Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దలై లామా..! స్వధర్మం, స్వయంపాలన, స్వజనం కోసం అదే నిబద్ధత..!!

July 8, 2025 by M S R

dalai lama

. సూటిగా ఒక మాట… మతాన్ని అస్సలు పట్టించుకోకుండా… వీలైన ప్రతిచోటా తొక్కిపడేసే ధోరణి చైనాది… కానీ అదే ఇప్పుడు తదుపరి లామాను మేమే డిసైడ్ చేస్తాం అంటోంది… మతమే అక్కర్లేని దానికి ఈ లామా ఎంపిక దేనికి..? కుళ్లు… తమ నుంచి తప్పించుకుని ఇండియాకు వెళ్లి ఆశ్రయం పొంది, ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన దలై లామా మీద కోపం… టిబెట్‌ను ఆక్రమించుకుని, లక్షలాది జనాన్ని అక్కడికి పంపించి… టిబెటన్లు వాళ్లంతటవాళ్లే ఇండియాకు పారిపోయేలా చేస్తున్నా […]

మీడియా సమస్యా..? కాదు, రాబోయే రాజకీయ సమీకరణాల సంకేతాలు..!!

July 8, 2025 by M S R

aj

. ఆంధ్రా మీడియా..! ఈ పదం మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తోంది… కాదు, తీసుకొస్తున్నారు… రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ సెంటిమెంటును రగిలించే ఓ ప్రయత్నం… తీసుకొస్తున్నది బీఆర్ఎస్ పార్టీ… మహా న్యూస్ అనబడే ఓ పరమ నాసిరకం చానెల్ కేటీయార్‌పై చేసిన తిక్క వ్యాఖ్యలు, ప్రసారం చేసిన చెత్త వార్తలు దీనికి ఊపిరి పోశాయి… ఓ మాజీ మంత్రి బరాబర్ దాడులు చేస్తం, మరో రెండు మీడియా సంస్థలూ మా నోటీసులో ఉన్నయ్ అంటాడు… ఇంకొకాయన తెలంగాణ […]

మరి అమరావతి అంటే ఆమాత్రం ఉండాలి… మొక్కలనూ వదలరు…

July 8, 2025 by M S R

amaravathi

. ఈ టెండర్ చూసి మొక్కలు కూడా సిగ్గుపడతాయి. ఎందుకంటే అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏడీసిఎల్ ) పిలిచిన టెండర్ చూసి అధికారులు కూడా అవాక్కవుతున్నారు. విజయవాడలోని రామవరప్పాడు నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు సాఫ్ట్ స్కేప్ తో పాటు గ్రీనరీ నిర్వహణ కోసం ఏకంగా 799 లక్షల రూపాయల అంచనా వ్యయంతో టెండర్ పిలిచారు. అంటే దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు అన్న మాట. ఇది 2025 -2026 కాలానికి. విజయవాడలోని […]

No more ‘BARC’racy… టీవీ రేటింగుల లెక్కలే పూర్తిగా మారబోతున్నయ్…

July 8, 2025 by M S R

. ప్రింట్ మీడియాలో వాణిజ్య ప్రకటనలకు ఏబీసీ సర్క్యులేషన్ ఫిగర్స్ ప్రామాణికం కదా… పత్రికలు నడిచేవే ఆ రెవిన్యూ మీద… కాకపోతే ఏబీసీలో తప్పుడు ఫిగర్లకు అవకాశం ఉండదు కదా, పైగా డబ్బు కట్టాలి దానికి… అందుకని కొన్ని పత్రికలు ఏబీసీ నుంచి బయటికి వచ్చి… సీఏ రిపోర్ట్స్ పేరిట అడ్డగోలు ఫిగర్స్ చూపించి, వాటి ఆధారంగా మరింత అడ్డగోలు టారిఫ్ ఫిక్స్ చేయించుకుని, వందల కోట్లను ప్రభుత్వం నుంచి పొందుతాయి… ఇది తెలుగులోనే ఎక్కువ… అఫ్‌కోర్స్, […]

తెలంగాణ జ్యోతి సరే… మరి పేరులో తెలంగాణనే కత్తిరించుకున్న పార్టీ..?!

July 7, 2025 by M S R

aj

. Srini Journalist ….. ఆంధ్రజ్యోతి పేరులో ఇంకా తెలంగాణ ఎందుకు ఉంది ? తెలంగాణజ్యోతిగా మారని ఆ పత్రికను ఎందుకు చదవాలి? ఇది బియారెస్ నేత మాట… పేరులో తెలంగాణ పదం లేకపోతేనే, ఈ నేల మూలాలు కోల్పోవడమే ప్రామాణికం అయితే … ముందుగా తెలంగాణ జాతికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత బియారెస్ దే . తన పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్ని తొలగించి భారత అని ఎందుకు పెట్టుకున్నారో ? ఆంధ్రప్రభ , ఆంధ్రపత్రిక […]

ఈ కాళేశ్వర కదనం దేనికి..? కదం, కవాతు దేనికి..? బీఆర్ఎస్ రాంగ్ స్ట్రాటజీ..!!

July 7, 2025 by M S R

brs

. అతడు సినిమా… నువ్వు ఊఁ అను, రేపీపాటికి బొక్కలు విరిచి, మొక్కలకు ఎరువుగా వేస్తాను అంటుంటాడు తనికెళ్ల భరణి కొడుకు పాత్రధారి… ‘‘ఎల్లుండి నూకాలమ్మ జాతర, వాడు గుడికొస్తాడు, వీరమ్మ చెరువు దగ్గర నాలుగు సుమోలు ఉంటయ్… తప్పించుకున్నాడనుకో… చుక్కల గుడి దగ్గర ఇంకో మూడు సుమోలు ఉంటయ్… ఇక్కడా మిస్సయ్యాడనుకో… సరుగుడు తోపు చివరలో ఈసారి అయిదు సుమోలు ఉంటయ్…’’ అంటుంటాడు… భరణి నోరు తెరిచి, అన్ని బళ్లెందుకురా, మర్డర్ చేయాలంటే కత్తులుండాలి గానీ […]

కాపీ వీడియోల వడబోత సరే… కంటెంట్ స్టాండర్డ్స్ మాటేమిటి మరి..?!

July 7, 2025 by M S R

youtube

. ప్రస్తుతం కుప్పలు తెప్పలుగా యూట్యూబ్ వీడియోలు… జనంలో కూడా వీడియోలు చూడటంపైనే ఆసక్తి… దాంతో వీడియో క్రియేషన్ ఓ పెద్ద దందాలా మారింది… మరీ తెలుగులో ఒకటీరెండు కంపెనీలు చెత్త చెత్త థంబ్ నెయిళ్లు, సొసైటీకి నష్టం చేకూర్చే తిక్క వీడియోలతో చెలరేగిపోతున్నాయి… వీటికి ప్రభుత్వపరమైన నియంత్రణ లేదు… జనం మెదళ్లలో యూట్యూబ్ వీడియోలు ఎక్కిస్తున్న అజ్జానం, విషం అంతా ఇంతా కాదు… పైగా యూట్యూబ్ రెవిన్యూ ఎక్కువగా వస్తుండేసరికి ఎక్కడాలేని అపసవ్య విధానాలతో యూట్యూబునే […]

హీరో మహేశ్ బాబును వదలని సాయి సూర్య ‘రియల్’ తలనొప్పి…

July 7, 2025 by M S R

ssmb

. సినిమా నటులకు ఈ సొసైటీ వందల కోట్లు ఇస్తోంది… అపారమైన ఆస్తులు, రకరకాల వ్యాపారాలు చేస్తున్నా సరే ఇంకా ఇంకా సొసైటీ నుంచి దండుకుంటూనే ఉండాలా..? ఓ తాజా వార్త ఈ ప్రశ్నలను మళ్లీ లేవనెత్తుతోంది… ప్రత్యేకించి మహేశ్ బాబు… ఆ వార్త ఏమిటంటే..? రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నటుడు మహేశ్ బాబుకు నోటీసులు జారీ చేసింది… సాయి సూర్య డెవలపర్స్ తమకు అన్ని అనుమతులూ ఉన్నాయంటూ మహేశ్ బాబు ఫోటోతో కూడిన బ్రోచర్ […]

శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!

July 6, 2025 by M S R

shubhaman

. నేనిక్కడ అంకెల జోలికి పోవడం లేదు… క్రికెెట్‌‌లో వన్డేలు, టెస్టులు, ఫస్ట్ క్లాస్ క్రికెట్, టీ20, ఐపీఎల్… ఇలా సవాలక్ష రికార్డులు, అంకెలు కనిపిస్తాయి… చెప్పుకోవాల్సింది శుభమన్ గిల్ గురించి… తను ఇండియన్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్… ఈ టెస్టు మ్యాచులో మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ… రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ… మొత్తానికి ఈ ఫీట్ ఏ ఇతర తోపు క్రికెటర్ వల్ల కూడా కాలేదు… అయితే అదొక్కటేనా ఈ పంజాబీ సిక్కు అందగాడు, హీరో […]

ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…

July 6, 2025 by M S R

elon

  (  Ravi Vanarasi  ) ఎలోన్ మస్క్ “అమెరికా పార్టీ”… ఒక లోతైన విశ్లేషణ – అమెరికన్ రాజకీయాల భవిష్యత్తుకు కొత్త మలుపు ఇస్తుందా? ఎలోన్ మస్క్. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి టెస్లా, స్పేస్ఎ క్స్, న్యూరాలింక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వంటి సంస్థలు. మానవాళి భవిష్యత్తును మార్చాలనే తపనతో, అసాధ్యాలను సుసాధ్యం చేయాలనే ఆకాంక్షతో నిరంతరం కృషి చేసే ఒక దార్శనికుడు. అయితే, కొంతకాలంగా మస్క్ కేవలం వ్యాపార, సాంకేతిక […]

ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…

July 5, 2025 by M S R

camel

. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కన్నీళ్లు ఏవో తెలుసా..? ఒంటె కన్నీళ్లు… ఎందుకు అంటారా..? చదవండి… ఒంటె కన్నీళ్లతో పాముకాటుకు విరుగుడు: రాజస్థాన్ రైతులకు కొత్త ఆశాకిరణం ఎడారి ఓడగా పేరొందిన ఒంటె, ఇప్పుడు రాజస్థాన్ ఎడారి ప్రాంతాల రైతులకు రవాణా సాధనంగానే కాకుండా, పాముకాటు చికిత్సలో కీలక పాత్ర పోషిస్తోంది. బికనీర్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ క్యామెల్ (NRCC) చేసిన ఒక వినూత్న అధ్యయనం ప్రకారం.., ఒంటె కన్నీళ్లు మరియు రోగనిరోధక వ్యవస్థ నుండి […]

ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…

July 5, 2025 by M S R

indosol

. నారా లోకేష్. పేరుకు మంత్రే అయినా కూడా కూటమి ప్రభుత్వంలో అంతకు మించి అన్న విషయం బహిరంగ రహస్యమే. పార్టీలోనూ .. ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే అనే విషయం తెలిసిందే. ఇది అంతా ఇప్పుడు ఎందుకు అంటే ఎంతో భవిష్యత్ ఉన్న నాయకుడు అయిన లోకేష్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకటి అన్న చందంగా వ్యవహరిస్తూ విమర్శలు మూటకట్టుకుంటున్నారు. అందుకు బెస్ట్ ఉదాహరణ ఇండో సోల్ […]

యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!

July 5, 2025 by M S R

meenakshi and ponguleti

. నిజమే… తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో బాగా చర్చ సాగుతోంది… సీనియర్లను ప్లస్ తోటి కాంగ్రెస్ ముఖ్యులను గౌరవించాలన్న రేవంత్ రెడ్డి ధోరణిని కొందరు నాయకులు అలుసుగా తీసుకుంటున్నారు అనే చర్చ… ప్రత్యేకించి పొంగులేటి… దాపరికం అక్కర్లేదు… దూకుడుగా వెళ్తున్నాడు… తను కేవలం మంత్రి… కానీ ముఖ్యమంత్రిగా భావిస్తున్నాడు… స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏవో ప్రకటనలు చేశాడు… అది కాంగ్రెస్ స్ట్రాటజీ కోణంలో తొందరపాటు… చాలా భూముల సంబంధ ఆరోపణలు వస్తున్నాయి… సరే, అవన్నీ పక్కన పెట్టినా… […]

కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!

July 5, 2025 by M S R

ai

. చాట్ జీపీటీ సాయంతో లక్షల అప్పు తీర్చిన ఓ మహిళ కథ చదివాం కదా… కృత్రిమ మేధ (ఎఐ) సాయంతో ఓ మహిళ గర్భం ధరించిందనే మరో వార్త ఇంకా ఆసక్తికరంగా ఉంది… కృత్రిమ గర్భధారణ ఇండస్ట్రీలో ఇదొక విప్లవమే నిజంగా… వార్తలోకి వెళ్దాం… దాదాపు రెండు దశాబ్దాల నిరీక్షణకు తెర: AI సాయంతో తల్లిదండ్రులవుతున్న దంపతులు! న్యూయార్క్: దాదాపు రెండు దశాబ్దాలుగా బిడ్డ కోసం తల్లడిల్లుతున్న ఓ దంపతులకు కృత్రిమ మేధ (AI) ఆశల పల్లకిని […]

ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!

July 5, 2025 by M S R

alluri

. రంపచోడవరంలో అల్లూరి సీతారామరాజు తిరుగుబాటును అణిచివేయడం బ్రిటీషర్లకు సాధ్యం కావడం లేదు. అల్లూరి యుద్ద విద్యలు, మెరుపుదాడులు, వ్యూహాలు వారికి ఏ మాత్రం కొరుకుడు పడడం లేదు. కొన్నాళ్లకు బ్రిటీష్ అధికారులకు అల్లూరి పోరాట ఎత్తుగడలపై ఒక ఐడియా వచ్చింది. అల్లూరి సాయుధ పోరాటాన్ని అణచడానికి మలబార్ స్పెషల్ పోలీసులను దించుతారు బ్రిటిషర్లు. కేరళలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగే సాయుధ దాడులను, తిరుగుబాట్లను అణచి వేయడానికి మలబార్ స్పెషల్ పోలీస్‌ అని ఓ టీమ్‌ను […]

పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…

July 5, 2025 by M S R

ms

. Pardha Saradhi Potluri … మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన ఆఫీస్ మూసేసింది! 2000, జూన్ నెలలో మైక్రోసాఫ్ట్ తన కార్యాలయాన్ని పాకిస్థాన్ లో ప్రారంభించింది! అఫ్కోర్స్! మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన కార్యాలయం పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు! 2000 లో మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన కార్యకలాపాల కోసం కొత్తగా ఆఫీస్ ప్రారంభించాలని అని అనుకుంటున్నప్పుడు పాకిస్థాన్ కి చెందిన టెకీ అయిన జవ్వద్ రెహమాన్ మైక్రోసాఫ్ట్ తరుపున పాకిస్థాన్ లో ఆఫీస్ […]

నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …

July 5, 2025 by M S R

chaganti

. Mohammed Rafee ….. నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు క్లాస్ “ఇది కాదు పెద్దాయన రోశయ్య గారికి నివాళులు అర్పించడం అంటే! నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా నా వెనక నిలబడి మీరు ఫోటోలు దిగడం, ఆ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయడం, వేదిక మీద వున్న అతిధులు పక్కనున్న వారితో మాట్లాడుకోవడం, ఇదేనా మనం రోశయ్య గారిని గౌరవించుకునే విధానం అంటూ బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు సూటిగానే క్లాస్ తీసుకున్నారు. శుక్రవారం […]

వావ్, మళ్లీ కేవీపీ కనిపించాడు… అద్సరే గానీ సర్కారు గౌరవానికి రోశయ్య అర్హుడే…

July 4, 2025 by M S R

kvp

. ముఖచిత్రం చూశారు కదా… అది రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పక్కనే సీఎం రేవంత్, మరికొందరు ముఖ్య కాంగ్రెస్ నేతలు… బాగా చూడండి, ఫోటోలో వైఎస్ ఆత్మ కేవీపీ కూడా ఉన్నాడు… వైఎస్ తరువాత ఏమయ్యాడు..? జగన్ నమ్మలేదు… కారణాలు ఆర్థికం.., హార్దికం కాదు… వైఎస్ బినామీ ఆస్తుల వ్యవహారంలో జగన్ నమ్మలేకపోవచ్చు… రాష్ట్ర విభజనవేళ పార్లమెంటులో సమైక్య బ్యానర్ పట్టుకుని స్థంభంలా నిలబడ్డ సీన్లు గుర్తున్నాయి… తరువాత..? చంద్రబాబుకు తను అక్కర్లేదు, […]

సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…

July 3, 2025 by M S R

bag

. ప్రధానమైన రంగాల్లో ఒకటి విద్య… అందులోనూ ప్రాథమిక విద్య… దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అర్థవంతమైన చర్చకు తెరలేపాడు… నిజంగానే దీనిపై సీరియస్ చర్చ, అధ్యయనం అవసరమే… ప్రభుత్వం గనుక సీరియస్‌గానే అడుగులు వేస్తే రాష్ట్ర ప్రాథమిక విద్య రూపురేఖలు మారతాయి… ప్రత్యేకించి తన కన్సర్న్ ఏమిటంటే..? టెన్త్ వరకూ వచ్చే విద్యార్థి ఇంటర్‌కు వచ్చేసరికి డ్రాపవుట్ కావడమో, సరిగ్గా చదవలేకపోవడమో… నిజమే… సరైన అధ్యయనం ఏ కోణంలో జరగాలంటే..? బతుకు వెతల కారణంగా టెన్త్ […]

జపాన్ దేశం ఉనికికే ముప్పు..? ఆమె జోస్యంతో భారీ భయ ప్రకంపనలు..!!

July 3, 2025 by M S R

tsunami

. నోస్ట్రడామస్ పేరు విన్నారు కదా… సేమ్, బాబా వాంగ పేరు కూడా… ప్రపంచంలో ఎప్పుడేం జరగబోతున్నదో జోస్యాలు చెప్పిన ప్రపంచ ప్రముఖ జ్యోతిష్కులు… వాళ్లు చెప్పినవి ఎన్ని నిజమయ్యాయి, ఎన్ని అర్థమయ్యాయి, ఎన్ని ఫెయిలయ్యాయనే లెక్కలు వదిలేస్తే… అంతే పేరున్నది జపాన్‌కు చెందిన రియో టాట్సుకి… ఆమెను మరో బాబా వాంగ అంటుంటారు… 1999 లో స్వదస్తూరితో ‘ది ఫ్యూచర్ ఐ సా’ అని ఓ పుస్తకం రాసింది… యువరాణి డయానా మరణం, 2011 జపాన్ […]

  • « Previous Page
  • 1
  • …
  • 93
  • 94
  • 95
  • 96
  • 97
  • …
  • 160
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఆ ఒక్కడి ఆ బలహీనత- చైనా హానీట్రాప్- కుప్పకూలిన ‘బ్లూచిప్’…
  • G O A T … అనగా మేక, అనగా బకరా… అనగా తెలుగు ప్రేక్షకుడు..!!
  • పాపం రెహమాన్ ! కచేరీలకు ఆదరణ కరువు ! చుట్టూ బోలెడు నెగెటివిటీ !!
  • Overhauling Telangana’s Schooling: A Bold Step Toward Educational Equity
  • పాఠశాల విద్య సంస్కరణలు- బీఆర్ఎస్‌కు చేతకానిది, రేవంత్ సంకల్పించినది!
  • 3200 కోట్ల మంది హిందూ దేవతలట… మమత పార్టీ ఎంపీ పిచ్చి కూతలు!!
  • పార్టీ పేరు దగ్గర మొదలైన కసరత్తులోపం… ఆవిర్భావ ప్రసంగం దాకా..!!
  • టీవీకే ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ రహస్య భేటీలు- దేనికంటే..?
  • పక్కా అర్హుడు! ప్రణబ్ ముఖర్జీ ప్రధాని పదవి ఆశించి ఉంటే తప్పేముంది…!
  • కావ్య అనిరుధ్ పెళ్లి … కరుణానిధి – రజినీకాంత్ కుటుంబాల వియ్యం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions