అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆ కొరియోగ్రాఫర్… తన మీద పెద్ద ఎత్తున ప్రశంసల జల్లు కురుస్తోంది తెలుగు నెటిజనం నుంచి..! విషయం ఏమిటంటే..? తమిళం, తెలుగు సినిమాల్లో డాన్సులు కంపోజ్ చేసే ప్రతి మాస్టరూ ఇప్పుడు తెలుగు టీవీ ప్రోగ్రాములు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు… ఎంతోకొంత సంపాదించుకుంటున్నారు సంతోషమే… రఘు, బాబా భాస్కర్, జానీ, యానీ, యశ్… మధ్యమధ్యలో శివశంకర్ కూడా వస్తుంటాడు… కేవలం ఢీ, డాన్స్ ప్లస్ అనే డాన్స్ ప్రోగ్రాముల్లోనే కాదు… వావ్, క్యాష్, జబర్దస్త్… […]
ఆమె పన్నీర్ కర్రీ తెచ్చింది… ఈమె రసం అన్నం తెచ్చింది… మరి రేపటి గెస్ట్..?!
అందరూ మెచ్చుకుంటున్నారు కదాని… పదే పదే ఒకే ఐడియాను రిపీట్ చేయాలనుకోవడం, దాన్నే క్రియేటివిటీగా చెప్పుకోవడం శుద్ధ దండుగరా సోనీ తండ్రీ… మరీ స్టార్ వాడి బిగ్‌బాస్ అనబడే ఓ చెత్తా రియాలిటీ షోగా ఇండియన్ ఐడల్ షోను కూడా మార్చేయకండిరా నాయనా… నిజమే, ఏ టీవీ రియాలిటీ షో అయినా రేటింగ్స్ కోసం నానా వేషాలూ వేయకతప్పదు… మ్యూజిక్, కాంపిటీషనూ మన్నూమశానంకన్నా ఇతరత్రా అంశాలే పాపులారిటీకి దోహదపడుతున్నదీ నిజమే… అయితే అసలు కూరకన్నా మసాలాయే ప్రధానమైపోతే […]
అపస్వరాభిషేకం..! యాంకర్ సుమ ఔట్..! దారితప్పిన శృతిలయలు..!!
అప్పట్లో మంచి అభిరుచి కలిగిన దర్శకుడు వంశీ తీసిన ఓ సినిమా… అప్పటికి మంచి సినిమాలు తీస్తున్న రామోజీరావు క్యాంపు నుంచి వచ్చిన ‘ప్రేమించు-పెళ్లాడు’ సినిమా… ది గ్రేట్ మాస్ట్రో ఇళయరాజా స్వరకల్పన… జగమెరిగిన పాటగాడు, రాతగాడు వేటూరి రాసిన పాట… లెజెండరీ గాయకులు బాలు, జానకి పాడిన పాట… గోపెమ్మ చేతిలో గోరుముద్ద… రాధమ్మ చేతిలో వెన్నముద్ద…. ఈ పాటలో మల్లెబువ్వలు, వంటి పదాల్ని పొదిగాడు రచయిత… అదే రామోజీరావుకు చెందిన ఈటీవీలో ‘డైరెక్టర్స్ స్పెషల్’ […]
సబ్జెక్టు ఒకటే… ఫార్మాట్లు వేరు… ఫైనల్‌గా సినిమాపై వెబ్ సీరీసే గెలిచింది…
జూనియర్ బచ్చనంత పాప్యులారిటీ లేకున్నా ది బిగ్ బుల్ సినిమా కన్నా… ప్రతీక్ గాంధీ నటించిన స్కామ్ 1992 వెబ్ సీరీస్ ఎందుకు బాగుందంటే… వంద కారణాలు కనిపిస్తాయి. రెండింటికీ స్ఫూర్తి బిగ్ బుల్ హర్షద్ మెహతానే. మరెందుకు అభిషేక్ బచ్చన్ ది బిగ్ బుల్ కన్నా… ప్రతీక్ గాంధీ స్కాం 1992కు ప్రశంసలు దక్కుతున్నట్టు…? ఇదే నిజమని… ఇలాగే అందరూ ఆలోచించాలని… అనుకోవాలని కాకుండా ఓ కోణంలో జరిగిన విశ్లేషణగానే చూడాలని కోరుతూ… స్టాక్ మార్కెట్… […]
హైదరాబాదీ అంటేనే డిఫరెంట్ టేస్ట్..! చానెళ్ల ఆదరణలో ఇంట్రస్టింగ్ ధోరణి..!!
ఒక సినిమా చూసే విషయంలో గానీ… ఒక టీవీ ప్రోగ్రాం చూడటంలో గానీ… ఏదైనా కళారూపాన్ని ఆస్వాదించడంలో గానీ… హైదరాబాద్ జనం టేస్టుకూ, చుట్టుపక్కల ఉండే గ్రామీణ ప్రాంతాల ప్రజల టేస్టుకూ భారీగా తేడా ఉంటుందా…? మరీ ఆశ్చర్యపోయేంతగా..! అవును… హైదరాబాద్ టేస్ట్ వేరు… సగటు హైదరాబాదీ ఎంజాయ్ చేసేది డిఫరెంట్… ప్రత్యేకించి టీవీ షోలను ఉదాహరణగా తీసుకుందాం… నమ్మలేని తేడా కనిపిస్తుంది మనకు… అన్ని టీవీ చానెళ్ల మార్కెటింగ్, క్రియేటివ్ ముఖ్యులూ కొంతకాలంగా దీన్ని గమనిస్తున్నారు… […]
ఫాఫం అనసూయ..! ట్రోలర్స్‌ను తిట్టేస్తుంది సరే… సొంత కొడుకుని ఏమనగలదు..?!
ముందుగా ఓ ప్రముఖ సైటులో కనిపించిన ఓ వార్త చదవండి… ‘‘నటిగా, యాంకర్‌గా ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న అనసూయ సోషల్ మీడియాలో ఫొటో పెట్టినా… లేదంటే ఏదైనా ఇష్యూపై స్పందించినా చాలా వరకూ నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి… ముఖ్యంగా ఆమె పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉండటంతో దాన్ని గుర్తు చేస్తూ… ఈ అందాల ప్రదర్శన అవసరమా..? పోయి పిల్లల్ని సరిగా పెంచుకో అంటూ ఉచిత సలహాలు ఇస్తుంటారు… ఇలాంటి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించే అనసూయ తన వస్త్రధారణ విషయంలో […]
బాబా రామదేవుడా… అసలు నీకు అక్కడేం పని..? వెళ్లి ఏం చేస్తున్నావ్..?
హబ్బబ్బ… ఈసారి ఇండియన్ ఐడల్ పోటీని సోనీ వాడు ఎంత బాగా రక్తికట్టిస్తున్నాడో కదా అనుకున్నాం కదా ఈమధ్య… అన్ని రియాలిటీ షోలను మించి పాపులారిటీ సాధిస్తున్నట్టే ఉంది… ఈసారి కంటెస్టెంట్లు కూడా ఏక్‌సేఏక్ ఉన్నారు, బలంగా పోటీపడుతున్నారు కూడా… సరే, టీవీ షోలు అంటేనే ఓ వ్యాపారం కదా… మంచి రేటింగ్స్ కావాలి, యాడ్స్ కుమ్మేయాలి… ఒక పిచ్చి టీవీ సీరియల్ తీస్తే అదలా ఏళ్లకేళ్లు నడుస్తూనే ఉంటుంది… మన ఇండియన్ వ్యూయర్స్ మెంటాలిటీ తెలుసు […]
తెలుగు నెటిజనం ఆడేసుకుంటున్నారు… పకపకా నవ్వేసుకుంటున్నారు…
ముందుగా ఒక డిస్క్లయిమర్…. మనం కరోనా కరోనా అని రోజూ తెగచించేసుకుంటున్నాం గానీ… దాన్ని మించిన ప్రమాదకరం టీవీ సీరియళ్లు… లక్షల మంది మెదళ్లను కాలుష్యంతో నింపి, అందులోనే కుళ్లిపోయేలా చేసే టీవీ సీరియళ్ల వల్ల నష్టం అంతా ఇంతా కాదు… నిజానికి టీవీ సీరియల్ అనేది ఓ జాతీయ విపత్తు… ఎటొచ్చీ మనం గుర్తించం..! దిక్కుమాలిన కథలు, తలకుమాసిన కథనాలు, ప్రేక్షకులంతా ఎడ్డోళ్లు అనుకునే వాటి దర్శకులు- నిర్మాతలు… వాటి కథకులకు ఏది తోస్తే అది… […]
మంచు లక్ష్మి..! వచ్చింది, తనూ ఓ పార్టిసిపెంటు… అంతే, వెళ్లిపోయింది..!!
జీవాడు కాస్త ముందుగానే కూస్తున్నాడు ఈమధ్య… పండుగకన్నా రెండురోజుల ముందే ‘ఉమ్మడి కుటుంబంతో కమ్మటి భోజనం’ అని ఓ ఉగాది స్పెషల్ ప్రసారం చేసేశాడు… ఫాఫం, పండుగ రోజు ప్రసారం చేస్తే ఈటీవీ, మాటీవీ వాళ్ల పండుగ స్పెషల్స్‌తో పోటీపడాలి… రేటింగులు దొబ్బే ప్రమాదం ఉంది… దాంతో నాలుగు గంటల కమర్షియల్ కమ్ ఫెస్టివల్ స్పెషల్ షోను నిన్న ఉదయం కుమ్మేశాడు… అయిపోయింది… ఎటొచ్చీ అది చూస్తున్నంతసేపూ ఓ విశేషం కాస్త అబ్బురంగా అనిపించింది… మంచు లక్ష్మి… […]
పవన్‌దీప్ అంటేనే ఉర్రూతలూగించే ఓ పాట… ఇంతకీ ఎవరితను..?
ఒక పాపులర్ టీవీ షోలోని ఒక కంటెస్టెంటుకు కరోనా సోకితే… అది జాతీయ స్థాయి ప్రముఖ మీడియా సైట్లన్నింటిలోనూ వార్త అయ్యింది..! నిజానికి అది వార్తే… ఎందుకంటే ఆ వ్యక్తి సంపాదించిన పాపులారిటీ అది… ఎగిసిపడుతున్నఓ నవ సంగీత కెరటం తను… పేరు పవన్‌దీప్ రాజన్… వయస్సు పాతికేళ్లు… ఊరు ఉత్తరాఖండ్‌లోని చంపావత్… పవన్ సోనీటీవీ ప్రిస్టేజియస్ మ్యూజిక్ కాంపిటీషన్ షో ఇండియన్ ఐడల్‌కు ఎంపికయ్యాక తన పేరు తెరపైకి ప్రముఖంగా వచ్చింది… ఉత్తరాఖండ్ అప్పటి ముఖ్యమంత్రి […]
ఆలీ సరదా తగలెయ్య…! సెలబ్రిటీ ఏడుపు బాగా సేలబుల్… ఇదో వికారం…!!
ఆ షో పేరే ‘ఆలీతో సరదాగా’…! మనం మరిచిపోతున్న పాతతరం నటీనటుల్ని, సినిమా సెలబ్రిటీలను తీసుకొచ్చి మాట్లాడింపజేస్తాడు ఆలీ… ఎస్, బాగుంటుంది… మనం మరిచిపోయిన మొహాల్ని మళ్లీ చూపిస్తాడు… కానీ తనకు ఓ వింత పైత్యం ఉంది… తన షోకు ఎవరొచ్చినా ఏడవాలి… దాన్ని ప్రోమో కట్ చేయిస్తాడు… ఈటీవీ వాడు ఎడాపెడా ఆ ప్రోమోలను కుమ్మేస్తాడు… చివరకు వడ్లగింజలో బియ్యపు గింజ… షో చూశాక మరీ అంత హృదయ విదారకం ఏమీ ఉందిరా భయ్ అనిపిస్తుంది… […]
మళ్లీ సుడిగాలి సుధీరే దిక్కు..! ఈటీవీకి తత్వం బోధపడినట్టుంది..!!
ఈటీవీలో అద్భుతమైన అభిరుచితో జబర్దస్త్ వంటి ప్రోగ్రాములు చేసే మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వాళ్లకు మహా గీర… ఎంత అంటే, ఒప్పందాల్లో ఆర్టిస్టులను ఇరికించేసి, వెళ్తానంటే పది లక్షలు కక్కి బయటికిపో అంటారు… ఏళ్లపాటు ఇతర చానెళ్ల వైపు కన్నెత్తి చూడటానికి కూడా అంగీకరించేవాళ్లు కాదు… మేం కట్ చేస్తే కట్, మేం ఎంకరేజ్ చేస్తే హైప్ అన్నట్టుగా ఉంటుంది ధోరణి… ఎక్కడ తేడా కొట్టిందో గానీ, ఎంతోకాలంగా ఈటీవీనే పట్టుకుని ఏడుస్తున్న సుడిగాలి సుధీర్‌కు కత్తెర వేశారు […]
కింగ్ కాలేక… కింగ్ మేకరై… అందులో అసలు మజా పొందడమే ‘తాండవ్’…
కింగ్ కావాలనుకుని… అది కాస్తా అందకుండాపోయిన కసిలో… కింగ్ మేకరై.. ఇక ఆ గేమే బహుత్ మజాగా ఉందని ఆస్వాదించే ఓ విలనీహీరో కథ తాండవ్. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా 9 ఎపిసోడ్లతో మొదటి సీరిస్ గా వచ్చిన ఈ తాండవ్ స్క్రీన్ ప్లేను చాలా విశ్లేషణలు కొట్టిపారేసినప్పటికీ.. సమకాలీన రాజకీయాల్లోని వెలుగు, నీడలు… తమ నీడను తామే నమ్మలేని పరిస్థితుల్లో నాయకుల కుర్చీలాటను పట్టిచూపించే ఓ ప్రయత్నమే తాండవ్. సమర్ ప్రతాప్ సింగ్ గా సైఫ్ […]
వెంకటకృష్ణ ఎందుకు ఏబీఎన్ వదిలేసినట్టు..? ఇంతకీ తనేమంటున్నాడు..?
ఎవరో అడిగారు… జర్నలిస్టులు కూడా వార్తల్లోని వ్యక్తులేనా అని..! దీనికి సమాధానం… అవును..! మీడియా సంస్థలు, వాటిల్లో పెట్టుబడులు, వాటి పొలిటికల్ ధోరణులు గట్రా ఎలాగైతే వార్తాంశాలు అవుతున్నాయో… తమ రాతల ద్వారా, తమ డిబేట్ల ద్వారా జర్నలిస్టులు కూడా వార్తల్లోని వ్యక్తులు అవుతున్నారు…! ఆ ఆర్నబ్ గోస్వామి దగ్గర నుంచి మన రవిప్రకాష్ దాకా… అంతెందుకు..? మన తెలుగు చానెళ్ల సంగతుల్ని కూడా ‘ముచ్చట’లో బోలెడు చెప్పుకున్నాం… తెలుగు న్యూస్ చానెళ్ల డిబేట్లు అనగానే కొమ్మినేని, […]
NAIL POLISH… ఎన్నో డిఫరెంట్ మూడ్స్… ఎన్నెన్నో కలగలుపు షేడ్స్…
బాగా పరపతి గల్గిన ఓ స్పోర్ట్స్ కోచ్… పోలీస్ ఉన్నతాధికారుల పరిచయాలు… హై ఫై లైఫ్ స్టైల్… ఇదంతా ఒకెత్తైతే… ఉన్నపళంగా ఇద్దరు పిల్లల అత్యాచారం, హత్య, సజీవదహనం వంటి ఆరోపణలతో ఆ కోచ్ అరెస్ట్… ఇదిగో ఇలా మొదలై.. ఓ క్రైమ్ లీగల్ సైకలాజికల్ థ్రిల్లర్ ను వీక్షకులకందించాలన్న ఓ ప్రయత్నమే ZEE 5 ఓటీటిలో విడుదలైన NAIL POLISH… WILLIAM DEIHLS రచనలో వచ్చిన నవల… ఆ తర్వాత అదే పేరుతో 1996లో హాలీవుడ్ […]
కృష్ణతులసి..! దర్శకేంద్రుడు అట్టర్ ఫ్లాప్..! ఛీత్కరించేసిన టీవీ ప్రేక్షకులు…!
ఫాఫం… 78 ఏళ్ల వయస్సులో దర్శకేంద్ర, దర్శకాగ్రణి, దర్శకాగ్రేసర, దర్శకశిఖర… రాఘవేంద్రరావు అట్టర్ ఫ్లాప్ ముద్రను మూటగట్టుకున్నాడు… తను మరిచిపోయింది ఏమిటంటే… అవతార్ వంటి అద్భుత హిట్ అందించిన జేమ్స్ కామెరూన్ కూడా ఒక టీవీ సీరియల్ తీయలేడు… అంతెందుకు మన రాజమౌళినే ఓ హిట్ సీరియల్ తీయమనండి… సాధ్యం కాదు… టీవీ సీరియళ్లంటేనే పరమ చెత్తా… ఎపిసోడ్ చూస్తుంటేనే ఎవడ్రా ఈ దర్శకుడు, వీడిని బొందపెట్ట అని తిట్టాలనిపించేలా ఉండాలి… పాత్రల కేరక్టరైజేషన్, చిత్రీకరణ, కథనం, […]
శోకాల అక్క..! వుమెన్స్ డే వేదిక మీద తెలియక చేసిన తప్పేమిటంటే..?!
బిగ్‌బాస్ కన్నీటివరద శివజ్యోతి అలియాస్ సాఫిత్రక్క తెలుసు కదా… ఎమోటివ్… బిగ్‌బాస్ తనను సెలబ్రిటీని చేసింది… అందరితోనూ మంచిగా ఉంటది కాబట్టి తోటి ఆర్టిస్టులు కూడా తనను అభిమానిస్తారు… కాకపోతే ఆ ఏడుపు ఒక్కటే చిరాకు… ఒక లెవల్‌కు చేరుకున్న తరువాత ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలి… లేకపోతే నాలుక కూడా కంట్రోల్ తప్పుతుంది… మన పరువే పోతుంది… ఉదాహరణకు… జీటీవీ వాడు వుమెన్ డే స్పెషల్ ఈవెంట్ ఒకటి చేశాడు… ఈరోజే సాయంత్రం ప్రసారం… అందులో శివజ్యోతి […]
జబర్దస్త్‌కు తాతలాంటి బూతు షో… శ్రీదేవి డ్రామా కంపెనీ… థూమీబచె…
ఆమధ్య ఏదో స్కిట్లో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే పేరు వినగానే ప్లేబాయ్ టైపు కమెడియన్ సుడిగాలి సుధీర్ అంటాడు… ‘‘ఏంటీ, నాకు తెలియకుండానే ఓ కంపెనీ పెట్టారా..?’’ అని..! ఇక్కడ కంపెనీ అంటే తెలుసు కదా… అర్థమైంది కదా…. నిజంగా అచ్చు కంపెనీ టైపులాగే మారిపోయింది ఈటీవీవాడు ప్రసారం చేసే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో… ప్యూర్ బూతు షో… అసలు జబర్దస్త్ అంటేనే బూతు షో కదా… దానికి తాతలాగా తయారైంది ఇది… […]
కోమాలో ముమైత్ ఖాన్…! ఆ కైపు చూపుల వెనుక ఎవరికీ కనిపించని నొప్పి…!!
ముమైత్ ఖాన్…. పేరు వినగానే, ఆ మొహం చూడగానే ఓ పాట అకస్మాత్తుగా గుర్తొచ్చి హమ్ చేయాలనిపిస్తుంది… ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే… చీటికిమాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే… నాకెవ్వరూ నచ్చట్లే, నా ఒంటిలో కుంపట్లే, ఈడు ఝుమ్మంది తోడెవ్వరే… అలాంటి ఐటమ్ సాంగ్స్ నుంచి డ్రగ్స్ కేసు… ప్లస్ బిగ్‌బాస్… తాజాగా ఏదో టీవీషోలో జడ్జి దాకా… ఆమెకు టాలీవుడ్లో బోలెడన్ని అనుభవాలు… కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడమో, మరేదైనా కారణమో గానీ… మంచి […]
రవి కృష్ణ-నవ్య స్వామి..! మాటీవీ జంటకు ఈటీవీలో పెళ్లిచేసేశారు…!
బిగ్‌బాస్ ఫేమ్, టీవీ సీరియల్ నటుడు రవికృష్ణకూ… నటి నవ్య స్వామికీ పెళ్లయిపోయింది… ఆమె మెడలో పుస్తె కట్టేశాడు… సెట్లోనే అందరూ చప్పట్లు కొట్టారు… ఇప్పటిదాకా వాళ్ల నడుమ ఏదో ఉంది, ఏదో నడుస్తోంది అని తెగ రాసుకున్నారుగా అందరూ… ఇప్పుడు మరో జంటను వెతుక్కొండి ఇక……………. హహహ… ఏదీ నిజం కాదు… ఈటీవీ వాళ్లను చూసి జాలిపడాల్సిన పెళ్లిసందడి ఇది… శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఓ సూపర్ ఫ్లాప్ షో వస్తోంది కదా ప్రతి […]
- « Previous Page
- 1
- …
- 34
- 35
- 36
- 37
- 38
- …
- 41
- Next Page »