ఈ శతాబ్దంలో మహిళాధిక్కారానికి చిరునామా ఫూలన్ దేవి… పసి వయసులోనే చిత్రహింసల కొలిమిలో ఛిద్రమైన ఆమె జీవితాన్ని, చేసిన బ్రతుకు యుద్దాన్ని కొన్ని తరాలు పాడుకునే చరిత్రను మన కళ్ళముందే నిలిపింది… చంబల్‌లోయను రక్తసిక్తం చేసిన ఠాగూర్ల తలల్ని గ్రామ కోట గుమ్మానికి వేలాడదీసిన సాహసి.., తిరుగుబాటుతో చేసిన సాహసోపేతమైన గాంగ్వార్… ఆ అరాచక మీర్జాపూర్ నుండి దేశ చట్టసభకు వెళ్లి గర్జించిన ఆమె ఈ తరపు స్త్రీ పోరాటానికి, మహిళా అస్తిత్వానికి మరోపేరు… అలాంటామెను కూడా […]
బెల్లం కొండవు బిడ్డా…! బ్యాక్‌గ్రౌండే బలం… డౌట్ లేదు, మార్పు లేదు..!!
సినిమా సెలబ్రిటీ అయితే చాలు… అక్కడి దాకా ఎందుకు టీవీ సెలబ్రిటీ, కనీసం బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లొచ్చినా చాలు… సమాజానికి బొచ్చెడు నీతులు చెప్పే రోజులు కదా…! మెంటల్‌లో చటాక్ దిమాక్ లేకపోయినా సరే, వాళ్లేం చెబితే అది కళ్లకద్దుకుని రాసేసి, చూపించేసి తరించిపోయే సమాజం మనది కదా…! బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనబడే ఒకానొక నటుడు, సారీ, నటుడు అనలేం, హీరో ఉన్నాడు… తనెవరు..? బెల్లంకొండ సురేష్ అనబడే ఓ బడా నిర్మాత కొడుకు… అదీ […]
సాయిపల్లవి పారిపోయే సీన్ చూస్తే… దేవయాని రియల్ స్టోరీ యాదికొచ్చింది…
శేఖర్ కమ్ముల తీస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా మీద ప్రేక్షకులకు మంచి హోప్స్ ఉన్నయ్… మంచి రేట్లకు హిందీ రైట్స్, ఓటీటీ రైట్స్, టీవీ రైట్స్ గట్రా ఎప్పుడో బిజినెస్ జరిగింది… ఫాఫం, కరోనా అడ్డంకి రాకపోతే గత ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాలి… ఎట్ లాస్ట్, పూర్తయి, థియేటర్ రిలీజ్‌కే రెడీ అవుతున్నట్టుగా ఉంది… తన కెరీర్లో ఈరోజుకూ కిందామీదా పాడుతున్న నాగచైతన్యకు దీని మీద బాగా నమ్మకాలున్నయ్… అఫ్ కోర్స్, శేఖర్ బేకార్ సినిమా ఏమీ […]
క్రాక్..! ఇంతకీ సినిమాల్లో బిర్యానీకి, పులిహోరకూ తేడాలేమిటి బాస్..?!
ముందే చెప్పేస్తున్నా… ఇది క్రాక్ అనే సినిమా రివ్యూ కాదు…! జస్ట్, ఓ క్యూరియాసిటీ… అంతే… సాగరసంగమం సినిమా మాస్ అనాలా..? క్లాస్ అనాలా..? దాన్ని పులిహోర సినిమా అనాలా..? బిర్యానీ అనాలా..? కమర్షియల్ అనాలా..? కళాత్మకం అనాలా..? అసలు మాస్ మసాలా అనగానేమి..? వాణిజ్యచిత్రం అనగానేమి..? అసలు సినిమా ప్రేక్షకుల్లో మాస్, క్లాస్ విడివిడిగా ఉంటారా..? సాగరసంగమం సినిమాను కేవలం క్లాస్ ప్రేక్షకులు చూస్తేనే అంత భారీ హిట్ అయ్యిందా..? అసలు క్లాస్ అంటే ఎవరు..? […]
మహేష్‌బాబు స్పైడర్కూ రవితేజ క్రాక్ ఆగిపోవడానికీ లింకేమిటి..?!
సినిమా ఫైనాన్షియర్స్ అంటే ప్యూర్ అప్పులిచ్చిన కాబూలీవాలాల టైపు… అసలు సినిమా ఇండస్ట్రీలో ఆర్థిక లావాదేవీలే అరాచకం… అది బయట మార్కెట్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది… అనేక సినిమాలు ఈ డబ్బుల వ్యవహారాల్లో ఆగిపోతుంటయ్… కొత్తగా ఫీల్డులోకి వచ్చిన నిర్మాత దివాలా తీసి, ఎర్రతువ్వాల నెత్తిమీద వేసుకుని నిష్క్రమించిడం కామన్ ఇక్కడ… ఇప్పుడు వ్యవహారం ఏమిటంటే..? రవితేజ నటించిన క్రాక్ సినిమా రిలీజ్ కావల్సి ఉంది… కానీ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాత నడుమ ఫైనాన్షియల్ వ్యవహారాలు సెటిల్ కాకపోవడంతో […]
పోతినేని రాముడు..! పరమ నిఖార్సయిన ఓ పాపులర్ ‘జాతీయ హీరో’…
‘తదమ్’ అని 2019లో ఓ సినిమా వచ్చింది… తమిళం… అరుణ్ విజయ్ డబుల్ యాక్షన్… ఆ నిర్మాతకు టేస్టుంది కానీ కమర్షియల్ బుర్ర లేదు… జస్ట్, మన స్రవంతి రవికిషోర్‌కు రైట్స్ అమ్మేసి, వచ్చిన సొమ్ము చూసుకుని మురిసిపోయాడు… ప్చ్, అసలు రూపాయి సొమ్మును రకరకాలుగా యాభై రూపాయలకు అమ్ముకోవడంలో తమిళ వ్యాపారులు ప్రసిద్ధులు… ఫాఫం, ఈయనకు ఏమైందో… సరే, ఈ రవికిషోరుడు అదే సినిమాను మన పోతినేని రాముడు హీరోగా చుట్టేసి… ఇప్పుడు ఏకంగా ఏడు […]
ఫ్లోర్లు ఊడ్చి, టికెట్లు చింపి… చివరకు స్టార్ డైరెక్టర్‌గా ఎదిగి ‘చింపేశాడు’…
….. By… Bharadwaja Rangavajhala……………………. డిష్యుమ్ డిష్యుమ్ దాస్… భారత దేశ తొలి కౌబాయ్ సినిమా దర్శకుడైన దాస్ డిష్యుం డిష్యుం సినిమాలకు ట్రేట్మార్క్గా నిలబడిపోయారు. సౌతిండియాలో యాక్షన్ హీరో ఇమేజ్ కావాలంటే… ఎట్టి పరిస్థితుల్లోనూ దాస్ డైరక్షన్ లో చేసితీరాలి. అదీ ఆయన రేంజ్. కె.ఎస్.ఆర్ దాస్ సినిమాల్లో హీరో లెక్కలేనన్ని సాహసాలు చేస్తాడు. దాస్ జీవితంలో కూడా సాహసాలకు కొదవ లేదు. గుంటూరులో ఓ సినిమాహాల్లో బుక్కింగ్ క్లర్క్‌గా జీవితం ప్రారంభించిన దాస్ సినిమా […]
అమితాబ్- రేఖ..! ఆహా…. ఆ జంట మరోసారి వెండితెరపై…!
అమితాబ్ బచ్చన్… రేఖ…! అసలు ఆ జంట పేరు వింటే, వాళ్లు నటించిన పాత హిందీ సినిమాలు తలుచుకుంటే సినిమా ప్రియులకు ఓ సంబరం… ఒకనాటి ప్రేమికులు… బహుశా నలభై ఏళ్లు దాటిపోయి ఉంటుంది… వాళ్ల బ్రేకప్ జరిగిపోయి..! ఎవరి బతుకులు వాళ్లవే… ఆ ప్రేమాయణంపై బోలెడు కథలు., వార్తలు, కథనాలు, యూట్యూబ్ వీడియోలు… ఎవరు ఏమైనా రాసుకోనీ… ఇన్నేళ్లలో పాత సంగతుల్ని వాళ్లిద్దరిలో ఎవరూ కెలికే ప్రసక్తే లేదు… ఏ ఇంటర్వ్యూల్లోనూ మాట్లాడేది లేదు… గౌరవప్రదమైన […]
… ఫాఫం, ఆ దర్శకుడెవరో అనసూయ యాక్టింగ్ చూసి దుఃఖం ఆపుకోలేక…!!
అన్సవ్వ… తెలంగాణ భాషలో అలాగే అంటారులే… చనువు ఉన్నవాళ్లయితే అన్సీ అని కూడా ప్రేమగా పిలుస్తారు… సూపర్ తెలుగు టీవీ యాంకర్ అనసూయ ఇంటర్వ్యూ ఒకటి కనిపించింది ఏదో పత్రికలో పొద్దున్నే… దిక్కుమాలిన ‘కవరేజీ’… సందర్భం ఏముంది అని కూడా ఆలోచించకుండా గీకడమే సినిమా వార్తల కవరేజీ కదా అని నిందించవద్దు… మస్తు రాసేశాడు ఎవరో… ఫాఫం, పొట్టతిప్పలు తప్పవు కదా… కానీ… చదువుతుంటే భలే నవ్వొచ్చింది… ఈమె సంగతి తెలుసు కదా… ఏదేదో చెబుతూ పోయింది… […]
అప్పట్లో ప్రతి పాటా ఓ ప్రయాస… ఓ ప్రయోగం… ఈ పాట కూడా అంతే…
ఏనాడు గెలిచింది వలపు..? తానోడుటే దాని గెలుపు…. ఎంత బాగా చెప్పేశాడు రచయిత సూటిగా… ప్రేమ ఎప్పుడు గెలిచిందని, అసలు ఓడిపోవడమే కదా దానికి తెలిసిన గెలుపు…. అంటూ ప్రేమ వైఫల్యాల గురించి నిర్వేదంగా ఒకే వాక్యంలో తేల్చేస్తాడు… అవును, ఇలాంటి రాయాలంటే ఆత్రేయే కదా… సరళమైన పదాలతో అనంతమైన భావాల్ని నింపుతూ నింపుతూ సాగిపోతుంటయ్ పాటలు… నిజానికి ఇది కథ కాదు అనే బాలచందర్ సినిమాలోని అన్ని పాటలూ బాగుంటయ్… ఎంఎస్ విశ్వనాథన్ ప్రతి పాటనూ […]
ఆహా… ఓహో… మెగా బావ కిరీటానికే ఆ అల్లు అరవిందుడి ఎసరు..?
హబ్బబ్బ… నిన్నటి నుంచీ తెగరాసేస్తున్నారు… అదేదో ఆహా అనే ఓటీటీ ఉందిగా అల్లు అరవింద్‌కు… అందులో అక్కినేని నాగసమంత అల్లు అర్జునుడిని ఇంటర్వ్యూలాంటిది ఏదో చేసిందట… మరి దానికి ప్రొమో లేదా ప్రమోషన్ అంటూ చేసుకుని ఏడవాలి కదా… ఆ ప్రకటనల్లో సదరు అల్లు అర్జునుడు అనేబడే చిరంజీవికి అల్లుడు వరుస హీరోను మెగాస్టార్ అని రాశారట… ఇంకేముంది..? అసలే అది మెగా ఫ్యామిలీ… బొచ్చెడు మంది హీరోలు… చిన్న చిన్న అంశాలూ పెద్దపెద్దగా ప్రచారంలోకి వస్తాయి […]
LRS… ఇప్పటికీ ఓ బ్యూరోక్రాట్ తరహాలోనే కేసీయార్ ఆలోచనలు…
ఒక రాజకీయ నాయకుడు వేరు… అందులోనూ ప్రజల ఉద్యమ ఆకాంక్షల నుంచి ఎదిగి, ప్రభుత్వంలోకి వచ్చిన నాయకుడు వేరు.., అదేసమయంలో ఒక బ్యూరోక్రాట్ వేరు… కేసీయార్ ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడే కానీ తను ఇప్పుడు అలా లేడు… బ్యూరోక్రాట్ల నడుమ బందీ..! ఎక్కువ శాతం బ్యూరోక్రాట్లు జనహితానికి దూరంగానే నిర్ణయాలు, ప్రణాళికలు రచిస్తుంటారు… వాళ్లకు పోయేదేమీ లేదు కదా… క్వార్టర్లు, అడ్డగోలు జీతాలు, అట్టహాసాలు, ఆడంబరాలు, అధికారాలు, కమీషన్లు గట్రా… కానీ నాయకుడు వాళ్లకు భిన్నంగా […]
ఓ చెత్తా సినిమా… బీ గ్రేడ్ నేలక్లాసు సినిమా… దర్శకుడి టేస్టులాగే…
ఒక బయోపిక్… అదీ ఓ అడల్ట్ స్టార్ స్టోరీ… దాన్ని సినిమాగా తీయాలంటే ఎంత వర్క్ జరగాలి, స్క్రీన్ ప్లే, కథ, టేకింగ్, డైలాగ్స్,… ఎంత స్టడీ జరగాలి..? అదేమీ లేకుండా సినిమా చుట్టేస్తే ఎలా ఉంటుంది…? కచ్చితంగా షకీలా మార్క్ బీ గ్రేడ్ సినిమాాలాగే ఉంటుంది… అవును, అదే జరిగింది… షకీలా బయోపిక్ సినిమా చూస్తే అదే అనిపిస్తుంది… ఆమె జీవితం మీద కాదు, ఆమె జీవితాన్ని ప్రేక్షకులకు చెప్పే ఈ సినిమా మీద జాలి […]
ఓ ఉప్మా స్కిట్టుకు… పాటలు, ఫైట్లు కలిపి ‘మరీ కామెడీ’ చేసేశాడు సుబ్బు..!!
ఈటీవీలోని జబర్దస్త్… జీటీవీలోని బొమ్మ అదిరింది… సేమ్, ఆ షోల్లో కనిపించే తరహాలోనే ఒక స్కిట్ తీసుకొండి… పెళ్లి పరమ అరిష్టం అని ఉద్యమాన్ని నిర్మించే హీరో చివరకు తనే బొక్కబోర్లాపడిపోవడం అనేది కాన్సెప్టు… మరి తెలుగు హీరో కాబట్టి, ఫైట్లు తప్పవు కాబట్టి, అవీ యాడ్ చేయండి… మరి డాన్సుల్లేకపోతే హీరో ఎలా అవుతాడు..? సో, పాటలు పెట్టేయండి… ఐనా ఓ తెలుగు సినిమా నిడివి రావడం లేదా..? మాటీవీ కార్తీకదీపం స్క్రిప్ట్ రైటర్‌ను తీసుకొచ్చి, […]
ఆలియా గంగూభాయ్…! ఆమె తప్పులేదు… కానీ ఆ కేసు తప్పలేదు…
ఒక సినిమా… దానికి ఓ హీరోయిన్… అనగా లీడ్ రోల్… ఓ పాపులర్ నటిని మాట్లాడుకున్నారు… కథ నచ్చింది… నటించింది… ఆ నటనకు గాను డబ్బు తీసుకుంది… అయిపోయింది… అది చీదేసినా తనకు నష్టం లేదు… హిట్టయితే అదనంగా ఏమీ డబ్బివ్వరు… కానీ ఆ సినిమా కథకు, లాభనష్టాలకు, చిక్కులకు, హక్కులకు అన్నింటికీ సోల్ ప్రొప్రయిటర్ ఆ సినిమా నిర్మాత… కొన్ని అంశాల్లో దర్శకుడు… అంతే కదా… మరి ఆ సినిమాకు సంబంధించి ఏమైనా వివాదం తలెత్తితే… […]
అసలే కంగనా… ఆపై అరవింద్ స్వామి… ఎన్నికలవేళ తలైవి సినిమా…
కొందరి బయోపిక్స్ ప్రాంతాలకతీతంగా ఆకర్షిస్తాయి. చర్చకు తెర లేపుతాయి. అలాంటి వారిలో పురిచ్చితలైవిగా తమిళనాడును శాసించిన జయలలిత ఒకరు. ఏ ఝాన్సీ లక్ష్మీనో, రుద్రమదేవి గురించో చరిత్ర కథలు మాత్రమే విన్నవారికి… ఆ సాహసం, ఆ తెగువ, ఆ మొండిధైర్యం, సవాళ్లను స్వీకరించి ముళ్లబాటల్లోంచి ప్రయాణించి… ఓ హీరోయిన్ గా, నటిగా… ఆ తర్వాత తమిళనాట ఆరుసార్లు ముఖ్యమంత్రిగా జయకేతనమెగురేసి కనిపించిన సజీవసాక్ష్యం జయలలిత. ఇప్పటికే mx player లో క్వీన్ పేరుతో రమ్యకృష్ణ ప్రధానపాత్రలో గౌతమ్ […]
ఈ వర్మ అనేవాడే సొసైటీకి ఓ పెద్ద వైరస్… దీనికి వేక్సిన్ లేదు…
ఎస్.., వర్మ అనేవాడు ఓ పైత్యం… అందులో డౌటేమీ లేదు… తను అంగీకరిస్తాడు… రకరకాల వర్తమాన సంఘటనల్ని తనదైన రీతలో కెలుకుతాడు… తన బుర్రకు తగినట్టు ఓ సినిమా తీసిపారేస్తాడు… ఇప్పుడూ అంతే… ఆ పరువు హత్య ఆధారంగా ఓ సినిమా తీశాడు… కాకపోతే లీగల్ ఇబ్బందులు రాకుండా పేర్లు మార్చాడు… అందరికీ తెలుసు ఆ హత్య ఏమిటో, ఆ కథ ఏమిటో… కానీ వర్మ చూసిన కోణం కరెక్టేనా..? ఒక మాధవరావు… తండ్రి… ఒక నమ్రత… […]
మా కులమేమీ శుద్ధపూస కాదు… సాయిపల్లవి ఇంట్రస్టింగ్ ఇంటర్వ్యూ
మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్, మారుతీరావుల కథపై రాంగోపాలవర్మ ఏదో సినిమా తీశాడు కదా… సరే, వర్మ రీసెంటు హిస్టరీ దృష్ట్యా ఆ సినిమా ఎలా తీశాడో, ఏమిటనేది పక్కన పెడితే… కులం కారణంగా జరిగే పరువు హత్యలపై నెట్‌ఫ్లిక్స్ కోసం తమిళ దర్శకుడు వెట్రిమారన్ ‘ఊర్ ఇరవు’ అనే ఓ ఫిలిమ్ తీసి, మంచి మార్కులు కొట్టేశాడు… పావ కథైగల్ పేరిట ఆ ఓటీటీలో విడుదలైన అంతాలజీ కథల్లో ఇదీ ఒకటి… అసలే ప్రకాష్ రాజ్, […]
మనమింకా ఆ డర్టీ కథల్లోనే పొర్లుతున్నాం… కానీ తమిళ సినిమా..?
Gurram Seetaramulu………… నువ్వు పుట్టిన కులం నిషిద్దం అయినచోట , నువ్వు పెరిగిన ప్రాంతం పాప పంకిలం అయిన చోట, నువ్వెన్నుకున్న సహచరి అంతరం అయిన చోట. అసమ విలువల తూకంలో నీ లింగ బేధం అబేధ్యం అయిన చోట, గర్వం, గౌరవం, మదం, అహంకారం, అసహనం సర్వవ్యాప్తం అయిన చోట, పాపపు ( ప్రాయశ్చిత్త ) కథలకు చోటెక్కడ ? ఎక్కడ ఉన్నాయి ఈ మూలాలు ? ఒక కుటుంబం మానం, గౌరవం, మర్యాద, వీటిని […]
ఫాఫం నాని..! చివరకు ఇక్కడా ఫ్లాపేనా..? మరిక థియేటర్లలో దేనికి..?!
సినిమా అన్నాక ప్లాపులుంటయ్, హిట్లుంటయ్…. కాకపోతే తెలుగు సినిమాకు ఆదాయాన్ని భారీగా తీసుకొచ్చే మార్గాలు పెరిగాక… రేంజ్ పెరిగింది… సినిమా ఎంత చెత్తగా ఉన్నా సరే, మరీ ఎక్కువ నష్టాలతో నిర్మాతలు ఏమీ తలపై తువ్వాలేమీ కప్పుకోవడం లేదు… ఒకేసారి ఇతర భాషల్లో రిలీజ్ చేయడం, శాటిలైట్ టీవీ హక్కులు, ఓటీటీ హక్కులు, ఓవర్సీస్ హక్కులు గట్రా చాలా రూట్లలో రెవిన్యూ వస్తోంది… కానీ కరోనా దెబ్బకు ఇండస్ట్రీ కకావికలం అయిపోయింది… థియేటర్లు దివాలా తీసే దుస్థితి… […]