లోన్ యాప్ మోసాల్లో విద్యాధికులు! ———————– “పొట్టోడిని పొడుగోడు కొడితే- పొడుగోడిని పోశమ్మ కొట్టిందట” తెలంగాణాలో వాడుకలో ఉన్న అద్భుతమైన సామెత ఇది. సామ్యం అంటే పోలిక. ఒకానొక పోలికతో ప్రస్తుత సందర్భాన్ని చెప్పడం సామెత. పుట్టీ పుట్టగానే ట్వింకిల్ ట్వింకిల్ అని షుగర్ ఈటింగ్ చేస్తూ ఫాలింగ్ లండన్ బ్రిడ్జ్ కింద ఉండిపోతాం కాబట్టి పొట్టి పొడుగు- పోశమ్మ సామెతలు మనకు వంటబట్టకపోవచ్చు. ఇదే సామెత మిగతా ప్రాంతాల్లో- తాడిని తన్నేవాడొకడుంటే, వాడి తలను తన్నేవాడు […]
రిటైర్ కాగానే బయటికొచ్చేసి… ఓ లోకల్ రైలు ఎక్కి ఇంటికెళ్లిపోయాడు…
Bhandaru Srinivas Rao……. ఒక జడ్జి పదవీ విరమణ – కొత్తగా చెప్పుకోవాల్సిన ఓ పాత కథ… జస్టిస్ చంద్రు చెన్నై హైకోర్టులో చాలాకాలం జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన్ని గురించిన నాలుగు మంచి మాటలు చెప్పుకునే ముందు మరో విషయం ప్రస్తావించడం అసందర్భం ఏమీ కాబోదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వి.వి.రావు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దేశవ్యాప్తంగా న్యాయస్తానాలలో మూడు కోట్లకు పైగా కేసులు పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోయివున్నాయనీ, ఇవన్నీ […]
కరోనా నివారణకు లైఫ్ ఐసొలేషన్!
రోగి: …అంటే డాక్టరు గారూ! కరోనా రెండో దశ రాకుండానే మూడో దశలోకి వచ్చేశామా? డాక్టరు: దశ దిశ మనుషులకే. వైరస్ అన్ని దిశల్లో, అన్ని దశలు దాటి అది కావాలన్న దశకు వెళ్లగలుగుతుంది. రో: అమెరికాలో, యూరోప్ లో వ్యాక్సిన్ గుచ్చుతున్నారు కదా? ఈలోపు వైరస్ కొత్త స్ట్రెయిన్ ఎలా పుట్టుకొచ్చింది? డా: రోగులకు జబ్బులు, భయాలే ఉండాలి కానీ, వైద్య శాస్త్ర జ్ఞానం ఉండకూడదు. రో: నిజమే డాక్టర్. భయంతో కూడిన ఆందోళన వల్ల […]
కేసీయార్, జగన్ జాగ్రత్త… ఆ గ్రహాలేవో ప్రమాదాల్ని చెబుతున్నాయట…
సాక్షి భాషలో చెప్పాలంటే క్రిస్మస్ స్టార్… ఈనాడు భాషలో చెప్పాలంటే మహా సంయోగం… ఆంధ్రప్రభ భాషలో చెప్పాలంటే మహా కలయిక… ఇలా రకరకాల మీడియా సంస్థలు వాటి జ్ఞానపరిధులను బట్టి హెడ్డింగులు పెట్టుకున్నాయి… అదేనండీ… ధర్మప్రభువైన గురుడు, ఖర్మప్రభువైన శని 470 ఏళ్ల తరువాత కలుస్తున్నాయట… అద్భుతం, అమోఘం, అసాధారణం, ఆశ్చర్యం అంటూ మస్తు గీకిపడేశాయి పత్రికలు… రిపబ్లిక్ టీవీ వాడయితే ఏకంగా 800 సంవత్సరాల తరువాత ఇదే మళ్లీ అంటూ రాసిపారేశాడు… హహహ… ఇంగ్లిషులో great […]
వీక్లీఆఫ్-! రైతన్నల ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా… ఎంత మంచి వార్త…!!
ఎడ్లకు కావాలొక సెలవు! ———————- శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి. అలాగే ఆయన వాహనమయిన బసవడు ఎంత పాతవాడో చెప్పడం కూడా చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు/ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ధర్మం నాలుగుకాళ్లతో సవ్యంగా నడవడం అన్నమాట ఇందులోనుండే పుట్టింది. కొత్త ఇల్లు కట్టుకుని ఒక శుభ ముహూర్తాన తెల్లవారకముందే మనం ఇంట్లోకి శాస్త్రోక్తంగా అడుగుపెట్టడానికంటే ముందు ఆవు అడుగు పెట్టాలి. ఆవుతోక పట్టుకుని వెనుక మనం వెళ్లాలి. ఆవు […]
పిల్ల కొంచెం- పాట ఘనం..! ఉత్తరాది సంగీతాన్నీ దున్నేస్తోంది..!
ఆర్యానంద బాబు… వయస్సు పన్నెండేళ్లు… కేరళలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఏడో, ఎనిమిదో చదువుతోంది… హిందీ ఒక్క ముక్క కూడా రాదు… తల్లి పేరు ఇందు… మ్యూజిక్ ఎగ్జామినర్, మ్యూజిక్ టీచర్… తండ్రి పేరు రాజేష్ బాబు… అల్ హరామే స్కూల్లో మ్యూజికల్ ట్రెయినర్… ఊరి పేరు వెల్లిమదుకున్ను….. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఈ అమ్మాయి గొంతు జీ5 ఓటీటీలో… యూట్యూబులో మారుమోగిపోతోంది కాబట్టి… మంచి హిందీ సింగర్స్, మెంటార్స్ కూడా ఆ […]
ఏమిటి లోకం, పలుగాకుల లోకం… సీతను గీత దాటించిన ఆత్రేయ సహా…
యాంటీ- సెంటిమెంట్… ఈ మాట ఎందుకంటున్నానంటే…? మనసుకవి, మన సుకవి అని పేరుపొందిన ఓ సెంటిమెంట్ రచయిత మీద ఓ చిన్న అసంతృప్తిని వ్యక్తపరచడం అంటే మాటలా..? యాంటీ- సెంటిమెంటే కదా…! ఏయ్, ఏమిటా ధైర్యం..? ఆచార్య ఆత్రేయ… అందులోనూ బాలచందర్ రాయించుకున్న ఓ పాటలోని కొన్ని వాక్యాల మీద యాంటీ- సెంటిమెంట్ రాతలా అని తిట్టేవాళ్లు కూడా ఉండొచ్చు… కానీ ఓ పాట వింటుంటే పదే పదే ఓ చరణం దగ్గర స్ట్రక్ అయిపోతోంది ఆలోచన… […]
ఫాఫం అనసూయ… జబర్దస్త్ టీం ఘోరంగా పరాభవించేసింది తన తొడల్ని…
కాళ్లు … సరే, సరే… మన ట్రెండీ తెరభాషలో చెప్పాలంటే తొడలు… వాటిని చూసి అంతటి సీతారామ శాస్త్రి… నీ కాళ్లకు పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు అని… పూజా హెగ్డే తొడలు చూసి… పదాలు పాదాల మీద కార్చేసుకున్నాడు… చివరకు సామజవరగమనా అనే పదానికి అర్థం కూడా మార్చేసి, ఆ కాళ్ళను హత్తుకున్నాడు తమకంతో… సారీ, గమకంతో… కథానాయిక తొడలకు ఉండే ఇంపార్టెన్స్ అదీ… థూదీనమ్మ అనకండి… సత్యభామ కాళ్లతో తన్నించుకున్న, అంతటి వేల […]
తప్పుపట్టకండి… కథ తెలిస్తే… గుండె తడి పొంగి, కళ్లను దాటేస్తుంది…
కంటికి కనిపించేది అంతా నిజం కాదు… మనకు కనిపించిన సన్నివేశాన్ని, దృశ్యాన్ని బట్టి మనం ఏదేదో ఊహించేసుకుంటాం… కానీ సత్యం వేరే అయి ఉండవచ్చు… ఈ మాట మనకు పెద్దలు పదే పదే చెప్పినా సరే… మన రక్తంలో జీర్ణించుకుపోయిన తత్వాన్ని బట్టి ఇప్పటికీ మనం మారం… ఉదాహరణ చెప్పడానికి… చాలామంది ఇదుగో ఈ బొమ్మ చూపిస్తారు… ఫస్ట్, బొమ్మ చూడగానే మనకు కొన్ని నెగెటివ్ ఆలోచనలు కలుగుతాయి… ఛిఛీ అనిపించొచ్చుగాక… కానీ అసలు కథ తెలిస్తే […]
ఉప్పుజ్ఞానం అయిపోయింది… ఇక మిగిలింది సింగరేణి బొగ్గుజ్ఞానమే…
చాలా ఏళ్ల క్రితం… మనలో చాలామందికి అనుభవమే… చూశాం, చేశాం… ఇంటి వెనుక పెరట్లో ఓ గప్క… అంటే నీళ్లను వేడిచేసే బాయిలర్… ఓ బావి… నీళ్లు తోడుకోవడానికి ఓ బొక్కెన… పెరట్లోని వేపచెట్టు నుంచి ఓ పుల్లను విరిచి, పళ్లు తోముకుని… లేదంటే పొయ్యిలో ఉన్న కట్టెలు, వరిపొట్టు బూడిదను పళ్లకేసి రుద్ది… లేదంటే కాస్త సన్న ఉప్పుతో తోముకుని… ఒకటికి పదిసార్లు పుక్కిలించి… ఇక స్నానం చేయడమే…. మరి తరువాత..? దంతమంజన్లు వచ్చాయి… కోల్గేట్ […]
అంబానీకి మనమడు పుడితే… ప్రధాని హాస్పిటల్ వెళ్లి ఆశీర్వదించాలా..?
ఓ వ్యక్తి ఓ ఫోటో పంపించాడు… ఇది నిజమేనా సారూ అనడిగాడు… ఫోటో చూడగానే నాకు విషయం ఏమిటో అర్థమైంది… కానీ నీకెక్కడిది ఈ ఫోటో అనడిగాను… బోలెడు వాట్సప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతోంది… ఫోటోతోపాటు బోలెడు వ్యాఖ్యలున్నాయి… ‘‘ఒకవైపు లక్షలాది మంది రైతులు రాజధానిని ముట్టడించి, మా పొట్టగొట్టకు, ఆ అంబానీకి దోచిపెట్టకు అని మొరపెట్టుకుంటున్నారు… దేశమంతా సంఘీభావంగా నిరసనలు సాగుతున్నాయి… అవేమీ పట్టని మన మోడీ గారు తన ప్రియమిత్రుడైన అంబానీకి మనమడు పుడితే, […]
మబ్బే మసకేసిందిలే… వయస్సు పిలిస్తే అది అంతే మరి…
Gottimukkala Kamalakar……………… #ఉద్యోగపర్వం_తొలినాళ్ళలో………. నెలకో పది రూపాయల కంట్రిబ్యూషన్ మా సిబ్బంది అందరం సంక్షేమసంఘానికివ్వడం మా ఆఫీసులో ఆనవాయితీ. దాదాపు మూడొందల మంది ఉద్యోగులవడంతో అవో మూడు వేలు ఇతరత్రా ఇంకో రెండు వేలూ సంఘం ఖాతాలో పడతాయి. రిటైరైన వాళ్లకు దండలూ, శాలువాలూ, మెమెంటోలూ, ఫ్లెక్సీలూ, టీలూ, స్నాక్సూ అంటూ ఖర్చు పెట్టేవాళ్ళు..! రెండేళ్లకోసారి ఎలక్షన్లు. అందరూ అందరికీ స్నేహితులే ఐనా, ఆ ఎన్నికల సమయంలో ఫన్నీ శతృత్వం నడిచేది. అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ, కిషన్ […]
రామోజీరావు ఈ వార్తను చదివి ఉండకూడదనే కోరుకుందాం..!!
‘‘నిజమేనోయ్… ఈమధ్య ఈనాడు మరీ రంగురుచివాసనచిక్కదనం కోల్పోయిందనేది నిజమే… మటన్ బిర్యానీలా ఉండకపోయినా సరే, మరీ రాతలు ఇంకా దిగజారి చివరకు పాచిపోయిన బువ్వ కనిపిస్తున్నదోయ్…’’ అంటూ పొద్దున్నే ఓ ఈనాడు శ్రేయోభిలాషి తెగ ఆవేదన, ఆందోళన, ఆగ్రహం, అసహనం గట్రా చాలా ఫీలింగ్స్ వెలిబుచ్చాడు… ఏడిచేవాళ్లను ఆపకూడదు, మనసు నిమ్మళం అయిపోయేవరకూ ఏడవనిస్తే, మనసు ఖాళీ అయిపోయి, కూల్ అయిపోతారని ఈనాడులోనే ఎప్పుడో చదివినట్టు గుర్తు… అందుకే ఊరడించలేదు… కాసేపటికి ముక్కు ఎగబీల్చుకుంటూ… ఈ వార్త […]
కాలర్ ఎవరనే కాదు..; కాల్ ఉద్దేశం కూడా ముందే చెప్పబోతోందిట..!!
ఫోన్ ఎందుకోసం చేస్తున్నారో చెప్పే ట్రూ కాలర్! ———————— స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్ళల్లో చాలా మందికి ట్రూ కాలర్ గురించి తెలిసే ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు తెలియని నంబర్ల నుండి కాల్ వస్తే ఆ కాల్ చేసినవారి పేరు డిస్ ప్లే అవుతుంది. అవసరమనుకుంటే ఫోన్ ఆన్సర్ చేస్తారు. లేదంటే వదిలేస్తారు. ఒకరకంగా ఇలా తెలియడం మంచిదే. అయితే ట్రూ కాలర్ యాప్ ద్వారా మన ఫోన్లో సకల సమాచారం తస్కరణ జరుగుతోందని […]
మోహన రాగమహా… చదువుతుంటే మది నిండా ఆ ఆలాపనే…
Taadi Prakash…….. · మోహన రాగమహా… జాజిపూల భాష MOHANA – a mellifluous raga ————————————————– ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రమూ, అన్ని రంగాల్లో అభివృద్ధీ దేనికోసం? ఎక్కడికీ ప్రయాణం? దీని లక్ష్యం ఏమిటి? సింపుల్ గా ఒక్క వాక్యం తో సమాధానం చెప్పారు పెద్దలు. MORE HAPPINESS TO PEOPLE AND HAPPINESS TO MORE NUMBER OF PEOPLE శాస్త్రీయ సంగీతం, సినీ గీతాలు, జానపదాలు … ఏవైనాసరే, పాట ఆ పని ఎప్పటినించో చేస్తోంది. […]
మీరు తెలుగు భాషాప్రేమికులా..? అయితే కచ్చితంగా ఈ వార్త మీకోసమే…
మీ మాట! మా అక్షరం! ———————- సాంకేతిక విజ్ఞానం పెరిగేకొద్దీ అనుకూలతలు ఉంటాయి. దాన్ని దుర్వినియోగం చేస్తే దుష్ఫలితాలూ ఉంటాయి. వెబ్ సైట్లు, బ్లాగులు, ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్, యూ ట్యూబ్ లు వచ్చాక అభిప్రాయ వ్యక్తీకరణ పెరిగింది. మంచో చెడో తమ అనుభూతులను ప్రపంచంతో పంచుకోవాలనే ఆరాటం పెరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఎంత చెత్త వస్తూ ఉంటుందో- అంత గొప్ప కంటెంట్ కూడా వస్తోంది. మెయిన్ స్ట్రీమ్ రచయితలకంటే సొంత బ్లాగుల్లో సరదాగా రాసుకుంటున్నవారు […]
వారెవ్వా… లెఫ్ట్ ఫ్రంట్ ఈ ఇకారాలకూ పాల్పడుతుందా కామ్రేడ్..?
ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించడమే కాదు ముఖ్యం… ఎక్కువ మెజారిటీ నెగ్గడమూ ఓ తృప్తి… కానీ కేరళలో జరిగిన ఓ ఎన్నికల వింతగా ఉంది… ప్రత్యర్థి కాని ప్రత్యర్థికి ఒక్క వోటు పడకుండా చేయడం…! కొడువళ్లిలో కరాట్ ఫైసల్ అంటే ఓ ఊరమాస్ లీడర్… సీపీఎం… అక్కడ తనకు ఓ గ్యాంగు, ఓ క్రేజ్… అక్కడ ఫైసల్ చెప్పిందే శాసనం… పినరై విజయన్ కాదు కదా, సీతారాం ఏచూరి వచ్చినా సరే, ఫైసల్ చెప్పిందే జరుగుతుంది అక్కడ… తన […]
సోయిలేని పత్రిక..! జగన్ పుత్రిక ఏదైనా రాసేయగలదు… ఇలా…
మందు అంటే మగాడి సొత్తా..? పొరపాటున మగువ మద్యం ముడితే పాపమా..? అదేదో పాపకార్యం అయినట్టు..? చేయరాని ద్రోహమేదో చేసినట్టు..? హేమిటో ఈవార్త …? మందు కొడితే మైలపడినంత బిల్డప్..!! ఒక పత్రిక కీలక స్థానాల్లో ఉండేవాళ్లకు ఓ సోయి, చారిత్రిక, నైతిక అంశాలపై ఓ లైన్ అంటూ ఉంటే కదా… దిగువ స్థాయి వరకూ పాత్రికేయులకు ఓ లైన్ ఇవ్వగలిగేది… ఆలోచనల్లో క్లారిటీ, క్వాలిటీ ఉన్న ఓ క్వాలిటీ సెల్ ఉంటే కదా ఓ డైరెక్షన్ […]
టూత్ పేస్టు, సబ్బుల్లో రసాయనాలు! నాడీ వ్యవస్థ సర్వనాశనం!
హైదరాబాద్ లో 2012లో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన శాస్త్రవేత్తలు మూడు రోజులపాటు జీవ వైవిధ్య పరిరక్షణ గురించి శాస్త్రీయంగా వివరించారు. శాస్త్రీయ విషయాలను జనసామాన్యంలోకి తీసుకెళ్లడంలో మన నిర్లక్ష్యం హిమాలయంకంటే ఎత్తయినది. దీపంలో ఒత్తి కుడి వైపు ఉండాలా? తూర్పును చూడాలా ? ఒక ప్రమిదలో రెండు ఒత్తులు వేయాలా? రెండు ప్రమిదల వెలుగు ఎదురెదురుగా చూసుకోవాలా? అన్నవే మనకు పరమ శాస్త్ర, ప్రాణాధార విషయాలు. భక్తి ఛానెళ్లు, యూ ట్యూబులు వచ్చాక […]
కొవ్వెక్కిన కోపం… కోపమెక్కిన రోగం… రోగమెక్కిన మంచం… మంచమెక్కిన..??
ఎంత కొవ్వుకు అంత కోపం! ———————— “శేషం కోపేన పూరయేత్” అని సంస్కృతంలో ఒక గొప్ప మాట. ఒక సమస్యనో, చర్చనో, వివాదాన్నో తుదిదాకా ఓపికగా హ్యాండిల్ చేయడం చేతకానివారు మధ్యలోనే కోప్పడి- ఆ కోపంతోనే ఆ శేషాన్ని పూరించినట్లు అనుకుంటారట. సాధారణంగా పేదవాడి కోపం పెదవికి చేటు. పెద్దవారి కోపం పెదవికి చేటు కాదు అని దీనికి అర్థం మనం గ్రహిస్తే- సామెత కాదనదు. తెలుగులో కోపతాపాలు విడదీయడానికి వీల్లేని ద్వంద్వ సమాసం. కోపం వల్ల […]