రాహల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలుశిక్షకు చాలా ప్రాధాన్యం ఉంది… క్షుద్రమైన రాజకీయ విమర్శలైనా సరే విచక్షణ విడిచి, సంయమనం కోల్పోయి, విజ్ఞతకు నీళ్లొదిలితే ఇలాంటి పరిణామాలు తప్పవు అనేది ఓ ముఖ్యమైన పాఠం… ఇంకా చాలా గుణపాఠాలున్నాయి… ముందుగా ఆ కేసు, పూర్వాపరాలు గట్రా ఓసారి చూద్దాం… 2019 ఏప్రిల్… కర్ణాటకలోని కోలార్ పట్టణంలో నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ‘మోడీ ‘ అనే ఇంటి పేరు వున్న వాళ్ళు అందరూ ఒకే […]
శక్తిపీఠం… నాటి జ్ఞానపీఠం… శత్రువు చెరలోని ఈ గుడికి విముక్తి దొరికింది…
కర్తార్‌పూర్ గురుద్వారా కారిడార్ గురించి మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఊదరగొట్టింది అప్పట్లో… దేశవిభజన సమయంలో పాకిస్థాన్ పరిధిలోనే ఉండిపోయిన సిక్కుల ప్రముఖ గురుద్వారా అది… దాన్ని దర్శించుకోవడానికి వీసాలు, పర్మిట్లు అవసరం లేకుండా ఓ కారిడార్ నిర్మించాయి ఇరుదేశాలు… కానీ కశ్మీరీ హిందువులు కూడా అంతే పవిత్రంగా, ప్రముఖంగా భావించే మరో ముఖ్యమైన గుడి గురించి మాత్రం మీడియాకు ఏమాత్రం పట్టలేదు… అది నిశ్శబ్దంగా ఉగాది పర్వదినాన ప్రారంభమైంది… హోం మంత్రి అమిత్ షా దాన్ని […]
ఇండియాతో చైనా దోస్తీ..? ఒకే కూటమిలోకి పయనం..? ప్రపంచ రాజకీయాల్లో మార్పులు..!!
పార్ధసారధి పోట్లూరి …….. భారత్ – రష్యా – చైనా – ఇరాన్! ఇప్పుడు ఈ గ్రూపులోకి సౌదీ అరేబియా రానున్నదా ? ఇదేంటి ? భారత్ చైనాలకి పడదు కదా ? ఒకే గ్రూపులోకి ఎలా రాగలుగుతాయి ? అవసరం ఏ పని అయినా చేయిస్తుంది అని మనకి తెలిసిన విషయమే ! రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు ఒక గ్రూపుగా మరియు మిగతా ప్రపంచ దేశాలు రెండో గ్రూపుగా […]
బాధ్యతాయుతమైన తాగుడు… అంటే ఏమిటి… దానికి పరిమితులేమిటి..?
Nancharaiah Merugumala……. బాధ్యతాయుతమైన మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్, స్త్రీల హక్కుల ఉద్యమకారిణి మధు పూర్ణిమా కిష్వర్ …. ‘రిస్పాన్సిబుల్ డ్రింకింగ్ ’బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ‘ఒరిజినల్ ఐడియా’ కాదు ……………………………………………………………………. రిస్పాన్సిబుల్ డ్రింకింగ్’ అనే మాట మొదట వాడినది మహిళా హక్కుల పత్రిక ‘మానుషి’ ఎడిటర్, జర్నలిస్ట్ మధు పూర్ణిమా కిష్వర్. పంజాబీ ఖత్రీ కుటుంబంలో పుట్టిన ఈ దిల్లీ ఉద్యమకారిణి దాదాపు పదేళ్ల క్రితం ఓ పత్రికలో రాసిన వ్యాసంలో […]
సర్కారీ కొలువు లేకపోతే లైఫ్ లేదా..? చావొద్దు ప్లీజ్… బతకాలి, బతికి సాధించాలి..!!
Srinivas Sarla…….. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశలు పెరిగినయ్.. వేరే పనుల మీద ధ్యాస లేకుండా ఏళ్ల తరబడి ప్రభుత్వ కొలువుల పైనే దృష్టి పెట్టడానికి కారణం… తెలంగాణ ఉద్యమ సమయం నుండే మన రాష్ట్రం మనకు వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి అనే ప్రచారం ఎక్కువగా జనాల్లోకి వెళ్లడం… మీడియా సృష్టో లేక నాయకుల సృష్టో తెలీదు కానీ ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం అనే ప్రచారం కూడా ఎక్కువే జనాల్లోకి వెళ్ళింది… […]
మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ డ్రంప్ VS మీడియా మొఘల్ రూపర్ట్ ముర్డోక్
ఒకరిది రాజకీయం, మరొకరిది మీడియా సామ్రాజ్యం. ఉప్పు నిప్పు కలిస్తే ఏమవుతుందో తెలుసుగా.. ప్రజా తీర్పును పరిహాసం చేశారు. పరువు నష్టం కేసులో ఇరుక్కున్నారు. చిత్రంగా ఇప్పుడా ఇద్దరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. వాళ్లే డోనాల్డ్ ట్రంప్. రూఫర్ట్ ముర్డోక్. ఒకరు అమెరికా మాజీ అధ్యక్షుడు. ఇంకొకరు మీడియా మొఘల్. ’మితిమీరిన అహంభావంలో కురుకుపోయిన ఖైదీ ట్రంప్’ అని ముర్డోక్ మీడియా అభివర్ణిస్తే ’పరువు నష్టం కేసుకే పారిపోతారా? అసత్యానికే వంతపాడతారా?’ అని ట్రంప్ ముఠా ఎదురుదాడికి దిగింది. ఈ […]
ప్చ్… మన బంగారు తెలంగాణలో సక్రమ కొలువు పరీక్షలకూ దిక్కులేదాయె…
హాఫ్ పేజీ వార్త… ఓ కార్టూన్… ఏయే రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకయ్యాయో పాత ఉదాహరణలు… యువతతో చెలగాటం అనే శీర్షిక….. నమస్తే తెలంగాణ కరపత్రంలో ప్రత్యేక కథనం చదివితే… ప్రశ్నపత్రాల లీక్‌కు మించిన షాక్ తగుల్తుంది… ఇంకేముంది..? చాలా ఇష్యూస్లాగే దీన్ని కూడా దబాయింపు ధోరణితో తొక్కేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోందనే సందేహాన్ని కలిగించింది పొద్దున్నే… ఒకవైపు ప్రవీణ్ అనే గాడిద టీఎస్పీఎస్సీలో చేరి, అత్యంత సులభంగా ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లోకి ఎక్కించుకుని, ఎంచక్కా అనేకమంది అమ్మాయిలను ట్రాప్ […]
రెండు మూడు దేశాలు విడిపోతే… అదీ ఓ ఖండం అనిపించుకుంటుందా..?!
వార్త ఏమిటంటే..? భూగర్భంలోని ఒక టెక్టానిక్ ప్లేట్ రెండుగా విడిపోతోంది… దానిపై ఉన్న ఆఫ్రికా ఖండం కూడా రెండుగా చీలిపోతుంది… ఈ రెండు చీలికల నడుమ ఓ కొత్త సముద్రం ఏర్పడుతుంది… కానీ ఇవన్నీ జరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చు….. ఇదీ వార్త… ఎవరో ఏదో రాస్తారు… ఇంకేం..? అందరూ దాన్నే పట్టుకుని పీకుతూ ఉంటారు… జరుగుతున్నది ఇదే… ఏ ఇంగ్లిష్ వాడు రాస్తే ఈనాడు అనువాదం చేసుకుందో, సొంత భాషలో రాసుకుందో, లేక తనే […]
పెద్ద బ్యాంకులు దివాలా తీస్తున్నయ్… బహుపరాక్, బహుపరాక్…
పార్ధసారధి పోట్లూరి ………. బంగారం మరియు వెండి మీద పెట్టుబడులు పెట్టండి ! ప్రపంచంలో 8వ అతి పెద్ద బాంక్ ‘క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse]త్వరలో మూతపడనున్నది ! ఈ జోస్యం చెప్పింది మరెవరో కాదు రాబర్ట్ కియోసాకి [Robert kiyosaki ] అనే బాంకింగ్ నిపుణుడు! అయితే కియోసాకి అనే బాంకింగ్, స్టాక్ మార్కెట్ నిపుణుడి అతని జోస్యానికి మనం విలువ ఇవ్వాలా? కియోసాకి ప్రిడిక్షన్ కి చాలా విలువ ఉంది ఎందుకంటే 2008 లో […]
వర్మ ఒక్కడే బతికితే సరిపోతుందా..? వర్శిటీ వీసీ ఏం పాపం చేశాడు మరి…!!
అసలు వర్మ తప్పేముంది..? అది ఎప్పుడో కుళ్లిపోయి దుర్గంధం వ్యాప్తిచేస్తున్న బుర్ర… మొత్తం తెలుగు సమాజానికి ఆ స్పష్టత ఉంది… కానీ తనకు పెద్ద పీట వేసి, పిలిచి, దండలేసి, కీలక ప్రసంగానికి ఆహ్వానించిన సదరు నాగార్జున యూనివర్శిటీ పెద్దలను అనాలి… ఐనా వాళ్లనూ అనాల్సిన పని లేదేమో… తమ బుర్రలు వర్మకన్నా దిగువ స్థాయిలోనేననీ, వాటికీ క్షయ వ్యాధి సోకినట్టేననీ వాళ్లే నిరూపించుకున్నారు… నిజానికి వర్మను ఎవరూ ఛీత్కరించి ఉమ్మేయనక్కర్లేదు… నాగార్జున యూనివర్శిటీ పెద్దలు ఏ […]
వీ6 వెలుగుపై నిషేధంతో బీఆర్ఎస్ పార్టీకి నిజంగా ఒరిగే ఫాయిదా ఏముంది..?!
వెలుగు పత్రిక, వీ6 చానెల్ పై బీఆర్ఎస్ బ్యాన్ పెట్టింది… జరగాల్సినంత చర్చ జరగడం లేదు… ఎవరో కొందరు జర్నలిస్టులు ఆందోళన వెలిబుచ్చారు… పత్రిక స్వేచ్ఛ, భావప్రకటన అనే పదాలు చాలా విస్తృతమైనవి… బీఆర్ఎస్ అనే పార్టీ ఓ చిన్న దినపత్రిక, ఓ పాపులర్ చానెల్‌పై నిషేధం పెడితే ఆ రెండు పదాల చట్రంలో ఒకటీరెండు జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తీకరించడం విశేషమే… ఎందుకంటే… అది ఆ మీడియా హౌజు సమస్య… అదే పోరాడాలి… సాక్షిని మూసేయించాలని […]
తక్కువ తింటూ… చలికి వణుకుతూ… బ్రిటన్‌లో అదుపుతప్పిన ద్రవ్యోల్బణం…
పార్ధసారధి పోట్లూరి ……….. బ్రిటన్ ద్రవ్యోల్బణం 17.1% శాతానికి చేరుకుంది :: కాంటర్ రీసర్చ్ & ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ! ఈ రీసర్చ్ [Kantar Research & Project Management ] అనేది బ్రిటన్ కేంద్రంగా సేవలు అందించే సంస్థ ! మానవ వనరులు మరియు వివిధ అంశాల మీద పరిశోధన చేసి సాక్ష్యాధారాలతో సహా తన రిపోర్ట్ ఇచ్చే సంస్థ ! ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో తన సేవలని అందిస్తుంది ! కంటర్ బ్రిటన్ దేశవ్యాప్తంగా […]
డీజే అంటేనే మరణమృదంగం… పెళ్లి వేడుకల్లో ఈ చావులేంట్రా నాయనా..?!
DJ Deaths: “శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః” సంగీతానికి ఏ ప్రాణి అయినా కరిగి, తలలూపాల్సిందే. కాలకూట విషాన్ని కోరల్లో దాచుకున్న పాములయినా…సంగీతానికి పడగ విప్పి నాట్యం చేయాల్సిందే. అలాంటిది సామాన్య మానవులు సంగీతం కోసం చెవులు కోసుకోకుండా ఎలా ఉంటారు? తప్పకుండా కోసుకుంటారు. అదే జరుగుతోంది లోకంలో. డి జె దెబ్బకు ఆగిన వరుడి గుండె బీహార్‌లో ఒక పెళ్లి పందిరి. రంగు రంగుల విద్యుద్దీపాలు. పూల అలంకరణతో పెళ్లి పందిరి కళకళలాడుతోంది. పెళ్లి కొడుకు […]
సిలికాన్ బ్యాంక్ వ్యాలీ ట్రెయిలర్ మాత్రమే… అసలు కథ ఇంకా ముందుంది…
ఆదానీ గ్రూపుకి అప్పులు ఇవ్వడానికి బాంకులు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు కూడా ఆదానీ గ్రూపు పట్ల విశ్వాసం చూపిస్తూ వస్తున్నారు ఇంకా ! ఆదానీ గ్రూపు షేర్ల ధరలు తగ్గడం గ్రూపు పని తీరు మీద ఆధారపడి జరగలేదు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది నిజమే అనుకుని భయంతో అమ్ముకున్నారు చాలామంది…. కానీ ఆదానీ గ్రూపు దివాళా తీయలేదే ? అదే ఒక అమెరికన్ కమర్షియల్ బాంక్ దివాళా తీయడం, అందులోనూ కష్టాలలో ఉన్నాం, భారీ పెట్టుబడులు […]
ఆదానీ సరే.., సిలికాన్ వ్యాలీ బ్యాంకుపై హిండెన్‌బర్గ్ మౌనం దేనికి సంకేతం..?!
పార్ధసారధి పోట్లూరి ……… సిలికాన్ వాలీ బ్యాంక్ మూత పడ్డది ! SVB Financial Group ! Friday, March 10, 2023… అమెరికాలో పెద్ద బాంకుల జాబితా పరంగా చూస్తే 16 వ పెద్ద బాంక్ సిలికాన్ వాలీ బాంక్ ! SVB కి శాంతా క్లార [Santa Clara], కాలిఫోర్నియా లో హెడ్ ఆఫీస్ ఉంది ! ఇంత హఠాత్తుగా ఇంత పెద్ద బాంక్ ఎలా మూతపడింది ? హఠాత్తుగా అనే పదం ఎందుకు […]
కరోనా చావలేదు… ఓ విధ్వంసాన్ని మిగిల్చింది… గుండెపోట్లు ఆ ప్రతాపమే…
అనేక మంది చనిపోతే అది ఒక సంఖ్య, మన వారు ఏ ఒక్కరు చనిపోయినా అది విషాదం… సమాజంలో మనం చూసే పోకడ ఇది. తన దాకా రానప్పుడు ‘తాను’లు కొందరు, పెద్దమనుషుల వేషం వేసుకొని, ఆ విషయంలో తమకు తగిన అవగాహన – జ్ఞానం లేకున్నప్పటికీ ఉత్తుత్తి భరోసాలు ఇస్తూ పోతుంటారు. మరణాల గురించి గతంలో లేని ప్రచారం ఇప్పుడు వుంది తప్ప, నిజంగా గుండె జబ్బుల మరణాలు పెరగలేదు అనే భ్రమ వల్ల… తగిన […]
వీటినే ఎర్రగడ్డ వ్యాసాలు అంటారు… మోకాలికీ బట్టతలకూ ముడేసే కథనాలు…
గాంధీని చంపింది గాడ్సే… చంపించింది నెహ్రూ… గాంధీ ఎప్పటికైనా పటేల్ వైపు మొగ్గి, తన కుర్చీ పీకేసి, పటేల్‌ను ప్రధాని చేస్తాడేమోనని నెహ్రూ భయం, సందేహం… అందుకే ఆర్ఎస్ఎస్లో ఉన్న గాడ్సే పట్టాడు… చంపించాడు… నేరమంతా ఆర్ఎస్ఎస్ పైకి వెళ్లిపోయింది… ఇదీ జరిగిన నిజం……… జుత్తు పీక్కుంటున్నారా..? పిచ్చి లేచినట్టు అనిపిస్తోందా..? కళ్లెదుట ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి గేటు కనిపిస్తోందా..? ఏమో… ఆ కథ నిజం కాదు, కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు గనుక నమ్మితే… […]
రాఖీ కేజీఎఫ్ గుర్తుంది కదా… అలాంటి భారీ బంగారు గనులు కొత్తగా వెలుగులోకి…
కేజీఎఫ్ సినిమాలో రాఖీ పాత్ర గురించి మన దర్శకులు తన్నుకుంటున్నారు కదా… ఆ పంచాయితీ పక్కన పెడితే… ఆ సినిమాలో రాఖీ తవ్వే స్థాయిలో బంగారు గనులు అసలు ఇండియాలో ఎక్కడున్నాయనే ప్రశ్నను సహజంగానే చాలామంది లేవనెత్తారు… ఇప్పటిదాకా లేవు కానీ ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు… నిజం… జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒడిశాలోని మూడు జిల్లాల్లో భారీ బంగారం నిక్షేపాలను కనిపెట్టింది… ఈ విషయాన్ని ఎవరో కాదు, సాక్షాత్తూ ఒడిశా స్టీల్ అండ్ మైన్స్ మంత్రి […]
రామోజీరావు, శైలజలపై సీఐడీ కేసులు… మార్గదర్శి చిట్స్‌పై జగన్ ‘దాడి’…
రామోజీరావు డిపాజిట్ల సేకరణకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో అలాగే ఉంది… ఉండవల్లి నడిపిస్తున్న కేసులో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయ్యింది… రామోజీరావు మీద ప్రేమ ఎక్కువై కేసీయార్ తను ఇంప్లీడ్ గాకుండా సానుభూతి కనబరుస్తున్నాడు… అప్పట్లో హడావుడిగా ఆ కేసు క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు గానీ ఉండవల్లి ఉడుం పట్టు పట్టడంతో ఆ కేసు సజీవంగా ఉండిపోయింది… ఇప్పుడు జగన్ ప్రభుత్వం (మార్గదర్శి డిపాజిట్లపై ఉరిమిన ఆ వైఎస్ కొడుకే కదా…) మార్గదర్శి చిటఫండ్స్ మీద […]
మల్లన్న దేవుడికి 4500 ఎకరాల అడవి… నీ కొండలు నువ్వే కాపాడుకో…
Chalasani Srinivas……….. ఇది చాలా ప్రాముఖ్యత గల వార్త శ్రీశైలం దేవస్థానానికి చెందిన 4500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని తిరిగి దేవాలయానికి అందజేయడం. కానీ తెలంగాణలో కొన్నిపత్రికల్లో తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమైన నాలుగు పత్రికల్లో ఈ వార్త నాకు కనపడలేదు, బహుశా ఏ మూలన్నా ఇరికించారేమో తెలియదు. టీవీలు సాధారణంగా నేను చూడను గనుక వేశారో లేదో తెలియదు. సోషల్ మీడియాలో ఒక్కటంటే ఒక్క పోస్టూ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద […]
- « Previous Page
- 1
- …
- 60
- 61
- 62
- 63
- 64
- …
- 141
- Next Page »