ఇది ప్రఖ్యాత రచయిత, నటుడు గొల్లపూడి మారుతి రావు రాసుకున్నదే… ఎక్కడో కనిపించింది… చదివితే షేర్ చేసుకోవాల్సిన వ్యాసమే అనిపించింది… ఇది మాండలిన్ శ్రీనివాస్ గురించి ఆయన రాసుకొచ్చాడు… బాగుంది… ఇంతకన్నా బాగా మాండలిన్ శ్రీనివాస్‌ను ఎవరు స్మరించగలరు..? ఎవరు గుర్తుచేసుకోగలరు..? ==================== ఓ ఉద్యమం అస్తమయం – మాండలిన్ శ్రీనివాస్ ==================== 29 సంవత్సరాల కిందట ఓ 16 ఏళ్ళ కుర్రాడికి మిత్రులు రమణయ్య రాజాగారు రాజాలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం యిస్తున్నపుడు నేను ఆడియన్స్ లో […]
ఆ ఇరుకు మనుషుల చీకటింట్లో… నిశ్శబ్దంగా ఓ ‘యావజ్జీవ శిక్ష’ భరించింది…
Priyadarshini Krishna….. పధ్నాలుగేళ్ళు – న్యాయపరిభాషలో అంటే యావజ్జీవ కారాగార శిక్ష… ఘోరాతిఘోరమైన హత్యలకు కూడా మన భారత శిక్షాస్మృతిలో ఇలాంటి శిక్ష చాలా అరుదు. వందమంది నేరగాళ్ళు తప్పించుకోవచ్చుగానీ ఒక్క నిర్ధోషి ఐనా శిక్షంపకూడదనేది మనం సాధారణంగా మాట్లాడుకునే మాట. అలాంటిది ఒక అన్నెంపున్నెం తెలీని ఒక అమ్మాయిని నాలుగ్గోడల మధ్య బంధించి ‘తనవారితో’ కలవనీకుండా, మాట్లాడనీకుండా వుంచడమే కాకుండా తనకుండే ప్రాధమిక అవసరాలైన తిండి బట్ట లాంటివి కూడా వారి కంట్రోల్లోనే పెట్టుకుని ఆమె […]
బాలయ్య బాబు గారూ… మీ చిన్నమ్మ ఏదో చెబుతోంది… వింటివా..? లేదా…!!
ఏమో… కొన్నిసార్లు జగన్ శిబిరంలో ఎవరేం మాట్లాడతారో అర్థం కాదు… వారిలో లక్ష్మిపార్వతి కూడా ఉంటుంది… అసలు ఆమెను జగన్ ఎందుకు ఎంటర్టెయిన్ చేస్తున్నాడో అర్థం కాదు… ఆమెతో నిజానికి పార్టీకి ఏ ఫాయిదా లేదు… ఎన్టీయార్ పేరు చెప్పి చంద్రబాబును తిట్టడం వరకూ వోకే… ఆ విమర్శల్లోనైనా పంచ్ ఉంటుందా అంటే అదీ ఉండదు… ఇప్పటి తరానికైతే అసలు ఆ విమర్శలే పట్టవు… ఆమె కాలంతోపాటు అప్డేట్ కావడం లేదు… ఇక కాలేదు కూడా… ఏదో […]
ఈ గుడ్డు హెడింగ్ పెడితే… ఈనాడులోనైతే తక్షణం గుడ్లు తేలేయాల్సిందే…
ఒకప్పుడు పెద్దలు శతాయుష్మాన్‌భవ అని దీవించేవాళ్లు… అంటే నూరేళ్లూ చల్లగా బతుకు అని..! కానీ ఒకప్పుడు మనిషి ఆయుర్దాయం 50 నుంచి 60 ఏళ్లే… పురిట్లో మరణం దగ్గర నుంచి రకరకాల వ్యాధులు, ప్రమాదాల బారిన పడి యుక్త వయస్సులోనే మరణించేవారినీ కలిపి, సగటు లెక్కేస్తే 40- 50 మాత్రమే ఉండేది… కానీ ఈరోజుల్లో 60 ఏళ్ల వయస్సు అనేది ముసలితనం కానేకాదు… మీరు 60 ఇయర్స్ నిండినవారిని చూడండి… యంగ్ కనిపిస్తుంటారు… గతంలో చెప్పేవాళ్లు 50 […]
సాక్షి vs ఈనాడు… కోర్టుకెక్కిన మీడియా వార్… జగన్ జీవోపై రుసరుస…
ఓసారి రామోజీరావును జగన్ కలిశాడు… అంతే… ఆ మధ్యలో కొన్నాళ్లు సైలెన్స్… అంతే, ఇక మళ్లీ మొదలైంది… సాక్షి వర్సెస్ ఈనాడు పంచాయితీ ఈసారి ఏకంగా కోర్టు తలుపులు తట్టింది… సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడానికి జగన్ ప్రత్యేకంగా ఒక జీవో ఇవ్వగా, దాన్ని సవాల్ చేస్తూ ఈనాడు హైకోర్టులో దావా వేసింది… సాక్షి, ఈనాడుల ద్వంద్వ యుద్ధంలో ఇది మరో అధ్యాయం… వివరాల్లోకి వెళ్దాం… వలంటీర్లు, గ్రామ-వార్డు సెక్రెటేరియట్ స్టాఫ్ దినపత్రికలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా […]
పాన్ ఇండియా రైటర్… మూలకథల్ని నిలువునా నరికి RRR సినిమా చూపిస్తాడు…
పాన్ ఇండియా నవలిస్టు… ఈ పదమే కొత్తగా ఉంది కదా… నిజమే, నిఖార్సయిన, సిసలైన నవలిస్టు… ఇప్పటికి 60 లక్షల పుస్తకాలు… మీరు చదివింది నిజమే, అనేక భారతీయ భాషల్లో సహా ఆరు మిలియన్ల పుస్తకాలు అమ్ముడయ్యాయి తనవి… కిండ్లే, ఆడియో బుక్స్ అదనం… దాదాపు 200 కోట్ల టర్నోవర్ అని అంచనా… ఒకప్పుడు చేతన్ భగత్, తనెప్పుడో ఫేడవుట్… ఇప్పుడు అమిష్ త్రిపాఠి… శివపురాణాన్ని మూడు బుక్స్‌గా రాసిన తను రామాయణాన్ని నాలుగు పార్టులుగా రచించాడు… […]
జగదానందకారకా… నాటరాగం సహా కష్టమైన రాగాలన్నీ ఆమెకిష్టమైన రాగాలే…
Bharadwaja Rangavajhala…. అన్ మాచ్డ్ నైటింగేల్ ఆప్ ఇండియా… ఏ పాటైనా పాడేయడమే కాదు… ఎవరీవిడ అని చూడాలనిపించే క్యూరియాసిటీ కలిగించిన గాయని తను. పేరు వాణీ జయరామ్. అమృతగానమది ….. అమితానందపు ఎద సడి …. తెలుగు సినిమాలను చక్కటి సంగీతంతో అలంకరించిన కన్నడ దేశ జంట సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఎవిఎమ్ వారు తీసిన నోము, పూజ చిత్రాలకు వారే సంగీతం అందించారు. పూజ చిత్రం కోసం దేశ్ రాగంలో ఓ భక్తి […]
అపశకునం..! కేసీయార్‌కు ఇక ఇక్కట్లేనట… గ్రహస్థితి దారితప్పిందట…!!
మురిపెంతో కట్టించుకున్న కొత్త సచివాలయం ప్రారంభానికి ముందే… తన జన్మదినాన అందులోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నవేళ… గ్రాండ్ మాన్యుమెంట్గా నిలిచిపోవాలని భావిస్తున్న వేళ… అకస్మాత్తుగా అగ్నిప్రమాదం..! అపశకునం… ఇదొక దురదృష్ట సంకేతం… కేసీయార్‌కు రాబోయే రోజులు చిక్కులే… ఇన్నాళ్లు వేరు, ఇక వేరు… తన జాతకరీత్యా కూడా మంచిరోజులు ముగిశాయి……. ఇలాంటి ప్రచారం ఒకటి సాగుతోంది… కేసీయార్‌ను కార్నర్ చేయబోతున్న కేంద్రం, క్షేత్రంలో వ్యతిరేకత, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఈడీ చార్జిషీటులో కూతురు కవిత పేరు, అప్పుల ఊబిలో […]
రాముడి తమ్ముడు శతృఘ్నుడికీ విడిగా ఓ కథ ఉంది రామాయణంలో…!!
ఎప్పుడైనా సందేహం వచ్చిందా..? రామాయణంలో రాముడి వెంట లక్ష్మణుడు వనవాసానికి వెళ్తాడు, లంకేయులతో యుద్ధం చేస్తాడు, ఓ కీలక పాత్ర… రాముడి పేరిట రాముడు తిరిగి వచ్చేవరకు రాజ్యపాలన చేస్తాడు భరతుడు… మరి శతృఘ్నుడు..? ఎక్కడా ఏ రామాయణంలోనూ పెద్దగా పేరు వినిపించని పాత్ర… నిజంగా శతృఘ్నుడి కేరక్టరైజేషన్ ఏమిటి..? తన కథేమిటి..? లక్ష్మణుడికి కవలసోదరుడు… రాముడికి విధేయుడు… మంచి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నవాడు… అందుకే రాముడి లేని అయోధ్యలో నేను ఉండను ఉంటూ భరతుడు బయట […]
కె.విశ్వనాథ్ బ్రాహ్మణుడేనా..? వైదిక బాహ్మణుల్లో కలిసిపోయిన వీరశైవుడా..?
S.P బాలసుబ్రహ్మణ్యం మృతి సందర్భంగా కొందరు పనిగట్టుకుని మరీ సామాజిక మాధ్యమాలలోనూ, ఇతరత్రా అనవసరమైన వివాదాలు సృష్టించారు. ఆయన బ్రాహ్మణీయ సంస్కృతికి సమర్థకుడనీ, ఆయనకు కులతత్వం ఉందనీ విమర్శలెన్నో చేశారు… ఇప్పుడు కాశీనాథుని విశ్వనాథ్ మరణించాక అదే రచ్చ… బ్రాహ్మణీయ సినిమాలు తీశాడని సోషల్ మీడియాలో ఒకటే వాగ్వాదాలు… అసలు విశ్వనాథ్ బ్రాహ్మణుడేనా..? ఇదీ ఒక ప్రశ్న… సుబ్రహ్మణ్యం పుట్టుక రీత్యా ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు… సుబ్రహ్మణ్యం, విశ్వనాథ్ బంధువులు… అలాంటప్పుడు విశ్వనాథ్ వైదిక బ్రాహ్మణుడెలా […]
చివరకు రాఘవ కూడా సోయి తప్పాడు… సుడిగాలి సుధీర్‌పై చెత్త వ్యాఖ్యలు…
ఒక్కొక్కడే విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు… నానాటికీ నాసిరకం సరుకు నిండిపోతోంది… టీవీ రేటింగ్స్ ఢమాల్ ఢమాల్ అని పడిపోతున్నయ్… ఐనా సరే, జబర్దస్త్ నిర్మాతలకు సోయి లేదు, అక్కడ మిగిలిపోయిన వాళ్లకూ లేదు… అసలే అంతంతమాత్రంగా ప్రజాదరణ ఉన్నప్పుడు కాస్త మనసు పెట్టి మంచి స్కిట్స్ చేయాలి… థర్డ్ రేట్ కామెడీతో విసిగిస్తూ, మరోవైపు వెళ్లిపోయిన వాళ్ల మీద వెకిలి వ్యాఖ్యలు దేనికో మల్లెమాల ప్రొడక్షన్స్‌కే తెలియాలి… 9వ తేదీ ప్రసారం కాబోయే జబర్దస్త్ ప్రోమో ఒకటి విడుదలైంది… […]
అంబడిపూడి… ప్రపంచంలో ఏ విషయం మీదనైనా సరే నిమిషాల్లో పుస్తకం రెడీ…
Bharadwaja Rangavajhala………. అంబడిపూడి ….. ఈ పేరు డెబ్బైల్లో చాలా పాపులర్ . టీవీలు రాని రోజులవి. ఇంట్లో ఉంటే రేడియో ప్లస్ పుస్తకాలు … బయటకు వెళ్తే కేవలం పుస్తకాలే అప్పుడు. బస్సుల్లోనూ రైళ్లలోనూ లాంగ్ జర్నీ చేసే వాళ్లందరూ ఓ నవల పట్టుకుని ఎక్కేసేవాళ్లు. నేను చదివిన చాలా నవలలు అలా దారి ఖర్చుగా నమిలినవే. ముఖ్యంగా బస్టాండుల్లో పుస్తకాల షాపుల దగ్గర సేల్స్ చాలా బాగుండేది. మధుబాబు, కొమ్మూరి సాంబశివరావుల డిటెక్టివ్ నవలలకు […]
అశ్వపతి… ఈ పాత్రే లేకపోతే రామాయణం లేదు… రావణ వధ లేదు…
సూర్యకాంతం… ఈ మాట వినగానే తెలుగువాడు మొహం చిట్లిస్తాడు… తిట్టిపోస్తాడు… ఎవరూ ఆ పేరును పిల్లలకు పెట్టుకోరు… సగటు లేడీ విలన్‌కు ప్రతీక… ప్రతి సినిమాలోనూ ఆమెకు అలాంటి పాత్రలే చేసీ చేసీ ఆమె ఓ క్రూరురాలు అయిపోయింది… కోడళ్లను రాసిరంపాన పెట్టే ధూర్త అత్తగారు అయిపోయింది… ఆ పాత్రల్నీ ఇరగ్గొట్టి ఆమె అఖండమైన పేరు సంపాదించుకుంది, అది వేరే కథ… సేమ్, రామాయణం అనగానే రావణుడికన్నా జనం అందరూ తిట్టిపోసేది కైకేయిని… సీతమ్మ కష్టాలు చూస్తూ, […]












