Seema in Cinema: రాయలసీమది కన్నీటి కథ. అంతు లేని వ్యథ . ఒక్కో భౌగోళిక ప్రాంతానికి ఒక్కో చరిత్ర, సంస్కృతి, మాండలికం , ఆచార వ్యవహారాలు విధిగా ఉంటాయి. నెలకు ముమ్మారు వర్షాలు కురిసిన రాయల కాలంలో రాయలసీమ ఎలా ఉండేదో? అంతటి మహోజ్వల వైభవ దీప్తులు నేడు కనీసం ఇంగువ కట్టిన గుడ్డగా అయినా ఎందుకు మిగలలేదో విడిగా చెప్పాల్సిన పనిలేదు. వరుస కరువులు, జలవనరుల కొరత సీమ దుస్థితికి కారణం. నెలకు అయిదారువేల జీతానికి సీమ కన్నడ […]
కమనీయంగా లేని కల్యాణం… థియేటర్ కోసం సాగదీసిన షార్ట్ ఫిలిమ్…
ఈ సినిమా గురించి నిజానికి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు… ఏదైనా ఓటీటీలోకి తోసిపారేస్తే అయిపోయేది… షార్ట్ ఫిలిమ్‌కు ఎక్కువ, ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిమ్‌కు తక్కువ… అయితే ఒక చాన్స్ మిస్ చేశాడు దర్శకుడు ఆళ్ల అనిల్ కుమార్… సంక్రాంతి సందర్భంలో సహజంగానే జనం వినోదం కోసం ఖర్చు పెడతారు, సినిమాలు చూస్తారు… ఫ్యామిలీ ప్రేక్షకులు కలిసి సినిమాలకు వెళ్లే సందర్భాల్లో ఇదీ ఒకటి… దీన్ని సొమ్ము చేసుకోవడానికి పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో ఉండటానికే […]
సంక్రాంతి బరిలో నాలుగు జీరోలు… విజేతలెవ్వరూ లేరు… ఎందుకంటే..?
ఊంచాయి సినిమా చూడండి… ఆ వయస్సులో… వయస్సు దాచుకోకుండా… ఆ వయస్సు వాళ్లకు కొత్త ఉత్సాహాన్నిస్తూ, బతుకు మీద ఆశల్ని పెంచుతూ… పాజిటివ్ వైబ్స్ పంచుతూ… ఒక అమితాబ్, ఒక అనుపమ్ ఖేర్, ఒక బొమన్ ఇరానీ, ఒక డేనీ… తోడుగా వెటరన్ తారలు… ఎంత ఉదాత్తమైన పాత్రలు… సినిమా రిలీజ్ సమయంలో జీరో బజ్… అయితేనేం, యాభై రోజులు నడిచి దాదాపు 50 కోట్లు వసూలు చేసింది… కలెక్షన్ పక్కనపెడితే ఆ పాత్ర ఔచిత్యానికి విలువ […]
ఆ వెగటు పఠాన్ దేనికి గానీ..? గాంధీ వర్సెస్ గాడ్సే వైపు చూడండి ఓసారి…
తొక్కలో ఫైట్లు, స్టెప్పుల ఇమేజీ బిల్డప్పుల ఫార్ములా సినిమాలు ఎవడైనా తీస్తాడు… ఒక కొత్త కథకు ప్రాణం పోస్తే, ఆల్రెడీ తెలిసిన కథకు కొత్తదనం అద్దితే, ప్రేక్షకుల బుర్రల్లో మథనం సాగిస్తే అదీ గొప్పదనం… 66 ఏళ్ల వయస్సులోనూ రాజకుమార్ సంతోషికి అలసట రాలేదు… జనంలోకి చర్చను వదిలే కథల్ని భలే రాస్తాడు… చక్కగా తీస్తాడు… నటీనటులను తనకు కావల్సిన రిజల్ట్ వచ్చేదాకా పిండుతాడు… అలాగని ఒక సైడ్ తీసుకోడు… రెండు బలమైన పరస్పర విరుద్ధ వాదనల్ని […]
అదే దుస్తులు… అవే స్టెప్పులు… అవే తుపాకీ మోతలు… అవే పాత్రలు… చిరు మారలేడు…
అదే బాలయ్య, నరుకుడు, తురుముడు, నెత్తురు, కత్తులు, సీమ ఫ్యాక్షన్… అదే చిరంజీవి స్టెప్పులు, పాటలు, ఇమేజీ బిల్డప్పులు, మాఫియాతో పోరాటాలు, తుపాకులు…. ఎవరి ఇమేజీ బందిఖానా వాళ్లది… వాళ్లు బయటికి రాలేరు… ఫ్యాన్స్ రానివ్వరు… బిజినెస్ లెక్కలు అస్సలు కదలనివ్వవు… వాళ్లు ఏర్పాటు చేసుకున్న మార్కెట్లో వాళ్లే బందీలు… బాలయ్య కాస్త నయం, అఖండ, శాతకర్ణి వంటివి కనిపిస్తాయి… అవసరమైతే చెంగిజ్‌ఖాన్ కలగంటాడు… తీసినా తీస్తాడు… మొండి… చిరంజీవి దగ్గర ఆ ధైర్యమూ లేదు… ఎవడో […]
నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ ఎందుకో అర్థం కావాలంటే… ఇది చదవాలి…
నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం మిక్కిలి ముదావహం… ఇంకేదో పాటకు రావడం వేరు, కానీ నాటునాటు పాటకే రావడం మరీ మీదిమిక్కిలి ముదావహం… కొంతమందికి నచ్చకపోవచ్చుగాక, కానీ ఎందుకు ఆ పాటకు అంత విశిష్టత తెలియకపోవడం వల్ల వచ్చిన దురవగాహన తప్ప మరేమీ కాదు… ఆ పాట విలువ తెలియాలి… తెలిస్తే కళ్లు చెమరుస్తాయి… గోల్డెన్ గ్లోబ్ ఆ పాటకు తప్ప మరే పాటకూ రావడానికి వీల్లేదని అప్పుడు అర్థం చేసుకోగలరు… ట్విట్టర్లో పవన్ సంతోష్ […]
సీమ అంటే అదే తరుముడు, అదే తురుముడు… బాలయ్య ఇక మారడు…
అదే ఫ్యాక్షన్… అదే రాయలసీమ… అవే పంచ్ డైలాగులు… అదే నరుకుడు… అదే ఉతుకుడు… బాలకృష్ణకు హిట్ సినిమా కావాలంటే మళ్లీ అదే సీమ సింహం పాత్ర కావల్సిందేనా..? ఇక వేరే పాత్రల వైపు వెళ్లడా..? వెళ్లలేడా..? బయటికి రాలేడా..? పైగా రాయలసీమను ఇంకా ఇంకా ఎందుకలా చూపించడం..? సీమ అంటే తరుముడు, తురుముడేనా..? సీమలో అడుగుపెట్టగానే వేటకొడవళ్లు, పారే నెత్తురేనా కనిపించేది..? అసలు ఫ్యాక్షన్‌కు సీమ దూరమై ఎన్నేళ్లయింది..? ఇంకా ఆ కత్తుల నీడలే చూపించాలా..? […]
మితిమీరిన కన్నడ ట్రోలర్ల ద్వేషం… ప్రశాంత్ నీల్ సోషల్ ఖాతాల రద్దు…
కన్నడిగుల భాషాభిమానం శృతిమించుతోంది… అది ఇతరుల పట్ల ద్వేషంగా మారుతోంది… మన తెలుగువాళ్లు నిజంగా అభినందనీయులు… కన్నడ స్టార్ పునీత్ రాజకుమార్ మరణిస్తే అందరిలాగే కన్నీరు పెట్టుకుంది… ఒక కేజీఎఫ్ సినిమాను సూపర్ హిట్ చేసింది… ఒక కాంతార సినిమాను నెత్తిన పెట్టుకుంది… కన్నడాన్ని మన సౌతే అని అలుముకున్నదే తప్ప విడిగా చూడలేదు… అది తెలుగువాడి సహృదయం… కానీ సినిమాలకు సంబంధించి కన్నడిగుల నుంచి ఈ వైఖరి కరువైంది దేనికి..? తాజాగా ప్రశాంత్ నీల్‌పై పడ్డారు […]
సంక్రాంతి తెలుగు పోటీ నుంచి ఈ ఇద్దరు తమిళ హీరోలూ సైలెంటుగా ఔట్..!!
తెలుగులో ఇమేజ్ దాదాపుగా ఇద్దరికీ ఈక్వల్… ఫస్ట్ కేటగిరీ కాదు, అలాగని తీసిపారేయలేం… కాబట్టి ఫుల్లు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి, బాలకృష్ణలతో సంక్రాంతి పోటీలో వాళ్లు నిలవలేరు అని అందరికీ తెలుసు… అనుకున్నట్టుగానే ఇద్దరి సినిమాలూ తేలిపోయాయి… వారసుడు తెలుగులో ఇంకా రిలీజ్ కాలేదు కానీ తమిళంలో టాక్ మిక్స్డ్… కాబట్టి తెలుగులో పెద్దగా వర్కవుట్ కాదు… కానీ డబ్బింగ్ ఖర్చే కదా, వచ్చినకాడికి వస్తాయి, లేకపోతే లేదు… కాకపోతే మరీ ఇలాంటి సినిమాలను తమిళంలో […]
గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు విలువేం ఏడ్చింది..? ఎందుకీ ఆహారావాలు, ఓహోరాగాలు..!?
అదేదో సినిమాలో… బ్రహ్మానందం తనే భాస్కర్ అవార్డులు ప్రవేశపెట్టి, వాటిని స్వీకరించి, మురిసిపోతాడు గుర్తుందా..? పోనీ, మన ఫిలిమ్ క్రిటిక్స్ అసిసోయేషన్ లేదా ఫిలిమ్ జర్నలిస్టుల అసోసియేషన్ గ్లోబల్ ఎలిఫెంట్ అవార్డులు లేదా ఇంటర్నేషనల్ క్యాట్ అవార్డులు అని ప్రకటిస్తే ఎలా ఉంటుంది..? పోనీ, మన ప్రభుత్వ శాఖలు డబ్బులు పెట్టి కొనుక్కునే స్కోచ్ అవార్డుల సంగతి తెలుసా మీకు.? కనీసం పైరవీలతో, లాబీయింగ్‌తో దక్కించుకునే జాతీయ అవార్డుల గురించైనా తెలుసా లేదా..? ఎస్… గోల్డెన్ గ్లోబ్ […]
చోద్యం కాకపోతే… ఈ పాత చింతపచ్చడి కోసమా దిల్ రాజు వీర ఫైటింగు..!
మన నిర్మాతలు… ఏ భాష హీరోనైనా పట్టుకొచ్చి తెలుగులో సినిమా తీస్తారు… మలయాళం, తమిళం నుంచి మరీ ఎక్కువ… వాళ్ల సొంత భాషల్లో ఆదరణకన్నా తెలుగులో ఎక్కువ ఆదరణ పొందిన హీరోలు కూడా ఉన్నారు… కానీ దిల్ రాజు వెరయిటీ… అదే జయసుధ, అదే ప్రకాష్‌రాజ్, అదే సంగీత… అంతా తెలుగు నటులే కనిపిస్తుంటారు… హీరో విజయ్‌తో తమిళంలో ఆ సినిమా తీశాడు… రష్మిక హీరోయిన్… దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తెలుగే… అన్నట్టు ఫాఫం శ్రీకాంత్ […]
కాపీ ట్యూన్ రచ్చలోకి పరోక్షంగా డీఎస్పీని కూడా లాగిన థమన్…
మొత్తానికి థమన్ భలే చెప్పాడు… కాదు, అంగీకరించాడు… పాత సినిమాల్లోని ట్యూన్లను కాపీ కొట్టేస్తామని చెప్పేశాడు… జైబాలయ్య అనే పాటకు తను వాయించిన ట్యూన్ గతంలో వందేమాతరం శ్రీనివాస్ పాడిన ఒసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్‌తో పోలి ఉందని సోషల్ మీడియా ఆల్రెడీ థమన్ బట్టలిప్పింది… థమన్ ఏ పాట చేసినా సరే, క్షణాల్లో అది గతంలో ఏ సినిమాలో వచ్చిందో, ఎక్కడి నుంచి కాపీ కొట్టారో సోషల్ మీడియా బయట పెట్టేస్తోంది… గతంలోనైతే ‘నో, నో, […]
కొరత… అర్జెంటుగా తెలుగు సినిమాకు కొత్త హీరోయిన్లు కావాలిప్పుడు…
ఇప్పుడు డిస్కషన్ ఏమిటంటే… శ్రీదేవి బిడ్డ జాన్వీ ఉంది కదా… ఆమెను హీరోయిన్గా తీసుకోవాలని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆలోచన… అందులో జూనియర్ ఎన్టీయార్ హీరోయిన్… ఇప్పుడప్పుడే కాదులెండి… ప్రశాంత్ చేతిలో ఒకటీరెండు పెద్ద ప్రాజెక్టులున్నయ్… అందులో ఒకటి ప్రభాస్‌తో తీస్తున్న సాలార్… అవి అయిపోయాక కదా జూనియర్‌తో సినిమా… జాన్వీని అడిగితే కళ్లు తిరిగే రేటు చెప్పిందట… ఆమె అనుభవం మూడునాలుగు సినిమాలు… అందులో ఒకటీ క్లిక్ కాలేదు… పెద్దగా నటన తెలుసా అంటే […]
దైవాంశ సంభూతులయిన సినిమా హీరో గారికి… భయంభయంగా రాయునది…
Over Dosage: హీరోకు జీరో బహిరంగ లేఖ దైవాంశ సంభూతులయిన సినిమా హీరో గారికి, మీరు మొన్న ఎడమకాలి గోటితో అప్రయత్నంగా సుతారంగా నొక్కినప్పుడు పాతాళం అడుగుకు కూరుకుపోయిన హిమాలయం సిగ్గుతో తల దించుకుని మరింత కిందికి కిందికి వెళ్లిపోతోంది. ఆరడుగుల బుల్లెట్లు, ధైర్యం విసిరిన రాకెట్లు మీ నోట్లో సిగరెట్టును వెలిగించడానికి నిలువెల్లా దహిస్తూ బిక్కు బిక్కుమని ఎదురు చూస్తున్నాయి. మొన్న మీరు రాయలసీమ విలన్ ఇంటి ముందు ఈల వేస్తే గాల్లోకి ఎగిరిన తెల్లటి సూమోలన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు రాయలసీమ సామాన్య జనం […]
స్మిత అందం… షబానా అభినయం… మండీ అంటే ఓ అబ్బురం…
Sai Vamshi….. ఆ అభినయ అందం పేరు ‘షబానా’ ప్రియతమా లే, నాతో కలిసి నడవాల్సిన సమయమిదే యుద్ధ జ్వాలలు మన లోకాన్ని ముంచెత్తుతున్నాయి కాలమూ విధీ ఒకే ఆకాంక్షను ప్రకటిస్తున్నాయి మన కన్నీళ్లివాళ వేడి వేడి లావాలా ప్రవహిస్తాయి అందానికీ ప్రేమకూ ఇవాళ ఒకటే జీవితం, ఒకటే ఆత్మ నువ్విక నాతో కలిసి స్వేచ్ఛాజ్వాలతో కరిగిపోవలసిందే లే, నా ప్రియతమా, నాతో కలిసి నడవాల్సిన సమయమిదే (మూలం: కైఫీ ఆజ్మీ – అనువాదం: ఎన్ వేణుగోపాల్) షబానా […]
హను-మాన్ పాన్ వరల్డ్ కలకలం… తెలుగు సినిమా యవ్వారాలపై ఈడీ నిఘా…
మొదటి ట్రెయిలర్‌తోనే అందరినీ ఆకర్షించిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన హనుమాన్ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో 11 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి కలకలం సృష్టించాడు… ఈ ఫీట్ ఇప్పటికి రాజమౌళి వల్ల కూడా కాలేదు… నిజానికి వందల కోట్ల ఆదిపురుష్ గ్రాఫిక్స్ అడ్డంగా ఫెయిలైన నేపథ్యంలో తక్కువ ఖర్చులో నాణ్యమైన గ్రాఫిక్ పనిని రాబట్టి ఈ దర్శకుడు పేరు ఇప్పుడు ఫిలిమ్ సర్కిళ్లలో మోగుతోంది… తీరా చూస్తే రెండుమూడు సినిమాలకు మించి లేవు తన […]
Unchai… ఎవరు చూడాలి… ప్రత్యేకించి స్టారాధిస్టార్లు ఎందుకు చూడాలి…
ఎనిమిదేళ్ల క్రితం… అప్పటికి విజయ్ దేవరకొండ హీరో కాదు… నాని స్టార్ హీరో కాదు… ఓ కొత్త పిల్ల మాళవిక నాయర్, అప్పటికి ఇంకా పాపులారిటీ రాని రీతూ వర్మలతో దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన సినిమా… పేరు ఎవడే సుబ్రహ్మణ్యం..! దర్శకుడి ఉత్తమాభిరుచి కనిపిస్తుంది ప్రతి సీన్లో… హీరో తనను తాను అన్వేషించుకుంటూ హిమాలయాల్లోకి సాగించే ప్రయాణమే కథ… చివరకు ఏం తెలుసుకుంటాడు, ఎలా మారతాడు అనేది కథ… వ్యాపారబంధాలకన్నా ఈలోకంలో అవసరమైన బంధాలు చాలా […]
Dil Raju… సాగుతుందనుకున్నాడు… సాగదీశాడు… తనే తలవంచాడు…
నాకు అంతా బాగుంది, నేను చెప్పినట్టు నడుస్తోంది… నేను ఏది అనుకుంటే అది నడిపించుకోగలను, నేను చెప్పిందే శాసనం… ఈ తరహాలో ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు, సినిమాల నిర్మాణం, పంపిణీ తదితర వ్యవహారాల్లో దిల్ రాజు ధోరణి… కానీ ఇలాంటి వైఖరి కొన్నాళ్లే ఉంటుంది… తరువాత పరిస్థితులు ఎదురుతిరుగుతుంటాయి… మెడలు వంచుతాయి… అదీ జరుగుతోంది… వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో విజయ్‌తో తను తీసిన ఓ డబ్బింగ్ సినిమాను పోటీకి నిలబెట్టి… రోజుకోరకం మాట […]
శాకుంతలంలో బాహుబలి ఛాయలు… గుణశేఖరుడిపైనా మాహిష్మతి ప్రభావం…
సమంత… తెలుగులో ఒంటి చేత్తో సినిమాను మోయగల నటి… వుమెన్ సెంట్రిక్ ఎమోషనల్ సినిమాలే కాదు, అవసరమైతే యశోద ఫైట్లు, ఊ అంటావా ఊఊ అంటావా వంటి ఐటమ్ సాంగ్స్… ఆమె ఏ పాత్రలోకైనా దూరగలదు… ఇప్పుడు ఓ చారిత్రక పాత్ర శకుంతల… ట్రెయిలర్ చూస్తుంటే సమంత ఆ పాత్రలో బాగుంది… దుష్యంతుడు తొలిసారిగా ఆమెను చూసినప్పుడు మాత్రం డల్‌గా, ఏదోలా కనిపించింది… తరువాత సీన్లలో మాత్రం సమంతకే సాధ్యమేమో అన్నట్టుగా గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది… నిజానికి గుణశేఖర్‌కు […]
సుమా… కొంపదీసి చిరంజీవి ఎపిసోడ్ కూడా ఇలాగే ఉండబోదు కదా…
వీరసింహారెడ్డితో పోలిస్తే వాల్తేరు వీరయ్య ట్రెయిలర్ బాగుందని చిరంజీవి ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు గానీ, సుమ అడ్డా అనే ఈటీవీ షో ఆ సంతోషానికి పంక్చర్ చేస్తుందేమోననే కొత్త భయం పట్టుకుంది వాళ్లకు… ఓవైపు ప్రిరిలీజ్ వార్తలు, తరుముకొస్తున్న రిలీజ్ తేదీ, ఈలోపు ప్రమోషనల్ ఇంటర్వ్యూల హడావుడి నడుమ చిరంజీవి సుమ అడ్డా అనే షోకు చీఫ్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే కదా… ఆ చిరంజీవి ఎపిసోడ్ ప్రోమో చూస్తే బాగానే ఉంది… చిరంజీవి తనదైన శైలిలో […]
- « Previous Page
- 1
- …
- 65
- 66
- 67
- 68
- 69
- …
- 117
- Next Page »