అనసూయ ఏదో అన్నది… చల్నేదో బాలకిషన్… సుమ ఏదో అన్నది… అరె, చోడ్ దేవోనా భాయ్… శోెభాశెట్టిని కొన్ని సైట్లు, చానెళ్లు టార్గెట్ చేసి కంత్రీ అని, సైకో అని తిట్టేస్తున్నయ్… అబ్బా, ఆ బిగ్‌బాస్ గోల ఇక్కడెందుకు..? అవి కావు గానీ, అప్పుడప్పుడూ తీట రేగి గోక్కునేవి కొన్ని ఉంటయ్… అదే బోయపాటి చేసింది… తను ఏమన్నాడు..? అదేదో సినిమా కార్యక్రమంలో మాట్లాడుతూ… కంటెంట్ సరిగ్గా కుదరాలి, సీన్ సరిగ్గా రావాలి తప్ప కేవలం బీజీఎంతో […]
మూవీ రివ్యూయర్లూ బహుపరాక్… ‘టార్గెట్’ చేస్తే కేసుల పాలవుతారు…
మేం సినిమాల మీద ఏమైనా రాస్తాం, టార్గెట్ చేస్తాం… మాట్లాడితే రివ్యూలు అంటాం… కులం, ప్రాంతం, పార్టీ, మతం, భాష, యాస పేరిట హీరోలను, దర్శకులను ద్వేషిస్తాం, ప్రేమిస్తాం, ఆ రాగద్వేషాలన్నీ మా రాతల్లో చూపిస్తాం అంటే ఇకపై కుదరకపోవచ్చు… రివ్యూయర్లు ఏమీ చట్టాలకు అతీతులు కాదు… ఆమధ్య ఎవరో తెలుగు స్టార్ హీరో తమ కుటుంబంపై పిచ్చి రాతలు రాస్తే కేసులు పెడతాను అంటూ లీగల్ నోటీసులు కూడా పంపించాడు గుర్తుంది కదా… ఈ వార్త […]
మీడియా బడాయి పెత్తనాలు తప్ప యాంకర్ సుమ చేసిన తప్పేముందని…
సుమ క్షమాపణ చెప్పింది… ఎవరికి..? మీడియాకు…! ఎందుకు..? అంత తప్పేం చేసింది..? ఏమీలేదు… మీడియా ఓవరాక్షన్… మరీ ఈమధ్య సినిమా జర్నలిస్టుల తిక్క ప్రశ్నలు గట్రా చూస్తూనే ఉన్నాం కదా, వాళ్ల కవర్ల గోల వాళ్లు చూసుకోక ఇదుగో ఇలాంటి అనవసర కంట్రవర్సీల్లోకి సెలబ్రిటీలను నెట్టేసే ప్రయత్నాలు… పెద్ద హీరోల జోలికి వెళ్లరు… వాళ్లకు భజనలు… ఇదుగో సుమ వంటి ఆర్టిస్టులపై పెత్తనాలు… ఎస్, సుమ నిజంగానే మంచి యాంకర్… ఏళ్లుగా ఫీల్డులో ఉంది… ఎవరినీ మాట […]
హవ్వ… ఒక్క తెలుగు సినిమా కూడా ఎంపిక కాలేదా..? ఎంత అప్రతిష్ట..!?
ముందుగా తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు, రచయిత Prabhakar Jaini…. పోస్టు చదవండి ఓసారి… ఇదుగో… వాల్తేరు వీరయ్య-Waltair Veerayya వీరసింహారెడ్డి-Veerasimha Reddy కార్తికేయ 2-Karthikeya 2 మట్టి కథ-Mattikatha సర్-Sir Telugu & Tamil ఉగ్రం-Ugram యశోద-Yashoda వీబీవీకే-VBVK విరూపాక్ష-Virupaksha రైటర్ పద్మనాభం-Writer Padmanabham సీతారామం-Seetaramam వంశాంకుర-Vamshankura వారిసు-VARISU మేమ్ ఫేమస్-MEMU FAMOUS బింబిసార-Bimbisara బేబీ-BABY అన్నపూర్ణ స్టూడియో-Annapurna Studio పై సినిమాలన్నీ మన తెలుగు నిర్మాతలు, 54 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ […]
నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ స్టోరీ…
అది ఆడదా? గాడిదా? ఏం తక్కువయిందని? బంగారం లాంటి మొగుడు. ముత్యాల్లాంటి పిల్లలు. కనిపెట్టుకుని వుండే అత్తగారు. కార్లు, నౌకర్లు, చాకర్లు… ఏ లోటూ లేని సుఖమైన, సౌకర్యవంతమైన జీవితం. 40 ఏళ్ల వయసులో ఈ ముండకి మరొకడు కావాల్సి వచ్చిందా? పోయేకాలం కాకపోతే! సంప్రదాయ సమాజం తేలిగ్గా అనే మాట ఇది. ఈ నిశ్చితాభిప్రాయం మీద తిరుగుబాటే ‘పరోమా’ సినిమా. One of the finest Directors of India అపర్ణాసేన్, భారతీయ సంప్రదాయం మీద […]
కన్నుమూసి అప్పుడే 37 ఏళ్లు..! ఇంకా కళ్లల్లోనే కదలాడే జ్ఞాపకం..!!
స్మితా పాటిల్…! నిన్నటికి సరిగ్గా 37 ఏళ్లు ఆమె కన్నుమూసి..! ఆమె సినిమాలు చూసిన ప్రేక్షకుల కళ్లల్లో ఆమె నటనా ప్రతిభ మెరుస్తూనే ఉంది… నిజం, ఆమె కనుమరుగైంది గానీ ఎప్పుడూ కళ్లల్లోనే ఉంటుంది… అలా మరుపుకు రాని మహానటి… అసలు మహానటి అనే పేరుకు అసలైన ఐకన్ ఆమె… బతికి ఉంటే 68 ఏళ్ల వయస్సు… కానీ 31 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసింది… ఇండియన్ సినిమా తెర మళ్లీ ఇలాంటి నటిని చూడలేదు అంటే అతిశయోక్తి […]
RRR Class Room… మాయదారి రాముడులో అలా చేయకతప్పలేదు మరి…
Bharadwaja Rangavajhala……… ఆర్ ఆర్ ఆర్ క్లాస్ రూమ్ … నేను దాదాపు 60 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా… ఒక దర్శకుడిగా నా చిత్రాలను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లందరికీ ముందుగా నా కృతజ్ఞతలు… నా తర్వాత తరం దర్శకులకు నా అనుభవం ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఆర్ ఆర్ ఆర్ క్లాసు రూం యుట్యూబు సిరీస్ ప్రారంభిస్తున్నా …. మాయదారి రాముడు … నా డైరక్షన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ అది. ఈ రోజుల […]
భగవంత్ కేసరి నాకు నచ్చాడు… బాలయ్య ఇలాంటి కథతో రావడమే విశేషం…
టీవీ ఆన్‌చేసి చానల్స్ మారుస్తుంటే న్యూస్ దగ్గర ఆగాయి రిమోట్ పై వేళ్ళు… స్కూల్ లో అసలు ఆడామగా తేడా కూడా తెలుసుకునే వయసు లేని పసిదాన్ని కొంతకాలంగా అబ్యూస్ చేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్… వార్త చూడగానే వెన్నులో ఒణుకు పుట్టింది… ఒకటా రెండా, రోజుకో వార్త… వావివరుస, వయసు అనేవి లేకుండా జరుగుతున్న జుగుప్సాకరమైన సంఘటనలు…. భగవంతుడా…. ఎందుకు స్వామీ ఇటువంటి మనుషులను పుట్టిస్తావు…? ఆడపిల్ల తల్లులు తల్లడిల్లని రోజుండదు. కనుపాపలాగా కాపాడుకోవాల్సిన పరిస్థితి… తెలిసినవాడు, […]
ఆ టైగర్ నాగేశ్వరరావును మరోసారి ఎన్కౌంటర్ చేశారు కదరా…
Gurram Seetaramulu…. ఆకలికీ అన్నానికీ దూరం పెరిగింది. ఇది ఇప్పటి సమస్య కాదు, వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఆధునిక రాజ్యాలు అవతరించిన దగ్గరి నుండి ఈ ఆకలి మరీ పెరిగింది… ఆకలి మరీ విచిత్రమైనది, దానికోసం ఎన్ని యుద్దాలు జరిగాయో… రాళ్ళు, ఎముకలు ఆయుధాలుగా చేసుకున్న దగ్గర మొదలై యుద్ద విమానాలు, మోర్టార్లు, క్షిపణులతో దాడులు చేసుకునే దాకా.., నిన్న మొన్నా జరిగిన జరుగుతున్న రష్యా- ఉక్రెయిన్ , ఇజ్రాయల్- గాజాల దాకా జరిగిన మారణహోమాల వెనక […]
కలర్ ముఖ్యమా..? కళ ముఖ్యమా..? సినిమా వాకిట్లో చెరిగిపోని ముగ్గు ఈమె…
Bharadwaja Rangavajhala……… చెరిగిపోని ముగ్గులు అనే అర్ధం వచ్చే అళయిద కోలంగళ్ తమిళ సినిమా బాలూ మహేంద్ర తీశారు. శోభ , ప్రతాప్ పోతన్ , కమల్ హసన్ తదితరులు నటించిన చిత్రం అది. బాలూ మహేంద్రకు నివాళి అర్పిస్తూ .. ఆ మధ్య అళయిద కోలంగళ్ టూ తీశారు .. కొందరు బాలు మహేంద్ర దగ్గరి మనుషులు. ఎమ్ ఆర్ భారతి డైరక్ట్ చేసిన ఈ సినిమా నిర్మాత ఈశ్వరీరావు. ప్రకాశ్ రాజ్, రేవతి, ఈశ్వరీరావు, […]
టైగర్ గాండ్రించలేదు… రవితేజ బ్యాడ్ లక్కు ఓ దొంగ బయోపిక్కు…
సాగర సంగమం సినిమాలో వెకిలి గెంతులు వేయడానికి ఇష్టపడక… పాత్ర ఔచిత్యం, కథానాయకుడి ఉదాత్తత అంటూ నేటి దర్శక ఘనులకు తెలియని, అర్థం కాని ఏవో మాటలు మాట్లాడి, పక్కకు వెళ్లి, ఖైరతాబాద్ గణేషుడి ఎదుట ఏడుస్తూ డాన్స్ చేస్తాడు కమల్‌హాసన్… నిజమే, ఇప్పుడు హీరోలు అంటే స్మగ్లర్లు, విలనీని నింపుకున్న వ్యక్తిత్వాలు, దొంగలు ఎట్సెట్రా… అబ్బే, పుష్ప సినిమాను ఒక్కదాన్నే నిందించడం కాదు… ఇప్పుడొచ్చేవన్నీ అలాంటి సినిమాలే కదా… తాజాగా ఈరోజు రిలీజైన టైగర్ నాగేశ్వరరావుతో […]
… ఐనా సరే, నేలకొండ భగవంత్ కేసరి నాకెందుకు నచ్చిందంటే… డిఫరెంట్ రివ్యూ…
Chalasani Srinivas…….. భగవంత్ కేసరి ఈ చలనచిత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి నేను చూసిన బాలకృష్ణ సినిమాల్లోకెల్లా ఆయన పర్ఫామెన్స్ సందేశాత్మకంగా బాగున్నదిగా భావిస్తున్నాను. ఎందుకంటే అఖండతో సహా చాలా నాకు నచ్చలేదు. … ముందుగా ఈ సినిమాలో మైనస్ పాయింట్లు చెప్పుకుంటే. షరా మామూలుగా హీరో పదుల సంఖ్యలో చిన్న ఆయుధం ఆఖరికి వైన్ బాటిల్ ఓపెనర్ కూడా తీసుకొని పిల్ల విలన్లని చంపేస్తాఉంటాడు. ఆయన మాస్ ఫాన్స్ కోసం ఈ సీన్లు అయి […]
ఉత్తదే సోది కథ… పైగా ఇంగ్లిష్ కాపీ… ఐతేనేం, లోకేష్ ఎఫెక్టివ్‌గా తమిళీకరించాడు…
అది ఏ పండుగ గానీ… అసలు పండుగలతో సంబంధం లేని రిలీజు గానీ… మార్కెట్లోకి బాలయ్య సినిమా వస్తుందంటే, దానికి పోటీగా రావాలంటే ఏ చిరంజీవో, లేక ఇంకెవరో స్టార్ హీరో సినిమాయో ఐఉండాలి… లేకపోతే బాలయ్య బాపతు మాస్ పోటీని తట్టుకోవడం కష్టం… అలాంటిది అసలు తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ లేని హీరో విజయ్ సినిమా లియో ఏకంగా బాలయ్య సినిమాకు దీటుగా దసరా పోటీకి వచ్చిందంటే ఆశ్చర్యమే… పైగా బాలయ్య సినిమాకన్నా ఎక్కువ […]
భగవంత్ కేసరిలో ఆదానీని విలన్‌గా ఎందుకు టార్గెట్ చేసినట్టు బాలయ్యా…
ఈరోజు పత్రికల్లో ప్రధాన వార్తల్లో ఒకటి… ఆదానీ విదేశాల నుంచి బొగ్గు తీసుకొచ్చి, దేశంలోని పవర్ జనరేటింగ్ యూనిట్లకు తప్పుడు లెక్కలతో ఎక్కువ ధరలకు అంటగట్టి వేల కోట్లు అక్రమంగా దండుకున్నాడని సారాంశం… రాహుల్ గాంధీ కూడా ఇదే ఆరోపణల్ని చేశాడు… బాలకృష్ణ తాజా సినిమా నేలకొండ భగవంత్ కేసరి చూస్తుంటే ఆదానీ గుర్తొచ్చాడు… ఈ సినిమా నిర్మాతలకు ఆదానీ మీద ఇదేం వ్యతిరేకత అనీ అనపించింది ఒకింత… ఎందుకంటే..? ఆదానీ అనగానే గుర్తొచ్చేది మోడీకి, బీజేపీకి […]
బాలయ్య మార్క్ దంచుడులోనూ మెరిసిన శ్రీలీల… కాజల్ శుద్ధ దండుగ పాత్ర…
బాలయ్య సినిమా అంటే… సారీ, తెలుగు స్టార్ సినిమా హీరో అంటేనే… దంచుడు సినిమాలు కదా… దంచుడు అంటే ఏదో వింత ఆయుధం చేతబట్టి రౌడీలను దంచుడు మాత్రమే కాదు… ఆ దంచుడు అంటే నరుకుడు… నెత్తురు పారి, థియేటర్ కమురు కంపు వాసన రావల్సిందే… ముందే చెప్పాను కదా, నాట్ వోన్లీ బాలయ్య… కాకపోతే బాలయ్య ఇందులో అగ్రగణ్యుడు… అదేదో చిరంజీవి సినిమాలో నాటు కొట్టుడు, వీర కొట్టుడు, దంచి కొట్టుడు అనే ఓ బూతు […]
K C P D … పరమ నికృష్టమైన బూతు బాలయ్య సినిమాతో మళ్లీ పాపులర్…
K C P D… పరమ నికృష్టమైన బూతుల్ని పరిచయం చేయడంలో తెలుగు సినిమా నెంబర్ వన్… ఎవరో పిచ్చి ఫ్యాన్స్ కేకలు వేసి, చప్పట్లు కొట్టి, తెర మీదకు రంగు కాగితాల పేలికల్ని విసిరేస్తే చాలు… వాళ్ల కోసం ఏ తిక్క పనినైనా చేస్తారు మన హీరోలు… అదొక పైత్యం, ప్రజలందరినీ కాదు, ఫ్యాన్స్ మెచ్చితే చాలు… దానికోసమే రొటీన్ ఇమేజీ బిల్డప్పులు, మాస్ మసాలా వెగటు యాక్షన్లు, బూతు పాటలు, కోతి గెంతులు, పంచ్ […]
నట సౌందర్యం… ద్వీప..! ఇదీ వుమెన్ ఓరియంటెడ్ సినిమా అంటే…!
ఆమె ఒక ఒంటరి ద్వీపం … భారతీయ మహిళల్లో దాదాపు 75 శాతం మంది ఏదో ఒక రూపంలో వ్యవసాయానికి తమ తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. కానీ అందులో ఎంతమంది పేరిట భూమి ఉందనేది ఒక ప్రశ్న. దేశంలో నాలుగు కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే, అందులో రెండు కోట్ల మంది మహిళలే. వారిలో ఎంతమందికి సొంత ఇల్లు ఉందనేది మరో ప్రశ్న. శ్రామికులు అనే పదానికి ఉండే పర్యాయ పదాల్లో మహిళలు అనే […]
ఓహో, పవన్ కల్యాణ్ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి అందుకని రద్దయ్యిందా..?
ఈ కథనానికి వాడిన ఫోటో గుర్తుందా..? రేణుదేశాయ్ పవన్ కల్యాణ్ నుంచి విడిపోయాక తెలుగు రాష్ట్రాలను, హైదరాబాద్‌ను వదిలేసి వెళ్లిపోయింది… కొన్నాళ్లకు ఒకాయనతో ఎంగేజ్మెంట్ జరిగింది… ఆ వ్యక్తి ఫోటో కనిపించకుండా కొన్ని ఫోటోలను షేర్ చేసింది… ఎందుకలా అంటే..? పవన్ ఫ్యాన్స్ నుంచి ప్రమాదాన్ని ఊహిస్తున్నానని ఏదో చెప్పినట్టు గుర్తు… తరువాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు… కానీ ఇప్పుడు ఆమే బయటపెట్టింది… ఆ ఎంగేజ్మెంట్, ఆ పెళ్లి ప్రతిపాదన రద్దయిపోయినట్టు…! ఎందుకమ్మా అనడగండి… ఏవేవో […]
జాతీయ ఫిలిమ్ అవార్డు ఇచ్చే కిక్కే వేరప్పా… ఎన్ని విమర్శలున్నా సరే…
వంద పుకార్లు ఉండనివ్వండి. అక్కడక్కడా కాంట్రవర్సీలు జరగనివ్వండి. లాబీయింగ్ అనే ఆరోపణ వినిపించనివ్వండి. జాతీయ చలనచిత్ర పురస్కారాలు మాత్రం ఎన్నటికీ వన్నె తగ్గవు. వాటి స్థాయి, స్థానం 69 ఏళ్లుగా పదిలంగానే ఉంది. భారతదేశంలో సినిమా కళాకారుడికి ఎన్ని అవార్డులైనా రానీ, కానీ జాతీయ అవార్డు ఇచ్చే కిక్ మరే అవార్డుకూ సాటి రాదు. జాతీయ అవార్డు రావడం అంటే ఒక గౌరవం, దేశవ్యాప్త గుర్తింపు, ప్రతిభ కలిగిన వ్యక్తి అనే పేరు.. ఇవన్నిటి మేళవింపు. ఆ […]
సన్నన్నంలో మెరిగెలు… పంటి కింద రాళ్లు… అనంత శ్రీరామ్ పదాలు…
తెలంగాణ జానపదానికీ, యాసకు, ఆటకు, కంటెంటుకు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గిరాకీ… ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు… ఐతే తెలంగాణతనాన్ని అరువు తెచ్చుకునే ప్రయాసలో కొందరు పిల్లిమొగ్గలేస్తున్నారు… సన్నబియ్యం అన్నంలో ఉడకని మెరిగల్లా పంటికింద కలుక్కుమంటున్నాయి… భగవంత్ కేసరి రేపోమాపో రిలీజ్ కాబోతోంది కదా… బాలకృష్ణ హీరో… శ్రీలీల తన బిడ్డ పాత్ర… ఇద్దరికీ ఓ పాట… రాసిన అనంత శ్రీరామ్, పాడిన ఎస్పీ చరణ్, దర్శకుడు అనిల్ రావిపూడి, నటించిన బాలకృష్ణ, శ్రీలీల, సంగీతం కూర్చిన థమన్… […]
- « Previous Page
- 1
- …
- 51
- 52
- 53
- 54
- 55
- …
- 126
- Next Page »