ఎవరైనా ప్రముఖుడు మన మ్యాగజైన్ కోసం రెగ్యులర్‌గా వ్యాసాలు రాస్తుంటే… ప్రివిలేజ్‌గా భావించాలి… వాటిని సరిగ్గా ప్రజెంట్ చేయాలి… గౌరవించాలి… రచయిత శైలిలో వేళ్లూకాళ్లూ పెట్టకూడదు… మరీ ఇబ్బందికరంగా ఉన్న పదాల ఎడిటింగ్ అవసరమైతే, కట్ చేయడానికి ముందు ఆ రచయితను అడగడం మర్యాద… అలాగే ఆ ఆర్టికల్‌కు సరిపడా ఇల్లస్ట్రేషన్ అవసరం… ప్రాంప్ట్‌గా తగిన గౌరవ పారితోషికం పంపించడం కూడా ముఖ్యమే… ఆ పారితోషికం వాళ్లకు చిన్నదే కావచ్చు, కానీ అది గౌరవం… ఎస్, మంచి […]