Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘అప్పట్లో మీకు అమ్మిన సరుకు అలాగే ఉందా..? మేమే తిరిగి కొంటాం ప్లీజ్…’’

October 15, 2023 by M S R

russia

పార్ధసారధి పోట్లూరి ……. మధ్య ప్రాచ్యం మంట పార్ట్ 3… రష్యాకి శత్రువు అక్కడ నెలకొన్న అవినీతి మాత్రమే! అధ్యక్షుడు పుతిన్, రక్షణ మంత్రి షోయ్గు ((shoigu),అతని సైనిక జెనెరల్స్ అవినీతి వల్ల రష్యా గత పదేళ్ల నుండి ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నది… ***************** ఉక్రెయిన్ మీద దాడి మొదలు పెట్టగానే అమెరికా, EU, జపాన్, ఆస్ట్రేలియాలు రష్యా మీద కఠిన ఆంక్షలు విధించాయి. అంటే సరిగ్గా ఫిబ్రవరి 23, 2022 నుండి అన్నమాట. అప్పటివరకు అవినీతి […]

అడకత్తెరలో గాజా..! ఎటు పారిపోవాలో దిక్కుతోచని లక్షల జనం..!

October 15, 2023 by M S R

gaza

ఎయిర్ స్ట్రిప్ (రన్ వే) మాదిరిగా ఉండటంతో దీనికి గాజా స్ట్రిప్ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. హమాస్ ఆధీనంలో ఉన్న ఈ గాజా స్ట్రిప్ ప్రపంచంలోనే అత్యంత కల్లోలిత ప్రదేశం. ఉత్తరాన ఇజ్రాయెల్ బార్డర్ నుండి దక్షిణాన ఉన్న రఫా వరకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఇరుకైన ప్రాంతంలో సుమారు 23 లక్షల పాలస్తీనీయులు నివసిస్తున్నారు. సొంత ఆదాయ వనరులు, 23 లక్షల మందికి సరిపడా ఆహారం, మంచినీరు, విద్యుత్ వంటివి లేని […]

పోటీ పడబోయాడు గానీ… కాంగ్రెస్ ‘గ్యారంటీ’లను కేసీయార్ కొట్టలేకపోయాడు…

October 15, 2023 by M S R

kcr

తెల్ల రేషన్ కార్డు… పథకాలకు ఇదెలా ప్రామాణికమైంది కేసీయార్… మొత్తం కుటుంబాలకన్నా ఎక్కువ రేషన్ కార్డులున్నప్పుడు… అనర్హుల దగ్గర తెల్ల రేషన్ కార్డులున్నప్పుడు, తెల్ల రేషన్ కార్డుల ప్రాతిపదికన 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేది ఎలా సమర్థనీయం..? (అర్హులకు మాత్రమే అంటే ఇదేకదా అర్థం..?) దీని బదులు తెలంగాణలో ప్రతి కుటుంబానికీ సిలిండర్‌ ధర 400 మాత్రమే అని ప్రకటించి ఉంటే ఏమయ్యేది..? అదీ ఓ నిత్యావసర సరుకే కాబట్టి పేద, ధనిక తేడా లేకుండా […]

ఎక్కడి రేవంతుడు… ఎక్కడి నాగం… పరిస్థితులన్నీ ఆగమాగం…

October 15, 2023 by M S R

Murali Buddha….. కాలం మారుతుందని గ్రహించక పోతే తిరునాళ్లలో తప్పిపోతాం, ఎలాంటి నాగం రాజకీయ జీవితం ఎలా అయింది … చదువుకొనే రోజుల్లో ఒక పాట బాగా పాపులర్ . శోభన్ బాబు కారులో వెళుతుంటే వాణిశ్రీ పాడుతుంది . కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ. మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు.. ఇదీ పాట .ఇదేమీ ప్రేమికులు పాడుకున్న డ్యూయెట్ కాదు . అక్షర […]

మధ్యప్రాచ్యంలో హమాస్ మంటలు… ఏ దేశం ఆడుతున్న గేమ్ ఏమిటి..?

October 15, 2023 by M S R

usa carrier

పార్ధసారధి పోట్లూరి ……… మధ్య ప్రాచ్యం మంట-పార్ట్ -1… రష్యా విసిరిన సవాల్ కి చాలా త్వరగానే జవాబు వచ్చింది! అయితే రష్యా, ఇరాన్ లు తాము చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తప్పవని ఇప్పుడు జరుగుతున్న సంఘటనలని బట్టి తెటతెల్లమవుతున్నది రష్యా, ఇరాన్ లు అనుకున్నది ఒకటయితే జరుగుతున్నది భిన్నంగా ఉంది! అరబ్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకోవాలన్న ఆశ ఆడియాస అవబోతున్నది! *********************** హమాస్ దాడి జరిగిన తరువాతి రోజున అనూహ్యంగా […]

ఏమిటీ పెత్రమాస..? అసలు పితృదేవతల రుణం తీర్చుకునేదెలా..?

October 14, 2023 by M S R

petramasa

what is petramaasa

తెలంగాణ బతుకమ్మవి… నువ్వెందుకు చావాలి తల్లీ…

October 14, 2023 by M S R

pravallika

it-is-not-suicide-it-is-a-murder

మున్నూరు కాపులకు జాతీయ పార్టీల షాక్… ప్చ్, అక్కడ బండి, ఇక్కడ పొన్నాల…

October 14, 2023 by M S R

congress

Nancharaiah Merugumala…….  కాంగ్రెస్‌ హైకమాండ్‌–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది? రేవంత్‌ రెడ్డికి బీసీలు, ‘మున్నూరు’ నేతలంటే ‘పెరుగుతున్న’ భయమే ఇందాకా తెచ్చిందా? ………………………………………. తొమ్మిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ఏపీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్‌ పొన్నాల లక్ష్మయ్య గారు. వయసులో 13 ఏళ్లు తేడా ఉన్నా ఫిబ్రవరి రెండో వారంలోనే పుట్టారు ఈ బీసీ–డీ కాంగ్రెస్‌ నాయకులు. మరో పోలిక ఏమంటే ఇద్దరు పీసీసీ […]

ఓ ప్రవల్లిక… ఓ శ్రీకాంతాచారి…! ఏమయ్యారు తెలంగాణ బుద్ధిజీవులు..?

October 14, 2023 by M S R

pravallika

ఓ ప్రవళ్లిక.. ఓ శ్రీకాంతా చారి.. అప్పటి లక్ష్యం భౌగోళిక తెలంగాణ.. ఆ లక్ష్యానికి చేరువలోకి వెళ్లకుండా అవాంతరాలు సృష్టిస్తారేమో అనే ఆందోళనతో శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతయ్యాడు.. ఆయన మరణం యువతలో ఆగ్రహ జ్వాలలు రేపి ఉద్యమ ఉధృతికి దోహదపడింది. పదులు వందలు, చివరికి పదిహేను వందలకు పైగా యువత తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షతో అసువులొడ్డారు. అది పదేళ్లనాటి మాట. ఇప్పుడు భౌగోళిక తెలంగాణ లో పక్కా రాజకీయ పార్టీల కార్యాచరణ అమలులో ఉన్నది. నీళ్ళు, […]

కొడంగల్ బరిలో బ్రదర్ అనిల్..? రేవంత్‌కు చెక్ పెట్టే కేవీపీ ప్లాన్..?!

October 13, 2023 by M S R

revanth

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి తెలంగాణలో పార్టీని గెలిపించుకుంటాడా..? తన చిరకాల కోరిక సీఎం పదవి సాధిస్తాడా..? ఈ దిశలో చాలా సమీకరణాలు అడ్డుపడతాయి కానీ కొడంగల్‌లో మళ్లీ గెలుస్తాడా..? తను సర్వే చేయించుకున్నాడు… ఎక్కడెక్కడ మైనస్ పాయింట్లున్నాయో లెక్కతీసి, సరిదిద్దుబాట్లు కూడా చేసుకున్నాడు గరిష్ట స్థాయిలో… పైగా ఇప్పుడు తను టీపీసీసీ అధ్యక్షుడు… ఎక్కడా కాంప్రమైజ్ కాడు… ఓడిపోతే మొదటికే మోసం వస్తుంది కాబట్టి తన సాధనసంపత్తి మొత్తం ప్రయోగించక తప్పదు… అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా […]

పొన్నాల రాజీనామా లేఖలో చెప్పిన ప్రతి పాయింటూ కరెక్టే…

October 13, 2023 by M S R

ponnala

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేసినట్టే అని కలలుకంటున్న కాంగ్రెస్‌వాదుల్లో ఓ కలకలం… నిజంగానే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఓ ఆందోళన ఉంది… పలు విమర్శలు వినవస్తున్నాయి… వాటికి బలం చేకూర్చేట్టు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎఐసీసీ స్థాయి నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేశాడు… నిజంగానే ఓసారి ప్రజలు లుక్కేయాల్సిన పరిణామం… తను బీఆర్ఎస్‌లోకి వెళ్తాడా, తనతో ఏయే బీఆర్ఎస్ నేతలు సంప్రదింపుల్లో ఉన్నారనేది పక్కన పెడదాం కాసేపు… ఆల్‌రెడీ […]

ఆ ఆంధ్రోళ్లు తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపేస్తరట… గంగుల చెప్పిండు…

October 13, 2023 by M S R

brs

తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణను పాలించింది తెలంగాణ రాష్ట్రసమతి… అఫ్‌కోర్స్, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి… పేరు మారితేనేం, డీఎన్ఏ మారదు కదా… జాతీయ రాజకీయాల్లో గాయిగత్తర లేపుతానని లేచి, నాలుగడుగులు కూడా పరుగు తీయకముందే ఆయాసం ముంచుకొచ్చి, ఆ జాతీయ జెండాను, ఎజెండాను పక్కన పడేసి మళ్లీ ఆ తెలంగాణ జెండానే, అనగా పాత తెలంగాణ సెంటిమెంట్‌నే నమ్మకుంటన్న, పట్టుకుంటున్న అవస్థ… ఈరోజుకూ తాము సాధించిన ప్రగతిని చెప్పుకోలేక… దాన్నే చూపి వోట్లడగలేక… కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీలు జనంలో […]

కడుపులో బిడ్డకూ ‘జీవించే హక్కు’…! కానీ ఎన్ని వారాల గర్భానికి..?!

October 13, 2023 by M S R

abortion

నాకు తెలిసిన ఒకామెకు ఏడు నెలలకే ప్రసవమైంది… ఆడపిల్ల పుట్టింది… అప్పట్లో వెంటిలేటర్లు, ఇంక్యుబేటర్లు ఏమీ లేవు… సహజప్రసవం… ఆ ఆడపిల్ల ఆరోగ్యంగా, చక్కగా పెరిగి త్వరలో అమ్మమ్మ కూడా కాబోతోంది… అంటే, 7 నెలలకే కడుపులో బిడ్డ ఈలోకంలోకి కేర్‌మని అడుగుపెట్టడానికి తగినంత ఎదుగుదలతో ఉంటుందన్నమాట… ఇక వార్తలోకి వెళ్దాం… మొన్న, నిన్న సుప్రీంకోర్టులో వాదనలు… చాలా ఆసక్తికరం… ఒకావిడ తన 26 వారాల గర్భాన్ని తీసేయించుకోవడానికి సుప్రీం కోర్టు అనుమతి అడుగుతోంది… డాక్టర్లేమో చేయడం […]

జూనియర్ ఎన్టీయార్ దగ్గరకు అమిత్ షా… ఆదుకోవాలని లోకేష్ కాళ్లావేళ్లా…

October 12, 2023 by M S R

లోకేష్

దేశ రాజకీయాలను శాసిస్తున్న అమిత్ షా స్వయంగా జూనియర్ ఎన్టీయార్‌ దగ్గరకు వచ్చాడు, తనున్న హోటల్‌కు పిలిపించుకుని కలిశాడు… అసలే చంద్రబాబు మీద మంట మీదున్న జూనియర్ ఏం చెప్పాడు, అమిత్ షా ఏం ఆఫర్ ఇచ్చాడు అనేది పక్కన పెడితే… సీన్ కట్ చేయండి… స్వయంగా లోకేష్ రకరకాల పైరవీలు చేసి, చివరకు పురంధేశ్వరి పైరవీ చేస్తే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇచ్చాడు… కలిశాడు… ఏదో లోకేష్ చెప్పింది విన్నాడు… తనకన్నీ తెలుసు… మోడీ మీద […]

యూదుల దాడిలో భార్యాపిల్లలు హతం… ఓ కన్ను ఖతం… ఐతేనేం, తీవ్ర ప్రతీకారం…

October 12, 2023 by M S R

deif

Nancharaiah Merugumala…….. ‘ఒంటి కన్ను జాక్‌’ (హమాస్‌ నేత) దెయిఫ్‌ మొన్న 1200 ఇజ్రాయెలీల ప్రాణాలు తీసే ప్లాన్‌ వేస్తే… మరో ‘ఒన్‌ అయిడ్‌ జాక్‌’ శివరాసన్‌ 32 ఏళ్ల క్రితం రాజీవ్‌ గాంధీని దగ్గరుండి మరీ చంపించిన టైగర్ల వ్యూహకర్త! ఉగ్రవాద సంస్థల ‘మాస్టర్‌ మైండ్ల’కు ఒక కన్ను పోయినా మెదడు బాగానే పనిచేస్తుందట! ………………………. వారం రోజుల యూదుల మ్యూజిక్‌ ఫెస్టివల్‌ సుక్కోత్‌ ముగింపు దశకు చేరిన శనివారం ఇజ్రాయెల్‌ లోకి వేలాది రాకెట్లు […]

బిగ్‌బాస్ హౌజులోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే… వావ్… ఏం టాస్క్ గురూ…

October 11, 2023 by M S R

biggboss

Task-Bigg Boss: కర్ణాటకలో చిక్కబళ్లాపూర్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్ బాస్ హౌస్లోకి ఒక పోటీదారుగా వెళ్లడం మీద అధికార- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో కూడా జనం రెండుగా చీలి దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తప్పేముంది? ఎమ్మెల్యే అయినంతమాత్రాన ఆయనకూ ఏవో కలలు, కళలు ఉంటాయి కదా? వాటిని ప్రదర్శించుకునే వేదికలు వెతుక్కుంటే తప్పేముంది? అని ఆయన్ను సమర్థించేవారు అంటున్నారు. నియోజకవర్గం గతేమికాను? అసలే చిక్కబళ్లాపూర్ లో కరువు తాండవిస్తోంది. మంచి […]

అగ్రరాజ్యాల అసలు రాజకీయాల్లో పావులు ఇజ్రాయిల్, పాలస్తీనా…

October 11, 2023 by M S R

hamas

పార్ధసారధి పోట్లూరి ….. రష్యా, ఇరాన్, టర్కీ ,లేబనాన్, జోర్డాన్,సిరియా, ఇప్పటికే బయట పడ్డాయి తాము అమెరికా, ఇజ్రాయెల్, నాటో కి వ్యతిరేకం అని. ఇంతకీ రష్యా ఇజ్రాయెల్ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంది? చాలా కారణాలు ఉన్నాయి! నాటో దేశాలలో చాలా వరకు ఉక్రేయిన్ కి ఆయుధాలు సరఫరా చేసి విసిగిపోయాయి! యుక్రెయిన్ కన్ఫ్లిక్ట్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఏదో ఒక చోట ఆగిపోవాలి. దానికోసం మెల్లగా ఆయుధ సరఫరాని తగ్గిస్తూ వస్తున్నాయి. కానీ అమెరికా నుండి వత్తిడి […]

ఫ్యామిలీ ప్యాక్ ప్లీజ్… కాంగ్రెస్‌లో ఈసారి మరీ అధికంగా ఈ గొడవ…

October 10, 2023 by M S R

inheritance

నా కొడుక్కి టికెట్టు ఇవ్వండి… నా అల్లుడికి టికెట్టు… నా బిడ్డకు టికెట్టు… ఇలా దాదాపు అన్ని పార్టీల్లోనూ కుటుంబ వారసత్వం ఉంది… ఎవరూ మినహాయింపు కాదు… మరీ ప్రత్యేకించి కుటుంబ పార్టీల్లో, ఏక వ్యక్తి కేంద్రిత పార్టీల్లో వాళ్ల ఇష్టాయిష్టాలను బట్టి ఈ వారసత్వాలు నడుస్తుంటాయి… చివరకు వామపక్షాల్లో సైతం ముఖ్య నాయకుల భార్యలు మహిళా విభాగాలకు, కొడుకులు యువజన విభాగాలకు నాయకత్వం వహిస్తూ ఉన్న ఉదాహరణలు చూశాం… అసలే ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌లో […]

ఇజ్రాయిల్ వార్, అఫ్గాన్ భూకంపం… ఇంకా తీవ్ర విపత్తులున్నాయట…

October 9, 2023 by M S R

abhigya

జ్యోతిష్యం.,. చాలామంది నమ్మరు, చాలామంది నమ్ముతారు… ఇది శాస్త్రమే అంటారు తెలిసినవాళ్లు… ఠాట్, ట్రాష్ అంటారు కొందరు… గణించే పద్ధతులు, చెప్పే జోస్యాల తీరు ఎలా ఉన్నా సరే, ప్రపంచమంతా జ్యోతిష్కం ఏదో ఓ రూపంలో మన జీవితాల్లో ప్రధానపాత్ర పోషిస్తూనే ఉంది… సరే, జ్యోతిష్కులందరినీ ఒకే గాటన కట్టేయలేం గానీ, కొందరి ప్రతిభ, జ్ఞానం, జోస్యాలు వివరించే పద్దతి చూస్తే అబ్బురం అనిపిస్తుంది… ఆ అబ్బురాల్లో ఒకడు అభిజ్ఞానంద… Abhigya Ananda… ఎవరితను..? ఓ సూపర్ […]

ఆ తిండిగింజలు పండిస్తే శిక్షిస్తాం… పంజాబ్ ప్రభుత్వ అసాధారణ నిషేధం…

October 9, 2023 by M S R

pusa

ఒక రైతును నువ్వు ఫలానా పంటే పండించాలి అని నిర్బంధంతో నియంత్రించడం సాధ్యమేనా..? అదీ ఆహారపంటను… పైగా బాగా ఆదాయం తెచ్చి పెట్టే పంటను… అందులోనూ టెంపర్‌మెంట్ బలంగా ఉండే పంజాబ్ రైతును..! ఇటీవల పంజాబ్ వార్తల్లో ఆకర్షించింది… పూస44 రకం వరిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా నిషేధమే విధించింది… వచ్చే వ్యవసాయ సీజన్ నుంచి ఆ పంట వేస్తే శిక్షార్హులు రైతులు… అసలు ఈ కారణంతో రైతుల్ని శిక్షించడం సాధ్యమేనా..? సాధ్యమే కాదు, అవసరం […]

  • « Previous Page
  • 1
  • …
  • 87
  • 88
  • 89
  • 90
  • 91
  • …
  • 114
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions