Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మెగాస్టార్ అరుదైన యాడ్… తోడుగా ఖుష్బూ… ‘సైట్’ చూస్తేనేమో చిరాకు…

April 3, 2022 by M S R

subhagruha

ఒక మిత్రుడి పోస్టు ఆసక్తికరంగా అనిపించింది… దాని సారాంశం ఏమిటంటే… సాధారణంగా బుల్లితెరపై మెగాస్టార్ చిరంజీవి వాణిజ్య ప్రకటనలు తక్కువే… ఏదిపడితే అది అంగీకరించేయడం అనేది కనిపించదు… ఆ రేంజ్ పర్సనాలిటీని ఒక యాడ్‌లో నటింపజేయడం అంటే ఆ రేంజులో సదరు కంపెనీ బిజినెస్ ఉండాలి… మార్కెటింగ్‌లో పర్‌ఫెక్షన్ కనిపించాలి… శుభగృహ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఆయనతో ఓ యాడ్ చేయించింది… చిరంజీవిని శుభగృహలో యాడ్‌లో చూస్తుంటే కాస్త విస్మయకరంగానే ఉంది… అందులో ఖుష్బూ ఉంది… […]

ప్రేమ… పిచ్చి… ఇరవయ్యేళ్ల చీకటి… పిచ్చెక్కించే ఓ యదార్థ గాథ…

April 2, 2022 by M S R

erragadda

Taadi Prakash………   గీత నాయర్ ఇంకా బతికే ఉందా ? మన ఆస్పత్రుల్లో ఏం జరుగుతోంది? మరీ ముఖ్యంగా పిచ్చాసుపత్రుల్లో … 31 సంవత్సరాల క్రితం జరిగిన నిజ జీవిత కథ చదవండి. ఒక నిస్సహాయురాలి భయానక విషాదాన్ని తెలుసుకోండి. తెలుగు సీనియర్ జర్నలిస్టు తోట భావ నారాయణ చూసిన, రాసిన గుండెలు పిండే విషాదం. మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం ! its a mad mad mad world…. *** *** *** ప్రేమ…. పిచ్చి…  ఇరవయ్యేళ్ళ చీకటి One […]

‘‘అత్తమీద కోపం దుత్తమీద…’’ గవర్నరమ్మ పట్ల అమర్యాద..!

April 2, 2022 by M S R

tamilisai

అమ్మా… తమిళిసై… శుభకృత్ శుభాకాంక్షలు… చూస్తున్నాం, చదువుతున్నాం… ఉగాది వేడుకలకు రమ్మని అన్ని పార్టీల వారిని, ప్రభుత్వ ముఖ్యుల్ని ఆహ్వానించారు… అందరూ వచ్చారు, ప్రభుత్వం ప్లస్ టీఆర్ఎస్ వైపు నుంచి గాకుండా… ఎవరూ రాకుండా… అంటే ఏమిటి..? ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రథమ పౌరురాలిని తేలికగా తీసిపడేస్తున్నారన్నమాట… మర్యాద లేకుండా అవమానిస్తున్నారన్నమాట… డీజీపీ, సీఎస్ కూడా రాలేదంటే మొత్తం యంత్రాంగానికి మిమ్మల్ని పట్టించుకునే పనిలేదు అనే సంకేతాలు ఇస్తున్నారన్నమాట… అమర్యాదకరంగా… సాంకేతికంగా ఈ రాష్ట్ర పాలన నీదే… ప్రభుత్వం […]

‘‘ఆలయాల పురాతన అర్చన పద్ధతుల్లో ప్రభుత్వాల జోక్యం దేనికి..?’’

April 1, 2022 by M S R

kerala

హిందూ మత సంబంధ తంతులపై, అర్చన రీతులపై, ఆచారాలపై, సంప్రదాయిక ధోరణులపై, దేవుళ్లపై, ఆస్తులపై కేసులు పడుతూనే ఉంటయ్… అక్కడికి అవలక్షణాలన్నీ ఈ మతంలోనే కుప్పపోసుకున్నట్టు…! అక్కడికి ధర్మపీఠాల మీద కూర్చున్న సర్వజ్ఞుల్లాగా న్యాయమూర్తులు తీర్పులు చెబుతూనే ఉంటారు…… ఈ విమర్శ ఈమధ్యకాలంలో బాగా వినిపిస్తోంది… ప్రభుత్వాలు, కోర్టులు ఎడాపెడా ఓ మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చా… అనేది ఓ కీలక ప్రశ్న… బుధవారం కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ ఓ ఇంట్రస్టింగ్ తీర్పు చెప్పింది… సకల […]

కళకు మతం రంగు…! తాజాగా ఇది మరో వివక్ష కథ… ఇదీ ఆ కేరళలోనే…!!

April 1, 2022 by M S R

art

నిన్నో మొన్నో మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా… కేరళలో మన్సియా అనే భరతనాట్యం కళాకారిణి ప్రదర్శనను ఆమె హిందూ కాదనే కారణంతో ఓ ప్రముఖ గుడి కమిటీ రద్దు చేసింది… ఆమె నాట్యప్రదర్శనను తిరస్కరించింది… ఆమె ముస్లిం మతంలో పుట్టినా సరే, ఓ హిందువును చేసుకున్నా సరే, భరతనాట్యంలో రీసెర్చ్ చేస్తున్నా సరే, శిక్షణ పొందిన నాట్యగత్తె అయినా సరే… గుడి సంప్రదాయం ప్రకారం ఆమెను అనుమతించలేదు ఆ గుడి కమిటీ… దీని మీద సహజంగానే […]

ఖర్మకాలి రోగి మరణిస్తే… డాక్టర్ మీద మర్డర్ కేసు..! తర్వాత మరో ట్రాజెడీ..!!

March 31, 2022 by M S R

doctor

ఒక హాస్పిటల్… ఒక రోగి… రోగి ఖర్మకాలి లేదా డాక్టర్ ఖర్మకాలి ఆ రోగి హరీమన్నాడు… వ్యాధి తిరగబెట్టిందో, ఆ టైమ్‌లో అదుపులోకి రాలేదో, లేక అప్పటికే ఆయుష్షు మూడిందో, ఇంకేం కారణమో గానీ బకెట్ తన్నేశాడు… ఆ క్షణంలో బంధువుల ఆవేదన ఆవేశంగా మారుతుంది కొన్నిసార్లు… డాక్టర్ నిర్లక్ష్యమనో, సిబ్బంది పట్టింపులేనితనం అనో ఆరోపిస్తూ విధ్వంసానికి పాల్పడతారు… చాలా చూస్తున్నాం… కానీ ఇది మరింత విషమించిన కేసు… పోలీసులు ఏకంగా మర్డర్ కేసు పెట్టేశారు ఓ […]

హిందువు కాదని ఆమె నాట్య ప్రదర్శనే రద్దు… కళకు మతం ఉంటుందా..?!

March 31, 2022 by M S R

non hindu

షమ్నా కాశిం అలియాస్ పూర్ణ తెలుసు కదా మీకు…? కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది, మలయాళీ… మొన్నటిదాకా ఢీ డాన్స్ షో జడ్జిగా కూడా చేసింది… ఆమె జన్మతః ముస్లిం… శాస్త్రీయ నాట్యంలో శిక్షణ పొందింది… మంచి నర్తకి… అవును, కళకు మతం ఏముంటుంది..? ఉంటుందా..?! ఉండదు కదా… కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పూర్ణలాగే బోలెడు మంది నాన్ హిందూస్ కూడా భరతనాట్యం, కథాకళి వంటి నాట్యరీతుల్లో శిక్షణ పొందుతుంటారు… పూర్ణను ఉదహరించడం దేనికంటే, విషయం […]

రష్యాలో విష్ణుమూర్తి విగ్రహం… అది తెలియజెప్పే కొత్త చరిత్ర… తెలియని కథ…

March 30, 2022 by M S R

idol

…… By… పార్ధసారధి పోట్లూరి……   రష్యాలో దొరికిన పురాతన విష్ణుమూర్తి విగ్రహం ! తరుచూ మనం వినేది లేదా చూసేది ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక దేశంలో పురాతన శివలింగం బయటపడ్డది అని… కానీ పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయట పడడం అరుదు… బహుశా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నదీ పరీవాహక ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్టించి దగ్గరలోనే ఉన్న నది నుండి నీళ్ళు తెచ్చి అభిషేకం చేయడానికి వీలుగా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో అలా ప్రతిష్టించి ఉండవచ్చు… […]

సినిమా పాత్రల్లో రాడికల్… నిజజీవితంలో బోలెడన్ని మూఢనమ్మకాలు…

March 30, 2022 by M S R

ntr

……. By…. Abdul Rajahussain………..  సినిమా పాత్రల్లోనే ర్యాడికల్… నిజ జీవితంలో “‌ మూఢనమ్మకాల పుట్ట ” ఎన్టీఆర్ !! ఆంధ్రుల ఆరాధ్య నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి గౌరవాన్నిఅంతర్జాతీయ స్థాయికి చాటి… చెప్పినవాడు, కాంగ్రెస్ ను మట్టి కరిపించి ‘ తెలుగుదేశం’ జెండాఎ గరేసిన మేరునగధీరుడు నందమూరి తారకరామారావు. అటువంటి వ్యక్తి మూఢ నమ్మకాల్ని నమ్మాడంటే…. నమ్మగలమా? నమ్మలేని నిజమే, అయినా.. జరిగిన వివిధ సంఘటనల్ని బట్టి నమ్మక తప్పదనిపిస్తుంది… సినిమాల్లోని […]

ఆ వేల బోనాలు అక్షరాలా కనుల పండుగ…! అన్నం కుండల పండుగ..!

March 22, 2022 by M S R

bonam

గ్రామీణ పూజాసంస్కృతుల మీద ఈమధ్య చాలా ఆందోళనను వెలిబుచ్చే సోషల్ మీడియా పోస్టులు కనిపించినయ్… గ్రామదేవతల అర్చన పద్దతుల్ని కూడా బ్రాహ్మణీకరిస్తున్నారనేది వాటి సారం… కానీ మరీ అంత ఆందోళన చెందాల్సిన పని ఉందా..? ఇదొక చిక్కు ప్రశ్న… తెలంగాణ ప్రాంతం మీద ఏళ్ల తరబడీ సాగిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, మత దాడుల నుంచి తెలంగాణ తన సంస్కృతీ మూలాల్ని పదిలంగా కాపాడుకుంది… అంతకన్నా దారుణంగా ఆంధ్రా పాలనలో సాగిన అవహేళనల్ని, అవమానాల్ని కూడా తట్టుకుంది… కట్టు, […]

సాక్షిలో కుదుపు… ఒకాయన ఇంటికి… ఆ ప్లేసులోకి జగన్ సన్నిహితుడు…

March 21, 2022 by M S R

sakshi2

నిజంగా ఇది కేవలం సాక్షి సమస్య మాత్రమే కాదు… ఇన్నాళ్లు పత్రికల మేనేజ్‌మెంట్ తీరు వేరు… ఇప్పుడు ప్రింట్ మీడియా మునుపెన్నడూ లేనన్ని సవాళ్లను ఎదుర్కుంటోంది… సంక్షోభం వైపు వెళ్తోంది… మూలిగే నక్క మీద అన్నట్టుగా కరోనా వచ్చి మరింత దెబ్బ తీసింది… చాలా షట్టర్లు మూతపడ్డయ్… తాళాలు పడ్డయ్… వేగంగా మీడియా సంస్థలు డిజిటల్ ఎడిషన్స్, వీడియో ఎడిషన్స్ వైపు వెళ్లిపోతున్నయ్… ఈ స్థితిలో సస్టెయినబులిటీ కోసం పలు మీడియా సంస్థలు ‘మేనేజ్‌మెంట్ మాడ్యూల్స్’ మార్చుకుంటున్నయ్… […]

ఔనా… అలాగా… జగన్‌ను ముంచేసి, బాబును కుర్చీ ఎక్కించే తీట దేనికట…

March 20, 2022 by M S R

aj

కొన్ని అంతే… నవ్వొస్తయ్… నవ్విస్తయ్… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారం వారం రాసుకునే కొత్తపలుకు కూడా కొన్నిసార్లు కామెడీ… ఈటీవీ జబర్దస్త్ కూడా పనికిరాదు… తను బేసిక్‌గా తెలుగుదేశానికి కలంకార్మికుడు… పర్లేదు, ఆ సేవలో మునిగిపోతే ఎవరికీ అభ్యంతరం లేదు… తను దాచుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు కాబట్టి… కడుపులో ఒకటి, ముసుగు మరొకటి అన్నట్టుగా ఉండటం లేదు కాబట్టి… కాకపోతే ఆ రాతల్లో కాస్త తర్కం, హేతువు గట్రా ఉంటే ఇంకా బాగుండేది… ఊరికే అశ్శరభ […]

తెలుగు పాత్రికేయంలో రిపోర్టర్లే కాదు… మేనేజర్లూ అలాగే తయారయ్యారట…

March 19, 2022 by M S R

media

నిన్నటి నుంచీ తెగ హల్‌చల్ చేస్తోంది ఒక వాట్సప్ మెసేజ్… అంత పెద్ద సందేశం అవసరం లేదు గానీ, సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే… *ఈనాడులో పెద్ద తలకాయ మీద వేటు * పక్కా ఆధారాలతో దొరికిపోయిన మేనేజర్ శ్రీనివాసులు నాయుడు * అనంతపురం జిల్లా యాడికి మండలంలో రూ.కోటితో బంగ్లా నిర్మాణం * తిరుపతి యూనిట్ లో పెద్దల్ని ప్రసన్నం చేసుకుని పదేళ్ల పాటు మేనేజర్ గా కొనసాగింపు * పదుల సంఖ్యలో ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టి బయటికి […]

మర్రిచెట్టు అరెస్ట్… 120 ఏళ్లుగా బేడీలతోనే… ఇలాగే ఓ బెంచీ కథ కూడా…

March 19, 2022 by M S R

baniyan

కొత్తగా ఓ ఆర్మీ క్యాంప్ కమాండర్ నియమితుడయ్యాడు… తన పరిధిలోని అన్ని విభాగాలు, ప్రాంతాలు తనిఖీ చేస్తున్నాడు… ఓ బెంచీ దగ్గర ఇద్దరు సైనికులు తుపాకులు పట్టుకుని కాపలా ఉన్న దృశ్యం గమనించాడు… దీనికి భద్రత దేనికి అని అడిగాడు… ‘‘సర్, మాకు తెలియదు, మాజీ కమాండర్ కాపలా ఉండమన్నాడు, ఉంటున్నాం, ఇది ఓ సంప్రదాయం అట…’’ అని బదులిచ్చారు వాళ్లు… . ఈ కమాండర్‌కు ఆశ్చర్యమేసింది… పాత కమాండర్ ఫోన్ నంబర్ కనుక్కుని కాల్ చేశాడు… […]

విషమ సమస్యలెన్నో విడిచి… ఈ పెట్టీ ఇష్యూస్‌పై ప్రజాసంఘాల పోరాటాలా..?

March 19, 2022 by M S R

cpim

కామ్రేడ్స్.. కమాన్.. వీటికి బదులివ్వండి.. ! సుదీర్ఘ ఉద్యమ చరిత్ర, ఒకానొక దశలో ఈ దేశ రాజకీయాలనే శాసించిన శక్తివంతమైన ‘ఎర్ర’ జెండా ఇప్పుడు ఎక్కడ ఉన్నది.? ఏ స్థితిలో ఉన్నది..? ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ఎదిగిందో.. ఎలా పడిపోయిందో తల్చుకుంటే బాధేస్తున్నది, జాలేస్తున్నది. ఎందుకంటే.. నా కాలేజీ రోజుల్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా పనిచేసినోడిని కాబట్టి..! నేనూ ఒకప్పడు ఆ ఎర్ర జెండాను మోసినోడిని కాబట్టి..!! నా ఇంటిపై ఆ జెండాను సగర్వంగా ఎగరేసినోడిని కాబట్టి..!!! […]

ధన్యజీవి పునీత్..! తన స్మరణ ఉద్వేగంలో ఊగిపోతున్న కర్నాటక..!!

March 17, 2022 by M S R

appu

ప్రతి థియేటర్‌లో 17 నంబర్ సీటు ఖాళీ ఉంచారు… ఎందుకు..? మరణించిన పునీత్ రాజకుమార్ వస్తాడు, ఆ సీట్లో కూర్చుని సినిమా చూస్తాడు అని..! అవును, కొన్ని ఉద్వేగాలకు రీజనింగ్ ఉండదు, అది అభిమానం, అంతే… కృత్రిమమైన అభిమానం కాదు, పునీత్ మీద కన్నడిగులు కనబరిచేది… ఆ అభిమానంలో స్వచ్ఛత కనిపిస్తుంది… తనను ఓ సినిమా నటుడికన్నా అంతకుమించి చూస్తున్నారు… చూశారు… తను మరణించి ఇన్ని రోజులవుతున్నా అదే అభిమానం… అదెలా వచ్చింది..? సగటు సినిమా హీరో […]

‘అతి సూక్ష్మ’ జియ్యర్… నోరిప్పితే చాలు ఓ పెంట పంచాయితీ… ఈ విషమూ అదే…

March 15, 2022 by M S R

chinna jiyyar

నిజానికి ఇది పాత వీడియో… ఎప్పటిదో తెలియదు… స్టార్‌మాటీవీ ఉత్త మాటీవీగా ఉన్న పురాతనకాలం… అప్పట్లో చిన జియ్యరుడి కూత ఒకటి మళ్లీ సోషల్ తెర మీదకు వచ్చి హల్‌చల్ చేస్తోంది… ఇక్కడ కూత అనడం ఎందుకంటే..? నిజంగానే తనకు ఏమీ తెలియదు… తెలియదని ప్రతిసారీ తనంతట తనే లోకానికి తెలియజేస్తున్నాడు… తన అవగాహన రాహిత్యం స్థాయినీ తనే చెబుతున్నాడు… ప్రతి మాట వివాదమే… ఇంకా పాత వీడియోలు తవ్వితే ఇలాంటి అణిముత్యాలు ఎన్ని బయటపడతాయో… రామానుజ […]

ఆమె స్త్రీయే కాదు, మగాడు కూడా…! మరి ఆ భర్త గతేమిటి..? సుప్రీంలో ఓ కేసు..!!

March 14, 2022 by M S R

both organs

hermaphroditism… వైద్యపరిభాషలో ఇదే సరైన పదం… తెలుగులో ఏమంటారో… ఉభయలింగ అని పిలవాలేమో… అంటే, అర్థమైంది కదా… ఒక వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు ఉండటం..! ప్రపంచంలో ఇదేమీ వింత కాదు, ఇప్పుడు వినడం కూడా కొత్తేమీ కాదు… కానీ ఓ కేసు సుప్రీం దాకా వచ్చింది…. అందుకే మళ్లీ కాస్త చర్చ… (ఈ స్థితిని congenital adrenal hyperplasia అని కూడా అంటారట…) హడావుడిగా చదివితే అంత తేలికగా జీర్ణం కాదు… సున్నితంగా ఉంటుంది, అబ్బురంగానూ ఉంటుంది… […]

టీవీ9 రవిప్రకాశ్‌పై మళ్లీ ఈడీ కొరడా… జైలులో పెట్టించాలనేదే కోరిక…!!

March 12, 2022 by M S R

raviprakash

కొన్ని వార్తలు అనామకంగా ప్రజల దృష్టికి రాకుండా వెళ్లిపోతుంటయ్… ఈనాడు ఇలాంటి వార్తల్ని ‘‘అచ్చేసీ వేయనట్టు’’ అస్పష్టంగా అచ్చేస్తుంది… మిగతా పత్రికలకు అసలు ఏ సోయీ ఉండదు… అలాంటిదే ఈ వార్త కూడా… ఓ చిన్న సింగిల్ కాలమ్ బిట్… సరిగ్గా చూస్తే స్పేస్ ఫిల్లర్… అనగా ఖాళీని భర్తీ చేసే చిన్న వార్త… సరే, వేశాంలే, చదివితే చదువు, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది… విషయం ఏమిటంటే..? రవిప్రకాశ్ తెలుసు కదా… టీవీ9 ఫౌండర్ డైరెక్టర్… […]

ఈ సోకాల్డ్ ప్రాంతీయ శక్తులకు కేజ్రీవాల్ ఎందుకు ‘అస్పృశ్యుడు’ అయ్యాడు..?!

March 12, 2022 by M S R

aap

రాజకీయ సంస్కారం గురించి చాలా గొప్పలు చెబుతారు… నీతులు చెబుతారు… కానీ ఆ సంస్కారం కూడా అవసరాల పరిధిలో మాత్రమే ఉంటుంది… అది రాజకీయ నాయకుడి లక్షణం… అబ్బే, కేసీయార్ ఆరోగ్యంపై ప్రత్యర్థి కార్యకర్తల సోషల్ పోస్టుల వెటకారాల గురించి చెప్పడం లేదు… కేజ్రీవాల్‌కు ఇతర ప్రాంతీయ పార్టీల అధినేతల నుంచి దక్కని మర్యాద గురించి…! కచ్చితంగా కేజ్రీవాల్ పంజాబ్‌లో సాధించిన విజయానికి ప్రాధాన్యం ఉంది… గోవాలో సీట్లు గెలిచింది పార్టీ… హర్యానాపై దృష్టి పెట్టింది… ఢిల్లీలో […]

  • « Previous Page
  • 1
  • …
  • 118
  • 119
  • 120
  • 121
  • 122
  • …
  • 126
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions