. డోనాల్డ్ ట్రంప్ ముందు ఉన్న ఛాలెంజ్ BRICS PAY! PART 3 అక్టోబర్ 24 న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ BRICS PAY ని ప్రారంభించాడు! BRICS కోసం అంటూ ప్రత్యేకంగా ఒక పేపర్ కరెన్సీ అంటూ ఏదీ లేదు. మొత్తం డిజిటల్ రూపంలోనే లావాదేవీలు జరుగుతాయి! BRICS వేదిక మీద BRICS కరెన్సీ అంటూ ఒక 100 బ్రిక్స్ బిల్ ( కరెన్సీ నోట్ ) ని శాంపుల్ గా ఇచ్చారు కానీ […]
BRICS 2024 – ట్రంప్ ముందు ఉన్న ఓ సవాలు! బ్రిక్స్ పార్ట్ 2
. BRICS 2024 – ట్రంప్ ముందు ఉన్న సవాలు! PART 2 బ్రిక్స్ లోకి కొత్త దేశాల చేరికతో పాటు మరో 20 దేశాలు బ్రిక్స్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా వియత్నాం, ఇండోనేషియా, మలేషియా దేశాలు బ్రిక్స్ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు బ్రిక్స్ శక్తి ఎంత? ప్రపంచ జనాభాలో 45% బ్రిక్స్ దేశాలలో ఉంది ప్రపంచ GDP లో 27 % బ్రిక్స్ దేశాల సొంతం. ప్రపంచంలో ఉన్న భూభాగం […]
డొనాల్డ్ ట్రంపు ఎదుట ఉన్న అతి పెద్ద సవాలు ‘బ్రిక్స్’… పార్ట్ 1
. డోనాల్డ్ ట్రంప్ ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్ BRICS ….. Part -1 BRICS ఆవిర్భవించినప్పటి నుండీ ఇది కూడా మరో పస లేని కూటమి అని భావించారు విశ్లేషకులు! షరా మామూలుగా సమావేశాలు జరుగుతూ ఉండేవి! కానీ జో బిడెన్ నేతృత్వంలో డెమోక్రాట్లు చేసిన విధ్వంసం వలన అమెరికా మిత్ర దేశాలు కూడా అమెరికా నుండీ దూరంగా జరగడం మొదలు పెట్టి చివరికి అమెరికా వ్యతిరేక శక్తులతో చేతులు కలపడం జరిగింది! BRICS 2024 […]
ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాట్ట… ఇదీ అదే శాస్త్రం…
. ఏమో… గుడారం- ఒంటె కథకూ దీనికీ అన్వయం కుదురుతుందో లేదో తెలియదు గానీ… ఓ ఇంట్రస్టింగ్ నినాదం ఇప్పుడు కెనడాలో విస్మయకరంగా వినిపించింది… ఖలిస్థానీ శక్తులకు స్థావరంగా కెనడా మారేందుకు సహకరించే ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఈ నినాదం విని మొహం పగిలిపోయి ఉంటుంది… రెండు నిమిషాల వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది… అది ఖలిస్థానీ జెండాలు పట్టుకుని ఓ నగరకీర్తనలో పాల్గొన్న ఓ బృందం చేసిన వ్యాఖ్యలు… ‘‘ఇది కెనడా, ఇది మా […]
డియర్ బన్నీ… శ్రీచైతన్య యాడ్స్ చేసేటప్పుడు ఇక బహుపరాక్..!!
. కోచింగ్ సెంటర్ల మోసాలపై కేంద్రం దృష్టి అంటే…ఇక- ఒకటి…ఒకటి…ఒకటి… అంటూ రెండు కాక ఒకటే అయిన చైతన్య అద్వైత ఆలిండియా అగ్రగామి ప్రకటనలు కనబడవా? అంటే…ఇక- రెండు…రెండు…రెండు… అంటూ ఒకటే అయినా రెండుగా కనిపించే నారాయణ ద్వైత ప్రకటనలు వినపడవా? అంటే…ఇక- బైజూస్ ఆన్ లైన్ కోచింగ్ ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో పిల్లలు సూర్యచంద్రుల్లా తారపథంలో వెలుగుతుండగా షారుఖ్ ఖాన్ మురిసి ముప్పందుమయ్యే ప్రకటనలు కనుమరుగవుతాయా? అంటే…ఇక- ఆకాష్ ప్రకటన ఆకాశంలో కలిసిపోతుందా? విరాట్ కోహ్లీ […]
తులసి గబార్డ్..! మళ్లీ మీడియా తెర మీదకు… ఇంతకీ ఎవరామె..?!
. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జాతీయ ఇంటలిజెన్స్ చీఫ్‌గా తులసి గబార్డ్‌ను నియమించడంతో మళ్లీ ఆమె పేరు మీడియా తెరపైకి వచ్చింది… ప్రత్యేకించి ఇండియన్ మీడియా మంచి ప్రయారిటీ ఇస్తోంది ఆ వార్తకు… ఐతే చాలామంది జర్నలిస్టులు కూడా పొరబడుతున్నట్టు… ఆమెకు ఇండియన్ రూట్స్ ఏమీ లేవు… ఆమెవి యూరోపియన్, అమెరికన్ మూలాలే… తులసి అనే పేరును బట్టి చాలా మంది సోషల్ మీడియాలో కూడా ఇండియన్ రూట్స్ ఉన్న మహిళ అని […]
కలబడితే పతనం… కలిసి కదిలితే అగ్రస్థానం… అదే మస్క్ సూత్రం…
. మన దేశంలో “కొందరు” అంబానీ, అదానీ, బిర్లా వంటి ప్రముఖ వ్యాపారవేత్తల మీద పడి ఏడుస్తూ ఉంటారు. అంబానీ తన చిన్న కొడుకు పెళ్లికి బిల్ గేట్స్‌ని పిలిచి అత్యంత ఖర్చుతో వేడుక జరిపితే చూడలేరు. ఇలానే, అమెరికాలో కూడా ఇలాన్ మస్క్ వంటి వ్యాపారవేత్తల ఎదుగుదలపై కొందరు అసూయతో ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ప్రపంచంలో ప్రతిచోటా ఇలా వేరే వాళ్ళ మీద ఏడ్చేవాళ్ళు ఉంటారు. వారి దృష్టిలో, ఈ ప్రముఖుల, వ్యాపారవేత్తల ఎదుగుదలకు ప్రభుత్వంలోని […]
పోలీసు అంకుశం తరుముతుంటే… ఇప్పుడు ‘కంఠశోష’ల్ మీడియా..!
. పక్కాగా ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలుగా… దురుద్దేశాలతో, ఆడవాళ్లను, పిల్లలను కూడా వదలకుండా నీచమైన పోస్టులు… మార్ఫింగ్ ఫోటోలు, ఎడిటెడ్ వీడియోలతో ప్రచారాలు… వీళ్లపై ప్రభుత్వం ఉరుముతుంటే, వేటాడుతుంటే… కేసులు పెడుతుంటే, అరెస్టులు చేస్తుంటే… దీన్ని ‘‘ప్రశ్నించే గొంతులపై కత్తులు’’ అని చిత్రించడం కరెక్టేనా..? ఇది ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ..! కాకపోతే ఏపీతో పోలిస్తే ఆడవాళ్లు, పిల్లలు, కుటుంబాలను కూడా నీచమైన ప్రచారాల్లోకి తీసుకురావడం తెలంగాణలో తక్కువ… సాక్షి కథనాన్ని బట్టి ఏపీ ప్రభుత్వం ఇప్పటికి […]
కమలా హారిస్ స్వల్పకాల అధ్యక్షురాలు… అవసరమా..? సాధ్యమేనా..?
. ఇప్పుడు అమెరికాలో ఓ కొత్త డిమాండ్… ట్రంపు పగ్గాలు చేపట్టేలోపు కమలా హారిస్‌ను స్వల్పకాలానికైనా సరే అధ్యక్షురాలిని చేయాలనేది ఆ డిమాండ్… ఎలా..? ఎందుకు..? ఇదీ చర్చ… ఎందుకంటే..? ఆమె ఫైటర్… బైడెన్ మనస్పూర్తిగా సహకరించలేదు ఆమె గెలుపు కోసం… సో, ఈ స్వల్పకాలం కోసమైనా సరే తను రిజైన్ చేస్తే… 25వ సవరణ ప్రకారం ఆమె అధ్యక్షురాలు అవుతుంది అనేది ఆ డిమాండ్ల సారాంశం… కానీ ఆమెను రన్నింగ్ మేట్‌గా ఎంచుకున్నదీ ఆయనే… అధ్యక్ష […]
ట్రంపుకూ ఓ రెడ్ బుక్… అందులో ఇరాన్ ఖొమెనీ పేరు కూడా..!!
. డోనాల్డ్ ట్రంప్ Vs ఆయతోల్లా అలీ ఖోమేని! ‘‘The guy ( Donald Trump ) was kicked out of the White House, but Islamic Republic is standing proudly. డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుండి గెంటివేయబడ్డాడు కానీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గర్వంగా అలానే తల ఎత్తుకొని నిలబడి ఉన్నది!’’ 2020 లో ట్రంప్ ఎన్నికలలో ఓడిపోయినప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖోమేని అన్న మాటలవి! ఖోమేని […]
మేల్ శ్రీరెడ్డి..! చంద్రబాబు సోషల్ వేటలో వర్మ మీద కేసు నమోదు..!!
నేను ఆ డర్టీ పిక్చర్స్‌ను షేర్ చేయదలుచుకోలేదు ఇక్కడ… కానీ రాంగోపాల్ వర్మ చంద్రబాబు అండ్ గ్యాంగు మీద చాలా నీచమైన, కేరక్టర్ అసాసినేషన్ సినిమాలు తీశాడు… అంతకుమించి పిచ్చి పిచ్చి గ్రాఫిక్ బొమ్మలతో సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు… చెత్తా బొమ్మలు… ఆఫ్టరాల్ రాజకీయ విమర్శగా తీసుకోలేం దాన్ని… గతంలో ఎన్టీయార్ మీద కృష్ణ సినిమాలు తీశాడు… కానీ వ్యక్తిగతంగా కించపరచలేదు… తన రాజకీయ విధానాల్ని, పోకడల్ని విమర్శించాడు… అది జస్ట్, విమర్శ… అందులో తప్పులేదు… […]
పరుగు తీసే కాళ్లల్లో కట్టెపుల్లలు… కాంగ్రెస్‌లో ఈ ధోరణి పోదా..?!
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా చాలా ఎక్కువ… కానీ గతంలోలాగా లేదు ఇప్పుడు పరిస్థితి… తెలంగాణ విషయానికే వస్తే… హైకమాండ్ మ్యాండేట్ ఇచ్చింది… సీఎంగా రేవంత్ రెడ్డికి చాన్స్ ఇచ్చింది… దాన్ని అన్ని దశల్లోని నాయకులు, కేడర్ సపోర్ట్ చేయాలి… కానీ కొందరు నేతలు రేవంత్ నాయకత్వం మీద తెల్లార్లూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు… పార్టీ కిమ్మనదు… జనంలోకి నెగెటివ్ సంకేతాలు వెళ్తుంటాయి… మరి ప్రజెంట్ సక్సెస్ఫుల్ వ్యూహకర్తలుగా గొప్పలు ఆపాదించబడుతున్న సునీల్ కనుగోలు వంటి […]
బీబీసీ..! మళ్లీ మళ్లీ అదే ఇండియా వ్యతిరేక కథనాలు… ప్రచారాలు…
. బీబీసీ… ఇది ఓ పక్కా భారత వ్యతిరేక మీడియా సంస్థ… లక్ష ఉదాహరణలు… ఏ చైనావంటి ప్రభుత్వమో అయితే దాన్ని నిషేధించి, కఠినంగా వ్యవహరించేది… కానీ మనది భారత దేశం కదా… అలాంటివేమీ మనకు చేతకావు… ఈ మాట అనడానికి నేనేమీ సందేహించడం లేదు… బీబీసీని చాన్నాళ్లుగా గమనించాకే… మోడీ వెన్నెముక లేని ధోరణిని గమనించాకే ఓ అంచనాకు వచ్చి వెలిబుచ్చుతున్న అభిప్రాయం… ఎవరూ మనోభావాలు దెబ్బతీసుకోకండి… వాడికి హఠాత్తుగా హిందూ మహా సముద్రంలోని అగలెగ […]
వలసలు, ఆక్రమణలు, యుద్ధాలు, కుట్రలు… ఇదే అమెరికా చరిత్ర…
. అమెరికా దేశం అనేది మొదట్లో 13 బ్రిటీష్ కాలనీల ఒక చిన్న భూభాగం మాత్రమే, కానీ అది 50 రాష్ట్రాల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఏర్పడి ఎలా అగ్రరాజ్యం గా అయ్యింది అంటే…! 2026 జూలై 4 నాటికి అమెరికా ఏర్పడి 250 సంవత్సరాలు అవుతుంది. కానీ 248 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1776 జూలై 4 న ఏర్పడిన అమెరికా దేశం చాలా చిన్న భూభాగం, మన ఉత్తర ప్రదేశ్ లో సగం […]
చాగంటి అంగీకరిస్తాడని అనుకోలేం… ఆయన వీటికి అతీతుడు…
. అనేక కార్పొరేషన్లు… కులాలవారీగా కార్పొరేషన్లు… నిజం చెప్పాలంటే అజాగళ స్తనాలు… వాటితో ఏమీ ఉపయోగం ఉండదు… సరే, రాజకీయ అవసరాల కోసం ఉపయోగపడతాయి… చూశారా, మీ కులానికి న్యాయం చేశాను అని చెప్పడానికి… నాడు జగన్ చేసిందే నేడు చంద్రబాబూ చేస్తున్నాడు… వోకే, ఆ చర్చలోకి ఇప్పుడెందుకులే గానీ… ఒక పదవికి ఎంపిక కాస్త ఇంట్రస్టింగ్ అనిపించింది… రాష్ట్ర నైతిక విలువలు, ప్రమాణాల సలహాదారుగా కేబినెట్ ర్యాంకులో చాగంటి కోటేశ్వరరావును నియమించింది చంద్రబాబు ప్రభుత్వం… ఒకకోణంలో […]
అడకత్తెరలో ఇజ్రాయిల్… బలం ఎక్కువే… కానీ బలగమే తక్కువ…
. మతం ముఖ్యమా? దేశ రక్షణ ముఖ్యమా? రెండూ ముఖ్యమే… నెతన్యాహు! ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. హమాస్, హెజ్బొల్లాలతో పాటు ఇరాన్, హుతిలని ఎదుర్కోవాల్సిన స్థితిలో యుద్ధం కావొచ్చు మరియు ప్రత్యర్థి దాడులు కావొచ్చు మొత్తానికైతే ఇజ్రాయేల్ సైనికులు చనిపోతున్నారు! IDF లెబనాన్ లో హెఙబొల్లా మీద దాడులు చేస్తున్న సందర్భంలో IDF సైనికులు ఎక్కువ సంఖ్యలో మరణించారు! ఇక్కడ IDF అంటే ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ లో యువకులతో పాటు […]
ఆ కృష్ణ జింక భయమే ఇప్పుడతన్ని వెంటబడి తరుముతోంది…
భయం… ఆ కృష్ణ జింకను తాను వేటాడుతున్నప్పుడు, అది పరుగెడుతున్నప్పుడు దాని కళ్లల్లో తారాడిన ఆ భయమే… ఆ భయమే… ఇప్పుడు దాని వేటగాడు సల్మాన్ ఖాన్ కళ్లల్లోనూ… విధి తరుముతోంది… ఆ కృష్ణ జింక తనను వేటాడుతోంది… నిజానికి తను బాధితుడు కాదు, నిందితుడు… మన చట్టాలు, మన న్యాయవ్యవస్థల డొల్లతనం, తన డబ్బు, తన స్టార్ హోదా వల్ల మాత్రమే కాపాడబడుతున్నాడు… బిష్ణోయ్ జాతి పూజించే కృష్ణ జింకను వేటాడమే కాదు, సల్మాన్ వ్యక్తిగత […]
ఆ గెలుపు వెనుక ఆమె… సైలెంట్ ఆపరేటర్… అమెరికన్ ప్రశాంత్ కిషోర్…
. అమెరికా చరిత్రలో మొదటిసారిగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ “చీఫ్ ఆఫ్ స్టాఫ్” స్థానం కోసం ఒక మహిళను ఈ రోజు డోనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశాడు. ప్రస్తుత ప్రపంచంలో అత్యున్నతమైన స్థాయి అయిన అమెరికా అధ్యక్షుడి షెడ్యూల్ నిర్వహణ చూడటం, ఎవరు అతనిని కలవాలి, కలవకూడదు వంటి నిర్ణయాలు, అతనికి తెలియజేయాల్సిన విషయాలు, చెప్పకుండా నివారించాల్సిన అంశాలు, వ్యక్తిగత మరియు వ్యవస్థాగత విషయాల సమన్వయం, ఇంకా వివిధ ప్రభుత్వ శాఖలతో అనుసంధానం లాంటి […]
గుట్ట… ఆ పేరులో ఓ మహత్తు… ఇద్దరు ఘనులు చెడగొట్టారు గానీ…
. యాదాద్రి అనే పేరును మొత్తం తుడిచిపెట్టేసి… పాత యాదగిరిగుట్ట అనే పేరునే అధికారిక రికార్డుల్లో పొందుపరిచి… ఆ పాత ద్రోహాన్ని నిర్మూలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు… నో డౌట్… రీసెంట్ తన నిర్ణయాలు, అడుగుల మీద ప్రజలకు చాలా అభ్యంతరాలు, సందేహాలు ఉండవచ్చుగాక… కానీ ఈ చిన్న విషయంలో మాత్రం భక్తజనం ప్రశంసలు, ఆశీస్సులు అందుకున్నాడు… అబ్బే… నేములోనేముంది అని తేలికగా తీసిపారేయకండి… నేములోనే ఉద్వేగం ఉంది… తరాల అనుబంధం ఉంది… జియ్యరుడికి అంత […]
సెర్చింగు ఆపేయండి… అమెరికా తొలి తెలుగు సెకండ్ లేడీ ఈమే…
. ఇక ఆపండి…. తెగ వెతికేస్తున్నారు… తెలుగు నెటిజనం గూగుల్ సెర్చింగులో తెగ బిజీ అయిపోయారు… చిలుపూరి ఉష ఎవరు..? ఇదే సెర్చింగు… ఇంకా అందరికీ మెసేజులు, ఆమె ఆంధ్రా..? తెలంగాణా..? చిలుకూరి అంటే ఆంధ్రాలే కదా…? అబ్బే, కాదేమో, హైదరాబాద్ కావచ్చు… నో, నో, రోజూ విశాఖ నుంచి విజయనగరం వెళ్లి ఫిజిక్స్ పాఠాలు చెప్పే 95 ఏళ్ల చిలుకూరి శాంతమ్మది ఆంధ్రా అయినప్పుడు, ఈ చిలుకూరి ఉషది తెలంగాణ ఎందుకవుతుంది..? ఇలా బోలెడు ప్రశ్నలు, […]
- « Previous Page
- 1
- …
- 5
- 6
- 7
- 8
- 9
- …
- 146
- Next Page »