టెక్నాలజీ పిచ్చాసుపత్రిలో నెత్తురు కక్కుకు చచ్చిన మైథాలజీ… ………………………………………………. KALKI – A FANTASTIC FAKE FILM ………………………………………………….. ‘కల్కి’ చూశారా? చూడండి. అర్జెంట్ ఏమీ లేదు. రెండు రోజులు ఆగి ఐనా చూడండి. మేగ్నంవోపస్ అని కొందరూ, మాస్టర్ పీస్ అని కొందరూ, నభూతో …అని మరికొందరూ అంటున్నారు. నాగ్ అశ్విన్ ఇరగదీశాడనీ, చరిత్రని తిరగరాశాడనీ పొగుడుతున్నారు. 600 కోట్లు పెట్టి తీసిన సినిమా, రెండు రోజుల్లోనే 300 కోట్లు సంపాదించిందంటే.. మాటలా? మజాకానా? అంటున్నారు. […]
జయప్రదకు ముందే ఎన్టీయార్ మంజుల చీరెతో పాడుకున్నాడు..!!
NTR తో ప్రముఖ నటి మంజుల జోడీగా నటించిన మొదటి సినిమా 1973 లో వచ్చిన ఈ వాడే వీడు సినిమా . అడవిరాముడులో జయప్రద చీరె ఆరేసుకోబోతూ పారేసుకుంది . ఈ మొదటి సినిమాలోనే మంజుల చీరెత్తుకుపోయి చీరె లేని చిన్నదానా చిగురాకు వన్నెదానా అని పాడుతాడు NTR . ఏదయినా ఆయనకే చెల్లు . .. రొటీన్ స్టోరీ అయినా NTR ఉన్నాడు కాబట్టి 12 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . ఓ […]
నాగ్ అశ్విన్ ఈ విషయంపై మాత్రం సీరియస్ లుక్ వేయాల్సిందే..!!
ఒక వార్త… ఎక్కడో కనిపించింది… నిజానికి వార్త కాదు, ఓ సూచన… కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్‌కు..! బాబూ, నాగీ, సినిమా బాగానే తీశావు గానీ, ఒక్క తప్పు చేశావోయీ… సంగీత దర్శకుడిగా ఆ సంతోష నారాయణుడిని తీసుకున్నావు కదా… అబ్బే, అస్సలు మెప్పించలేదు తను… కల్కి రెండో పార్టుకు తనను తీసేసి, మరెవరినైనా పెట్టుకో, కల్కి ఫస్ట్ పార్టులో కొన్ని సీన్లు సరైన బీజీఎం లేక రావల్సిన హై రాకుండా పోయింది, అంటే ఎలివేట్ కాలేదు… […]
ఒక్కో హిందీ స్టార్ హీరో కుళ్లుకునే కొత్త రికార్డులు… ప్రభాస్ లక్కీ..!!
కల్కి మీద బోలెడు నెగెటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి… అందరికీ ఒక సినిమా నచ్చాలని లేదు, అది సహజం… పాతాళభైరవి, మాయాబజార్లను కూడా విమర్శించేవాళ్లు, తప్పులెన్నువాళ్లు ఉంటారు, ఉండాలి, సహజం… కాకపోతే స్థూలంగా ఏమిటీ రిజల్ట్..? అది నాణ్యతతో పనిలేనిది… లక్, సిట్యుయేషన్… ప్రస్తుతం కల్కి సినిమాకు దేశంలో ఎక్కడా, ఏ ఇండస్ట్రీలోనూ పోటీగా పెద్ద సినిమా లేదు, అది అతి పెద్ద ప్లస్ సినిమాకు… సరే, వాళ్ల భాష, వాళ్ల పైత్యం తప్ప మరొకడిని ఇష్టపడని […]
రాజబాబు హీరో… దాసరి తొలి సినిమా… ఎస్వీఆర్ నట విశ్వరూపం…
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం , ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం . కపట జీవితాల సారాంశాన్ని నాలుగు ముక్కల్లో చెప్పేసిన పాట . గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా 1973 లో వచ్చిన ఈ తాత మనవడు సినిమా . తాత తిన్న బొచ్చె తరతరాలు అనే సామెతను వివరించే గొప్ప సినిమా . SVR నట విరాట రూపాన్ని […]
మీరు చూడటమే కాదు… పిల్లలకు చూపించాల్సిన సినిమా… దేనికంటే..?!
కల్కి సినిమా చూశాను. సినిమాగా ఓ గొప్ప ప్రయత్నం. భారతీయులు ప్రపంచ స్థాయి కంపెనీలకి సీఈఓ లుగా పనిచేసి ఈ దేశ మేధా సంపత్తిని నిరూపిస్తే, యూనివర్సల్ కళ అయిన సినిమా రంగంలో కూడా ప్రపంచ స్థాయి సినిమాలు తీయగలరని, అది కూడా హాలీవుడ్ తో పోలిస్తే పదో వంతు కూడా లేని మార్కెట్, బడ్జెట్ తో అని నిరూపించిన సినిమా. పూర్తి సినిమా కోణం లో చెప్పుకోవాలంటే రెగ్యులర్ సినిమా లు చూసే వాళ్లకి ఫస్ట్ […]
ట్రెండ్ అదేగా… మైథాలజీ ప్లస్ ఫిక్షన్… ఇప్పుడిక లేడీ అవతార్..!!
డౌటేమీ లేదు… కొన్నాళ్లుగా ఇండియన్ సినిమాలో ట్రెండ్ ఫాంటసీ, ఫిక్షన్, అదీ మైథాలజీకి లింక్ చేసి ఓ కథ చెప్పడం… లేదా ఇతిహాసాల్లోని కొన్ని పార్టులను తమకిష్టమొచ్చినట్టు రాసుకుని తెరకెక్కించడం..! మరీ దరిద్రంగా ప్రజెంట్ చేస్తే, ఆదిపురుష్‌లాగా ఫ్లాపవుతాయి, తప్ప ఏమాత్రం జాగ్రత్తగా తీసినా సూపర్ హిట్టే… ఆమధ్య కార్తికేయ అందుకే హిట్టు… నార్త ఇండియన్స్ బాగా కనెక్టయ్యారు… వసూళ్లు కురిపించారు… అంతెందుకు, హనుమాన్ చిత్రం కూడా అంతే కదా… పాన్ ఇండియా హిట్… ఇక రీసెంటుగా […]
గాలి ఈలలు వేసేననీ… సైగ చేసేననీ… అది ఈరోజే తెలిసింది…
చూసారా ఈ సినిమా ?! 1973 లో వచ్చిన ఈ శ్రీవారు మావారు సినిమాకు నిర్మాత – దర్శకుడు బి యస్ నారాయణ . అనగనగా ఓ కోటీశ్వరుడి కుమారుడు హీరో కృష్ణ . మేనత్త అంజలీదేవి అతి క్రమశిక్షణతో పెంచుతుంది . విసుగెత్తిన హీరో లోకం చూడటానికి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు , హీరోయిన్ వాణిశ్రీ కలుస్తుంది, ఇద్దరూ ప్రేమించుకుంటారు . హీరో తండ్రిని మేనత్త మొగుడు విలన్ నాగభూషణం చంపుతాడు . ఆ విలన్ […]
‘‘మూడు రోజులుగా భారతం గురించే ఏదో ఒకటి మాట్లాడుతున్నాం మా ఇంట్లో…’’
నిజంగా సినిమా ప్రభావం చాలా ఉంటుంది… నిన్న రాత్రి నా బిడ్డ నుంచి వీడియోకాల్… ఎంతో ఎగ్జయిటెడ్ గా… అమ్మా, కల్కి బాగుందమ్మా… నాకైతే ఎంత నచ్చిందో… నేను అర్జెంటుగా మహాభారతం చదవాలి అంటోంది… హహ ఎన్నిసార్లు చెప్పానో చదువూ చదువూ అని… సినిమా చూస్తేనే చదవాలనిపిస్తోందా అని అడిగా నవ్వుతూ… సరే, సులభంగా అర్థమయ్యే రాజాజీ వచన భారతం ఎక్కడో ఉండాలి… వెదికి పంపిస్తాలే అన్నాను… నాన్న కాల్ లిఫ్ట్ చేయటం లేదు, పడుకున్నాడేమో… నాన్నను […]
Prabhas… ప్రస్తుత భారతీయ సినిమాకు ప్రభాసే ‘రాజు’… ఇదుగో ఇలా…
ఉప్పలపాటి ప్రభాస్ రాజు అలియాస్ ప్రభాస్… నిజంగా ఇప్పుడు ఇండియన్ సినిమాకు రాజు… అతిశయోక్తి అనిపించినా ఇది వర్తమానానికి నిజం… ఒక మిత్రుడి మాటలో చెప్పాలంటే… తను ఒంటి కాలి మీద ఇండియన్ సినిమాను మోస్తున్నాడు… ఇదీ అతిశయోక్తి కాదు, నిజం… ఎందుకంటే..? చాన్నాళ్లుగా తన ఆరోగ్యం స్టడీగా లేదు… ఆయుర్వేద చికిత్సలు, కాలికి సర్జరీలు… బాహుబలి తరువాత తన హెల్త్ ఎప్పుడూ సరిగ్గా లేదు… కొన్నిసార్లు నెలల కొద్దీ విదేశాల్లో చికిత్స తీసుకుంటూ ఉండిపోయాడు… ఆదిపురుష్ […]
ఆ పాత్రల మంచితనంలో ప్రేక్షకులు తడిసి ముద్ద కావల్సిందే…
A great classic from K Viswanath . మంచి సినిమా . మంచి సినిమా అంటే సినిమాలో పాత్రలన్నీ మంచితనానికి ప్రతీకలే . ఈ పాత్రల మంచితనంలో ప్రేక్షకులు తడిసి ముద్ద కావలసిందే . సత్యనారాయణకు ఈ సినిమా ఓ పెద్ద మలుపు . విలన్ పాత్రలతో పేరు తెచ్చుకున్న సత్యనారాయణ అన్నగా , మంచివాడిగా గొప్పగా నటించారు . సత్యనారాయణలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు ఆరోజుల్లో . […]
కల్కి..! ఓ గ్రాండ్ కల… ఓ భారీ వీడియో గేమ్… అదే సమయంలో…?
బిగ్ స్క్రీన్ పై ఓ అత్యద్బుత వీడియో గేమ్! కలలాంటి… ఓ విజువల్ వండర్!! కల్కి 2898 అనే సైన్స్ ఫిక్షన్ సినిమా కచ్చితంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచనాస్థాయిని ఎంత గ్రాండ్ గా ఉందో పట్టిచూపించేదే. ఇది నిర్వివాదాంశం. పైగా సినిమాలో చిరంజీవైన అశ్వత్థామ వంటి మరణం లేని మహాభారత పాత్రను ఎంచుకుని… కలికాలపు కల్కిని కాపాడేందుకు పెట్టిన లింక్ ఆయన థాట్ ప్రాసెస్ లో ఓ గొప్ప విశేషం. అంతేకాదు, ఇండియన్ డైరెక్టర్సూ.. మార్వెల్ వంటి […]
ఏం..? తమన్నా జీవితం సింధీ సిలబస్‌లో ఎందుకు ఉండొద్దు…?
ఒక వార్త… కర్నాటకలోని హెబ్బాళలో ఓ హైస్కూల్ ఉంది… అది సింధీల స్కూల్… ఇప్పుడది వివాదంలో ఇరుక్కుంది… ఎందుకంటే..? అది తమ విద్యార్థుల సిలబస్‌లో ఏడవ తరగతి పాఠ్యాంశాల్లో ప్రముఖ సింధీ వ్యక్తుల పేరిట రణవీర్‌సింగ్, తమన్నా భాటియా పేర్లను, వారి వివరాలను చేర్చింది… ఇదీ వివాదం… వెంటనే ఆ స్కూల్లో చదివే విద్యార్థులు ఏకంగా బాలల హక్కుల రక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు… (అందులో సింధీలే గాకుండా ఇతర పిల్లలూ చదువుతారు)… ఏమనీ అంటే… పలు […]
ఇప్పడిక నాగ్ అశ్విన్ మీద పడ్డారు… ఈ కుల, ప్రాంత ముద్రలేందిర భయ్..!!
ఏపీ రాజకీయాలే కాదు, జనం కూడా రెండుగా చీలిపోయినట్టున్నారు… కమ్మ వర్సెస్ రెడ్డి… ఎప్పుడూ ఏదో ఒక అంశం మీద ఇద్దరూ కొట్టుకుంటూనే ఉండాలా..? తాజాగా కల్కి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ మీద దుమారం రేగుతోంది… ఒకటి కులం, రెండు ప్రాంతం… సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్స్, మీమ్స్ రచ్చ రచ్చ అయిపోతోంది… నిజానికి కమ్మ- రెడ్డి కులాల మధ్య బోలెడు వివాహాలు జరిగాయి… రెండూ సొసైటీలో మంచి ఎన్లైటెన్ కమ్యూనిటీలే… పైగా స్టేటస్ ఓ […]
కుండమార్పిడి… అక్కడ మొగుడు కొడితే ఇక్కడా మొగుడు కొడతాడు…
కృష్ణ , శోభన్ బాబులు పోటాపోటీగా తమ నటనతో అదరకొట్టిన సినిమా 1973 లో వచ్చిన ఈ పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా . అసలు టైటిలే అదిరిపోయింది . ముఖ్యంగా మహిళల సెంటిమెంటును పురిగొల్పి , వాళ్ళ ఆదరణ పొందిన సినిమా . శోభన్ బాబు , కృష్ణలు కలిసి నటించిన ఆరో సినిమా ఇది . టైటిల్సులో ఎవరి పేరు ముందు వేయాలి అనే తర్జనభర్జనలతో , పేర్లు వేయకుండా ఇద్దరి ఫొటోలు పెట్టేసారు . […]
ఇదే కథాంశంతో అనేక సినిమాలు… షేక్స్పియర్ నాటకమే స్పూర్తి…
ఒసే వయ్యారి రంగీ వగలమారి బుంగీ ఊగిందే నీ నడుము ఉయ్యాల . 1973 జూన్‌లో ప్రముఖ బేనర్ అయిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన ఈ పల్లెటూరి బావ సినిమా అనగానే సినిమా లవర్సుకు గుర్తు వచ్చేది ఆత్రేయ వ్రాసిన ఈ పాటే . పొగరుబోతు , డబ్బు చేసిన , గారాబంగా పెరిగిన భార్యకు బుధ్ధి చెప్పే కథాంశంతో తీయబడిన సినిమా . ఇలాంటి కథాంశాలతో చాలా సినిమాలు వచ్చాయి . వీటన్నింటికీ మాతృక […]
ఉత్తరాది థియేటర్లకు కర్పూరం, కొబ్బరికాయలు తీసుకెళ్తారేమో…
అవును. సింపుల్‌గా చెప్పాలంటే బ్లాస్ట్… ఇండస్ట్రీ ఎదురుచూస్తున్న ఓ సూపర్ హిట్ భారీ సినిమాను నాగ్ అశ్విన్ ప్రజెంట్ చేశాడు… మైథాలజీ, టెక్నాలజీని మిక్స్ చేసి… భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల్ని మిక్స్ చేసి… యాక్షన్, ఎమోషన్ మిక్స్ చేసి… మహానటిలోలాగే అనేకమంది ప్రముఖుల్ని తీసుకొచ్చి… అందుబాటులోని అత్యున్నత టెక్నాలజీని పట్టుకుని… ఓ విజువల్ ఫీస్ట్‌గా రూపొందించాడు … ఇది అచ్చంగా నాగ్ అశ్విన్ సినిమా… ఫస్ట్ పార్టు మొత్తం అమితాబ్‌దే హవా… చాలాసేపటి తరువాత ప్రభాస్ […]
ఎప్పటి పంచాయితీ అది..? మళ్లీ ఇప్పుడెందుకు గోక్కుంటున్నట్టు..!!
కొందరు తమ రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు… ప్రతిభ కనబరుస్తారు… డబ్బు కూడా సంపాదిస్తారు… కానీ చిన్న చిన్న అంటే సిల్లీ విషయాల్లో కూడా అనవసర అహాలకు పోయి, కీచులాటల్లోకి దిగి, మెచ్యూర్డ్ మెంటాలిటీ కనబర్చక చిరాకు తెప్పిస్తారు… చికాకు పెడతారు… ఇది అన్నిరంగాల్లోనూ ఉన్నదే… కాకపోతే జనం పదే పదే గమనించే మీడియా, పొలిటికల్, సినిమా, టీవీ, క్రికెట్ రంగాల్లో మరీ ఎక్కువ… తిక్క ఎక్కువ కేరక్టర్లు అన్నమాట… తెలుగు సినిమాకు సంబంధించి ఇలాంటి […]
Kalki2898AD…! ఎందుకు ఈ హైటెక్ సినిమా అంత స్పెషల్..?!
కల్కి సినిమా రాబోతోంది… అది ప్రభాస్ సినిమా అని కాదు… అమితాబ్, కమలహాసన్, దీపిక పడుకోన్ సినిమా అని కాదు… హిందీ, తమిళ, కన్నడ, తెలుగు తదితర భాషల్లో థియేటర్లు కొన్ని నెలలుగా నిర్మానుష్యంగా ఉంటున్నాయి… ఇదిలాగే కొనసాగితే ఇండస్ట్రీ మరింత సంక్షోభంలోకి పడిపోయే ప్రమాదం… ఈ స్థితిలో ఈ పాన్ వరల్డ్ సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ సంపాదించినా అది ఇండస్ట్రీకే మేలు… అందుకే అందరి దృష్టీ దీనిపైనే… తమిళనాడు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లోనూ […]
అసలే కృష్ణ యాక్షన్… ఆపై విశ్వనాథ్ డైరెక్షన్… ఓ రష్యన్ స్టోరీ…
కౌబాయ్ పాత్రల్లో , డిటెక్టివ్ పాత్రల్లో , ఢిష్యూం ఢిష్యూం పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన కృష్ణ ఈ సినిమాలో విభిన్న పార్శ్వాలు ఉన్న హీరో పాత్రను చాలా గొప్పగా నటించారు . ఈ సినిమాలో ముగ్గురిని ప్రధానంగా మెచ్చుకోవాలి . ఒకరు కృష్ణ . రెండో వారు బాలయ్య . ఇంజనీరింగ్ చదివి సినిమా రంగంలోకి వచ్చి నటుడిగా , నిర్మాతగా , దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్నారు . జగ్గయ్య లాగానే కంచు కంఠం . […]
- « Previous Page
- 1
- …
- 25
- 26
- 27
- 28
- 29
- …
- 126
- Next Page »