వేల కోట్ల వసూళ్ల లెక్కలు చెబుతున్నారు కదా ఇప్పుడు..? పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాదు, జస్ట్ తెలుగులోనే ఆడిన ఈ సినిమా వసూళ్లు ఇప్పటి విలువలో చెప్పాలంటే పదీపదిహేను బాహుబలుల పెట్టు..! ఎన్టీయార్ వసూళ్ల స్టామినా అది… ఆశ్చర్యం ఏమిటంటే, ఈ బ్లాక్ బస్టర్‌ను ఏ భాషలోకి రీమేక్ చేయలేదు, డబ్ చేయలేదు… రికార్డుల సునామీ . రికార్డు బ్రేకింగ్ సూపర్ డూపర్ మాస్ ఎంటర్టైనర్ . 1977 లో వచ్చిన ఈ అడవిరాముడు సినిమా […]
కుర్చీలు మడతబెట్టే పిచ్చి పాటల నడుమ ఓ మెలొడియస్ రిలీఫ్..!
మంచి టేస్టున్న పాట… చెప్పలేని అల్లరేదో, తొంగిచూసే కళ్లలోనా అని స్టార్టవుతుంది… పేరున్న సంగీత దర్శకులు కాదు, పేరున్న గాయకుడు కాదు… పేరున్న లిరిసిస్ట కాదు… కానీ హాయిగా ఆహ్లాదాన్ని నింపేలా ఉన్న మెలొడీ… ఈ పాట నరుడి బత్రుకు నటన అనే సినిమాలోనిది… టేస్టున్న అమెరికన్ నిర్మాతలు తీశారు… చాన్నాళ్లయింది… ఏదీ..? ఇండస్ట్రీలో విడుదలకు ఒక్కరైనా సహకరిస్తే కదా… భిన్నమైన కథ, విభిన్నమైన ప్రజెంటేషన్ అని విన్నాను… ఐతేనేం, ధర్మదాత దొరికితే కదా, ప్రేక్షకుల్ని చేరేది… […]
జై ఎన్టీయార్ నినాదాలు ఇప్పిస్తే… సినిమాకు హైప్ పెరుగుతుందా మాస్టారూ…
నిజానికి ఇందులో జూనియర్ ఎన్టీయార్‌ను తప్పుపట్టడానికి ఏమీ లేదు… కాకపోతే ఇలాంటి వివాదాలు అంతిమంగా తనకే చెడ్డపేరు తీసుకొస్తాయి… జరిగిందేమిటంటే..? దేవర సినిమా ట్రెయిలర్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబైలో ఏర్పాటు చేశారు… ఆర్ఆర్ఆర్ తరువాత రాబోయే జూనియర్ సినిమా ఇది, పాన్ ఇండియా రేంజ్… తనకూ బాగా హోప్స్ ఉన్నాయి… శ్రీదేవి బిడ్డ జాన్వి తనతో నటిస్తుండటం ఓ ప్లస్ పాయింట్ కాగా… సైఫ్ ఆలీ ఖాన్ మరో ప్లస్ పాయింట్… హిందీలో సినిమా సక్సెస్ కోసం […]
చార్జి షీటు దాఖలు… హేమ మాటల్లాగే ఆ నెగెటివ్ డ్రగ్స్ రిపోర్టు కూడా ఫేకేనా..?
తాజా వార్త ఏమిటంటే..? నటి హేమ కథ మళ్లీ మొదటికొచ్చింది… అదేనండీ, బెంగుళూరులో ఓ రేవ్ పార్టీకి వెళ్లి డ్రగ్స్ తీసుకుందని పోలీసులు కేసు పెట్టారు కదా, ఆమెను అరెస్టు కూడా చేశారు కదా… బెయిల్ తెచ్చుకుంది… ఇప్పుడు ఆ రేవ్ పార్టీ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు… అందులో హేమను నిందితురాలిగానే చూపించారని టైమ్స్ ఇండియా కథనం చెబుతోంది… మొత్తం 1086 పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేయగా, అందులో 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు… ఐతే వారిలో […]
బొడ్లు, పండ్లు కాదు… అప్పట్లో ఆయనా కాస్త మంచి సినిమాలే తీశాడు…
బొడ్ల మీద పండ్లు , పూలు వేస్తాడని ఇప్పుడు రాఘవేంద్రరావుని ఆడిపోసుకుంటారు . మొదట్లో ఆయన కూడా బాలచందర్ లాగా ఆఫ్ బీట్ , లో బడ్జెట్ , సందేశాత్మక , ప్రయోగాత్మక సినిమాలు తీసారు . 1977 లో వచ్చిన ఈ ఆమె కధ సినిమాలో ఉత్తమ నటనకు జయసుధకు రెండో సారి ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది . 1976 లో వచ్చిన జ్యోతి సినిమాలో నటనకు మొదటిసారి ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది […]
సొసైటీయే సినిమాల్ని చెడగొడుతున్నదట… ఆహా, ఏం చెప్పావమ్మా…
సినిమాలను చెడగొట్టేది సమాజమేగాని జనాన్ని తప్పుదారి పట్టించేది సినిమా కాదా? ……………………………………………………………………… వాస్తవానికి సినిమాలను చెడగొట్టేది సమాజమేగాని సమాజాన్ని తప్పుదారి పట్టించేది సినిమాలు కాదని ప్రసిద్ధ హిందీ కవి, స్క్రీన్‌రైటర్ జావేద్ అఖ్తర్ చెప్పారని మంగళవారం సినీ నటి విద్యా బాలన్ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. కేరళలోని పాలక్కాడు తమిళ బ్రాహ్మణ అయ్యర్ కుటుంబంలో పుట్టిన విద్యా బాలన్‌కు సమాజానికి దిశానిర్దేశం చేసే బరువుబాధ్యతలను కొందరు అన్యాయంగా సినిమాపై పడేశారని ఎప్పటి నుంచో నిష్టూరంగా […]
ఆ పాత్రను ఎందుకంత చీపుగా షేప్ చేశారు..? ఆయనెందుకు వోకే చెప్పాడు..?
1974 లో గుండె ఆపరేషన్ అయ్యాక 1977 లో వచ్చిన ఈ ఆలుమగలు సినిమాలో అక్కినేని దసరాబుల్లోడు , ప్రేమనగర్ సినిమాలలో లాగా జయమాలినితో పోటాపోటీగా డాన్స్ చేసి , సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు . ఈ సినిమా ప్రేక్షకులకు , బహుశా మహిళలకు , బాగా నచ్చింది . ఆలుమగలు ఇగో గొడవలతో కీచులాడుకోవటం , కొట్టుకోవటం , విడిపోవటం , సినిమా ఆఖరికి ఎవరో ఒకరు కలపటం , లేదా వాళ్ళకే జ్ఞానోదయం కావటం […]
యండమూరి గారూ… ప్రేక్షకుడు ఈరోజుల్లో మరీ అంతర్ముఖుడు కాగలడా..?!
శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తన 67 వ పుట్టినరోజు సందర్బంగా ప్రఖ్యాత రచయిత – దర్శకులు యండమూరి వీరేంద్రనాధ్’తో ఓ చిత్రం ప్రకటించారు. యండమూరి రాసిన నవలల్లో అగ్ర తాంబూలం అందుకునే “అంతర్ముఖం”ను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై 117వ చిత్రంగా యండమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్నది ఈ చిత్రం… ఈ వంద చిత్రాలు నిర్మించిన తుమ్మలపల్లి ఎవరో నాకు తెలియదు… నా అజ్ఞానానికి క్షమించగలరు… కానీ యండమూరి తెలుసు… విద్యార్థి దశ […]
భలే భలే మగాడివోయ్… కృష్ణ ఇంగ్లిష్ డబ్బింగు సినిమాకూ డైలాగులు ఈయనవే…
బ్లాస్ట్ ఫ్రమ్ పాస్ట్ భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్… ఈ పాట డెబ్బై దశకం చివరల్లో కుర్రాళ్లను ఓ ఊపు ఊపింది. అప్పటికే ఫిఫ్టీస్ క్రాస్ చేసేసిన ఆత్రేయ, ఎమ్మెస్ విశ్వనాథన్ లు ఆ పాట సృష్టి కర్తలు. ఆ మద్దెల విడుదలై హిట్టు కొట్టిన భలే భలే మగాడివోయ్ సినిమా ప్రారంభంలోనూ ఈ ఇద్దరు ప్రముఖులకూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాటకు సంబంధించి చాలా మందికి తెలియని రహస్యం ఒకటుంది. సుమారు ముడున్నర […]
అద్వితీయుడైన అంతటి ఎన్టీయార్ ఓ ద్వితీయ పాత్రలో… కొడుకు కోసం..!!
వేములవాడ భీమకవి . 1976 సంక్రాంతికి రిలీజయింది . టైటిల్ రోల్లో బాలకృష్ణ నటించారు . ఈ సినిమా గురించి చెప్పేముందు నాదో సినిమా చెపుతా . సెకండ్ ఫారంలోనో , థర్డ్ ఫారంలోనో మాకు తెలుగు పాఠంలో ఈ వేములవాడ భీమకవి పాఠం ఉంది . భీమకవికి భీమేశ్వరుడు వాక్సిద్ది వరం , శక్తిని ఇస్తాడు . భీమకవి ఏమంటే అది జరుగుతుంది . నేను గుడికి వెళ్లి దేవుడుని ఈ వాక్సిద్ది వరం ఇవ్వమని […]
తాడికొండ తాళం… గుంటూరు రాగం… ఈ స్వర ప్రయోగం వెనుక ఓ కథ…
నిన్న చక్రవర్తి జయంతి. మాస్ సినిమా పాటకూ చాలా కాలం పెద్ద దిక్కు ఆయన. జానపదం నీడల్లో నడిస్తేనే సినిమా పాటలు జనం హృదయాల్లోకి దూసుకెళ్లిపోతాయి అనే సూత్రం ఆయన నమ్ముకున్నారు… చక్రవర్తికి ఈ నమ్మకం కలిగించినది మాత్రం బుర్రకథ నాజర్. నాజర్ దగ్గర చేరడానికి కాస్త ముందు మహావాది వెంకటప్పయ్య గారి దగ్గర ఓకల్ నేర్చుకునే ప్రయత్నం చేశారు గురువు గారు. మహావాది క్రమశిక్షణ తట్టుకోలేక ఇటొచ్చేసారు… అది వేరు సంగతి… మహదేవన్ తో ట్రావెల్ […]
అసలు కథే పే-ద్ద చోద్యం… ఐతేనేం, చక్కగా ప్రేక్షకుల బుర్రలకు ఎక్కించేశారు …
It’s a story of infatuation and criss cross love . అనగనగా ఒక రాజు , ఆయన కుమారుడు అడవిలో నడుస్తూ ఉంటారు . వారికి ఇద్దరు స్త్రీల కాలి ముద్రలు కనిపిస్తాయి . తండ్రీకొడుకులు ఒక ఆలోచన చేస్తారు . పెద్ద కాలి ముద్ర ఉన్న స్త్రీని తండ్రి , చిన్న కాలి ముద్ర ఉన్న స్త్రీని కుమారుడు వివాహం చేసుకునేలా తీర్మానించుకుంటారు . గబగబా నడుస్తూ ఆ ఇద్దరు స్త్రీలను కలుసుకుంటారు […]
బాపు ఓ గొప్ప బొమ్మ చెక్కాడు… కానీ ఆ ఒక్క లోపంతో దెబ్బకొట్టేసింది…
వాల్మీకి పద్య కావ్యం వ్రాస్తే , బాపు దృశ్యకావ్యంగా మలిచారు . ఆయన బుధ్ధిమంతుడు , ముత్యాలముగ్గు వంటి సాంఘిక సినిమాలను తీస్తేనే అవి రామాయణం , భాగవతంలాగా ఉంటాయి . ఇంక రామాయణమే తీస్తే ఎలా ఉంటుందో చెప్పవలసిన అవసరమే లేదు . వాల్మీకి కూడా మెచ్చుకోవలసిందే . 1976 లో వచ్చిన ఈ సీతాకల్యాణం దృశ్యకావ్యం వ్యాపారపరంగా విఫలమయింందని అంటారు . అది ఎలా ఉన్నా , ఈ సినిమాకు ఎన్నో పురస్కారాలు , […]
గీతామాధురి నోటి ముద్దును మించి థమన్ నోటి దూల… భలే దొరికారు ఇద్దరూ…
అనూహ్యం… ఏ ముగ్గురు కంటెస్టెంట్లు టాప్ త్రీలో ఉంటారని అనుకుంటున్నామో… ఆ ముగ్గురూ తెలుగు ఇండియన్ మార్కుల్లో, వోటింగులో లీస్ట్ త్రీగా వేదిక మీద నిలబడటం… శ్రీకీర్తి, కీర్తన, భరత్ రాజ్… ఆ ముగ్గురిలో భరత్ రాజ్ ఎలిమినేటయ్యాడు… చిత్రం… ఎందుకంటే… ఇదే భరత్‌రాజ్ నజీరుద్దీన్‌తో కలిసి పవన్ కల్యాణ్ రాబోయే ఓజీలో పాట పాడాడు… ఇదే థమన్ దర్శకత్వంలో… కానీ ఏమైంది..? సెమీ ఫైనల్స్‌లోనే ఎలిమినేటయ్యాడు… సో, రియాలిటీ షో వేరు… రియల్ లైఫ్ షో […]
లెజెండ్ హీరోయిన్ భానుమతి… మనసు విప్పిన ఆ ఇంటర్వ్యూ మరుపురాదు…
Taadi Prakash……… An extraordinary evening with a silverscreen Legend… ———————————- అది 1993వ సంవత్సరం. మే నెల రెండోవారం. సికింద్రాబాద్ లోని ఆంధ్రభూమి దినపత్రిక ఆఫీసు. నేను న్యూస్ ఎడిటర్ని. డక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి ఎడిటోరియల్ సెక్షన్లు రెండూ ఒకే ఫ్లోరులో ఉండేవి. క్రానికల్ ఎడిటర్ టేబుల్ మీద ఒక లేండ్ లైన్, నా టేబుల్ మీద మరో లేండ్ లైన్ ఫోన్లు ఉండేవి. క్రానికల్ లో రెండునెలల క్రితమే చేరిన ఇద్దరు కుర్ర జర్నలిస్టులు, […]
డబుల్ మీనింగ్ డైలాగుల పైత్యం నాటి నుంచే… కాకపోతే ఇప్పుడు ముదిరింది..!
అక్కినేనికి దసరాబుల్లోడు లాగా , యన్టీఆర్ కు అడవిరాముడు లాగా , శోభన్ బాబుకు సోగ్గాడు . Super duper mass entertainer . రిలీజయిన 31 కేంద్రాలలో యాభై రోజులు ఆడింది . విజయనగరం , విశాఖపట్టణం , అనకాపల్లి రాజమహేంద్రవరం , కాకినాడ , ఏలూరు , భీమవరం , తణుకు , విజయవాడ , బందరు , గుంటూరు , ఒంగోలు , చీరాల , నెల్లూరు , కర్నూలు , హైదరాబాద్ […]
35 చిన్న కథ కాదు… ఎస్, ఇలాంటి భిన్న సినిమాలు రావడం చిన్న కథేమీ కాదు…
35 చిన్న కథ కాదు… అవును, చిన్న కథేమీ కాదు… చాలామందిని కనెక్టయ్యే కథే… చిన్నప్పుడు చాలామందికి కొరుకుడుపడని సబ్జెక్టులు రెండు… ఒకటి ఇంగ్లిషు, రెండు మ్యాథ్స్… చాలామంది డింకీలు కొట్టేది ఈ సబ్జెక్టుల్లోనే… ఈ సినిమా కథలోనూ అంతే… ఓ పిల్లాడికి పదే పదే ప్రశ్నలు వస్తుంటాయి… ప్రశ్నలకు జవాబులు తెలియకుండా బుర్రకు ఎక్కవు లెక్కలు… అందుకని పదే పదే ఫెయిల్… మరో పిల్లాడికి లెక్కలంటే అసలు లెక్కే లేదు… అందుకే లెక్కకు మించి మార్కులొస్తుంటాయి… […]
తమిళులకు తెలుగు ప్రేక్షకుడు అంటేనే ఓ గోట్… అనగా ఓ వెర్రి బకరా…
ఇప్పుడు ట్రెండ్ కదా… దేశం కోసం ప్రాణాల్ని ఒడ్డే ఏజెంట్ల కథలు… అలాంటి ఓ ఏజెంట్… మస్తు యాక్షన్… కానీ ఓ ఎమోషన్, ఓ ట్విస్ట్, కథలో ఓ విశేషం ఉండాలి కదా, లేకపోతే ఎవడు చూస్తాడు..? ఓ ఆపరేషన్‌లో కొడుకు దూరం, ఆ కోపంతో భార్య దూరం… కొన్నేళ్ల తరువాత అదే కొడుకును తనే కాపాడుకోవడం, తీరా చూస్తే ఆ కొడుకు తన పాలిట విలన్‌గా కనిపించడం… ఆ తరువాత ఏం జరిగింది..? నిజానికి సరిగ్గా […]
ic814… ఆనాటి ఆ హైజాక్ కథపై కేంద్ర సర్కారు అతి స్పందన అనవసరం…
IC 814… మన విమాన సర్వీస్ నంబర్… మొన్నటి నుంచీ ఈ పేరు వార్తల్లో ఉంటోంది… ఇది నెట్‌ప్లిక్స్ లో వచ్చే వెబ్ సీరీస్… అప్పట్లో టెర్రరిస్టులు మన విమానాన్ని హైజాక్ చేసి, కేంద్ర ప్రభుత్వ పెద్దల మెడలు వంచి… జైళ్లలో ఉన్న తమ ఉగ్రనేతల్ని విడిపించుకున్నారు… కాంధహార్ హైజాక్ అప్పట్లో ఓ విషాదం, ఓ సంచలనం… వివాదం ఏమిటయ్యా అంటే… ఆరు ఎపిసోడ్ల సీరీస్‌లో అరక్షణం పాటు ఇద్దరి టెర్రరిస్టుల పేర్లు పలుకుతారు… అవి భోళా, […]
యద్దనపూడి నవల అంటేనే పడవ కారు, రాజశేఖరం… ఈ సినిమాలాగే…
జల్సా జల్సాగా తిరిగే పడవ కారు రాజశేఖరం- అతి ఆత్మాభిమానం , తిక్క , అంతలో రాజీపడి జారిపోయే జయంతిల సినిమా సెక్రటరీ . 1964-66 లో ఆంధ్రదేశంలో జ్యోతి మాస పత్రికలో సీరియల్ గా , మహిళాలోకాన్ని ఉర్రూతలూగించిన నవల . యద్దనపూడి సులోచనారాణి మొదటి నవల కూడా . నవలలో పండించిన ఎమోషన్సుని , మలుపులను సినిమాకరించటం అంత సులువు కాదు . కాదు అని కూడా రుజువు చేసిందీ సినిమా . సూపర్ […]
- « Previous Page
- 1
- …
- 37
- 38
- 39
- 40
- 41
- …
- 122
- Next Page »