Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకటే చెట్టు… మీద పది పక్షులు… ఒకటే తుపాకీ గుండు… తర్వాత మీరే చదవండి…

February 27, 2023 by M S R

ten birds

ఒక ప్రొఫెసర్‌కు తన పిల్లల ఐక్యూ పరీక్షించాలని అనిపించింది… క్లాసులో ఓ పిల్లవాడిని లేపాడు… అడిగాడు… ‘‘ఒక చెట్టు మీద 10 పక్షులున్నాయ్… నువ్వు ఒకదాన్ని తుపాకీతో కాల్చావు, ఇంకా ఎన్ని మిగిలి ఉంటాయి..?’’ మిగతావన్నీ ఎగిరిపోతాయి అని జవాబు చెబుతాడని అందరూ ఎదురుచూస్తున్నారు… ఈ పక్షులు, చెట్లు, కాల్పుల పజిల్స్ ఎప్పుడూ వినేవే కదా… కానీ ఆ పిల్లాడు ఇండియన్ పొలిటికల్ లీడర్ టైపు… ఈడీ ప్రశ్నలకు బదులు చెప్పే తరహాలో సంభాషణ ఇలా సాగింది… […]

బీబీసీ… మీ రాజకుటుంబం నిర్వాకాల మీద ఒక్క డాక్యుమెంటరీ ప్లీజ్…

February 25, 2023 by M S R

meghan

Devika Reddy………   గురివింద తనకింది నలుపు ఎరగదన్నట్టు…. వీళ్లు మేఘన్, హ్యారీ… చార్లెస్, డయానా చిన్నకొడుకు హ్యారీ నల్లజాతిపిల్ల మేఘన్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు… అత్త డయానా అంత అందగత్తె కాకపోయినా… అంతకుమించిన ఆత్మవిశ్వాసం తనలో… డయానాను వేధించినట్టే రాజకుటుంబీకులు, ముఖ్యంగా మొన్న పోయిన ముసల్ది ఎలిజబెత్ ఈ పిల్లనూ వేపుకు తింది… అందుకే మీ ప్యాలెస్ కు ఓ దండమంటూ హ్యారీని తీసుకుని దేశం వీడింది.. అయినా వేధించింది రాజకుటుంబం, వాళ్ల మీడియా… డయానాను పొట్టనపెట్టుకున్నట్టే తననూ […]

ఏయ్ వర్మా… నీకంటే తోపు ప్రేమికులం కుప్పలు కుప్పలుగా ఉన్నామిక్కడ…

February 25, 2023 by M S R

sridevi

Prasen Bellamkonda………..   ఒక జ్ఞాపకం ఆమె కోసం కొన్న ప్రతి సినిమా టికెట్టూ ఆమెకు రాసిన ప్రేమలేఖే…. ఆమె సినిమా విడుదలైన రోజు వాలంటైన్స్ డేనే అసలు నా తరానికి యవ్వనం వచ్చిందని తెలిసింది ఆమెను కలగన్నాకే కోకమాటు సిగ్గు తడుస్తున్నపుడు ఎవడు చూసాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిని సుభ్రమణ్నీ సుభ్రమ్మణ్నీ అని వసంతకోకిల గారాల రాగాలు తీస్తున్నపుడు ఎవడు చూసాడు మహానటుడు కమల్ ని చాందినీ, లమ్హే, ఆకలిరాజ్యాల్లో ఆమెను చూసి ఈ అందం వెనుక ఇంత […]

ఇది ఎవడూ గెలవని యుద్ధం… అస్త్రపరీక్షలో ఇద్దరికీ మిగిలేది బూడిదే…

February 25, 2023 by M S R

Russia-Ukraine-War

War Without Win: ఇవి తుపాకులు పట్టుకుని ఎదురెదురుగా తలపడే ప్రత్యక్ష యుద్ధాల రోజులు కావని; బాంబులు వర్షిస్తూ శత్రు దేశాలు సరిహద్దులు దాటి పరస్పరం బూడిద చేసుకోవడానికి రగిలిపోయే రోజులు కావని; ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారో తెలియని యుద్ధోన్మాదానికి కాలం చెల్లిందని అనుకునేవారికి రష్యా-ఉక్రెయిన్ కొత్త పాఠాలు చెబుతోంది. నిరాశ మిగులుస్తోంది. భవిష్యత్తు మీద భరోసాను ఛిద్రం చేస్తోంది. సంవత్సరం గడిచినా ఆగని యుద్ధంలో గెలిచేదెవరో, ఓడేదెవరో తెలియక ప్రపంచం మళ్లీ రెండుగా చీలిపోవాల్సిన విషాదం కనపడుతోంది. […]

Brahmin The Great… బ్రాహ్మలపై మధ్యప్రదేశ్ ఐఏఎస్ నియాజ్ ఖాన్ పుస్తకం..!

February 23, 2023 by M S R

brahmin the great

“బ్రాహ్మణ్ ద గ్రేట్”… ఒక కులం మీద రాయబడిన పుస్తకం… రాసింది నియాజ్ ఖాన్… ఇంట్రస్టింగు కదా… బహుశా ప్రమోషన్ కోసం ఉద్దేశించిన పోస్ట్ అయి ఉంటుంది… వాట్సప్‌లో చక్కర్లు కొడుతోంది… కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి… సంక్షిప్తంగా ఓ లుక్కు వేద్దాం… ఆ బుక్ వచ్చాక మళ్లీ మాట్లాడుకుందాం అందులోని మెరిట్, డీమెరిట్‌ల గురించి… భారతీయ సమాజంలోని డౌన్ ట్రాడెన్ సెక్షన్‌లో బ్రాహ్మణ వ్యతిరేకత పెరుగుతూ కనిపిస్తుంది… మన సొసైటీ లాభనష్టాలకు బ్రాహ్మణులనే బాధ్యులను చేస్తూ చర్చలు […]

ఎంత ఉద్దేశపూర్వక కథనమైనా సరే… మరీ ఇది ఫస్ట్ లీడ్ స్టోరీ ఎలాగైందబ్బా..?!

February 22, 2023 by M S R

aj

ఒక రోజంతా ఆలోచించినా సరే… ఇది వార్తేనా అనే సంశయం నుంచి విముక్తం కాలేకపోయాను… వోకే, షర్మిలకు, భారతికి నడుమ గ్యాప్ పెంచడానికి ఉద్దేశించిన సంకల్పకథనమే అనుకున్నా సరే… ఇది మరీ ఫస్ట్ లీడ్ స్టోరీ ఎలా అయ్యిందనేది ఇప్పటికీ ఓ చిక్కు ప్రశ్నే… పైకి ఎన్ని పాత్రికేయ నీతులు చెప్పుకున్నా సరే, ఆంధ్రజ్యోతి ఉద్దేశాలు- లక్ష్యాల్లో జగన్‌ను తిట్టడం, జగన్ ఫ్యామిలీలోనే చిచ్చుపెట్టడం వంటి స్పష్టమైన దిశ ఒకటి బహిరంగంగానే కనిపిస్తుంది… ఆ దిశలో, ఈ […]

ఆర్ఆర్ఆర్ రాజమౌళికి అవమానం… ఆఫ్టరాల్ ఓ కంటితుడుపు అవార్డుతో సరి…

February 21, 2023 by M S R

rrr

ఐనా ఇదేమిటండీ విజయేంద్రప్రసాద్ గారూ… ఇలా నిర్లక్ష్యం వహిస్తే ఎలా..? కొడుకు, ఇతరులంతా అక్కడ శాన్‌ఫ్రాన్సిస్‌కోలో తిష్ట వేసి… అనేకానేక అవార్డుల గురించి లాబీయింగు నడిపిస్తుంటే… మీరు ఇక్కడే ఉండి, కనీసం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డుల సంగతైనా చూడకపోతే ఎలా..? మీ రాజ్యసభ సభ్యత్వం ఇక దేనికి పనికొస్తున్నట్టు..? ఆర్ఆర్ఆర్ సినిమా ఇక ప్రపంచ సినిమా చరిత్రలోనే రాదు అన్నంతగా… ఆ అద్భుత చిత్రరాజాన్ని ప్రపంచమంతా పలుపలురకాలుగా ప్రశంసిస్తుంటే… పది కేటగిరీల్లో అవార్డులు […]

రోజులు అస్సలు బాగోలేవు… మరీ చీతా బతుకైపోయింది…

February 21, 2023 by M S R

cheetah

పులి జాతిలో అనేక ఉప జాతులున్నాయి. దేశం, ప్రాంతాన్ని బట్టి పులుల స్వరూపంలో, పిలిచే పేర్లలో కొంచెం తేడాలుంటాయి కానీ… స్వభావంలో మాత్రం తేడాలుండవు. ఉంటే అవి పులులు కావు. “ఇంట్లో పులి- వీధిలో పిల్లి” అన్న సామెత తెలియక దక్షిణాఫ్రికా ఇంటి పులులు విమానమెక్కి, హెలిక్యాప్టర్లు ఎక్కి,… మధ్యప్రదేశ్ వీధుల్లోకి వచ్చేసరికి… పాపం నిజంగానే బిగ్ క్యాట్- పెద్ద పిల్లులయి… పిల్లగాలులకు కూడా నిలువెల్లా వణికిపోతున్నాయి. “పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు…” అని ఇదివరకు […]

కృష్ణరాయడికి ముగ్గురు భార్యలా..? ఆముక్తమాల్యద పెద్దన రాశాడా..? (చివరి భాగం)…

February 20, 2023 by M S R

hampi

కృష్ణరాయడికి ముగ్గురు భార్యలా? తిరుమలా దేవి, చిన్నా దేవి కాకుండా కమల లేదా అన్నపూర్ణ పేరుతో కృష్ణరాయలుకు మూడో భార్యను కూడా సృష్టించి పెళ్లి కూడా చేసింది లోకం. దురదృష్టం కొద్దీ విజయనగర శాసనాలేవీ ఈ మూడో భార్యను గుర్తించినట్లు లేవు! ఆయన కూడా ఆముక్తమాల్యదతో పాటు ఇతర సంస్కృత కావ్యాల్లో ఇద్దరు భార్యలను ప్రస్తావించి…మూడో భార్య విషయం చెప్పలేదు. కనపడితే కాలర్ పట్టుకుని అడగండి. గట్టిగా అడిగితే ఒప్పుకోకపోడు! ఆముక్తమాల్యద పెద్దన రాశాడా? అల్లసాని పెద్దన […]

మోడీకి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కూ లింకేమిటి..? గూగుల్‌తో వైరమేంటి..?

February 19, 2023 by M S R

bharos

పార్ధసారధి పోట్లూరి ………  మోడి Vs జార్జ్ సోరోస్ అండ్ కంపనీ ! గూగుల్ యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ + లిథియం ! చేజారిపోతున్న భారీ ఆదాయం ఇవ్వగల ఒక్కో అవకాశం వెరసి అమెరికా వెనక ఉండి నడిపిస్తున్న డ్రామా ! పైకి కనపడేది వేరు, లోలోపల జరుగుతున్నది వేరు! పేరు జార్జ్ సోరోస్ దే అయినా ఫైనల్ గా రంగంలోకి దిగేది ఐరోపా సమాజం మరియు అమెరికా ! 140 కోట్లు జనాభా కల భారత […]

అప్పాజీ కనుగుడ్ల కథ నిజమేనా..? రాయల మొహంపై మచ్చలు ఉండేవా..?

February 19, 2023 by M S R

hampi

Planted Stories: తిమ్మరుసు కనుగుడ్ల కథ…. విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయల కొడుకు తినే అరటి పండులో విషం పెట్టించి మహా మంత్రి తిమ్మరుసు/ అప్పాజీ చంపించాడు. దాంతో కృష్ణరాయలు గుండె పగిలి ఏడ్చి… ఏడ్చి… కోపంతో తిమ్మరుసు కనుగుడ్లు పెరికించి, పెనుగొండలో చీకటి గృహంలో బందీగా పెట్టాడు. కొంతకాలానికి కొడుకు మృతికి తిమ్మరుసు కారణం కాదని తెలుసుకుని… కృష్ణరాయలు అర్జంటుగా గుర్రమెక్కి హంపీ నుండి ఆగకుండా పెనుగొండ వెళితే… కనులు లేని నన్ను నీ కళ్లు చూడలేవు […]

తారకరత్న హెల్త్ పరిస్థితి ఏమీ బాగుపడలేదు… కష్టమేనట..!!

February 18, 2023 by Rishi

tarakaratna

BT Govinda Reddy…. నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి విషాదకర వార్త వినాల్సి రావచ్చు. కోమాలో ఉన్న ఆయనకు 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. మొదటి రోజు నుంచి ఇప్పటి నుంచి ఎటువంటి ఇంప్రూవ్ మెంట్ లేకపోగా ఇన్ ఫెక్షన్ల సమస్య పెరిగినట్టు సమాచారం. సొంతంగా శ్వాస తీసుకోలేని స్థితిలో ఆయనకు ECMO లైఫ్ సపోర్టింగ్ సిస్టంపై చికిత్స అందిస్తున్నారు. ఆర్గాన్ ఫెయిల్యూర్, గుండె కండరాలు పనిచేయపోవడం వల్ల ఎక్మో ద్వారా రక్త […]

ఆదానీపై మనమేం పోరాడతాం..? మన నలుపు మాటేమిటి..? ఇదేం నైతికత..?!

February 18, 2023 by M S R

cpim

అభ్యుదయ సమాజం సమీప భవిష్యత్తులో సాకారం అవుతుందో లేదో తెలీదు కానీ, కనీసం కనిపించని భూతల స్వర్గాన్ని మాటల్లో చూపించే నాయకులు ఒకనాడు ఉండేవారు. మంచి చెప్పినా, చెడు చెప్పినా వాళ్ళ మాటలకు ఒక క్రెడిబిలిటీ ఉండేది. కాలం మారింది కార్యకర్తల లక్ష్యంలో కాసింత నిర్వేదం ఉన్నప్పటికీ నాయకుల వ్యాపారాత్మక ఆలోచనలు రోజురోజుకీ మరింత దిగజారుతున్నాయి. ఈ నాయకుల ఆలోచన నుంచే టెన్ టివి పుట్టింది. ‘అభ్యుదయం’ మాటున మరో లోకం సాకారం కోసం ‘అభ్యుదయ బ్రాడ్ […]

రాయల కీర్తి దండలో దారంలా.., రాయాలే కానీ హంపీ కథే ఒక రామాయణం…

February 18, 2023 by M S R

hampi

Hanuma-Hampi: రాస్తే హంపీ కథే ఒక రామాయణమవుతుంది. మనది పుట్టుక. దేవుళ్లది అవతారం. తార అంటే పైన ఉండేది. అవ తార అంటే కిందికి దిగినది అని. నేను ఫలానా రోజు అవతరించాను అని అందుకే మనం అనలేము. మనకు చావు పుట్టుకలు ఉన్నట్లు దేవుళ్లకు కూడా చావు పుట్టుకలను ఆపాదిస్తాం. మనలాగా పుట్టినప్పుడు వారికీ ఈ బాధలు తప్పవేమో! రావణుడి ఆగడాలతో చస్తున్నాం… అని దేవతలు కంటికి మంటికి ఏకధారగా ఏడిస్తే… విష్ణువు రాముడిగా అవతరించాడు. […]

కూలిన కోటలు, కాలిన గోడలు, పగిలిన విగ్రహాలు, ఒరిగిన గోపురాలు..!

February 17, 2023 by M S R

hampi

The Demolition: విద్యారణ్యస్వామి సంకల్పంతో 1336లో పురుడుపోసుకున్న విజయనగర సామ్రాజ్యం ఇప్పటి దక్షిణ భారతదేశమంతా విస్తరించి ఉండేది. 1565 లో ఇప్పటి కర్ణాటక రాక్షసి- తంగడి గ్రామాల మధ్య జరిగిన తళ్లికోట యుద్ధంలో విజయనగర ప్రభువు అళియరామరాయలును బందీగా శత్రు సైన్యం పట్టుకుని సుల్తాను హుసేన్ షా ముందు ప్రవేశపెడితే…ఆయనే కత్తి తీసుకుని అళియరామరాయలు తల నరికాడు. అప్పుడే హంపీ తల కూడా తెగి పడింది. తరువాత బీజాపూర్, అహ్మద్ నగర్, రాయచూరు, గోల్కొండ, బీదర్ సుల్తానుల […]

ఆదానీ- హిండెన్‌బర్గ్… అమెరికాలో ప్రకంపనలు… హౌజ్ ఆఫ్ ప్యానెల్‌లో కదలిక…

February 16, 2023 by M S R

us house panel

పార్ధసారధి పోట్లూరి ……….  హిండెన్బర్గ్ Vs ఆదాని – అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ ! హిండెన్బర్గ్ ఆదానీ గ్రూపు మీద రిపోర్ట్ విడుదల చేసిన కొద్ది రోజులకే ఇల్హాన్ ఒమర్ మీద అమెరికా చర్య తీసుకోవడం వెనక హిండెన్బర్గ్ కి ఇల్హాన్ ఒమర్ కి ఏదన్నా సంబంధం ఉందా ? ఎప్పుడూ మోడీని విమర్శిస్తూ ఉండే ఇల్హాన్ ఒమర్ అవుట్ ! యాంటీ ఇండియా ఇస్లామిస్ట్ అమెరికన్ కాంగ్రెస్ మహిళ మరియు అమెరికన్ విదేశీ […]

ఈ పునాది రాళ్లపై నిలిచి… ‘మేకకొక తోక, తోకకొక మేక’ తెనాలి పద్యం విన్నాను…

February 16, 2023 by M S R

hampi

Dasara at Hampi: విజయనగర రాజుల కాలంలో హంపీలో ఉత్సవం జరగని రోజు లేదు. అదొక నిత్య కల్యాణ సీమ. మహారాజ ద్వారం మెదలు సామాన్య గుమ్మం దాకా పసిడి తోరణాలు కట్టుకున్న సీమ. ఇళ్ల స్తంభాలకు ముత్యాలు, రత్నాలు ఒదిగిన సీమ. సకల కళలు పసిడి పల్లకీల్లో ఊరేగిన సీమ. నిత్యం సంగీత, సాహిత్య, నాట్య కళల ప్రదర్శనలతో తుళ్లిపడిన సీమ. మనుషులతో పోటీలు పడి రాళ్లు రాగాలు పాడిన సీమ. ప్రాణమున్న మనుషుల నాట్యాన్ని […]

Indian Idol… శ్రీరామచంద్ర, నిత్య Out… హేమచంద్ర, గీతామాధురి In…

February 15, 2023 by M S R

Indian idol

ఆహా ఓటీటీలో బాగా క్లిక్కయిన రియాలిటీ షో అన్‌స్టాపబుల్… అందులో డౌట్ లేదు, కానీ అదంతా ఫస్ట్ సీజన్ వరకే, సెకండ్ సీజన్ వచ్చేసరికి బాలకృష్ణ ఎంపికలు బాగాలేవు, కంటెంట్ కూడా దారితప్పింది… ఎంటర్‌టెయిన్‌మెంట్ షో కాస్తా పొలిటికల్ షో అయిపోయి చాలామంది వదిలేశారు… దాని తరువాత ప్రేక్షకులు ఆసక్తిగా చూసింది ఇండియన్ ఐడల్ తెలుగు షో… మనం జీసరిగమప షో చూస్తున్నాం కదా… అనంత శ్రీరాం డాన్సులు, పాటలు పాడుతుంటే వెనుక గ్రూపు డాన్సులు… అది […]

ఇద్దరి అస్థికల ప్రేమకలశం..! ఓ అనిర్వచనీయ ప్రేమకథకు సూచిక…!

February 15, 2023 by M S R

love story

ప్రేమికుల దినం… కానుకలు ఇచ్చుకుంటారు… పూలు, ఉత్తరాలు, గ్రీటింగ్స్, డిన్నర్లు తదిరాలతో ప్రేమను వ్యక్తీకరించుకుంటారు ప్రేమికులు… ప్రపంచమంతా ఇదే వరుస… చాలా ప్రేమలు పెళ్లికి ముందే వాడిపోతాయి… కొన్ని పెళ్లి దాకా సాగుతాయి, పెళ్లయ్యాక కొన్నాళ్లకు మాడిపోతాయి… కొన్నిమాత్రమే అలాగే కొనసాగుతాయి… ఇది ప్రేమ గురించి… మరి పెళ్లి తరువాత ప్రేమ..? అది ముఖ్యమైంది… పెళ్లయ్యాక దంపతుల మధ్య ప్రేమలు కూడా కుటుంబ సమస్యలు, ఇతరత్రా వెతలతో మసకబారిపోతాయి… మరి దంపతుల్లో ఒకరి మరణం తరువాత..? కొందరు […]

విలాసం, సౌకర్యం, సౌందర్యం… ఇదీ విజయనగర రాజుల జీవన వైభవం…

February 15, 2023 by M S R

hampi

Art-Architecture of Vijayanagara: ఇక్కడ రసికత అంటే శృంగారపరమయిన అర్థంగా కుంచించుకుపోయిన చిన్న మాట కాదు. సౌందర్యారాధన, కళాపోషణకు సంబంధించిన విస్తృత అర్థంలో ఉన్న పెద్ద మాట. రాయలు అంటే ఇరవై ఏళ్లపాటు విజయనగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఒక్కడే కాదు. మూడు వందల ఏళ్లకు పైగా విజయనగరాన్ని పాలించిన రాజులు అనే అర్థంలోనే చూడాలి. అనేక కావ్యాల్లో వర్ణనలు, శాసనాలు, ఇప్పుడు మిగిలి ఉన్న నిర్మాణాలు, ఆచారాలు, అలవాట్లు, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా తరతరాలుగా జనం చెప్పుకుంటున్న […]

  • « Previous Page
  • 1
  • …
  • 103
  • 104
  • 105
  • 106
  • 107
  • …
  • 126
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions