పెద్ద రహస్యమేమీ కాదు… ఈటీవీ వాళ్లు ఓటీటీ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు… ఇదీ వార్త… వాళ్లే క్రియేటివ్ పీపుల్ కావాలని ప్రకటనలు కూడా ఇస్తున్నారు కదా, అందరికీ తెలిసిన వార్తే… రాబోయేది ఓటీటీల కాలమే కాబట్టి, డిజిటల్ ఎంటర్టెయిన్మెంట్ యుగమే కాబట్టి రామోజీ ఫిలిమ్ సిటీ లేదా ఈటీవీ సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకోవాలనే ఆలోచన స్వాగతించదగిందే… ఇది ఒకప్పటి ఈనాడు, ఈటీవీ కాదు కాబట్టి లేటైంది లేకపోతే నాలుగైదేళ్ల ముందే ఆల్రెడీ స్టార్ట్ చేసేవాళ్లేమో… ఇతరులకన్నా […]
ఫాఫం ప్రియదర్శి..! ఈ వెగటు సీరీస్కన్నా ఈటీవీ జబర్దస్త్ చాలారెట్లు బెటర్..!!
అంతటి నటుడిని, ఆయన పెట్టిన పార్టీని భ్రష్టుపట్టించి… తెలుగు సినిమాను సిండికేట్ గుప్పిట్లో చెరబట్టి… చివరకు ఇప్పుడు డిజిటల్ మీడియాను కూడా వదలని ఆ మహావ్యక్తి గురించి కాసేపు విశ్లేషణలు మానేద్దాం… ఇండస్ట్రీలో మెజారిటీ వ్యక్తులు అలాంటివాళ్లే కాబట్టి..! ఆ సారు గారు ఆహా ఓహో అంటూ స్టార్ట్ చేసిన సదరు ఓటీటీ కంటెంటు నాణ్యత కూడా అలాంటిదే… అదీ కాసేపు వదిలేద్దాం..! ప్రస్తుతం ఓ సీరియస్ చర్చ అవసరం… థియేటర్లలో నడిస్తే సెన్సార్ అవసరం… ఆ […]
నెవ్వర్… ఈ రేంజ్ నీచమైన ఇంటర్వ్యూ ఏ భారతీయ భాషల్లోనూ రాలేదు… పక్కా…!!
ప్రపంచంలో బహుశా ఇంత దరిద్రమైన ఇంటర్వ్యూ ఇప్పటివరకూ లేదేమో… తెలుగు వదిలేయండి, బహుశా విశృంఖలంగా సాగే కొన్ని భాషల ఇంటర్వ్యూలు, ట్రిపుల్ ఎక్స్ బాపతు చిట్‌చాట్‌లకు మించిపోయింది… అదే అరియానా, రాంగోపాలవర్మ ఇంటర్వ్యూ… వర్మ అనేవాడు ఇంకా జారిపోవడానికి ఏ లోతులూ లేవు అనుకునేవాళ్లకు కనువిప్పు… ఇంకా జారిపోవడానికి ఈ ప్రబుద్ధుడు (ఈ మాట కావాలనే రాయబడుతోంది ఇక్కడ… ఇంకా ఏమీ తిట్టలేక…)… కిందకు తవ్వుతూనే ఉన్నాడు… లేకపోతే ఆ ఇంటర్వ్యూ ఏమిటి..? అరియానాతో ‘భళా ఎంటర్టెయిన్మెంట్స్’ […]
అయ్యలో అయ్యలు… డ్రామా కంపెనీలో అప్పటికప్పుడు అదరగొట్టేశారు…
ఏమాటకామాట చెప్పుకోవాలి… మన తెలుగు టీవీల్లో కామెడీ మరీ నేలబారు… వికృతం… కానీ అప్పుడప్పుడూ కొన్ని ప్రేక్షకుడిని కనెక్టవుతున్నయ్… భిన్నంగా, ఉద్వేగంగా..! టీవీల్లో కామెడీ షోలను చూసే ప్రేక్షకులే ఎక్కువ… నాన్-ఫిక్షన్ రియాలిటీ కేటగిరీలో ఈ కామెడీ షోలకు వచ్చే రేటింగులే టీవీలకు కాస్త ఊపిరి… ఒక్కసారి తాజా స్థితి పరిశీలిస్తే… నాసిరకం కామెడీ అయినా ఈటీవీ ప్రధానంగా ఈ జానర్‌ను నమ్ముకుంది… ఢీ, క్యాష్, వావ్ వంటి షోలైనా సరే… డాన్సులు అనబడే పిచ్చి గెంతులకు, […]
పోయిందే, ఇట్స్‌గాన్, గాయబ్… ఈ కంట్రవర్సీ బిట్ యూట్యూబులో మాయం…
ముందుగా అసలు వివాదం ఏమిటో చూద్దాం… ‘‘హైపర్ ఆది బతుకమ్మ, గౌరమ్మలను, తద్వారా తెలంగాణ సంస్కృతిని కించపరిచాడు… క్షమాపణ చెప్పాలి…’’ ఇదీ వివాదం… ఈటీవీలో మొన్నామధ్య ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షో… జంబలకిడిపంబ అనే ఓ పాత సినిమాకు స్పూఫ్గా ఒక స్కిట్ చేశారు… అందులో ఆడవాళ్లుగా మారిన మగవాళ్లు ఓచోట బతుకమ్మ, గౌరమ్మ పాటలు పాడతారు… అదుగో అక్కడ పుట్టింది వివాదం… తెలంగాణ జాగృతి స్టూడెంట్ వింగ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు […]
చెప్పీచెప్పని బూతులేల… నేరుగానే వదిలేస్తే పోలా… ఫాఫం, హైపర్ ఆది…
రామోజీరావు ఎదిగాడు… మల్లెమాల శ్యాంప్రసాదరెడ్డి ఎదిగాడు… హైపర్ ఆది ఎదిగాడు… రోజా ఎదిగింది… మొత్తానికి తెలుగు టీవీ కామెడీ కూడా ఎదిగింది… వాళ్ల అభిరుచులకు అద్దం పడుతూ, మరింత దుర్గంధాన్ని వెదజల్లుతూ ఈటీవీ తొలి తెలుగు ‘ఏ’ గ్రేడ్ చానెల్‌గా… లేదా ట్రిపుల్ ఎక్స్ చానెల్‌గా దూసుకుపోతోంది… ఈ నర్మగర్భ బూతులు దేనికి..? ఈ గర్భమర్మ పంచులు దేనికి..? తెల్లారిలేస్తే అక్రమ సంబంధాలు, ఆడవేషగాళ్ల పైత్యాలు దేనికని… ఇప్పుడు ఇంకాస్త డైరెక్టు బూతుల్లోకే వెళ్లిపోతున్నారు… అన్నీ విడిచిపెట్టాక, […]
ఆలీ మారడు… ఈటీవీ మారదు… జబర్దస్త్ మారదు… అదే ఘాటు వెగటుతనం…
ఈటీవీ వాడి జబర్దస్త్ షో నాణ్యత, కేరక్టర్, పోకడ దరిద్రాలు అందరికీ తెలిసిందే… మల్లెమాల యూనిట్ వారి క్రియేటివిటీ లెవల్స్, టేస్ట్ రేంజ్ ఎక్కడో పది కిలోమీటర్ల దిగువన పాతాళంలో దేకుతూ ఉంటుందని కూడా తెలిసిందే… అంతేకాదు, నటుడు ఆలీ వేదికల మీద, తన షోలలో చేసే వెకిలి వ్యాఖ్యలు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం… వ్యక్తిగా అది తన లెవల్… అయితే కొత్తగా వచ్చిన డౌట్ ఏమిటంటే..? జబర్దస్త్ అనే వెగటు కామెడీ షోలో స్కిట్లు చేసీ […]
ఛలో నాగాలాండ్…! ఫ్యామిలీ మ్యాన్-3 అసలు కథ ఏమిటో తెలుసా..?!
ఇండియా రక్షణకు అత్యంత కీలక ప్రాంతం డోక్లాం… అసలే అది చికెన్ నెక్కు కాస్త ఎగువన, భూటాన్ సరిహద్దుల్లో ఉంటుంది… హఠాత్తుగా చైనా బలగాలు దిగుతాయి… అర్జెంటుగా రోడ్లు వేస్తుంటాడు… సైనికులకు ఇళ్లు కట్టేస్తుంటాడు… ఫైటర్ జెట్స్ ఎగురుతూ ఉంటయ్… నెలల తరబడీ ఇండియా- చైనా నడుమ ఆ ముఖాముఖి, ఆ ఉద్రిక్తత… తరువాత ఇటు లడఖ్ వైపు వస్తాడు… గాల్వన్ వ్యాలీలో ముళ్లబడితెలు పట్టుకుని దాడులు చేస్తాడు… ఇంకోసారి అరుణాచల్ ప్రదేశ్ హద్దుల్లో… నాగా తీవ్రవాదులు […]
సోనీ లెక్క వేరు- ప్రేక్షకుల ఎక్కాలు వేరు… షణ్ముఖ ప్రియపై వేలాడే కత్తి…
బిగ్‌బాస్ కావచ్చు, ఇండియన్ ఐడల్ కావచ్చు… ఇంకేదైనా రియాలిటీ షో కావచ్చు… అదొక ఆట… ఎవరైనా గెలవొచ్చు, ఎవరైనా మధ్యలోనే వెళ్లిపోవాల్సి రావచ్చు… ప్రేక్షకులకు వినోదం, అంతే… కాకపోతే ప్రతి ఎలిమినేషన్‌ను కూడా టీవీ వాడు భీకరమైన సంగీత నేపథ్యంతో… కన్నీళ్లు, కౌగిలింతలు, పరామర్శలు, విషణ్ణ వదనాలతో ఇంకాస్త మసాలా వేస్తాడు… ఒకడు వ్యూయర్స్ వోట్స్ అంటాడు, ఇంకొకడు జడ్జిల మార్కులే అల్టిమేట్ అంటాడు… నిజానికి అంతిమ విజేతల విషయానికొచ్చినప్పుడు టీవీ వాడికి తన లెక్కలే ముఖ్యం… […]
హేయ్ ఫ్యామిలీమెన్… ఇదే రేంజ్లో ఓ తెలుగు సినిమా తీసిపెట్టకూడదా..?!
ఫ్యామిలీ మ్యాన్ స్థాయికి టాలీవుడ్ చేరుతుందా.? సిరీస్ ఒక్కటి, ఎపిసోడ్లు పది, ఒక్కోటి 50 నిమిషాలు… ఇది ఆమెజాన్ ప్రైంలో ఫ్యామిలీ మాన్ గురించి… ఇద్దరు తెలుగు కుర్రాళ్లు.., తిరుపతికి చెందిన నిడుమోరు రాజు, చిత్తూరుకు చెందిన దాసరి కొత్తపల్లి కృష్ణ.. ఇద్దరు కలిసింది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజీ, తిరుపతిలో. మంచి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ లో స్థిరపడ్డా.. మనసెందుకో మళ్లీ ఇండియా వైపే లాగింది. నిడుమోరు రాజు కాస్తా రాజ్‌గా, దాసరి […]
రోజా మళ్లీ వచ్చింది బాబోయ్… కామెంట్లలో ఈటీవీ జబర్దస్త్ ప్రేక్షకుల గగ్గోలు…
అబ్బా… ఈమె మళ్లీ వచ్చిందిరా బాబూ… ఈమధ్య రెండు సర్జరీలు చేయించుకుంది, ఇంకొన్నాళ్లు రెస్ట్ తీసుకుని ఉండొచ్చుగా… లేకపోతే తన నియోజకవర్గంలో కరోనా స్థితిగతులపై కాస్త జనానికి సాయం చేయడంపై దృష్టి పెట్టొచ్చుగా……….. ఇలా కామెంట్లు పోటెత్తుతున్నయ్… అర్థం కాలేదా..? ఈటీవీలో జబర్దస్త్ అనే ఓ వెగటు కామెడీ షో వస్తుందిగా… దానికి రోజా జడ్జి… అసలు తనను గెలిపించిందే జబర్దస్త్ అన్న స్థాయిలో ఆ షోను ఓన్ చేసుకుంటుంది రోజా… నాగబాబు కో-జడ్జిగా ఉన్నన్నాళ్లూ కాస్త […]
అల్లుడు టీవీలోనూ బెదుర్సే… పూర్ రేటింగ్స్, ఇక్కడా ప్రేక్షకుల నుంచి తిరస్కరణే…
‘‘తొమ్మిదేళ్ల క్రితం సినిమా… కందిరీగ… ఇప్పుడు సినిమా అల్లుడు అదుర్స్… ఇదే బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి సురేష్ దానికి నిర్మాత… అందులో కూడా సోనూసూద్ ఉన్నాడు… ఇదే దర్శకుడు అప్పుడూ ఇప్పుడూ… సంతోష్ శ్రీనివాస్… సేమ్, గిట్లనే ఒక్కతే పోరిని హీరో లవ్ చేస్తుంటడు, విలన్ ట్రై చేస్తుంటడు… కాకపోతే కందరీగలో హన్సిక -పోతినేని హీరోహీరోయిన్లు… గీ అల్లుడు అదుర్స్ సినిమాల అల్లుడు సీను, నభా నటేష్ హీరోహీరోయిన్లు… ఈ సినిమా చూస్తుంటే మల్ల గా సినిమానే […]
ఆహా, బాంబు కనిపెట్టడం ఎంత వీజీయో..! టీవీ ‘దర్శకసింహ’ అవార్డు నీకే భాయ్…!!
CIA అనే అమెరికన్ గూఢచార సంస్థ ప్రపంచంలోకెల్లా నొటోరియస్ అంటారు కానీ… అబ్బే, నిజానికి దానికి అంత సీన్ లేదు… ఇజ్రాయిలీ మొసాద్ దానికి తాత… ఎహె, మన భారతీయ గూఢచార సంస్థ ‘రా’ వాటికన్నా ఇంటలిజెంట్… ఎందుకంటే..? మనవాళ్లకు బోలెడన్ని హత్యాపథకాల్ని… అదీ చేతికి తడి అంటకుండా ప్రత్యర్థులను కసుక్కుమనిపించే బోలెడు ప్లాన్లను చెప్పడానికి టీవీ సీరియళ్లున్నయ్… మన దేశీయ టెర్రరిస్టులకు, మర్డరర్లకు కూడా, డాన్లకు కూడా ఇంటలిజెన్స్ సోర్స్ మన సీరియళ్లే… ఎవరి ఎలా […]
దీన్నే నోటిదూల అంటారు… ‘పగిలిపోద్ది’ అంటేనే సెట్‌రైట్ అవుతుంది…
దూల… నోటిదూల… నాలుక అదుపులో లేకపోతే కొన్నిసార్లు వీపు మోతమోగే ప్రమాదముంది… అఫ్కోర్స్, ప్రమాదం తెలిసి కాళ్లబేరానికి వెళ్తే సరే… ప్రఖ్యాత బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్… ఈ నోటిదూల బాపతు కేరక్టరే… మావోడు ఇంకా పిల్లాడే, పట్టించుకోవద్దు అని తండ్రి చెబుతూనే ఉంటాడు, ఈ నోటితీట వివాదాల్లో తలపెట్టి, తరువాత సారీలకు దిగుతూనే ఉంటాడు… తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) ‘‘వీపు పగిలిపోతుంది సుమా’’ అనే తరహాలో బెదిరించింది… ఆ […]
పోనీ… తెలుగు నిర్మాతలు, హిందీ హీరో గాకుండా… తమిళ సమంతతో చెప్పిస్తే..!!
నో కాంప్రమైజ్… ఈ తమిళుల ధోరణే అది… హిందీ భాష దగ్గర్నుంచి జల్లికట్టు దాకా పట్టిన పట్టు విడవరు, అసలు హస్తినలోని ఉత్తరాది ఆధిపత్య ధోరణిని ఢీకొట్టి నిలబడాలంటే తమిళుల తరువాతే ఎవరైనా….. ఇలా అనుకుంటాం, మెచ్చుకుంటాం… కానీ కొన్ని విషయాల్లో వాళ్ల ఉద్వేగాలు మనకు ఓపట్టాన అర్థం కావు… ప్రత్యేకించి డీఎంకే ఆలోచన సరళి… నాస్తికవాదం గట్రా ఎప్పుడో డైల్యూట్ చేశారు, ప్యూర్ ఫ్యూడల్ పార్టీలాగా తమను తాము మోల్డ్ చేసుకున్నారు, అది వేరే కథ… […]
హఠాత్తుగా ఈ తెలుగు పాటల కెరటాన్ని ఎందుకు టార్గెట్ చేశారు..? ఎవరు..?!
షణ్ముఖ ప్రియ… ఓ అచ్చ తెలుగు సంగీతకెరటం… మన విశాఖపట్నం అమ్మాయి… సోనీ టీవీ ఇండియన్ ఐడల్ ట్రోఫీని తొలిసారి ముద్దాడబోతున్న ఫిమేల్ సింగర్ అనే ప్రచారం జరిగింది… ఈ 12వ సీజన్ ద్వారా అంతగా పాపులర్ అయిపోయింది… ఈ పద్దెనిమిదేళ్ల అమ్మాయి ఆ రేంజ్‌లోనే తన ప్రతిభను ప్రదర్శిస్తోంది కూడా… కానీ హఠాత్తుగా ఆమె మీద సోషల్ మీడియా ట్రోలింగ్ స్టార్టయ్యింది… మీమ్స్, కామెంట్స్ దాడికి దిగాయి… నిజానికి సీనియర్లయితే ఈ దాడికి సరైన రిప్లయ్స్ […]
గెటప్ శ్రీనుకు ఏమైంది..? కనిపించడం లేదెందుకు..? సుడిగాలి సుధీర్‌తో గొడవేంటి..?
అబ్బబ్బ… ఎంతసేపూ లాక్ డౌన్, వేక్సిన్లు, రెమ్డెసివర్లు, ఆక్సిజన్, శ్మశానాలు, రాజకీయాల గొడవేనా..? కాస్త పక్కకెళ్దాం… దిగువ ఓ ఫోటో ఉంది చూడండి… ఇది సుడిగాలి సుధీర్ జబర్దస్త్ టీం… అందులోనే గెటప్ సీను, ఆటో రాంప్రసాద్, సన్నీ ఉంటారు… పేరుకు సుధీర్ టీం లీడర్… కానీ ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ఈక్వల్… సన్నీ కాస్త వీక్… రాంప్రసాద్ స్క్రిప్టులు రాసేస్తాడు… గెటప్ శ్రీను ఓ కొత్త గెటప్ ట్రై చేస్తాడు, జీవించేస్తాడు… సుధీర్ సంగతి […]
ప్రేక్షకుల చెవుల్లో ‘ఖాళీ’ఫ్లవర్లు..! ఆలీ షోలో ఓ ఏడుపు సీన్ తప్పదు… కానీ కవరింగు..!!
ఆ షో పేరు మాత్రమే ఆలీతో సరదాగా… కానీ మరీ అంత పూర్తి సరదాతనం ఏమీ ఉండదు షోలో… ఏ సెలబ్రిటీ వచ్చినా సరే, ఏదో వ్యక్తిగత విషయాన్నిఆలీ ద్వారా కెలికించి, కన్నీళ్లు పెట్టేలా చేసి… ప్రొమో కట్ చేయించి… దాన్నే ఎడాపెడా ప్రచారం చేస్తుంటుంది ఈటీవీ… ముందే చెబుతారేమో ఏమో… ఏడవడం తప్పదు అని…! ఎక్కువగా వచ్చేది సినిమా వాళ్లే కాబట్టి అప్పటికప్పుడు అర్జెంటుగా ఏడ్చేస్తారు సెలబ్రిటీలు కూడా… అంటే వాళ్ల కష్టాలు ఫేక్ అని […]
ఇది హాస్యమేమిట్రా..! మీ క్రియేటివిటీ తగలెయ్య… వెగటు వేషాలు, వెకిలి డైలాగులు…
కామెడీ… సున్నితంగా, ఎవరినీ కించపరచకుండా… కుటుంబ సభ్యులందరూ కలిసి ఆహ్లాదంగా ఆనందించేలా ఉండాలి… ప్రత్యేకించి మనుషుల ఆహారం, ఆహార్యం, ఆకారం, భాష, సంస్కృతులపై వెకిలిగా స్కిట్లు గనుక ఉంటే అది నీచం… అసలైన కామెడీని వదిలేసి, క్రియేటివిటీ కొండెక్కి, చివరకు కమెడియన్లతో పిచ్చి వేషాలు వేయిస్తూ, చేష్టలు చేయిస్తూ హాస్యాన్ని పండించాలనే ఆలోచన, ప్రయత్నం మరీ నీచం… ప్రస్తుతం ఈటీవీ, మాటీవీ ఆ కృషిలోనే బిజీగా ఉన్నయ్… మరీ అతి చేస్తున్నాయి ఈ రెండు చానెళ్లు… ఓసారి […]
బాగుంది సుధీర్..! ఆనాటి డాన్సర్లతో నీ ఆటాపాటా సక్కగుంది… ఆలోచనా సల్లగుంది..!!
సాధారణంగా ఈటీవీలో వచ్చే మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వాళ్ల ప్రోగ్రాములంటేనే ఓ చీప్ అభిప్రాయం ఉంది జనంలో… జబర్దస్త్ అదే… ఎంతసేపూ బూతులు, అక్రమ సంబంధాలు, పక్కింటి బాగోతాలు, పడక ముచ్చట్లు ఇవే… అసలు బూతు లేకుండా హాస్యం ఏముంటుంది అనేదే వాళ్ల పాలసీ… ఇక ఆ చెత్తా స్కిట్లకు జడ్జిల నవ్వులు సరేసరి… ఈమధ్య టీవీ చానెళ్ల నడుమ నాన్-ఫిక్షన్, రియాలిటీ ప్రోగ్రాముల పోటీ నెలకొని ఉంది కదా… మాటీవీ వాడు బిగ్‌బాస్ కేరక్టర్లతో కామెడీ స్టార్స్ […]
- « Previous Page
- 1
- …
- 33
- 34
- 35
- 36
- 37
- …
- 41
- Next Page »