. . ( రమణ కొంటికర్ల ) .. …. పిట్ట కొంచెమే కానీ… కూతా, చేతా రెండూ ఘనమే. అందుకే తన్మయ్ బక్షి పేరు ఇప్పుడు టెక్ రంగంలో ఓ సంచలనం. ఎవరీ తన్మయ్ బక్షి..? కెనడాలో సెటిలైన భారత సంతతి బిడ్డడు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో తోపు. ఇప్పుడు విద్యా, ఆరోగ్య రంగాల్లో ఏఐతో అద్భుతాలు సృష్టించేందుకు బాల్యం నుంచే తనవంతు ప్రయత్నాలు చేసి వండర్ కిడ్ అనిపించుకున్న యువకుడు తన్మయ్ బక్షి. […]
హెచ్ఎంపీవీ వ్యాప్తి ప్రధానంగా మీడియా బోర్న్… వార్తలే వాహకాలు..!!
. మామూలుగా రకరకాల వైరస్లు ఎయిర్ బార్న్… నోటి తుంపర్లు, గాలి ద్వారా సోకుతాయి… కానీ మొన్నటి కరోనా, ఇప్పటి హెచ్ఎంపీవీ మాత్రం టీవీ బార్న్… అనగా మీడియా బార్న్… అనగా మీడియా ద్వారా వ్యాపించి, సొసైటీ మొత్తాన్ని వణికించి, ఆ దెబ్బకు ఇమ్యూనిటీ తగ్గించేసి, ఆక్రమించేసి… ఫార్మాసురులకు కొత్త కోరలు తొడుగుతుంది… …. సోషల్ మీడియాలో చూసిన ఓ చెణుకు… నిజానికి సీరియస్ పరిశీలనే… బాగా రాశాడు ఎవరో గానీ… కరోనా కాలంలో చరిత్ర మునుపెన్నడూ […]
చీప్టిక్స్… చీక్టిక్స్… అనగా బీజేపీ బిధూరి బుగ్గల పాలిటిక్స్…
. “నా పాట నీ నోట పలకాల సిలకా! నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా!” “కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చానా! బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా?” “అరె మావా ఇల్లలికి పండుగ చేసుకుందామా! ఓసి భామా బుగ్గలతో బూరెలు వండుకుందామా!” “పాల బుగ్గా… ఇదిగో పట్టు! ఇంకో ముద్దు… ఇక్కడ పెట్టు!” “బూరెలాంటి బుగ్గ చూడూ కారుమబ్బులాంటి కురులు చూడూ” “అబ్బనీ తియ్యనీ దెబ్బ… ఎంత కమ్మగా ఉందిరోయబ్బా! అమ్మనీ నున్ననీ […]
కలిసి కదిలితేనే విజయం… హోండా- నిస్సాన్ మెర్జర్ చెప్పేది ఇదే…
. కలిసి పని చేస్తేనే భవిష్యత్ లో కూడా విజయం: హోండా – నిస్సాన్ ప్రపంచం మొత్తం కార్ల అమ్మకాల్లో హోండా కంపనీ అమ్మకాలు 3 వ స్థానంలో ఉండి హోండా కార్ల కంపనీకి దాదాపు 5 % (4.87 %) ప్రపంచ మార్కెట్ షేర్ ఉంది.హోండా కంపనీ కార్లు; హోండా సివిక్, హోండా ఎకార్డ్, హోండా వాళ్ళ SUV టైప్ హోండా CRV ప్రపంచం లో చాలా దేశాల్లో అమ్ముడుపోతాయి. ప్రపంచంలో అత్యధికం గా అమ్ముడు […]
150 ఎకరాల పెద్ద ధనిక రైతు… వ్యవసాయ క్షేత్రం మొత్తం వెదురు..!!
. ఒక వార్త… అనుకుంటే ఇంట్రస్టింగు… లేకపోతే లేదు… వెలుగు పత్రికలో కనిపించిందని ఎవరో షేర్ చేశారు మిత్రులు… వార్త సారాంశం ఏమిటంటే..? 150 ఎకరాల పెద్ద రైతు కేసీయార్ తన వ్యవసాయ క్షేత్రంలో ఇన్నాళ్లూ వరి, మొక్కజొన్న, కూరగాయలు సాగు చేసేవాడు… ఇప్పుడు మొత్తం 150 ఎకరాల్లోనూ వెదురు సాగు చేయనున్నాడు… ఇప్పటికే కొంత ఏరియాలో ప్లాంటేషన్ అయిపోగా, మిగతా మొత్తం పొలంలోనూ ఏర్పాట్లు చేస్తున్నారు… డ్రిప్ ఇరిగేషన్ కోసం పైపులైన్ కూడా వేస్తున్నారు… గతంలో […]
అనంత శ్రీరామ్ అనవసర రచ్చ… అసలు ఎజెండా పక్కదారి…
. కర్ణుడి ఔన్నత్యం….. ద్రోణుడు తగ్గించలేదు… పరశురాముడు తగ్గించలేదు… కృష్ణుడు తగ్గించలేదు… వ్యాసుడు తగ్గించలేదు… హిందూ సమాజం తగ్గించలేదు.. ఒక్క సెల్ఫ్ పిటీ తప్పు అన్నారు… అధర్మం వైపు నిలపడొద్దు అన్నారు.. వివక్షలో కూడా ఎలా ఎదగొచ్చో చెప్పారు… కర్ణుడు ద్రౌపది విషయంలో మాట్లాడిన దుర్మార్గం… ద్రౌపది, భీముడు తన కులం విషయంలో తక్కువ చేసి మాట్లాడిన దుర్మార్గంతో సమానమే కదా.. అనంత శ్రీరామ్, భారత రామాయణాల్లో మంచి చెడు రెండూ చెప్పారు.. నిజంగా సినిమాల పైత్యాల […]
ఒక చెత్త హోర్డింగ్… ఒక మంచి ప్రకటన… అష్టావక్ర పదాలు..!!
. ఒకపక్క ఆంధ్ర అమరావతిలో తెలుగును కాపాడుకోవడానికి ఉద్యమ స్ఫూర్తితో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మరో పక్క ప్రయివేటు సంస్థ ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాలు తెలంగాణ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లిష్ తో పాటు తెలుగులో కూడా తప్పనిసరిగా ఇవ్వాలని అధికారిక ఆదేశాలు జారీ అవుతూ ఉంటాయి. సరిగ్గా అదే సమయానికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన పట్టణాల్లో ఒక హోర్డింగ్ లో తెలుగు ఇలా […]
జడ్జిలు, లాయర్లతోపాటు తెలుగు ప్రేమికులంతా చదవాల్సిన వ్యాసం..!
. న్యాయస్థానాలలో తెలుగు అమలు…. సుసాధ్యమే… కోరిసెపాటి బాలకృష్ణారెడ్డి, .బియస్సీ, బి ఎల్, విశ్రాంత న్యాయమూర్తి –ఒంగోలు *** మనం తెలుగు వాళ్ళం. మన భాష తెలుగు . తెలుగులో మాట్లాడడం మన విధి, హక్కు, బాధ్యత. అయితే తరతరాలుగా, ఆంగ్ల పరిష్వంగంలో నలిగి నలిగి కొన్ని దశాబ్దాలుగా ఈ విషయం మరిచిపోయాం, విస్మరించాం. ముఖ్యంగా మన రాష్ట్రంలోనే ఏ ఇద్దరు ఎదురైనా ఈ ఆంగ్లంలో మాటాడుకునే దౌర్భాగ్యం . వీళ్ళే సుమా తెలుగు వాళ్ళు- అని […]
భాష మారితే అర్థాలూ మారుతుంటాయి… కొన్నిసార్లు బూతులు…
. . ( విశీ (వి.సాయివంశీ ) ….. కేరళలో ‘పూరి’ అంటే బూతు అని తెలుసా? DISCLAIMER: ఈ వ్యాసంలో సందర్భానుసారం కొన్ని తిట్టుపదాలు, అభ్యంతరకర పదాలు ప్రస్తావించడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని చదవండి. *** …మనకు మరో భాష రావాలంటే ముందు మన భాష మనకు సరిగ్గా రావాలి. సిసలైన భాష తెలియాలి. అప్పుడే పక్క భాష మనకు పట్టుబడుతుంది. ఇతర భాష నేర్చుకోవడమంటే అందులో నాలుగైదు పదాలో, వాక్యాలో బట్టీపట్టడం కాదు. ఆ […]
గుట్టుగా మనసులో దాచుకున్నా సరే… ఇక కుదరదు, కక్కించేస్తారు..!!
. మనసు శరీరంలో ఒక అవయవం కాదు. గుండె పక్కనో, గుండె మీదో, గుండెలోనో మనసు ఉన్నట్లు సినిమా వాళ్లు కనుక్కున్నారు కానీ…మానసిక శాస్త్రం మనసుకు మెదడే ఆధారం అని శాస్త్రీయంగా నిరూపించింది. మెదడులో ఆలోచనలు స్పందనగా గుండె లయలో మార్పులు తెస్తాయి కాబట్టి గుండెలో మనసు ఉందని అనుకుని ఉంటారు. గుండెకు మనసు ఉంది కానీ…గుండెలో మనసు లేదు. ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ ను ఒకరు తయారు చేసి ఇన్స్టాల్ చేయాలి. మన మనసు సాఫ్ట్ […]
ప్చ్… చంద్రబాబు ధోరణిపై అప్పుడే ఆంధ్రజ్యోతికి ఎందుకో అసహనం…
. చంద్రబాబు మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఏదో విషయంలో బాగా అసంతృప్తి ఉంది… అసహనం ఉంది… ఈరోజు రాతల్లో అదే కనిపిస్తోంది… ‘నువ్వు ఇలాగే ఉంటే గత ఐదేళ్లకాలంలో నీకు అండగా ఉన్న వ్యక్తులు నీతో ఉండబోరు’ అని హెచ్చరిస్తున్నాడు… టీవీ5 నాయుడికి దక్కుతున్న ప్రాధాన్యం తనకు దక్కడం లేదనా..? ఇంకా ఏమైనా కోరుకున్నాడా..? రాజ్యసభ సభ్యత్వమా..? తెలియదు..! కానీ ఆ కోపం మాత్రం కనిపిస్తూనే ఉంది… కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయాడు ఈరోజు కొత్త […]
బీసీ పోరాటతెర మీదకు కవిత… బీసీ కృష్ణయ్యా, వాటీజ్ దిస్..!?
. ఒక సోషల్ పోస్టు కనిపించింది,.. వెలమల్ని కూడా బీసీల్లో కలపాలని కేసీయార్ బిడ్డ కవిత డిమాండ్ చేసిందని వేటున్యూస్ వార్త ప్రచురించిందనేది ఆ పోస్టు… అది ఫేక్ అని చూడగానే అర్థమవుతుంది… ఆమెకు ధనకాంక్ష, అధికార కాంక్ష ఉండవచ్చుగాక… కానీ తెలివి లేనిది కాదు… వెలమల్ని, అదీ తమ సొంత అగ్రవర్ణాన్ని బీసీల్లో కలపాలని డిమాండ్ చేయడం నమ్మబుల్ కాదు… కావాలని కవిత మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఉద్దేశించిన ఫేక్ పోస్టు అది… ఏ […]
ఆ ఏనుగు దాడికన్నా… మనుషుల కుతర్కాలే బాగా బాధించాయి…
. . ( సేకరణ, అనువాదం: విశీ (వి.సాయివంశీ) …. గుడి ఏనుగు – పీరియడ్స్ – ఓ సంఘటన (నటి సంధ్య జాగర్లమూడి పలు తెలుగు, తమిళ సీరియళ్లలో నటించారు. 2006లో తనకు జరిగిన ఓ ప్రమాదం గురించి ఓ తమిళ ఇంటర్య్యూలో చెప్పిన విషయాలు ఇవి..) … 2006లో ఓ తమిళ సీరియల్ టైటిల్ సాంగ్ కోసం గుడిలో ఓ ఏనుగు దగ్గర షూటింగ్ చేస్తున్నాం. ఆ సమయంలో ఏనుగు నన్ను తన తొండంతో […]
వెదర్ టూరిజం..! ఏ సోయీ లేని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..!!
. Weather Updates : తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి … అక్కడ ఏకంగా జీరో డిగ్రీ ఉష్ణోగ్రత..!! Hyderabad Weather : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.ఉదయం, రాత్రి వేళ ఇళ్ళలోంచి బయటకు వచ్చేందుకు తెలుగు ప్రజలు భయపడిపోతున్నారు… అంత చల్లగా వుంటోంది వాతావరణం. పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ ప్రజలు చలికి గజగజా వణికిపోతున్నారు. బారెడు తెల్లారేవరకు సూర్యుడు కనిపించడంలేదు… దీంతో తెల్లారిపోయినా చలి తగ్గకపోవడంతో ప్రజలు కూడా ముసుగుతన్ని పడుకుంటున్నారు. గత రెండుమూడు […]
HMPV… మరో కరోనా ప్రమాదం… ప్రపంచవ్యాప్తంగా భయవ్యాప్తి…
. HMPV… Human metapneumo virus… ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన వైరస్… మరో కరోనా… నాశనం చేయబోతోంది జాగ్రత్త అనే హెచ్చరికలు… ఎక్కడ… చైనా..? ప్రపంచం ఏమాత్రం విశ్వసించదగని ధూర్త దేశం అది… మనం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ అంటుంటాం కానీ… మోస్ట్ డేంజరస్ కంట్రీ చైనా… ఖగోళం, అంతరిక్షం, సముద్రం, వాతావరణం, జీవాయుధాలు ఎట్సెట్రా ఏదైనా ప్రయోగించగలదు… ప్రపంచానికి మోస్ట్ డేంజరస్ వైరస్, ఏదీ కాదు, జస్ట్ వైరస్… ఈ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి వార్తలు […]
అనుభవించు రాజా… కుబేర వారసుడి చేతి వాచీకి 22 కోట్ల విలువ…
. 22 కోట్ల చేతి వాచీలో కాలమెలా కదులుతుందో! కోడి కూస్తే తెలవారుతుందని గుర్తు. కొమ్మల్లో పక్షులు రెక్కలల్లారుస్తూ కిలకిలారావాలు చేస్తే సూర్యుడొస్తున్నాడని సంకేతం. తూరుపు కొండల్లో బంగారు, నారింజ, ఎరుపు రంగులు వచ్చాయంటే సూర్యుడు వచ్చేసినట్లే. పొద్దు పొడిచినట్లే. లేలేత కిరణాలతో లోకాలను సూర్యుడు తట్టి లేపినట్లే. సూర్యుడు నడినెత్తిన ఉంటే మిట్ట మధ్యాహ్నం. పడమటి కొండల్లో మళ్లీ బంగారు రంగు పులుముకున్నాడంటే సాయంత్రమయినట్లే. పగటి దీపం వెలుగు తగ్గిందంటే రాత్రి దగ్గరవుతున్నట్లు. చిమ్మ చీకటి […]
గోవాకు ఏమైంది..? పర్యాటకులు పట్టించుకోవడం మానేశారు..!!
. అయోధ్యకు భక్తజనం పోటెత్తారు… తాజ్మహల్ సందర్శకులకన్నా ఈ సంఖ్య దాటిపోయింది… వారణాసి మునుపెన్నడూ లేని రీతిలో పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది… కొత్తగా ఉజ్జయిని కూడా టెంపుల్ టూరిజం అడ్డా అయిపోతోంది… …. ఇవన్నీ కొద్దిరోజులుగా కనిపిస్తున్న వార్తలు… కొత్త సంవత్సరం వేళ తమకు ఇష్టమైన పుణ్యక్షేత్రానికి వెళ్లడం ఇండియాలో అలవాటే… ఈసారి ఇంకా పెరిగింది… ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ టూరిజం స్పాట్స్లో కిలోమీటర్ల కొద్దీ వాహనాల ట్రాఫిక్ జామ్ కూడా చదివాం, విన్నాం… కానీ ఎప్పుడూ క్రిస్టమస్, డిసెంబరు […]
మందూమటన్లు దంచుడే కాదు… ఓయో రూమ్స్ కూడా కిటకిట…
. మందు అమ్మకాల వార్తలకన్నా… కొన్ని ఇతర వార్తలే ఇంట్రస్టింగు అనిపించాయి… 900 కోట్లు తాగేశారు… 500 కౌంట్ ఊదేశారు అని ఒక వార్త… డిసెంబరు 30, 31 తేదీల్లో సర్కారీ డిపోల నుంచి కొన్న మద్యం విలువను బట్టి… 31 రాత్రి ఇంత తాగేశారు అని రాయడం ఉజ్జాయింపే గానీ ఖచ్చితం కాదు… పాత స్టాక్ కూడా ఉంటుంది, ఆల్రెడీ కస్టమర్లు కొని పెట్టుకున్న మందూ ఉంటుంది… సరే, మొత్తానికి అత్యంత భారీ ఎక్కువ డోస్ […]
ఈయన గీతా ప్రచారానికి సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన..!
. బంజారా భాషలోకి భగవద్గీత… ఆధ్యాతిక ప్రస్తావనల్లో భగవద్గీత అంటే భగవద్గీతే. నిజానికి ఇంకా చాలా గీతలున్నాయి. ఉద్ధవ గీత, గణేశ గీత, శివ గీత, అష్టావక్ర గీత, వసిష్ఠ గీత, హంస గీత…ఇలా ఎన్నెన్నో గీతలు. ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పినవి; భగవంతుడికే చెప్పినవి. లేదా భగవంతుడి గురించి రుషులు చెప్పినవి. 18 అధ్యాయాల భగవద్గీత దానికదిగా విడిగా పురాణమూ కాదు; కావ్యమూ కాదు. మహాభారత కావ్యంలో అంతర్భాగం. గీత ప్రారంభమే “ధర్మ క్షేత్రే కురు క్షేత్రే”. […]
మేఘాకు చిక్కులు… రేవంత్రెడ్డి తదుపరి అడుగు ఏమిటో మరి..!!
. . ( Anamchinni Venkateswarao 9440000009 ) .. …. … అంచనాలు పెంచి… అడ్డంగా దొరికి… ‘మేఘా’ కోసమే కక్కుర్తి.! ‘పాలమూరు’ ప్రాజెక్టులో బయటపడనున్న ‘బడా’ బండారం! బీహెచ్ఐఎల్, మేఘా కంపెనీకి నోటీసులు… ఒరిజినల్ ఫైల్స్ న్యాయస్థానం ముందుంచాలని ఆదేశాలు ఎలక్ట్రో- మెకానికల్ పరికరాల్లో అవినీతిపై నాగం పిటిషన్… ప్రభుత్వానికి రూ.2,400 కోట్ల నష్టం… మూడు రోజుల్లో అంచనాలు పెంచేసిన బీఆర్ఎస్ సర్కార్… ఎట్టకేలకు ఓ బడా నేత బతుకు ‘సుప్రీం’ ముందు […]
- « Previous Page
- 1
- …
- 8
- 9
- 10
- 11
- 12
- …
- 124
- Next Page »