Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏదైనా మధుబాబు పాత షాడో నవల దొరికితే చదువుకొండి… బెటర్…

April 11, 2024 by M S R

Akshay

మొన్నొక వార్త కనిపించింది… ఆడుజీవితంలో అనితరసాధ్యంగా నటించిన పృథ్వీరాజ్ బడేమియా చోటేమియా అనే హిందీ సినిమాలో కీలక రోల్ పోషించాడు… కానీ తన ఒరిజినల్ ఇండస్ట్రీ మలయాళం కదా, అక్కడ ఆన్‌లైన్ బుకింగులో ఒక్క టికెట్టూ అమ్ముడుపోలేదనేది వార్త… మన నందమూరి చైతన్య గుర్తొచ్చాడు… అవును, తీస్తే గిస్తే మన సౌత్ వాళ్లే పాన్ ఇండియా తీయాలి, హిందీ వాళ్లు చూడాలి, అవసరమైతే హిందీ వాళ్లను కూడా సినిమాలోకి తీసుకోవాలి, పాన్ ఇండియా కవరింగు కోసం, కలరింగు […]

హారర్‌ను కూడా కామెడీ చేసేశారు… దెయ్యం మొహాలూ మీరూనూ..

April 11, 2024 by M S R

anjali

ది ఎంటిటీ అని అప్పట్లో ఓ భీకరమైన హారర్ సినిమా… థియేటర్లలో దాన్ని చూశాక చాన్నాళ్లపాటు ఒంటరిగా నిద్రపోనివాళ్లు కూడా బోలెడు మంది… అంతకుముందు, ఆ తరువాత కూడా బోలెడు హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి అన్ని భాషల్లోనూ కలిపి… కానీ ఆ హారర్‌ను కూడా కామెడీ చేసిపారేసిన ఘనత మాత్రం మన తెలుగు వాళ్లదే… హారర్ అనగానే ఓ పాతబడిన బంగ్లా… పేరే భూత్ బంగ్లా… ఏ అడవిలోనో, ఊరవతలో ఉంటుంది… అందులో దెయ్యాలుంటయ్… వాటికి […]

అబ్బే, ఈనాటి సినిమాల్లో అలాంటి బుర్రకథలు చూడటం అసంభవం…

April 11, 2024 by M S R

ntr

Subramanyam Dogiparthi…..   మూడు సెంటర్లలో వంద రోజులు ఆడిన హిట్ సినిమా 1970 లో వచ్చిన ఈ పెత్తందార్లు సినిమా . NTR వియ్యంకులు అయిన యు విశ్వేశ్వరరావు నిర్మాత . సి యస్ రావు దర్శకులు . ఓ చిన్న గ్రామంలో బడా పెత్తందారు నాగభూషణం . ఆయన ముఠాలో రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , ముక్కామల , ధూళిపాళ , సత్యనారాయణ ఉంటారు . ఆ పెత్తందారు ఆ గ్రామంలో చేయని […]

అసలు నేను ఈ సినిమా చూడాల్సి వస్తుందని కూడా అనుకోలేదు…

April 8, 2024 by M S R

harsha

Prabhakar Jaini…..  అసలు ఈ సినిమా గురించి నేను నా స్పందన తెలియచేయాల్సి వస్తుందనీ, అసలు నేను ఈ సినిమా చూడాల్సి వస్తుందని కూడా అనుకోలేదు. కానీ, ఏదో పొద్దుపోకనో, IPL చూడడం ఇష్టం లేకనో, ఈ సినిమా చూసాను. ఎందుకంటే, ఈ ప్రధాన పాత్రధారి హర్ష చేసే బూతు కామెడీ, వెకిలి మాటలు నాకు చిరాకు పుట్టిస్తాయి. ఇతన్ని పెట్టి సినిమా తీయడం కూడా ఈ సినిమా చూడకపోవడానికి ఒక కారణం. కానీ, సినిమా చూసిన తర్వాత […]

… వెరసి ఫ్యామిలీ స్టార్ దర్శకుడు పరుశురాం క్రెడిబులిటీ మటాష్…

April 8, 2024 by M S R

family star

సినిమాకు మౌత్ టాక్ బాగుంది, అందరూ అభినందిస్తున్నారు, కానీ మీడియాలో నెగెటివిటీ వ్యాప్తి చేస్తున్నారు అనే దిల్ రాజు ఆరోపణో, ఆవేదనో, సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదో కాదు… ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించిన మరో సినిమా సంబంధ వార్త ఇంట్రస్టింగు అనిపిస్తోంది… ఎస్, విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్‌కు సంబంధించి భీకరంగా ఉద్దేశపూర్వకంగా రివ్యూ బాంబింగ్ జరిగిందనేది నిజం… అదెలా తప్పో మనం కూడా ముచ్చటించుకున్నాం… అక్కడి వరకూ దిల్ రాజు ఆవేదనకు అర్థముంది… దానికి […]

డెమొక్రటిక్ మూవీ… చిప్ కొట్టేసిన వర్మ బుర్రలో మరో దిక్కుమాలిన ఆలోచన…

April 8, 2024 by M S R

rgv

వర్మ… భ్రష్టుపట్టిపోయిన ఒకప్పటి క్రియేటివ్ డైరెక్టర్… ఈ వ్యాఖ్యకు వివరణలు కూడా అనవసరం… ఐతే ప్రయోగాలు చేయడంలో దిట్ట, కానీ తలతిక్క ప్రయోగాలు… తను తీసిన రాజకీయ చిత్రాలన్నీ పెద్ద బక్వాస్… చాలా చిత్రాలు డిజాస్టర్లు… తనలోని దర్శకుడు ఏనాడో చచ్చిపోయి, యూట్యూబ్ యాంకర్లతో పిచ్చి ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టుతూ అదోరకం ఆనందం పొందే దిగజారిన స్థాయి తనది… మొన్న జగన్ మీద తీసిన రెండు పార్టుల సినిమాలు మెగా బంపర్ సూపర్ బ్లాక్ […]

మంచి సందేశం ఒక్కటే సరిపోదు… అది ప్రేక్షకుల బుర్రల్లోకి ఎక్కించాలి…

April 7, 2024 by M S R

anr

Subramanyam Dogiparthi…..  మరో ప్రపంచం . ఈ మాట వినగానే మనందరికీ గుర్తుకొచ్చేది శ్రీశ్రీ గారే . ఆయన మహా ప్రస్థానం . బహుశా అక్కినేని , ఆదుర్తి ద్వయానికి శ్రీశ్రీ గారి పదమే స్ఫూర్తి అయిందేమో 1970 లో వచ్చిన ఈ సినిమా తీయటానికి . స్ఫూర్తి ఏదయినా , ఈ ద్వయం ప్రయత్నాన్ని మాత్రం శ్లాఘించాల్సిందే . ఈ ద్వయం సందేశాత్మక చిత్రాలను తీయాలనే అభిలాషతో చక్రవర్తి చిత్ర అనే సంస్థను నెలకొల్పి మొదటి […]

ఈ సినిమాకు దాసరి అసోసియేట్ డైరెక్టర్… ఓ పాట కూడా రాశాడు…

April 7, 2024 by M S R

ntr

Subramanyam Dogiparthi….   మత సామరస్యాన్ని , మతంకన్నా మానవత్వం గొప్ప అనే సందేశాలను ఇచ్చే సినిమా 1970 లో వచ్చిన ఈ ఒకే కుటుంబం సినిమా . నాగభూషణం నిర్మించిన ఈ సినిమాకు భీం సింగ్ దర్శకులు . తమిళంలో వచ్చిన పాపమణిప్పు అనే సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . పాప పరిహారం అనే టైటిల్ తో తెలుగులోకి డబ్బింగ్ చేయబడింది కూడా . తమిళంలో శివాజీ , జెమిని , సావిత్రి , […]

కథానాయిక వెయిట్ కాదు… కంటెంట్ వెయిట్ ముఖ్యం… భలే మాలీవుడ్…

April 7, 2024 by M S R

aparna

ఒక మలయాళ సినిమా… మంచి క్రైమ్ థ్రిల్లర్… రెండేళ్ల క్రితం సినిమా అది, కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ ఈటీవీ విన్‌లో కనిపించింది… ప్రధాన కథానాయిక అపర్ణ బాలమురళి… సినిమా చూస్తుంటే సినిమాకన్నా మరో అంశం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది… మామూలుగా మన హీరోయిన్లు ఎలా ఉండాలని నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆశిస్తారు… పోనీ, మన తెలుగు ప్రేక్షకులు..? కలర్, సౌష్టవం, అందం, ప్రత్యేకించి బక్క పలుచగా ఉండాలని చూస్తారు… పెళ్లయి తెర వీడిపోయిన వారిని వదిలేయండి, ఒక […]

ఈ క్లాసిక్‌ తెలుగులో శోభన్, వాణిశ్రీలతో తీశారు గానీ… ప్చ్, వాళ్లకు నప్పలేదు…

April 7, 2024 by M S R

aradhana

Jyothi Valaboju…. ఆరాధన… అమ్మాయి, ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దవాళ్లకు చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకుని ఒకటవుతారు. కాని అనుకోకుండా పైలట్ ఐన ఆ అబ్బాయి యుద్ధంలో మరణిస్తాడు. ఆ అమ్మాయిని అత్తగారింట్లో తమ కోడలిగా అంగీకరించరు. తనకు పుట్టిన బిడ్డను దత్తుకు ఇచ్చి అక్కడే ఆయాగా చేరుతుంది. ఒకానొక పరిస్థితిలో హత్యానేరంపై ఆ అమ్మాయి జైలు పాలవుతుంది. కొన్నేళ్ల తర్వాత జైలు నుండి విడుదలయ్యాక జైలర్ ఇంట్లో ఆయాగా చేరుతుంది. ఆ జైలర్ కూతురు, ఆమె […]

హేమిటీ… ఈ ‘ఫెయిల్’ సినిమా ఇప్పటికీ చూడలేదా… నిజమా…

April 6, 2024 by Rishi

fail

didn’t you watch 12 th fail till now

ఆ చీకటి పిశాచ గుహలోకి మనల్నీ తీసుకెళ్లిన ‘మంజుమ్మెల్ బాయ్స్’

April 6, 2024 by M S R

boys

కథలో పెద్ద ట్విస్టులేమీ ఉండవు ప్రేక్షకుడిని అబ్బురపరిచేవి… అందరికీ తెలిసిన కథే, తెలిసిన క్లైమాక్సే… స్పాయిలర్ల గొడవ అస్సలు లేదు… ఎప్పుడో 2006లో నిజంగా జరిగిన కథే… సినిమాలో సోకాల్డ్ కమర్షియల్ దుర్వాసనలు కూడా ఏమీ కనిపించవు… వెగటు సీన్లు, వెకిలి పాటలు కూడా వినిపించవు… ఏదో ఒకటీరెండు పెద్దగా కనెక్ట్ కాని పాటలు మాత్రమే… పైగా ఏదో పాత కమల్ హాసన్ సినిమాలోని పాటను అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్‌గా వాడుకున్నారు… తలతిక్క రొమాన్సులు, మన్నూమశానం ఏమీ […]

ఫాఫం విజయ్ దేవరకొండ… మరోసారి బోల్తా… దర్శకుడు ముంచేశాడు…

April 5, 2024 by M S R

family star

విజయ్ దేవరకొండ… సినిమా రిలీజ్ అయ్యీకాకమునుపే తన మీద నెగెటివ్ క్యాంపెయిన్ జరుగుతున్న తీరును చెప్పుకున్నాం కదా… పాపం, వీడి (విజయ్ దేవరకొండ) మీద ఏమిటీ కుట్రలు అని బాధపడ్డాం కదా.,. తీరా సినిమా చూశాక ‘వీడి’కేమైంది అసలు అనుకునే పరిస్థితే ఉంది… అసలే వరుస ఫ్లాపులతో కెరీర్ కిందామీదా పడుతున్న సిట్యుయేషన్‌లో పాపం ఇలాంటి సినిమా ఎందుకు చేశాడు అని తాజాగా జాలిపడేట్టుగా ఉంది… ఎక్కడో విజయే చెప్పినట్టు గుర్తు… కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో […]

వేలు స్వామి… మడత కుర్చీ… ఇప్పుడివేనా సార్ ట్రెండింగ్ టాపిక్స్…

April 5, 2024 by M S R

venuswamy

నా పేరు వేలు స్వామి అంటూ బిత్తిరి సత్తి ఓ పేరడీ వేషంతో వేణుస్వామిని అనుకరిస్తూ కనిపించాడు జీతెలుగు వాళ్లు ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్ ప్రోమోలో… ఇదయితే మరీ 5 నిమిషాల ప్రోమో… సరే, వేణుస్వామిని ఏదో డ్యామేజీ చేస్తున్నట్టుగా, కించపరిచినట్టు అభ్యంతరకరంగా ఏమీ లేదు కానీ నెగెటివ్, పాజిటివ్ ఏదయినా సరే, వివాదాలు ఏమున్నా సరే, తన ఉనికిని అందరూ ఏదోరకంగా గుర్తించక తప్పని స్థితి… ఏదో ఓ రకంగా తనను ప్రచారంలో ఉంచుతున్నారు… తనకు […]

రివ్యూ బాంబింగ్… విజయ్ దేవరకొండ సినిమాపై కాన్‌స్పిరసీ క్యాంపెయిన్…

April 4, 2024 by M S R

review bombing

ఆమధ్య ఈటీవీలో బుల్లెట్ భాస్కర్ కావచ్చు, ఒక స్కిట్‌లో ఓ మాటంటాడు.,. ఒరేయ్, సినిమా మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ కూడా పూర్తి గాకుండానే రివ్యూ పోస్ట్ చేశారేమిట్రా అని… ప్రస్తుత రివ్యూల ధోరణి మీద పర్‌ఫెక్ట్ వన్ లైనర్ పంచ్ అది… నిజమే అది… ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించి బోలెడు ఫేక్ రివ్యూలు యూట్యూబును ముంచెత్తుతున్నయ్… అసలు ఎక్కడా బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు వేయకుండానే… సినిమా రిలీజు కాకుండానే… […]

యూ ఆర్ స్ట్రాంగ్… దీన్ని నువ్వు తట్టుకోగలవు…

April 4, 2024 by Rishi

Swati muttina male haniye movie different review by a popular story writer

“చెమ్మచెక్క ఆస్కారే తస్సదియ్య తస్కారే! ఉన్నోళ్లు ఉస్కోరే! లేనోళ్లు మూస్కోరే!

April 4, 2024 by M S R

music

చెమ్మచెక్క ఆస్కారే! తస్సదియ్య తస్కారే!! ఇటలీ మిలాన్ బార్ లో అర్ధరాత్రి తప్ప తాగి…స్పృహలేకుండా పడి ఉన్న హీరోను వందమంది విలన్లు పచ్చడి పచ్చడిలా కొట్టి…వెళ్లిపోబోతూ ఉంటారు. ఈలోపు హీరో చేయి…మెడలో ఉన్న తాయెత్తుకు తగులుతుంది. అది చిన్నప్పుడు హీరోకు అమ్మ కట్టిన హనుమ బిళ్ల. ఇది ఓపెనింగ్ షాట్. నల్లమల అడవి సున్నిపెంట ఇంటి ముందు పెంటలో ఆడుకుంటూ నీటి కుండను పగులగొట్టినందుకు అమ్మ కోప్పడితే…అమ్మ గుర్తుగా ఆ కుండ పెంకును జేబులో పెట్టుకుని…ఇల్లు వదిలి…బాంబే […]

ఈ గొర్రెబతుకు భరించాలంటే సినిమాలపై అవ్యాజమైన ప్రేమో, పిచ్చో ఉండాలి…

April 4, 2024 by M S R

goat life

గోట్ లైఫ్ సినిమాకు తెలుగునాట కలెక్షన్లు లేవు, థియేటర్లలో జనం లేరు… ఎందుకు..? సినిమా ప్రియుల నడుమ చర్చ సాగుతూనే ఉంది… అసలు ఈ సినిమా కథను సగటు తెలంగాణ వలస గల్ఫ్ కార్మికుడి కథలతో ఎలా రిలేట్ చేసుకోవాలి..? ఫేస్‌బుక్‌లో Sampath Rao Pulluri రాసిన ఓ విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది… కొంచెం లెంతీ, ఐనా చదవాల్సిన సమీక్షే ఇది… తెలుగులోనూ కొత్త దర్శకులు వస్తున్న వేళ వాళ్లకూ ఉపయోగమే ఇది…  గోట్ లైఫ్: సినిమా పరిచయం…. […]

‘మీకు టేస్ట్ లేదు, సినిమాను మీరు ప్రేమించలేరు, మీ రివ్యూలూ అంతే…’

April 4, 2024 by M S R

adujivitham

ఓ ప్రయోగం… ఓ భిన్నమైన ప్రజెంటేషన్… సూపర్బ్ నటన… ఆరేడేళ్ల ప్రయాస… తపస్సు… ఓ అత్యంత పాపులర్ నవలకు దృశ్యరూపం… అన్నీ నిజాలే… కానీ అందరికీ నచ్చాలని ఏముంది..? ఆడుజీవితం సినిమా గురించే..! అది బేసిక్‌గా మలయాళ సినిమా… నటీనటులు, ఇతర క్రాఫ్ట్స్‌మెన్ వాళ్లే… టార్గెట్ చేసిన ప్రేక్షకులూ మలయాళీలే… సో, మలయాళీ ప్రేక్షకులను కనెక్టయింది… సహజంగానే మలయాళ ప్రేక్షకులు భిన్నమైన కథల్ని, ప్రయోగాల్ని ఇష్టపడతారు… అనేక ఏళ్లుగా ఆ టేస్ట్ వాళ్లలో ఇంకిపోయింది… ఫార్ములా  సినిమాలకు […]

మూడు కాలాల్లో ‘మూడు ముళ్లు’… మన పెళ్లిళ్ల పరిణామ క్రమం ఈ మూడూ…

April 3, 2024 by M S R

mallee pelli

Subramanyam Dogiparthi……..    మూడు తరాల్లో మళ్ళీ పెళ్లి టైటిల్ తో మూడు సినిమాలు వచ్చాయి . మొదటిది 1939 లో , రెండవది 1970 లో , మూడవది 2023 లో . పెళ్లి గురించి ఆయా కాలాల్లో ఎలాంటి భావన ఉందో ఈ సినిమాలలో ప్రస్ఫుటమవుతుంది . 1939 లో వచ్చిన సినిమాలో వై వి రావు , కాంచనమాల హీరోహీరోయిన్లు . కాంచనమాల బాలవితంతువు . పేరంటానికి పిలవటానికి వచ్చిన ఆడవారు తెలియక నుదుట […]

  • « Previous Page
  • 1
  • …
  • 72
  • 73
  • 74
  • 75
  • 76
  • …
  • 113
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • భారతీయ సివంగులు గెలిచాయి… తొలిసారి ప్రపంచకప్‌ ముద్దాడాయి….
  • మొన్న పచ్చళ్ల రమ్య… నేడు దివ్వెల మాధురి… బిగ్‌బాస్ స్క్రిప్టు అట్టర్ ఫ్లాప్…
  • కేసీయార్ చేసిన ఆర్మీ ద్రోహ వ్యాఖ్యలు గుర్తులేవా కేటీయార్..?!
  • సీన్ రివర్స్..! ’ఆడబిడ్డ’ అస్త్రం కేటీయార్ మీదే ఉల్టా ఉరుముతోంది..!!
  • రాజకీయ ఎదుగుదలకు ప్రేయసినే తార్చటానికి సిద్ధపడిన ఓ నాయకుడు..!!
  • నేములోనేముంది అనకండి..! ఇప్పుడు నామకరణమూ వ్యాపారమే..!
  • ప్రపంచంలోకెల్లా అందమైన టాప్-11 ఆటగత్తెలు వీళ్లేనట..!!
  • అక్కడ దుమ్ము రేపుతున్న షో… ఇక్కడ దుమ్ము కొట్టుకుపోయింది..!!
  • తొక్కిసలాట విషాదం… ఈ గుడి నిర్మాణం వెనుక ఓ ఇంట్రస్టింగు కథ…
  • ఒక కోట… ఒక బ్రహ్మి… ఎప్పుడు చూసినా నవ్వులు పండించే హిట్ మూవీ….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions