సినిమాల్లో రేపులు విలన్లే కాదు ; హీరోలూ చేస్తారు . స్తీజన్మలో NTR , ఈ సినిమాలో ANR . ఒకరు తాగిన మైకంలో , మరొకరు ఆగ్రహావేశంలో . ఈ సినిమాల్లో ఆ రేపులే మలుపులు . ANR-వాణిశ్రీ జోడీ జైత్రయాత్రలో మరో సినిమా 1972 అక్టోబరులో వచ్చిన ఈ విచిత్రబంధం సినిమా . సిల్వర్ జూబిలీ ఆడిన మ్యూజికల్ హిట్ . యద్దనపూడి సులోచనారాణి నవల విజేత ఆధారంగా నిర్మించబడిన సినిమా . అన్నపూర్ణ […]
ఆహా… సబ్స్క్రిప్షన్లకూ నిర్బంధ ఆటో పే అట… భలే తెలివి బాసూ…
ఆహా… సబ్స్క్రయిబర్ల చందాలు, నవీకరణలకు సంబంధించి అతి తెలివి ప్రదర్శిస్తోంది… అందులో కంటెంట్ ఏమిటో, దాని కథాకమామిషు ఏమిటో ఇక్కడ ప్రస్తావించడం లేదు… రియాలిటీ షోల కంటెంట్ వరకూ వోకే… అదేదో చెఫ్, నవదీప్ చేసే డగవుల్ అనే మరో షో వేస్ట్… కానీ సర్కార్, ఇండియన్ ఐడల్ వంటివి వోకే… కొన్ని సినిమాలు కూడా పర్లేదు… అయితే ఇండియన్ ఐడల్ తెలుగు సినిమా సాంగ్స్ కంపిటీషన్ షో స్టార్టవుతోంది కదా, మూడు నెలల చందా 99 […]
వంద రోజులు ఆడిన సినిమాయే… వంద మార్కుల సినిమా మాత్రం కాదు…
శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం… వంద రోజులు ఆడిన సినిమా అయినా ఇది వంద మార్కుల సినిమా మాత్రం కాదు . ప్రముఖ నాటక రచయిత తాండ్ర సుబ్రమణ్యం రచించిన శ్రీకృష్ణార్జున యుధ్ధం , రామాంజనేయ యుధ్ధం నాటకాలు తెలుగు నాట చాలా పాపులర్ . ఆ నాటకం ఆధారంగానే మే 1972 లో వచ్చిన ఈ శ్రీకృష్ణార్జున యుధ్ధం సినిమా తీయబడింది . త్రేతాయుగం చివర్లో శ్రీరాముని అవతారం చాలించమని అడిగేందుకు యముడు వచ్చినప్పుడు బయట కాపలాగా […]
కొత్త తరహా పాయల్ రాజపుత్… యాక్షన్ సీన్లు దంచేసింది బాగానే…
పాయల్ రాజపుత్… మొదటి నుంచీ బోల్డ్ టైప్ కేరక్టర్లు, స్కిన్ షో గట్రా చేసేది… పెద్దగా నటించాల్సిన కష్టం కూడా అవసరం లేదు… అందుకే ఆమె కూడా పెద్దగా కష్టపడలేదు… ఆమధ్య వచ్చిన మంగళవారం అనే సినిమాలో కాస్త బెటర్ అనుకుంటా… మూణ్నాలుగేళ్ల క్రితం ఓ సినిమా ఒప్పుకుంది… రక్షణ ఆ సినిమా పేరు… ఓ పోలీసాఫీసర్ పాత్ర… సినిమాను కిందామీదా పడి పూర్తిచేశారు… రీసెంటుగా రిలీజ్ చేయడానికి ముందు ఓ రచ్చ… ప్రమోషన్లకు రానంటుంది ఆమె… […]
కొత్త సత్యభామ… కొత్తగా వుమెన్ సెంట్రిక్ కథలో… అంతే, ఇంకేమీ లేదు…
కాజల్ అగర్వాల్… చందమామ… నో డౌట్, మంచి అందగత్తె… నిజానికి జస్ట్, ఇన్నేళ్లూ ఓ అందగత్తెగానే కనిపించింది సినిమాల్లో… ఇదీ నా సినిమా అని చెప్పుకునే సినిమా ఒక్కటీ లేదు ఆమెకు… ఏదో దర్శకుడు చెప్పినట్టు హీరోతో నాలుగు గెంతులు, హీరో పక్కన దేభ్యం మొహం వేసుకుని క్లైమాక్స్ దాకా ఏదో కధ నడిపించడం… అంతే… కానీ చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉంది, పెళ్లయ్యింది, ఓ కొడుకు… కొంత మెచ్యూరిటీ వచ్చినట్టుంది… అల్లరిచిల్లర పాత్రలు కాదు, అలా చేస్తే […]
క్లీన్, ఫ్యామిలీ మూవీ… ఎటొచ్చీ కథనమే నీరసం… బొచ్చెడు పాటలు బోర్…
మొత్తం 16 పాటలు… ఈరోజుల్లో పెద్ద సాహసమే… పాత రోజుల్లో లెంగ్త్ ఎక్కువ సినిమాల్లో పాటలు ఎక్కువున్నా సరే, అవి బాగుండేవి… పదే పదే వినాలనిపించేవి… కొన్ని సినిమాలయితే పాటలతోనే నడిచాయి… రిపీటెడ్ వాచింగ్ పాటల కోసమే సాగేది… ఇప్పుడు ఆ సాహసం మనమే సినిమాలో… దర్శకుడు శ్రీరామ్ ఆదత్యదే ఈ సాహసం… పైగా దీనికి ఏ తెలుగు సంగీత దర్శకుడో కాదు, మలయాళ కంపోజర్ హేశమ్ అబ్దుల్ వహాబ్ను ఎంచుకున్నాడు… ప్చ్, ఇలాంటి సాహసాలు చేసినప్పుడు […]
అర బుర్ర టీవీ సీత..! ఇకపై సినిమా రామాయణాలే వద్దంటోంది…!
ప్రపంచ అందగత్తె మార్లిన్ మన్రో… ప్రపంచ మేధావి ఆల్బర్ట్ ఐన్స్టీన్… ఓసారి కలుసుకున్నారట… ఆమె ఐన్స్టీన్తో మనిద్దరమూ పెళ్లి చేసుకుందామా..? నా అందం, మీ మేధస్సు కలిసిన పిల్లలు పుడితే ఎంతో వండర్ ఫుల్ కదా అనడిగిందట… తనొకసారి తేరిపార చూసి, నిజమేకానీ, ఒకవేళ నా అందం, నీ మేధస్సు కలిసిన పిల్లలు పుడితే ఎలా మరి అని బదులిచ్చాడట… వాళ్లిద్దరూ నిజానికి ఎప్పుడూ కలవలేదు, ఇదొక జోక్… కానీ సినిమా తారలకు లుక్కు తప్ప బ్రెయిన్ […]
37 దేశాలు… 15 వేల మంది ఆడిషన్లు… ఆహా… అత్యంత భారీ వడబోత…
ఏమో… నిజమెంతో మరి… ఆశ్చర్యమేసింది… ఆహా ఓటీటీ అమ్మకానికి పెట్టారని తెలుసు, అది వర్కవుట్ కావడం లేదనీ తెలుసు… దాదాపు 1000 కోట్ల లాస్ అని చెబుతున్నారట… అదీ ఆశ్చర్యం… నిజంగా అంత పెట్టారా అని..! బట్, ఏమాటకామాట… ఇతర కంటెంట్ విషయమేమో గానీ… రియాలిటీ షోలకు సంబంధించి మాత్రం క్రియేటివిటీ, ఖర్చు, ఎఫర్ట్ విషయాల్లో రాజీపడటం లేదు… ఇతర టీవీ చానెళ్లు కొన్ని జానర్ కార్యక్రమాల్లో వెలవెలబోతున్నాయి… నిజం… ప్రత్యేకించి మొన్నమొన్నటిదాకా వచ్చిన కామెడీ స్టాక్ […]
ప్రేక్షకుడికి కూడా ఆ థార్ ఎడారిలో చిక్కుకున్న ఓ ఫీలింగ్…
Subramanyam Dogiparthi…. కరెక్ట్ టైటిల్ . ఈ సినిమా చూస్తున్నప్పుడు , ఆ పసివాడి కష్టాలు చూసి పాపం అని అననివాడు ఉండడు . ఆడవాళ్లు కంట తడి కూడా పెట్టారు . వి రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ పాపం పసివాడు సినిమా 1972 సెప్టెంబరులో వచ్చింది . సుమారు ఒక నెల థార్ ఎడారిలో షూటింగ్ చేసారు . ఇలాంటి సినిమాలు మన తెలుగు సినిమా రంగంలో చాలా తక్కువ . 1969 లో […]
చిరంజీవి హీరోయిన్ కాదు… బెంగాల్లో *దీదీ నంబర్ వన్* ఆమె..!!
రచన బెనర్జీ… బెంగాల్ విజేతల జాబితాలో పేరు చూడగానే… ఎలాగూ మమత చాలామంది సినిమా తారలకు ఎంపీ టికెట్లు ఇస్తుంది కదా, ఈమె కూడా మనకు తెలిసిన పేరేనేమో అని చెక్ చేస్తే నిజమేనని తేలింది… మనకు బాగా తెలిసిన తార… కాకపోతే మన దరిద్రులు చాలామంది ‘గెలిచిన చిరంజీవి హీరోయిన్’ అని రాసేశారు… ఛ… చిరంజీవి హీరోయిన్ ఏమిటి..? తనతో నటించింది ఒకటే సినిమాలో… బావగారూ బాగున్నారా..? నిజానికి అందులో చిరంజీవితోపాటు గెంతేది, ఎగిరేది, పొర్లే […]
హేమ దోషి అని ‘మా’ తేల్చేసిందా..? కేసు బుక్కయితే వేటేస్తారా..?
హేమ… నిన్న కొన్ని చానెళ్లలో మళ్లీ ఒకటే హోరు… సోది… బోరు… ఆమె ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) నుంచి సస్పెండ్ చేయాలని సదరు సంస్థ కార్యవర్గంలో చర్చించారట… అధ్యక్షుడు మంచు కన్నప్ప అలియాస్ విష్ణు తుది నిర్ణయం తీసుకుంటాడట… ఎస్, హేమ చేసిన పని కరెక్టు కాదు… అది ఒక కోణంలో మాత్రమే… ఆమె డ్రగ్స్ తీసుకోవడం, అమ్మాయిలని రేవ్ పార్టీకి సప్లయ్ చేయడం, ఆర్గనైజింగులో భాగస్వామ్యం వంటివి చట్టం చూసుకుంటుంది… అవి నేరాలా కాదా […]
సుజాత పేరుతో జయసుధ, బాలనటుడిగా నరేష్ తొలిపరిచయం
Subramanyam Dogiparthi……. SVR , జమునల సినిమా . ఎవర్ గ్రీన్ కుటుంబ చిత్రం . సూపర్ స్టార్ కృష్ణ , ప్రభాకరరెడ్డిలు నిర్మించిన బ్లాక్ బస్టర్ . కృష్ణ కెరీర్లో మొదటి స్వర్ణోత్సవ చిత్రం . ఉమ్మడి కుటుంబం లాంటి బ్లాక్ బస్టర్లు ఈ సినిమాకు ముందే ఉన్నా , ఈ సినిమాలో జమున పాత్ర ఈ సినిమాను డిఫరెంట్ కుటుంబ చిత్రంగా మార్చేసింది . Quite afresh even now . ఓ అయిదారు […]
అమ్మాయిని పందెంలో ఓడిపోతే… అది ‘మంచి రోజులు వచ్చాయి’ అట..!
Subramanyam Dogiparthi…. కాస్త ఎర్ర సినిమా . ఇదోరకం క్లాస్ వార్ సినిమా . పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగే సినిమా . 1971 లో తమిళంలో వచ్చిన సవాలే సమాలి సినిమాకు రీమేక్ మన మంచిరోజులు వచ్చాయి సినిమా . తమిళంలో వంద రోజులు ఆడి కమర్షియల్ గా కూడా బాగా సక్సెస్ అయిన సినిమా . మన తెలుగులోకే కాదు ; కన్నడ , మళయాళ , హిందీ భాషల్లోకి కూడా రీమేక్ అయింది […]
హేమ మాత్రమే కాదు… సినిమా పక్షులన్నీ అలాగే భ్రమిస్తుంటాయి…
నటి హేమ డిఫరెంటుగా ఎందుకు ఉంటుంది..? ఉండదు, ఉండే అవకాశమే లేదు… పోలీసులు అంటే తన చుట్టూరా ఉన్న సినిమా ప్రపంచం సృష్టించి, జనానికి ప్రదర్శించే సినిమా పోలీసుల్లాగే ఉంటారని అనుకుంది… సినిమాల్లో చూపించినట్టే జోకర్ కేరక్టర్లు అనుకుంది… అందుకే బెంగుళూరు రేవ్ పార్టీలో దొరకగానే, డ్రగ్స్ తీసుకున్నట్టు బయటపడగానే… అబ్బే, నేను ఆ పార్టీకి పోలేదు, హైదరాబాదులోనే ఉన్నాను అని ఓ వీడియో రిలీజ్ చేసింది… పోలీసులు ఆమె పట్టుబడిన వీడియోను, ఫోటోను రిలీజ్ చేశారు… […]
ఇళయరాజా భక్తి కచేరీ… ఇతరుల పాటలకూ రాయల్టీ కడతాడా…
ఒకప్పుడు ఇళయరాజా అంటే స్వర జ్ఞాని… తమిళంలో ఇసై జ్ఞాని.., నిజంగానే తన ట్యూన్స్ కంపోజింగ్ జ్ఞానాన్ని ఎవరూ వంక పెట్టలేరు… జీనియస్… కానీ ఈమధ్య ప్రతి విషయంలోనూ వివాదాలపాలవుతున్నాడు… అప్పట్లో ఏదో స్టూడియోలో తనదే రూమ్ అంటూ కోర్టుకెక్కాడు, ఎస్పీ బాలుతో కీచులాట… రజినీ సినిమాకు నోటీసులు… మొన్న తాజాగా మరేదో సినిమాకు నోటీసులు… రికార్డింగ్ కంపెనీలతో గొడవలు… చివరకు బాత్రూంలో ఎవడైనా ఇళయరాజా పాటల్ని హమ్ చేస్తే సైతం ఆయన నోటీసులు పంపిస్తాడు జాగ్రత్త […]
రేపే కదా కౌంటింగ్… ఈ సినిమా చూశాకే టీవీ రిమోట్కు పనిచెప్పండి…
Subramanyam Dogiparthi….. ప్రతి భారతీయుడిని కట్టేసయినా చూపించాల్సిన సినిమా . 1968 ప్రాంతంలో ఇదే పేరుతో చో రామస్వామి నాటకం వ్రాసి , తమిళనాడు అంతా సంచలనం సృష్టించారు . 1971లో సినిమాకు అనుకూలంగా కొన్ని మార్పులు చేసి తానే తుగ్లక్ పాత్ర వేసి మరోసారి సంచలనం సృష్టించారు . 1972 లో మన తెలుగులోకి రీమేక్ అయింది . తమిళంలో సృష్టించినంత సంచలనం తెలుగులో సృష్టించలేదు . కారణం తమిళంలో చో రామస్వామి కరుణానిధిని మనసులో […]
ప్రజెంట్ టెక్ తరానికి కనెక్టయ్యే కథ… హీరోయిన్ సెంట్రిక్ మూవీ…
క్రైం స్టోరీలకు సోషల్ ఇష్యూస్ ముడిపెట్టి… మరీ సినిమాటిక్ గాకుండా రియలిస్టిక్ దర్యాప్తు కోణంలో కథనం నడిపిస్తూ… థ్రిల్లర్ జానర్ ప్రజెంట్ చేయడం మలయాళ దర్శకులకు బాగా అలవాటు… అదీ తక్కువ ఖర్చుతో.., ప్రధానంగా కంటెంట్, తమ కథన సామర్థ్యాలపై ఆధారపడి వర్క్ చేస్తారు… గ్రిప్పింగ్గా, లాగ్ లేకుండా స్క్రీన్ ప్లే రాసుకుంటారు… కీడం అని రెండేళ్ల క్రితమే మలయాళంలో రిలీజైన ఓ సినిమా… పైన చెప్పుకున్న బాపతే… దాన్ని ఇప్పుడు కీచురాళ్లు పేరుతో తెలుగులోకి తీసుకొచ్చి […]
అశ్వత్థామ మ్యూజిక్… ఆపై సినారె రాత… ఆ పాటతో సినిమా సూపర్ హిట్…
Subramanyam Dogiparthi….. లవర్ బాయ్ , సాఫ్ట్ బాయ్ ఇమేజిలో నుండి రెబల్ , నెగటివ్ షేడున్న పాత్రలోకి దూరి హీరోగా తన స్థానాన్ని సుస్థిరపరచుకున్న సినిమా ఇది శోభన్ బాబుకు … వీరాభిమన్యు , కాలం మారింది , చెల్లెలి కాపురం వంటి చక్కని చిత్రాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న శోభన్ బాబు ఈ సినిమా ద్వారా మాస్ హీరోగా అవతరించాడని చెప్పవచ్చు . సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ … అఖల్ & […]
విష్వక్సేనుడా… బీ కూల్… ప్రతిసారీ బొమ్మ క్లిక్ కావాలనేమీ లేదు..!
సినిమా అనేది ఓ వ్యాపారం… ప్రజాసేవ కాదు, ఛారిటీ అసలే కాదు… అన్నింటికీ మించి ఇండస్ట్రీ పదే పదే చెప్పుకునే కళాసేవ అస్సలు కాదు… ఎంత పెట్టాం, ఎంతొచ్చింది… ఇదే లెక్క… సో, జయాపజయాలు వస్తుంటాయి, పోతుంటాయి… జనానికి అన్నీ నచ్చాలనేమీ లేదు… కొన్ని అడ్డంగా తొక్కేస్తారు, కొన్ని అనుకోకుండా లేపుతారు… గెలుపుతో ఎగిరిపడటం గానీ, ఫ్లాపుతో ఇంకెవరి మీదో పడి ఏడవడం గానీ తగవని గీతకారుడు ఉద్బోధించినట్టు గుర్తు… పెళుసు వ్యాఖ్యలకు, అనవసర వివాదాలకు పెట్టింది […]
అసలే ఎన్టీయార్ ట్రిపుల్ యాక్షన్… ఆపై జయంతి నాటకీయత…
Subramanyam Dogiparthi…. NTR త్రిపాత్రాభినయం చేసిన ఏకైక సాంఘిక చిత్రం 1972 లో వచ్చిన ఈ కులగౌరవం సినిమా . తమ స్వంత బేనరయినా పేకేటి శివరాంకి దర్శకత్వం వహించే అవకాశాన్ని కలగచేసారు . మన తెలుగు సినిమాకు మాతృక 1971 లో వచ్చిన కులగౌరవ అనే కన్నడ సినిమా . దానికి కూడా పేకేటియే దర్శకుడు . కన్నడంలో రాజకుమార్ , జయంతి , భారతి నటించారు . తమిళంలో 1976 లో రీమేక్ చేసారు […]
- « Previous Page
- 1
- …
- 28
- 29
- 30
- 31
- 32
- …
- 126
- Next Page »