……. సోనియా గాంధీ నివాసం హైదరాబాద్‌కు మారనుందా..? ఆమె అనారోగ్యం ఢిల్లీ నుంచి బయటికి వెళ్లాల్సిందే అంటోందా..? సోనియా గాంధీ ఆరోగ్యం కొన్నేళ్లుగా బాగా ఉండటం లేదని అందరికీ తెలుసు… ఆమె వ్యాధి గురించి బయటికి వెల్లడించకపోయినా పాంక్రియాస్ కేన్సర్‌కు ఆమె అప్పుడప్పుడూ వెళ్లి చికిత్స పొందుతున్నదనే సమాచారం ఢిల్లీ సర్కిళ్లే కాదు, దేశమంతా వ్యాప్తిలో ఉన్నదే… అప్పుడప్పుడూ ఆమె విదేశాలకు వెళ్లి చెకప్స్ కూడా చేయించుకుంటోంది… ఒకటీరెండుసార్లు రాహుల్ గాంధీ కూడా తనతోపాటు ఉన్నాడు… తన […]
చంద్రబాబు గారూ… మీరు ఏమైపోయారు సార్…?
…… నిజమే… కేసీయార్ చెప్పినట్టు బీజేపీపై యుద్ధం చేయాల్సిందే… అందరమూ సమర్థించాల్సిందే… అది కేసీయార్ మీద ప్రేమతోనే కానవసరం లేదు… బీజేపీకి ఓ బలమైన ప్రతిపక్షం కావాలి… కాంగ్రెస్ పని అయిపోయినట్టే కనిపిస్తోంది… కానీ ఇప్పటికీ నార్తరన్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో దానికి ఉన్న కేడర్ సామాన్యం కాదు… బీజేపీ మీద వ్యతిరేకత పెరిగితే ఏం జరుగుతుందో పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక చెప్పాయి… సరే, అందులో ఎన్ని చేజారిపోయాయి అనేది వేరే విషయం… […]
పంచ్ లేదు… కౌంటర్‌లో, ఆన్సర్‌లో కేటీయార్ తడబాటు…
……. సాధారణంగా కేటీయార్ ఆచితూచే మాట్లాడతడు… ప్రత్యర్థులకు కౌంటర్లు వేయడంలో గానీ, తమ విధానాల్ని సమర్థించుకోవడంలో గానీ దూకుడు ఉంటుంది… కానీ ఈ విషయంలో ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో తెలియని తడబాటు ఏదో కనిపిస్తోంది… మొన్న దుబ్బాకలో హరీష్‌రావు పలుసార్లు ఫ్రస్ట్రేషన్‌కు గురైనట్టు కనిపించింది… సరిగ్గా కౌంటర్ పంచ్ వేయలేకపోతున్నట్టుగా… ఇప్పుడు కేటీయార్ కూడా… ప్రమాదాలు జరిగినా, విషాదాలు సంభవించినా కేసీయార్ వెంటనే అక్కడ వాలిపోవడానికి ఇష్టపడడు… పరామర్శలు అనే కోణంలో తనపై ఎన్నాళ్లుగానో ఉన్న విమర్శే […]
- « Previous Page
- 1
- …
- 7
- 8
- 9