Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘మీ తమ్ములుంగారికి సంగీత జ్ఞానం ఉందిట, చేయించుకొండి, మేమెంత..?’’

January 15, 2022 by M S R

dvs karna

Bharadwaja Rangavajhala………..   దానవీరశూర కర్ణ విడుదలై నలభై ఐదు ఏళ్లయ్యిందని టీవీ 9 ఛానల్లో ఉదయం చూశాను. బానే ఉంది కానీ … ఆ సినిమాకు మొదట అనుకున్న సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు అనే విషయం చెప్తూ అనివార్య కారణాల వల్ల తప్పుకున్నారు అన్నారు . రాజేశ్వర్రావు గారు చేసిన ఓ ట్యూన్ వరుస కొంచెం సవరిస్తే బాగుండు అని త్రివిక్రమ రావు గారు అభిప్రాయపడడంతో సాలూరి వారు విరమించుకున్నారు… మర్నాడు ఎన్టీఆర్ ఫోన్ చేసి, […]

పేద్ద గన్ను పట్టుకుని… వాయించడానికి వచ్చేశాడు మరో ‘హీరో’…

January 15, 2022 by M S R

hero

నిఖిల్ గౌడ… మాజీ ప్రధాని దేవగౌడ మనమడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు… ఆ కుటుంబ రాజకీయానికి వారసుడు… ఆమధ్య సుమలత మీద జనతాదళ్ (ఎస్) తరఫున పోటీచేసి, ఓడిపోయాడు… పొలిటిషియన్ మాత్రమే కాదు, సినిమా హీరో… 4 సినిమాల్లో హీరో… జాగ్వార్ అని తెలుగులో కూడా వచ్చింది… రెండు పడవల మీద కాళ్లు వేసి, కథ నడిపిస్తూ ఉంటాడు… ఉదయనిధి స్టాలిన్… ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు, కరుణానిధి మనమడు… ప్రస్తుతం ఎమ్మెల్యే, డీఎంకే యూత్ వింగ్ […]

విఠలాచార్య..! జానపదం తీయాలంటే తిరుగులేని పేరు… ఎకానమీ దర్శకుడు…

January 15, 2022 by M S R

vittalacharya

Bharadwaja Rangavajhala……………   జై విఠలాచార్య…. విఠలాచార్య ఈ పేరు వినగానే చిన్నప్పుడేమిటి ఇప్పుడూ పూనకం వచ్చేస్తుంది. మా స్కూల్ డేస్ లో క్లాసురూమ్ లో విఠలాచార్య ప్రభావంతో రైటింగ్ పాడ్ ను డాలుగా పట్టుకుని చెక్క స్కేలును కత్తిగా చేసుకుని చేసిన యుద్ధాలన్నీ గుర్తొచ్చేస్తాయి. కాస్త హయ్యర్ క్లాసులకొచ్చాక విఠలాచార్య మీద బోల్డు సెటైర్లేసేవాళ్లం. మా చిగులూరి శ్రీనివాస్ అయితే అట్టలాచార్య అనేవాడు. అంతా సెట్టింగుల్లోనే కానిచ్చేస్తాడనేది వాడి ఆరోపణ. ఇక విఠలాచార్య సినిమాల్లో దెయ్యాలకైతే […]

సూపర్ మచ్చి హీరోయిన్..! తెలుగు వెండితెరకు మరో కన్నడకస్తూరి..!

January 14, 2022 by M S R

rachitaram

ఆమధ్య హీరోయిన్ కావాలంటే తమిళ, మలయాళ ఇండస్ట్రీ వైపు చూసేవాళ్లు… నటన తెలుసు, కష్టపడతారు, కమిటెడ్‌గా వర్క్ చేస్తారు, అందంగా ఉంటారు… ఇండస్ట్రీ పట్ల హంబుల్‌నెస్ కనిపిస్తుంది… తరువాత ఏమైంది..? కన్నడ కస్తూరి తెలుగు తెరను ఆవరించేసింది… అసలు బుల్లితెర హీరోయిన్లందరూ వాళ్లే… నిజానికి వాళ్లు కూడా బాగా చేస్తున్నారు… వెండితెరకూ వాళ్లే కనిపిస్తున్నారు… రష్మిక ఇప్పుడు ఎంత టాపో తెలుసు కదా… తాజాగా రచిత రామ్… చిరంజీవి అల్లుడు ‘విజేత’ సినిమా తరువాత తాజాగా సూపర్ […]

మరీ మేలిమిరకం బంగారమేమీ కాదు… జస్ట్, వన్ గ్రామ్ బంగార్రాజు మాత్రమే…

January 14, 2022 by M S R

bangarraju

నిజానికి ఈ పండక్కి రావడం నాగార్జునకు ఆనందాన్ని, విజయాన్ని అందించాలి… థియేటర్లలో వేరే పెద్ద సినిమాలేమీ లేవు… హిట్ సినిమాలు పుష్ప, అఖండ మెల్లిగా పాతబడిపోయాయ్… ఓటీటీల్లోకి కూడా వచ్చేస్తున్నయ్… పండుగపూట సినిమాను చూడాలనుకునేవాళ్లకు బంగార్రాజు ఓ చాయిస్… నాగార్జున, రమ్యకృష్ణ, చైతూ, కృతిశెట్టి… సరదాసరదాగా సాగే కథ… గతంలో ఆరేళ్ల క్రితం హిట్టయిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్… దర్శకుడు కల్యాణ కృష్ణ కూడా పెద్ద ప్రయోగాల జోలికి ఏమీ పోలేదు… రిస్క్ లేని […]

తెలుగు తెరకు మరో వారసుడు నిర్బంధంగా రుద్దబడుతున్నాడు..!

January 14, 2022 by M S R

rowdy boys

నిర్మాతలు, దర్శకులు, పెద్ద హీరోలు తమ వారసులను ప్రేక్షకుల మీద రుద్దుతారు… వాళ్లు ప్రేక్షకుల తలలపైకి, సారీ, బుర్రల్లోకి ఎక్కి డాన్సులు చేస్తుంటారు… ఏం చేస్తాం మన ఖర్మ… ఒక్కడికీ నటన తెలియదు, వాచికం తెలియదు, బేసిక్స్ తెలియవు… దేభ్యం మొహాలు వేసుకుని, డాన్సులుగా పిలవబడే నాలుగు పిచ్చి గెంతులు నేర్చుకుని, ఆ ఫైట్లు వంటి రెండు సర్కస్ ఫీట్లు చేసేసి, ఇక సినిమా రంగాన్ని ఉద్దరిస్తున్నట్టే హైపులు, ప్రచారాలు, మీడియా పిచ్చి రాతలు… కొందరు నిలబడతారు, […]

బలిసి కొట్టుకోడంలో తప్పేం ఉందిరా బ్లడీ ఫూల్… బాగా ముదిరింది…

January 12, 2022 by M S R

vn aditya

సినిమా టికెట్ల వ్యవహారం అక్షరాలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వైఎస్సార్సీపీ పార్టీ నడుమ పంచాయితీగా తయారైంది… ఎవరైనా సినిమా ప్రముఖుడు టికెట్ల వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తే చాలు, వైసీపీ బ్యాచ్ విరుచుకుపడిపోతోంది… మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అందరూ తిట్టేస్తున్నారు… హీరోలకు నిర్మాతలు దోచిపెడుతున్న తీరు నుంచి హీరోల రెమ్యునరేషన్ల దాకా ప్రస్తావించేస్తున్నారు… సాధారణంగా సినిమావాళ్లు రాజకీయ నాయకుల జోలికి, ప్రభుత్వం జోలికి వెళ్లి ఏ విమర్శలూ చేయరు… జగన్ నిర్ణయం తమకు నష్టదాయకమే అయినా ఇండస్ట్రీలో […]

ఈసడించుకున్న సౌత్ హీరోలనే… అలుముకుని హారతులు పడుతున్నారు…

January 10, 2022 by M S R

pushpa

పుష్ప… 300 కోట్ల కలెక్షన్లు అనే అంకె కాదు ఆశ్చర్యపరిచింది… హిందీలో 80 కోట్ల దాకా చేరుకున్నాయి పుష్ప కలెక్షన్లు అనే పాయింట్ విశేషంగా కనిపిస్తోంది… హిందీ బెల్టులో అనేక ప్రాంతాల్లో కోవిడ్ ఆంక్షలతో థియేటర్లు సగం సగమే నడుస్తున్నయ్… ఐనా సరే, ఒక డబ్బింగ్ సినిమా స్ట్రెయిట్ హిందీ సినిమాను మించి దున్నేస్తోంది… రణవీర్ సింగ్ 83 సినిమా 90 కోట్ల దాకా కలెక్ట్ చేసిందని అంచనా… అంటే ఓ స్ట్రెయిట్ సినిమాకు దీటుగా మన […]

సూప‌ర్ స్టార్ కృష్ణ విశ్వప్రయత్నం చేసీ చేసీ ఓడిపోయిన ‘ప్రాజెక్టు’..!!

January 9, 2022 by M S R

samrat

సాధారణంగా మస్తు బ్యాక్ గ్రౌండ్ ఉండి, వారసులుగా తెర మీదకు అడుగుపెట్టే నటులకు కొన్ని మినహాయింపులు ఉంటయ్… పెద్దగా నటన తెలియకపోయినా, అసాధారణ ప్రతిభ చూపకపోయినా చల్తా… అభిమానులు ఉంటారు, ఎలాగోలా మార్కెట్ చేసేసి, చలామణీ చేసే శక్తులు ఇండస్ట్రీలో ఉంటయ్… ఫలానా హీరో కొడుకు, ఫలానా దర్శకుడి కొడుకు, ఫలానా నిర్మాత కొడుకు అంటూ ప్రేక్షకులు కూడా చూస్తూ, భరిస్తూ, పోనీలే పాపం అనుకుంటారు… ఐనాసరే, చాలామంది వారస హీరోలు క్లిక్ కాలేరు… నటన మరీ […]

ఫాఫం సునీల్..! ఈ ‘మంగళం సీను’ ప్రయాణానికి దశ లేదు, దిశ లేదు..!!

January 9, 2022 by M S R

suneel

పర్సులు గుల్ల చేసుకుని, థియేటర్లకు వెళ్లి, సినిమా చూసే ఆసక్తి లేనివాళ్లు అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో పుష్ప సినిమాను చూడటానికి నిన్న, మొన్న ఎగబడ్డారు… అచ్చంగా సినిమా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో… ఇరగ్గొట్టేశాడు… అనేక పాత్రలు వస్తుంటయ్, పోతుంటయ్… ఇక ఏపాత్రకూ ఏమాత్రం ప్రయారిటీ ఉండదు… రావురమేష్, అనసూయ, సునీల్ తదితరులు కూడా..! సినిమా చూస్తుంటే సునీల్ మీద జాలేస్తుంది… ఆ మంగళం సీను పాత్ర మీద కాదు, సునీల్ అనే నటుడి మీద..!! […]

అతిథి దెయ్యమో భవ…! మెంటల్ డిజార్డర్ అని మెంటల్ ఎక్కించావుగా బ్రో..!!

January 7, 2022 by M S R

aadi saikumar

పదేళ్ల సినిమా ప్రయాణం… పేరు ఆది… సాయికుమార్ వంటి నటుడి వారసత్వం… కాస్త వాచికం, నటన తెలిసిన మెరిట్… చూడచక్కని రూపం… అబ్బే, ఇవన్నీ ఎవరిక్కావాలి..? ఆల్‌రెడీ ఇంకో ఆది ఉన్నాడు, తనకూ కెరీర్ భారీ ఎత్తుపల్లాలు… ఈ ఆది కూడా అంతే… ఒక్కటంటే ఒక్కటీ ‘ఇది నా సినిమా’ అని చెప్పుకునే సినిమా లేదు ఇప్పటికీ…! ప్రయత్నలోపం ఏమీ లేదు… కానీ ఇండస్ట్రీలో పనిచేసే అంశాల్లో ప్రతిభ ఒకశాతమే… మిగతా 99 శాతం బ్యాక్ గ్రౌండ్, […]

1945… సగం తీసిన సినిమాను తెలుగు ప్రేక్షకుడి మొహాన తెలివిగా కొట్టారు…

January 7, 2022 by M S R

1945

కొన్ని కథలు ఇంతే… ఎవరిదీ తప్పు అని ఒకేసారి నిర్ధారణగా చెప్పలేం… బాహుబలి తరువాత ప్రభాస్ సరైన ప్లానింగుతో ఈరోజు పాన్ ఇండియా స్టార్‌గా వేల కోట్ల విలువైన ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు… తనతో సరిసమానంగా బాహుబలి విజయాన్ని ఎంజాయ్ చేసిన రానా మాత్రం సరైన పాత్రల ఎంపిక లేక, కెరీర్ ప్లానింగ్ సరిగ్గా లేక ‘అరణ్య’లు, 1945, విరాటపర్వం గట్రా చేస్తూ నానాటికీ మెట్లు దిగుతున్నాడు… సర్లె, ఎవరి అదృష్టానికి ఎవరు బాధ్యులు..? డెస్టినీ డిసైడ్స్…!! 1945 […]

ఇదేం పైత్యమో… ఓ హిట్ సినిమాకు మరో సినిమా పేరుపెట్టి సీక్వెల్‌గా విడుదల…

January 7, 2022 by M S R

karthi

తెలుగు ప్రేక్షకులు ఉత్త అజ్ఞానులు అనేది తమిళ నిర్మాతలు, దర్శకుల బలమైన అభిప్రాయం… వాళ్ల సినిమాల్ని మనమీద రుద్దే విధానం అలాగే ఉంటుంది… ఇష్టారాజ్యంగా డబ్ చేసేసి వదుల్తుంటారు… ప్రత్యేకించి కమర్షియల్ సినిమాల్లోని ఆ పాటలు, ఆ మాటలు, ఆ సీన్లు ఓ అరాచకం… (ఉదాహరణ… అపరిచితుడు సినిమాలో కొండాకాకీ కొండేదానా, గుండిగలాంటి గుండేదానా, అయ్యారేట్టు పళ్లదానా, మట్టగిడస కళ్లదానా… కాళిదాసు దగ్గర్నుంచి లక్షల మంది రచయితలు ఆడదాన్ని కోటి రకాలుగా వర్ణించారు గానీ… ఇలా అండలు, […]

బహుశా సిద్ధార్థ్ ఇప్పట్లో లేవకపోవచ్చు… ఆ ప్రభావం శర్వానంద్‌పై కూడా…

January 6, 2022 by M S R

aditi

కొందరిని చూస్తే జాలేస్తుంది… హీరో సిద్ధార్థ్‌ను చూసినా అంతే… ఒకప్పుడు తెలుగులో పాపులర్ హీరో… మంచి లవ్ బాయ్ ఇమేజీతో కుమ్మేశాడు… తరువాత గ్రహణం పట్టింది… అప్పుడప్పుడూ తన స్థాయికి మించిన ఏవో రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ నెటిజనంతో తిట్లు కూడా తింటుంటాడు… తమిళానికే పరిమితమయ్యాడు… అసలు తెలుగులో ఓ హిట్ లేక ఎన్నేళ్లయింది..? మొహంలో కూడా ఆ కళ లోపించింది… ఆమధ్య శర్వానంద్‌తో కలిసి ఓ సినిమా చేశాడు… సిద్ధార్థ్ దురదృష్టం శర్వాకు కూడా పట్టినట్టుంది… […]

నిజమే… నాగార్జున ‘‘వేరే ప్రాబ్లమ్స్’’ ముందు టికెట్ల ధరల ప్రాబ్లమ్ ఎంత..?!

January 6, 2022 by M S R

banga

నిఝంగా టికెట్ల ధరల తగ్గింపు మీద నాగార్జునకు అసంతృప్తి లేదా..? ఉంది… ఉండక ఎలా ఉంటుంది..? ఇండస్ట్రీ పట్ల జగన్ ధోరణి మార్చుకోవాలని అడగడానికి, సంప్రదింపులు జరపడానికి వెళ్లిన బృందంలో తను కూడా ఉన్నాడు కదా… ఆ నలుగురు హీరోలేనా అని మోహన్‌బాబు శోకాలు పెట్టిన టీంలో నాగార్జున కూడా ఉన్నాడు కదా…! నిజానికి పాన్ ఇండియా సినిమాలైతే ఏపీలో కాకపోతే ఇంకెక్కడో క్లిక్కయితే డబ్బులొచ్చేస్తాయి… కానీ నాగార్జున బంగార్రాజు ప్యూర్ తెలుగువాళ్లకు మాత్రమే కనెక్టయ్యే సినిమా… […]

అటు వర్మ, ఇటు పేర్ని… మరిచిపోయిన ఓ పాత NTR ముచ్చట..!

January 5, 2022 by Rishi

ntr

గుర్తుకొస్తున్నాయీ … గుర్తుకొస్తున్నాయీ … (… By… రంగావఝల భరధ్వాజ) ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు తగ్గింపు గురించి గొడవ జరుగుతోంది కదా … నాకు ఎన్టీఆర్ సిఎంగా ఉన్న రోజుల నాటి ఓ విషయం గుర్తొస్తోంది.ఇది వర్మగారికీ … ఇతరులకీ తెల్సి చావదని చెప్పడం లేదుగానీ .. గుర్తుందో లేదో అని సరదాగానే చెప్పేడుస్తున్నా …హోటళ్ల వారు జనాలను దోచుకుతినేస్తున్నారని ఓ ఫైన్ మార్నింగ్ ఎన్టీఆర్ కు అనిపించింది. ఎందుకు అనిపించింది అనేది […]

ఎడమ భుజం కూడా రెడీ అయిపోయింది… ఇక ఒక్కొక్కడి దవడ పగిలిపోద్ది…

January 5, 2022 by M S R

nbk

కదిలిస్తే చాలు, ఏ సెలబ్రిటీ అయినా సరే, సోషల్ మీడియాలో ఇలా రాశారు, ఈ చెత్తా వీడియో రిలీజ్ చేశారు, బాధ్యత లేదు, నాన్సెన్స్, ట్రాష్, ఫాల్స్ అంటూ ఏడుస్తుంటారు… నాలుగురోజులు ఏదో ఒక ప్రచారం లేకపోతే కూడా వాళ్లే ఏడుస్తారు… ఏదోరకంగా ప్రచారంలోకి రావాలని చూస్తారు… ఇవ్వాళారేపు మెయిన్ స్ట్రీమ్ వార్తల్లో ఏం రాసుకున్నా, రాయకపోయినా, చూపినా, చూపకపోయినా డోన్ట్ కేర్… సోషల్ మీడియాలో స్పందనే చూస్తున్నారు… అందుకే యూట్యూబులో ఇన్ని వ్యూస్, ఇదుగో ఇలాంటి […]

అదే పనిని మన స్టారాధిస్టారులు చేస్తారా..? అబ్బే, లెవల్ తగ్గిపోదూ…!!

January 5, 2022 by M S R

sairaa

నిజమే, ఓ తెలుగు పత్రికలో కనిపించింది ఓ ఇంట్రస్టింగ్ అబ్జర్వేషన్… బాలీవుడ్‌లో హీరోలుగా చెలామణీ అయ్యే పాపులర్ నటులు కూడా ఇతర ప్రాంతీయ భాషా చిత్రాల్లో కేరక్టర్ పాత్రలు చేయడానికి సిద్ధపడుతున్నారు… చాలా ఉదాహరణలు కూడా కనిపించాయి… అభినందనీయం… అసలు వాస్తవంగా హీరో అనే పదానికే అర్థం లేదు… జస్ట్, లీడ్ యాక్టర్, లేదా లీడ్ యాక్ట్రెస్… ఈ హీరోయిజాన్ని జనం మీద రుద్ది, ఫ్యానిజాన్ని పెంచి, కంపుకంపు చేసింది మన టాలీవుడ్… అఫ్‌కోర్స్, కొంతవరకు కోలీవుడ్ […]

తమన్ మాత్రమేనా..? మణిశర్మ కూడా మనఖర్మే… సానాకష్టం బాసూ…

January 3, 2022 by M S R

COPY TUNE

అబ్బే, ఒక్క తమన్ మాత్రమే అనుకున్నారా..? నో, నో… అందరూ అలాగే తయారయ్యారు… కొత్త ట్యూన్లు కట్టే క్రియేటివిటీ లేదు, పోయింది, కొత్తవాళ్లను రానివ్వరు… ఏదో పాత సినిమాల్లో పాటల్నో, విదేశీ పాటల్లోని ట్యూన్లలో కాపీ కొట్టేయడం, దానికి తెలుగు పదాల వాసనను తగిలించి జనం మీదకు వదిలేయడం… మణిశర్మ కూడా మనఖర్మ అనిపించుకోవడం తాజా విషాదం… ఏమో, అంతకుముందు ఏమేమున్నాయో తెలియదు గానీ తాజాగా ఏకంగా చిరంజీవి పాటకే ఓ పాత హిందీ పాట ట్యూన్ […]

బరోజ్..! నిధిరక్షకుడు..! మోహన్‌లాల్ ఏ వేషమైనా వేస్తాడు, ఏ కథైనా చేస్తాడు..!

January 3, 2022 by M S R

BARROZ

మోహన్‌లాల్… ఓ గుండు, బవిరిగడ్డం… పురాతనకాలం నాటి వస్త్రధారణ… అదోరకం లుక్కుతో తన కొత్త సినిమా బరోజ్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశాడు… ఎంత సూపర్ స్టార్లు అయినాసరే మలయాళ హీరోలు కొత్త వేషాలకు, ప్రయోగాలకు సై అంటారు… కథ హీరోయిజాన్ని ప్రమోట్ చేయాలే తప్ప కావాలని హీరోయిజం ఎలివేట్ చేసే సీన్లను ప్రేక్షకులకు రుద్దరు… కథ ఎంతమేరకు పర్మిట్ చేస్తే అంతే బడ్జెట్… నేలవిడిచి సాము ఉండదు, మన తెలుగు హీరోల్లా సుప్రీం, సూపర్ నేచురల్, […]

  • « Previous Page
  • 1
  • …
  • 119
  • 120
  • 121
  • 122
  • 123
  • …
  • 130
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions