనం కళ్లకు భలే గంతలు కడుతున్నారు అందరూ..!!
రాష్ట్రవ్యాప్తంగా ఒక భావన ప్రబలిపోయింది… బీజేపీ, బీఆర్ఎస్ రహస్య స్నేహితులు అని..! జనం దాన్నే విశ్వసిస్తున్నారు… బండి సంజయ్ మార్పు దగ్గర నుంచి కవిత సేఫ్ వరకు… రకరకాల అంశాల్ని క్రోడీకరించుకుంటున్నారు… దాన్ని ఎలా కౌంటర్ చేయాలో తెలియడం లేదు బీజేపీకి… బీఆర్ఎస్కు కూడా… బీజేపీ-బీఆర్ఎస్ సేమ్ అనే ప్రచారం స్ట్రెయిట్‌గా కాంగ్రెస్ జోష్ పెరగడానికి కొంత కారణమవుతోంది… మరేం చేయుట..? దాన్ని ఎలాగోలా బ్రేక్ చేయాలి..? అలాగని అబ్బే, బీఆర్ఎస్తో మాకేమీ దోస్తానా లేదు, మీ […]
ఔనౌను… కేసీయారే మంచోడు… ఇప్పుడు మన రహస్య స్నేహితుడు కదా…
బీసీ సీఎం అంటున్నాం కదా… అందుకే ఈసారి నేను పోటీచేయడం లేదు… అంటున్నాడు కిషన్ రెడ్డి… నవ్వొచ్చింది… బీసీ సీఎం నినాదానికి తను పోటీచేయడానికి లింక్ ఏమిటి అసలు..? అంటే, తను పోటీచేస్తే, మెజారిటీ వస్తే, అన్నీ అనుకూలిస్తే తను మాత్రమే సీఎం అభ్యర్థి అని పరోక్షంగా సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడా..? పైగా తను కేసీయార్ ఫేవర్ కాదని, ఎవరికీ లొంగబోననీ ఏవేవో తన మీద విమర్శలకు వివరణ ఇచ్చుకున్నాడు… కేసీయార్ కోసం కాకపోతే బండి సంజయ్‌ను మార్చి, […]
ఇదేం రాజకీయం బాబోయ్… ప్రజల్ని పిచ్చోళ్లను చేసే ఎడ్డి వ్యూహాలు…
ఏ అనే వ్యక్తికి బీ మిత్రుడు… బీ అనే వ్యక్తికి సీ మిత్రుడు… సో… ఏ అనే వ్యక్తికి సీ అనే వ్యక్తి ఏమవుతాడు..? సింపుల్… మిత్రుడే అవుతాడు… ఇది మైనస్ ఇన్‌టూ మైనస్ ఈక్వల్ టు ప్లస్ అనే సమీకరణం కాదు కదా… తెలుగులో చెప్పాలంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అనే సూత్రం కూడా కాదు… ఇక మన రాజకీయాల్లోకి వద్దాం… తన తిక్క చేష్టలు, ఎడ్డి మాటలతో చికాకు పుట్టిస్తాడు అంబటి రాంబాబు ఒక […]
అబ్ ఆయేగా మజా..! గెలుపో ఓటమో జానేదేవ్… కేసీయార్‌కు డబుల్ టెన్షన్…!!
ఎవరు గెలుస్తారనేది పక్కన పెట్టండి… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బిగ్‌బాస్ తరహాలో రక్తికడుతున్నయ్… ప్రత్యేకించి కేసీయార్‌ను ఒక సీటులో బీజేపీ, మరో సీటులో కాంగ్రెస్ ఓడించే ప్రయాసలో, కసరత్తులో పడ్డాయి… కేసీయార్‌కు రెండు వైపులా టెన్షన్ మొదలైనట్టే… తను పోటీ చేస్తున్న రెండు సీట్లలోనూ బాగా ఎఫర్ట్ పెట్టాల్సిన స్థితిలోకి నెట్టేయబడ్డాడు… అసలు తను గజ్వెల్తోపాటు కామారెడ్డిలో పోటీచేయడంపైనే కొన్ని విమర్శలున్నయ్… అక్కడ గెలవలేక, ఎందుకైనా మంచిదని కామారెడ్డికి వలస వస్తున్నాడని కాంగ్రెస్ వెక్కిరిస్తోంది… ఆయన ఇవేమీ […]
నిజమే… కాలేశ్వరం సెంట్రల్ రిపోర్టులో ఏమిటింత యమర్జెంటు వేగం..?
నిజమే… అందరిలోనూ ఈ సందేహం అయితే ఉంది… ఎందుకింత ఆగమేఘాల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం మేడిగడ్డ కుంగుబాటు మీద రిపోర్ట్ ఇచ్చింది..? మరీ నమస్తే రాసినట్టు… నదిలోకి దిగారా, పునాదులు చూశారా అని అడగలేం కానీ… ఏమిటింత వేగం అనే సందేహం మాత్రం కలుగుతోంది… ఎందుకంటే నేపథ్యం డిఫరెంట్ కాబట్టి… 20 రిపోర్టులు అడిగితే 12 మాత్రమే ఇచ్చారు అని ఇప్పుడు చెబుతోంది సదరు టీం… మరి ఇన్నేళ్లూ ఏం చేశారు..? […]
పోతే పోనీ పోరా… ఎవరు మిగులుతారని… అందరిదీ ఆ వలస బాటే కదా…
ఓ వార్త… రేపు కాంగ్రెస్‌లోకి రాములమ్మ అనేది శీర్షిక… రాములమ్మ అంటే విజయశాంతి… రాజకీయ వార్తలు రాసేటప్పుడు అసలు పేర్లు రాస్తేనే వార్తకు ప్రాధాన్యం, సరైన తీరు అనిపించుకుంటుంది… సరే, నిజంగానే ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్తుందా..? కొట్టిపారేయలేం… అయ్యో, వద్దు మేడమ్, ప్లీజ్ అని ఆమెను కట్టిపడేసేవాళ్లు కూడా ఎవరూ లేరు… అనగా, అడిగేవాళ్లు కూడా లేరు… ఎందుకంటే..? ఆమె రాజకీయ ప్రస్థానం ఎక్కడో మొదలైంది… ఎటెటో మలుపులు తిరిగింది… చివరకు కాంగ్రెస్ గూటిలోకి చేరుకుంటోంది… అన్ని […]
జగన్ జైలుకు వెళ్తే… బీజేపీకి వచ్చే ఫాయిదా ఏమిటి..? పురంధక్క బాధేమిటి..?
బీజేపీతో జగన్ రహస్య అవగాహన లేదా దోస్తీ ముగిసినట్టేనా..? లేక ముగింపు దశకు వచ్చేసినట్టేనా..? తెలుగుదేశం అధినేత చంద్రబాబు వదిన, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఏకంగా సుప్రీంకోర్టుకే లేఖ రాసింది… జగన్ అక్రమాస్తుల కేసులో నంబర్ టూ నిందితుడు సాయిరెడ్డి తన బెయిల్‌ను పదేళ్లుగా ఎలా దుర్వినియోగం చేస్తున్నాడో ఏకరువు పెట్టింది… అంతేకాదు, ఆ లేఖలో జగన్ ప్రస్తావన కూడా ఉంది… బెయిల్ రద్దు చేయాలని కోరుతోంది… అంటే జగన్‌ను మళ్లీ జైలుకు, సాయిరెడ్డితోసహా పంపించాలని విజ్ఞప్తి […]
కాలేశ్వరంపై ఎటమటం పోకడ… కుట్రేనట..? కుంగిన బరాజ్ అబద్ధమా..?
అనుకుంటున్నదే… కాలేశ్వరం ఫెయిల్యూర్స్, నిగ్గుదేల్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల నివేదికలపై ఏ పత్రిక ఎలా స్పందిస్తుందో కొంతమేరకు ప్రతి పాఠకుడు అంచనా వేసుకోగలడు… సేమ్ జరిగింది… కాకపోతే ఇష్యూ సీరియస్, లక్షన్నర కోట్ల ప్రాజెక్టు భవితవ్వం, భారీ అవినీతి, నిర్మాణాల్లో లోపాలు, అక్రమాలు సరిగ్గా ఈ ఎన్నికల వేళ బాగా చర్చనీయాంశం అవుతున్నయ్ కదా… మీడియా రాయకతప్పదని అనుకున్నారు కొందరు… ఇన్నాళ్లూ ఈ ప్రాజెక్టు అద్భుతం అనీ, ప్రపంచ వింత అన్నట్టుగా కొన్ని పత్రికలు […]
ప్రత్యక్ష రాజకీయాల్లోకి కంగనా రనౌత్ ఎంట్రీ…! రాకపోతే ఆశ్చర్యం గానీ…!!
కంగనా రనౌత్ అధికారికంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది… ఇన్నాళ్లూ బీజేపీ సానుభూతిపరురాలు, ఇప్పుడు బీజేపీ నాయకురాలు… తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, మండీ నియోజకవర్గం నుంచి హైకమాండ్ టికెట్టు ఖరారు చేసింది… ఇదీ ఆమె కృతజ్ఞతా ప్రకటన… Kangana Ranaut @KanganaTeam My beloved Bharat and Bhartiya Janta’s own party, Bharatiya Janta party ( BJP) has always had my unconditional support, today the national leadership of […]
నిప్పులురిమిన ఆ గొంతు తప్పు చేసి తుప్పుగా మారింది… పైగా పిచ్చి సమర్థనలు…
పార్లమెంటులో ఆమె వాగ్ధాటి చూస్తే ముచ్చటేసేది… సబ్జెక్టు డీవియేట్ గాకుండా.., కాస్త చదువుకుని, ప్రిపరేషన్ వర్క్ చేసుకున్నట్టు కనిపించేది… చేసే వ్యాఖ్యల్లో కూడా సీరియస్‌నెస్ ఉండేది… బీజేపీ విధానాలు, వైఫల్యాల్ని ఎఫిషియెంట్‌గా ప్రశ్నిస్తున్న గొంతు అనిపించేది… కానీ ఏమైంది..? ఒక్కసారిగా బురద పూసుకున్నట్టయింది… ఏ పార్లమెంటులో ఆమె ప్రతిభ ఎక్స్పోజ్ అయ్యిందో అదే పార్లమెంటు ప్రమాణాల్ని, విలువల్ని పాతరేస్తూ… ఎవరికో లాగిన్ ఇచ్చేసి, ఏవేవే ప్రశ్నలు, అవీ ఎవరి స్వార్థం కోసమే ఉపయోగపడే ప్రశ్నలు ఆన్లైన్లో సంధించడానికి […]
కేసీయార్ చరిత్రకే ఓ భారీ మరక… కాళేశ్వరం ఇలాగే ఉంటే ఇంకా డేంజర్…
దేనికైనా ఓ టైమ్ రావాలి… ఆ టైమ్ వచ్చింది… కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్… ఏ కోణంలో చూసుకున్నా సరే అతి పెద్ద ఫెయిల్యూర్ అని సాక్షాత్తూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీయే తేల్చేసింది… ఇక ప్రాజెక్టులో అవినీతి ఏమిటో ఎవరు తేల్చాలి..? తెలంగాణ జాతిపిత, తెలంగాణ గాంధీ అని పిలవబడుతున్న కేసీయార్ నిజానికి తెలంగాణకు చేసిన నష్టం ఏమిటో ఇప్పుడు బట్టబయలు అయిపోయింది… మేడిగడ్డ బరాజ్ కుంగిపోయి, […]
భారీ ఖర్చు, ప్రయాస తప్ప ఇంకేం మిగల్లేదు… షర్మిల రాజకీయాల కథ ఖతం…
మొత్తానికి కాంగ్రెస్ ఈసారి చాలా వ్యూహాత్మకంగా, స్టబ్బరన్గా ఉంది.,. కోదండరాం ఏవో సీట్లు అడిగితే స్పందించలేదు, ఇక విధిలేక ఆయనే బేషరత్తు మద్దతు అంటున్నాడు… నో సీట్, నాటెటాల్… లెఫ్ట్ ఏకంగా పదేసి సీట్లు అడిగినా కొన్నాళ్లు నాన్చీ నాన్చీ ఇక సైలెంట్ అయిపోయింది… పేరుకు ఇండియా విపక్ష కూటమిలో సహభాగస్వాములే, ఐనా డోన్ట్ కేర్ అంటోంది… బీజేపీకి మద్దతు ఇవ్వలేరు, అవమానించిన బీఆర్ఎస్ పంచన చేరలేరు, అనివార్యంగా తాము పోటీచేయనిచోట్ల ఇక కాంగ్రెస్‌కు మద్దతు పలకాల్సిందే… […]
పర్ సపోజ్… జగన్ ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వస్తే..?
మొన్నటి 30వ తారీఖున నారా లోకేష్ హైదరాబాద్ సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ (సీబీఎఫ్సీ) కు ఓ లేఖ రాశాడు… అది కంప్లయింట్… జగన్‌ను కీర్తిస్తూ, ఓ మోస్తరు బయోపిక్ తరహాలో రాంగోపాలవర్మ వ్యూహం అనే సినిమా తీశాడు కదా… రెండో భాగం కూడా తీయబోతున్నాడు కదా… దానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకూడదని, పబ్లిక్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వకూడదని లోకేష్ లేఖ సారాంశం… వైఎస్ పాదయాత్ర మీద అప్పట్లో ‘యాత్ర’ అనే సినిమా వచ్చింది… తరువాత కూడా […]
మొన్న మేడిగడ్డ… నేడు అన్నారం… ఇప్పటికీ నోరువిప్పని ‘‘బాధ్యులు’’…
నిన్న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఓ పోస్ట్ పెట్టింది… మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు మీద మాత్రమే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమ్మీద నాణ్యత పరీక్షలు జరగాలనీ, లేకపోతే మొత్తం ప్రాజెక్టే ప్రమాదకరంగా మారొచ్చుననీ, కానీ కేంద్రం అడుగుతున్న వివరాల్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదనీ ఆ పోస్ట్ సారాంశం… ఆ పోస్ట్ మరీ జనాన్ని ఎక్కువ భయపెట్టేదిగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు… ఇప్పుడు కేసీయార్ తమ రహస్య స్నేహితుడు కాబట్టి బీజేపీ నేతలు పెద్దగా […]
- « Previous Page
- 1
- …
- 51
- 52
- 53
- 54
- 55
- …
- 149
- Next Page »