అందరికీ తెలుసు… టీవీ9 రవిప్రకాష్… సారీ, మాజీ టీవీ9 రవిప్రకాష్… రాజ్‌న్యూస్ రవిప్రకాష్‌కు బీజేపీతో కూడా మంచి సంబంధాలున్నాయని… తను బేసిక్‌గా పీడీఎస్‌యూ బ్యాచే అయినా సరే… మతరాజకీయాలకు వ్యతిరేకి అయినా సరే… టీఆర్ఎస్ క్యాంపు మీద కసికసిగా రగిలిపోతున్నాడు… మైహోం రామేశ్వరరావు కొట్టిన దెబ్బలకు రవిప్రకాష్ నిర్మించుకున్న మీడియా సామ్రాజ్యం కుప్పకూలిపోయింది… ఇప్పటికైతే మైహోందే ఆధిపత్యం… అయితే..? పాత టీవీ9 గుజరాత్ టీం కావచ్చు… పాత టీవీ9 భారతవర్ష టీం కావచ్చు… రవిప్రకాష్‌ను ఇప్పటికీ ప్రేమించే […]
గ్రేటర్ బీజేపీ ట్రాప్‌లోకి… అడుగులేస్తున్న టీఆర్ఎస్..!!
సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో జరిగే ఏ ఎన్నికైనా సరే… ఎజెండా ఫిక్స్ చేసేది కేసీయార్… ఆ ఎజెండా చుట్టే ఎన్నిక తిరుగుతుంది… చివరకు అది కేసీయార్ బుట్టలోకి వచ్చి పడుతుంది… ఆరేళ్లుగా చూస్తున్నది అదే… అంతకుముందు ఎన్నికల్లో కూడా కేసీయార్ తెలంగాణనే ఎజెండాగా నిలబెట్టేవాడు… అయితే మొదటిసారి ఓ విభిన్నచిత్రాన్ని చూస్తున్నది తెలంగాణ… గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఓ ట్రాప్‌లోకి టీఆర్ఎస్ను లాగుతోంది… విశేషమేమిటంటే టీఆర్ఎస్ కూడా బీజేపీ లాగుతున్న వైపే వెళ్తోంది… బీజేపీ మతం చుట్టూ […]
నిజం… ఈసారికి నో పవనిజం… ఓన్లీ మోడీయిజం…
ఎన్నికల మాటలోనే ఎన్ని కలలో అన్న అంతరార్థమేదో దాగి ఉన్నట్లు ఉంది. కలలు కంటేనే ఒకనాటికి అవి కల్లలు కాకుండా నిజం కావచ్చు. బుద్ధిజం, కమ్యూనిజం, టూరిజం లాంటి అనేక ఇజాల్లో పవనిజం ఒకటి. ఇజాల్లో నిజానిజాలు కాలం తేలుస్తుంది. బ్రహ్మ పదార్థాన్ని అనుభవించాలే కానీ- మాటల్లో చెప్పలేం. అలాగే పవనిజం కూడా అనుభవంలోకి రావాలే కానీ- మాటల్లో వర్ణించలేం. అయితే ఎంతో కొంత మాటల్లో చెప్పుకోకపోతే పవనిజం ఇచ్చే ప్రయోజనాలను పొందే నైతిక అధికారం మనం […]
బండి సంజయ్ మాటకు వీసమెత్తు విలువ లేదా..?
తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మాటకు వీసమెత్తు విలువ లేదా..? బండిని పట్టాలు తప్పించి మరీ కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు సొంతంగానే వ్యవహారాలు చక్కబెడుతున్నారా..? తెలంగాణ ఇస్తే పదకొండు రోజులపాటు నిద్రాహారాలు మాని బాధపడ్డానని చెప్పిన పవన్ కల్యాణ్ ఎదుట, కేడర్ మనోభావాలకు వ్యతిరేకంగా పార్టీ నాయకత్వం సాగిలబడాల్సిన దురవస్థ ఉందా.,.? ఈ చర్చ ఇప్పుడు గ్రేటర్ బీజేపీ సర్కిళ్లలో కలకలం రేపుతోంది… ఒంటరిగానే పోటీచేస్తాం, ఎవరితోనూ పొత్తులేదు, జనసేనతో పొత్తు చర్చలు […]
చెన్నై, గోవాలకన్నా సేఫ్… హైదరాబాద్‌కు సోనియా నివాసం..?
……. సోనియా గాంధీ నివాసం హైదరాబాద్‌కు మారనుందా..? ఆమె అనారోగ్యం ఢిల్లీ నుంచి బయటికి వెళ్లాల్సిందే అంటోందా..? సోనియా గాంధీ ఆరోగ్యం కొన్నేళ్లుగా బాగా ఉండటం లేదని అందరికీ తెలుసు… ఆమె వ్యాధి గురించి బయటికి వెల్లడించకపోయినా పాంక్రియాస్ కేన్సర్‌కు ఆమె అప్పుడప్పుడూ వెళ్లి చికిత్స పొందుతున్నదనే సమాచారం ఢిల్లీ సర్కిళ్లే కాదు, దేశమంతా వ్యాప్తిలో ఉన్నదే… అప్పుడప్పుడూ ఆమె విదేశాలకు వెళ్లి చెకప్స్ కూడా చేయించుకుంటోంది… ఒకటీరెండుసార్లు రాహుల్ గాంధీ కూడా తనతోపాటు ఉన్నాడు… తన […]
- « Previous Page
- 1
- …
- 7
- 8
- 9