ఓ సూపర్ స్టార్ హీరో… మంచి గిరాకీలో ఉన్న హీరోయిన్, ఇతర నటులు… 24 క్రాఫ్ట్స్‌లో కూడా పేరొందిన ప్లేయర్స్… మంచి కథ… భారీ ఖర్చు… పేద్ద బ్యానర్… ఖర్చుకు వెరవని నిర్మాత… ఇంకేం… సూపర్ హిట్, బంపర్ హిట్ గ్యారంటీ అంటారా..? తప్పు… డిజాస్టర్ కూడా కావచ్చు… సినిమాలకు సంబంధించి రిజల్ట్ ఎవడూ ఊహించలేడు… అఫ్కోర్స్, అలా ఖచ్చితమైన అంచనాలు సాధ్యమయ్యే పక్షంలో అసలు ఫ్లాపులు, డిజాస్టర్లు ఎందుకొస్తాయి..? మరి సినిమాలు, వినోదరంగానికి సంబంధించి ఏ […]
హవ్వ, విన్నావా సుబ్బమ్మత్తా, సాయిపల్లవి రొమాంటిక్ సాంగ్ చేస్తుందట..!!
ముందుగా ఓ వార్త చదవండి… దాదాపు ప్రతి మీడియాా ఇదే కోణంలో రాసుకొచ్చింది… ఆశ్చర్యం, హాశ్చర్యం, హహాశ్చర్యం అన్నీ… ‘లేడీ పవర్ స్టార్‌గా సౌత్‌లో మంచి ఇమేజ్ సంపాదించుకుంది హీరోయిన్ సాయిపల్లవి… ఎన్ని కోట్లు ఇచ్చినా ఎక్స్పోజింగ్, గ్లామరస్ పాత్రలు చేయకుండానే సంప్రదాయ పాత్రల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు… రొమాంటిక్ సాంగ్‌లో నటించబోతుందనే వార్త టాలీవుడ్లో దుమారం రేపుతోంది…’’ రాసిన శైలి ఎలా ఉన్నా, దాదాపు ప్రతి మీడియాలోనూ ఇదే కంటెంట్… అయ్యో, […]
‘వీడీ’లా ఉండటం కాదు… ‘వీడి’యే… ఎన్నాళ్లు దాచినా వాడే… జతగాడు…
సెలబ్రిటీల పెళ్లిళ్లు, బ్రేకప్పులు, లవ్ ఎఫయిర్లు, ఎఫయిర్లు అన్నీ జనానికి ఆసక్తికరమే… పాపులారిటీ బాగా ఉన్న వ్యక్తుల లైఫ్ స్టయిల్, ఇష్టాయిష్టాలు, నిర్ణయాలను జనం ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు… సహజమే… ప్రత్యేకించి సినిమాల్లో బాగా క్రేజ్ ఉన్న వ్యక్తుల జీవనవిధానం ప్రభావం జనంపై ఎంతోకొంత పడుతూనే ఉంటుంది… ఎఫయిర్లు ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు అబ్బే, ఏమీ లేదు, అంతా ఉత్తదే, మేం ఫ్రెండ్స్ మి మాత్రమే అని కొట్టిపారేస్తూ ఉంటారు… ఏదో ఒకరోజు మేం పెళ్లిచేసుకోబోతున్నామహో అనేస్తారు… […]
అప్పుడేమో ఆ సీన్లలో రెచ్చిపోయిందిట… ఇప్పుడేమో సిగ్గుతో సచ్చిపోతోందిట…
మనకు తెలియని నటి ఏమీ కాదు… అప్పట్లో నాని గ్యాంగ్ లీడర్లో కనిపించింది… తరువాత పవన్ కల్యాణ్ ఓజోలో కూడా చాన్స్ కొట్టేసినట్టు వార్తలు కూడా చదివాం… అదే నాని మళ్లీ ‘సరిపోదా శనివారం’ సినిమాలో కూడా చాన్స్ ఇచ్చాడు… పర్లేదు… కాస్త బిజీగానే ఉంటోంది… మరి అంతటి ఇంటిమేట్ సీన్లలో ఎందుకు నటించినట్టు..? అసలు ఏమిటీ తాజా వివాదం..? వినవచ్చే సమాచారం ఏమిటంటే..? ఆమె తమిళంలో టిక్ టాక్ అనే ఓ నాసిరకం బజారు స్థాయి […]
అప్పట్లో తెలుగు సినిమాల్లో భలే కథాంశాలు… ఈ బుడ్డిమంతుడు కూడా అదే…
Subramanyam Dogiparthi……. బాపు గారి క్లాస్ & మాస్ సినిమా . ఉత్తర ధృవం , దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు . మాధవాచార్యులు , గోపాలాచార్యులు . విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే . బడి vs గుడి . ఏది ముఖ్యం ? ఇప్పటి రోజుల్లో గనక ఇలాంటి చర్చను సినిమాలో పెడితే , ఆ సినిమాను బహిష్కరించమని సోషల్ మీడియాలో పిలుపు […]
మమ్ముట్టి మరో భిన్నమైన పాత్ర… 72 ఏళ్ల వయస్సులోనూ తగ్గేదేలా…
కన్నూర్ స్క్వాడ్, కాథల్ ది కోర్, భ్రమయుగం వంటి సినిమాల హిట్లతో మమ్ముట్టి జోరు మీదున్నాడు… ఒక గే పాత్ర, ఓ పాతకాలం మంత్రగాడి పాత్ర… ఇలా ఏదైనా చేసేస్తూ, తన అనుభవాన్ని మొత్తం రంగరిస్తూ, భిన్నమైన పాత్రల్ని ఫాల్స్ ఇమేజీని కాదని పోషిస్తున్న తీరు అందరి ప్రశంసలనూ పొందుతోంది… తన ప్రస్తుత యాత్ర ఇలా సాగుతోంది కదా… ఎహె, ఎప్పుడూ ప్రయోగాలేనా..? ఒకసారి ఓ రొటీన్ కమర్షియల్ సినిమా చేద్దాం, చాన్నాళ్లయింది అనుకున్నట్టున్నాడు… కాస్త యాక్షన్, […]
NTR, SVR, జానకి… అందరివీ అవి తొలి అడుగులే… నో సీనియర్స్…
Jayanthi Puranapanda ….. మన సినిమాలలో కథానాయకుడికే ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కథానాయకుడు ప్రధానంగా ఉన్న సినిమాలే తీస్తారు. అడపాదడపా కథానాయికల చుట్టూ కథలు అల్లుతుంటారు. అలాగే అవార్డులు కూడా ఎక్కువ భాగం మగవారికే వస్తాయి… వారు బాగా నటించినా, నటించకపోయినా కూడా. దాదా సాహెబ్ ఫాల్కే, భారతరత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య… ఇత్యాదులు. ఇక – మన బ్లాక్ అండ్ వైట్ సినిమాల నాటి నుంచి నేటి వరకు పరిశీలిస్తే… వాస్తవానికి […]
మలైకొట్టై వాలిబన్… ప్రేక్షకుడి మొహంపై మోహన్‌లాల్ ముష్టిఘాతం…
ఓటీటీ శకం వచ్చాక మన తెలుగు ప్రేక్షకులు కూడా ఇతర భాషాచిత్రాల్ని నేరుగా చూసేస్తున్నారు… అవసరమైతే సబ్ టైటిల్స్ ఉండనే ఉన్నాయి… దీనికితోడు స్టార్ హీరోల ప్రతి సినిమాను పాన్ ఇండియా పేరిట ఇతర భాషల్లోకి అనువదిస్తూనే ఉన్నారు… అవీ ఓటీటీల్లో ఉంటాయి… మామూలు మలయాళ చిత్రాలతోపాటు మనవాళ్లు మోహన్‌లాల్, మమ్ముట్టి సినిమాలను ఖచ్చితంగా ఓటీటీల్లో టచ్ చేస్తూనే ఉన్నారు… కారణం… ఆ ఇద్దరు స్టార్ హీరోలం అనే భేషజాలకు పోకుండా ఎలాంటి పాత్రనైనా ధరించడానికి ముందుకొస్తారు… […]
ఎంతవారు గానీ వేదాంతులైన గానీ ఆ గొంతు వినగానే తేలిపోదురోయ్…
Subramanyam Dogiparthi ….. ప్రఖ్యాత హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ NTR కు పాటలు పాడిన మొదటి సినిమా 1969 లో వచ్చిన ఈ భలే తమ్ముడు సినిమా . అన్ని పాటలూ ఆయనే పాడారు . ఘంటసాల వారి మెలోడియస్ వాయిస్ కు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులకు రఫీ తెలుగు ఉఛ్ఛారణ డిఫరెంటుగా నచ్చింది . పాటలన్నీ హిట్టయ్యాయి . NTR ద్విపాత్రాభినయంలో వచ్చిన ఈ సినిమా వంద రోజులు బాగా ఆడింది . […]
యామీ గౌతమ్ దున్నేసింది… కశ్మీర్ వ్యవహారాలపై ఇంప్రెసివ్ ప్రజెంటేషన్…
యామీ గౌతమ్… ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ మోడల్‌గా చాలామంది తెలుసు… సినిమా నటిగా పెద్దగా బాలీవుడ్ మీద తనదైన ముద్ర సరిగ్గా వేయలేకపోయింది ఇన్నాళ్లూ… మెరిట్ ఉండి కూడా..! కానీ ఇప్పుడు ఆమెకు టైమ్ వచ్చింది… ఆర్టికల్ 370 సినిమాలో దున్నేసింది… భేష్… ఆమె నటనతోనే ఆ పాత్ర అంత బలంగా ఎలివేటైంది… ఆ పాత్ర సృష్టించి, అవకాశమిచ్చిన జాతీయ అవార్డుల విజేత ఆదిత్య సుహాస్ జంభాలేకు ఆమె థాంక్స్ చెప్పుకోవాలి… సినిమా విషయానికి వస్తే… […]
తనపై సినీ డైలాగ్ ప్రేమికుల సద్భావనను తనే ‘మడతపెట్టి’… ఒక పతనం…
త్రివిక్రమ్ మడతపెట్టిన కుర్చీ! ఏనాడో పెద్దాయన పింగళి కంబళి-గింబళి; వీరతాళ్లు; దుషట చతుషటయము అంటే మాటల మాంత్రికుడు అని మహత్తరమైన బిరుదు ప్రదానం చేసి ఆ మాయాబజార్ వీధుల్లోనే తిరుగుతూ…ఆయన్నే స్మరించుకుంటూ ఉండేవాళ్లం. తరువాత జంధ్యాల మాటలతో సినిమా తెర నవ్వి నవ్వి కొంతకాలం నోరు సొట్టలు పోయింది. తరువాత సినిమాలో హాస్యం ఎడారి అయిపోయింది. తెలుగుతనం ఎండమావి అయిపోయింది. హీరో తొడ కొడితే వెయ్యి మైళ్ల వేగంతో వెనక్కు వెళ్లే రైళ్ల దృశ్యాలతో అపహాస్యం రాజ్యమేలే […]
జ్వలించే మనసుల కోసం పాటల లేపనం… జల్తే హై జిస్కే లియే…
Talat Mahmood
పగలైతే దొరవేరా… ఇదీ మల్లీశ్వరిలా క్లాసిక్… వాణిశ్రీ ఇందులో షీరో…
Subramanyam Dogiparthi…. మల్లీశ్వరి సినిమాలాగా మరో క్లాసిక్… 1969 ఉగాదికి విడుదలయింది ఈ బంగారు పంజరం సినిమా . ఇదే బీ యన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా . ఈ సినిమా గురించి చెప్పాలంటే ముగ్గురి గొప్పతనం గురించి చెప్పాలి . మొదటి వారు బి యన్ రెడ్డి , రెండవవారు ఈ సినిమాకు షీరో ( Shero ) అయిన వాణిశ్రీ , మూడవవారు దేవులపల్లి వారు . ఆయన్ని అందరూ భావ […]
ఇద్దరు కమెడియన్లు… రెండు సినిమాలు… ఎందుకు ఆకట్టుకోలేకపోయాయ్…
రెండు సినిమాలు… హీరోలుగా అదృష్టం పరీక్షించుకోవాలని వచ్చిన ఇద్దరు కమెడియన్లు… ఒకటి అభినవ్ గోమఠం నటించిన ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ మూవీ… రెండు చెముడు హర్ష అలియాస్ వైవా హర్ష నటించిన ‘సుందరం మాస్టార్’ మూవీ… ఇద్దరూ మంచి టైమింగ్ ఉన్న కమెడియన్లే… డైలాగ్ డెలివరీ గానీ, పాత్రలోకి ఒదిగిపోవడం గానీ వాళ్లకు కొత్తగా నేర్పాల్సిన పని లేదు… కాకపోతే వాళ్లు బేసిక్‌గా కమెడియన్లుగా పాపులర్ అయినవాళ్లు… వెంటనే హీరోలుగా యాక్సెప్ట్ చేయడం కష్టం… అది […]
దాదా సాహెబ్ ఫాల్కే బతికి ఉన్నా… ఈ అవార్డులను చూసి నవ్వుకునేవాడు…
ముందుగా ఒక వార్త… ‘‘ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్ఎఫ్) – 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది.. బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.. ఇక ఈ అవార్డుల్లో గత ఏడాది విడుదలైన ‘జవాన్’, ‘యానిమల్’ చిత్రాలు పోటీ పడ్డాయి.. జవాన్‌లో షారుఖ్ నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా, ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నయనతార […]
అప్పట్లో తెలుగు సినిమా అంటే బోలెడుమంది యాక్టర్లతో నిండుగా…
Subramanyam Dogiparthi…. ఈ సినిమాతో మాకో కధ ఉంది . ఈ సినిమా రిలీజుకు కొద్ది రోజులు ముందు మా కాలీజి విద్యార్ధులం ఇండస్ట్రియల్ టూర్లో హైదరాబాద్ వెళ్ళాం . ANR ఇంటికి వెళ్ళాం . కాలేజి కుర్రాళ్ళం కదా , బాగా సరదాగా కబుర్లు చెప్పారు . ఈ అదృష్టవంతులు సినిమా గురించి చెపుతూ మీ కాలేజి కుర్రాళ్ళకు బాగా హుషారుగా ఉంటుంది , చూడండని చెప్పారు . ఆయన నిజమే చెప్పారు . జయలలిత […]
భేష్ తాప్సీ… డంకీ గురువు షారూక్ ఖాన్‌కే పాఠాలు అప్పజెప్పింది…
సినిమాది డివైడ్ టాకే అయినా.. తాప్సీ నటనకు మాత్రం ప్రశంసలు! …. By రమణ కొంటికర్ల తాప్సీ.. ఓ గ్లామర్ గర్ల్ గా హీరోయిన్ పాత్రలతో మాత్రమే ఎంటరై.. ఎలాంటి పాత్రైనా పండించగల స్థాయికెదిగిన ఓ ఉత్తమనటి. ఈ మధ్య విడుదలై మిక్స్ డ్ టాక్ వినిపించిన డంకీలో హీరో షారుక్ ఖాన్ తో కలిసి నటించడం ఓ కలలా భావించిన తాప్సీ.. షారుక్ ఖాన్ నూ మింగేసే స్థాయిలో నటించి విమర్శకుల ప్రశంసలందుకోవడమే విశేషం. (తాప్సీ […]
ఫీల్ గుడ్ మూవీ… బీపీ ఉన్నవాళ్లు చూస్తే ఓ పది పాయింట్లు తగ్గడం ఖాయం…
Subramanyam Dogiparthi…. ఆత్మీయతనంతా రంగరించి పోసిన సినిమా 1969 లో వచ్చిన ANR – వాణిశ్రీల మొదటి జంట సినిమా . ఈ ఇద్దరి జంట తెలుగు సినిమా రంగంలో ఒక ఊపు ఊపింది . NTR తో సక్సెసులు ఉన్నా , అంతగా పేరు వాణిశ్రీకి రాలేదు . ANR తో నటించిన ప్రేమ నగర్ , దసరా బుల్లోడు , బంగారు బాబు , సెక్రటరీ వగైరా సినిమాలలో వాణిశ్రీకి కన్నాంబ , సావిత్రిలంత […]
వావ్… ఆ ట్రెండీ కుమారీ ఆంటీ తెలుగు సినిమా పాటలోకి కూడా ఎక్కేసింది…
దర్శకుడు కుమారస్వామి (అక్షర) అభిరుచి కలిగినోడు… కొత్తతరం దర్శకుడు… మన సినిమాల పాత వెగటుతనాన్ని అంటనీయకుండా కొత్త బాటల సాహస పథికుడు… తను తీసిన సినిమా షరతులు వర్తిస్తాయి త్వరలో రిలీజ్ కాబోతోంది. అందులో ఒక పాట గురించి మనం ఆమధ్య ముచ్చటించుకున్నాం… అది పన్నెండు గుంజాల పాట… తెలంగాణలో పెళ్లి తంతును చిత్రీకరించిన పాట… ఆ పాటను ప్రముఖ తెలంగాణ కథకుడు పెద్దింటి అశోక్‌కుమార్‌తో రాయించుకున్న దర్శకుడు ఈసారి పాట గోరటి వెంకన్నతో రాయించుకున్నాడు… ఇదేమో […]
అంబేడ్కర్ కనిపించే హాలీవుడ్ మూవీ ‘ఆరిజిన్’ ఈరోజే విడుదల…
Nancharaiah Merugumala…. అంబేడ్కర్ కనిపించే హాలీవుడ్ సినిమా ‘ఆరిజిన్’ ఈరోజే అమెరికాలో విడుదలవుతోంది! అన్ని వివక్షలకూ కులమే మూలమని చెప్పిన అమెరికా రచయిత్రి ఈసబెల్ విల్కిర్సన్ గ్రంథం ‘కాస్ట్: ద ఆరిజిన్స్ ఆఫ్ అవర్ డిస్కంటెంట్స్’ ఈ చిత్రానికి ఆధారం …………………………………….. ఇండియాలో కుల వివక్ష, అమెరికాలో జాతిపరమైన వర్ణ వివక్ష, జర్మనీలో యూదుల అణచివేతకు సంబంధం ఉందని నిరూపించే అమెరికన్ జర్నలిస్టు, రచయిత ఈసబెల్ విల్కిర్సన్ రాసిన ‘కాస్ట్: ద ఆరిజిన్స్ ఆఫ్ అవర్ డిస్కంటెంట్స్’ […]
- « Previous Page
- 1
- …
- 32
- 33
- 34
- 35
- 36
- …
- 117
- Next Page »