డెస్టినీ… అన్ని శాస్త్రాలూ మనిషిని చివరకు తీసుకెళ్లి అక్కడ వదిలేస్తయ్…. ఇదీ అంతే… నిజానికి మనిషి జీవితంలో ఉన్నంత మెలో డ్రామాను మనం కాల్పనిక సాహిత్యంలో కూడా అంతగా చూడలేం కదా… ఇదీ అంతే… ఎస్, ప్రతి మనిషి జీవితం ప్రిప్రొగ్రామ్డ్ చిప్… దాని ప్రకారమే నడుస్తూ ఉంటుంది… ఇదీ అంతే… విషయం ఏమిటంటే..? ఇది కథ… కథలాంటి వాస్తవం… తాజా వార్తే… చైనాలో జియాంగ్స్ ప్రావిన్స్ ఉంది… అందులో సుజో ఓ ఆవాసం,.. అక్కడ ఓ […]
అంబానీ, ఆదానీ, దమానీ… సంపద ప్రదర్శనకు సొంత ఇల్లే ఓ నిషానీ…
ఉన్నవాడికి వెయ్యి కోట్ల స్వర్గ సౌధం! లేనివాడికి ఊహా సౌధం!! ——————– పిండి కొద్దీ రొట్టె. డబ్బు కొద్దీ ఇల్లు. జుట్టున్నమ్మ ఏ కొప్పయినా పెట్టుకోవచ్చు. డబ్బున్నవారు ఎంతయినా పెట్టి ఇల్లు కొనవచ్చు. మిగతా సంపన్నులతో పోలిస్తే డీ మార్ట్ సూపర్ మార్కెట్ల అధినేత దమాని భిన్నమయినవాడు. సౌమ్యుడు. అత్యంత సంపన్నులకు ఉండే చాలా లక్షణాలు లేనివాడు. కష్ట జీవి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనుకునేవాడు. దాదాపు యాభై వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి కాబట్టి […]
ప్రి-వెడ్ షూట్లకూ ఓ టేస్టుండాలోయ్..! ఈ ఉదాహరణను ఓసారి లుక్కేయండి..!
పెళ్లికి ముందే కాబోయే వధూవరులను ఎక్కడికో తీసుకెళ్లి… రకరకాల కాన్సెప్టుల్లో, భిన్న ఫోజుల్లో Pre-Wed పేరిట ‘షార్ట్ ఫిలిమ్స్’ తీసి, ఫోటోలు తీయడం కూడా ఇప్పుడు ఓ తప్పనిసరి పెళ్లితంతు అయిపోయింది కదా… అడ్డగోలు చార్జీలు… లక్షల్లో… భరించాల్సిందే… ఆడపిల్ల తండ్రి జేబులు కత్తిరించడమే కదా పెళ్లి తంతు అంటే..! ఒకడిని చూసి ఇంకొకడు… ఈ ప్రివెడ్ బరువు తప్పడం లేదు… లేకపోతే సమాజం ఊరుకోదు మరి… ఖర్మ… ఈ ప్రి-వెడ్ పైత్యం ఎక్కడిదాకా పోయిందో ఆమధ్య […]
రామసేతు..! మధ్యలో తవ్వేస్తే అదీ ఓ సూయెజ్ కాలువ అయ్యేదేమో…!!
సూయెజ్ కాలువలో ఓ భారీ ఓడ ఈమధ్య ఇరుక్కుపోవడం, ప్రపంచ వాణిజ్యానికి జరిగిన నష్టం కొద్దిరోజులుగా చదివాం కదా… చివరకు చంద్రుడు సహకరించి, సముద్రపు అలలు ఎగిసిపడి ఓడ బయటపడిందే తప్ప మన టెక్నాలజీ ఏమీ ఉపయోగపడలేదని కూడా ముక్తాయించాం కదా… అది మనిషి తవ్విన కాలువే… ప్రకృతి సిద్ధమైంది కాదు, పైగా వెడల్పుపై ఇప్పుడు మళ్లీ బోలెడు చర్చలు సాగుతాయి ఇక… ఇదెందుకు హఠాత్తుగా గుర్తొచ్చిందంటే… సముద్రంపై ఓడలకు అనువైన బాటలు వేయడం అంత వీజీ […]
అత్యంత భోజనప్రియుడైన దేవుడు..! ఎన్నిరకాలు వండినా ఏదో ఒకటి తక్కువే…!!
ఒకప్పటి తిరుమల లడ్డూ అంటే ఎంత ఖ్యాతి..? ఎంత రుచి..? పదిలంగా తెచ్చుకుని, పది మందికీ పంచుకునేవాళ్లం కదా… ఇప్పుడు దాని నాణ్యతను, రుచిని భ్రష్టుపట్టించారు స్వామివారి భృత్యగణం… రుచి పక్కనపెడితే, గతంలో ఉన్నన్నిరోజులు కూడా నిల్వ ఉండటం లేదు ఇప్పుడు… (దర్శనానంతరం గుడిలోనే పెట్టే ప్రసాదం మాత్రం భేషుగ్గా ఉంటుంది)… ఆయా గుళ్ల ఆచారాలను బట్టి రకరకాల ప్రసాదాలు నివేదిస్తారు కానీ అత్యధికంగా తెలుగు రాష్ట్రాల గుళ్లల్లో వినియోగమయ్యే ప్రసాదం లడ్డూలు, పులిహోర… వాడే సంభారాలను […]
అరె.., పోలీస్ ఇన్ఫార్మర్ అంటే ఈమాత్రం నేరస్వేచ్ఛ లేదా యువరానర్..?!
మొన్నమొన్ననే కదా… ఏపీ పోలీసులకు రకరకాల అవార్డులొచ్చాయి అన్నారు, జగన్ ఆనందాతిరేకంతో ఉప్పొంగి పోయాడన్నారు… విశాఖ ముఖ్యమంత్రి విజయసాయి అయితే కాలర్ ఎగరేశాడు…. అప్పుడే ఇంత బదనాం ఏంది అసలు..? వాటీజ్ దిస్…? ఫాఫం, పోలీస్ ఇన్ఫార్మరట… ఆమాత్రం అధికారం లేదా..? స్వేచ్చ లేదా..? ఏదో తెలుగు సినిమాలు చూసీ చూసీ ఏదో ఉపాధి వెతుక్కున్నాడు… జస్ట్, గాలం వేసి కూర్చుంటాడు… ఎవత్తో వచ్చి తగుల్తుంది… వాడేసుకుంటాడు, అమ్మేసుకుంటాడు… అరె, గాలానికి తగిన చేపను ఎలా వండుకుని […]
పీవీ ఇంట్లో ఇడ్లీలు… నమ్మలేని ఓ అనుభవం… ఓ జ్ఞాపకం…
‘‘నేను ఓ వీఐపీ… అంటే Very Insignificant Person… అనగా అనామకుడిని… పుట్టుక రీత్యా తమిళుడిని… పేరు ఎం.ఆర్.ఆనంద్… అది డిసెంబరు 1978… అంటే ఇప్పటికి నలభయ్యేళ్ల క్రితం ముచ్చట ఇది… చదువు పూర్తయ్యింది, నాకెక్కడా కొలువు దొరకలేదు… అన్వేషిస్తున్నాను… పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు నోటిఫికేషన్ చూశాను దిహిందూలో… దరఖాస్తు చేసి, మరిచిపోయాను… అనుకోకుండా ఓరోజు ఇంటర్వ్యూకి రమ్మని లేఖ వచ్చింది… ఆ క్లర్క్ పోస్టుకు కూడా అప్పట్లో ఢిల్లీలో ఇంటర్వ్యూ… పోవాలా వద్దా… నేనేమో […]
“నడిపించు నా నావ – నడి సంద్రమున దేవ”
ఓడను జరిపే ముచ్చట కనరే! ——————– త్యాగయ్య కీర్తనలు తేనెకన్నా తియ్యనయినవి. ప్రతి పలుకు సంగీత, సాహిత్య, మంత్ర శాస్త్ర సమ్మిళితం. అందుకే త్యాగయ్య కృతులను త్యాగోపనిషత్తులన్నారు. బహుశా ఇంతటి గౌరవం ఇక ఏ ఇతర కీర్తనలకు ఇచ్చినట్లు లేరు. నౌకా చరిత్రము అని త్యాగయ్య ఒక యక్షగానం కూడా రచించి, స్వయంగా ఆయనే పాడి భవిష్యత్ తరాలకు అందించారు. “ఓడను జరిపే ముచ్చట కనరే వనితలార నేడు” అన్న త్యాగయ్య కీర్తన కూడా బాగా ప్రచారంలో […]
రాంగ్ ప్లగ్..! అసలు అక్రమ కనెక్షన్లకు ఆది మూలమే పెళ్లి బాసూ…
……… By…….. Bharadwaja Rangavajhala…………… ఇప్పుడూ క్రియేటివిటీకిన్నీ అరాచకానికీ చాలా దగ్గర సంబంధం కలదు. మరీ పద్దతిగా ఉన్నవాడు క్రియేటివ్ గా ఎలా ఆలోచించగలడు? పద్దతి రాజ్య స్వభావం. అక్కడ రాజ్యాంగం చెప్పిన పద్దతిలోనే నడక సాగుతుంది. అక్కడ క్రియేటివిటీకి అదే సృజనాత్మతకు అవకాశం ఏదీ? ఉండదని మదీయ భావన. ప్రభుత్వోద్యోగులు డాన్సులు చేయరా? చేస్తారు… అలాగే… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతకు ముందు ఘంటసాల వీళ్లందరికీ పారలల్ గా బాలమురళీ లాంటి అద్భుతమైన గాయకులు ప్రోస్టేట్ ఉన్నారు కదా […]
కరోనా ఉండెను.., ఉన్నది.., ఉండును..! అది చిరంజీవి..!
——————– అంటే… ఇండియాలో ఇక కరోనా లాక్ డౌన్ ఉండదు. కానీ కరోనా ఉంటుంది. మాస్క్ ఉన్నవారికి ఉంటుంది. లేనివారికి లేదు. భౌతిక దూరం దూరమై దగ్గర ఒక్కోటే దగ్గరవుతుంది. వ్యాక్సిన్ ఉంటుంది. మందులుంటాయి. పరీక్షలుంటాయి. మరణాలుంటాయి. ఉండేవి. ఉన్నాయి. ఉంటాయి. ఉండబోతాయి. వ్యాకరణంలో భూత భవిష్యత్ వర్తమాన క్రియలు చాలా ప్రధానం. ఎంత వ్యాకరణం తెలిస్తే అంత గందరగోళం పెరుగుతుంది. ఎంత వ్యాకరణం అర్థమయితే అంత అయోమయం పెరుగుతుంది. కర్మ బలీయమయినపుడు ఖర్మగా కాలుతుంది. సెకెన్లు, […]
5 పైసల కలర్ ఐసు, 10 పైసల పాల ఐసు… క్రీమ్ స్టోన్ కాలంలోనూ అవే గుర్తొస్తయ్…
……. By………… Gottimukkala Kamalakar……… డాడ్, ఆర్యూ మ్యాడ్…? జలుబుందని ఆవిర్లూ, అమృతాంజనాలూ, సెట్రిజిన్లూ, పసుపునీళ్లూ వాడుతూ ఐస్‌క్రీం తింటానంటారేంటీ…? పైగా తమరు తినడం కోసం నాకు ఆఫర్ చేస్తున్నారు. ఆ డబ్బా ఓపెన్ చేసినా ఊరుకోను. దాన్ని ఆజిటీజ్ గా ఫ్రిడ్జ్ లోపల పెట్టండి అన్నాడు మా సుపుత్రుడు……. నేచురల్స్ నుండి తెప్పించుకున్న టెండర్ కోకోనట్ ఐస్‌క్రీం అరకిలో డబ్బా నన్ను చూసి వికటాట్టహాసం చేస్తున్నట్టనిపించింది. ఉసూరుమంటూ రిఫ్రిజిరేటర్ లోపలెట్టేసి హాల్లో చీదుకుంటూ కూర్చున్నాను. **** […]
దిక్కుమాలిన కౌలు రైతులు..! మా బంగారు తెలంగాణకు అరిష్టం, అష్ట దరిద్రం..!!
ఐనా మనకెందుకులే… ఎవడు ఆత్మహత్య చేసుకుంటేనేం..? కుటుంబాలతో సహా పరలోకాలకు పయనం కడితేనేం..? అప్పులే కదా ఆఫ్టరాల్… పుట్టేవాడు పుడతాడు, చచ్చేవాడు చస్తాడు… మనం బంగారు తెలంగాణ కోసం చప్పట్లు కొడదాం… మన పాత కష్టాలన్నీ మరచి, మన పాత గోసలను మరచి, పాలకులకు ఆహాఓహో అని డప్పులు కొడదాం…. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అనే ఓ భ్రమాత్మక నినాదాన్ని భుజాన మోద్దాం, నయా నియంతల పల్లకీలు మోద్దాం… దిక్కుమాలిన కౌలు రైతులు… ఎవడికి పుట్టిన బిడ్డరా […]
భారతం నాటి ఆ దివ్యాస్త్రాల పరిజ్ఞానం ఏమైంది..? ఎలా అంతరించింది..?
కురుక్షేత్రంలో అనేకమంది అతిరథులు, మహారథులు మరణించారు కదా… తరువాత కొన్నేళ్లకు యాదవులు, పాండవులు కూడా గతిస్తారు కదా… కురుక్షేత్రంలో మరణించకుండా మిగిలినవాళ్లలో కురుగురువు కృపాచార్యుడు, ధర్మరాజు సవతిసోదరుడు యుయుత్సు, యాదవ వీరులు సాత్యకి, కృతవర్మ కూడా కాలం చేస్తారు… అశ్వత్థామ కృష్ణుడి శాపానికి గురై, కుష్టు వ్యాధిగ్రస్తుడై, పిచ్చోడై దేశాలు పట్టిపోతాడు… ఈలోపు కలియుగం వచ్చేస్తుంది… మరి అనేకానేక దివ్యాస్త్రాల పరిజ్ఞానం అంతటితో అంతరించిపోయిందా..? అవి తెలిసిన వీరుడెవ్వడూ కలియుగంలోకి ప్రవేశించలేదా..? ఓ చిన్న చర్చ… మూలకథలో […]
మీ దుంపతెగ..! ఆ ప్రఖ్యాత రచయితను తీసుకొచ్చి చంద్రబాబుకు జతచేస్తారా..?!
తెలంగాణలోని ఓ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థికి తీన్మార్ మల్లన్న అనే ఇండిపెండెంట్ దీటైన పోటీ ఇవ్వడంతో ఇప్పుడు ‘‘ప్రజలపై సోషల్ మీడియా ప్రభావం’’ అనేది మళ్లీ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయిపోయింది… ఎందుకంటే..? మల్లన్న ప్రధానబలం అదే కాబట్టి… తనకంటూ ఓ యూట్యూబ్ చానెల్ పెట్టుకుని, పకడ్బందీగా, సెటైర్‌తో కూడిన విమర్శల్ని చేస్తూ పోయాడు… ప్రజల్లో ఆసక్తిని పెంచుతూ పోయాడు… ఈ కార్యాచరణ తనను తెలంగాణ ఉద్యమ సంధానకర్తగా వ్యవహరించిన కోదండరాంనూ దాటిపోయేలా చేసింది ఫస్ట్ […]
నటి అంటే చాలు, ఆలయ మర్యాదలు, విశిష్ట దర్శనాలు… పైగా ఓ దిక్కుమాలిన వార్త..!!
ఒక్కసారి దిగువన ఉన్న ఈనాడు వార్త క్లిప్పింగ్ చదవండి… ఎవరో బెంగాలీ నటి నీలాంజన నగరంలో ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిందట… దుర్గామాత విశిష్టతను తెలుసుకుని దర్శనానికి వచ్చిందట… దేవస్థానం అధికారులు ఆమెకు ఆలయమర్యాదలతో దర్శనం చేయించారట… నవ్వు, జాలి, కోపం వంటి రకరకాల భావాలు ఒక్కసారిగా ముప్పిరిగొంటాయి మనల్ని… ఫాఫం, తెలుగు జర్నలిజం చివరకు ఈ రేంజ్‌కు దిగిపోయిందా అనే జాలి… ఇది ఈనాడు పైత్యమే కాదు… ఆ ఒక్క పత్రికను తప్పుపట్టే పనేలేదు… అన్ని […]
తనివి తీరా ఒక తుమ్ము…. కరువు తీరా ఒక దగ్గు… అబ్బే, కష్టమండీ…
జలుబు- దగ్గు- ఒక విమాన ప్రయాణం! ——————- విమాన ప్రయాణంలో ఉన్న వేగం తప్ప- విమానాశ్రయ విధానాలు, విమానంలో పద్ధతులు అన్నీ మన మానాలను అవమానించేవే. హరించేవే. మనం మనమేనని సాయుధులముందు నిరూపించుకుంటేనే లోపలి అనుమతిస్తారు. మామూలుగానే నేను విమాన ప్రయాణాలకు విముఖుడిని. కరోనా వేళ విమాన ప్రయాణాలు మరీ ప్రహసనం. హైదరాబాద్ నుండి అహ్మదాబాద్ వెళ్లి, మళ్లీ గోడక్కొట్టిన బంతిలా వెనక్కు రావాల్సిన అత్యవసర పని పడింది. ఒక మిత్రుడు నేను పాడే పద్యాలు వింటూ […]
జస్ట్ ఫర్ ఫన్… మన పెద్దవాళ్ల చెణుకులు, చమత్కార బాణాలు, విసుర్లు…
Article By…. Taadi Prakash………….. పెద్దవారి హాస్యానికి అర్థాలు వేరులే! Some jokes, just for fun ———————————————– జోకులు పలు విధంబులు. కొన్ని నవ్వుకునేవీ, కొన్ని కన్నీళ్లు తెప్పించేవీ, గుర్తు చేసుకున్నకొద్దీ తెగ నవ్వించేవీ, పగలబడి నవ్వించేవి కొన్నీ, పొట్ట చెక్కలయ్యేలా దొర్లించేవి యింకొన్ని… కొద్దిపాటి హాస్యదృష్టి వుంటే ఈ దరిద్రపు బతుక్కూడా కొంత బావుంటుంది. పేదవాళ్ళలోకెల్లా పేదవాళ్లేవరంటే రవ్వంత కూడా హాస్యదృష్టి లేనివాళ్ళే. మనమీద మనమే జోకు వేసుకోగలగడం సంస్కారానికి పైమెట్టు. బాపు […]
స్వరమాంత్రికుడు మామ ట్యూన్ కట్టాడంటే… అది సూపర్ హిట్టే…
ఈ గాలీ.. ఈ నేలా.. ఈ ఊరు సెలయేరు.. ననుగన్న నావాళ్లు.. కౌగిళ్ల లోగిళ్లంటూ.. ఊరూరా పాడుకునేలా చేసి.. ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న సీతారాముడి కలానికి.. వన్నెలద్దిన రాగమది.. అందుకే ఆ “మామ” రాగం మనందరి హృదయాల్లో వీణలు మీటిన మెలోడియస్ సాంగైంది.. ఎందుకంటే, జనహృదయతాళమే ఆయన పాటకు తాళం కనుక! పరవశాన శిరసూగంగా.. ధరకుజారేనా ఆ గంగా.. నా గానలహరి నువు మునగంగా.. ఆనందవృష్టినే తడవంగా అంటూ.. తన తల నుంచి ఇలకు […]
సామజవరగమనా… సిద్ శ్రీరాం పాటకు తాగినోళ్లూ తట్టుకోలేకపోయారట…
‘‘ఎంట్రీ ఫీజే 1500 దొబ్బారు… క్లబ్బు అంటే, పబ్బు అంటే లిమిటెడ్‌గా ఉండాలి జనం… కానీ మస్తు జనాన్ని నింపేశారు… కిటకిట… పైగా అడ్డగోలు రేట్లు… కింద మండిపోతోంది ఒక్కొక్కడికీ… దానికితోడు ఆ సింగర్ నోరిప్పితే అపస్వరాలు… ఏదో నాలుగు గోడల మధ్య ఇష్టమొచ్చినట్టు పాడి జనంలోకి వదలడం కాదు కదా… లైవ్ ప్రోగ్రాంలో అలరించడానికి కాస్త స్వరశుద్ధి అవసరం… మరి నీళ్ల బాటిళ్లు విసిరారు, మందు చల్లారు అంటే ఏం తప్పుపట్టగలం..? మర్యాదగా ఎవడుంటాడు ఈరోజుల్లో..? […]
మరో కార్తీకదీపం..! కథ కాదు, చేదు నిజం… టీవీ కథను మించిన ట్విస్టులు…
అన్ని కథలకూ ఫుల్ స్టాప్స్ ఉండవు… కొన్ని కథలు ఆగిపోతాయి కానీ మళ్లీ కదులుతయ్ ఎన్నేళ్లకో… ఏ కారణం చేతో…. అప్పటిదాకా వాటిని ఆపి ఉంచేది కేవలం విరామచిహ్నాలే… ఇదీ అలాంటి కథే… అదీ ఓ అత్యాచారం కథ… సినిమా కథ కాదు, దిక్కుమాలిన టీవీ సీరియల్ కథ కానేకాదు… అసలు కల్పనే కాదు… వాస్తవం… పాపులర్ సీరియల్ కార్తీకదీపాన్ని మించిన కథ… భారతంలో కర్ణుడిని పెంచుకున్న సూతదంపతులు ఏరోజూ నోరుజారి మీ తల్లి ఫలానా అని […]
- « Previous Page
- 1
- …
- 25
- 26
- 27
- 28
- 29
- …
- 34
- Next Page »