Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లుంగీకి ధోవతికీ తేడా తెలియదుట్రా… గుడి దగ్గర బూట్లతో ఆ వెకిలి స్టెప్పులేమిటి..?

April 10, 2023 by M S R

entamma

కిసీకా భాయ్ కిసీకా జాన్ అని సల్మాన్ ఖాన్ హిందీ సినిమా వస్తోంది కదా… అందులో ఏంటమ్మా అనే పాటలో వెంకటేశ్, రాంచరణ్ కూడా డాన్స్ అనబడే స్టెప్పులేశారు… విశాల్ దడ్లానీ, పాయల్ దేవ్ పాడిన ఈపాట ‘రామయ్యా వస్తావయ్యా’ టైపులో తెలుగులో స్టార్టవుతుంది… అక్కడక్కడా తెలుగిందీలో ఎవడికీ అర్థం కాకుండా తిక్కతిక్కగా సాగుతుంది… ఆ పాట దిక్కుమాలినతనం గురించి మనం ఆల్‌రెడీ చెప్పుకున్నాం… ఎవడు ఏ ఇకారానికి పాల్పడినా మన తెలుగువాళ్లు ఆహా ఓహో, క్రియేటివిటీ, […]

నేనూ రంగమార్తాండ వంటి సినిమాలే తీస్తాను… తీస్తున్నాను కూడా…

April 10, 2023 by M S R

rangamartanda

Prabhakar Jaini………  ఈ సినిమా కమర్షియల్ గా విజయం చెందింది కూడా. ధనరాశులు కురవకున్నా బ్రేక్ ఈవెన్ అయింది, ott వల్ల. ఒక గొప్ప దర్శకుడికి ఇది చాలు అనే సంతృప్తి ఉంటుంది. కృష్ణవంశీ గారు హాయిగా, ఆనందంగా ఉన్నారు. కాకపోతే, సినిమాల గురించి నేనెప్పుడూ నకారాత్మక మాటలు చెప్పను. ఏ సినిమా తీయడానికైనా ఎంత కష్టపడాలో నాకు తెలుసు. పెళ్ళీడుకొచ్చిన కూతురు గుండెల మీద కుంపటిలా ఉన్న మధ్యతరగతి తండ్రిలా, డైరెక్టర్ కూడా నిద్రలేని రాత్రులే […]

స్వీట్ వయోలినిస్ట్ కామాక్షి… ఆహా ఇండియన్ ఐడల్ ఆర్కెస్ట్రాలో అదుర్స్…

April 9, 2023 by M S R

kamakshi

అంబటిపూడి కామాక్షి… మరోసారి చెప్పుకుంటున్నాం… సాధారణంగా టీవీల్లో కనిపించే మ్యూజిక్ కంపిటీషన్, సారీ, సింగింగ్ కంపిటీషన్స్‌లో ఆర్కెస్ట్రాను పెద్దగా పట్టించుకోరు, గుర్తించరు… అరుదు… ఈటీవీ పాడతా తీయగా వంటి షోలలో ఇన్‌స్ట్రుమెంట్స్, ప్లేయర్లను చూపిస్తూ ఉంటారు చాలాసార్లు… అభినందనీయం… కొన్ని టీవీ షోలలో మరీ ట్రాకులతో కథ నడిపించేస్తుంటారు… జీతెలుగు వంటి చానెళ్లలో సరిగమప వంటి పరమ నాసిరకం షోలలో చెప్పనక్కర్లేదు… జడ్జిల వేషాలు కూడా చిరాకెత్తిస్తున్నాయి… కానీ ఆహా ఓటీటీలో వచ్చే తెలుగు ఇండియన్ ఐడల్ […]

భేష్ బన్నీ… కథ, పాత్ర, వేషం ఎంతగా మూలాల్లోకి వెళ్తే… అంతగా లైఫ్ కనిపిస్తుంది…

April 8, 2023 by M S R

pushpa

ఓ చిన్న ప్రాంతంలో కనిపించే కల్చర్‌ను ఎక్కువ ఎక్స్‌పోజ్ చేస్తున్నారనే ఓ అభిప్రాయానికి కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి ఏమని బదులిస్తాడంటే… The more regional the story, the more universal it is… కథ ఎంత ప్రాంతీయం అయితే అది నిజానికి అంత విశ్వజనీనం అని… వివరణ బాగుంది… చాలామందికి ఓ పాఠం అది… ఎంతసేపూ నగరాల్లోని పిచ్చి కల్చర్, అదీ సినిమా ఇండస్ట్రీలో కనిపించే సంస్కృతినే రుద్దే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పెద్ద […]

బలగం vs రంగమార్తాండ vs శంకరాభరణం… ఫాఫం కృష్ణవంశీ…

April 8, 2023 by M S R

ranga

రంగమార్తాండ… ఈ సినిమాకు చెత్త ట్యూన్లను ఇచ్చి, కర్ణకఠోరంగా తెలుగు పదాల్ని ఉచ్చరించిన ఇళయరాజాది ఓ పతనావస్థ… ముచ్చటలో పబ్లిషైన ఈ అభిప్రాయాన్ని ఆయనకు ఎవరో ఇంగ్లిషులో ట్రాన్స్‌లేట్ చేసి పంపిస్తే, చివరకు ఇదా నాకు శ్రోతల్లో గుర్తింపు అని బాధపడ్డాడు… ఇప్పటికీ ముచ్చట తన అభిప్రాయానికి కట్టుబడే ఉంది… ఇళయరాజా, పాడటం వేరు, పాఠం అప్పగించడం వేరు, అదీ ఘోరమైన ఉచ్చరణతో… ఈ సినిమాకు సంబంధించిన మేజర్ మైనస్ పాయింట్ అదే… తరువాత లెక్కకు మిక్కిలి […]

ఈ నెగెటివ్ పాత్రపై రవితేజకు అభినందనలు… తనలో నటుడు బతికే ఉన్నాడు…

April 7, 2023 by M S R

ravanasura

కథ మన తెలుగు క్రియేటర్స్ కొత్తగా రాసుకున్నది ఏమీ కాదు… విన్సి డా అనే బెంగాలీ సినిమా కథను తెలుగీకరించుకుని, రావణాసుర అని పేరు పెట్టుకున్నారు… ప్లాట్ భిన్నంగా ఉంటుంది… కానీ ఎప్పుడైతే దర్శకుడు సుధీర్ వర్మ రవితేజ కమర్షియల్ ఇమేజీకి, మార్కెట్‌కు అనుగుణంగా ఓ సగటు సాదాసీదా తెలుగు సినిమాగా మార్చాడో అప్పుడే అసలు కథ దెబ్బతినిపోయింది… నిజానికి రవితేజను ప్రశంసించాలి… మంచి మెరిట్ ఉన్న నటుడు… మధ్యలో దెబ్బతిన్నా సరే, కొన్ని పిచ్చి సినిమాలతో […]

ఆ అడ్డగోలు హిందీ ఆదిపురుష్‌కన్నా మన తెలుగు హనుమాన్ వేయి రెట్లు బెటర్..!!

April 6, 2023 by M S R

hanuman

సినిమా అంటే ఓ సృజన… నేను వందల కోట్లు ఖర్చు పెడుతున్నానని విర్రవీగితే సరైన ఔట్ పుట్ రాకపోవచ్చు… జనం థూత్కరించవచ్చు కూడా… ప్రభాస్ నటిస్తున్న ఓంరౌత్ సినిమా ఆదిపురుష్ గతి అదే… ఎందుకు జనం కాండ్రిస్తున్నారో మనం పలుసార్లు చెప్పుకున్నాం… మొత్తంగా రామకథనే భ్రష్టుపట్టిస్తున్నాడు సదరు దర్శకుడు… సరే, దాని గతేమిటో పక్కన పెడితే… ఓ మామూలు బడ్జెట్‌తో నిర్మితమవుతున్న హనుమాన్ అనే తెలుగు సినిమా ప్రతిసారీ ఆదిపురుష్ సినిమాను బలంగా వెక్కిరిస్తూనే ఉంది… మన […]

నాని పాన్ ఇండియా స్వప్నం భగ్నం… ఇతర భాషలో వసూళ్లు ప్చ్, ఫాఫం…

April 6, 2023 by M S R

dasara

దసరా ఆహా ఓహో అని తెగరాసేస్తున్నారు అందరూ… 100 కోట్ల వసూళ్లు ఇలా అలవోకగా వచ్చేశాయి, దర్శకుడికి ఓ సూపర్ బీఎండబ్ల్యూ కారు కూడా కొనిచ్చారనీ పొగిడేస్తున్నారు… ఈ సినిమాలో చూపించిన ‘తాగుడు, నరుకుడు’ స్కీం పుష్కలంగా డబ్బు పారించిందని సినిమా టీం జబ్బలు చరుచుకుంది… కానీ నాణేనికి మరో కోణం ఏమిటో తెలుసా..? పాన్ ఇండియా ఎత్తుగడ ఎదురుతన్నింది… అదీ ఎగిరెగిరి… చమ్కీల అంగీలేసి ఓ వదినే… ఈ పాట ఎక్కడ చూసినా వినిపిస్తోంది… రీల్స్, […]

దిల్ రాజు కష్టపడుతున్న ఆ రోజుల్లో బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ మా ఇంట్లోనే…

April 5, 2023 by M S R

dil raju

దిల్ రాజు గోల్డెన్ స్పూన్‌తో ఏమీ పుట్టలేదు… తన నేచర్‌కు తగినట్టు లక్ కలిసొచ్చింది… కోట్లకుకోట్లు కుమ్మేశాడు… ఎగ్జిబిషన్ సిండికేట్ గుప్పిటపట్టాడు… తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్నాడు… బలగం సినిమా తీశాడు కదాని, తనేదో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నవాడనో, కమిట్‌మెంట్ ఉన్నవాడనో భ్రమపడాల్సిన పనిలేదు… చౌక ఖర్చుతో ఓ సినిమా నిర్మాణమవుతోంది… వస్తే థియేటర్లలో డబ్బులు… కాదంటే ఓటీటీ, శాటిలైట్ హక్కులతో ఎలాగూ ఒడ్డునే ఉండిపోతాడు… బలగం సినిమా వెనుక దిల్ రాజు ఆలోచన అదే, అడుగులూ అవే… […]

ఫాఫం వెంకటేశ్… ఈ సైడ్ హీరోతనం ఏమిటో… ఈ లుంగీల ఊపులేమిటో…

April 5, 2023 by M S R

entamma

మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, మెజారిటీ యూట్యూబర్లకు, సైట్లకు…. భజన తప్ప ఇంకేమీ తెలియదు… హీరోల గురించి, సినిమా స్పాట్ వార్తల గురించి ఒకటే పిచ్చి మోత… క్రిటికల్‌గా వెళ్లడం సున్నా… నిన్నటి నుంచీ ఒకటే ఊదరగొడుతున్నారు… ‘‘సల్మాన్ కొత్త సినిమాలో బతుకమ్మ పాట పెట్టారు, తెలంగాణ కల్చర్‌కు పెద్దపీట వేశారు… మస్తు హిట్టయింది ఆ పాట… ఎక్కడ చూసినా ఆ పాటే… ఇప్పుడిక లుంగీ డాన్స్‌తో కొత్త జోష్ నింపారు, రాంచరణ్ కూడా వెంకటేశ్, సల్మాన్‌లతో […]

అబ్బో… త్యాగయ్య డైలాగులు…ఇంతకీ దిల్ రాజుకు ఏ తత్వం బోధపడినట్టు..?!

April 4, 2023 by M S R

balagam

జనం నుంచి పెద్ద ఎత్తున ముక్క చీవాట్లు ఎదురు కావడంతో ఇక దిల్ రాజుకు ఊరూరా ప్రదర్శనలకు వోకే అనక తప్పలేదు… ఏదో పెద్ద శుద్ధపూసలాగా డైలాగులు వల్లిస్తున్నాడు గానీ… దిల్ రాజు పోలీసు రిపోర్టు ఇచ్చినా సరే ఏ ఊళ్లోనూ ఏ ప్రదర్శన కూడా ఆగలేదు, ఆగే సీన్ లేదు… దాంతో పెద్ద త్యాగయ్యలాగా డైలాగులు వదులుతున్నాడు ఇప్పుడు… అబ్బే, సినిమా ఆపాలని నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అనే ఓ దరిద్రపు డైలాగ్ వదిలాడు… […]

డబల్ రొట్టెల ఎవడన్నా ఉల్లిగడ్డలేస్తాడ్రా… జయహో బలగం మేనత్త…

April 3, 2023 by M S R

balagam

మళ్లీ మళ్లీ చెబుతున్నా… బలగం సినిమాకు సంబంధించి ఏ చిన్న పాజిటివ్ పాయింట్ రాయాలన్నా ఆ దిల్ రాజుకు ఉపయోగపడుతున్నామే అనే బాధ కడుపులో కాలుతోంది… తనకు రూపాయి లాభం చేకూర్చినా సరే, మనకు మనం ద్రోహం చేసుకున్నట్టే… ఆ మనిషి అలాంటోడే… ఐనాసరే, సినిమాను సినిమాగా చూస్తే… అది ఓ కల్ట్ ఇప్పుడు… ఊరూరా పారాయణం సాగుతోంది… ఇదే కథాకాలక్షేపం… చాలామంది కలం పట్టి ఫేస్‌బుక్‌లో రకరకాల కోణాల్లో రివ్యూలు రాస్తూ, తమ భావాల్ని అద్భుతంగా […]

బలగం సినిమాపై రొటీన్ నిస్సారపు రివ్యూ కాదు ఇది… జీవమున్న అల్టిమేట్ రివ్యూ…

April 3, 2023 by M S R

balagam

Vijayakumar Koduri……….   మరల నిదేల ‘బలగం’ బన్నచో !______________________ కాస్త ఆలస్యంగా ‘బలగం’ సినిమా చూసాను ఒకసారి కాదు – రెండు సార్లు కాకపోతే, బలగం సినిమా మీద వరదలా వచ్చి పడుతోన్న మిత్రుల పోస్టుల నడుమ, ఒక నాలుగు మాటలు పంచుకోవడానికి కాస్త తటపటాయించాను 1 నాలుగేళ్ల క్రితం మలయాళం లో మనిషి చావు నేపథ్యంలో వచ్చిన ‘ఈ మా యు’ సినిమా చూసి అనుకున్నాను – కమిట్ మెంట్ వుండాలే గానీ మన స్థానికతతో […]

సింపుల్, స్ట్రెయిట్, బ్రీఫ్ రివ్యూ ఆఫ్ దసరా… ఓహో, అంతమందికి థాంక్స్ అందుకోసమా..?!

April 3, 2023 by M S R

dasara

Shyla…….   సినిమా మొదలయ్యే ముందు ఈమధ్య పోయిన సినీ ప్రముఖుల ఫొటోలకి చాలా టైం కేటాయించారు… అలాగే థాంక్స్ చెప్తూ పెద్ద లిస్ట్ లు … సినిమా బిగినింగ్ స్లో గా లేకపోయినా వుంది అనిపించటానికి నా వరకు కారణం ఇదే… అవును కంప్లైంటే!! సినిమా సాంతం చూసాక అర్ధం అవుతుంది అంత లేసి థాంక్స్ లు గట్రా ఎందుకో … వాళ్ళందరి సినిమాల్లోంచి కొంచెం కొంచెం తీసుకుని.. అదే ఇన్స్పైర్ అయ్యి, కథ రాసుకుని వాళ్లకన్నా […]

నా చిన్నప్పటి ప్రియురాలు ఆమె… ఈరోజుకూ కలలోకి వచ్చి పలకరిస్తుంది…

April 3, 2023 by M S R

smitha

నా చిన్నప్పటి ప్రియురాలు…! ఆమే అందరికన్నా గొప్ప అందగత్తెయా..? కాదు…! సెవెన్టీస్‌లో అందరికీ హేమమాలిని డ్రీమ్ గాళ్… కానీ ఆమె ఏమైనా అత్యంత అందగత్తె అయిన దేవతా..? నిజంగానే కాదు…! జీనతే పెద్ద అందగత్తె…! పోనీ, ఇండస్ట్రీలో ఆమె ఏమైనా పర్‌ఫెక్ట్ దేహమా..? కానే కాదు…! పర్వీన్‌ను అందులో మించినవారు లేరు…! కానీ ఎందుకో… నాకు స్మితా పాటిల్ మాత్రమే అందంగా, ఆకర్షణీయంగా కనిపించేది…! నాకు ఇప్పటికీ గుర్తుంది… దూరదర్శన్‌లో జైత్ రే జైత్ సినిమా చూసిన […]

బలగం జనజాతరలకు దిల్ రాజు అడ్డు… ఇది అసాంఘికం అట, పైరసీ అట…

April 2, 2023 by M S R

బలగం

అనుకున్నట్టే అయ్యింది… దిల్ రాజు గుణం తెలిసిందే కదా… మరి ఇన్ని ఊళ్లల్లో జనం మందలుమందలుగా వచ్చి ఉచితంగా బలగం సినిమాను చూస్తుంటే ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడని అనుకున్నదే… అదే జరిగింది… అప్పట్లో బ్రహ్మం గారి చరిత్ర నాటకాన్ని రాత్రంతా ప్రదర్శించేవాళ్లు… ఊరుఊరంతా కదిలి వెళ్లేది… నిద్రొస్తే అక్కడే పడుకునేది… ఇప్పుడు అదే రేంజులో బలగం సినిమాను జనం ఓన్ చేసుకుంటున్నారు… చూస్తున్నారు… దీన్ని నిర్మాత దిల్ రాజు ఎలా చూడాలి..? తన సినిమా ఇంతగా […]

ఇదేం సినిమార భయ్… మొత్తం తాగుడు సీన్లే… తాగొద్దురా అని చివరలో నీతి…

April 2, 2023 by M S R

dasara

Sankar G………..  మొట్టమొదటి సారి తారకరామ ధియేటర్ (కాచిగూడ) వెళ్ళాను. ఆసియన్ వారు బ్రహ్మాండంగా పునర్నినిర్మించారు. సీటింగ్ అద్భుతంగా విశాలంగా అమార్చారు. RC సీటింగ్ ఏర్పాటు చేశారు. కాళ్ళు బార్లాచాపుకుని సినిమా చూడొచ్చు. సినిమా దసరా… ఈ దర్శకుడికి ఇదే మొదటి సినిమా అట. అంతకుముందు సుకుమార్ దగ్గర అసోసియేట్ గా చేశాడు అని చెబుతున్నారు. సినిమాలో ఆ మేకింగ్ స్టయిల్ కనపడింది. కానీ సినిమాయే చెత్తగా అనిపించింది. దానికి కారణాలు… మొదటి సీన్ లోనే బాలనాని అమ్మమ్మ కోసం […]

ఔను నిజమే… చైతూ మీద కోపంతో ఆ ఐటమ్ సాంగ్‌ కసిగాకసిగా చేసినట్టుంది…

April 1, 2023 by M S R

samantha

ఏదో టీవీలో మాట్లాడుతూ సినిమా నటి సమంత… తన విడాకులకు ఒకటీరెండు కారణాలను ప్రస్తావిస్తోంది… ఊ అంటావా ఊఊ అంటావా సినిమా పాట చేస్తానంటే వద్దన్నారనీ, ఇంట్లో కూర్చోమన్నారనీ ఆరోపిస్తోంది ఇప్పుడు… ఇదొక డిబేట్… పెళ్లికి ముందు చైతూ ఆమెను సినిమాలు మానేయాలని చెప్పాడా..? లేక నీ ఇష్టం అన్నాడా..? ఒకవేళ చేసినా సరే, అక్కినేని కుటుంబం అనే ఓ ట్యాగ్‌ను దృష్టిలో పెట్టుకుని, గౌరవప్రదమైన పాత్రలు మాత్రమే చేయాలని ఆ కుటుంబం ఆశపడిందా..? సినిమా రంగంలో […]

గీత దాటిన గీతామాధురి… హఠాత్తుగా ఏ వైరస్ తాకిందో, వెకిలి డ్రెస్సుతో ప్రత్యక్షం…

April 1, 2023 by M S R

geetha

హఠాత్తుగా ఏ వైరస్ మెదడును అటాక్ చేసి, విచక్షణను దెబ్బతీస్తుందో తెలియదు… మేం హోస్ట్ చేస్తున్నది లేదా జడ్జిగా ఉన్నది మ్యూజిక్ షో అనే సోయి కూడా అకస్మాత్తుగా మాయమైపోతుంది కొందరికి… ఆమధ్య శ్రీముఖి డ్రెస్సింగు గురించి, అనసూయ దుస్తుల గురించి మనం చెప్పుకున్నాం… ఆ సిరివెన్నెల ఏ క్షణాన రాశాడో గానీ… నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు… అని… ఇక కాళ్లు, ఆపైన తొడల దాకా చూపించుకునే ఆత్రం, తాపత్రయం బాగా […]

సల్మాన్ సినిమాలో బతుకమ్మ ఖూనీ… మధ్యలో ఈ గొబ్బెమ్మలెందుకు వచ్చాయర్రా…

April 1, 2023 by M S R

batukamma

పాన్ ఇండియా సినిమాకు, ప్రత్యేకించి హిందీ సినిమాకు సౌత్ పాటలు, సౌత్ మార్కెట్ కావాలి… లేకపోతే ఎవడూ దేకడం లేదు ఇప్పుడు…! అందులోనూ తెలుగు మార్కెట్ పెద్దది, రెండు రాష్ట్రాల్లో విస్తరించిన ప్రేక్షక సమూహాలు… అది కావాలి… ఆ డబ్బు కావాలి… అందుకే హిందీ సినిమాకు తెలుగు పాట కావాలి, తెలుగుదనం కావాలి… తెలుగు పాటకు తెలంగాణతనం కావాలి… తెలంగాణ జోష్ కావాలి… ఇదీ ఈక్వేషన్… చిరంజీవి వంటి బడా హీరోలు సైతం హిందీ మార్కెట్ కోసం […]

  • « Previous Page
  • 1
  • …
  • 86
  • 87
  • 88
  • 89
  • 90
  • …
  • 119
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • 1999 నాటి సినిమా… వందలసార్లు టీవీల్లో వేసినా అవే తోపు రేటింగ్స్…
  • మీడియా ఏదేదో రాసింది… కోట వినుత కేసులో అసలేం జరుగుతోంది…!?
  • ప్రభాస్ కొత్త ఇంట్లో కోటి రూపాయల కల్పవృక్షమట… నిజమెంత..?!
  • ఎంత ఎదిగితేనేం..? క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా దూరమైందా రష్మిక..!?
  • సర్జరీ అందం కాదు, సహజం అట… సీత పాత్ర ఎంపికకు ఇదేం అర్హతట..!?
  • మయూరి… అప్పట్లో రామోజీరావు మంచి టేస్టున్న సినిమాలు తీశాడు…
  • ఫాఫం శ్రీలీల..! ఈ వైరల్ వయ్యారి రానురాను.. ఓ ఐటమ్ గరల్‌..!!
  • అది ఆధ్యాత్మిక ఏకాంతం కాదు… ఆమెకు కావల్సింది మానసిక చికిత్స..!!
  • చెట్లు రోదిస్తాయి… బాధను చెబుతాయి… కొన్ని జీవాలకు అర్థమవుతుంది…
  • నెవ్వర్… నో వే… ఇన్‌చార్జి సీఎం బాధ్యతలు ఎవరికీ ఇవ్వడు..! నమ్మడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions