Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీ సేఫ్ గేమ్స్ పాడుగాను… ఆటలోని మజాను చంపేస్తున్నార్రా బాబూ…

October 21, 2021 by M S R

shanmukh

బిగ్‌బాస్ అంటేనే ఓ ఆట… ఎంత స్క్రిప్టెడ్ అయినా సరే, ఆ బిగ్‌బాస్ టీం అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ కాకపోవచ్చు… టీం ప్లాన్లు ఎదురుతన్నొచ్చు… కారణం సింపుల్… కంటెస్టెంట్ల తత్వాలు..! ఆ తత్వాల నడుమ పోటీయే బిగ్‌బాస్… గెలుస్తారా, ఓడిపోతారా, నామినేట్ అవుతారా, ఎవిక్ట్ అయిపోతారా, రీఎంట్రీ ఉంటుందా, సీక్రెట్ రూమా, జైలా, కెప్టెనా… ఏమైనా జరగనీ… కానీ ఆడాలి… తోటి కంటెస్టెంట్లను రెచ్చగొట్టాలి, బతిమిలాడాలి, జట్టుకట్టాలి, తగాదా పెట్టుకోవాలి… అన్నీ ఉంటయ్ గేమ్ ప్లాన్‌లో…! కోపాలుంటయ్, ఆవేశాలుంటయ్, […]

మాటీవీ, జీటీవీ ఎంత తన్నుకున్నా సరే… ఈటీవీని కొట్టలేకపోతున్నయ్ అక్కడ..!!

October 17, 2021 by M S R

avinash

టీవీలు చూసేవాళ్లలో సీరియల్స్ ప్రేక్షకులు లిమిటెడ్ అండ్ కమిటెడ్… కానీ కామెడీ షోలు చూసేవాళ్లలో అన్ని వయస్సులవాళ్లూ ఉంటారు… ప్రజలకు ఇప్పుడు ఏకైక వినోదం టీవీయే కాబట్టి, అందులో వచ్చే కామెడీ షోలను జనం చూస్తూనే ఉంటారు… తిట్టుకుంటూనే చూడబడే ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి… ఉదాహరణ జబర్దస్త్… దాని క్వాలిటీ ఘోరంగా పడిపోయినా సరే, జనానికి వేరే ఆల్టర్నేట్ లేదుగా… ఆ దిక్కుమాలిన జీతెలుగు వాడో, స్టార్ మావాడో పోటీ ఇస్తారనుకుంటే తుస్సుమనిపించారు… జీవాడయితే అట్టర్ ఫ్లాప్, […]

Jabardast Faima..! భలే టైమింగ్..! వేగంగా ఎదిగిన లేడీ కమెడియన్…

October 17, 2021 by M S R

faima

ఫైమా..! ఈమె గురించి కాస్త చెప్పుకోవాలి… చెప్పుకునేట్టు చేస్తోంది… తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ రెగ్యులర్‌గా చూసేవాళ్లకు ఈమె ఎవరో తెలుసు… గతంలో ఈమె పటాస్, పోవేపోరా షోలలో కనిపించింది… కానీ వాటిని చూసేవాళ్లు లేరు కాబట్టి పెద్దగా చాలామందికి తెలియదు… కానీ ఇప్పుడు జబర్దస్త్‌లో రెగ్యులర్ ఆర్టిస్ట్ ఈమె… సో, చాలామందికి తెరపరిచయమే… మామూలు పరిచయం కాదు… చూస్తేనేమో బక్కపలుచగా… కాస్త డార్క్ షేడ్‌లో… పెద్దగా ఆకట్టుకునే పర్సనాలిటీ కాదు… కానీ ఇదే ఆమెను నిలబెట్టిందేమో… తోటి […]

శ్వేతా ఇక వెళ్లిరావమ్మా… గుడ్ బై… హౌజును ఉద్దరించింది చాలు…!!

October 16, 2021 by M S R

swetha verma

మొదట సరయు… ఓ ఎక్స్‌ట్రీమ్… వెళ్లిపోయింది… తరువాత ఉమాదేవి… ఆమె మరో ఎక్స్‌ట్రీమ్… వెళ్లిపోయింది… కానీ లహరి విషయంలోనే ప్రేక్షకులు కాస్త త్వరపడ్డట్టు అనిపించింది, ఏమో, బిగ్‌బాస్ వాడి వికారం కావచ్చు అది… ఎందుకంటే..? ముందే కుదిరిన అగ్రిమెంట్ల ప్రకారమే ఎవరెన్ని వారాలు ఉండాలో నిర్ణయం అయిపోతుంది కాబట్టి, లహరికి అంతే బాకీ ఉన్నట్టుంది కాబట్టి…! సరే, నటరాజ్ మాస్టర్ వెళ్లిపోవడానికి అర్హుడే… అదొక వైల్డ్ కేరక్టర్ అనిపించింది… ప్రేక్షకుల నిర్ణయం సబబే అనిపించింది… మళ్లీ వెంటనే […]

ఫాఫం, చివరకు నీ బతుకు ఎందుకిలా అయిపోయింది దర్శకేంద్రా..?

October 15, 2021 by M S R

etv

ఫాఫం… దర్శకేంద్రుడిగా పిలిపించుకున్న అలనాటి పాపులర్ నంబర్ వన్ దర్శకుడు రాఘవేంద్రరావును చూస్తే జాలేసింది… నవ్వొచ్చింది… ప్రతి పండుగకీ ఈటీవీ వాళ్లు ఏదో ఓ స్పెషల్ ప్రోగ్రాం చేస్తారు కదా… ఈసారీ చేశారు… పేరు దసరా బుల్లోళ్లు… ప్రదీప్, ఆది, ఆటో రాంప్రసాద్, గెటప్ సీను, పొట్టి నరేష్‌తోపాటు సరే, ఎలాగూ ఉంటారు కదా… రోజా, శేఖర్ మాస్టర్ ఎట్సెట్రా… ఉన్నారు, మూడు గంటలపాటు ఏదేదో చేశారు, నవ్వించే ప్రయత్నం చేశారు… అంతమంది కమెడియన్లు ఉన్నా సరే, […]

టీవీలోళ్లు పిచ్చోళ్లు కారు..! డబ్బు కోసమే ‘మా’ గబ్బులో మునిగారు..!!

October 11, 2021 by M S R

trp

ఆఫ్టరాల్ ఆరు వందల వోట్లు పోలయిన ఓ అసోసియేషన్ ఎన్నికల గురించి రోజుంతా ప్రత్యక్ష ప్రసారాలా..? డిబేట్లా..? ఏమిటి టీవీల అరాచకం..? చర్చించడానికి, చూపించడానికి సమాజంలో ఎన్ని సమస్యలు లేవు..? ఇదేం దిక్కుమాలిన పాత్రికేయం..? వీ6, టీన్యూస్ చూడండి, ఎంత పద్దతిగా మా ఎన్నికల్ని అవాయిడ్ చేస్తున్నాయో… మరీ ఈ ఆంధ్రా చానెళ్లకే బుర్రల్లేవు..?……….. ఇలాంటి తిట్లు, శాపనార్థాలు నిన్న సోషల్ మీడియాలో మిక్కిలి బొచ్చెడు కనిపించినయ్… కానీ టీవీవాళ్లు పిచ్చోళ్లేమీ కాదు… నిన్న ఎన్నికలు జరుగుతున్నప్పుడు […]

దుర్మార్గుల్లారా… ఉన్న ఆ ఒక్క ముచ్చటైన జంటనూ విడదీశారు కదరా…

October 9, 2021 by M S R

biggboss5

అసలు ఇప్పుడు బిగ్‌బాస్ హౌజులో ఉన్నదే ఆ ఒక్క చూడ ముచ్చటైన జంట… దాన్ని కూడా విడదీసింది బిగ్‌బాస్ టీం… దాంతో ఏం సాధించాలని అనుకుంటున్నదో దానికే తెలియాలి… నిజానికి రెండుమూడు జంటలు ఉండాలి, వీలయితే ఓకటీరెండు త్రికోణ యవ్వారాలు ఉండాలి… సాధింపులు, కవ్వింపులు, కలవరింతలు, పులకింతలు గట్రా నడుస్తూ ఉండాలి… అప్పుడే బిగ్‌‌బాస్ హౌజుకు ఓ కళ… చూసేవాడికి కాస్త మజా… కానీ ఇలా చేశారేమిట్రా..? మొత్తం 19 మంది… అందులో కాస్త హాట్ హాట్ […]

షో తీరు మారితేనే కథ మారేది..! హోస్ట్‌‌గా దీపిక పడుకోన్‌ను పెట్టినా అంతే..!!

October 7, 2021 by M S R

master chef

నాలుగైదు రోజులుగా అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది… జెమిని టీవీలో వచ్చే మాస్టర్ చెఫ్ హోస్ట్‌గా ఉన్న తమన్నాను వెళ్లగొట్టేసి, ఆ ప్లేసులో యాంకర్ అనసూయను తీసుకుంటున్నారు అని…! మొన్నటి ఒకటీ రెండు తేదీల్లో కూడా తమన్నాయే కనిపించింది,… కానీ రాబోయే సెషన్స్‌లో అనసూయ కనిపిస్తుందనీ, ఆల్‌రెడీ బెంగుళూరులోని స్టూడియోలో కొన్ని ఎపిసోడ్స్ చిత్రీకరణ కూడా అయిపోయిందనీ అంటున్నారు… చూద్దాం… కానీ ఓ పాపులర్ స్టార్ హీరోయిన్‌ను తీసేసి, ఓ టీవీ యాంకర్‌ను పెట్టడం అంటే ఖచ్చితంగా అది […]

నటరాజా… నీకు బిగ్‌బాస్ హౌజ్ సూటవదు గానీ… బై బై మాస్టర్…

October 2, 2021 by M S R

natraj

మొన్నటి నుంచీ నెటిజనం బిగ్‌బాస్ నటరాజ్ మాస్టర్‌పై విరుచుకుపడుతున్నప్పుడే అర్థమైపోయింది… ఈసారి నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్‌కు బాటలు పడుతున్నాయి అని…! పలు సైట్లలో వోటింగ్ సరళి చూస్తుంటే అర్థమైంది ఏమిటంటే..? కాజల్ నటరాజ్ తక్కువ వోట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నారని..! కానీ మొదటి మూడు వారాలూ వరుసగా ఆడవాళ్లనే బయటికి పంపించేశాడు బిగ్‌బాస్… ఫస్ట్ సరయు, సెకండ్ ఉమాదేవి, థర్డ్ లహరి… అందుకే లెక్క మార్చాడు… కాజల్ మాత్రమే కాదు, ఆనీ మాస్టర్, సిరికి కూడా వోట్లు […]

జూనియర్, తమన్నా బాటలో నాగార్జున… ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్, సూపర్ ఫ్లాప్…

October 1, 2021 by M S R

telugu gec

జెమిని టీవీ… మాస్టర్ చెఫ్… 18.9.2021… శనివారం… 8.30 నుంచి 9.30 సమయం… రేటింగ్స్ కేవలం ఒకటిన్నర… నిజమే… జస్ట్, ఒకటిన్నర మాత్రమే జెమిని టీవీ… ఎవరు మీలో కోటీశ్వరులు… సోమవారం… 20.9.2021… 8.30 నుంచి 9.30 సమయం… రేటింగ్స్ 2.83… అవున్నిజమే, జస్ట్, 2.83 మాత్రమే… మాటీవీ… బిగ్‌బాస్5… ఆదివారం… నాగార్జున వీకెండ్ షో… ఎలిమినేషన్లు, స్పెషల్ గేమ్స్… 9 నుంచి 10.30 సమయం… 19.9.2021… సాధించిన రేటింగ్స్ కేవలం 5.80 మాత్రమే… జీటీవీ… ఆదివారం… […]

ఎలిమినేషన్ జాబితాలో సగం మంది… బిగ్‌బాస్‌‌లో ఈసారి మెంటల్ టీమ్…

September 27, 2021 by M S R

biggboss5

మొన్నటి ప్రియ-రవి-లహరి వివాదంలో బాధితురాలు ఎవరు..? లహరి..! మరి నిందితుడు ఎవరు..? రవి..! మధ్యలో మంటపెట్టింది ఎవరు..? ప్రియ..! మరి అంతటి నాగార్జునుడే వీడియోలు చూపి, ఏయ్, రవీ, నీ వ్యాఖ్యలు తప్పు, ఇష్టమొచ్చినట్టు మాట్లాడి, పైగా మాట్లాడలేదని బుకాయిస్తావా..? వాటీజ్ దిస్..? అని కస్సుమన్నాడు కదా… లహరి కూడా ఆ వీడియో చూసి, ప్రియ తప్పేమీ లేదని కౌగిలించుకుని సారీ కూడా చెప్పింది కదా… మరి ఇక్కడ శిక్షింపబడాల్సింది ఎవరు..? రవి…! పిచ్చి కూతలు కూసింది […]

కామెడీ అంటే వెగటు, వెకిలి బూతే కాదు… నడుమ మనసు కదిలించే కంటతడి…

September 26, 2021 by M S R

sudigali

నచ్చావురా సుడిగాలి సుధీర్… పైపైన చూస్తే నువ్వు ఓ టీవీ ప్లే బాయ్… కామెడీ కోసమే అని తెలుసులే… వినోదం కోసం మ్యాజిక్కులు చేస్తవ్, స్టంట్స్ చేస్తవ్, సినిమాల్లో హీరో వేషాలు, జబర్దస్త్‌లో కమెడియన్ వేషాలు… అవమానాలు కూడా భరిస్తున్నవ్… కానీ నీలోని అసలు మనిషిని శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో బయటికి తీసుకొస్తున్నవ్…. సోకాల్డ్ కామెడీ నిర్మాతలు, కమెడియన్లు నీ నుంచి నేర్చుకోవాల్సింది కొండంత ఉంది.,.. అసలు వాళ్లకు నువ్వు అర్థం కావు… సుధీర్, నీ […]

దేవీ రెడీయా..? రజినీ రెడీయా..? మీకు సవాల్ విసిరే మహా వంశీ వచ్చేశాడు..!!

September 20, 2021 by M S R

mahanews

హమ్మయ్య, వీడియో చూశారు కదా… ఏమనిపించింది… గూస్‌బంప్స్ అంటారు కదా, అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయా..?

ప్రియకు మూడినట్టేనా..?! లేక పాత సీజన్ తమన్నాలాగే పింకీని తరిమేస్తారా..?!

September 20, 2021 by M S R

biggboss5

ఈరోజు ఎలిమినేట్ జాబితాలో చేరబోయేది అయిదుగురు… మానస్, ప్రియ, ప్రియాంక అలియాస్ పింకీ, లహరి, శ్రీరామచంద్ర… సరే, ఎవరు ఏం కారణాలు చెప్పారు అనే సోది సంగతి వదిలేస్తే… అందరూ సేఫ్ గేమ ఆడుతున్నారు… ఎలాగోలా బిగ్‌బాసోడు జుత్తు పీక్కుని ఈ అయిదుగురినీ జాబితాలో చేర్చేశాడు… అయితే ఎవరికి మూడింది..? అది ఓసారి చూడాలి… బూతు మాటలకు ప్రసిద్ధి పొందిన సరయు, ఉమాదేవి వెళ్లిపోయారు… అసలు వాళ్లను తీసుకోవడమే ఓ బ్లండర్… వాళ్ల సీన్లను చూపించడమే మరో […]

బిగ్‌బాస్ హౌజులో కొందరు మనుషులు- కొన్ని జంతువులు… ఓ చర్చ…!

September 18, 2021 by M S R

biggboss

‘బిగ్‌బాస్ హౌజు ఆర్డర్‌లో లేదు, సెట్ చేద్దాం’ అంటూ వీకెండ్ షోకు వచ్చాడు నాగార్జున… సీరియస్‌గా చూశాడు, నీతులు చెప్పాడు, కసిరాడు, మందలించాడు, కన్నెర్ర చేశాడు, టేక్ కేర్ అని బెదిరించాడు…. హహహ… అసలు ఆర్డర్‌లో లేనిది హౌజులో సభ్యులు మాత్రమే కాదు, ఈసారి బిగ్‌బాస్ నడుస్తున్న తీరే ఆర్డర్‌లో లేదు… ఆ టీమే ఆర్డర్‌లో లేదు… నాగార్జున వేలెత్తి చూపాల్సింది ముందుగా బిగ్‌బాస్ క్రియేటివ్ టీంను..! ప్రత్యేకించి ఇప్పుడు హౌజులో ఎవరెవరు మనుషులున్నారు, ఏమేం జంతువులున్నాయి […]

టీవీ9 రజినీ మళ్లీ వేసేశాడు- తెలుగు ప్రజల గొంతుకలో గుచ్చేశాడు…

September 16, 2021 by M S R

pocso

అంటే అన్నామంటారు గానీ… మరి దీన్నేమనాలి డియర్ టీవీ9 రజినీకాంత్ భాయీజీ… ఆమధ్య శ్రీదేవి మరణించినప్పుడు తమరు గట్టిగా పలికిన ఆ ఆటోస్పై అనే పదం తెరతెరలుగా మన టీవీ ప్రేక్షకుల మెదళ్లను కమ్మేసి, నిర్విణ్నులను చేసి పారేసిన తీరు ఇంకా మరపుకే రాలేదు… మధ్యలో నీ స్పూర్తిని అందిపుచ్చుకుని దేవి ఓసారి నీటి గురుత్వాకర్షణ శక్తి ఎలా బ్రేకవుతుందో జ్ఞానబోధ చేసింది… ఈమధ్య రుధిరం అంటూ నెత్తుటి భాషను కురిపించింది… ఆ దడ నుంచి ఇంకా […]

జూనియర్ పాపులారిటీ వేస్టు… తమన్నా షో మరీ మాడిపోయిన ఆమ్లెట్టు…

September 16, 2021 by M S R

mek

మొన్నొకరోజు టీవీలో రకరకాల చానెళ్లు ట్యూన్ చేస్తుంటే… ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ తగిలింది… కొద్దిసేపే… ఒకామె జూనియర్‌ను తెగపొగిడేస్తోంది… అసలు క్విజ్ షో‌కన్నా ఈ భజనే ఎక్కువ అనిపించింది… చానెల్ వెంటనే మార్చేలా చేసింది ఖచ్చితంగా షో నిర్వాహకులే..! జూనియర్, సినిమాల్లో అయితే ఏదో ఓ పాటలోనో, రెండుమూడు పంచ్ డైలాగుల్లోనో వంశకీర్తనలు, స్వకుచ స్తుతులు పర్లేదు, కానీ ఇది టీవీ షో, అదీ విజ్ఞానాన్ని పంచాల్సిన షో… ఇక్కడా అదేనా..? జూనియర్ వైఖరి మీద జాలి […]

బిగ్‌బాస్ కంటెస్టెంట్లపై హేయమైన ముద్రలు..! నువ్వు ఒక జాతీయ నేతవా..?!

September 15, 2021 by M S R

biggboss

ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కోణంలో భ్రష్టుపట్టిపోవచ్చుగాక… పార్టీ ఉనికే ఊగిసలాటలో ఉండవచ్చుగాక… కానీ సీపీఐకి ఈ దేశ రాజకీయ చరిత్రకు సంబంధించి ప్రాముఖ్యత ఉంది… ఈరోజుకూ ఆ పార్టీ జెండా కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలున్నారు, అభిమానులున్నారు… ఒకప్పుడు పార్టీ ప్రవచించిన సిద్ధాంతాల కోసం, ఆదర్శాల కోసం ఎందరెందరో తమ ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్ర కూడా ఉంది… అలాంటి పార్టీకి నారాయణ జాతీయ కార్యదర్శి… ఆయన పిచ్చి కూతలు వింటుంటే, అసలు ఎలా ఆ హోదా […]

చక్షుర్మతి..! ఈ పేరెప్పుడూ వినలేదా..? జనం మెదళ్లపైకి సరికొత్త విద్య..!!

September 12, 2021 by M S R

starmaa

మంచిని, పాజిటివిటీని, కొత్త సమాజం వైపు చైతన్యాన్ని, శాస్త్రీయతను బోధించడం అనేది మన టీవీ న్యూస్ మీడియా వల్ల కాదు… దానికెప్పుడూ సెన్సేషన్, రేటింగ్ బేస్డ్ వేషాలు కావాలి… ఇక వినోదచానెళ్లు మరీ ఘోరం… వాటి సీరియళ్లు సమాజానికి ఓ పెద్ద దరిద్రం, రకరకాల మానసిక వైకల్యాలకు కారకాలు… రేటింగ్స్, యాడ్స్ ఇవే కదా టీవీ దందాకు ఆధారం… సమాజం, జనం, మన్నూమశానం వాటికి అక్కర్లేదు… సరికదా, మనం ముందుకుపోతున్నకొద్దీ వెనక్కి లాగుతున్నయ్… ఆధునిక ప్రపంచం శాస్త్రీయత […]

డల్లుడల్లుగా నాగ్..! అచ్చు షో నడుస్తున్న తీరులోనే..! క్యా హువా బిగ్‌బాస్..?!

September 12, 2021 by M S R

bb5

ఎందుకో బిగ్‌బాస్5 వీకెండ్ షోకు వచ్చిన నాగార్జున మరీ డల్‌గా కనిపించాడు… జోష్ లేదు ఏమాత్రం… ఏదో వచ్చానా, షో చేశానా, వెళ్లానా అన్నట్టుగా కనిపించింది తన వైఖరి… అంతేలెండి, ఆ షో చూస్తున్న ప్రేక్షకుల్లాగే తను కూడా…! ఎందుకో ఈసారి ఆ షో మీద ప్రేక్షకుల్లో పెద్ద ఆసక్తి కనిపించడం లేదు… అసలు మూడు, నాలుగో సీజన్ల నుంచే ఈ షో మీద ఇంట్రస్టు పోతూవచ్చింది జనానికి..! సరే, ఇంకా మొదటి వారమే కదా, రాను […]

  • « Previous Page
  • 1
  • …
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions