. పసిఫిక్ సముద్రంలో line islands … అక్కడే పక్కన baker islands… నడుమ 2000 km దూరం… కానీ ఆ ద్వీపాల వాసుల గడియారాల్లో తేడా ఎంతో తెలుసా..? 26 గంటలు… అంటే, ఒకరోజుకన్నా రెండు గంటలు ఎక్కువ తేడా… ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే… Line islands లో ఈరోజు ఉదయమే కొత్త సంవత్సరం వస్తే… Baker islands లో 26 గంటల తర్వాత వస్తుంది… అర్థం అయ్యింది కదా… కాలానికి మనం గీసుకున్న గీతలు, […]
నిమిషా ప్రియ..! విలన్ నుంచి కాపాడుకోబోయి, తనే చావు అంచుల్లోకి…!
. . ( రమణ కొంటికర్ల ) .. …. ఉపాయంగా లాక్కుందామనుకుంటే.. అది అపాయంగా మారింది..? ఏకంగా హత్యకే దారి తీసింది. అలాంటప్పుడు ఎలాంటి పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది..? అలా ఎదురైన సంక్షోభమే.. కేరళకు చెందిన నిమిషా ప్రియపై ఆరోపించబడ్డ మర్డర్ కేస్. ఓ ఉదంతం సృష్టించిన కలవరం.. ఏకంగా ప్రియ మరణశిక్షకు దారితీసింది. గత ఎనిమిదేళ్లుగా యెమన్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్న ఓ నర్సుకు.. 2020లోనే అక్కడి ట్రయల్ కోర్ట్ మరణశిక్ష […]
2025 …. ఈ దోవ పొడవునా కువకువల స్వాగతం…
. కాలానికి నియతి స్వభావం. కాలం దొర్లకపోతే కాలం గడవని లోకం పిచ్చిదైపోతుంది. పడమటి కొండల్లో దిగులుగా దిగిన సూర్యుడు తూరుపు కొండల్లో నవ్వుతూ లోకం నిదుర లేపడానికి రావాల్సిందే. కురిసే మబ్బులు, ఉరిమే ఉరుములు, మెరిసే మెరుపులు, పూచే పువ్వులు, వీచే గాలులు, పెరిగే వయసులు, రాలే ఆకులు…సర్వం…సమస్తం కాలం చేతి మాయాజాలాలే. పొద్దుపొడుపు- పొద్దుగుంకడాల మధ్య నడవాల్సిన మనకు కాలమే తోడు నీడ. కాలంతో పరుగులు పెట్టాలి. కాలానికి ఎదురీదుతున్నామనుకుంటూ, కాలగతిలోనే కొట్టుకుపోతూ ఉంటాం. […]
మోహన్‌బాబు అరెస్టు చేతకాలేదు… ఈ తాజా వివాదంపై ఏమంటారు సీఎం..?!
. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ విషయంలో చేసిందంతా కరెక్టే అని ఏపీ సీఎం, సదరు అర్జున్ దగ్గరి బంధువు పవన్ కల్యాణ్ సహా మెజారిటీ సమాజం సమర్థించింది కదా… అల్లు అర్జున్ డెమీ గాడ్ ధోరణికి సరైన శిక్ష అని కూడా అభిప్రాయపడింది కదా… మరి అదే రేవంత్ రెడ్డి మోహన్ బాబు అరెస్టు విషయంలో ఎందుకు కఠినంగా ఉండలేకపోతున్నాడు..? ఈ ప్రశ్న కూడా జనంలో చర్చనీయాంశమే… జర్నలిస్టుపై దాడి కేసులో కోర్టు తనకు బెయిల్ […]
కంగ్రాట్స్ డాక్టర్..! అవునూ, ఎన్జీవోలు కూడా డాక్టరేట్లు ఇవ్వొచ్చా..?!
. ముందుగా ఓ వార్త చదవండి… వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో కనిపించింది… బాగా హాశ్చర్యం వేసింది సుమా… జగిత్యాల న్యాయవాది మ్యాన మహేష్ కుమార్ గారికి గౌరవ డాక్టరేట్. జగిత్యాల పట్టణానికి చెందిన న్యాయవాది, సామాజిక సేవకుడు మ్యాన మహేష్ కుమార్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు, సికింద్రాబాద్, సిటీ కల్చరల్ ఆడిటోరియంలో స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో, స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ అకాడమీ, స్పూర్తి […]
పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్ మేనల్లుడు ఎలా అయ్యాడు..?!
. పవన్ కల్యాణ్‌ను ధిక్కరించే అల్లు అర్జున్… మొన్న సమస్య వస్తే ఎంత ప్రయత్నించినా సరే కనీసం కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వని పవన్ కల్యాణ్… ఈ విభేదాలు, వైరాల జోలికి, అల్లు అర్జున్ టెంపర్ తత్వం జోలికి ఇక్కడ వెళ్లడం లేదు… పవన్ కల్యాణ్ అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు అనే బన్నీ వ్యతిరేకుల ట్రోలింగ్ జోలికి కూడా వెళ్లడం లేదు… ఒక బేకార్ యూట్యూబ్ చానెల్ వాడు పెట్టిన ఓ థంబ్ నెయిల్… ‘‘నా సొంత మేనల్లుడు […]
ఆ రోజు నుంచి ఆ కుర్రాడు కూడా వంగవీటి అభిమాని అయ్యాడు !
. విజయవాడలో మా బంధువుల అబ్బాయి ఒకడు టీడీపీకి వీరాభిమాని.. ఎన్టీయార్ పేరు విన్నా బాలకృష్ణ పేరు విన్నా నిద్రలో కూడా జై కొడతాడు ! అంత అభిమానం అయితే వీడికి ఎన్టీఆర్ తెలుసు బాలకృష్ణ తెలుసు కానీ వాళ్ళకి వీడు తెలీదు కదా ! ఓ రోజు బాలయ్య విజయవాడలో ఏదో కార్యక్రమంలో పాల్గొంటానికి వస్తున్నాడని వీడికి తెలిసింది బాలయ్యను అట్టహాసంగా రిసీవ్ చేసుకోవటానికి స్థానిక టీడీపీ నాయకులు లారీల్లో అభిమానులను తీసుకెళ్ళటానికి ఏర్పాటు చేశారు. […]
విదేశీ భాష… విదేశీ సంస్కృతి… విదేశీ కొలువు… విదేశీ తిండి…
. సంస్కృతంలో “అన్నం” అన్న మాటకు “తినునది” అని అర్థం. శబ్ద వ్యుత్పత్తి ప్రకారం మనం తినేది అయినట్లే, అది మనల్ను తింటుంది అనే అర్థం కూడా వస్తుంది. ముందు మనం దాన్ని తింటాం. తరువాత అది మనల్ను తింటుంది. భగవద్గీత శ్లోకం:- “అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం” భావం :- మీరు తిన్న ఆహార పదార్థాలన్నిటినీ కడుపులో జఠరాగ్ని(వేడి)గా ఉండి పచనం (గ్రైండ్) చేసి, పుష్టి కలిగిస్తున్నది, నాలుగు విధాలుగా […]
అరుంధతిలోని ఆ పాపులర్ డాన్స్ ఫైట్ బిట్ కూడా కాపీయేనట..!!
. ఒక రీల్ కనిపించింది… అప్పట్లో అరుంధతి సినిమా ఎంత ఫేమసో తెలుసు కదా… అందులో అనుష్క చివరలో డ్రమ్ముల మీద చీరెలతో కొడుతూ చేసే క్లైమాక్స్ డాన్స్ కూడా ఎంత ఫేమసో తెలుసు కదా… ఆ సినిమా మొత్తంలో బాగా హై ఉండే సీన్ అదే… కోడి రామకృష్ణ డైరెక్టర్… సరే, ఆ పాటలో కూడా బాగానే గ్రాఫిక్స్ వాడారు… కానీ చాలామందిలో ఓ సందేహం అలాగే ఉండిపోయింది… ఇది ఎందులో నుంచి కాపీ కొట్టారు […]
వెతికీ వెతికీ చివరకు నితిశ్ కుమార్ ‘రెడ్డి’ కాదని తేల్చేశారు..!!
. . ( మెరుగుమాల నాంచారయ్య ) .. …. ‘మనోడు, తెలుగోడు’ అనుకున్న నితీష్‌కుమార్ రెడ్డి కులం కూపీ లాగి రెడ్డి కాదు ‘రెడ్డిక’ అని తేల్చేశారు! ……………………………………. మెల్బోన్లో ఆస్ట్రేలియాతో ఇండియా అడుతున్న నాలుగో క్రికెట్ టెస్ట్‌లో భారత ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి శనివారం 105 రన్స్ చేయగానే– ‘వాడు మనోడు, తెలుగోడి టెంపర్ నిరూపించాడు’– అంటూ తెలుగువారు పొగిడి పారేశారు. అయితే, అతనికి ఇంటి పేరు లేదా దాని ఇనిషియల్ […]
నాలుగు రోజులు ఆడనివ్వండర్రా… మునగచెట్టు ఎక్కించకండి…
. . ( నారపరాజు నరసింగారావు ) .. … ఏమిటో నిన్నటి నితీష్ రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్ మీద ఈ తెలుగు మీడియా టైటిల్స్… కథనాలు…. నితీష్ రెడ్డిని ఓ నాలుగు కాలాల పాటు క్రికెట్ ఆడించేట్లుగా లేవు…. అమాంతం తీసుకెళ్లి మునగచెట్టు ఎక్కించడంలో మన మీడియా మహా ప్రసిద్ధం… ఒక మ్యాచ్ లో సెంచరీ చేయగానే ఆకాశానికి ఎత్తేస్తుంది…. కపిల్ దేవ్ తో సాటి అయిన ఆల్ రౌండర్ అని.. […]
ఈ స్వీయ శిక్షా నిరసన ప్రదర్శనలు దేనికి కమలై మహాశయా..?
. వెనకటికి రాజుల కాలంలో రాజుల పిల్లలకు పాఠాలు చెప్పాలంటే అయ్యవార్లకు నిలువెల్లా వణుకు పుట్టేది. వారిని కొట్టకూడదు. కనీసం తిట్టకూడదు. దాంతో వారు ఏ హోమ్ వర్కో చేసుకురాకపోయినా…క్లాసులో అల్లరి చేసినా వారిని కొట్టాల్సి వచ్చినప్పుడు వారి బదులు వేరే పిల్లలను కొట్టేవారట. కొన్ని రాజ్యాల్లో అయితే యువరాజులు, యువరాణుల వయసున్న అద్దె పిల్లలను క్లాసుల్లో వారి పక్కన సిద్ధంగా ఉంచేవారట. అయ్యవారి చేతిలో అనవసరంగా చావు దెబ్బలు తింటారెందుకు? ఆయన చెప్పిందేదో చేయొచ్చుగా? అని […]
ప్రతికూల పరిస్థితుల్లో కూడా కూల్… అదీ ఆ జననేత లక్షణం…
. వంగవీటిని సస్పెండ్ చేసిన జలగం… “రావయ్యా ..రా.. పరేష్..మనకు మళ్లీ ప్రమోషన్ వచ్చింది..”నవ్వుతూ చెప్పారు వంగవీటి మోహన రంగా గారు (వందమందిలో ఉన్నా యెటువంటి ఈగోలు లేకుండా గుర్తుపట్టి పేరుతో పిలిచి నవ్వుతూ పలకరించడం వంగవీటిలో నాకు నచ్చిన గుణం..ఆ గుణమే వంగవీటిని జననేతను చేసింది) కాంగ్రెస్ పార్టీ నుంచి వంగవీటి మోహన రంగాను సస్పెండ్ చేస్తూ జలగం వెంగళ రావు నిర్ణయం తీసుకున్నారని తెలిసి మిత్రులతో కలిసి విజయవాడ గవర్నర్ పేటలో ఉన్న వంగవీటి మోహన […]
అసలే దిక్కుమాలిన రోజులివి… జనసేనాధ్యక్షా… బహుపరాక్..!!
. ఇప్పుడే ఒక వార్త కనిపించింది సోషల్ మీడియాలో… ఇంకా ధ్రువీకరించుకోవాల్సింది… కానీ ఒకింత విస్మయానికి గురిచేసింది… సరే, ఏపీలో ఏదైనా సాధ్యమే… అసలు వార్త ఏమిటంటే… ఇదుగో… పార్వతీపురం, మన్యం జిల్లా… పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐ.పి.ఏస్ ఆఫీసర్ కలకలం… ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్… పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐ.పి.ఏస్ ఆఫీసర్ లా కలియ తిరిగిన వ్యక్తి… పర్యటన అనంతరం […]
రాజధానిలోనే స్మారకం, సరే సరే… మరి నాడు పీవీని ఏం చేశారు..?!
. మాజీ ప్రధానులు, రాజనీతిజ్ఞులకు ఢిల్లీలోనే అంత్యక్రియలు నిర్వహించి, ఆ స్థలంలోనే స్మారకాలు ఏర్పాటు చేయడం మన దేశంలో ఆనవాయితీగా వస్తుందని కాంగ్రెస్ చెబుతోంది… మన్మోహన్ అంత్యక్రియలు, స్మారకం కోసం… మరి అదే మన్మోహన్‌ను కేబినెట్ మంత్రిని చేసి, దేశాన్ని దివాలా స్థితి నుంచి రక్షించిన తెలుగువాడు పీవీ అంత్యక్రియలకు సంబంధించి ఈ వాదన ఎందుకు గుర్తురాలేదు..? పీవీ భౌతికదేహాన్ని కూడా అవమానించింది కదా కాంగ్రెస్ మాత… తన చేతిలో రిమోట్‌లా పనిచేశాడు కాబట్టి సోనియా అభిమానానికి […]
ఆదిత్య ఓం..! ‘హీరో’ అని పిలవాల్సింది నీలాంటోళ్లను మాత్రమే..!!
. మన సినిమా నటులు, ప్రత్యేకించి స్టార్ హీరోల సంగతి తెలుసు కదా… మేమే దేవుళ్లమనే పిచ్చి భ్రమల్లోనే బతుకుతూ పిల్లికి బిచ్చం కూడా పెట్టని బాపతు… తమకు సొసైటీ ఇంత ఇస్తుంది కదా, మనం ఏమైనా ఇవ్వాలనే సోయి ఏమాత్రం లేని బతుకులు… పేర్లు ఎందుకులే గానీ, టైమ్ వచ్చినప్పుడు ఎన్ని కోట్ల జరిమానాలు కడతారో అప్పుడప్పుడూ చదువుతూనే ఉన్నాం కదా… కానీ కొందరు ఉంటారు… రియల్లీ సర్వీస్ మోటివ్స్… ఉదాహరణకు లారెన్స్ రాఘవ… తన […]
“అన్న వచ్చేదాకా శవాన్ని ఇక్కడ్నించి కదిలించేది లేదు..”
. “పోస్టుమార్టం పూర్తయ్యింది..ఇక నువ్ నీ భర్త బాడీని తీసుకెళ్ళొచ్చు..” ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో పోలీసులు చెప్పటంతో హతాశురాలయ్యింది ఆమె ! “చంపేశారు బాబూ.. పోలీసులే చంపేశారు..అయ్యా..ఇక నాకు..నా పిల్లలకు దిక్కేవరు..”హృదయ విధారకంగా రిక్షా కార్మికుడి శవం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది ఆమె “ముందు శవాన్ని త్వరగా ఇక్కడ్నించి తీసుకెళ్లు..ఎక్కువసేపు ఇక్కడుండకూడదు..”హడావుడి పెట్టారు పోలీసులు అప్పటికి సమయం తెల్లవారి ఐదు గంటలు వెలుగు రేఖలు భూమ్మీద ఇంకా పూర్తిగా పర్చుకోలేదు పోలీసుల మాటకు కళ్ళు తుడుచుకుని […]
ఆకాశవాణిలో పుష్ప సినిమా సంక్షిప్త శబ్ద చిత్రం వచ్చిందట పెట్టండర్రా
. అల్లుడికి సైకిల్, టేప్ రికార్డర్ పెట్టాల్సిందే !! ** # అదేంటి మావాడు పోస్టాఫీసులో రన్నర్ గా పంజేస్తున్నాడు.. పర్మినెంట్ కాదుగానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. కట్నం కింద .సైకిల్.. నేషనల్ టూ ఇన్ వన్ టేప్ రికార్డర్ ఇవ్వాల్సిందే # ఒరేయ్ రాముడూ బామ్మ సీరియస్ .స్టార్ట్ ఇమీడియట్లి అని హైదరాబాదులో మీ అన్నకు టెలిగ్రామ్ పంపరా # ఒసేయ్ గీతా..నీకు కొత్త పుస్తకాలు ఎందుకే.. మీ అక్క పాత బుక్స్ ఉన్నాయిగా అవి […]
ఏమండీ, పిలిచారా…? పిలవలేదా..? పిలిచినట్టు అనిపిస్తేనూ…!
. నేను వసారాలో, ఈజీ చైరులో కూర్చుని, పేపరు చదువుకుంటున్నాను. తూర్పు దిక్కు నుండి కొంచెం ఎండ పడుతుంది. ఇంతలో మా ఆవిడ, చీరె కొంగుతో చేతులు తుడుచుకుంటూ, ”పిలిచారా?” అని ఆతృతగా అంటూ వచ్చింది. నేను తన వైపు చిరునవ్వుతో చూసాను. “పిలవలేదా? పిలిచినట్టుగా అనిపించింది. కాఫీ ఏమైనా కావాలా?” అని అడిగింది. నేను కుర్చీలో నుంచి లేచి, మా ఆవిడ భుజం మీద చెయ్యి వేసి, నవ్వాను. “సరే సరే అవతల, స్టౌ మీద […]
బుధాదిత్య యోగం… మన్మోహన్సింగ్ ఉచ్ఛ స్థితికి అసలు కారణం..!!
. . ( Ke Sri… Srini Journalist ) .. ….. ప్రపంచంలో కొన్ని విషయాలు అంత తొందరగా మన అవగాహనకి రావు. వచ్చినా సరే, ఎవరికైనా అర్ధమయ్యేలా చెప్పడం అంత ఈజీ కాదు కూడా … మోడరన్ సైంటిస్టు ఎవరినైనా టెలిస్కోప్ లేని రోజుల్లో మన రుషులు గ్రహణ సమయాలు, గ్రహ చలనాలు ఎలా కనుక్కున్నారు అని అడిగి చూడండి ఏం చెప్తారో చూద్దాం … ఈ ఉపోద్ఘాతం అంతా జ్యోతిష్యం సైన్సా లేదా […]
- « Previous Page
- 1
- …
- 9
- 10
- 11
- 12
- 13
- …
- 124
- Next Page »