Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సిద్ధరామయ్య బయోపిక్… ఆ పాత్రలో విజయ్ సేతుపతి… ఇమేజీ బిల్డింగ్ పాట్లు…

November 29, 2022 by Rishi

setupati

కొందరి జీవితకథల్ని వాళ్ల తదనంతరం ఎవరో రాస్తారు… కొందరు తామే రాయించుకుంటారు బతికి ఉన్నప్పుడే… ఇంకొందరైతైే తామే రాసుకుంటారు… సహజంగా ప్లస్ పాయింట్స్ హైలైట్ చేసుకుంటారు… మైనస్ పాయింట్స్ పరిహరిస్తారు… సహజమే… బయోపిక్స్ మాటేమిటి..? అవీ అంతే… కానీ బయోపిక్ తీయించుకోబడటానికి అర్హత ఏమిటి..?  మామూలుగానైతే భిన్నమైన రంగాల్లో అసాధారణ కృషి చేయడం, మంచి విజయాలు సాధించడం, లెజెండరీ స్టేటస్ పొందడం, సొసైటీలో మంచి పేరు గడించడం… స్పూర్తిదాయకంగా జీవితాలు గడపడం… ఇలాంటివే కదా… ఇందులో ముఖ్యమంత్రి […]

ఎయిమ్స్ సర్వర్లు హ్యాక్… మన సర్కారీ సంస్థలన్నీ డిజిటల్లీ నాట్ సేఫ్…

November 29, 2022 by Rishi

AIIMS servers were hacked. our government digital systems are so weak

వేల వైరస్ రకాలు పుట్టినా సరే… టీకాలు ఇస్తాడట… సార్, ఇంకా సరిపోలేదా..!?

November 29, 2022 by Rishi

భారత్ బయోటెక్ బాస్ ఎల్లా కృష్ణ ఎన్ని వేరియంట్ల కరోనా వైరస్ పుట్టినా… అన్నింటికీ టీకాలు తయారు చేస్తాడట…

ఇన్నాళ్ల ఇజ్రాయిల్ దూకుడుకు అరబ్ దేశాల చెక్..! తలపట్టుకున్న యూదులు…

November 28, 2022 by M S R

isreal

పార్ధసారధి పోట్లూరి …….. విజయం అనేది ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు! 1947 లో యూదుల కోసం ఒక ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా కష్టనష్టాలకి ఎదురొడ్డి పోరాడుతూ వచ్చింది. అరబ్ దేశాలతో ఒంటరిగానే పోరాడింది ! చిన్న దేశమే అయినా తన చుట్టూ ఉన్న అరబ్ దేశాలతో నిత్యం ఘర్షణలని ఎదుర్కొంటూ వచ్చింది. 1947 లో ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడగానే అప్పటికే అక్కడ నివాసం ఉంటున్న అరబ్బులు […]

50 కోట్ల వాట్సప్ ఫోన్‌నంబర్ డేటా అమ్మకానికి కలదు… సంప్రదించగలరు…

November 27, 2022 by M S R

for sale

పార్ధసారధి పోట్లూరి ……….. వాట్స్అప్ డాటా అమ్మకానికి కలదు! 50 కోట్ల వాట్స్అప్ నంబర్స్ అమ్మకానికి పెట్టారు ! దాదాపుగా 500 మిలియన్ వాట్స్అప్ ఫోన్ నంబర్స్ ని ఆల్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. 84 దేశాల వాట్స్అప్ వినియోగదారుల ఫోన్ నంబర్స్ ని అమ్మకానికి పెట్టారు. డాటా బ్రీచ్ జరిగింది ! సైబర్ న్యూస్ [Cybernews] కథనం ప్రకారం ఒక హాకర్ 500 మిలియన్ వాట్స్అప్ ఫోన్ నంబర్స్ ని అదే హాకర్స్ కమ్యూనిటీ […]

ఈసారి బిగ్‌బాస్‌లో ఇదొక్కటే కదిలించేది… కీర్తి కోసం వచ్చిన ఆదీ నచ్చావురా…

November 24, 2022 by M S R

keerthi bhat

ఒక్కటి… ఒక్కరోజైనా సరే, ఈసారి బిగ్‌బాస్ సీజన్ ప్రేక్షకులకు నచ్చలేదు… టాస్కులు, ఎలిమినేషన్లు, సర్‌ప్రయిజులు, కంటెస్టెంట్ల ఎంపిక, గేమ్స్, శిక్షలు, సీక్రెట్ రూమ్స్, లేటరల్ ఎంట్రీలు, జోక్స్, డ్రామాలు, లవ్ ట్రాకులు… ఏ విషయమైనా సరే… ఈ సీజన్ బిగ్‌బాస్ చరిత్రలోనే పరమచెత్త… ఏ భాషలోని బిగ్‌బాస్ రేటింగ్స్ తీసుకున్నా సరే, ఈసారి బిగ్‌బాస్ సీజన్ సాధిస్తున్న దరిద్రపు బిచ్చపు రేటింగ్స్ ఇంకే భాషలోనూ లేనట్టున్నాయి… దాని గురించి పదే పదే చెప్పుకోవడం కూడా వేస్టే… ఒక్కటి […]

వరాహరూపం తొలగింపు… కొత్త పాటపై పెదవి విరుపు… ప్రాణం తీసేశారు…

November 24, 2022 by M S R

kantara

మొన్న మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నదే… 400 కోట్ల మార్క్ కోసం కాదు, కాంతార ఓటీటీ ప్రసారం ఆగిపోయింది… వరాహరూపం పాట కోసమే ఆగింది… అది సెటిల్ చేసేవరకు ప్రసారం చేయను అని అమెజాన్ వాడు భీష్మించాడు… డబ్బులు ఇవ్వలేదు… అదీ సంగతి… అదే నిజం… ఇప్పుడు ఆ పాటను తీసేశారు… అదే కంటెంటుతో ఏదో కొత్త పాట కంపోజ్ చేయించి పెట్టారు… అప్పుడు గానీ అమెజాన్ వాడు ప్రసారానికి సై అనలేదు… కాకపోతే ఈ కొత్తపాట మరీ […]

అర్ధరాత్రి నుంచే అమెజాన్‌లో కాంతార… వరాహరూపం పాట ఉంటుందా..?!

November 23, 2022 by M S R

kantara

అన్ని రకాల ఊహాగానాలకు అమెజాన్ ప్రైమ్ వాడే తెరవేశాడు… ఈరోజు అర్ధరాత్రి నుంచే… అంటే 24వ తేదీ నుంచి ప్రైమ్‌లో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో ఈ సినిమా ప్రసారం అవుతుంది… హిందీ మాత్రం ఎందుకో ఆపినట్టున్నారు… మొదట్లో నవంబరు 11 అన్నారు, తరువాత 18 అన్నారు… దాన్నీ వాయిదా వేశారు… 24, 28… కాదు, డిసెంబరు ఫస్ట్ వీక్… ఇలా రకరకాల ఊహాగానాలు… ఎందుకంటే..? కారణం ఎవరూ చెప్పరు… నిజానికి 400 కోట్ల వసూళ్ల […]

మంగ్లి పోస్టుపై అంత గోప్యత దేనికి..? హేమిటో, అంతా బబ్రాజమానం భజ‘గోవిందం’…

November 23, 2022 by M S R

mangli

ఎందుకుండాలి..? సింగర్ మంగ్లిని వెంకటేశ్వర భక్తి చానెల్ సలహాదారుగా నియమిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనేమీ లేదు… తెలిస్తే అభినందిస్తారు… కాకపోతే తనపై ఏ వివాదం తలెత్తినా నేను తెలంగాణతనాన్ని ఓన్ చేసుకున్నానంటుంది కదా, ఏపీ ప్రభుత్వ పదవి ఏమిటనే చిన్న షాక్ చాలామందిలో… నిజానికి ఆ ఆశ్చర్యమూ అక్కర్లేదు… పోస్టులు కట్టబెట్టడానికి జగన్‌కు ఏపీవాళ్లే కావాలని ఏమీ లేదు… వందల మంది సలహాదారులను ఆయన నియమిస్తూనే ఉంటాడు… అద్భుతమైన దాతృత్వం… అసలు ‘ఏపీ ప్రభుత్వ సలహాదారులు’ […]

ప్రసేన్‌కు పెన్ను బాకీ… నాకేమో యండమూరి పాత పెన్ను బహుమతి…

November 17, 2022 by M S R

yandamuri

Bp Padala …….. Prasen Bellamkonda గారు తన పోస్టులో యండమూరి గారు తనకు పెన్ ఎలా బాకీ ఉన్నారో సరదాగా రాసారు . ఈ ఉదంతం చదివిన తర్వాత యండమూరి గారు తన పెన్ నాకిచ్చిన సందర్భం గుర్తుకు వచ్చింది . 1997 లో అనుకుంటా సాయి గారు ‘రచన’లో ప్రముఖ రచయితల కొత్త కథలు పేరు లేకుండా అచ్చువేసి పాఠకులను ‘ఆబ్జెక్టివ్ ‘గా( పేరు ఉంటే అభిమాన రచయితల పట్ల పక్షపాతంతో రాస్తారని) విమర్శలను […]

మొదట్లో ఆ ప్రేమ ప్రసాదం కోసం హిప్పీలు, నిరుద్యోగులే వచ్చేవాళ్లు…

November 15, 2022 by M S R

iscon

Yandamoori Veerendranath……….    “నలుగురు పిల్లల్ని తీసుకుని బెలూన్ల షాప్‌కి వెళ్ళావనుకో. అందులో ఒక కుర్రాడు ఎర్రరంగు బెలూన్ కావాలన్నాడనుకో. పిల్లలందరూ ‘నాకూ అదే కావాలి… నాకూ అదే కావాలి’ అని గొడవ చేస్తారు. అది ఒకటే ఉందని తెలిసినా దాని గురించే ఎగబడతారు” అన్నారు స్వామీజీ ఒకరోజు స్టాన్లీతో. స్టాన్లీ సైకాలజీ స్టూడెంటు. “చదువు కన్నా అనుభవం గొప్పదని నిరూపించారు స్వామీ. మీరు అనుభవoతో చెప్పినదే మా సబ్జెక్టులో కూడా చెపుతారు. దీనినే మేము సైకాలజీలో “మిమేటిక్ […]

అలా యండమూరి నాకు బాకీ పడిపోయాడు… ప్చ్, ఇప్పటికీ తీర్చనేలేదు…

November 15, 2022 by M S R

yandamuri

Prasen Bellamkonda……   ఇష్టమైన రచన ఉంటుందే తప్ప ఇష్టమైన రచయిత ఉండకూడదనేవారు యండమూరి. పోపోవోయ్ అని యండమూరి రాసిన చాకలి పద్దు కూడా నాకిష్టం అనేవాడిని నేను అప్పట్లో. అదో పిచ్చి. ఇష్టమైన పిచ్చి. మధుబాబు డికెష్టి నడకనూ యద్దనపూడి డ్రీమర్  శైలినీ కలిపి నాలాంటి కొన్ని లక్షల మందిని తన పద్దులో రాసేసుకున్నారాయన. ఆ తరువాత తన కధన రీతిని వ్యక్తిత్వ వికాస డ్రై ప్రవచనాలకు జోడించి నవలల స్థాయికి మార్చేసారాయన. బహుశా చాలా మందికి […]

ఎక్కువ పెళ్లిళ్లు ఎందుకు పెటాకులవుతున్నయ్…? ఎవరికీ పట్టదేం..?!

November 9, 2022 by M S R

divorce

Amarnath Vasireddy…..  పెళ్లిళ్లు ఎందుకు పెటాకులవుతున్నాయి ? మనస్పర్థలు .. బ్రేక్ అప్ .. డివోర్స్ .. ఇటీవల బాగా వినిపిస్తోన్న మాటలు !గతం తో పోలిస్తే విడిపోయే దంపతుల సంఖ్య బాగా పెరిగిందనేది నిర్వివాదాంశం ! ఎందుకిలా ? గతం లో పెళ్లిళ్లు నిలబడ్డాయంటే … కాపురాలు సాగాయంటే… అది మహిళల త్యాగాల పునాదుల పైనే అని ఒక అభిప్రాయముంది . సరైన అభిప్రాయమేనా ? స్వీపెంగ్ కన్క్లూజన్ అనొచ్చు . కానీ నిజం లేక […]

“కాంతారా … ఓ ముంతకల్లు రివ్యూ… తలంతా దిమ్ముగా అయిపోయింది…

November 8, 2022 by M S R

kantara

“కాంతారా … ఓ ముంతకల్లు” ……. డాక్టర్ మనోహర్ కోటకొండ…….  ———————————– తలంతా దిమ్ముగా అయిపోయింది రెండు గంటలసేపు ఎవరితో ఏమీ మాట్లాడకుండా అలా ఒంటరిగా ఉండిపోయా. రాత్రి రెండవ ఆట కావడంతో ఆ నిశి ఒంటరితనాన్ని కాపాడింది. ఏం చూసానో ఏం గ్రహించానో ఏం అనుభవించానో గ్రహింపుకు రాని సందిగ్ధం. తెలియని స్తబ్దత. ఒక్క విషయం మాత్రం అర్థమైంది . నా లోపల నాకు నేనే ఓ ఓ ఓ ఓఁ.. అంటూ ఒక కిలారింపులు […]

అమ్మ కడుపు కూడా ప్రదర్శన సరుకేనా…? ఇక్కడా ఆ హాట్‌దనమేనా..?!

November 6, 2022 by M S R

bipasa

ఆధునికత అంటే… అడ్డగోలుగా ఉండటమా..? బిపాసా బసు తాజా ఫోటోలు చూస్తే ఈ డౌటే వస్తుంది… ఒకప్పటి హాట్ హీరోయిన్ కదా, చివరకు బిడ్డ పెరుగుతున్న కడుపును కూడా హాట్ సరుకును చేసింది… కొందరు ఆహా ఓహో అని మెచ్చుకోవచ్చుగాక… కానీ దిగజారుడుతనమే… పలు దశల్లో అమ్మతనాన్ని కూడా ప్రదర్శనకు పెట్టడమే… బేబీ బంప్ ఫోటోలు ఈమధ్య ట్రెండ్… మరీ సెలబ్రిటీలు అయితే అదొక తప్పనిసరి తంతులా… వదిలేస్తే ఏదో పాపం చేసినట్టుగా భావిస్తున్నారు… అదీ కడుపు […]

సిధ్ శ్రీరామ్ ఉచ్ఛరణే కర్ణకఠోరం… తోడుగా అనంత శ్రీరాముడి మిడిమిడిసిపాట్లు…

November 6, 2022 by M S R

sri sriram

ముందుగా ఓ విషయం చెప్పుకుని… వివాదంలోకి వెళ్దాం… ఈటీవీలో వచ్చిన ‘పాడుతా తీయగా’ చాలా పాత వీడియోలు చూస్తుంటే ఓచోట ఎస్పీ బాలు అసహనంగా చెబుతున్నాడు… ‘‘నోట్స్, హైపిచ్, లోపిచ్… శ్రోతలకు పెద్దగా అక్కర్లేదు, కానీ భావయుక్తంగా ఒక పదాన్ని గాయకుడు ఉచ్చరించాడా లేదా గమనిస్తాడు… సరైన ఉచ్ఛరణకు సంగీత నియమాలు అడ్డం వస్తే, ఉచ్ఛరణ కోసం ట్యూన్లను, టోన్లను, నోట్లను మార్చుకోవాలి తప్ప మన పదాల్ని కాదు…’’ చప్పట్లు కొట్టాల్సిన సందేశం… ఇక వివాదంలోకి వెళ్దాం… […]

సిగ్గుపడేది ఏముంది..? వాటర్ క్యాన్లు అమ్మేవాడిని, హోటల్ వర్క్ చేసేవాడిని…

November 6, 2022 by M S R

kantara

దేశంలో వందల మంది దర్శకులు… ఎందుకు కాంతార దర్శకుడు రిషబ్ శెట్టికే ఇంత ప్రశంసలు..? అసలు తను పాటల దొంగ… ఆల్‌రెడీ కోర్టులో ఓ ప్రైవేటు మ్యూజిక్ కంపెనీ కేసు కూడా పెట్టింది… అలాంటివాడికి ఎందుకింత మోత..? ఇదే అడిగాడు ఓ మిత్రుడు… నిజమే… సీన్లను సీన్లే ఎత్తేసిన జక్కన్నలకు వేల కోట్ల మార్కెట్… చప్పట్లు, ప్రశంసల దుప్పట్లు… తన జీవితం గురించి నిజాయితీగా మాట్లాడుతున్న ఓ దర్శకుడు కమ్ రైటర్ కమ్ హీరోకు ఎందుకు దక్కకూడదు […]

ప్రహ్లాద, మార్కండేయ, నచికేత…. రజినీకాంత్‌ను ఆవహించిన బండ్ల గణేష్…

November 3, 2022 by M S R

puneeth

పాపం శమించుగాక… బండ్ల గణేష్ వంటి కేరక్టర్లు రజినీకాంత్ వంటి అగ్రహీరోలను కూడా ఆవహించే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది… నిజం… ఒక మెచ్చుకోలు సున్నితంగా గుండెను తాకాలి… కానీ మొరటు మెచ్చుకోళ్లు, అతిశయోక్తులు రోత పుట్టిస్తాయి… రజినీకాంత్ మరణించిన పునీత్ రాజకుమార్ గురించి మాట్లాడిన మాటలు విచిత్రంగా ఉన్నయ్… నిజానికి పునీత్ ప్రశంసలకు పాత్రుడే, కానీ ఆ పొగడ్తలు పొగడపూలలా తాకాలి… కానీ ఇదేమిటి రజినీకాంత్..? నిజానికి తను స్పందించకపోయేవాడేమో… తను కన్నడిగుడు కాబట్టి మొన్న రాజ్యోత్సవ […]

హరే రామ… హరే కృష్ణా… నిజంగానే దేవిశ్రీప్రసాద్ చీప్ టేస్ట్… చిల్లర ట్యూన్…

November 2, 2022 by M S R

o pari

అస్సలు అర్థం కానిదేమిటంటే..? కరాటే కల్యాణి అనబడే ఓ కేరక్టర్ హఠాత్తుగా హిందూ మనోభావాల ధర్మకర్తగా మారిపోయింది… తప్పు అనడం లేదు… కానీ ఆమె గతం, ప్రవర్తన, వివాదాలు, కాస్త చిల్లరతనం ఆమె ఉద్దేశాల పట్ల సందేహాల్ని రేకెత్తిస్తాయి… ఇప్పుడు తాజాగా మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీప్రసాద్ మీద సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది… ఏమని..? ‘‘అయ్యా, ఫలానా సంగీత దర్శకుడు ‘ఓ పరి’ అనే అనే ప్రైవేటు సాంగులో హరేరామ హరే రామ, హరే కృష్ణ హరేకృష్ణ […]

స్త్రీవాదం అంటే ఇదా..?! అనైతికతను, అక్రమ నడతను బోధించడమా..?!

October 29, 2022 by M S R

veena vinod

తలుచుకుంటే ఆడది ఇంటి గడపకు కూడా తెలియకుండా వ్యభిచరించగలదు…. అని ఓ వెగటు, చిల్లర నానుడి తరచూ వినబడేది… నిజానికి అక్రమ సంబంధాలు అనేది పెద్ద సబ్జెక్టు… అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉంటాయి, ఉన్నాయి… వయస్సు, అవకాశం, ఆకర్షణ, ఆవేశం, అవసరం వంటివి ఎన్నో చర్చకు వస్తాయి ఆ చర్చలోకి వెళ్తే… కాకపోతే గతం వేరు… అవకాశం ఉన్నంతవరకే అక్రమ బంధాలు… ఇప్పుడు కొన్నాళ్లుగా నేరరికార్డులు చూస్తే విస్మయం… అక్రమ బంధాల సుడిలో పడి, ప్రియుళ్లతో కలిసి […]

  • « Previous Page
  • 1
  • …
  • 114
  • 115
  • 116
  • 117
  • 118
  • …
  • 126
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions