ఓ రైతు… విపరీతంగా కష్టపడేవాడు… పెద్ద వ్యవసాయ క్షేత్రం కావాలి తనకు… ఎందుకు..? తన కొడుకులు, మనమలు సంతోషంగా జీవించాలి… అందుకే పఢావు భూముల్ని కొన్నాడు… దాన్ని సారవంతం చేయడానికి బాగా కష్టపడేవాడు… కరువులు, తుపాన్లు, చీడపీడలను తట్టుకుంటూ… ఎదురీదుతూ… పంటల్ని కాపాడుకున్నాడు… అదృష్టం కలిసొచ్చింది… మంచి దిగుబడులు వచ్చినయ్… ధనికుడు అయిపోయాడు… కాలం ఆగదు కదా… వయస్సు మీద పడుతోంది… మునుపటిలా కష్టపడలేకపోతున్నాడు… ఇక రిటైర్ అయిపోయి రెస్ట్ తీసుకోవాల్సిన టైమ్ వచ్చేసిందని అనుకున్నాడు… ఓరోజు […]
అంతటి కేఏపాల్‌కే దక్కలేదు… సీనియర్ నరేష్‌కు సగౌరవంగా దక్కింది…
ఓ ట్వీట్ కనిపించింది… మన సినిమాల్లో నటిస్తుంటాడు కదా… నరేష్… సీనియర్ నరేష్ అంటుంటారు కదా… విజయనిర్మల కొడుకు… సూపర్ స్టార్ కృష్ణకు కొడుకులాంటివాడు… ఆ ట్వీట్‌లో ఏమన్నాడంటే… ‘‘నైక్ ఎయిర్ షూస్ కోసం గంట సేపట్నుంచి తిరుపతిలో తిరుగుతున్నా, కానీ దొరకడం లేదు, మళ్లీ హైదరాబాద్ వెళ్లాల్సిందే ఇక వీటికోసం…’’ నెటిజన్లు రకరకాలుగా ఈ ట్వీట్‌ను ట్రోల్ చేస్తున్నారు… మనం ఇప్పుడు వాటిల్లోకి పోవడం లేదు… కానీ… ఆ ట్వీట్‌లో ఆకర్షించింది ఏమిటంటే… తన పేరుకు […]
ఒక్క క్షణం…! ఎంత విలువైంది… ఓసారి పుతిన్ పుట్టుకను చదవండి… అర్థమౌతుంది…
ఒక కథ చెప్పుకోవాలి… Destiny is Ultimate… ఈ మాట చెబితే చాలామంది నాస్తికులు ఛీఛీ అంటారు… నాన్సెన్స్ అంటారు… కానీ అదే అంతిమం… ఇప్పుడు ప్రపంచమంతా చెప్పుకుంటున్న పేర్లలో ఒకటి పుతిన్… అనేక అగ్రదేశాలు ఒక్కటై రష్యాను వ్యతిరేకిస్తున్నా, యుద్దోన్మాది అనే ముద్ర వేస్తున్నా, పుతిన్ అంతు చూడాల్సిందే అని ఉరుముతున్నా, పదే పదే తలుచుకుంటున్న పేరు పుతిన్… ఒకప్పటి గోర్బచెవ్ దేశాన్ని ముక్కలు చేశాడు, బలహీనపరిచాడు… కానీ పుతిన్… ఓ డిఫరెంట్ స్టోరీ… ఒకప్పుడు […]
భారతీయ దెయ్యాలు కదా… వాటికీ కులాలుంటయ్… చచ్చినా వదలవ్…
Bharadwaja Rangavajhala………. దెయ్యాల చెట్టు! అనగనగా ఓ ఊరి చివర స్మశానం కాడ … ఓ మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు మీద దెయ్యాలుంటాయని … ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో బాగా ప్రచారంలో ఉన్న విషయం. సుబ్బయ్య కూడా చిన్నప్పట్నించీ ఈ విషయం వింటూనే ఉన్నాడు. అయితే అతనెప్పుడూ దెయ్యాలను చూడలేదు. దెయ్యాలను చూడలేదు కాబట్టి దేవుడు కూడా ఉండి ఉండడు అనుకుని గుడి మొహం కూడా ఎప్పుడూ చూడ్లేదు. చాలాసార్లు సెకండ్ షో […]
చిన్న వీడియో బిట్… గౌతమ్‌రెడ్డి పునీత్‌లా కొన్నాళ్లు మరపురాడు…
ఎందుకో గానీ… లక్షలాది మంది అభిమానాన్ని పొందిన పునీత్ రాజకుమార్, మొన్న కన్నుమూసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సేమ్ జాతకులే అనిపిస్తుంది… ఇద్దరూ జిమ్ ప్రియులే… దాదాపు సేమ్ ఏజ్… సేమ్ ఫిజిక్… ఫిట్‌నెస్ కోసం ప్రయాస… ఇద్దరూ దాదాపు ఒకేస్థితిలో మరణించారు… చికిత్సకు కూడా టైమ్ లేనంత హడావుడిగా వెళ్లిపోయారు… అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ఓ వీడియో కంటబడింది… ఏదో సంగీత్ కార్యక్రమంలో తన భార్యతో కలిసి హుషారుగా డాన్స్ చేస్తున్నాడు ఏదో పాటకు… అది చూస్తుంటే […]
ఆకాశమంత విగ్రహం పెట్టి… అంత చిన్నవాడివై పోయావేమి స్వామీ..?!
ఇంత చిన్నవాడివైపోయావా స్వామీ? —————————– అంత పెద్ద ఆకాశమంత విగ్రహం పెట్టి ఇంత చిన్నవాడివై పోయావేమి స్వామీ? వామనుడిలో త్రివిక్రముడిని చూసినా… శుక్రాచార్యుడు వద్దని వారిస్తున్నా బలి చక్రవర్తి హాయిగా, ఇష్టంగా నెత్తిన కాలు పెట్టించుకుని, శాశ్వతంగా పాతాళంలోకి కూరుకుపోయాడు. ఎవరు జగద్గురువు? ఎవరు కాదు? అన్న సమకాలీన ప్రైమ్ టైమ్ టీవీ డిబేట్ల స్థాయికి దిగి మీరు ఎక్కడ కూరుకుపోయారు స్వామీ? వెంకన్నకు ఒక గురువున్నాడా స్వామీ? నిజమే. వెంకన్నకే పంగనామాలు పెట్టగలిగిన ఎందరో పుట్టి […]
బురద పెళ్లిళ్లు..! రోజురోజుకూ వెగటు పుట్టిస్తున్న ప్రివెడ్ షూట్స్… ఇదే ఎగ్జాంపుల్…
‘‘సిగ్గూశరం లేదు, ఇది ప్రివెడ్ షూట్ ఏమిట్రా… బురద గాడిదా..! ఇందులో క్రియేటివ్ రొమాంటిక్ ఫీల్ ఏముందిరా.., ఇది చూస్తూ పెళ్లిపందిట్లో భోజనాలకు ముందే వాంతులు చేసుకోవాలా గెస్టులు..? ఆ బురద పూసుకుని వధూవరులు పెళ్లికి ముందే ఏం చూసుకుంటున్నార్రా..? పోతార్రా, నాశనమైపోతార్రోయ్…’’ ఇలా చాలా వ్యాఖ్యలు కనిపిస్తున్నయ్ ఈ ఫోటో కింద… నిన్నటి నుంచీ నాలుగైదు బురద ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నయ్… మెజారిటీ తిట్టిపోస్తున్నారు… అసలేమిటి ఇది..? ఓ ప్రివెడ్ షూట్… మన […]
చిన్న కథే… చిన్న విషయాలే… ఐతేనేం, చీకట్లో చిరుదివ్వె చాలదా ఏం..?
తెల్లవారింది.. నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది. లేచి చేసేది ఏముందని అలాగే పడుకొని ఉన్నాను. మార్నింగ్ వాక్ కి వెళ్ళాలి… కానీ బద్దకంగా అనిపించింది. మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు… ఆయన చనిపోయి రెండేళ్లు అయింది… కొడుకు కూతురు అమెరికాలో స్థిరపడి పోయారు. నన్నూ అక్కడకు వచ్చేయమంటారు…కానీ నాకే ఇష్టం లేదు. ఆయన పోయాక నాకు ఆసక్తి పోయింది. నిరాశ నిస్పృహలతో కాలం గడుపుతున్నాను.. కాఫీ తాగాలి అనిపించింది. కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు కాఫీ మానేశాను.. కాఫీ త్రాగడం […]
ఆ మంత్రం పఠిస్తే రోగులకు బెటరట… అపోలో ఉపాసనపై మళ్లీ ట్రోలింగ్…
చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య అని గాకుండా కామినేని ఉపాసనను ఇక్కడ అపోలో గ్రూపు హాస్పిటళ్ల వైస్ ఛైర్ పర్సన్‌గా ప్రస్తావించుకోవాలి… ఆమె తెలుగు మాట్లాడలేదు ఎందుకో… సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గానే ఉంటుంది… కొన్ని ఆలోచింపజేసే పోస్టులు కూడా కనిపిస్తుంటయ్… అదే సమయంలో అప్పుడప్పుడూ ట్రోలింగ్‌కూ గురవుతూ ఉంటుంది… ఆమధ్య ఏదో గుడి గోపురం మీద ఎవరెవరో నిలబడ్డ ఓ పిచ్చి ఫోటో పెట్టి బాగా ట్రోలింగుకు గురైంది… స్థూలంగా చూస్తే, కాస్త వివేకం ఉన్న […]
చేతగాకకాదు.., అసలు బప్పీ మార్క్ మెలొడీయే వేరు… పోనీ, ఈ పాటనేమందాం..?!
బప్పీలహిరి దేహం పంచభూతాల్లో విలీనం అయిపోయింది… తన పాటలతో ఉర్రూతలూగించిన ఆయనకు జీవితకాలంలో ఒక్క పద్మశ్రీ కూడా దక్కలేదు సరికదా తన మరణానంతరం మీడియా స్మరణ కూడా తక్కువే అనిపించింది… మరీ తెలుగు మీడియా అయితే మరీ మొక్కుబడిగా స్పందించింది… అవున్లెండి, చక్రవర్తి బాపతు మీడియా టేస్టుకు బప్పీలహిరి ఏం రుచిగా ఉంటాడు..?! సాక్షిలో ఆర్టికల్ మాత్రం బాగుంది… కానీ ఇంకాస్త డెస్త్ ఉంటే మరీ బాగుండు అనిపించింది… మీడియా జస్ట్, అలా తీర్పులు చెప్పేస్తుంది, వ్యక్తుల […]
రెండో పెళ్లి మగాడికీ ఓ మథనం… వెనుకంజ… సుమంతే కాదు, సంపతూ చెప్పాడు…
మళ్లీ మొదలైంది… అక్కినేని సుమంత్ నటించిన ఈ సినిమా సైలెంటుగా ఓటీటీలోకి వచ్చింది… అది జీ5 యాప్… పెద్దగా ఎవరూ చూడరు… ఐనాసరే, మస్తు చూస్తున్నరు, ఆహో ఓహో, ఈ సినిమా పెట్టాక 2 లక్షల మంది కొత్తగా చేరారు, కోట్ల నిమిషాలపాటు చూశారు అని ఏదో చెప్పుకుంది… సాంతంగా చెప్పుకోవడం, నిజమో కాదో చెప్పే యంత్రాంగం ఏదీ లేదు… సో, దాన్ని వదిలేద్దాం… నిజానికి అశ్లీలం, అడ్డగోలు ఫార్ములా వాసనలు లేకుండా సినిమా నీటుగా ఉంది… […]
‘‘ఆ రాత్రి జర్నీలో అనుకోని పరిచయం… ఒకరు సీఎం, మరొకరు పీఎం అయ్యారు…’’
‘‘1990 వేసవి… నేనూ, నా స్నేహితురాలు ఇండియన్ రైల్వే (ట్రాఫిక్) సర్వీస్ ప్రొబేషనర్లం… లక్నో నుంచి ఢిల్లీకి ప్రయాణించాం రైలులో… మేం ఉన్న బోగీలోనే ఇద్దరు ఎంపీలు ఉన్నారు… వాళ్లతోపాటు ఉన్న దాదాపు డజను మంది కార్యకర్తలు, అనుచరుల ప్రవర్తన నీచస్థాయిలో ఉంది… వాళ్లెవరికీ రిజర్వేషన్లు లేవు… మా రిజర్వ్‌డ్ సీట్ల నుంచి మమ్మల్ని దింపి, మా లగేజీ మీద కూర్చోబెట్టారు… వాళ్ల చూపులు, మాటల తీరు ఏవగింపు కలిగించేలా ఉంది… బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాం… ఇతర ప్రయాణికులు, […]
హవ్వ… అంతటి గుర్తింపు ఉన్న రాజమౌళినే జగన్ గుర్తుపట్టలేదా..?!
అది 1982-83… పాకిస్థాన్‌లో ఇండియా క్రికెట్ టెస్ట్ సీరీస్ ఆడుతోంది… పాకిస్థాన్ మంచి జోరు మీదుంది… ఓసారి లాహోర్‌లో గెట్టుగెదర్ ఏర్పాటు చేశారు, క్రికెటర్ల గౌరవార్థం… అక్కడికి పాకిస్థానీ సింగర్ నూర్జహాన్ వచ్చింది… జట్టు మేనేజర్ ఆమెకు ‘‘తెలుసు కదా, ఈయన మా కెప్టెన్ సునీల్ గవాస్కర్’’ అంటూ పరిచయం చేయబోయాడు… ఆమె పెద్ద మెంటల్ కేసు… ‘’ఓహ్, అలాగా… నాకు ఇమ్రాన్ ఖాన్ తెలుసు, జహీర్ తెలుసు’’ అన్నదామె… అసలే ఇమ్రాన్ పరుగులు, జహీర్ వికెట్లతో […]
పచ్చిపులుసు అంటేనే పచ్చిదనం… దాన్నలా పెంటదనం చేయకండి…
నో పొయ్యి, నో పోపు, నో నూనె, నో కాయగూర, నో మసాలా, నో టైమ్ టేకింగ్… ఫాస్ట్‌గా ఉండాలి, నాలుకకు రుచి తగలాలి… ఇవి చెప్పేవాడే చెఫ్ అంటే… దిక్కుమాలిన వంటలు ఎన్ని ఉంటేనేం యూట్యూబులో..?! 20, 30 దినుసులు, బోలెడంత టైమ్, ప్రయాస అవసరమయ్యే వంటలు ఎవడైనా చెబుతాడు… ఎన్నో ఏళ్లుగా మన పెద్దల కడుపులు నింపిన పాత వంటల్ని పరిచయం చేసి, చిట్కాలు చెప్పి, చేసి చూపించేవాడే నిజమైన యూట్యూబ్ చెఫ్… హలో […]
కడుపులా..? చెత్త కుండీలా..? వంటల వీడియోలతో బహుపరాక్..!!
మొన్న ఒక ఫుడ్ వీడియో… పుదీనా, మెంతి ఆకు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లికాడలు ప్లస్ ధనియాల పొడి, జిలకర పొడి, మసాలా ప్లస్ ఆవాలు, వెల్లుల్లి, ఉల్లి, జిలకర, మెంతులు, మినపపప్పు, శెనగపప్పు, అల్లం, పసుపు, ఇంగువ, కారం, ఎండుమిర్చి ప్లస్ నూనె, చిక్కదనం కోసం వరిపిండి లేదా సోయా… తీరా చూస్తే వంకాయ, ఆలూ, టమాట కరీ… ఇన్నిరకాల (దాదాపు 25) దినుసులు వేశాక అసలు ఒరిజినల్ వంట ఏముంది..? మనం ఏం తింటున్నామో మనకే […]
ఏడుస్తున్న పాట కాదు… ఏడిపించే పాట… ఓసారి తప్పక వినాల్సిన పాట…
కొద్దిరోజులుగా ఓ విషాదగీతం సోషల్ మీడియాలో కనిపిస్తోంది… గుండెల్ని మెలిపెట్టే పాట… నిజానికి చుట్టూ మనం రోజూ చూస్తున్న జీవితసత్యాలే… అల్లారుముద్దుగా పిల్లల్ని తల్లిదండ్రులు పెంచుకుంటారు, అప్పోసొప్పో చేసి చదివిస్తారు, పెళ్లిళ్లు చేస్తారు, ఎగిరిపోయిన బిడ్డలు ఈ ముసలి పక్షుల్ని పట్టించుకోవు… రాలిపోతే ఓ చివరిచూపు, కట్టె మీద పెట్టి కట్టెను కాల్చేయడం… ఓ ఫోటో గోడ మీదకు ఎక్కుతుంది… ఎన్ని కథలో వింటున్నాం, చూస్తున్నాం… ఎవరు ఈయన పాడింది..? ఇంతగా విషాదాన్ని పలికించిన రచన ఎవరిది..? […]
మరణాల్ని మేం ముందుగానే రికార్డ్ చేస్తాం… డెడ్లీ డెడ్‘లైన్స్’ మరి…
…….. By… ప్రసేన్ బెల్లంకొండ …………. * వసంతాలు వెదుకుతాయి నీవెక్కడని… ఈనాడు * గగన కచేరికి గానకోకిల… సాక్షి * పాటవై మిగిలావు.. ఆంధ్రజ్యోతి * తేరి ఆవాజ్ హి పెహచాన్ హై… నమస్తే తెలంగాణ *అల్విదా…. నవతెలంగాణ *మూగవోయిన గానకోకిల… దిశ * గగనానికి గానకోకిల…. వెలుగు ఇవి ఇవాళ్టి పేపర్లలో లత మరణ వార్త హెడ్డింగ్స్… సాధారణంగా ఇటువంటి సందర్బాలలో జ్యోతి హెడ్డింగ్స్ బాగుంటాయి. ఇవాళ మాత్రం ఈనాడు హెడ్డింగే బావుందని […]
లతమ్మా… ముందుగానే నీ చావువార్త రాసిపెట్టిన నికృష్టం నాది, క్షమించు…
ప్రమాదస్థలికి వెళ్లే పోలీసులకు, మార్చురీ కాపలాదార్లకు, పోస్ట్‌మార్టం డాక్టర్లకు, పంచనామా అయ్యేవరకు శవం దగ్గర పడిగాపులు గాసే విలేజ్ సర్వెంట్లకు, ఉరితీసే తలార్లకు…. ఇలా చాలామందికి సున్నిత హృదయం ఉంటే తట్టుకోలేరు… మనసు వికలమైపోతున్నా సరే డ్యూటీ ముఖ్యం… సెంటిమెంట్ సూట్ కాదు… అలాగే జర్నలిస్టులకు కూడా…! ఇవి కూడా రాక్షస కొలువులు… ఎవరైనా ఐసీయూలో ఉన్నారని తెలిస్తే చాలు, ముందుగానే కథనాలు రాసి పెట్టుకుని, పిట్టకు పెట్టినట్టు వెయిట్ చేయడం… చావు కోసం ఎదురుచూపు… బయటికి […]
ఆమె పేరూ అది కాదు, ఇంటిపేరూ అది కాదు… బతుకులో ప్రతి అడుగూ ఓ విశేషమే…
లతా మంగేష్కర్…. దేశమంతా మారుమోగిన పేరు… 80 ఏళ్ల సింగింగ్ కెరీర్ అంటే మాటలు కాదు… అలుపు లేని ప్రయాస… దేవుడిచ్చిన గొంతు… అయితే ఆ ఒంటి పేరు ఆమెది కాదు… ఆమె ఇంటిపేరు కూడా అది కాదు.., ఆమె పుట్టినప్పుడు పేరు హేమ… కానీ తండ్రి దీనానాథ్ వేసే నాటకాల్లో భావబంధన్ ఓ ఫేమస్ నాటకం… అందులో ఓ కేరక్టర్ పేరు లతిక… హేమ స్థానంలో లత అనే పేరును ఆ తండ్రి తెచ్చిపెట్టాడు… అలాగే […]
అరవై ఏళ్ల క్రితమే… ఈ గొంతు నులిమే కుట్ర… నరకం చూసింది, చావును గెలిచింది…
అమృతం పంచిన ఆ గొంతును అరవై ఏళ్ల క్రితమే ఈ లోకానికి దూరం చేసే కుట్ర జరిగింది… నిజం… చాలామందికి తెలియని చేదు నిజం ఇది… లతా మంగేష్కర్ మీద స్లోపాయిజన్ హత్యాప్రయత్నం జరిగింది… ఇప్పుడు 28 రోజులపాటు ముంబై, బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మృత్యువు ఎదుట ఓడిపోయింది… ఆమె వయస్సు కారణం కావచ్చు, సాధారణంగా స్టార్ హాస్పిటల్స్‌లో జరిగే చికిత్స కక్కుర్తి దారుణాలు కావచ్చు… తన 33 ఏళ్ల వయస్సులో ఇంతకు మించే […]
- « Previous Page
- 1
- …
- 16
- 17
- 18
- 19
- 20
- …
- 34
- Next Page »