‘‘మా నాన్న వెజిటేరియన్… మా తాత, బామ్మ కూడా అంతే… నేనేమో ఎగిటేరియన్… నాకు కావల్సిన ప్రొటీన్ల కోసం తప్పదు… చాలా ఎగ్స్ తింటుంటా… నా అవసరం అది… దాదాపు రోజుకు 12 ఎగ్స్ తప్పవు… అవేం సరిపోతాయి..? అందుకే పుష్కలంగా కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్ షేక్స్ కూడా డైట్‌లో తప్పనిసరి… పొద్దున్నే ఓ ఎగ్ శాండ్‌విచ్, ఏదైనా ఫ్రూట్ జ్యూస్… మధ్యాహ్నభోజనంలోకి కాస్త ఎక్కువ మోతాదులోనే అన్నం, అందులోకి పాలకూర వంటి ఏదైనా ఆకుకూర ప్లస్ పప్పు […]
ఈ వంకాయ్ వీడియోకు కోటి వ్యూస్..! ‘‘స్టఫ్’’ కోసమైతే ఇలా చేసి చూడొచ్చు…!!
ఒక వంటల వీడియోకు యూట్యూబ్‌లో ఎన్ని వ్యూస్ రావచ్చు..? మ్యాగ్జిమం 50 లక్షల నుంచి 60, 70 లక్షలు…? అబ్బో, చాలా ఎక్కువ ఫిగర్ అంటారా..? పర్లేదు, పచ్చిపులుసు వీడియోలకే పదీపదిహేను లక్షల వ్యూస్ ఉంటున్నయ్… జనం అవసరం… ఇప్పుడందరికీ వంట గురువు యూట్యూబే కదా… అనుకోకుండా ఓ వీడియో కనిపించింది… కోటీపదమూడు లక్షల వ్యూస్ ఉన్నయ్… అదీ మెయిన్ కోర్స్ డిష్ కాదు, ఓన్లీ స్నాక్స్, అదీ వంకాయ స్నాక్స్… కేవలం రెండు ఆలుగడ్డలు, ఒక […]