Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!

May 16, 2025 by M S R

raj sitaram

. ముందుగా ఓ పోస్టు చదవండి… తెలుగు ఇండస్ట్రీ వికీపిడియాట్రిస్టు Bharadwaja Rangavajhala రాశాడు… తరువాత ఇంకొన్ని సశేషాలున్నయ్… అవీ చెప్పుకుందాం… వార్ అండ్ పీస్ … ( బాలసుబ్రహ్మణ్యం- కృష్ణ)…….. టాలీవుడ్ వివాదాల్లో మోస్ట్ ఇంట్రస్టింగ్ టాపిక్ సూపర్ స్టార్ కృష్ణ గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మధ్య జరిగింది. కృష్ణ, బాలు చాలా సన్నిహిత మిత్రులు. ఇద్దరూ ఒకే టైమ్ లో ఇండస్ట్రీలో ఎదిగారు. ఉన్నత స్థానాలకు చేరారు. ఇద్దరూ నాన్ కాంట్రవర్షియల్ గా వెళ్లాలనే […]

ట్రంపు చెప్పాడని ఐఫోన్ గుడ్డిగా వినదు… అది పక్కా వ్యాపారం…

May 16, 2025 by M S R

apple

. Pardha Saradhi Upadrasta …. బావ బావే పేకాట పేకాటే. వ్యాపారవేత్త ఎక్కడ తయారు చేస్తే తక్కువ ధరకు ఉత్పత్తి అవుతుందో అక్కడే తయారు చేస్తాడు, ఇది ట్రంప్ మామకు తెలుసు, టిమ్ కుక్ కీ తెలుసు, భారత్ కు కూడా తెలుసు. నో, నో, యాపిల్ ఐఫోన్లను ఇండియాలో తయారు చేయడానికి వీల్లేదు అని ఉరుముతాడు ట్రంపు… ఒక ఐఫోన్ అమెరికాలో తయారు చేస్తే  3000 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. అదే చైనాలో తయారు చేస్తే […]

హీరోయిన్ బాత్‌రూం‌తో ఏం పనిరా..? వీటినే పిచ్చి కూతలు అంటారు…!!

May 16, 2025 by M S R

skn

. ఈమధ్య సినిమా సెలబ్రిటీల చెత్త వాగుళ్లు ఎక్కువయ్యాయి కదా… దిల్ రాజు, శ్రీముఖి, శ్రీకాంత్ అయ్యంగార్ దగ్గర నుంచి నాగవంశీ, ఎస్‌కేఎన్, త్రినాథరావు…. ఎవరు తక్కువ..? 90 వేసుకుని వేదికల మీదకు వస్తారేమో… నాలుక మీద, మెదడు మీద అదుపు ఉండదు… ఏం మాట్లాడుతున్నామనే సోయీ ఉండదు… ఆమధ్య ఓ నిర్మాత అన్షు అంబానీ సై- ల మీద వెకిలి కూతలకు దిగాడు ఓ వేదిక మీద… తరువాత సారీ చెప్పినట్టున్నాడు… ఏదో కూయడం, సారీ […]

అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?

May 15, 2025 by M S R

telangana

. ఆయన తోవన ఆయన పాపం ఫార్మ్ హౌస్ లో పండుకుంటే… ఆ బీజేపీ ఎన్వీఎస్ ప్రభాకర రావు మీడియా వాళ్ళ ఆకలి తీర్చే పెద్ద చర్చ పెట్టాడు జూన్ 2 కానీ డిసెంబర్లో కానీ BRS పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి కేసీఆర్ సీఎం అవుతాడని డేట్లతో సహా చెప్పేశాడు తద్వారా తిరిగి కేటీఆర్ కు అధికారం అప్పచెప్పి, ఆయన మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్ళిపోతాడనే ఇంకో కొత్త చర్చ లేవనెత్తారు ఇంకేముంది మీడియాకు […]

అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…

May 15, 2025 by M S R

george

. అది 1998వసంవత్సరం… NDA ప్రధాని వాజపేయిని గద్దెదించాలని congress, CPM చేతులు కలిపి, లోకసభలో పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. Congress, CPI (M) పార్టీల నాయకులు కలిసి కూర్చుని, NDA కూటమిపై దాడి చేస్తున్నారు. ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు బల్లలు చరుస్తూ పరస్పరం అభినందించుకుంటున్నారు. అదే NDA నాయకుడు ఎవరైనా congress అవినీతిపై మాట్లాడితే మాత్రం CPM నాయకులు తీవ్రంగా ప్రతిదాడి చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ NDA ప్రభుత్వాన్ని […]

వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

May 15, 2025 by M S R

*Why Chennai is called SuperKing* Chennai is the 2nd city in the world to become a municipal corporation next to London, in the year 1688. Chennai is the only city in India which will have 2 international ports, Chennai port, Ennore port, Chennai has the longest beach in india, 12kms urban beach, 2nd longest in […]

… మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!

May 14, 2025 by M S R

school

. ఏపీకి సంబంధించిన వార్తే… ఆంధ్రప్రభ క్లిప్పింగ్… నిజమేనో కాదో తెలియదు గానీ, నిజమైతే కూటమి ప్రభుత్వ ముఖ్యులు తెలుగు జాతికి వివరణ ఇచ్చుకోవాలి ఓసారి… వార్తలో విషయం ఏమిటంటే..? ‘‘ఇకపై ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం ఉండదు, మొత్తం ఇంగ్లిష్ మీడియమే… తెలుగు మీడియంలో బోధన ఉండదు, పరీక్షలు ఉండవు… ఇంగ్లిషుతోపాటు తెలుగు మీడియం కూడా కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు… పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లిష్ మీడియమే […]

ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

May 14, 2025 by M S R

drdo

ఆపరేషన్ సిందూర్ మొదలయ్యాక లక్షల వార్తలు… అనేక కోణాలు… కొన్ని అబద్దాలు, కొన్ని నిజాలు… తప్పుడు ప్రచారాలు… కొందరు వెధవల బూతులు, ద్వేషం, విషం, నానా పెంట… ఇన్ని వార్తల నడుమ ఓ పోస్టు ఆసక్తికరంగా అనిపించింది,,. ముచ్చట పాఠకులతో షేర్ చేసుకోవాలనీ అనిపించింది… అది Kiran Kumar Goverdhanam పోస్టు… స్వీయానుభవం… తాజా ఇండో పాక్ ఘ‌ర్ష‌ణ‌ల్లో భార‌త సైన్యం ఉప‌యోగించిన ప‌లు ఆయుధాలు హైద‌రాబాద్‌లోని డీఆర్‌డీఓ శాస్త్ర‌వేత్త‌లు రూపొందించిన‌వే అని వార్త‌లు వ‌చ్చాయి. సైన్యం అవ‌స‌రాల మేర‌కు […]

ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…

May 13, 2025 by M S R

kuruvapuram

. డిస్‌క్లెయిమర్… ఇది కేవలం విశ్వాసులకు, ఆధ్యాత్మిక అనురక్తులకు, తీర్థయాత్రికులకు మాత్రమే… మిగతా వాళ్లు దయచేసి అవాయిడ్ చేయండి… కొంచెం పెద్ద స్టోరీ… మామూలు భక్తులకే కాదు, దత్తాత్రేయ భక్తులకు, గానుగాపూర్, మంత్రాలయం పర్యాటకులకు ప్రత్యేకం… . ఓసారి మా సమీపబంధువునే తిరుమలకు తీసుకెళ్లాను, వాడినీ వీడినీ పట్టుకుని, సిఫారసు లెటర్ తీసుకుని… తిరుమల వెంకన్న భక్త సులభుడు కాదు కదా… దేవుడి దగ్గర దాకా నేరుగా వెళ్లి, దండం పెట్టుకుని, బయటకు వచ్చాక ఏమన్నదీ అంటే..? […]

పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?

May 8, 2025 by M S R

undavalli

. === ఉండవల్లి గారికి ఒక ఆత్మీయ లేఖ === సార్, ” ఆ కేసు సంగతి నాకేమీ తెలియదు, ఆయన నా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి వెళ్లి పలకరించాను ” అని చెప్పి ఊరకుంటే ఎంత హుందాగా ఉండేది! అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి మీ తెలివెందుకు ఇన్వెస్ట్ చేశారు, మీ ఇమేజ్ ని ఎందుకు పణంగా పెట్టారు ? ఉదాహరణకి – ” ఆయన ఆసియాలో ఆరో పెద్ద ధనవంతుడు” – ( ధనవంతుల […]

ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

May 8, 2025 by M S R

. మీరు ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న ఏ దేశమైనా వెళ్లండి…. అక్కడ ఓ పంజాబీ దాబా, ఓ గుజరాతీ వ్యాపారి ఉంటాడని ఓ అభిప్రాయం వినిపిస్తూ ఉంటుంది… వాళ్లు ఉంటారో ఉండరో గానీ… ప్రపంచంలోని ఏ దేశం వెళ్లినా సరే ఓ కేరళైట్ ఉంటాడు… డిగ్నిటీ ఆఫ్ లేబర్… ఏ పనైనా చేస్తాడు… ఊరికి, కుటుంబానికి దూరంగా ఏళ్ల తరబడీ బతికేస్తాడు… ఓ సగటు కేరళీయుడికి ప్రపంచమంటే ఓ కుగ్రామం… నిజమైన గ్లోబల్ మ్యాన్… ఓ […]

ఐఏఎస్ సక్సెస్ స్టోరీలే కాదు… ఇదుగో ఈ పాఠాలూ చదవాలి…

May 8, 2025 by M S R

srilakshmi

. ఓబుళాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని నిర్దోషిగా తేల్చిన హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు, విడిగా మళ్లీ విచారించి, 3 నెలల్లో తేల్చాలని తాజాగా ఆదేశించింది… పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియా ఆపరేషన్ సిందూర్ దాడుల వార్తల్లో ఈ వార్తకు పెద్ద ప్రాధాన్యం దక్కలేదు గానీ… నిజానికి చాలా ఇంపార్టెంట్ వార్తే… రాజకీయ నాయకులు, అక్రమార్కులకు స్వార్థంతో వంతపాడితే, సహకరిస్తే కీలక స్థానాల్లో ఉన్న కేంద్ర సర్వీసు అధికారులకు ఏ గతి […]

మార్చురీ పెట్టెలో ఆయన… కదిపితే, లేచి కబుర్లు చెప్పేలా పడుకుని ఉన్నాడు…

May 8, 2025 by M S R

. నా పెద్దిభొట్ల… నా ఏలూరు రోడ్డు… (A teenage Love affair with a master story teller) ________________________ నవరంగ్ లో నవయవ్వన జయబాధురి… అలంకార్ లో చిలిపి నవ్వుల విద్యా సిన్హా… ఊర్వశిలో ఊపిరాడనివ్వని హేమమాలిని… ఆ పక్క చికిలి చూపుల జరీనా వాహబ్… ఈ పక్క అనురాధా పటేల్, రేఖల ఉత్సవ్! ఎర్లీ సెవెంటీస్… విజయవాడ ధియేటర్లలో నాన్ స్టాప్ సెలబ్రేషన్! ఇది చాలదన్నట్టు…. విజయాటాకీస్ ముందు వాల్ పోస్టర్ లో […]

యుద్ధం చేస్తాం సరే, కానీ అది ఏకపక్షంగా ఉండదు… పార్ట్-2 ….

May 7, 2025 by M S R

war

. Pardha Saradhi Potluri  …… భారత్ ఎప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది? Part 2 చైనా పూర్తిగా పాకిస్థాన్ వెనుక ఉండి ప్రోత్సహస్తున్నది! చైనా పాకిస్తాన్ కి ఇచ్చిన PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ TO ఎయిర్ మిసైల్ అనేది గేమ్ చేంజర్ అనడంలో సందేహం లేదు! ఒకసారి వివరాలలోకి వెళదాం! PL-15 లాంగ్ రేంజ్ మిసైల్ ని చైనా తయారు చేసింది కేవలం అమెరికాని దృష్టిలో పెట్టుకొని మాత్రమే! బయటికి 200 km […]

ఉగ్రవాద క్యాంపులపై భారత్ దాడులు షురూ… పూర్తి యుద్దం ఉంటుందా..?

May 7, 2025 by M S R

war

. Pardha Saradhi Potluri ….. పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద క్యాంపులపై ఆపరేషన్ సింధూర పేరిట భారత్ యుద్ధం అర్ధరాత్రి దాటాక ఆరంభించింది… అయితే అది పూర్తి యుద్ధంలాగా మారుతుందా..? ప్రస్తుతం పీవోకేపై దాడులు… మరి భారత్ ఎప్పుడు పాకిస్థాన్ మీద దాడి చేస్తుంది? PART- 1 ప్రపంచ దేశాలతో పాటు పాకిస్తాన్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నది! గత అయిదు రోజులుగా పాకిస్థాన్ తన సైన్యంలో సింహ భాగం సరిహద్దుల దగ్గరికి తరలించి రోజు వారీ డ్రిల్స్ […]

ధరలు ఎక్కువ… సరుకు నాసిరకం… సూపర్ ఫ్లాప్ టీమ్ ఇదేనట…

May 6, 2025 by M S R

ipl

. తమదైన శైలిలో సోషల్ మీడియాలో సెటైర్లు వేసే ఐస్‌లాండ్ క్రికెట్ ఓ చెత్త ఐపీఎల్ జట్టును ప్రకటిస్తూ ఓ ట్వీట్ కొట్టింది… దానికి ‘ఫ్రాడ్స్ అండ్ స్కామర్స్’ అని పేరు కూడా పెట్టింది… అందులో చాలావరకు ప్లేయర్ల ఆటతీరు మీద ఇప్పటికే క్రికెట్ ప్రేమికుల్లో విమర్శలు, సందేహాలు ఉన్న విషయం తెలిసిందే… ఆ ప్రచారంలో ఉన్న పేర్లనే ఓ జట్టుగా ప్రకటించి భలే సెటైర్ పేల్చింది ఈ ట్వీట్… నిజంగా ఈ ఐపీఎల్ సీజన్‌లో అంచనాలకు […]

అక్రమార్కులు… డబ్బు కోసం ఏ అంశాన్నీ వదలరు… చివరకు ఇవీ…

May 6, 2025 by M S R

bank

. ఇదోరకం అక్రమం… సింపుల్‌గా చెప్పాలంటే ఓ ప్రభుత్వ సలహాదారు ఒక పుస్తకం రాశాడు… ఓ బ్యాంకు అక్షరాలా 7.25 కోట్లతో 1,89,450 పుస్తకాలు కొన్నది… వాటిని బ్యాంకు పైస్థాయి నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకూ అమ్మాలట…  అరాచకం… వివరాల్లోకి వెళ్తే… ఈ పుస్తకం పేరు “India@100: Envisioning Tomorrow’s Economic Powerhouse”, దీనిని భారతదేశ మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (2018- 2021),  IMF లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ రచించాడు… ఈ […]

సొంతంగా పుస్తకం ముద్రించుకుంటే… జేబుకు చిల్లు గ్యారంటీ…

May 6, 2025 by M S R

books

.   ప్రస్తుతం తెలుగు వీక్లీ, మంత్లీ మ్యాగజైన్లు ఏమీ లేవు కదా మార్కెట్‌లో… స్వాతి వంటి ఒకటీ అరా తప్ప… దాంతో దినపత్రికల సండే ఎడిషన్లు లేదంటే డిజిటల్ ప్లాట్‌ఫారాలను ఆశ్రయించాల్సి వస్తోంది రచయితలు… పబ్లిషింగ్ హౌజులు కూడా పెరిగిన పుస్తక ప్రచురణ వ్యయం, తగ్గిపోయిన విక్రయాల నేపథ్యంలో గరిష్టంగా పుస్తకాల ముద్రణను తగ్గించుకున్నాయి… ఈ స్థితిలో కొందరు రచయితలు సొంతంగా పుస్తకాలు పబ్లిష్ చేసుకుంటున్నారు… వాళ్ల కష్టాలపై మిత్రుడు ప్రభాకర్ జైనీ రాసిన పోస్టు […]

పాక్- ఇండియా అణుయుద్ధాన్ని నోస్ట్రాడామస్ నిజంగా చెప్పాడా..?!

May 6, 2025 by M S R

war

. ఈమధ్య ప్రతి ఒక్కరికీ అలవాటైపోయింది… ఏదైనా జరగ్గానే అదుగో బాబా వాంగ చెప్పింది, ఇదుగో నోస్ట్రాడామస్ అప్పుడే చెప్పాడు అని ఎడాపెడా రాసేయడం… నిజానికి వాళ్లు ఏవేవో జోస్యాలు మార్మిక భాషలో రాసినట్టు చెబుతారు… వాటిని డీకోడ్ చేయడం ఎవరి వల్ల కావడం లేదు… ఎవరికితోచిన బాష్యం వాళ్లు చెప్పుకోవడం, అబ్బో, వాళ్లు ముందుగానే భలే జోస్యం చెప్పారబ్బా అని రాసేసుకోవడం… నిజానికి వాళ్లు ఏం రాశారో ఎవరికీ తెలియకుండా పోతోంది రాను రాను… చివరకు […]

ఇది ఐపీఎల్… మడత నలగని ఆ పాత హీరోయిజం అస్సలు కుదరదు…

May 4, 2025 by M S R

ipl

. 14 ఏళ్ల ఒక వైభవ్ సెంచరీ… 17 ఏళ్ల ఆయుష్ మాత్రే 94 పరుగులు… వాళ్లే కాదు… ప్రియాంశ్, విఘ్నేష్, రషీద్… కొత్త కొత్త స్టార్స్ మెరుస్తున్నారు ఈసారి ఐపీఎల్ సీజన్‌లో… వాళ్ల దూకుడు, షాట్స్ అబ్బురపరుస్తున్నాయి… నిజానికి ఐపీఎల్ అనగానే ఫిక్సింగులు, బెట్టింగులు మన్నూమశానం గుర్తొస్తుంటాయి… కానీ నాణేనికి మరోవైపు భిన్నం… క్రికెటర్లలో దాగున్న మొత్తం ప్రతిభను ఆవిష్కరిస్తున్నాయి మ్యాచులు… సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు… మన గత క్రికెటర్లలాగా మడత నలగని హీరోల్లా […]

  • « Previous Page
  • 1
  • …
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • …
  • 123
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • KTR ప్రెస్ క్లబ్ డ్రామాకు రేవంత్ డిఫరెంట్ కౌంటర్… రక్తికట్టింది…
  • తన తొలి మూవీ ప్రివ్యూ చూస్తూ దర్శకుడు ఎస్.రాంబాబు కనుమూత
  • కథ, నటుడు, పాట, సంగీతం… అన్నీ పర్‌ఫెక్ట్ అంచనా వేయగల దర్శకుడు…
  • నయనతారపై మరో పిటిషన్… మెడకు చుట్టుకున్న ఆ డాక్యుమెంటరీ…
  • భద్రాచలంపై చంద్రబాబు సర్కార్ వక్రదృష్టి… రేవంతే స్పందించాలి…
  • ఏమి సేతురా లింగా..! భారీ లాసుల్లోకి కన్నప్ప… నితిన్ తన తమ్ముడే…!!
  • ఏకకాలంలో కేంద్రంతో, ఏపీతో… మూడు పార్టీలతో రేవంత్ పోరాటం..!!
  • ఆ ఒక్క సీన్… సాగరసంగమం సినిమాను అమాంతం పైకి లేపింది…
  • ప్లీజ్… నెత్తురు అంటిన ఆనాటి నా టోపీ ఒకసారి ఇప్పించండి యువరానర్…
  • ఒక అనసూయ… సూసైడ్ బాంబర్‌ను తరిమేసింది… కానీ చివరకు..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions