Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ మొహం గుర్తుంది కదా… ఈమె కన్ను ఇప్పుడు షిర్డీ మీద పడింది…

December 9, 2020 by M S R

…….. ఈమెను గుర్తుపట్టగలరా…? పేరు తృప్తి దేశాయ్…. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల్ని, కట్టుబాట్లను, ఆచారాలపై అసంతృప్తీ దేశాయ్… సంఘ్ భాషలో చెప్పాలంటే ఓ అర్బన్ నక్సల్… ఆమెకు వేరే మతాల సంస్థలపై విమర్శలు చేతకావు… చేతకావని కాదు, తన్ని తరిమేస్తారనీ, మరీ తిక్కలేస్తే చంపి పోగులేస్తారనీ భయం… హిందువులు కదా, పిరికి సమాజం.,. ఏమీ అనలుదే అనే ధైర్యం, ధీమా, అలుసు… అందుకే ఆమె హిందూ గుళ్లపై కాన్సంట్రేట్ చేస్తుంది… పేరుకు ఓ సామాజిక కార్యకర్త… మనకు […]

చైనా ఓ సూర్యుడిని కొత్తగా నిర్మించింది… నిజమా..? అబద్ధమా..?

December 9, 2020 by M S R

‘‘15 కోట్ల డిగ్రీల సెంటీగ్రేడ్…’’ ఒక్కసారి ఊహించండి… చైనా నిర్మించిన కొత్త సూర్యుడు వెలువరించే ఉష్ణోగ్రత ఇది… ఇది ఒరిజినల్ సూర్యుడి మధ్యభాగంలో ఉన్న వేడికన్నా పది రెట్లు ఎక్కువ……. ఆగండాగండి… ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు కదా… కాస్త సరళంగా చెప్పుకుందాం… చైనా ఏదైనా చేయగలదు… కృత్రిమ ద్వీపాలు సృష్టించగలదు… చంద్రుడి మీద మట్టి తీసుకురాగలదు… ఆమధ్య కృత్రిమ చంద్రుడిని బిగించే పని మొదలుపెట్టింది… అంటే అంతరిక్షంలోని ఓ భారీ ఉపగ్రహాన్ని పంపించేసి, దానికి […]

ఉపగ్రహం సాయంతో… పర్‌ఫెక్ట్ మర్డర్… విశ్వప్రముఖుల్లో వణుకు…

December 7, 2020 by M S R

ముందుగా ఒక సీన్ ఊహించండి… అత్యంత భద్రత కలిగిన ఓ వ్యక్తి కాన్వాయ్ వెళ్తోంది… ఓ నిర్ణీత ప్రాంతం రాగానే కాస్త స్లో అయ్యింది… ఆ పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ వాహనం విసురుగా కాన్వాయ్‌లోని ఆ వ్యక్తి వాహనం వైపు వచ్చింది… దానికి ఫిట్ చేసి ఉన్న మెషిన్ గన్ కాల్పులు ఆరంభించింది… వెంటనే అలర్ట్ అయిన ఆయన గన్‌మెన్ ఇతర వాహనాల నుంచి దిగారు… ఎవరు కాలుస్తున్నారో, తాము ఎవరిని కాల్చాలో అర్థం […]

ఓ ఇంట్రస్టింగు కథ… ఎమర్జెన్సీ చీకటి నీడల విషాదం బాపతు కేసు…!!

December 5, 2020 by M S R

….. సుప్రీంకోర్టు ఎదుటకు ఓ ఇంట్రస్టింగ్ కేసు వచ్చింది… 94 సంవత్సరాల ఓ వితంతువు సుప్రీంకోర్టులో కేసు వేసింది… అదేమిటంటే..? నాటి ఇందిరాగాంధీ మార్క్ ఎమర్జెన్సీ విధింపు రాజ్యాంగవిరుద్ధం అని ప్రకటించి, తనకు 25 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని..! అప్పుడెప్పుడో 1975లో ఇందిర విధించిన ఎమర్జెన్సీపై ఇప్పుడు ఎందుకు విచారణ అంటారా..? అదే కేసులోని ఆసక్తికరమైన అంశం… పిటిషనర్ పేరు వీరా సరీన్… మొరాదాబాద్‌లో పుట్టింది… తొమ్మిది మంతి సంతానంలో ఒకరు… తండ్రి ఓ మెషినరీ స్కూల్‌లో […]

ఢిల్లీలో రైతుల పోరాటం క్రమేపీ ఎటువైపు టర్న్ తీసుకుంటోంది..?

December 4, 2020 by M S R

అక్షరాలా నిజం… ఈ దేశంలో అన్నదాత ప్రాణాలకు విలువ లేదు, తన కష్టానికి గిట్టుబాటు లేదు… తన బతుకంటే ఎవడికీ గుర్తింపు లేదు… పోరాడాల్సిందే… కానీ ఇప్పుడు జరుగుతున్న పోరాటం నిజంగా మొన్నటి చట్టాలపైనేనా..? లేక స్థూలంగా రైతు సమస్యలపైనా..? అలాగైతే సమాజంలోని అన్ని సెక్సన్లూ మద్దతు పలకాల్సిందే… కానీ నాణేనికి మరోవైపు చూడలేకపోతున్నామా..? అవును, కేవలం రైతు సమస్యల మీద కాదు… అది రాజకీయాలు మిళితమై సాగుతున్నట్టుగా ఉంది ఆందోళన… తన పంటను రైతు ఎక్కడైనా […]

బాలీవుడ్‌నే పట్టుకుపోతాడట యోగి… ఠాక్రే సర్కారు ఉలికిపాటు…

December 3, 2020 by M S R

బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది… అసలే బాలీవుడ్‌ మాఫియా మీద కంగనా విరుచుకుపడుతోంది కదా… రిపబ్లిక్ టీవీ తన దాడిని ఆపడం లేదు కదా… తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి రంగంలోకి దిగాడు… ఇలా కాదు గానీ… అసలు బాలీవుడ్‌నే యూపీకి తరలించుకుపోతాను అంటున్నాడు… అదుగో అప్పుడు ఉలిక్కిపడింది బాలీవుడ్… ఈ వుడ్డే కాదు, మహారాష్ట్ర అధికార పక్షాలు కూడా ఉలిక్కిపడ్డయ్… చివరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సైతం గొంతు సవరించుకోవాల్సి వచ్చింది… ఇంట్రస్టింగుగా అసలు ఏం జరుగుతున్నదంటే..? […]

సంస్కృతం మీద కూడా బీజేపీకే రైట్స్ ఉన్నాయా స్టాలినూ..?

December 2, 2020 by M S R

బీజేపీకి అసలు బలం… హిందుత్వ కాదు, సంస్థాగత బలం కాదు… దాన్ని ద్వేషించే శక్తులే దాని అసలు బలం… లేని కిరీటాలు పెట్టి, బీజేపీకి బోలెడన్ని మహత్తులు, హక్కుల్ని ఆపాదిస్తూ… కట్టబెడుతూ… దాన్ని బలోపేతం చేస్తుంటాయి అవి…! మొన్నటికి మొన్న చూశాం కదా గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిపోయే ప్రమాదముందహో అంటూ సెక్యులర్ టీఆర్ఎస్‌ను, వీర సెక్యులర్ మజ్లిస్‌ను గెలిపించడానికి కంకణాలు కట్టుకుని, ప్రచారాలు చేసి, వ్యాసాలు రాసి తరించిపోయిన అతి లౌకిక మేధావులను చూశాం కదా… […]

ఆ గొప్ప ఆమ్టే అడుగుల్లో తడబడి… ఆదర్శాలే పొట్టనబెట్టుకుని…

November 30, 2020 by M S R

బాబా ఆమ్టే… ఈ పేరు విన్నారా..? తనను మోడరన్ గాంధీ అనేవాళ్లు… ఈ గడ్డ మీద జన్మించిన గొప్ప సంఘసేవకుడు… రామన్ మెగసెసే అవార్డు విజేత… పద్మవిభూషణ్… గాంధీ శాంతి బహుమతి గ్రహీత… మానవహక్కుల ఐక్యరాజ్యసమితి ప్రత్యేక పురస్కారం… లక్షల మంది లెప్రసీ బాధితులను సమాజం వదిలించుకుంటే, తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి, చికిత్స ఇప్పించాడు… తన ఆశ్రమం పేరు ఆనందవన్… దాన్ని నడిపేది మహారోగి సేవాసమితి అనే స్వచ్చంద సంస్థ… ఆ ఊరు వరోడా… చంద్రాపూర్ […]

ఉద్దెర రేపు..! రజినీ రాజకీయ రంగప్రవేశం త్వరలో…! రెండూ సేమ్ సేమ్…!!

November 30, 2020 by M S R

మీరు ఏ ఊరిలోని ఏ చిన్న కిరాణా కొట్టుకైనా వెళ్లండి… ఉద్దెర రేపు అని రాసి ఉంటుంది… రోజూ రేపే… ఈ వాక్యాన్ని కాయిన్ చేసినవాడెవడో గానీ అద్భుతం… మన సినిమా నటుల పార్టీల యవ్వారమూ అంతే… ప్రత్యేకించి రజినీకాంత్… నా పార్టీ ప్రకటన రేపు అంటాడు… మీరు ఎప్పుడు అడిగానా ఆ డైలాగులో మాత్రం తేడా రాదు… సారు గారి వయస్సు 70 ఏళ్లు… ఇప్పటికీ స్టెప్పులు వేస్తూనే ఉంటాడు… సినిమాలు తీస్తూనే ఉంటాడు… ఇదుగో […]

పాత భయాలు…! కేసీయార్‌కు అనూహ్యంగా సెక్యులరిస్టుల మద్దతు..?

November 30, 2020 by M S R

……. కొందరు మిత్రుల్ని అడిగితే… హిందుత్వ వేరు, హిందూ వేరు అని స్పష్టంగానే చెబుతున్నారు… నిజానికి వాళ్లంతా కేసీయార్‌ పాలన విధానాలను, వ్యక్తిగత వ్యవహార పోకడలను ద్వేషించేవాళ్లే… లెఫ్ట్, న్యూట్రల్, సెక్యులర్ భావాలున్నవాళ్లే… అదేమిటీ అనడిగితే… బీజేపీ ప్రవచించే హిందూత్వ వేరు… కేసీయార్ చెప్పుకునే నంబర్ వన్ హిందువును అనే తత్వం వేరు అంటూ విభజన రేఖ గీచి చూపించారు… మత దురభిమానం వేరు, స్వీయ మత అనుసరణ- పరమతసహనం వేరు… బీజేపీది మత దురభిమానం, కేసీయార్‌ది […]

ఈ కేసీయార్ మనకు తెలిసిన ఆ పాత కేసీయారేనా..?!

November 28, 2020 by M S R

ఈ కేసీయార్ మనకు తెలిసిన ఆ పాత కేసీయారేనా..? అబద్దాలో, నిజాలో జానేదేవ్… మాట్లాడుతుంటే ప్రత్యర్థులపై గండ్రగొడ్డలి పట్టుకుని భీకరంగా దాడిచేసే పరుశురాముడిలా కనిపించే ఆ కేసీయార్ ఏమయ్యాడు..? ఎందుకింత డిఫెన్స్‌లో పడిపోయాడు..?…… ఇదీ ఎల్బీ స్టేడియంలో కేసీయార్ స్పీచ్ విన్న తరువాత ఓ కేసీయార్ అభిమాని అభిప్రాయం… స్పీచ్ అయిపోగానే బీజేపీ స్పందించింది… అధికార ప్రతినిధి క‌ృష్ణసాగరరావు ఓ ప్రకటనలో… ‘‘గ్రేటర్ పీఠం చేజారుతున్నదనే భయం కేసీయార్ స్పీచులో కనిపించింది…’’ అని వ్యాఖ్యానించాడు… కేసీయార్ స్పీచ్ […]

పవన్ కల్యాణ్ సార్… ఆస్తుల అమ్మకం తప్పే… ఏం చేయమంటావో చెప్పు…

November 28, 2020 by M S R

నిజానికి ఇదొక చిక్కుముడి… ఏమిటీ అంటారా..? ‘‘మంత్రాలయం మఠం భూములు అమ్ముతారా..? భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా..? దాతలు ఇచ్చిన ఆస్తులను నడిబజారులో వేలం వేస్తారా..? అమ్ముకోవడం కోసమా మీకు ఆస్తులు ధారబోసింది..? దాతలు ఇచ్చే ఆస్తులకు మీరు ధర్మకర్తలే గానీ యజమానులు కారు, ప్రజలు వ్యతిరేకించారని తిరుమల ఆస్తుల అమ్మకం ఆపేశారు… మరి మంత్రాలయం ఆస్తుల్ని అమ్ముకుంటున్నారు ఎందుకు..?’’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు… మంచి ప్రశ్నే… ఈ జగన్ ప్రభుత్వమే ఆమధ్య హిందుత్వవాదుల విమర్శలతో వెనక్కి […]

కంగనా వ్యవహారంలో శివసేన సర్కారుకు బాంబే హైకోర్టు చురకలు…

November 27, 2020 by M S R

సంజయ్ రౌత్ తెలుసు కదా… మహారాష్ట్ర ఉద్దవ్ ఠాక్రే కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వ్యూహకర్త, శివసేన అధికార పత్రిక సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఎంపీ… మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటు దిశలో తను ఎంత కీలకమో… ఆ ప్రభుత్వానికీ సినీనటి కంగనా రనౌత్‌కూ నడుమ అగాధాన్ని పెంచింది కూడా తనే… ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేశాడు… చివరకు ముంబై హైకోర్టు కూడా తనను తప్పుపట్టింది… ఒక పార్లమెంటేరియన్‌కు ఇలాంటివి తగవు అని చెప్పింది తాజా ఆర్డర్‌లో… అంతేకాదు, తను […]

ఉద్యోగులూ హోల్డాన్… జెర ఠైరో… తొందరపడితే బుక్కయిపోతారు…

November 27, 2020 by M S R

ఉద్యోగులు రాజకీయ ప్రచారం చేయవచ్చా…!? ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో కొందరు ఇటీవల కాలంలో అవగాహనా రాహిత్యంతోనో లేక అత్యుత్సాహంతోనో రాజకీయ పార్టీలకు బహిరంగంగా మద్ధతు ప్రకటనలు చేస్తూ… మితి మీరి వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోంది. తాము ప్రభుత్వ ఉద్యోగులమని… నిబంధనల ప్రకారమే వ్యవహరించాలన్న సోయే వారిలో లేకుండా పోయింది. ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బాహాటంగా రాజకీయ పార్టీలకు మద్ధతు పలుకుతూ లేదా విమర్శిస్తూ పేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మనకేం అవుతుంది? […]

కరోనా వ్యాప్తికీ నైతిక ప్రవర్తనకూ లంకె… ఒక ఇంట్రస్టింగ్ స్టడీ…

November 27, 2020 by M S R

కొందరెందుకు కరోనా జాగ్రత్తలు పాటించరంటే! ———————- ప్రపంచం ముందు ఇప్పుడున్న అతి పెద్ద సమస్య కరోనా. భారత్ తోపాటు అయిదారు దేశాల్లో కరోనాకు వ్యాక్సిన్ ప్రయోగశాలల్లో ఇంకా పరీక్షల దశలోనే ఉంది. పోలియో టీకాలా వంద శాతం పనిచేసేవి మాత్రం ఇంకా తయారయినట్లు లేదు. మరో నాలుగయిదు నెలల్లో కనీసం డెబ్బయ్ అయిదు శాతమయినా పనిచేసే కరోనా వ్యాక్సిన్ రావచ్చు. 135 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో అందరికీ టీకా వేయడం కూడా పెద్ద యజ్ఞమే. […]

శెభాష్ ఆంధ్రజ్యోతీ…! ఇంకా పాత్రికేయం నీలో బతికే ఉన్నట్టుంది…!

November 26, 2020 by M S R

…. ముందుగా ఆంధ్రజ్యోతికి అభినందనలు… ఈ పాలిటిక్సులో పడి పత్రికలు, టీవీలు ఇక వేరే జీవనాన్ని పట్టించుకోవడమే మానేశాయి… నాయకుల పిచ్చి వాగుళ్లను హైలైట్ చేయడమే పనిగా పెట్టుకున్నాయి… ఏపీలో కులసమరం, తెలంగాణలో గ్రేటర్ సమరం… ఇక జనం కష్టాలకు మీడియాలో స్పేస్ ఎక్కడిది..? కానీ… కానీ… ఈ హెక్టిక్, పొలిటికల్, కమర్షియల్ యాక్టివిటీలోనూ అన్నదాత అరిగోసను ఫస్ట్ పేజీలో హైలైట్ చేసినందుకు… పాత్రికేయం ఆత్మహత్య చేసుకుంటున్న ఈ గడ్డు రోజుల్లో, ఇంకా సదరు పత్రికలో అది […]

ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో సరిగ్గా తెలిసి, ఎదిగి… చివరకు…

November 25, 2020 by M S R

1980-81… ఓ శీతాకాలం సాయంత్రం… పార్లమెంటు సభ్యుల నడుమ ఓ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది… గుజరాత్, భరూచ్ నుంచి వచ్చిన యువ ఎంపీ అహ్మద్ పటేల్ బ్యాటింగులో ఇరగదీసేస్తున్నాడు… సెంచరీకి దగ్గరయ్యాడు… మరోవైపు మాధవరావు సింధియా… అహ్మద్ పటేల్ బ్యాటింగు చేస్తుంటే ఇక వేరే ప్లేయర్లకు ఆడటానికి ఏమీ ఉండదు… సింధియా సరదాగా నవ్వుతూ మొత్తం నువ్వే ఆడితే మరి మేమేం చేయాలి భయ్యా అన్నాడు… ఆ తరువాత బంతికే పటేల్ బౌల్డ్ అయ్యాడు… కావాలనే… […]

ట్రబుల్ షూటర్… నిజంగానే ఈయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు…

November 25, 2020 by M S R

…. ఎవరైనా మరణిస్తే… ఆయన మరణం తీరని లోటు అని సంతాప ప్రకటన చేస్తుంటారు కదా… చాలా మరణాల విషయంలో అది మర్యాదపూర్వకమైన సంతాపం కావచ్చు గాక… కానీ ఈరోజు మరణించిన కాంగ్రెస్ లీడర్ అహ్మద్ పటేల్ మరణం మాత్రం కాంగ్రెస్ పార్టీకి నిజంగానే తీరనిలోటు… అసలే అనేక కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆయన మరణం మరింత నష్టదాయకమే… కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ఆయన కీలకమైన లీడర్… ట్రబుల్ షూటర్… స్ట్రాటజిస్టు… సైలెంట్ ఆపరేటర్… తను […]

ఉన్నవి ముంచేయడం దేనికి..? మీరే బ్యాంకులు పెట్టేయండర్రా…

November 22, 2020 by M S R

ఇక టాటా బ్యాంకు! బిర్లా బ్యాంకు! ———————- అర్థశాస్త్రం అందరికీ అర్థం కాదు. అర్థం కానిదే అర్థశాస్త్రం అనబడునేమో. అర్ధ భాగం అర్థమైనా సరే అది చాలా గొప్పే…  ధనమేరా అన్నిటికీ మూలం అన్నదే సామాన్యులకు అర్థమయిన అర్థశాస్త్రం. సామాన్యులు ధనం దాచుకోవడానికి తమ ఇళ్లు భద్రం కాదని- బ్యాంకుల్లో, బ్యాంకు లాకర్లలో పెట్టుకుంటూ ఉంటారు. సులభంగా వైట్ కాలర్ ఎగరేసి దోచుకోవడానికి బ్యాంకులే అత్యంత అనువైనవని కొందరు నిరూపిస్తూ ఉంటారు. మనం రుణం తీసుకుంటే పది […]

అన్ని రేప్ కేసులూ నిజం కావు… ఇదీ ఓ నిఖార్సు ఉదాహరణ…

November 21, 2020 by M S R

అవును… ప్రతి రేప్ కేసూ నిజం కాదు… అన్ని కేసుల్లోనూ మహిళలు చెప్పిందేమీ అల్టిమేటు కాదు… కాకపోతే మన చట్టాలు మహిళ పక్షపాతాలు… మీడియా, సమాజం ఎప్పుడూ మగవాడినే అనుమానంగా చూస్తుంది… వేలెత్తి చూపిస్తుంది… ఇది పూర్తి భిన్నమైన కేసు… ఇవీ చదవాలి… రికార్డు కావాలి… తప్పుడు రేప్ కేసులు కొన్నిసార్లు బద్దలవుతుంటయ్, అసలు దోషులెవరో బయటపడక తప్పదు… ఒక అమ్మాయి… ఒక అబ్బాయి… పెళ్లి కుదిరింది… ఇక దండలు మార్చుకోవడమే తరువాయి… కానీ రెండు కుటుంబాల […]

  • « Previous Page
  • 1
  • …
  • 3
  • 4
  • 5
  • 6
  • Next Page »

Search On Site

Advertisement

Latest Articles

  • సరికొత్త డ్రామా కంపెనీ… ఈటీవీ షో అంటేనే కామెడీ అయిపోయింది…
  • విజ్జెక్క ఆ సీటుకు ఎలా ఆప్ట్..? ఈ ప్రచారం తెరమీదికి తెస్తున్నదెవరు..?
  • ఓహ్… షర్మిల తిరుగుబాటు వెనుక ఇంత భారీ వ్యూహం దాగుందా..?!
  • తెలంగాణ సీఎం కుర్చీ అంత ఈజీయా..? జగన్-షర్మిల వార్… పార్ట్-2…
  • జగన్- షర్మిల డిష్యూం డిష్యూం..! వైఎస్ కుటుంబంలో చీలిక..! పార్ట్-1…
  • రోజాతో ఢీకి ఓంకార్ సై..! వర్షిణికి భలే చాన్స్..! అసలేం జరుగుతున్నదంటే..?!
  • కాకి బంగారం..! అల్లరిపాలైన నరేష్..! బావురుమన్న బాలయ్య టైటిల్..!!
  • లక్-కీ..! దగ్గుబాటి సురేషుడు లక్కీయేనా..? తొక్క మీద కాలేశాడా కొంపదీసి..!
  • పర్ సపోజ్, ఆమె వేరే పెళ్లిచేసుకుంటే… మాజీ భర్త వీర్యంపై హక్కులేమవుతయ్..?
  • తటస్థ నాగేశ్వరా… బీజేపీని తిట్టాలంటే భద్రాచలం రాముడు కావాలా ఏం..?

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now