సాధారణంగా మలయాళ సినిమా రేంజును బట్టి 20, 30 కోట్ల వసూళ్లు ఉంటే సేఫ్… పాస్… 50 దాటితే హిట్… 80 వరకూ వస్తే సూపర్ హిట్… 100 దాటితే బంపర్ హిట్… 150 వస్తే బ్లాక్ బస్టర్… ఈ సంవత్సరం ఇప్పటికే మాలీవుడ్ వసూళ్లలో దూసుకుపోతోంది… మిగతా భాషలతో పోలిస్తే మలయాళ సినిమా సూపర్ హిట్ ఇప్పుడు… మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు, భ్రమయుగం తదితర సినిమాలతో చెలరేగిపోతున్న మాలీవుడ్‌లో మరో సంచలనం ఆవేశం సినిమా… ఈ […]
ఈయన ఇప్పటి ఏఆర్ రెహమాన్ కాదు, పాత ఎంఏ రెహమాన్…
Bharadwaja Rangavajhala….. త్యాగయ్య బర్త్ డే సందర్భంగా… రెహమాన్ గురించి… రెహమాన్ అనగానే ఏఆర్ రెహమాన్ అనుకుంటున్నారా కాదు… ఎమ్ఏ రెహమాన్ గురించి అన్నమాట… పాత సినిమాలు చూసేవాళ్లకు బాగా గుర్తుండే కెమేరా దర్శకుడు రెహమాన్. ఆయన పూర్తి పేరు మహమ్మద్ అబ్దుల్ రెహమాన్. రెహమాన్ అనగానే నాగయ్యగారి త్యాగయ్య గుర్తొస్తుంది నాకు. అన్నట్టు ఈ రోజు త్యాగయ్యగారి బర్త్ డే కూడాను. అందులో త్యాగయ్య కావేరీ నదిని దాటుతోంటే పోయిన సీతారామలక్ష్మణ విగ్రహాలు కనిపించి కనుగొంటినీ […]
శ్యామ్ బెనెగల్… తెలంగాణ బిడ్డ… సిసలైన తెలంగాణ ప్రేమికుడు…
Mrityunjay Cartoonist… Indian director and screenwriter #ShyamBenegal Interview. ముంబైలో థాడ్దేవ్ రోడ్డు. ఎవరెస్టు బిల్డింగ్.. రెండవ ఫ్లోర్.. దర్శకుడు శ్యాం బెనగల్ ఆఫీసు.. లోపలికి వెళ్లగానే ఎడమవైపు.. పెద్ద సుస్మన్, త్రికాల్ సినిమా పోస్టర్లు .. కుడివైపు అంకుర్, నిషాంత్ పోస్టర్లు. కొంచెం ముందుకు వెళ్లి డోర్ తీయగానే.. అభిముఖంగా తపస్సు చేసుకుంటున్నట్లు ఒంటరిగా 85 ఏళ్ల వయసులో ఎంతో ఎనర్జ్జిటిక్గా, చుట్టూ బోలెడు పుస్తకాలు, కాగితాలు, ఫోటోల మధ్య ‘షేక్ ముజీబుర్ రెహ్మాన్’ […]
దిమాక్‌లో చటాక్… వోటుపై ప్రశ్నకు హీరోయిన్ జ్యోతిక బుర్ర గిరగిరా…
ఓసారి ఓ ప్రసిద్ధ మేధావిని కలిసినప్పుడు ఓ ప్రపంచ అందగత్తె … మనం పెళ్లి చేసుకుందాం, మనకు పుట్టబోయేవాడు నా అందంతో, మీ తెలివితో పుడతాడు అని అడిగిందట… ఆయన ఆశ్చర్యపోయి, ఆమెను ఎగాదిగా చూసి నవ్వుతూ… నిజమే గానీ, వాడు నీ బుద్దితో, నా అందంతో పుడితే ఎలా అన్నాట్ట… ఎప్పుడో చదివినట్టు గుర్తు ఇది… నటి జ్యోతిక ప్రెస్ మీట్ వార్త చదువుతుంటే హఠాత్తుగా ఇదెందుకు గుర్తొచ్చిందో కూడా తెలియదు… కానీ ఒక్కటి మాత్రం […]
అందంగా అలంకరించిన ఖరీదైన ఫ్లవర్ వేజ్లో ప్లాస్టిక్ పువ్వు… హీరామండి…
Prasen Bellamkonda……. లార్జర్ దాన్ లైఫ్ ప్రదర్శన అనేది ఒక కళారూపం అయితే కావచ్చు గానీ అన్నింటినీ కొండంతలు చూపెట్టి మభ్యపెట్టి నెట్టుకొచ్చేయడం అనే ట్రిక్ అన్ని సందర్భాలలో పనిచేయదు. ఈ సంగతి సంజయ్ లీలా బన్సాలి కి కూడా తెలిసే ఉంటుంది కానీ పాపం ఏం చేయగలడు తన దగ్గరున్న ఉప్పుతో తాను వండగలిగిన బిర్యాని మాత్రమే వండగలడు కదా. హీరా మండీ కూడా అదే. ఎలాస్టిక్ ఎమోషన్లు, చూయింగ్ గమ్ చతురోక్తులు, కాపీ బుక్ […]
ఛ… శ్యామ్ బెనెగల్‌ను ఆ ఒక్క మాటా అడగకపోయా ఆనాడు…
Mrityunjay Cartoonist…… భానుడి భగభగలకు చెమటతో తడిసిన చేతులతో పేపరందుకొని చదువుతుండగా ‘ 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు శ్యాం బెనెగల్ ‘ మంథన్ ‘ సినిమా ఎంపిక వార్త చదివి సిన్మా స్టార్ట్ చేసా… గుజరాత్ లోని ఓ మారుమూల పల్లెటూరు. .పెద్ద కూతతో రైలు వొస్తున్నది. సింగర్ ప్రియా సాగర్ ‘ ఓ నది ఒడ్డున మా ఊరుంది, కోకిలలు పాడుతుండగా, నెమళ్ళు నాట్యమాడుతుండగా, ఆవులు మర్రి చెట్టు నీడన మేస్తుంటాయి.. పాలు […]
మీ దుంపలు తెగ… మాకెక్కడ దొరికాయిరా ఈ చెదలు పట్టిన బుర్రలు…
అనిల్ రావిపూడి… ఈ దర్శకుడు కృష్ణమ్మ అనే సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్లో పాల్గొన్నాడు… హీరో సత్యదేవ్… దీనికి రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్ మలినేని ఎట్సెట్రా హాజరయ్యారు… అందులో రావిపూడి మాట్లాడుతూ ‘‘ఐపీఎల్ మ్యాచ్‌లు 2-3 రోజులు చూడకుంటే కొంపలేం మునిగిపోవు… ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలకు అందరూ రావాలి… క్రికెట్ స్కోర్‌ను మీ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు…’’ అని చెప్పుకొచ్చాడు… ఏదో సినిమా ప్రమోషన్ ప్రోగ్రాం కాబట్టి, తనను పిలిచారు కాబట్టి, నాలుగు మంచిమాటలు […]
అబ్బే, అస్సాం ఆత్మలైనా కథ బాగా లేనిదే ఏమీ చేయలేవ్ సుందర్…
అబ్బే, మన తమిళ, తెలుగు ఆత్మలు, దెయ్యాలు, క్షుద్ర శక్తులు ఈమధ్య సరిగ్గా పనిచేయడం లేదు, బాక్సాఫీస్ కొల్లగొట్టడం లేదు… ప్చ్, అందుకే అస్సాం నుంచి కూడా తెచ్చుకోవాల్సి వస్తోంది… కానీ అస్సాం శక్తులు ఆత్మలేమైనా డిఫరెంట్ కాదు కదా, అదే రొటీన్ దెయ్యం పనులే… వరుస ఆత్మల సినిమాలు తీసి జనం మీదకు వదిలే లారెన్స్లాగే ఖుష్బూ సుందర్ కూడా అలాగే వరుసగా సినిమాలన్ని వదులుతున్నాడు తప్ప అసలు రియాలిటీలోకి వెళ్లడం లేదు పాపం… అరణ్మనై […]
అల్లరి నరేష్… ఈ కొత్త పెళ్లి సంబంధం కూడా ఎత్తిపోయినట్టే…
ఇప్పుడేం చేయాలి..? అల్లరి నరేష్‌లో మరో డైలమా… కామెడీ హీరోగా చేసీ చేసీ, అది బాగానే సాగినంతకాలం సాగింది… తరువాత మొనాటనీ వచ్చింది, కామెడీ తీరు కూడా మారింది… తన కామెడీ మారలేదు, దాంతో జనం తన సినిమాలు చూడటం మానేశారు, జనం నన్ను కామెడీ చేయడం వద్దంటున్నారేమో అనుకుని, సీరియస్ పాత్రల వైపు మళ్లాడు… నాంది, మారేడుమల్లి వంటి ఏవో పాత్రలు చేశాడు… స్వతహాగా గొప్ప నటుడేమీ కాకపోయినా, ఇచ్చిన పాత్రకు న్యాయం చేయగలడు… ఎందుకోగానీ […]
అయ్యో శబరీ శరత్‌కుమార్… మరీ ఇంత నిరాశపరిచావేమిటి తల్లీ…
శబరి అంటే..? రామాయణంలోని ఓ పాత్ర… రాముడి రాక కోసం నిరీక్షిస్తూ బతికి, చివరకు రాముడిని కలిసి, ఆకలి తీర్చి, ఆ తరువాత రాలిపోయే పండుటాకు పాత్ర… ఆ కేరక్టరే డిఫరెంట్… భక్తి, తాదాత్మ్యత, నిరీక్షణ ఆ పాత్ర లక్షణాలు… ఆ పాత్రను తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన సినిమా పేరుగా ఎందుకు పెట్టారో ఓ పట్టాన అర్థం కాదు… నిజానికి అర్థం లేదు కూడా… పోనీ, కథానాయిక పేరు శబరి అనుకుందామంటే, అదీ కాదు… సర్లే, […]
అరుదైన డిజార్డర్‌తో ఓ కొత్త కథ… సుహాస్ కెరీర్లో మరో వైవిధ్యమైన పాత్ర…
నటుడు సుహాస్ దగ్గర ఓ సుగుణం ఉంది… (హీరో అనడం లేదు, నటన తెలిసినవాడు కాబట్టి నటుడు అంటున్నాను…) తన సినిమాల్లో సూపర్ హీరోయిజం, సోకాల్డ్ ఇమేజీ బిల్డప్పులు, ఆకాశం ఎత్తు పెంచాలె- సముద్రం లోతు తవ్వాలె వంటి సగటు తెలుగు హీరోయిక్ ప్రొజెక్షన్స్ లేకుండా… ఏదైనా వైవిధ్యమైన కథను ఎంచుకుంటాడు… తన శాయశక్తులా ఆ పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు… కథే కథానాయకుడి పాత్ర పోషించాలి… తన రేంజ్ కమర్షియల్‌గా ఎంత..? ఎన్ని సక్సెసయ్యాయి..? వంటి […]
నిజమే… అసలు తెలుగు సినిమాలకు పాటలు అవసరమా..?
నిజమే… తెలుగు సినిమాకు పాట అవసరమా? ఎంత కుర్రకారు హృదయాలైనా, ఎంత మోటు సరససులైనా…”నువ్విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ- అది వినపడుతుంటే జారుతోంది మిడ్డీ” అని సినిమాల్లోలా సింహాద్రి సివంగులై విజృభించి పాడుకోరు. మరుపున పడ్డ తెలుగు అ ఆ ఇ ఈ వర్ణమాల మధ్య అమలిన శృంగారమో! మలిన శృంగారమో! తేల్చుకోలేని- “అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం…” అని సినిమాల్లోలా పాలకొల్లు […]
ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ తెలుగు సినిమా… దటీజ్ కృష్ణ…
Subramanyam Dogiparthi….. యాభై ఏళ్ళ కిందే 125 దేశాల్లో రిలీజయిన మొట్టమొదటి ఇండియన్ Pan World సినిమా మన డేషింగ్ & డేరింగ్ సూపర్ స్టార్ కృష్ణ తీసిన మోసగాళ్ళకు మోసగాడు . తెలుగు సినిమా రంగంలో సాహసాలకు , మొండితనానికి , మంచితనానికి మారు పేరు కృష్ణ . ట్రెజర్ హంట్ టైటిల్ తో ఇంగ్లీషులోకి డబ్ చేసి తీసారు . తమిళంలోకి డబ్ అయితే మొత్తం సినిమా ఖర్చు ఆరు లక్షలూ అక్కడే వసూలు […]
ఆడది తన చిరునామాను కోల్పోవడమే… లాపతా లేడీస్..!!
laapataa ladies means those ladies who lost their addresses to in-laws
నాకూ ఓ చేదు అనుభవం… అందుకే నాకు ‘పాట్నా శుక్లా’ నచ్చిందేమో…
ప్రసేన్ బెల్లంకొండ ‘ పాట్నా శుక్లా ‘ నాకు బాగా నచ్చింది. కార్పొరేట్ కళాశాలల్లో నిరుపేద దళిత విద్యార్థుల మార్క్ షీట్లను తారుమారుచేసి వాళ్ళను ఫెయిల్ చేసి, తాము పాసైపోయే డబ్బున్న మహారాజుల పిల్లల వెనుక తల్లి తండ్రులు జరిపే స్కామ్ కథ ఇది. నిస్సందేహంగా మంచి కథ. మంచి సినిమా. అయితే ఈ సినిమా నాకు ఇంతగా నచ్చడం విషయంలో నా మీద నాకే సందేహాలున్నాయి. నాకు కోర్ట్ రూమ్ డ్రామాలంటే బోలెడు ఇష్టం. అందువల్ల […]
వావ్… ఇది నాటును మించి… చంద్రబోస్‌కు మరో ఆస్కార్ గ్యారంటీ…
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా..? ఫైర్..! అంటాడు కదా ఫస్ట్ పార్టులో… తగ్గేదేలా అంటాడు కదా… సెకండ్ పార్ట్‌ను, అంటే అందులో హీరోయిజాన్ని అంతకుమించి చూపించాలి కదా… లేకపోతే మన జనం ఒప్పుకోరు కదా… అసలే హీరోలు అంటే దేవుడి అంశలు… ఎహె, కాదు, దేవుళ్లే… దేవుళ్లను మించి… ఇప్పుడిక పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా..? సునామీ అనాలేమో..! అనాలి మరి… అయ్యో, హీరో పాత్ర జేబు దొంగ కదా, కలప స్మగ్లర్ కదా, సొసైటీకి అన్వాంటెడ్ […]
మాలీవుడ్‌కు వసూళ్ల కళకళ… మిగతా భాషల్లో థియేటర్లన్నీ విలవిల…
హిందీ 77 సినిమాలు, 976 కోట్లు… కన్నడం 86 సినిమాలు, 36 కోట్లు… మలయాళం 54 సినిమాలు, 460 కోట్లు… తమిళం 85 సినిమాలు, 238 కోట్లు… తెలుగు 106 సినిమాలు 595 కోట్లు… మరాఠీ 38 సినిమాలు, 30 కోట్లు… ఇంగ్లిష్ 38 సినిమాలు, 127 కోట్లు… ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా..? 2024 మొదటి నాలుగు నెలల సినిమా వసూళ్లు… ఇవన్నీ గ్రాస్ కాదు, నెట్ కలెక్షన్లు… చెప్పుకోవడం దేనికంటే..? గత ఒకటీరెండు సంవత్సరాల్లో కన్నడ ఇండస్ట్రీ వసూళ్లు దుమ్ముదులిపింది… బాక్సాఫీస్ వందల కోట్ల […]
ఠాట్, కృష్ణుడి వేషం నేను వేయడమేంటని మొరాయించాడు ఎన్టీవోడు…
Bharadwaja Rangavajhala….. రామారావూ మాయాబజారూ…. విజయావారి మాయాబజార్ సినిమాకి మొదట అనుకున్న కృష్ణుడు సిఎస్ఆర్. అయితే సినిమా అనుకున్న తర్వాత చాలా కాలానికి గానీ కార్యరూపం దాల్చలేదు. దీనికి నిర్మాత దర్శకుల మధ్య ఉన్న గ్యాపు కారణం. అది తొలగి సినిమా మొదలెట్టే సమయానికి … సిఎస్ఆర్ శకుని అయ్యి .. కృష్ణుడుగా రామారావు అనుకున్నారు కె.వి.రెడ్డి.ఠాఠ్ కృష్ణుడేషం నేను కట్టేది లేదని ఎన్టోడు భీష్మించుకుని కూర్చున్నడు.అరే ఏమయిందిర అయ్యా … ఎందుకంత నారాజవుతవ్ వేషమే కదా […]
చలం లక్కీ… పద్మనాభం, కాంతారావులా చేతులు కాల్చుకోలేదు…
Subramanyam Dogiparthi….. ఇది భానుమతి సినిమా . ఈ సినిమాకు ఆమే షీరో . ఆమె కోసం కధలో మార్పులు కూడా చేసారట . ముందు తల్లీకొడుకులు అనుకున్నారట . ఆమె కొరకు వదినామరిదులుగా మార్చారట . ఆ తర్వాత ఆమె డైలాగులు . సినిమాలో ఇతర పాత్రలకు ఏదో ఒక పేరు పెట్టేస్తుంది . లావుగా ఉంటే బస్తా అనో రబ్బరు బంతి అనో . ఈ సినిమాలో కూడా మల్లయ్య పాత్రలో ధూళిపాళను , […]
హరిహరా… క్రిష్‌కు మరో ఎదురుదెబ్బ..? వీరమల్లు కూడా చేయిచ్చాడా..?!
జాగర్లమూడి క్రిష్… వయస్సు 45 ఏళ్లు… అమెరికాలో ఉన్నత చదువులు చదివి, సినిమా మీద ప్యాషన్‌తో ఇండియాకు తిరిగొచ్చేసి, 2008 నుంచీ ఫీల్డ్‌లో ఉన్నాడు… మొదట్లో మంచి సినిమాలు వచ్చినయ్ తన నుంచి… మెరిట్ ఉన్న దర్శకుడు… అందులో ఏ డౌటూ లేదు… రొటీన్ ఫార్ములా సినిమాలు గాకుండా కాస్త భిన్న కథాంశాలను ఎంచుకున్నాడు… గుడ్… కానీ ఏదో ఏలిన్నాటి శని పట్టుకున్నట్టుంది… బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి తీశాడు, బాగానే ఉంది సినిమా… ఆ నమ్మకంతోనే బాలకృష్ణ […]
- « Previous Page
- 1
- …
- 24
- 25
- 26
- 27
- 28
- …
- 117
- Next Page »