Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ సీఎం రాజీనామా చేయాల్సి వచ్చిన లాకప్ డెత్ కేసు… పిరవి…

November 3, 2023 by M S R

piravi

1977 – ఒక ఎమర్జెన్సీ – ఒక లాకప్ డెత్ … మలయాళ దర్శకుడు షాజీ ఎన్.కరుణ్ ఇట్లాంటి సినిమా తీయకపోతే ఏమైంది? తీసి ఇంతలా గుండెను మెలిపెట్టకపోతే ఏమైంది? భారతదేశంలో 1975లో ఎమర్జెన్సీ అనేది వచ్చి, 1977 దాకా కొనసాగింది. ఆ కాలంలో ప్రజల హక్కులు హరించబడ్డాయి. రాజన్ అనే యువకుడ్ని పోలీసులు తీసుకెళ్లి లాకప్‌లో నిర్దాక్షిణ్యంగా చంపేశారు. చెట్టంత కొడుకు బతికి ఉన్నాడో, వస్తాడో రాడో అన్న వేదన ఆ తల్లిదండ్రులకు మిగిలింది. మలయాళ […]

ఫాఫం చిరంజీవి… టీవీక్షకులు పెదవి విరుస్తున్నారంటే ప్రమాద హెచ్చరికే…

November 2, 2023 by M S R

chiranjeevi

వాల్తేరు వీరయ్య… చిరంజీవికి మళ్లీ ప్రాణం పోసిన సినిమా… అంతకుముందు పాదఘట్టం ఆచార్య అనే ఓ డిజాస్టర్… వాల్తేరు వీరయ్య తరువాత భోళాశంకర్ అనబడే మరో సూపర్ డిజాస్టర్ చిరంజీవి సినిమాల ఖాతాలో పడ్డయ్… రిస్క్ లేకుండా వేరే భాషల్లో హిట్టయిన కథల్ని రీమేక్ హక్కులు కొనిపించి, తన ఇమేజీకి (సూపర్ హీరోయిక్ కేరక్టర్స్) అనుగుణంగా నానా మార్పులు చేయిస్తున్నాడు… ఐనా సరే, తను మారడు… పోనీ, ఒరిజినల్స్ అలాగే ఉంచుతాడా..? ఉంచడు… చిరంజీవి నమ్ముకున్న సోకాల్డ్ […]

పర్ సపోజ్… జగన్ ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వస్తే..?

November 2, 2023 by M S R

ఆర్జీవీ

మొన్నటి 30వ తారీఖున నారా లోకేష్ హైదరాబాద్ సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ (సీబీఎఫ్సీ) కు ఓ లేఖ రాశాడు… అది కంప్లయింట్… జగన్‌ను కీర్తిస్తూ, ఓ మోస్తరు బయోపిక్ తరహాలో రాంగోపాలవర్మ వ్యూహం అనే సినిమా తీశాడు కదా… రెండో భాగం కూడా తీయబోతున్నాడు కదా… దానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకూడదని, పబ్లిక్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వకూడదని లోకేష్ లేఖ సారాంశం… వైఎస్ పాదయాత్ర మీద అప్పట్లో ‘యాత్ర’ అనే సినిమా వచ్చింది… తరువాత కూడా […]

నువ్వేమైనా బాలాకుమారివా..? హీరో తల్లిగా చేస్తే ఏం పోయిందట ఫాఫం…!!

November 2, 2023 by M S R

shefali

అమ్మా షఫాలి…. కొంత ఫేమ్‌ రాగానే అవాకులు పేలడం Actors కి అలవాటే… మొన్నామధ్య ఒక ప్రముఖ ఛానల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో చేసిన సినిమాలపైన కొంత కాంట్రవర్సీగా మాట్లాడుతావా… ‘‘వక్త్ అనే సిని మాలో హీరో అక్షయ కుమార్ కి తల్లిగా చేయాల్సి వచ్చింది. తెరపై హీరో తల్లులు నిజానికి వారికంటే చిన్న ఏజ్ వారు.  నేను ఇకపై అలాంటి పాత్రలు చెయ్యను అంటావా…?!’’ సర్లే, అది నీ అభిప్రాయం, నిన్ను నువ్వు హీరోయిన్‌ […]

తెరపై నయనతార వేరు… ఆమె అసలు అభిరుచి వేరు… కూళామ్‌గళ్ ఓ ఉదాహరణ…

October 30, 2023 by M S R

pebbels

ఫుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటిరా… ఫైర్… అని కొత్త నిర్వచనం చెబుతాడు కదా బన్నీ… సేమ్, హీరోయిన్ అనగానే హీరో పక్కన దేభ్యం మొహం వేసుకుని నిలబడుతూ, పాటలు రాగానే పిచ్చిగెంతులు వేసే బొమ్మలు అనుకున్నారా… కాదు, కొందరు అంతకుమించి…! అబ్బే, మన తెలుగులో ఎవరూ లేరులెండి… తమిళంలో మాత్రం కనిపిస్తారు… (మలయాళంలో కూడా హీరోయిన్ల లెక్కలు, అడుగులు, నడకలు వేరు…) సపోజ్… సూర్య-జ్యోతిక కొన్ని సినిమాలను నిర్మించారు… వాళ్ల టేస్టుకు అందరి చప్పట్లూ పడ్డాయి… సేమ్, […]

తబరన కథె… కమల్ హాసన్‌కే అన్న కదా మరి… జీవించేశాడు…

October 29, 2023 by M S R

tabarana

… 2009-2011 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో దాదాపు 1400 మంది రైతులు అప్పులభారంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతకు ముందే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి రూ.7 వేల కోట్ల నిధులు మంజూరైనా అవేవీ ఆ ఘోరాన్ని ఆపలేకపోయాయి. ఆ నిధుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు గద్దల్లా కాచుకున్నారు‌. లంచం ఇస్తే తప్ప రైతుల చేతికి పరిహారం రాదన్నారు. National Human Rights Commission ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. పదేళ్లు గడిచిపోయాయి. పరిస్థితి ఏమైనా మారిందా? […]

ఖైదీ… తెలుగు ఇండస్ట్రీలో ఒక మెగా సామ్రాజ్యానికి పునాది…

October 28, 2023 by M S R

ఖైదీ

▪️ ఏరా ఏకాకి.. కోటిపల్లికి దారి అడిగి కొండపల్లి వెళ్తున్నావేం ? అంటూ సూర్యాన్ని ఒడిసిపట్టి జీపులో ఎక్కించిన ఇన్స్పెక్టర్ ఆయన్ను సరాసరి స్టేషన్ కు తీసుకెళ్తాడు. అక్కడ సూర్యంతో వేలిముద్ర వేయించడానికి పోలీసులు ఎంతగా ప్రయత్నించింది.. స్టేషన్ లో అందర్నీ కొట్టి సూర్యం ఎలా పారిపోయిందీ ఇంకా కళ్ళ ముందే ఉంది. ▪️ సూర్యాన్ని , అయన కుటుంబాన్ని వీరభద్రయ్య పెడుతున్న హింసలు చూస్తుంటే థియేటర్లో వాళ్లకు మనసు రగిలిపోయేది. అంత పేదరికంలోనూ సూర్యాన్ని మధులత […]

పవన్‌ను దేవుడిని చేసేసినా సరే… పూర్ టీఆర్పీ బ్రో… టీవీక్షకులకూ నచ్చలేదు…

October 27, 2023 by M S R

బ్రో

పవన్ కల్యాణ్ అంటే తన అభిమానులకు దేవుడు… అలాంటి తనను ఏకంగా దేవుడిని చేసి, తీసిన సినిమా గతంలోనూ వచ్చింది… గోపాల గోపాల… అందులో వెంకీ కూడా ఓ హీరో… అదేదో హిందీ సినిమాకు రీమేక్… కాకపోతే పవన్, వెంకటేష్ స్టార్ హీరోలు కాబట్టి చాలా క్రియేటివ్ ఫ్రీడం తీసుకుని, ఒరిజినల్ సినిమాతో పోలిస్తే పలు మార్పులు చేశారు… తెలుగు మార్కెట్ స్థితిని బట్టి తప్పదు, తప్పలేదు… మళ్లీ పవన్ కల్యాణ్ దేవుడిగా మరో సినిమా వచ్చింది… […]

థమన్ వర్సెస్ బోయపాటి… అనవసరంగా ఒకరినొకరు గోక్కోవడమే…

October 26, 2023 by M S R

థమన్

అనసూయ ఏదో అన్నది… చల్నేదో బాలకిషన్… సుమ ఏదో అన్నది… అరె, చోడ్ దేవోనా భాయ్… శోెభాశెట్టిని కొన్ని సైట్లు, చానెళ్లు టార్గెట్ చేసి కంత్రీ అని, సైకో అని తిట్టేస్తున్నయ్… అబ్బా, ఆ బిగ్‌బాస్ గోల ఇక్కడెందుకు..?  అవి కావు గానీ, అప్పుడప్పుడూ తీట రేగి గోక్కునేవి కొన్ని ఉంటయ్… అదే బోయపాటి చేసింది… తను ఏమన్నాడు..? అదేదో సినిమా కార్యక్రమంలో మాట్లాడుతూ… కంటెంట్ సరిగ్గా కుదరాలి, సీన్ సరిగ్గా రావాలి తప్ప కేవలం బీజీఎంతో […]

మూవీ రివ్యూయర్లూ బహుపరాక్… ‘టార్గెట్’ చేస్తే కేసుల పాలవుతారు…

October 26, 2023 by M S R

Rahel Makan Kora

మేం సినిమాల మీద ఏమైనా రాస్తాం, టార్గెట్ చేస్తాం… మాట్లాడితే రివ్యూలు అంటాం… కులం, ప్రాంతం, పార్టీ, మతం, భాష, యాస పేరిట హీరోలను, దర్శకులను ద్వేషిస్తాం, ప్రేమిస్తాం, ఆ రాగద్వేషాలన్నీ మా రాతల్లో చూపిస్తాం అంటే ఇకపై కుదరకపోవచ్చు… రివ్యూయర్లు ఏమీ చట్టాలకు అతీతులు కాదు… ఆమధ్య ఎవరో తెలుగు స్టార్ హీరో తమ కుటుంబంపై పిచ్చి రాతలు రాస్తే కేసులు పెడతాను అంటూ లీగల్ నోటీసులు కూడా పంపించాడు గుర్తుంది కదా… ఈ వార్త […]

మీడియా బడాయి పెత్తనాలు తప్ప యాంకర్ సుమ చేసిన తప్పేముందని…

October 26, 2023 by M S R

సుమ క్షమాపణ చెప్పింది… ఎవరికి..? మీడియాకు…! ఎందుకు..? అంత తప్పేం చేసింది..? ఏమీలేదు… మీడియా ఓవరాక్షన్… మరీ ఈమధ్య సినిమా జర్నలిస్టుల తిక్క ప్రశ్నలు గట్రా చూస్తూనే ఉన్నాం కదా, వాళ్ల కవర్ల గోల వాళ్లు చూసుకోక ఇదుగో ఇలాంటి అనవసర కంట్రవర్సీల్లోకి సెలబ్రిటీలను నెట్టేసే ప్రయత్నాలు… పెద్ద హీరోల జోలికి వెళ్లరు… వాళ్లకు భజనలు… ఇదుగో సుమ వంటి ఆర్టిస్టులపై పెత్తనాలు… ఎస్, సుమ నిజంగానే మంచి యాంకర్… ఏళ్లుగా ఫీల్డులో ఉంది… ఎవరినీ మాట […]

హవ్వ… ఒక్క తెలుగు సినిమా కూడా ఎంపిక కాలేదా..? ఎంత అప్రతిష్ట..!?

October 24, 2023 by M S R

iffi

ముందుగా తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు, రచయిత Prabhakar Jaini…. పోస్టు చదవండి ఓసారి… ఇదుగో… వాల్తేరు వీరయ్య-Waltair Veerayya వీరసింహారెడ్డి-Veerasimha Reddy కార్తికేయ 2-Karthikeya 2 మట్టి కథ-Mattikatha సర్-Sir Telugu & Tamil ఉగ్రం-Ugram యశోద-Yashoda వీబీవీకే-VBVK విరూపాక్ష-Virupaksha రైటర్ పద్మనాభం-Writer Padmanabham సీతారామం-Seetaramam వంశాంకుర-Vamshankura వారిసు-VARISU మేమ్ ఫేమస్-MEMU FAMOUS బింబిసార-Bimbisara బేబీ-BABY అన్నపూర్ణ స్టూడియో-Annapurna Studio పై సినిమాలన్నీ మన తెలుగు నిర్మాతలు, 54 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ […]

నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ స్టోరీ…

October 24, 2023 by M S R

paroma

అది ఆడదా? గాడిదా? ఏం తక్కువయిందని? బంగారం లాంటి మొగుడు. ముత్యాల్లాంటి పిల్లలు. కనిపెట్టుకుని వుండే అత్తగారు. కార్లు, నౌకర్లు, చాకర్లు… ఏ లోటూ లేని సుఖమైన, సౌకర్యవంతమైన జీవితం. 40 ఏళ్ల వయసులో ఈ ముండకి మరొకడు కావాల్సి వచ్చిందా? పోయేకాలం కాకపోతే! సంప్రదాయ సమాజం తేలిగ్గా అనే మాట ఇది. ఈ నిశ్చితాభిప్రాయం మీద తిరుగుబాటే ‘పరోమా’ సినిమా. One of the finest Directors of India అపర్ణాసేన్, భారతీయ సంప్రదాయం మీద […]

కన్నుమూసి అప్పుడే 37 ఏళ్లు..! ఇంకా కళ్లల్లోనే కదలాడే జ్ఞాపకం..!!

October 22, 2023 by M S R

smitha patil

స్మితా పాటిల్…! నిన్నటికి సరిగ్గా 37 ఏళ్లు ఆమె కన్నుమూసి..! ఆమె సినిమాలు చూసిన ప్రేక్షకుల కళ్లల్లో ఆమె నటనా ప్రతిభ మెరుస్తూనే ఉంది… నిజం, ఆమె కనుమరుగైంది గానీ ఎప్పుడూ కళ్లల్లోనే ఉంటుంది… అలా మరుపుకు రాని మహానటి… అసలు మహానటి అనే పేరుకు అసలైన ఐకన్ ఆమె… బతికి ఉంటే 68 ఏళ్ల వయస్సు… కానీ 31 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసింది… ఇండియన్ సినిమా తెర మళ్లీ ఇలాంటి నటిని చూడలేదు అంటే అతిశయోక్తి […]

RRR Class Room… మాయదారి రాముడులో అలా చేయకతప్పలేదు మరి…

October 22, 2023 by M S R

KRaghavendraRao

Bharadwaja Rangavajhala………   ఆర్ ఆర్ ఆర్ క్లాస్ రూమ్ … నేను దాదాపు 60 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా… ఒక ద‌ర్శ‌కుడిగా నా చిత్రాల‌ను ఆద‌రించిన ప్రేక్ష‌క దేవుళ్లంద‌రికీ ముందుగా నా కృత‌జ్ఞత‌లు… నా త‌ర్వాత త‌రం ద‌ర్శ‌కుల‌కు నా అనుభ‌వం ఉప‌యోగ‌ప‌డాల‌నే ఉద్దేశ్యంతోనే ఈ ఆర్ ఆర్ ఆర్ క్లాసు రూం యుట్యూబు సిరీస్ ప్రారంభిస్తున్నా …. మాయ‌దారి రాముడు … నా డైర‌క్ష‌న్ లో వ‌చ్చిన సూప‌ర్ డూప‌ర్ హిట్ మూవీ అది. ఈ రోజుల […]

భగవంత్ కేసరి నాకు నచ్చాడు… బాలయ్య ఇలాంటి కథతో రావడమే విశేషం…

October 22, 2023 by M S R

sreeleela movie

టీవీ ఆన్‌చేసి చానల్స్ మారుస్తుంటే న్యూస్‌ దగ్గర ఆగాయి రిమోట్‌ పై వేళ్ళు… స్కూల్‌ లో అసలు ఆడామగా తేడా కూడా తెలుసుకునే వయసు లేని పసిదాన్ని కొంతకాలంగా అబ్యూస్‌ చేస్తున్న నాన్‌ టీచింగ్‌ స్టాఫ్… వార్త చూడగానే వెన్నులో ఒణుకు పుట్టింది… ఒకటా రెండా, రోజుకో వార్త… వావివరుస, వయసు అనేవి లేకుండా జరుగుతున్న జుగుప్సాకరమైన సంఘటనలు…. భగవంతుడా…. ఎందుకు స్వామీ ఇటువంటి మనుషులను పుట్టిస్తావు…? ఆడపిల్ల తల్లులు తల్లడిల్లని రోజుండదు. కనుపాపలాగా కాపాడుకోవాల్సిన పరిస్థితి… తెలిసినవాడు, […]

ఆ టైగర్ నాగేశ్వరరావును మరోసారి ఎన్‌కౌంటర్ చేశారు కదరా…

October 21, 2023 by M S R

రవితేజ

Gurram Seetaramulu…. ఆకలికీ అన్నానికీ దూరం పెరిగింది. ఇది ఇప్పటి సమస్య కాదు, వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఆధునిక రాజ్యాలు అవతరించిన దగ్గరి నుండి ఈ ఆకలి మరీ పెరిగింది… ఆకలి మరీ విచిత్రమైనది, దానికోసం ఎన్ని యుద్దాలు జరిగాయో… రాళ్ళు, ఎముకలు ఆయుధాలుగా చేసుకున్న దగ్గర మొదలై యుద్ద విమానాలు, మోర్టార్లు, క్షిపణులతో దాడులు చేసుకునే దాకా.., నిన్న మొన్నా జరిగిన జరుగుతున్న రష్యా- ఉక్రెయిన్ , ఇజ్రాయల్- గాజాల దాకా జరిగిన మారణహోమాల వెనక […]

కలర్ ముఖ్యమా..? కళ ముఖ్యమా..? సినిమా వాకిట్లో చెరిగిపోని ముగ్గు ఈమె…

October 21, 2023 by M S R

archana

Bharadwaja Rangavajhala………   చెరిగిపోని ముగ్గులు అనే అర్ధం వచ్చే అళయిద కోలంగళ్ తమిళ సినిమా బాలూ మహేంద్ర తీశారు. శోభ , ప్రతాప్ పోతన్ , కమల్ హసన్ తదితరులు నటించిన చిత్రం అది. బాలూ మహేంద్రకు నివాళి అర్పిస్తూ .. ఆ మధ్య అళయిద కోలంగళ్ టూ తీశారు .. కొందరు బాలు మహేంద్ర దగ్గరి మనుషులు. ఎమ్ ఆర్ భారతి డైరక్ట్ చేసిన ఈ సినిమా నిర్మాత ఈశ్వరీరావు. ప్రకాశ్ రాజ్, రేవతి, ఈశ్వరీరావు, […]

టైగర్ గాండ్రించలేదు… రవితేజ బ్యాడ్ లక్కు ఓ దొంగ బయోపిక్కు…

October 20, 2023 by M S R

రవితేజ

సాగర సంగమం సినిమాలో వెకిలి గెంతులు వేయడానికి ఇష్టపడక… పాత్ర ఔచిత్యం, కథానాయకుడి ఉదాత్తత అంటూ నేటి దర్శక ఘనులకు తెలియని, అర్థం కాని ఏవో మాటలు మాట్లాడి, పక్కకు వెళ్లి, ఖైరతాబాద్ గణేషుడి ఎదుట ఏడుస్తూ డాన్స్ చేస్తాడు కమల్‌హాసన్… నిజమే, ఇప్పుడు హీరోలు అంటే స్మగ్లర్లు, విలనీని నింపుకున్న వ్యక్తిత్వాలు, దొంగలు ఎట్సెట్రా… అబ్బే, పుష్ప సినిమాను ఒక్కదాన్నే నిందించడం కాదు… ఇప్పుడొచ్చేవన్నీ అలాంటి సినిమాలే కదా… తాజాగా ఈరోజు రిలీజైన టైగర్ నాగేశ్వరరావుతో […]

… ఐనా సరే, నేలకొండ భగవంత్ కేసరి నాకెందుకు నచ్చిందంటే… డిఫరెంట్ రివ్యూ…

October 19, 2023 by M S R

srileela

Chalasani Srinivas……..  భగవంత్ కేసరి ఈ చలనచిత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి నేను చూసిన బాలకృష్ణ సినిమాల్లోకెల్లా ఆయన పర్ఫామెన్స్ సందేశాత్మకంగా బాగున్నదిగా భావిస్తున్నాను. ఎందుకంటే అఖండతో సహా చాలా నాకు నచ్చలేదు. … ముందుగా ఈ సినిమాలో మైనస్ పాయింట్లు చెప్పుకుంటే. షరా మామూలుగా హీరో పదుల సంఖ్యలో చిన్న ఆయుధం ఆఖరికి వైన్ బాటిల్ ఓపెనర్ కూడా తీసుకొని పిల్ల విలన్లని చంపేస్తాఉంటాడు. ఆయన మాస్ ఫాన్స్ కోసం ఈ సీన్లు అయి […]

  • « Previous Page
  • 1
  • …
  • 72
  • 73
  • 74
  • 75
  • 76
  • …
  • 122
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఓహో, నువ్వు సినిమా హీరోయిన్‌వా..? నేనెప్పుడూ నిన్ను చూడలేదమ్మా..!!
  • సరిగ్గా కుదరాలే గానీ… బేజా ఫ్రై టేస్టు… ఆరోగ్యానికి బెస్టు… ఇప్పుడిదే ట్రెండు…
  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions