కోట్ల మంది అమితాబ్ బచ్చన్‌ను ఆరాధిస్తారు… తనకు చిన్న సమస్య వచ్చినా అందరూ తల్లడిల్లిపోతారు… తన క్రేజ్ అలాంటిది… అయినా సరే… తను తప్పు చేస్తే ఏకిపారయడానికి కూడా తన ఫ్యాన్స్ రెడీ… ముక్కచీవాట్లు పెడతారు… తాము ఆరాధించే మనిషి తప్పు చేయకూడదు… అంతే… అవును, అదే జరిగింది… తన ట్విట్టర్ ఫాలోయర్లు, ఫేస్‌బుక్ ఫాలోయర్ల సంఖ్య తెలుసు కదా… ఆ రేంజ్‌కు చేరుకోవడం ఏ సినిమా నటుడికీ ఇండియాలో ఇక చేతకాదు… అయితే తను ఈమధ్య […]
ఫాస్ట్ ఫుడ్… బహుశా గప్‌చుప్ బండ్లు కూడా తప్పక ఉండేవేమో…
వేల ఏళ్లుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లున్నాయి! ఇంట్లో అప్పటికప్పుడు వండుకుని తిన్నది వేడి వేడి అన్నం- పచ్చడి మెతుకులయినా ఆరోగ్యం, క్షేమం, ఆనందం. రోడ్డు మీద తిన్నది అధ్వాన్నం అన్నది లోకంలో ఒక సాధారణ అభిప్రాయం. నిజానికి అధ్వ అంటే దారి. అన్నం అంటే ఆహారం. రెండు పదాలు కలిస్తే తినకూడని, పనికిమాలిన అధ్వాన్నం అయ్యింది. ఎప్పుడో పాతరాతి యుగంలో రాచ్చిప్పల్లో అప్పుడే చెకుముకి రాళ్లతో మంట కనుక్కుని వండుకున్న రోజుల్లో అధ్వాన్నం అంటే తినకూడనిది. ఇప్పుడు […]
పైత్యపు వేడుకలు..! ప్రి-వెడ్ షూట్లలో పీక్స్… నయం, ఇక్కడే ఆపేశారు…
ఏవగింపు… వెగటు… జలదరింపు… ఈ పదాలకు మించి ఇంకా ఏమైనా ఉంటే గుర్తుకుతెచ్చుకొండి… మన పెళ్లి వేడుకల్ని ఎటు తీసుకుపోతున్నామో తలుచుకుని సిగ్గుపడదాం అందరమూ… ప్రివెడ్ షూట్లు మరీ నీచమైన ధోరణుల వైపు వెళ్తున్నాయి… ఉదాహరణగా బోలెడు ఫోటోలు… అసలు ఈ తలతిక్క పైత్యాలకన్నా రిజిష్టర్ మ్యారేజీలు, స్టేజ్ మ్యారేజులు, సింపుల్‌గా గుళ్లల్లో పెళ్లిళ్లు చాలా చాలాా బెటర్ కదా… ఈ ఫోటో చూడండి ఓసారి… ఇది ప్రి వెడ్ షూటట… ఆదిమమానవుల కాన్సెప్టు అనుకుంటా… ఇంకాస్త […]
అసలే చలి… మందు వద్దంటావురా చీప్ లిక్కర్ మొహమోడా..?
కుక్క పని కుక్క చేయాలి… గాడిద పని గాడిద చేయాలి… ఇక్కడ కుక్క ఎవరు, గాడిద ఎవరు అనేది కాదు సమస్య… తమది కాని పని చేయడమే అసలు ఇష్యూ…….. ఈ మాట గట్టిగా అన్నామనుకొండి, సోషల్ మీడియాలో వెంటనే ఉల్టా దాడి మొదలవుతుంది… కుక్కకు పనిచేతకానప్పుడు గాడిద ఆ పనిచేస్తే తప్పేమిటట అంటారు… కోకిల రాగం శృతి తప్పుతోందని గమనించినా సరే, కాకి ఆ పాట అందుకోకూడదు కదా… సేమ్, ఈ వార్త చదివితే అదే […]
మనసుకింపు వార్త.. ఆడబిడ్డ పుడితే ఆ ఇంట అపురూప సంబరం..!
అమ్మలగన్న అమ్మ! ముగురమ్మల మూలపుటమ్మ! By పమిడికాల్వ మధుసూదన్ ———————- “వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ” దాదాపు రెండున్నర వేల సంవత్సరాల క్రితం కవికులగురువు లాంటి కాళిదాసు కుమారసంభవం కావ్యంలో మొదట అన్న మాట ఇది. సాగరసంగమం సినిమాలో ఈ శ్లోకాన్ని పాటకు వాడుకున్న వేటూరి మొదట “పార్వతీపరమేశ్వరౌ” అని, రెండో సారి “పార్వతీప రమేశ్వరౌ” అని విడదీశాడు. మొదటిది శివపార్వతులు; రెండోది లక్ష్మీనారాయణులు అన్నది వేటూరి విరుపులో ఉద్దేశం. కానీ- […]
ఇద్దరూ మన విశాఖ తరంగాలే… ఉత్తరాది వేదికను హోరెత్తిస్తున్నారు…
హిందీ మన మాతృభాష కాదు… పైగా మన తెలుగువారికి లేదా దక్షిణ భారతీయులు హిందీ మాట్లాడినా, పాడినా మన యాస వద్దన్నా వినిపిస్తూ ఉంటుంది… అన్నింటికీ మించి హిందీ సంగీతంలో మనవాళ్ల ఉనికిని, ప్రగతిని నార్త్ ఇండియన్స్ అస్సలు సహించరు… ఈ యాసను సాకుగా చెబుతారు… కానీ ఆ రోజులు పోయినయ్… హిందీ మాతృభాషగా కలిగిన సింగర్స్‌ను మనవాళ్లు కొట్టేస్తున్నారు, పక్కకు నెట్టేస్తున్నారు… వాళ్లను మించి మనవాళ్లు పాడుతున్న తీరు చూస్తుంటే… పాటల పోటీల్లోని న్యాయమూర్తులే నోళ్లు […]
ప్లాటు చూపి, సరిపోయే చెక్కిస్తే చాలు… రెండు రోజుల్లో గృహప్రవేశం…
48 గంటల్లో ఇల్లు కట్టి చూపిస్తా! ———————— యంత్రం మాయలో పడిన తరువాత మనిషి కూడా యంత్రంలా మారిపోతాడని వందేళ్ల క్రితమే- మోడరన్ టైమ్స్ సినిమాలో చార్లీ చాప్లిన్ నిరూపించాడు. మనిషి నోట్లో అన్నం పెట్టి, మూతి తుడిచే మిషన్ను చాప్లిన్ ఎగతాళిగా ఆనాడే ఆవిష్కరించాడు. యంత్రభూతాల పళ్ల చక్రాల మధ్య చిక్కుకుని మనిషి కూడా జీవంలేని నట్టులో నట్టుగా, బోల్టులో బోల్టుగా మీట నొక్కితే కదిలి, మళ్లీ మీట నొక్కగానే ఆగిపోయే మరబొమ్మగా ఎలా మారిపోయాడో […]
సోలో బ్రతుకు..! ఇది ఓ ఉద్యమం..! జపాన్ తాజా ధోరణులు తెలుసా మీకు..?
గొప్పవాళ్లు కాబట్టే అలా పెళ్లీపెటాకులు లేకుండా ఉండగలిగారా..? లేక వైవాహిక బంధంలో ఇరుక్కోలేదు కాబట్టే గొప్పవాళ్లు అయ్యారా..? మరి మిగతా గొప్పవాళ్ల సంగతేమిటి..? ఒకటికాదు, ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లు కూడా గొప్పవాళ్లు అయ్యారు కదా… పోనీ, ఏ పెళ్లిబంధంలో ఇరుక్కోకపోయినా గొప్పవాళ్లు కాలేకపోయిన వారి సంగతేమిటి..? అన్నీ పిచ్చి లేపే ప్రశ్నలు కదా…… నిన్న రిలీజ్ అయిన తెలుగు కొత్త సినిమా ‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ నిర్మాత గానీ, హీరో గానీ, దర్శకుడు గానీ ఈ […]
రాతబీరకాయలు… ఊపిరి సలపని రాచకార్యాల్లోనూ మస్తు రాస్తుంటారు…
వారాల వ్యాసాలబ్బాయిలు! ……. by పమిడికాల్వ మధుసూదన్ ———————— కవిత్వమొచ్చినా, కక్కొచ్చినా ఆగదు. ఆగకూడదు. ఆపి ప్రయోజనం లేదు. ఆపితే అనర్థం కూడా. ఈ లిస్టులో కల్యాణం కూడా ఉంది. కల్యాణం తరువాత క ప్రాసలో కక్కు బాగున్నా, కల్యాణం పవిత్రతను కక్కు దెబ్బతీస్తోంది. లోకం అంగీకరించిన సామెతలను వాడుకోవాలేగానీ- వాటిని రిపేర్ చేయకూడదు. కవిత్వం అన్నది స్థూలార్థం. అందులో రచన సూక్ష్మార్థం. “వాక్యం రసాత్మకం కావ్యం” అని గొప్ప ప్రమాణం ప్రకారం ఒకే ఒక మంచి […]
28న కేసీయార్ బిడ్డ లగ్గం… హరీష్ కూడా నిన్న ఓ పెళ్లి చేశాడు… శుభం..!
అవును… కేసీయార్ బిడ్డ లగ్గమే… కేసీయార్ దత్తత తీసుకున్న బిడ్డ… పేరు ప్రత్యూష… సవతి తల్లి చిత్రహింసలకు ఒళ్లంతా గాయాలై, దాదాపు కొలాప్స్ అయ్యే స్థితిలో… అప్పట్లో 2015లో బాలల హక్కుల సంఘం నాయకుడు అచ్యుతరావు చొరవతో కాపాడబడిన బాధితురాలు… ఆమె పెళ్లి ఇప్పుడు జరగనుంది… ఈనెల 28న పెళ్లి… మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో… రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలం, అల్వాల్ పాటిగడ్డ గ్రామంలోని లూర్దు మాత దేవాలయంలో క్రైస్తవ సంప్రదాయంలో పెళ్లి వేడుకలు జరగనున్నట్టు […]
ఒరేయ్.., ఎవడ్రా..? గుడ్లగూబ దురదృష్టం అని కూసింది..? ఇడియట్స్…!!
గుడ్లగూబలో అదృష్టదేవత! ———————— హమ్మయ్య! గుడ్లగూబ ఎదురొస్తే, కనిపిస్తే అపశకునం అన్న అపప్రధను తొలగించడానికి ఇన్ని యుగాల్లో సరయిన ప్రయత్నాలేవీ జరగలేదు. తొలిసారి హైదరాబాద్ పాత బస్తీలో ఒక ఆసామి గుడ్లగూబల్లో శుభ లక్షణాలను, శుభ శకునాలను పట్టుకోగలిగాడు. కానీ విధి విచిత్రమయినది. అతను లోకానికి గుడ్లగూబ ద్వారా అనేక శుభాలను, అదృష్టాలను మూటగట్టి ఇవ్వాలనుకుంటే- పోలీసులు అతడి గూబ గుయ్యనిపించి అరెస్టు చేసి గూట్లో తోశారు. మనసు అనే సాఫ్ట్ వేర్ ఇన్ బిల్ట్ గా […]
ఇప్పుడు అన్నింటికీ యాప్స్… ఫాఫం, పాత చోరకళలన్నీ మటాషేనా..?
లోన్ యాప్ మోసాల్లో విద్యాధికులు! ———————– “పొట్టోడిని పొడుగోడు కొడితే- పొడుగోడిని పోశమ్మ కొట్టిందట” తెలంగాణాలో వాడుకలో ఉన్న అద్భుతమైన సామెత ఇది. సామ్యం అంటే పోలిక. ఒకానొక పోలికతో ప్రస్తుత సందర్భాన్ని చెప్పడం సామెత. పుట్టీ పుట్టగానే ట్వింకిల్ ట్వింకిల్ అని షుగర్ ఈటింగ్ చేస్తూ ఫాలింగ్ లండన్ బ్రిడ్జ్ కింద ఉండిపోతాం కాబట్టి పొట్టి పొడుగు- పోశమ్మ సామెతలు మనకు వంటబట్టకపోవచ్చు. ఇదే సామెత మిగతా ప్రాంతాల్లో- తాడిని తన్నేవాడొకడుంటే, వాడి తలను తన్నేవాడు […]
రిటైర్ కాగానే బయటికొచ్చేసి… ఓ లోకల్ రైలు ఎక్కి ఇంటికెళ్లిపోయాడు…
Bhandaru Srinivas Rao……. ఒక జడ్జి పదవీ విరమణ – కొత్తగా చెప్పుకోవాల్సిన ఓ పాత కథ… జస్టిస్ చంద్రు చెన్నై హైకోర్టులో చాలాకాలం జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన్ని గురించిన నాలుగు మంచి మాటలు చెప్పుకునే ముందు మరో విషయం ప్రస్తావించడం అసందర్భం ఏమీ కాబోదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వి.వి.రావు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దేశవ్యాప్తంగా న్యాయస్తానాలలో మూడు కోట్లకు పైగా కేసులు పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోయివున్నాయనీ, ఇవన్నీ […]
కరోనా నివారణకు లైఫ్ ఐసొలేషన్!
రోగి: …అంటే డాక్టరు గారూ! కరోనా రెండో దశ రాకుండానే మూడో దశలోకి వచ్చేశామా? డాక్టరు: దశ దిశ మనుషులకే. వైరస్ అన్ని దిశల్లో, అన్ని దశలు దాటి అది కావాలన్న దశకు వెళ్లగలుగుతుంది. రో: అమెరికాలో, యూరోప్ లో వ్యాక్సిన్ గుచ్చుతున్నారు కదా? ఈలోపు వైరస్ కొత్త స్ట్రెయిన్ ఎలా పుట్టుకొచ్చింది? డా: రోగులకు జబ్బులు, భయాలే ఉండాలి కానీ, వైద్య శాస్త్ర జ్ఞానం ఉండకూడదు. రో: నిజమే డాక్టర్. భయంతో కూడిన ఆందోళన వల్ల […]
కేసీయార్, జగన్ జాగ్రత్త… ఆ గ్రహాలేవో ప్రమాదాల్ని చెబుతున్నాయట…
సాక్షి భాషలో చెప్పాలంటే క్రిస్మస్ స్టార్… ఈనాడు భాషలో చెప్పాలంటే మహా సంయోగం… ఆంధ్రప్రభ భాషలో చెప్పాలంటే మహా కలయిక… ఇలా రకరకాల మీడియా సంస్థలు వాటి జ్ఞానపరిధులను బట్టి హెడ్డింగులు పెట్టుకున్నాయి… అదేనండీ… ధర్మప్రభువైన గురుడు, ఖర్మప్రభువైన శని 470 ఏళ్ల తరువాత కలుస్తున్నాయట… అద్భుతం, అమోఘం, అసాధారణం, ఆశ్చర్యం అంటూ మస్తు గీకిపడేశాయి పత్రికలు… రిపబ్లిక్ టీవీ వాడయితే ఏకంగా 800 సంవత్సరాల తరువాత ఇదే మళ్లీ అంటూ రాసిపారేశాడు… హహహ… ఇంగ్లిషులో great […]
వీక్లీఆఫ్-! రైతన్నల ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా… ఎంత మంచి వార్త…!!
ఎడ్లకు కావాలొక సెలవు! ———————- శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి. అలాగే ఆయన వాహనమయిన బసవడు ఎంత పాతవాడో చెప్పడం కూడా చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు/ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ధర్మం నాలుగుకాళ్లతో సవ్యంగా నడవడం అన్నమాట ఇందులోనుండే పుట్టింది. కొత్త ఇల్లు కట్టుకుని ఒక శుభ ముహూర్తాన తెల్లవారకముందే మనం ఇంట్లోకి శాస్త్రోక్తంగా అడుగుపెట్టడానికంటే ముందు ఆవు అడుగు పెట్టాలి. ఆవుతోక పట్టుకుని వెనుక మనం వెళ్లాలి. ఆవు […]
పిల్ల కొంచెం- పాట ఘనం..! ఉత్తరాది సంగీతాన్నీ దున్నేస్తోంది..!
ఆర్యానంద బాబు… వయస్సు పన్నెండేళ్లు… కేరళలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో ఏడో, ఎనిమిదో చదువుతోంది… హిందీ ఒక్క ముక్క కూడా రాదు… తల్లి పేరు ఇందు… మ్యూజిక్ ఎగ్జామినర్, మ్యూజిక్ టీచర్… తండ్రి పేరు రాజేష్ బాబు… అల్ హరామే స్కూల్‌లో మ్యూజికల్ ట్రెయినర్… ఊరి పేరు వెల్లిమదుకున్ను….. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఈ అమ్మాయి గొంతు జీ5 ఓటీటీలో… యూట్యూబులో మారుమోగిపోతోంది కాబట్టి… మంచి హిందీ సింగర్స్, మెంటార్స్ కూడా ఆ […]
ఏమిటి లోకం, పలుగాకుల లోకం… సీతను గీత దాటించిన ఆత్రేయ సహా…
యాంటీ- సెంటిమెంట్… ఈ మాట ఎందుకంటున్నానంటే…? మనసుకవి, మన సుకవి అని పేరుపొందిన ఓ సెంటిమెంట్ రచయిత మీద ఓ చిన్న అసంతృప్తిని వ్యక్తపరచడం అంటే మాటలా..? యాంటీ- సెంటిమెంటే కదా…! ఏయ్, ఏమిటా ధైర్యం..? ఆచార్య ఆత్రేయ… అందులోనూ బాలచందర్ రాయించుకున్న ఓ పాటలోని కొన్ని వాక్యాల మీద యాంటీ- సెంటిమెంట్ రాతలా అని తిట్టేవాళ్లు కూడా ఉండొచ్చు… కానీ ఓ పాట వింటుంటే పదే పదే ఓ చరణం దగ్గర స్ట్రక్ అయిపోతోంది ఆలోచన… […]
ఫాఫం అనసూయ… జబర్దస్త్ టీం ఘోరంగా పరాభవించేసింది తన తొడల్ని…
కాళ్లు … సరే, సరే… మన ట్రెండీ తెరభాషలో చెప్పాలంటే తొడలు… వాటిని చూసి అంతటి సీతారామ శాస్త్రి… నీ కాళ్లకు పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు అని… పూజా హెగ్డే తొడలు చూసి… పదాలు పాదాల మీద కార్చేసుకున్నాడు… చివరకు సామజవరగమనా అనే పదానికి అర్థం కూడా మార్చేసి, ఆ కాళ్ళను హత్తుకున్నాడు తమకంతో… సారీ, గమకంతో… కథానాయిక తొడలకు ఉండే ఇంపార్టెన్స్ అదీ… థూదీనమ్మ అనకండి… సత్యభామ కాళ్లతో తన్నించుకున్న, అంతటి వేల […]
తప్పుపట్టకండి… కథ తెలిస్తే… గుండె తడి పొంగి, కళ్లను దాటేస్తుంది…
కంటికి కనిపించేది అంతా నిజం కాదు… మనకు కనిపించిన సన్నివేశాన్ని, దృశ్యాన్ని బట్టి మనం ఏదేదో ఊహించేసుకుంటాం… కానీ సత్యం వేరే అయి ఉండవచ్చు… ఈ మాట మనకు పెద్దలు పదే పదే చెప్పినా సరే… మన రక్తంలో జీర్ణించుకుపోయిన తత్వాన్ని బట్టి ఇప్పటికీ మనం మారం… ఉదాహరణ చెప్పడానికి… చాలామంది ఇదుగో ఈ బొమ్మ చూపిస్తారు… ఫస్ట్, బొమ్మ చూడగానే మనకు కొన్ని నెగెటివ్ ఆలోచనలు కలుగుతాయి… ఛిఛీ అనిపించొచ్చుగాక… కానీ అసలు కథ తెలిస్తే […]
- « Previous Page
- 1
- …
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- Next Page »