హఠాత్తుగా చుట్టుముట్టిన వరద… ఓ మనిషి తను ముందుజాగ్రత్తగా ఇంటి వద్ద ఉంచుకున్న పడవలో కుటుంబసభ్యుల్ని, పశువుల్ని ఎక్కించాడు… వరద ఉధృతి పెరుగుతోంది… పడవ కొట్టుకుపోసాగింది… బరువు ఎక్కువై మునక ప్రారంభమైంది… జెట్టీసన్ (ఈ పదం ఇక్కడ వాడొచ్చా)… తప్పదు… బతికుంటే పశువుల్ని కొత్తవి కొనుక్కోవచ్చు అని పాడిగేదెల్ని, ఎద్దులను వరదలోకి తోసేశాడు… తరువాత పెంపుడు జంతువులను కూడా… ఇంకా బరువు తగ్గాలి… ఆ మనిషి చూపు అమ్మ, అయ్య మీద పడింది… రోజూ తిండి దండుగ […]
కళ్లు కుట్టే వైభోగం నుంచి కడతేరిపోయే వైరాగ్యం దాకా… నీ లైఫే ఓ లెసన్..!
. Taadi Prakash…. విశృంఖలం.. కామోత్సవం ! తెలుగు వెండితెర మీద రతీదేవి. నీ టేబుల్ మీద నీళ్ళు కలపని బ్లాక్ లేబుల్. దక్షిణాదిని ధ్వంసం చేసిన శృంగార మందుపాతర! సిల్క్ స్మితని యిలా ఎన్నిమాటలన్నా అనొచ్చు, మా ఏలూరమ్మాయే. ఆ డాన్స్ లో అంత వూపూ, ఆ చూపులో అంత కైపూ వుందంటే – ఏలూరా మజాకా! ఆ కిక్కే వేరు. స్మిత మరణ వార్త తెలిసి అక్కడికి వెళ్ళిన తోట భావనారాయణ చిట్టచివరి దృశ్యాన్ని […]