Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోడీయే మెగా విలక్షణ నటుడు… చిరంజీవిపై ప్రేమను భలే నటిస్తున్నాడు…

November 22, 2022 by M S R

valteru veerayya

ఐనా మోడీ ముందు చిరంజీవి ఏపాటి నటుడు..?! అది జగమెరిగిన మెగాస్టార్…! చిరంజీవికి ఇఫి ద్వారా ‘ఫిలిమ్ పర్సనాలిటీ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డు ఇస్తున్నాడు… కేంద్ర మంత్రితో ప్రకటన జారీచేయించాడు… వెంటనే విలక్షణనటుడు అని అభినందిస్తూ ఓ ట్వీట్ కొట్టాడు తెలుగులో… మోడీ ఏం చేసినా ఓ లెక్క ఉంటుంది కదా… మరి ఇందులో ఏముంది..? ఎస్, చిరంజీవికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఓ పేజీ ఉంది… పద్మభూషణే ఇచ్చారు, ఈ ఇఫి అవార్డుదేముంది..? […]

ఒకరికి అభినందన… మరొకరికి అభిశంసన… ప్రధాని పలకరింపుల్లో మర్మం…

November 13, 2022 by M S R

modi

అనుమానం దేనికి..? ఒకరకంగా ప్రధాని నుంచి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అభిశంసన ఇది… ఎవరెన్ని రకాలుగా సమర్థించుకున్నా సరే… ప్రధాని మాటల్లోని శ్లేష అదే… ఒకవేళ ఆంధ్రజ్యోతి వార్త నిజం అయిఉంటేనే సుమా…! ఎస్, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ విభాగాల కార్యక్రమాలు జరిగినప్పుడు ‘స్వపరిచయం’ ఎపిసోడ్లు ఉంటాయి… అది మంచిదే… అయితే ఇక్కడ సిట్యుయేషన్ వేరు… ఇప్పుడున్న బీజేపీ వేరు… ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని బోలెడు మంది వచ్చి చేరుతున్న నయా కాంగ్రెస్ ఇది… వస్తున్నారు, […]

వర్మ పిచ్చి లెక్క… జగన్ ఇజ్జత్ పోవడం ఖాయం… ఇదే నిదర్శనం…

October 28, 2022 by M S R

rgv

ఎందుకు కొన్ని తప్పులు సరిదిద్దుకోలేం..? నిక్షేపంగా దిద్దుకోవచ్చు… ఉదాహరణకు, జగన్ తన తప్పు తెలుసుకుని, ఇప్పటికైనా తన ఇజ్జత్ పోయే ప్రమాదాన్ని గుర్తించి, రాంగోపాలవర్మను తాడేపల్లికి మళ్లీ పిలిపించి ‘‘బయోపిక్కులు లేవు, తొక్కాతోలూ ఏమీ లేవు, వదిలెయ్, లేకపోతే మర్యాద దక్కదు’’ అని హెచ్చరిస్తే… అదొక దిద్దుబాటు… చేయొచ్చు… కానీ చేస్తాడా లేదా అనేది వేరే ప్రశ్న… అంత ఆలోచిస్తే వ్యూహం, శపథం సినిమాలు ఎందుకు వార్తల్లోకి వస్తాయి,..? ఆలీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వయిజర్ ఎలా అవుతాడు..? […]

డియర్ ఆలీ భాయ్… ఈ యెల్లో టీవీ చానెళ్లను కాస్త కంట్రోల్‌లో పెట్టాలోయ్…

October 28, 2022 by M S R

ali

సినిమా నటుడు ఆలీ… ఇండస్ట్రీలో అందరికీ ఇష్టుడే… చిన్నప్పటి నుంచీ కష్టపడ్డాడు… కుటుంబాన్ని ఆదుకున్నాడు… పదిమందికీ సాయం చేస్తాడు… నవ్వుతూ, నవ్విస్తూ సాగిపోతున్నాడు… కానీ ఒక్కసారిగా తనకు తీవ్ర అసంతృప్తి… అదీ జగన్ వైపు నుంచి..! అసలు జగన్ పట్ల మద్దతుగా నిలిచిన సినిమావాళ్లు ఎవరున్నారు..? పోసాని వంటి ఒకటీరెండు కేరక్టర్లు తప్ప… పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడైనా, చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నా ఆలీ జగన్‌కు మద్దతుగా ఉన్నాడు, పార్టీలో చేరాడు… మరి ఆ ఆలీకి జగన్ ఏం […]

హాహాశ్చర్యం..! ఆర్జీవీతో జగన్ బయోపిక్..! ఇదేమి కొత్త విపత్తు స్వామీ..?!

October 26, 2022 by M S R

rgv

ఈరోజు వార్తల్లో ఆసక్తిగా అనిపించిందీ, జగన్‌ను చూస్తే జాలేసిందీ ఓ వార్త ఉంది… అదేమిటంటే..? రాంగోపాలవర్మ అనే ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు జగన్మోహన్‌రెడ్డి బయోపిక్ తీయబోతున్నాడట… తాడేపల్లికి వెళ్లి, జగన్‌తో భేటీ వేసి, సినిమా బడ్జెట్, కథ కమామిషూ మాట్లాడి, మీడియాకు చిక్కకుండా వెళ్లిపోయాడట… సినిమా పేరు జగన్నాథ రథచక్రాలు అట… వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసం ఈ సినిమా ఉపయోగపడాలట… ఇన్ని ‘ట’లు ఎందుకంటే..? ఇవేవీ ధ్రువీకరించబడిన వార్తలు కావు కాబట్టి… ఇప్పుడప్పుడే ఎవరూ దీని […]

పవన్ తప్పేముంది ఫాఫం… ఏపీ పాలిటిక్సులో అందరూ సంస్కార పురుషులే కదా…

October 18, 2022 by M S R

janasena

నిజానికి ఏపీ రాజకీయాల్లో ఎవరూ తక్కువ కాదు… ఒకడిని మించి మరొకడు… వైసీపీ, టీడీపీ క్యాంపుల్లో కొందరు పేరొందిన నేతలున్నారు… బూతులు తప్ప మరో భాష రాదు… పీకేదేమీ ఉండదు, ఆ భాషలో వాగడం తప్ప…! సాక్షాత్తూ నా భార్యను అవమానిస్తున్నారంటూ అంతటి సుదీర్ఘమైన కెరీర్ ఉన్న చంద్రబాబు భోరుమని ఏడవడం ఏపీ బురద రాజకీయాల్లో ఓ మరుపురాని ఘట్టం… అంతకుముందు జగన్‌ మీద కూడా అసెంబ్లీలోనే అలాంటి దాడి జరిగేది… సో, ఎవరూ తక్కువ కాదు… […]

అమిత్ షా విందు భేటీ సరే… కానీ జూనియర్‌తో తక్షణ ఫాయిదా ఏముంది..?!

August 22, 2022 by M S R

junior

రాజ్యసభకు నామినేటైన విజయేంద్రప్రసాద్ పూనుకుని అమిత్ షాతో జూనియర్ ఎన్టీయార్‌ భేటీని ఆర్గనైజ్ చేశాడనేది నిజం… రామోజీకి గానీ, ఇతరులకు గానీ సంబంధం లేదు… అందుకే తను రామోజీ ఫిలిమ్ సిటీకి వెళ్లి అమిత్ షాతో కలవలేదు… నోవాటెల్‌ హోటల్‌లో కలిసి భోజనం చేశాడు… మంచి ప్రయారిటీ ఇచ్చినట్టే… అయితే ఎందుకు..? వదిలేయండి, ఆర్ఆర్ఆర్ సినిమాలో బాగా నటించావు బ్రదర్ అని అభినందించాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలు, మరీ ప్రత్యేకించి పిలిచి భోజనం పెట్టాల్సిన పనిలేదు… […]

డర్టీ జర్నలిజం… ఒక ఎలపరం… ఘోరంట్ల వీడియోకన్నా ఘోరం…

August 11, 2022 by M S R

tv5

గోరంట్ల మాధవ్ ఉదంతం మనమిక్కడ సమీక్షించుకోవడం లేదు… తన భాష, తన వ్యవహారశైలి, తన నడత, తన వ్యక్తిత్వం జగన్‌కు ముద్దేమో గానీ ప్రజలకు కాదు… ఆ అశ్లీల వీడియో ఫేకే కావచ్చుగాక… కావాలనే టీడీపీ వాళ్లు దీన్ని రచ్చరచ్చ చేస్తుండవచ్చుగాక… లేక ఆ వీడియో నిజమైందే కావచ్చుగాక… టీడీపీ క్యాంపు నుంచే ఈ ప్రసారం ప్రారంభమై ఉండవచ్చుగాక… సజ్జల, రోజా, వనిత, ఆ జిల్లా ఎస్పీల వింత వ్యాఖ్యానాలు, సమర్థనలతో అధికార పార్టీ పరువు మరింత […]

జయసుధ బీజేపీలో ఇమడగలదా..? అసలు ఆమెతో పార్టీకి ఫాయిదా ఎంత..?!

August 10, 2022 by M S R

jayasudha

జయసుధ మొన్న తనే స్వయంగా చెప్పింది… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూలో భాగంగా… ‘‘నాకు రాజకీయాల్లో సరైన గైడెన్స్ లేదు… అప్పట్లో వైఎస్ పిలిస్తే కాంగ్రెస్‌లోకి వెళ్లాను… ఎమ్మెల్యేగా గెలిచాను… ఆయన మరణం తరువాత రోశయ్య, కిరణ్‌కుమార్ సీఎంలు… తరువాత కూడా టికెట్ వచ్చింది, ఓడిపోయాను… ఓటమి తరువాత చంద్రబాబును కలిశాను… ఆయనంటే నాకు పిచ్చి అభిమానం… రాజకీయాల్లోనే ఓ కొత్త ఒరవడి తెచ్చిన నాయకుడు ఆయన… అభివృద్ధి, విజన్, అడ్మినిస్ట్రేషన్‌లో ఆయన మార్క్ ఎవరూ […]

బీజేపీలో మోస్ట్ లక్కీ కేరక్టర్..! ఇక పొలిటికల్ కెరీర్‌కు ఫుల్లు స్టాపేనా… లేక…!?

August 9, 2022 by M S R

venkaiah

ఎస్… వెంకయ్యనాయుడి సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఈరోజుతో ఫుల్ స్టాప్…! రాష్ట్రపతి చాన్స్ రాలేదు… ఉపరాష్ట్రపతిగా రెండుసార్లు ఉండొచ్చు, కానీ ఆ చాన్స్ కూడా రాలేదు… ఒకవేళ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తానన్నా బీజేపీ అంగీకరించదు… టీడీపీ వోకే కానీ అందులో ఏ స్థాయిలో ఇమడగలడు..? పైగా తన జీవితమంతా బీజేపీకే కమిటెడ్… అడుగు కూడా పక్కకు వేయలేదు… పార్టీ చెప్పినట్టల్లా చేశాడు… స్వరాష్ట్రంలో పార్టీకి ఏం చేశాడు అనే ప్రశ్న మాత్రం కాస్త సంక్లిష్టం… ఒక్క […]

బాబ్బాబు… ప్లీజ్… మీరు వస్తుండండి..? పోనీ, నన్నే హైదరాబాద్ రమ్మంటారా..?!

August 7, 2022 by M S R

aj

పేరుకు రెండు వేర్వేరు పత్రికలు… అనగా వేర్వేరు దేహాలు… కానీ గోత్రం ఒకటే… ఆత్మ ఒకటే… ‘‘హలో బ్రదర్’’ తరహాలో ఒకే ఫ్రీక్వెన్సీలో, ఒకే వేవ్‌లెంత్‌పై, ఒకే ఎమోషన్‌తో…. కాదు, ఒకే బుర్రతో స్పందిస్తుంటాయి… అక్షరాలు కూడా అచ్చుగుద్దిన కవలసోదరుల్లా అచ్చులోకి వచ్చేస్తుంటయ్… అర్థమైపోయింది కదా… ఆ దేహాల నామవాచకాలు ఆంధ్రజ్యోతి, ఈనాడు… ఉదయమే రెండు పత్రికలూ తిరగేసినవాళ్లకు మరోసారి అర్థమైంది అదే… అఫ్‌కోర్స్, ఇదేమీ కొత్త కాదు… ఒక సెక్షన్ ప్రయోజనం కోసం రాయబడే ప్రతి […]

ఒక రోత ప్రవర్తన… పార్టీకి తలవంపులు… అధినేతకు తలపోటు…

August 5, 2022 by M S R

madhav

నిజానికి ఏబీఎన్ చానెల్ న్యూస్ డిబేట్ల సరళి, తీసుకునే పొలిటికల్ లైన్, ప్రతి వార్తకూ పార్టీ కలర్ పూసే ధోరణి, లోకాన్ని ఒక్క పార్టీ కోణంలో మాత్రమే చూసే వైఖరి మీద తటస్థ ప్రేక్షకులకు కూడా చాలా అభ్యంతరాలున్నయ్… సేమ్, ఆంధ్రజ్యోతి పత్రిక… అయితే నిన్న వైసీపీ ఎంపీ మాధవ్ ‘‘అంగప్రదర్శన’’ ఎపిసోడ్‌లో ఒక తెలుగుదేశం గొంతుగానే కాస్త అతిగా విరుచుకుపడినా సరే… ఏబీఎన్, ఆంధ్రజ్యోతి తమకు మాత్రమే ఆ దమ్మున్నట్టు చెప్పుకోగలిగింది… ఫాఫం, అంత దట్టమైన […]

తెలుగుదేశం సర్వే చేయును… ఆంధ్రజ్యోతి అచ్చు వేయును… భలే స్ట్రాటజీ…

July 13, 2022 by M S R

aj

ఆంధ్రజ్యోతిలో మాస్ట్ హెడ్ పక్కనే ఓ చిన్న వార్త కనిపించింది… అదెలా ఉందంటే..? అయిపోయింది, జగన్ పని అడుగంటిపోయింది… సర్వే చేస్తే దేశంలోని ముఖ్యమంత్రుల్లో జగన్ జనాదరణ స్థానం మరీ 20కి పడిపోయింది… అడుగు నుంచి ఆరో ప్లేసు… ఫస్ట్ ప్లేసులో నవీన్ పట్నాయక్ ఉన్నాడు… యోగీ, మహారాష్ట్ర, అసోం, పంజాబ్ సీఎంలు కూడా టాప్ ఫైవ్‌లో ఉన్నారు… తెలంగాణ సీఎం కేసీయార్ 11వ ర్యాంకులో ఉన్నాడు…. ఇలా సాగిపోయింది వార్త… వారెవ్వా… ఇంకెవరికీ దొరకని సర్వే […]

మరి ఆ అంటరాని పార్టీ వోట్లు అడగటానికి ఇక్కడిదాకా రావడం దేనికి..?

July 11, 2022 by M S R

సాక్షి

రేపు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము వస్తోంది… తెలంగాణలో ఘనంగా రిసీవ్ చేసుకుని, ర్యాలీ కూడా తీయాలని తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది… కేసీయార్ పార్టీ విపక్ష అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాను మొన్న నెత్తి మీద మోసి, ర్యాలీ తీసి, వ్యూహాత్మకంగా వ్యవహరించింది కదా… సో, ఆమెకు ఘన స్వాగతం గట్రా బీజేపీ ప్లాన్… మరి ఏపీ..? ఏపీకి కూడా వస్తోంది… వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్నారు… 43,674 వోట్లకు సమానం […]

మంత్రులకే కులపిచ్చి లేకపోతే ఇక దేశాన్ని ఏం ఉద్దరిస్తాం..?!

July 11, 2022 by M S R

pk

కొన్ని వార్తలను సాక్షి రిపోర్ట్ చేసే పద్ధతి చాలా చిత్రంగా ఉంటుంది, నమ్మబుల్‌గా అనిపించవు… సో, పవన్ కల్యాణ్ నిజంగా ఇలాగే కామెంట్ చేశాడా అని డౌటొచ్చింది… వేరే పత్రికలు కూడా చూస్తే నిజంగానే దాదాపు ఇదే అర్థమొచ్చేలా పవన్ కల్యాణ్ మాట్లాడాడు… తన మాటల్లో కొంతశాతమే అర్థమవుతుంటాయి కాబట్టి ఈ సాక్షి వార్తే నిజమనుకుని చెప్పుకుందాం… ‘‘ఆంధ్రా నేతల్లో ప్రాంతీయ భావన లేకుండా కేవలం కులభావనే ఉండేది… ఈమధ్యకాలంలో కులభావన కూడా పూర్తిగా చచ్చిపోయింది… మంత్రులు […]

అన్న… చెల్లి… అమ్మ… ఈ కుటుంబ చిత్రంలో ఆంధ్రజ్యోతికీ ఓ పాత్ర…

July 9, 2022 by M S R

aj

రాధాకృష్ణ వార్తలు రాయించబడుతున్నాడా..? తెలియకా… లేక తెలిసీ తెలివిగా రాస్తున్నాడా..? జగన్ క్యాంపు కూడా తెలియనట్టు నటిస్తూ తెలివిగా రాయిస్తున్నదా..? ఏమిటీ మర్మం..? లీడ్ అర్థం కాలేదా..? కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు మననం చేసుకుంటే చాలు… మనకు కూడా తెలిసీతెలియనంతగా అర్థమవుతుంది… ‘అమ్మ రాజీనామా’ వార్త ఆర్కేకు మాత్రమే ఎలా తెలుసు..? ఏం చదవబోతున్నదో, స్క్రిప్టులో ఏం రాసి ఉన్నదో కూడా పూసగుచ్చినట్టు… తన దగ్గర ఆ రాజీనామా కాపీ ఉన్నట్టుగా రాశాడు నిన్న… అదే […]

జగన్ శాసించాడు, కిషన్ పాటించాడు… కాదు, బాబు రాకడ మోడీకే ఇష్టం లేదు…

July 5, 2022 by M S R

alluri

అల్లూరి విగ్రహావిష్కరణ హడావుడి ముగిసింది కదా… ఇంకా దుమ్మూదుమారం సద్దుమణగలేదు… ఆంధ్రజ్యోతి అసలే అక్కసుగా ఉందిగా, అలా దుమ్ము చల్లబడనివ్వదు… మా చంద్రబాబుకు ప్రయారిటీ ఏది..? మా తెలుగుదేశానికి సముచిత గౌరవం ఏది..? ఇదే ధ్యాస..? దాంతో జగన్ మీదకు ఏడుపు… జగన్ చెప్పినట్టుగానే ఆహ్వానితుల జాబితా రూపొందిందనీ, గిట్టనివాళ్లను దగ్గరకు రానివ్వలేదనీ ఓ ఆరోపణ… అందుకే పవన్, బాబులు ఈ కార్యక్రమానికి దూరమయ్యారనీ, కిషన్ రెడ్డి జగన్ చెప్పినట్టు నడుచుకున్నాడనీ ఆంధ్రజ్యోతి విమర్శ… ఇంకోకోణంలో చూద్దాం… […]

‘‘ముందస్తు ముఖ్యమంత్రులు’’ చదవాల్సిన పాత ఎన్టీయార్ కథనం..!!

June 1, 2022 by M S R

ntr

అటు జగన్… ఇటు కేసీయార్… ఇద్దరూ ముందస్తుకు సై అంటున్నారు… పోనీ, అంటున్నారని అందరూ అంటున్నారు… అడ్డగోలు పాలన వైఫల్యాలతో రోజురోజుకూ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జగన్‌ ముందుగానే ఎన్నికలకు వెళ్లి, రెన్యువల్ అయిపోదామని అనుకుంటున్నాడు… కేసీయార్ స్థితీ అంతకు భిన్నంగా ఏమీ లేదు… కాస్త బెటర్… జనరల్ ఎలక్షన్స్‌తోపాటే స్టేట్ ఎలక్షన్స్ వస్తే… బీజేపీ మోడీ ప్రభావం పడుతుందని కేసీయార్ సరిగ్గా అంచనా వేశాడు… గత ఎన్నికల ముందు బీజేపీతో, మోడీతో బాగానే ఉండేవాడు కదా… […]

సంచలన రికార్డు… 95 % మార్కులతో నంబర్ వన్ ర్యాంకర్ జగన్‌…

June 1, 2022 by M S R

srichaitanya

సాక్షి మొదటి పేజీలో శ్రీచైతన్య గ్రూపు విద్యాసంస్థలు ఇచ్చిన వాణిజ్య ప్రకటన ఇంట్రస్టింగు… వేల కోట్ల విద్యావ్యాపారంలో భాగంగా ఈ గ్రూపు ఏటా కోట్లకుకోట్ల మీడియా యాడ్స్ జారీ చేస్తుంటుంది… ఆ బిస్కెట్ల కోసమే ఏ మీడియా కూడా వాళ్ల జోలికి పోదు… ఉభయతారకం… అదొక టెక్నిక్… ఆ టెక్నిక్కులు నారాయణ గ్రూపుకూ తెలుసు, శ్రీచైతన్యకూ తెలుసు… కానీ నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు… తనతోపాటు తన వియ్యంకుడు కూడా జగన్ ప్రబల ప్రత్యర్థి తెలుగుదేశంలో ఉన్నారు… […]

RRRR… మూడార్లు కాదు… తెలుగుదేశంలో బాబు వెనుక నాలుగార్లు…

May 29, 2022 by M S R

tdp

మొన్న రాజమౌళి తీసిన సినిమా పేరు ఆర్ఆర్ఆర్… దానికి టెక్నికల్‌గా పూర్తి పేరు రౌద్రం, రణం, రుధిరం… నిజానికి రాజమౌళి, రాంచరణ్, రామారావు జూనియర్… ట్రిపుల్ఆర్ అది… ప్రస్తుతం తెలుగుదేశంలో ఆర్ఆర్ఆర్ఆర్, అంటే మూడార్లు కాదు, నాలుగార్లు… ఇంగ్లిషులో క్రాడ్రుపుల్ ఆర్ శకం… ఒకటి ఈనాడు రామోజీ, రెండు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మూడు టీవీ5 రాజగోపాలనాయుడు, నాలుగు పార్టీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ… గతంలో టీవీ9 రవిప్రకాష్ పేరు ఉండేది… అది ఇప్పుడు కనిపించడం లేదు… […]

  • 1
  • 2
  • 3
  • …
  • 9
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • నటుడిగా బ్రహ్మానందం ఇప్పుడు పరిపూర్ణుడు… ఐనాసరే జాతీయ అవార్డు రాదు…
  • అది వీర బొబ్బిలి మాత్రమే కాదు… వీణ బొబ్బిలి కూడా…
  • మోడీ వ్యాఖ్యలు తప్పే… శూర్పణఖ అందగత్తె, మనోహరమైన నవ్వు… బాధితురాలు…
  • తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ బైబై చెబుతున్నట్టేనా..?
  • Indian Idol Telugu… హేమచంద్రకు శ్రీముఖి హైపిచ్ కేకలే ఆదర్శం…
  • రాహుల్‌పై అనర్హత వేటులో మోడీ ఆశించే అసలు టార్గెట్స్ పూర్తిగా వేరు..!!
  • మధిరోపాఖ్యానం… తయారీ నుంచి రుచి తగిలేదాకా… ఇదొక వైనాలజీ…
  • రాంభట్ల కృష్ణమూర్తి అంటే ఒక పెద్ద బెల్జియం అద్దం…
  • హేమిటో… మునుపు వెహికిల్స్‌కు డ్రైవర్లు విడిగా ఉండేవాళ్లట భయ్యా…
  • జగన్ భయ్యా… రాష్ట్ర పరిస్థితులన్నీ ఏమిటిలా ఎదురుతంతున్నాయ్…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions